వంశీ గారు మీరు మంచి అభిరుచి గల దర్శకులు మీరు ప్రకృతిలోని అందాలను చాలా బాగ చూపించగలరు మీ అన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసే వాడిని మీ సినిమాలో పాటలు చాల చాల అందంగా బాగుంటాయి మళ్ళీ మీ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాను వంశీ గారు మీరు కుదిరితే షార్ట్ ఫిలింస్ తీయండి మీఅభిమానులుగా అవి చూస్తాము ప్లీజ్ మాది భీమవరం sir
. నా భావ జాలనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా ఇది.నేను రాసిన అనేక కథల్లోని పాత్రధారులకు "వంశీ".. "మోహన్" పేర్లే పెట్టాను. నాపై అంతగా ప్రభావం చూపిన సినిమా ఆలాపన. ...శ్రీపాద శ్రీనివాస్
వంశీ గారు.. మీరు మళ్ళీ ఒక సినిమా తీయ్యండి .. కానీ కథ మీరు రాయొద్దు . కేవలం డైరెక్షన్ మాత్రం చెయ్యండి . మీరు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు కామెడీ త్రిల్లర్ ఈజీ గా తీయొచ్చు
Galikonadaluram railway gate movie story is supposed to start with hero venkatesh during that period, not worked due to ramanaidu advice several changes, hence, same crime thriller Vamsy Sir you can start with new upcoming Hero with Ilayaraja & MV Raghu at same location. As an audience, we are waiting for the movie.
ఎంత చక్కటి ఆలోచనా విధానం...
దయచేసి మా అందరి కోసం సినిమాలు తీయాలి మీరు 💐🙏🏻
మీరు చెపుతున్న జ్ఞాపకాలు చూస్తుంటే గతంలో చిన్న వయస్సులో చూసిన ఆలాపన ఇప్పుడే మళ్ళీ చూడాలని వుంది
భానుప్రియ గారి డెడికేషన్, సాహసానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గొప్ప నటి 🙏
మళ్ళీ మీ దర్శక దృశ్యం వెండి తెర మీద చూడాలని ఉంది......
Comming movie.
Vamsi.
Navvesinnenu.
వంశీ గారు మీరు మంచి అభిరుచి గల దర్శకులు మీరు
ప్రకృతిలోని అందాలను చాలా
బాగ చూపించగలరు మీ అన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసే వాడిని మీ సినిమాలో పాటలు
చాల చాల అందంగా బాగుంటాయి మళ్ళీ మీ సినిమా ఎప్పుడు వస్తుంది
అని ఎదురు చూస్తున్నాను వంశీ గారు మీరు కుదిరితే
షార్ట్ ఫిలింస్
తీయండి మీఅభిమానులుగా
అవి చూస్తాము ప్లీజ్
మాది భీమవరం sir
Yes, creative director garu. Now OTT is available. Expecting interesting movies from Vamsi garu.....
ఎంత హృద్యంగా చెప్పారు !!
ఈ ఎపిసోడ్ చివారిలోని బాలుగారి ఆలాపన తానన తానన చాలా బాగుంది.
Bhanupriya garu really great artist
గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్టు మీ చలవతో మంగభాను కాస్తా భానుప్రియగా మారింది !
ఆమె గారి పట్టుదలకు ఇది ఒక నిదర్శనం సర్. అందుకే ఆమె మంచి నటి అయ్యారు. ❤
గాలి కొండాపురం రైల్వే గేటు......❤❤
Kontha kaalam mee padhaalathonu , ippudu mee matalathonu naa manasuni nimpukutunna ... Mee suryavamsy 🙏🙏🙏
Bhanu Priya garu nijamga great ❤
hats off to Vamsi sir .
I love your direction movies sir nice lyrics songs and stories sir
Alapana super cinema
ఆమెకి పని మీద ఉన్న శ్రద్ధ పెద్ద స్టార్ నీ చేసింది. అవునా వంశీ గారు
Am cheppamantaaru THE GREATE VAMSI GAARU
గాలి కొండాపురం రైల్వే గేట్ సినిమాలోని పాటలు మీ దగ్గర ఉన్నాయని అనుకుంటున్నాను. అద్భుతమైన ఆ పాటల్ని మీ అభిమానులతో పంచుకోండి.
. నా భావ జాలనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా ఇది.నేను రాసిన అనేక కథల్లోని పాత్రధారులకు "వంశీ".. "మోహన్" పేర్లే పెట్టాను. నాపై అంతగా ప్రభావం చూపిన సినిమా ఆలాపన.
...శ్రీపాద శ్రీనివాస్
చితగొట్టిన బాదంకాయలకు మల్లె.... లొకేషన్,సంగీతం,నటులెన్నిక, కథ,పాటలు...👏👏👏
Aaha....! Ah rojulu entha madhuram ❤
Bagundi sir
Meeru Sooper Sir
Vamsy gaaru...
Joker cinimanu meeru chala bagaa deal chesaru..
Ladies tailor excellent 👌
Aa kanulalo song 18 years nunchi roju vintanu..
Chala Baga discribe chesaru.
Vamsy garu.
Ott cinimalu thyyandi sir
Patnaik garu ki ❤❤ cinema lu antey challa istam
Marvellous👌👍
👌👌
👍
😊🙏❤❤
వంశీ గారు.. మీరు మళ్ళీ ఒక సినిమా తీయ్యండి .. కానీ కథ మీరు రాయొద్దు . కేవలం డైరెక్షన్ మాత్రం చెయ్యండి . మీరు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు కామెడీ త్రిల్లర్ ఈజీ గా తీయొచ్చు
Just make one more movie with Bhanu Priya guru garu !
Vamhi=banupriya
Next cinema ladies tailor
Maharshi details plz
ప్రియతమ తమ సంగీతం shoot చేసానన్నారు కదా.
ఆ video ఉంటే మన channel lo release చెయ్యండి please🙏
Sir e video starting lo ఎన్ని రంగుల జ్ఞాపకాలు song ye cinema sir?
Galikonadaluram railway gate movie story is supposed to start with hero venkatesh during that period, not worked due to ramanaidu advice several changes, hence, same crime thriller Vamsy Sir you can start with new upcoming Hero with Ilayaraja & MV Raghu at same location. As an audience, we are waiting for the movie.
Sir, please plan a web series...Please, please, please
Devadas tho Y.Vijaya - sivudu tho nenu pata padistanu ani antundi. Aa tarvatha aa song pettalanukunnara ?
Priyathama song is not in movie, very disappointed. It is an excellent song, ilayaraja's himming voice is there in that song.
ఇంతకీ పాత పాడ్స్ క్యారీ చేస్తారా
Mohan and Y.Vijaya song cinema lo ledu kada. Tesesara ?
Theater lo chusa aa song Kani you tube lo Kani ekkada Kani ledu
వంశీగారూ, మంచి విషయాలు చెభుతున్నారు. కానీ, హడావిడి హడావిడిగా చెబుతున్నట్టుగా ఉన్నది. దయచేసి, మెల్లిగా హాయిగా చెప్పటం ఎంజాయ్ చేస్తూ చెప్పండి.
Veedi sodi ekkuvaga lekuntey bagundu
Veedu veedi buildup
Video came 1 day earlier.