సాక్షాత్తు మా అమ్మగారు మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఆ యాస. ఆ ఆహార్యం. అన్నీ. మీకు, బాబాయిగారికి,పాదాభివందనం అమ్మా. మేము కూడా ఆకెళ్ళ వారమే. నేను ఢిల్లీలో ఉంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🙏🙏🙏
Hai అమ్మ చాలా బాగా చూపించారు.... నాకు కొన్ని తెలుసు.... స్కూల్ బాక్స్, అలారం గడియారం, మరచుంబు, 1పైస, 2పైసలు అలా ఇవి anni తెలుసు అమ్మ.... 🙏🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐మీ అందరికీ....
శుభోదయం పెద్దమ్మ గారు మీ పాత వస్తువుల చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది నా దగ్గర కూడా పాత నాణెములు చిన్న చిన్న ఇత్తడి వంట సామానులు పింగాణి బొమ్మలు 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి వాటిని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది మీకు పెద్దనాన్న గారికి నా నమస్కారములు
Avunu amma garuu maa intlo vndevi Aa dhipaluu. Chimni antaru aa glas ni nene rojuu muggu vesii eving cling cgesedhanii ma intlo lantharu edhi rendu vndevi aaa roojuloo happyga vnaam amma
Amma.chala bagunnai.. మాది రాజోలు మా ఇంటి పేరు కస్తూరి వారు. మీ వీడియో చూస్తాను..మా బా మ్మ లాగా చెబుతారు..మిమ్మలిని కలవాలి అని ఉంది..మీరు రాజమండ్రి లో ఎక్కడ ఉంటారు
Amma mee daggara vunna silvera petti maa intlo vundedi danilo nenu pustakaalu pettukuni school ki velledaani out bell ki taati taandra regu odiyalu andulo daachedaani maa naanngaru high school teacher nannu kopaadevaru meeru naaku baaga gurthu chesaru dhnya vaadamulu
Bhamma naa deggara kooda pusthakala petti. Popu petti mara chembu unnai. Ma bhamma valla amma dhi aa mara chembu. Ante naa deggara 4 th generation ma abbai ki 5th generation annattu
సాక్షాత్తు మా అమ్మగారు మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఆ యాస. ఆ ఆహార్యం. అన్నీ. మీకు, బాబాయిగారికి,పాదాభివందనం అమ్మా. మేము కూడా ఆకెళ్ళ వారమే. నేను ఢిల్లీలో ఉంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🙏🙏🙏
నేను కూడ ఆకెళ్ల వారి అమ్మాయిని
నేను కూడ ఆకెళ్ళ వారి ఆడపడుచుని
Hai అమ్మ చాలా బాగా చూపించారు.... నాకు కొన్ని తెలుసు.... స్కూల్ బాక్స్, అలారం గడియారం, మరచుంబు, 1పైస, 2పైసలు అలా ఇవి anni తెలుసు అమ్మ.... 🙏🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐మీ అందరికీ....
మా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు బామ్మ గారు 🙏🙏
అమ్మ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి నూతన. సంవత్సర శుభాకాంక్షలు అమ్మా 🎉🎉❤❤నమస్తే
నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు బామ్మగారు🎉🎉💐💐
Namaste 🙏 amma
Ammamma namaskaram🙏
శుభోదయం పెద్దమ్మ గారు మీ పాత వస్తువుల చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది నా దగ్గర కూడా పాత నాణెములు చిన్న చిన్న ఇత్తడి వంట సామానులు పింగాణి బొమ్మలు 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి వాటిని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది మీకు పెద్దనాన్న గారికి నా నమస్కారములు
Meeru matladutunte ma ammamma garu matladtunnattundi ammamma garu...mimmalni chusinappudu ma ammamma gurtuku ostaru❤..
Super andi memory s mari
Happy ga Vundmma.meelanti peddvallu maaku lerani baadaga kuda vundi.mee blessings maaku ivvandi amma.
శుభోదయం అమ్మ
Ammagaru happy new year
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మగారు
Chala bavundandi
Bavundi.❤🎉
నూతన సంవత్సర శుభాకాంక్షలు పిన్ని గారు 🙏
Namskaram ammama garu 🙏🙏🙏👌🏻👌🏻👌🏻happy new year 💐🙏🙏🙏🙏🙏
Yentha sepu vinna enkaa vinali anipisthondi me maatalu.....bahu muchchataga untai me maatalu.....😊😊😊😊😊
❤❤❤❤❤❤❤❤❤❤ mi kosame ammama garu
Very good video
Ma intlo kooda unnayi bammagaru 🙏🙏🙏
Amma you are like my mother. Pata gnapakalu superb amma❤
చాలా బాగుంది అమ్మా, వీడియో ఆసాంతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 😊
మా అమ్మ గారి ఇంట్లో ఇవి ఉండేవి
నాకు అప్పటి రోజు లు గుర్తు కు వచ్చాయి.
Happy new Year Ammamma garu and your family members chala bagundi patha kalam items😊😊
Ammamm garu meeku thathagariki angla nuthana sawaswara subhakankshalu.
❤❤❤❤❤❤ 🙏.Sairam
Bamma mari na kosam yemi konaleda me pillalatho patu ayina sare nuvvu ma bangaru bamma Love you bammaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😘😘😘
🙏🙏🙏🙏🙏
Meeru eelanti patha gnakapakalu inka enno mee video's dwara theliyacheyali ani korukuntunamu🙏🙏🙏
🙏నమస్తే అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు
🙏అమ్మ పాత కాలం నా టి వ వస్తువులు చూసినందుకు చాలా సంతోషంగా వుంది ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
నా చిన్న నాటి రోజులు గుర్తొస్తు న్నాయి
Wish you happy new year amma
🌺🙏🙏🌺
Super
🙏
🙏🙏🙏
👌👌👌👌🥰🥰🥰🙏🙏🙏
Amma pogadalu chupinchadi amma pls
Ma chinnappati rojulu gurthu vasthuunnavi amma maku alantidi
Same gadiyaram onnadi amma ❤
Avunu amma garuu maa intlo vndevi Aa dhipaluu. Chimni antaru aa glas ni nene rojuu muggu vesii eving cling cgesedhanii ma intlo lantharu edhi rendu vndevi aaa roojuloo happyga vnaam amma
❤❤❤❤❤
Happy new year amma🙏
Happy New year 🎉🎉🎉
మీరూ సంతోషంగా ఉండటమే
మా...సంతోషం నాన్నమ్మ💙
శ్రీరామ👣🌺
Happy Newyear 2025 Naani💕
Happy new year Amma 🙏🙏🙏
Na school petti ippatiki maa Amma dachindhi
Amma.chala bagunnai.. మాది రాజోలు మా ఇంటి పేరు కస్తూరి వారు. మీ వీడియో చూస్తాను..మా బా మ్మ లాగా చెబుతారు..మిమ్మలిని కలవాలి అని ఉంది..మీరు రాజమండ్రి లో ఎక్కడ ఉంటారు
Amma mee daggara vunna silvera petti maa intlo vundedi danilo nenu pustakaalu pettukuni school ki velledaani out bell ki taati taandra regu odiyalu andulo daachedaani maa naanngaru high school teacher nannu kopaadevaru meeru naaku baaga gurthu chesaru dhnya vaadamulu
Amma memu mee intiki ravochcha
Happy new year ammanma
Ma. Intlo kuda ivanni undevi mamma garu ma Amma vallu I've vade varu
Samkranthi nela kada andi gobbemmalu ela pettali aatharuvatha vatini em cheyali cheppara andi
Namma me piila andarini okasari chuinchando amma
Maa Amma kuda meelage dachipettedi
Ma hous lo vunaee
Bhamma naa deggara kooda pusthakala petti. Popu petti mara chembu unnai. Ma bhamma valla amma dhi aa mara chembu. Ante naa deggara 4 th generation ma abbai ki 5th generation annattu
🙏🫶
Happy new year 2025 to you and your family & this channel subscribers also 🎊🍮🥮💐
🙏🙏🙏🙏🙏
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏