Memu 24hrs paatu aa deepam vundettuga chesi appudu adi teesi daantlo pacha karpooram,aamudam kooda vesi muddaga chesi challati neellallo oka 2 days vunchi appudu vaadukuntaamu. Maa ammamma garu 10yrs back vesaaru adi ippatiki vaadukuntunnamu.Maa amma US ki pampindi naaku endukante roju kaatuka pettukune alaavatu.Kaanee ammamma last year poyaaru but aavida gnaapakam naa daggara naaku 60yrs vache varaku vuntundi....naa pillalu putte mundu ilaage kaatuka vesi aadapillalani chepparu alaage puttaru college ki velthunnaru ippudu😊
మేము కూడా ఆముదము పోసి ప్లేటుకి గంధం. పూసి చేసే వాళ్ళం. తర్వాత ఆవు నెయ్యి పొడిలో వేసి మెత్తగా చేసి చల్ల నీటిలో రెండు రుజులు ఉంచి వెండి భరిణలో పెట్టేవారు
అమ్మా మీ గొంతు వింటుంటే మీరు ఆదివారం నాడు దుారదర్శన్ యాదగిరి లో వచ్చే ధర్మసందేహౕలు ప్రోగ్రామ్ లో పద్మాకర్ గురువుగారిని సందేహాలు అడుగే సుబ్బలక్ష్మి గారు మీరేనా....
మా అమ్మ ఎవరైనా కడుపుతో వున్నప్పుడు కాటుక వేసి వాళ్ళకి ఆడపిల్ల లేక మగపిల్లాడో కూడా చెప్పేది. ఏదో బొడ్డులాగో వుండ లాగో వుంటే చెప్పగలిగేది. కానీ ఎప్పుడూ ఇంట్లో కాటుకే వాడేవాళ్ళం. బాగా తయారు చేశారు. 💐
మామ్మ గారూ కొంచం పసి పిల్లలకు పెట్టే బొట్టు ఇంట్లోఎలా తయారు చేస్తారో వీడియో చేసి చూపించరా ఇది వరకు మా అమ్మ ముంగండ లో చేసి తీసుకచ్చేది మా పిల్లలకి ఇపుడు ఆవిడ లేరు
మా అమ్మగారు చీకటి గది లో వేసేవారు
స్వీట్ మెమోరీస్
మన పద్ధతులను గుర్తు చేసినందుకు థాంక్స్ అమ్మా ❤
అమ్మా కుంకుమ చేయటం చూపడము videos చేయండి. బయట కుంకుమ తో చర్మం పుండు అవుతుంది. Please do video on how to prepare kumkum at home
Thanks for sharing this valuable video ammammagaru 🙏
మా అమ్మ గారు అందులో ఆముదం వేసి వెలిగించి కాటుక పారేక పచ్చ కర్పూరం కలిపి మాకు పెట్టేవాడు.కల్లకి చల్లగా వుంటుంది. ❤🎉
మా ఇంట్లో కొంత కాలం క్రితం వరకు ఇలాగే కాటుక చేసేవారు. కానీ ఇప్పుడు చేయడం లేదు.ఇపుడు మీరు చేశారు.🙏🙏🙏
Hi
Chala thanks amma Mee lantivallu manchi padhathulu maku nerpinchandi..... Tilakam Ela cheskuntaroo kooda yeliyacheyandi
🙏 పెద్దమ్మ గారు శుభోదయం కాటుక చేసేటప్పుడు అమ్మ ఆముదం తో చేసేవారు. చాలా రోజులు ఐంది చేసి. మీరు చెప్పిన విధంగా చేసుకుంటాను.
Correct.maa mother ayite neyyi, pachha karpuram vesi raagi chembu tho nallani podini baaga neella kinda petti rudde vaaru. Daanito aa podi antaa jidduga ayyi vundalaa katuka laa vachhedi. karpuram kantiki challa ga chala bagundedi
Thank you so much for reviving and letting us know our old customs
It's very interesting
మీ వీడియో స్ అన్నీ చూసాను బామ్మ గారు.. బాగున్నాయ్..
Maku telyiyani enno vishayalu miru matho share cheyyadam bagundi nanamma garu,ma nanamma epudu ayina gurtu vaste ame ledu ani konchem badha ga undedi,kani mimmalni chustunte naku aa badha konchem taggipotundi, 😇❤️❤️☺️
Mimmalni chusthe yedho theliyani happiness bamma garu❤❤
Because we are seeing a complete woman.
@@damarajujnanaprasuna4083yes andi
Namaste madam meeru chepina kaatuka padhathi chala vupayogam purvapu vybhogam arogyaniki vupayogapade manchi vishayam danyavadamulu
Bamma ga ru video massage 👏👌🌹💐
నా దగ్గర అమ్మ వాళ్ళు పట్టిన కాటుకే ఉంది అదే వాడు తున్నానమ్మా❤
Thanks maamma garu kaatuka choopincharu.🙏🙏🙏 Maa amma garu kooda thayaru chesevaru. 🙏🙏🙏
Evarannaa chesi choopistharemo ani waiting ee video kosam❤️🙏🙏
చాలా బాగా వాయిస్ ఇస్తున్నారు
Maa chinapudu maa ammagaru same iilagechesevarandi devudu gadilo chesevaru thankyou Andi nenukuda try chesthanu
పెద్దమ్మ గారు మీకు నా ధన్యవాదాలు
చాలా చాలా థాంక్స్ బామ్మ డియర్😊
Maa అమ్మమ్మగారి దయవల్ల నేనుకూడా నేర్చుకున్న అమ్మ
Bamma gariki Namaskaramulu 🙏🌹 Great Video AMMA 🙏🌹
ధన్యవాదాలు అమ్మా🙏🙇🏻♀️
Aunamma poorvam maa amma kooda ilage chesedi, maa pillala chanti pilla lapudu, inka saggu biyyamto angaru tayaru chese vallu❤
Hello Amma, katuka vidhanam easy ga chupincharu, pacha karpuram kooda kaluputarani vinnanu.ty😊
Amma, పిల్లలకి చేసే చాదు బొట్టు ఎలా చేయాలో చెప్పండి
😊🙏👏👏👏👏👏Ammagaru Namaskaram
Amma miru cheppe vidhanam baguntundhi
Super nannamma😊❤🙏
Maa bamna gaaru maa Amma vallu chesevalu bagundi
Amma me videos chala bagunae
Chala baga Katuka cheayu vidhanamu cheapaaru Dhanyavadamu landi
Pinnigaru subhodayam...ma pillalaki vesamu.manavallaki kudaraledu.Foriegn lo unnaru. Bavundandi.
Ammanamsta chalabagundhi amma🙏🙏🙏🙏🙏❤❤❤
Antha back ground music chala eritateting ga undi. Avida vedio lu Anni chustanu. Upayogam Karan ga untayi.
Memu 24hrs paatu aa deepam vundettuga chesi appudu adi teesi daantlo pacha karpooram,aamudam kooda vesi muddaga chesi challati neellallo oka 2 days vunchi appudu vaadukuntaamu. Maa ammamma garu 10yrs back vesaaru adi ippatiki vaadukuntunnamu.Maa amma US ki pampindi naaku endukante roju kaatuka pettukune alaavatu.Kaanee ammamma last year poyaaru but aavida gnaapakam naa daggara naaku 60yrs vache varaku vuntundi....naa pillalu putte mundu ilaage kaatuka vesi aadapillalani chepparu alaage puttaru college ki velthunnaru ippudu😊
Challati neellalo enduku unchuthaaru 2 days?
@@tejaswini2069 cooling effect enhance avvadaaniki, kaatuka chaluva chesthundi kallaki daani kosam
Adi waterproof ga vundela cheyadam Ela andi
Chala baga chesaru padma garu 🙏🙏
Ammamma super
Amma chaala aanandam vesindi mee video choosi.. kunchum Taravaani ela chesukovaalo cheppandi..
Super Amma 👌👌🙏🙏
You are great
Meeru rajahmundry lo untara ekkada untaru
మా ఇంట్లో. ఆముదం ఒకటే పోసేవారు
ప్లేటు కి కూడా గంధం అరగదీసి దానిని పూసే వారు..
మా నానమ్మ కూడ ఇలానే చేసేవారు, మగ వాళ్లు చూడకూడదు అని కూడ చెప్పేవారు,,
మా నానమ్మ గారు కూడ ఇలానే చేసె వారు, మగవారు చూడ కూడదు అనే వారు ఎందుకో తెలియదు మరి
Nice amma.❤
Ammammagaru,sravana masamlo mangala gowri devi nomu gurimchi kooda video cheyamdi.meeru Baga cheptaru
Hi అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటిదగ్గర అమ్మ గారు ఉండే వారు కాటుక చెసి అందరికీ ఇచ్చే వారు ఇప్పటి కాలం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచుకుంటారు
Ma abbailuku kuda e katikey pettam amma ❤🙏
Amma meeku namaskaram
అమ్మా పురిటి స్నానం ఎలా చేఇంచాలో చెప్పండి.
పిల్లల్ని ఉయ్యాల్లో వేసినప్పుడు alage పిల్లలకి akkulu pettadaniki ఇంట్లోనే ఎలా తయారు cheskovali
👌👏👍🙏🙏🙏...
బొట్టు తయారు చేసే విధానం చెప్పండి
Miru super ammamma
Bamma garu normal delivery ayyaka nadhum kattu ani rojulu kattukovali
Super Pinni.
Maa attagaru chestaru ilage.❤
Thanks amma
మేము కూడా ఆముదము పోసి ప్లేటుకి గంధం. పూసి చేసే వాళ్ళం. తర్వాత ఆవు నెయ్యి పొడిలో వేసి మెత్తగా చేసి చల్ల నీటిలో రెండు రుజులు ఉంచి వెండి భరిణలో పెట్టేవారు
🙏
Malli maa naayanamma rojulu gurthukosthunnai ammamma
Chinna chinna vantalu cheyyandi bamma gaaru
Mangala gowari vratam gurichi chapa galaru
🎉🎉😢
అమ్మా మీ గొంతు వింటుంటే మీరు ఆదివారం నాడు దుారదర్శన్ యాదగిరి లో వచ్చే ధర్మసందేహౕలు ప్రోగ్రామ్ లో పద్మాకర్ గురువుగారిని సందేహాలు అడుగే సుబ్బలక్ష్మి గారు మీరేనా....
అవును
Avunu ..aa Amma ne
Super Amma sambar podi ple
👌👍🙏🏼
మా అమ్మమ్మ నానమ్మ చేసేవారు
Merumsuperandiammagaru
Amma❤
Amma bagundi
రెండూ కళ్ళు పోతాయ్ 😂
Chall gadi old memories
Girls pregnant ladies ihe house making is traditionall
Epudu. Evaru pettamledhu
Pinnigaru. Ma ammagaru achamga meelane chesevaru. Intlo balenthalu unnapudu. Alage nalla chukka( agulu antaru kondaru) kuda vesevaru
🙏🙏🙏
❤❤
Amtaru. Adhi emthavaraku. Nijamul
మా అమ్మ ఎవరైనా కడుపుతో వున్నప్పుడు కాటుక వేసి వాళ్ళకి ఆడపిల్ల లేక మగపిల్లాడో కూడా చెప్పేది. ఏదో బొడ్డులాగో వుండ లాగో వుంటే చెప్పగలిగేది. కానీ ఎప్పుడూ ఇంట్లో కాటుకే వాడేవాళ్ళం. బాగా తయారు చేశారు. 💐
Anni kanu marugu avuthunnaei
మాఅమ్మ కూడా చేసేది కానీ పళ్ళేనికి గంధం రాసేవారు
Avunu nenu pregnent ga unnapudu ma amma , attagaru katuka vesaru. Puttedi evaro saradaga guess chesevaru. 😅😅. Taruvata ade ma babu ki pettedanni
మా అమ్మ మ్మ తయారుచేశారు.మాపిల్లలకి
చిన్న పిల్లలకి పెట్టే బొట్టు కూడా చేయడం వస్తే మీకు అది కూడా చూపించగలరా .. సులువైన పద్ధతిలో
మామ్మ గారూ కొంచం పసి పిల్లలకు పెట్టే బొట్టు ఇంట్లోఎలా తయారు చేస్తారో వీడియో చేసి చూపించరా ఇది వరకు మా అమ్మ ముంగండ లో చేసి తీసుకచ్చేది మా పిల్లలకి ఇపుడు ఆవిడ లేరు
Idi pettukunna 1 hr ki chandramukhi la autundi avataram ...chinna pilalaki ok but peddavallaki 😂
🙏🙏🙏
❤❤❤
❤