Senior Journalist Bharadwaj Over Pushpa 2 Movie Review | Bharadwaja Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024

ความคิดเห็น • 402

  • @adithyabl2010
    @adithyabl2010 วันที่ผ่านมา +158

    దొబ్బింది సినిమా మీ విశ్లేషణ బట్టి చూస్తుంటే అట్టర్ ఫ్లాప్

  • @sudheerbvm8097
    @sudheerbvm8097 วันที่ผ่านมา +63

    తాళం వేశాడు... గొళ్ళెం మరిచాడు అంటారు... పెద్ద హీరోల ప్రతి సినిమాలు హైప్ చెయ్యడం కామన్, రేట్లు పెంచడం కామన్. ప్రేక్షకుని దోచుకోవడం కామన్. సినిమా నిర్మాణం. కోసం మూడు సంవత్సరాలు ఆగిన మనం పది రోజులు. ఆగితే కామన్ టికెట్ తో సినిమా చూడొచ్చు.

    • @KotapatiSubramanyam-w7r
      @KotapatiSubramanyam-w7r วันที่ผ่านมา +3

      పది రాజులు ఆగితే సినిమా ఉంటుందో లేదు

    • @sudheerbvm8097
      @sudheerbvm8097 22 ชั่วโมงที่ผ่านมา

      ఉంటుంది....... లేకుంటే... ఇక....ఓ టి టి కె.. గా వచ్చేది... ఇక శాశ్వతంగా ఉంటుంది
      ​@@KotapatiSubramanyam-w7r

    • @SocialAwareness-007
      @SocialAwareness-007 19 ชั่วโมงที่ผ่านมา

      @@KotapatiSubramanyam-w7r appudu flop ani confirm and chuse avasarame ledu lol

    • @mlakshmi3872
      @mlakshmi3872 4 ชั่วโมงที่ผ่านมา

      inko ten days aithe OTT lo free ga choodocchu

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 วันที่ผ่านมา +30

    స్మగ్లర్ ను హీరోగా చేయడం ఖచ్చితంగా యువతను నెగెటివ్ సైడ్ గా వెళ్ళేటట్లు చేస్తుంది... కథానాయకుడు ఒక ఆంటీ సోషియల్ ఎలిమెంట్ గా ఉండకూడదు... యువతకు దారి చూపే విధంగా ఉండాలి... అంతే గాని యువతను స్మగ్లింగ్ వైపు ఆకర్షితం అయ్యేటట్లు చేయడం దారుణం

    • @KMasthannaidu
      @KMasthannaidu 18 ชั่วโมงที่ผ่านมา

      స్మగ్లర్ ని హీరో చేస్తే బాధగా ఉందా కానీ 36 కేసుల్లో లక్ష కోట్లు దోచుకున్న దొంగ జగన్ గాడు సీఎం అయ్యాడు అది బాధగా లేదా మరొక విషయం ఏమిటంటే ఈ దేశంలో చట్టబద్ధంగా పోలీసులు నాయకులు ఉద్యోగస్తులు అన్ని వ్యవస్థలు హీరోలుగా చూపించే వాళ్ళందరూ లంచాలు తీసుకోకుండా ఏ న్యాయబద్ధంగా ఉన్నారా ఆలోచించు సోదరా ఒక దొంగ శాసించాడు సినిమాలో చూపించే పోలీసులు న్యాయం ధర్మం చట్టం అన్ని పేదవాళ్ళకి నాయకులకు ఉన్నోడికి అది చుట్టాలు కాదా ఆలోచించు🎉

  • @prasadkommury2766
    @prasadkommury2766 วันที่ผ่านมา +80

    భరద్వాజ గారు
    మీ విశ్లేషణ మరియు వివరణ చాలా బాగుంటుంది.విషయాన్ని నిర్మొహమాటంగా కాకూడ మర్మగర్భంగా చెపుతారు.

    • @ravithotafilms6985
      @ravithotafilms6985 วันที่ผ่านมา +2

      మర్మ గర్భం కాదు సార్
      నర్మ గర్భం..

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 วันที่ผ่านมา +104

    800/-రేట్ పెంచినప్పుడే అనుమానం వచ్చింది .ఫెయిల్యూర్ సినిమా అని అభిమానులు మీ జేబులు జాగ్రత్త.ఆశించకండి జాగ్రత్త @😢😢

  • @srinivasulum1752
    @srinivasulum1752 วันที่ผ่านมา +45

    మొత్తంమీద సినిమా దొబ్బింది అంటారు
    అంతేగా అంతేగా అంతేగా

  • @ravikumarvadali818
    @ravikumarvadali818 วันที่ผ่านมา +19

    Utter flop over confidence

  • @narinaravikrishna3417
    @narinaravikrishna3417 วันที่ผ่านมา +79

    పుష్పం 2 కన్నా 1 (12000% ఉత్తమం,)

    • @maqboolshaik8481
      @maqboolshaik8481 วันที่ผ่านมา

      Correct bro first part ae baagundi

  • @prakashsudarsi
    @prakashsudarsi วันที่ผ่านมา +3

    ఈ‌ సినిమా ద్వారా.... సభ్యసమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు... నిర్మాత దర్శకుడు... మన హీరో... ???

  • @gvreddy913
    @gvreddy913 วันที่ผ่านมา +13

    విలన్ పాత్ర ను హీరో గా చూపడం ముమ్మటికీ తప్పు తప్పు అది 1965 లో అమితాబ్ చేశాడని చెప్పడం కూడా తప్పు ఇది క్రిమినల్టీ పెంచడం అవుతుంది ఈ సినిమా పై క్రిమినల్ కేసు పెట్టాలి

  • @subrahmanyamkella1636
    @subrahmanyamkella1636 วันที่ผ่านมา +22

    అనుకున్నది ఒక్కటి...... జరిగినది మరోకటి...ఇదేరా! ‌ మహా మాయా.
    మనిషి కి అహం వలన మాయా చిందులేసిన తరుణం.......

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 วันที่ผ่านมา +4

    అన్ని " క్రియేట్ " చేశారు , కాని , కంటిన్యూ అనే దానికి కనేక్ట్ అయ్యిందా అనేదే అనుమానం .

  • @mudilinarayanarao4856
    @mudilinarayanarao4856 21 ชั่วโมงที่ผ่านมา +4

    నేను ముందే చెప్పాను సోలో గా వచ్చినా హైప్ క్రియేట్ చేసి రేట్లు పెంచరంటే మేటర్ లేదు ఓపెనింగ్స్ దండుకోవటం అని

  • @sivarao2019
    @sivarao2019 วันที่ผ่านมา +29

    వెర్రి పుష్పాలు చూడ్డం కోసం pushpa 3 The Mad వస్తుంది

    • @PSPPchallengers
      @PSPPchallengers วันที่ผ่านมา +1

      Joker prabhas better than over acting bunny

    • @SocialAwareness-007
      @SocialAwareness-007 19 ชั่วโมงที่ผ่านมา

      🤣🤣🤣

  • @muralidharogoti772
    @muralidharogoti772 วันที่ผ่านมา +9

    Why should Govt show pity on producer and allow hike in ticket price.its unethical

    • @SocialAwareness-007
      @SocialAwareness-007 19 ชั่วโมงที่ผ่านมา

      and public also need to just wait a week anthe..so tickets are normal. aa pani cheste producers ki buddi vastundi...

  • @vijayarao2102
    @vijayarao2102 วันที่ผ่านมา +2

    వెస్ట్ వెస్తూ ఎవరు చూడొద్దు వెస్ట్ డైరెక్టర్ వెస్ట్ హీరో. గర్వంబాగావుంది. అంతా దిగిపోయింది. ఆడుమైనా దివినుండి దివినుండి డిజివచ్చినట్లు కలలు కన్నాడు పాపం.

  • @avinashrishi2574
    @avinashrishi2574 วันที่ผ่านมา +8

    పుష్ప 2 సినిమా అస్సలు బాగా లేదు
    అట్టర్ ప్లాప్ సినిమా అల్లు అర్జున్ గాని
    " పతనం స్టార్ట్ " అయింది
    హీరో తరుణ్ లాగా ఖాళీగా మిగిలిపోతాడు

  • @padmavathiallamsetty882
    @padmavathiallamsetty882 วันที่ผ่านมา +7

    మంచి రివ్యూ అండి. చాలా బాలన్స్డ్ గా చెప్పారు. కానీ ఫాహద్ ఫాజిల్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు? ప్రోమోస్ లో కూడా ఎక్కడ లేడు
    తెలుగు సినిమా లో కధ అనేదే లేదు, ఇంకా ఇంటరెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీస్ ఎలా ఎక్సపెక్ట్ చేస్తాం లెండి

  • @shashikumar24156
    @shashikumar24156 วันที่ผ่านมา +43

    Movie worth of 200₹
    Not Worth of 1200₹

  • @lordsun153
    @lordsun153 วันที่ผ่านมา +2

    ఇప్పుడు సినిమా తీసే directors ఎవరూ లేరు.... తీసినా అధి సినిమా కాదు.... చెత్త... అంతే....money and especially TIME WÀSTE....😊😊😊

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 วันที่ผ่านมา +15

    పాపం నిర్మాతల పరిస్థితి? కొందరు ధర్శకలకు ఒకటి రెండు సినిమాలు క్లిక్ అవగానే నేనే సృష్టికర్తను అనే ఫీలింగ్ వచ్చేసి ,తనకు అంతమంచి "ఐడియా" లిచ్చిన వాళ్ళను వారిని దగ్గరకు కూడా రానీయకుండా జాగ్రత్తపడాలి అనుకొని ఈ విధంగా నిర్మాతలను ముంచుతారు,కొందరు హీరోలు,వాళ్ళ తాలూకు పెద్దలు కూడా డైరెక్టర్ ని డైరెక్ట్ చేసి కథా గమనాన్ని చెడగొడతారు!

  • @vpeddireddy
    @vpeddireddy วันที่ผ่านมา +19

    Ticket rate raise can't be questioned, and Producers are saying if you have money buy the tickets at high price OR don't come to movie. In the same spirit, reviews can be given by reviewers and it's up to audience to go or not to go to the movies. No one can restrict movie reviews.

    • @Coolhunter-560
      @Coolhunter-560 วันที่ผ่านมา

      వీడియో గేమ్ చూసినట్టు ఉంది😂😂😂😂😂😂😂😂😂😂

    • @venkata371
      @venkata371 วันที่ผ่านมา

      Absolutely

  • @suryanikki
    @suryanikki 20 ชั่วโมงที่ผ่านมา +2

    పూనకం రావటం కూడా పరిపూర్ణత ఏమి మాట్లాడుతున్నావా నరాలు కట్టవుతున్నాయి పూనకం వచ్చినవల్లని చూడలేదా ఎప్పుడు

  • @chraja9238
    @chraja9238 วันที่ผ่านมา +7

    మహేష్ బాబు ఒన్ నేనొక్కడినే సినిమా అలాగే హైప్ చేసి సినిమా అట్టర్ ప్లాప్ చేసాడు సుక్క 🙏

  • @rsbabji5269
    @rsbabji5269 8 ชั่วโมงที่ผ่านมา +1

    I don't watch AA movies anymore.. Enough is enough.. He dug his own grave yard...

  • @venkatraoraja6706
    @venkatraoraja6706 วันที่ผ่านมา +2

    ప్రజల మనసు తో ఆటలాడుకోవడం తప్ప ఈ తొక్కలో సినేమా లో ఏమి లేదు.

  • @Madhu-143f7v
    @Madhu-143f7v วันที่ผ่านมา +32

    Movie నిజంగా బాగోలేధు స్లో గా Laaag Undhi😢

  • @tnrajufilmdirector5316
    @tnrajufilmdirector5316 16 ชั่วโมงที่ผ่านมา +1

    Very Good telling sir 👏

  • @madhavarreddy3915
    @madhavarreddy3915 วันที่ผ่านมา +4

    ఏ సినిమా కానీ కథానాయకుడు కానీ సినిమా వెనుక కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతూ ఉన్నాయి దాన్ని కూడా ఆలోచన చేయండి పార్టీల మత్తులో మానవత్వం మర్చిపోవద్దు మిత్రులారా

    • @Sharada-eye
      @Sharada-eye วันที่ผ่านมา

      Workers dabbukemi dhoka ledu hero , directors ge manchiga adite labham lekunte pettina dabbu matrame. Indulo manavatvam emundi

  • @shanthappan1680
    @shanthappan1680 วันที่ผ่านมา +170

    నేను సినిమా చూసొను సినిమా ప్లాప్

    • @pvnarasimhulu7652
      @pvnarasimhulu7652 วันที่ผ่านมา +11

      ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి మన తెలుగోడి సత్తా చాటేదిగా...నేను బాలయ్య ఫ్యాన్ బట్ ఇంత భారీ మూవీ హిట్ అయితే ఇండియా లో మన మార్కెట్ ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం

    • @srinivasarao-ez9de
      @srinivasarao-ez9de วันที่ผ่านมา +4

      No utterflop

    • @mannamnitheesh
      @mannamnitheesh วันที่ผ่านมา +2

      Tfi fails every time... mekuu malli national award vastee ardam autundiiii

    • @badrirajumudunuri4145
      @badrirajumudunuri4145 วันที่ผ่านมา

      పావలా గల్లకు నచదు

    • @shivasaishakthi8994
      @shivasaishakthi8994 วันที่ผ่านมา +7

      Yes అట్టర్ ప్లాప్

  • @ch.muralikrishna8600
    @ch.muralikrishna8600 วันที่ผ่านมา +19

    సినిమా తేడా కొటెందని తెలిసే సినిమాని జనలో హాయ్ చేసారు

  • @mukkamala1958
    @mukkamala1958 5 ชั่วโมงที่ผ่านมา

    Film Industry on the whole has gone to gutters. I am a Senior Citizen. I had been seeing movies from my childhood. I use to see Telugu, English and Hindi languages. I picked up good vocabulary and communication skills. There was a healthy competition. I happened to pick up good culture and manners because the movies at least upto 80's were good. Good language, music, lyrics , simple fights. Entire family could see. Now we are scared. Our children are not safe. Crime perculated to society. Rape, theft and all maladies are because of today movie Mafia and mass audiences. SUDIGUNDALU movie made by ANR is applicable now. The present heroes are role models of today youth. The spoilt generation. Spoilt education system. In the past children use to respect parents. Today parents are scared of children. The cream of educated are settling abroad. Teacher has no respect today. The root cause for all the problem comes from today movies. In short no morals - No society.

  • @subbaraonaidu14
    @subbaraonaidu14 วันที่ผ่านมา +3

    సినిమా గురించి ఒకో ఛానెల్లో ఒకో రకంగా రివ్యూ చెప్తున్నావ్ నీకెందుకు విశ్లేషణ

  • @ganeshnaiduyamali3786
    @ganeshnaiduyamali3786 วันที่ผ่านมา +13

    Ultra disaster pro

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 วันที่ผ่านมา +2

    భరధ్వాజ్ గారు భయపడుతున్నారా,దేవర కి ఉన్నది ఉన్నట్లు చెప్పారు, ఇది కూడా చెప్పండి సార్

  • @kik1139
    @kik1139 วันที่ผ่านมา +28

    Sukumar story allu arjun change chesadu. Elevation penchi over action chesi Penta chesadu.

  • @RambabuRambabu-jy3dc
    @RambabuRambabu-jy3dc วันที่ผ่านมา +12

    flop.... disappointed

  • @satyanarayanam5411
    @satyanarayanam5411 วันที่ผ่านมา +9

    Excellent Review given puspa not reach public 50% faile

  • @BhavaniDarna
    @BhavaniDarna วันที่ผ่านมา +22

    Flop ata

  • @nradha4866
    @nradha4866 วันที่ผ่านมา +10

    Effect of mega family,where is allu family?

    • @pandugahanumanprasadgoud2573
      @pandugahanumanprasadgoud2573 วันที่ผ่านมา

      Naku ra maga family modalu bosedikay

    • @neerajasunaina9749
      @neerajasunaina9749 วันที่ผ่านมา

      Mari ascharya matka disaster ayyayiga enduku hit chesuko leka poyaru

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l วันที่ผ่านมา

      @@neerajasunaina9749కోడి ముఖం అటుఆర్జున్

    • @balu6496
      @balu6496 18 ชั่วโมงที่ผ่านมา

      గీతా ఆర్ట్స్ లోనే మెగా ఫ్యామిలీ కి పెద్ద హిట్లు వచ్చాయి కదా!

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 7 ชั่วโมงที่ผ่านมา

      @ పిత్రే నిర్మాత అరవింద్ గాడికి callsheets ఇచ్చింది మెగాస్టార్

  • @kadalik5448
    @kadalik5448 วันที่ผ่านมา +2

    Benefit shows must be in the weekend. Many cancellations on weekdays!

  • @TRUTHandFACTS24
    @TRUTHandFACTS24 วันที่ผ่านมา +7

    Movie flop sir....

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru วันที่ผ่านมา +1

    పోగుడు తున్నావో విమర్శలు చేస్తున్నావో అర్దం కాలేదు. బాబు మోహన్ రివ్యూ చేస్తున్నావు😢

  • @SJamesBond007
    @SJamesBond007 วันที่ผ่านมา +18

    UTTER FLOP. Another Varudu

  • @modilisatyanarayana
    @modilisatyanarayana วันที่ผ่านมา +3

    Is sandalwood smuggler story portrays as good one? This is the film industry trying to spoil the youth. Till date no one is opposing this type of films damage youth and even govt also given national award. Sukumar sir, you are professor previously maths now you are focussing portraying smugglers as hero. Think and made good films

    • @balu6496
      @balu6496 18 ชั่วโมงที่ผ่านมา

      ప్రీవియస్ సలీం జావేద్ కథలు, అమితాభ్ బచ్చన్ సినిమాలు, మాఫీ background సినిమాలు అన్నీ వచ్చాయి, ప్రజలు చూసేరు. టిక్కెట్ రేట్లు మరీ పెంచడం బాధాకరం.

  • @bevarapolinaidu7785
    @bevarapolinaidu7785 วันที่ผ่านมา +20

    Pollop😂😂

    • @Coolhunter-560
      @Coolhunter-560 วันที่ผ่านมา +4

      అనవసరం గా చూసి....టైమ్ & డబ్బులు బొక్క పెట్టుకున్నాను
      😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @ahalyathookapatanalugukabr9663
    @ahalyathookapatanalugukabr9663 3 ชั่วโมงที่ผ่านมา

    పెద్ద హీరో అని రివ్యూ రాశారు కానీ మొన్న ఒటిటి లో వచ్చిన సుహాస్ సినిమా ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ నిరోధ్ ఫెయిల్ మీద ఎంత బాగా తీశారో ,దాని గురుంచి ఎవరు మాట్లాడారు ఎందుకు?

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 วันที่ผ่านมา +1

    కథలో నెగెటివ్ షేడ్స్ ఉంటే confession సన్నివేశాలు అంత తేలికగా ఉండవు. ఎందుకంటే ఒప్పుకునే పాత్ర నైతిక కారణాల కంటే అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవాలి.

  • @VenuBabu-g9u
    @VenuBabu-g9u วันที่ผ่านมา +22

    Digaster ❤❤❤❤❤

    • @HeartistMurali
      @HeartistMurali วันที่ผ่านมา +2

      Dijaastar కాదా?😁

  • @sohan2134
    @sohan2134 วันที่ผ่านมา +35

    మూవీ దొబ్బింది

  • @venugopalyadav446
    @venugopalyadav446 วันที่ผ่านมา +20

    Cinema is utter flop

    • @pandugahanumanprasadgoud2573
      @pandugahanumanprasadgoud2573 วันที่ผ่านมา

      Don't make your idiot review they work hard for 3 yrs just after watching movie don't make unessary comments you better suck mega family

  • @v.rv.r196
    @v.rv.r196 วันที่ผ่านมา +1

    సినిమా ఏ హీరో తీసిన అట్టర్ ప్లాప్ అంటారు ఇంకా నువ్వు పోలీస్ స్టోరీ సినిమా ప్లాపు

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 17 ชั่วโมงที่ผ่านมา

    Very deep n truth analysis 🎉

  • @AkhilDhansingh
    @AkhilDhansingh วันที่ผ่านมา +12

    Em ledu movie lo dolla

  • @venkatapathia871
    @venkatapathia871 วันที่ผ่านมา +18

    Puspa 1 bagundi 2 kante........ story em ledu.......kachitanga over action undi.....but 2 nd half movie ni bathikisthundi anukuntunna

  • @mahigamer6673
    @mahigamer6673 วันที่ผ่านมา +11

    పుష్ప మూవీ కీ
    10 rupees ticket ఎక్కువ

  • @PaluvuriSuresh
    @PaluvuriSuresh วันที่ผ่านมา +13

    పుష్ప. హిట్. పుష్ప. 2. దొబ్బింది

  • @shishirganta6746
    @shishirganta6746 วันที่ผ่านมา +10

    వెస్ట్ వెస్ట్ 😂😂😂😂

  • @shaikmohidden2900
    @shaikmohidden2900 วันที่ผ่านมา +3

    Eyanaku chala badhaga vundi..flop aeinanduku.. thnkq sir.

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 วันที่ผ่านมา +3

    ఇదో వేస్ట్ సినిమా.. ఏమాత్రం సందేశం.. కనీసం కమ్యూనిటీ resposible లేని హీరో, డైరెక్టర్ ల ద్వారా వచ్చే కేవల రష్మిక, శ్రీలీలను అడ్డంపెట్టుకొని సెక్సీ movements చూపితే చాల్లే అనుకొనే సుకుమార్, బన్నీ లే block bluster flap

  • @Shukra2.0
    @Shukra2.0 วันที่ผ่านมา +1

    Night chusa.. Movie average. Allu Arjun acting 1 hour super untundi. Migatha antha comedy movie 👎🏻👎🏻❌🪷

  • @nageswararaochuttugulla1933
    @nageswararaochuttugulla1933 3 ชั่วโมงที่ผ่านมา

    Reviews are individual opinions of persons only. Everyone has his own desires so deviations are arised. Ok.

  • @shishirganta6746
    @shishirganta6746 วันที่ผ่านมา +9

    సినిమా మొత్తం మసాలా పాటలు ఇచ్చిండ్రు

  • @prasadgarug
    @prasadgarug วันที่ผ่านมา +8

    Meeru anni movies reviews chala free ga cheptharu ..but ee movie ki chala pressure tho cheputhunnaru ..

  • @swamypathuri1188
    @swamypathuri1188 วันที่ผ่านมา +10

    సినిమా అస్సలు బాగోలేదు జనాలను పిచ్చోళ్లను చేసారు డబ్బులు time west

  • @sudhakartn8530
    @sudhakartn8530 วันที่ผ่านมา +6

    Worst movie
    Flop

  • @ashokkarne9147
    @ashokkarne9147 7 ชั่วโมงที่ผ่านมา +2

    Failure no 1

  • @dhanalakshmikammana6476
    @dhanalakshmikammana6476 วันที่ผ่านมา +3

    Soulmissing 😢

  • @mahigamer6673
    @mahigamer6673 วันที่ผ่านมา +7

    చెత్త మూవీ

  • @div2601
    @div2601 วันที่ผ่านมา +2

    Me language chala neat ga undi sir ❤️

  • @ChandrashekarBurla
    @ChandrashekarBurla 9 ชั่วโมงที่ผ่านมา

    For third part Sukumar killed second part. If director ends this movie in this part,maybe good.

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 23 ชั่วโมงที่ผ่านมา

    What is the message given by the Director to the society. It must be explained by the critic.

  • @raghunatharao8993
    @raghunatharao8993 22 ชั่วโมงที่ผ่านมา

    Review of the cinema is not clear. May be afraid of AA fans. If Amitabh plays a smuggler role will it be good for the society?

  • @nunnafromsivaiah3103
    @nunnafromsivaiah3103 วันที่ผ่านมา +7

    Govinda Govinda Govinda 😢

  • @PhaniMohanKancharla
    @PhaniMohanKancharla 5 ชั่วโมงที่ผ่านมา

    Self trumpeting harms and egos take over. Story telling on screen should subtle and emotions should be visualised by spectator Spector cannot alone bring audience.

  • @v.rv.r196
    @v.rv.r196 วันที่ผ่านมา

    ఫస్ట్ ఆఫ్ తీసిందే మళ్ళి సొల్లుగా మళ్లీ తీసేసారు దీని సినిమా అంటారా సీరియల్ అంటారా సినిమా చూస్తుంటే జరిగింది ముందే తెలిసిపోతుంది

  • @Andhra369
    @Andhra369 วันที่ผ่านมา +6

    చిరంజీవి ని కాదని రివ్యూ ఎవరూ గొప్పగా చెప్పరు.

  • @rampotula1872
    @rampotula1872 วันที่ผ่านมา +3

    100% Flop movie, big failure , just because of ego they messed up , hope Allu Arjun now understand the value of family bonding and respect good people ❤

    • @pandugahanumanprasadgoud2573
      @pandugahanumanprasadgoud2573 วันที่ผ่านมา

      Mega family gudda nakura bosedikay

    • @KeerthanaReddy-c7i
      @KeerthanaReddy-c7i วันที่ผ่านมา

      Y u link cinema performance with family relations. Even mega family movies also fail sometimes. Then also u say about ego and family .

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 วันที่ผ่านมา +5

    Flap movie Pushpa

  • @muralidharogoti772
    @muralidharogoti772 วันที่ผ่านมา

    Even kalki is a comic cartoon movie but director is praised too much.

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 วันที่ผ่านมา +3

    Overcoating 😢😢😢

  • @Anil-sh4fg
    @Anil-sh4fg วันที่ผ่านมา +3

    Allu arjun kadhu he is all-out arjun tuuuuus Abba it's a big flop 😂

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 วันที่ผ่านมา +3

    Maaku MAA tv undi twaralone chustham

  • @venkatasureshkumar64358
    @venkatasureshkumar64358 20 ชั่วโมงที่ผ่านมา

    Sir, We all are wasting our valuable time and money on this as it no worth for society.

  • @drcvrao
    @drcvrao วันที่ผ่านมา

    Picture too long. 2nd half dragging felt bored. Story not dramatized director. So, impression missed. 😮

  • @Sureshkumar-e9x8j
    @Sureshkumar-e9x8j วันที่ผ่านมา +5

    Disaster bagoledhu jathara annaru em ledhu

  • @itzmeRam782
    @itzmeRam782 วันที่ผ่านมา +1

    AA fan ga benefit show 1500 petanu intha chethaga theestharu anukoledhu 😐

  • @nandunandy7066
    @nandunandy7066 วันที่ผ่านมา

    Villian nu Cinema lo Heroes Cheyyali ante 3, Hrs 3, steps👣 lo Tiyyali, pushpa one lo hero nu wrong ways lo chupinchi,, part 2 lo Social elements toti, Heroes Cheyyali ante, 3,4, Evvadu chudadu vadike nachadu😂😂😂

  • @PavanKumar-fy1xn
    @PavanKumar-fy1xn 19 ชั่วโมงที่ผ่านมา

    మార్నింగ్ నీ రివ్యూ చూసి డౌట్ ఉంది కానీ ఫైనల్ గ సినిమా షెడ్డు కంఫర్మ్

  • @nallamattapalli7314
    @nallamattapalli7314 21 ชั่วโมงที่ผ่านมา

    భగవంతుని కాడ అనాలి తగ్గేదే లేదు అని

  • @krishnareddy2803
    @krishnareddy2803 วันที่ผ่านมา +1

    గ్రాఫిక్స్ మాయలోపడి కథ, కథనం లేకుండా ప్రేక్షకులను ఒక భ్రమలో ముంచడం తప్పితే ఈ మధ్య వస్తున్న సినిమాలు తలా తోక లేకుండా తీసి జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు.

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 วันที่ผ่านมา +2

    ఈ కాలం యువత కి.. ఎప్పుడో 70s 80 s కల్చర్.. బాష వేషాలు... బూతులు.. సెక్స్.. స్మగిలింగ్.. ఫైటింగ్.. జూగుప్స సన్నివేశాలు.. హత్యలు.. డర్టీ గ్రామాలు.. మనుషులు.. ఇంత దరిద్రం సినిమాలు అవసరమా

  • @reddy5405
    @reddy5405 วันที่ผ่านมา +3

    Slow undi bore kodtondi..villian comedian ayyadu storye ledu saagadeetha tappa..

  • @guruprasad9159
    @guruprasad9159 วันที่ผ่านมา +16

    Flop

  • @PSPPchallengers
    @PSPPchallengers วันที่ผ่านมา +6

    Koratala is better than sukku

  • @reddyda
    @reddyda วันที่ผ่านมา +12

    Pushpa 1 hit tho Sukumar kallu nettikekkayi

    • @sanathan373
      @sanathan373 วันที่ผ่านมา

      Sukumar ki kadu allu gariki😅

  • @suryanarayana.nnandam3702
    @suryanarayana.nnandam3702 วันที่ผ่านมา +7

    Devara Cartoon Movie
    Pushpa Video Game
    Game changer????

    • @sudheerbvm8097
      @sudheerbvm8097 วันที่ผ่านมา

      సైబర్ గేమ్......

  • @tnrajufilmdirector5316
    @tnrajufilmdirector5316 16 ชั่วโมงที่ผ่านมา

    Good job 👏

  • @v.rv.r196
    @v.rv.r196 วันที่ผ่านมา

    ఫస్ట్ పార్ట్ తెలుగులో డబ్బులు రాలేదు సెకండ్ పార్ట్ ఇంకా ఎలాగో రావు మళ్లీ థర్డ్ పార్టీ ఎవడు చూస్తాడు

  • @ratnakarbabu2055
    @ratnakarbabu2055 19 ชั่วโมงที่ผ่านมา

    Movie ithe boring ga vundhi, Sukumar sir direction missing 😢😢😢😢😢😢