Mahalakshmi samanuralu Bamma gariki Padabhivandanamulu AMMA 🙏🌹 OM Namo Sri Tulsi Mataji Namostute 🙏🌹 Kanne Tulsi Mataji Nomu.... Great Video. Dhanyavadamulu Amma 🙏🌹 Eswari Venkat
అమ్మా మీకు పాదాభివందనాలు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చట గావుంది మీలాంటివాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ లెఖ్ఖనమీరు ఏడుతరాలు చూసే ఉంటారనుకుంటున్నాను మరొక్కసారి మీదంపతులకు పాదాభివందనాలు
నా చిన్నపుడు మా అమ్మమ్మ నాకు ఇచ్చారమ్మా ఈ వాయనం. వ్రతం వివరాలు గుర్తు లేవు. కానీ వెండి తులసికోటలో బంగారు తులసి మొక్క పెట్టి వాయనం ఇచ్చారు. నోము వివరంగా చెప్పండమ్మా🙏
ఈ వీడియో చూసి సంతోషం తో కళ్ళ లోంచి నీళ్ళు వచాయి పెద్దమ్మగారు. పాపాయి అదృష్టవంతురాలు
😂
Naku Ala ne vachai .❤
జేజమ్మ చేతిలో వాయినం అందుకున్న మీ ముని మనవరాలు చాలా అదృష్టవంతురాలు
ఈ దృశ్యం చూసే భాగ్యం మన అదృష్టం .ఆ మునిమనవరాలి భాగ్యం ఇంకెంత భాగ్యం అండి
మీ లాంటి పెద్దలు ఉండడం చాలా అదృష్టం నమస్తే
అమ్మగారు... చాలా బాగా చెప్పారు.. ఇలాంటి pooja ఒకటి ఉంది అని ఇవాళే తెలిసింది 🙏🙏🙏
పూజ కాదు నోము.
@@kotakamakshi1608 thanks andi
ముని మనవరాలు ఎంత అదృష్టం చేసుకుందో.జేజి అమ్మ తో తాంబూలం తీసుకోవడం పూర్వజన్మ సుకృతం 🙏
మీ ముని మనుమురాలు ఎంతో అదృష్టవంతురాలు❤
మిమ్మల్ని ,మీ మనవరాలిని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో..మనవరాలు బంగారు తల్లి లా ఉంది.
Mahalakshmi samanuralu Bamma gariki Padabhivandanamulu AMMA 🙏🌹 OM Namo Sri Tulsi Mataji Namostute 🙏🌹 Kanne Tulsi Mataji Nomu.... Great Video. Dhanyavadamulu Amma 🙏🌹 Eswari Venkat
చాలా బాగ చేసారు అమ్మమ్మ గారు నేను కూడా ఈ నోము పట్టాను నాకు ఇద్దరు మగపిల్లలు మా చెల్లెలి కూతురి కి చేసుకుందామాను కుంటున్న ఈ శ్రావణ మాసం లో చేస్తాను
🙏అమ్మ కి వందనాలు ఆయురారోగ్య లతో వందేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ నా ను❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
పెద్దమ్మ గారు మీరే సాక్షాత్తు గౌరమ్మ.
మీకు చాలా ధన్యవాదాలు అమ్మ🙏🙏.మన సంస్కృతి, సంప్రదాయాలు గురుంచి చక్కగా వివరిస్తున్నారు🙏🙏
Ea nomu maku teliyadu nanamma garu ,ea nomu gurinchi baga vivarincharu,mi muni manavaralu chala kala ga , Lakshmi devi la undi 😇❤️🥰
Amma miru Kanya Tulasamma vaayanam mi muni manumaraliki istuvunte, Jejamma chethitho vaayanam mi muni manumaralu theesukuntu vunte chuda muchatagaa vundi Amma.
Andariki ilanti kalagaalani aa Devunni prardhistunnaanu.🎉
అమ్మగారికి పాదాభివందనములు. 🎉🎉🎉🎉
Meeru e mana samskruthini ..naluguriki teliyachesthunnanduku...chala santhosham ga undhi...
అమ్మా మీకు పాదాభివందనాలు
మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చట గావుంది మీలాంటివాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ లెఖ్ఖనమీరు ఏడుతరాలు చూసే ఉంటారనుకుంటున్నాను మరొక్కసారి మీదంపతులకు పాదాభివందనాలు
ముని మనవరాలికి ఉద్యాపన చేసుకున్నారు చాలా అదృష్టవంతులు మీరు 🙏. ఈ నోము నేను కూడా చేసుకున్నాను అమ్మమ్మ గారు 😊
Anee years cheyaladi
@@ramadasari7020వీలుంటే పట్టిన వెంటనే చేసుకోవచ్చు
చాలా సంతోషం గా ఉంది అమ్మమ్మ గారూ❤❤❤❤❤❤❤❤❤
❤నోము కథ చాలా బాగుంది
నమస్తే అమ్మ
నా చిన్నపుడు మా అమ్మమ్మ నాకు ఇచ్చారమ్మా ఈ వాయనం. వ్రతం వివరాలు గుర్తు లేవు. కానీ వెండి తులసికోటలో బంగారు తులసి మొక్క పెట్టి వాయనం ఇచ్చారు. నోము వివరంగా చెప్పండమ్మా🙏
Actually cheppalante alaga Tulasi mokka lakshmi devi avariki ivvakodadhu elaga. Chesukunte chalu
నమస్తే నమస్కారం నానమ్మ గారు మీ వీడియోలు మేము ఎప్పుడు చూస్తాం మాకు చాలా ఇష్టం మేం కూడా విశ్వబ్రాహ్మలం ఇంకా ఎన్నో వీడియోలు మీరు చేయాలని కోరుకుంటున్నాం
కన్నులపండుగ లా వుంది. పిన్ని గారు. 🙏🏻🙏🏻🙏🏻
నా చిన్నప్పుడు మా మేనత్త గారు నాకు చేసుకున్నారు
ఆవిడ ఇప్పుడు లేరు❤
Ilanti nomulu, Anni nomulu gurinchi ela cheyalo cheppandi
చాలా అదృష్టవంతులమ్మా మీరు, మీకు పాదాభివందనాలు
Chala baga cheptunnaru pinnigaru
Child looks super cute. May she have best things in life
ఈ వీడియో చూసి చాల సంతోషం కలిగింది ధన్యవాదాలు అమ్మ
Chala santosham amma . Me lanti peddavallu maku teliyani vishayalani cheptunaru🙏🙏
మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది
😂
Ah manavaralu chala lucky to have bamma garu like you 🙏🙏
మీరు సూపర్ అమ్మ సుబ్బలక్ష్మి గారు
Chala baga chesaramma కన్నుల పండుగగా వుంది
Me vedioes annintilonu music vintu ...vunte manasuki chala bagundhi 😘 me voice cheppe vidanam chala bagundhi amma🙏
So beautiful, remember my mother who used to love nomulu very much🙏🙏
Chala bagundhi maammagaru....Mimmalni chusthe ma ammamma gurthostundhi naku....
మేము చాలా అద్రుష్టవంతులం అమ్మా ❤
Meeru super baammagaru. Udyapana chaala baaga chesukunnaru..
మీరు చాలా active గా వున్నారు. Pinnigaru🙏🙏
చాలా బాగుంది.
Amma manchi vishayalu chebutunnarukada,elane eppati taram marachipoyinatti visheshamaina nomulagurinchi,pandugala gurunchi vivarinchaprardhana,mea vantalatopaatuga.namaste
Chala happy anipinchindi video chustuntay
ఇంకా ఇలాంటి వ్రతాలు నోములు మేము చాలా వినాలని అనుకుంటున్నాను నీకు తెలిసిన నోములు వ్రతాలు మాకు చెప్పండి అమ్మమ్మ
నమస్తే అమ్మ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ గౌరమ్మ తల్లిని చూసినట్లుగా ఉందమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi amma,ee rojullo k6da ilati nomulu paytistunnara ,dhanyavadalu,sampradayalu patistunanduku🎉
నేను మా మనుమరాలు కు ఇచ్చాను . 🙏
I remember my maternal grandmother❤..miss you Paaru 😢
Chala bagundi Amma
Chala bagundi pinni garu
Namaste ammamma😊
Chala bagundhi bammagaru
🙏🙏🙏🙏🙏
Ma amma gaaru monna maagha masam lo ma menakodalu ki e nomu ichaaru
OM SRI MATHRE NAMAHA AMMAA 🙏🙏🙏🌺🌸🌿
Meevideos chala baguntayandi
మీ వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది అమ్మమ్మ గారు
అమ్మ చాలా బాగా చేసారు 👌🙏🙏🙏
Amma meeruchaala adrustavantulu
Amma...mee videos chustunnanu. Chala baaguntayi. Maa puttintari intiperu kuda Akella. Meedi godavari Jilla na
Baga chesaru mamma garu padathi ga. Ma mata lane undi ma ammamma gari di Rajahmundry anduke mee matalu panulu vontalu memu cheskunatte untayi
చాలా బాగుంది అమ్మమ్మా❤😊
Amma ur great ❤
Pinnigaru superb ❤
God bless u
Amma nitya pooja , Slokas, nomolu, gurunchi chepandi.
❤❤ ammamma luck to have you ...
Superb aunty garu , papa hairstyle super Ela chesaru flower decoration idea cheppandi shorts lo
Chala bagundi bammagaru🙂🙂
Very very nice 👌
బావుంది
Maa pedhamma gurthosthundhy🙏
Amma e nomu na kuthuru ki ichi nenu chesukovacha telepagalaru
Pedavalla aashirvadam Epdu pilalku undali ❤🎉
Sravana masam loney nochukovaala ,yeppudaina nochukovaccha?
Chala muchata ga unnaru mamma manavaralu iddaru
మీ ఓపిక కి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Namasthe Bamma garu...nenu ee nomu pattanu..maa chelli kuthuru ki vayanam ichanu🙏
Eee nomu elaa cheyyali
Maaku cheppandi
Memu kuda pillalato chepistaamu
Super
Yennirojulu cheyali.roju emi cheyali detail ga cheppamdi.
Bammagaru somavati amavasya ela cheyalo cheppadi
Nomu ela start cheyyali..aa process cheppara amma
Amma 🙏
Challa Baga chaparu amma
Beautiful
Chala baga chesaramma. Nenu patti cheyaledu. మీరు చూపించారు కదా .. ఇంక చేసేస్తాను
Ammamma gariki enta vayasu untundi andi? e vayasu lo kuda noomu chesukovalani anipinchundante ento muchhata vestundi
అమ్మగారు... చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
Peddaamma garu enee rojulu cheyali chepaara
🌹🌹🌹🌺🌺🙏
Parvathi devi swarupulu ..mee ashishulu maku apudu unddali ammagaru
Namaskaram ammamma gaaru
namesthy amma mee lanty pedda vallu vuntey mana paddatulu sampradayalu chakkaga chestaru maalanty vallaki telustuvunaye kanya thulasi pooja chakkaga chupincharu amma meeku nana gariki padabivandanalu amma namastey
Amma miku na padhabhi vandhanam,🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🌹🙌🏻
Amma ❤️
మీది ఏఊరు
అమ్మ చాలా చాలా బాగున్నది నోము
Amma thulasi Kota daggara aa photo pettukovala Amma nomulu chesinappudu