పోలాల అమావాస్య | కంద మొక్క పూజ | Polala Amavasya |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 121

  • @radhikaraishetty6380
    @radhikaraishetty6380 29 วันที่ผ่านมา +28

    మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవతా మూర్తిని చూసినట్టు ఉంటుంది అమ్మమ్మ గారు... ఈ వయసులో కూడా ఎంత చక్కగా పూజలు చేస్తారు.మీ మాటలు వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.. తాత గారికి మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న..

  • @hemachengalvala4959
    @hemachengalvala4959 29 วันที่ผ่านมา +39

    ఇప్పటికి ఇలా ఓపిక గా పూజ చేస్తున్నారు మీరు. సూపర్ మీరూ బామ్మగారూ🙏🙏

  • @lakshmisagi5063
    @lakshmisagi5063 29 วันที่ผ่านมา +8

    ఈ మథ్య చూసిన ఒక మంచి వీడియో. స్వచ్చ మయిన పూజ.హంగులు ఆర్భాటాలు ఖర్చులు లేవు.చాలా ధన్యవాదాలు అండి.

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 29 วันที่ผ่านมา +20

    అమ్మ పొలాల అమావాస్య పూజ నేను చేసాను అమ్మ నాకుచాలకాలం పిల్లలు పుట్టలేదని మా అమ్మగారు మగపిల్లవాడు పుడితే బూర్లు దండ ఆడపిల్ల పుడితే గార్లు దండ వేయింస్తానని మొక్కారు అమ్మ నాకు బాబు పుట్టాక 5ఏళ్ళు వచ్చేదాకా బూర్లుదండ వేయించారు అమ్మ మిమ్మలిని చూసినపుడు మా అమ్మగారు గుర్తు వస్తున్నారు చాలా సంతోషం పూజ బాగా చేసారు 🌹🌹💞🙏

  • @gudivadasatish4265
    @gudivadasatish4265 29 วันที่ผ่านมา +13

    బామ్మ గారు మీకు లాంటోళ్లు ఒకళ్ళు ఉండాలి ఇలాంటి కథలు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఇప్పుడు మీరు చాలా బాగా చెబుతున్నారు మాకు ఈ పండగ లేకపోయినా మీరు చెపుతున్న కథ ఆలకించారు అందుకే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని

  • @janakiramasai242
    @janakiramasai242 29 วันที่ผ่านมา +9

    మీకూ ఒక నమస్కారం తప్పా ఏమి చేయలేము, దూరంగా ఉండి మీ video's చూస్తున్న మేము. మీకు ఆ దైవం ఎప్పుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాం.

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 29 วันที่ผ่านมา +7

    అమ్మా మాటలు లేవు మీ ఓపిక చూసి అన్ని సంప్రదాయం గా చేసుకుంటారు ❤

  • @roopadevi7021
    @roopadevi7021 29 วันที่ผ่านมา +21

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటే అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది ❤❤

    • @nuvvulaarshitha6425
      @nuvvulaarshitha6425 26 วันที่ผ่านมา

      Auna naaku alaage anpisthundi

    • @roopadevi7021
      @roopadevi7021 26 วันที่ผ่านมา

      ​?​@@nuvvulaarshitha6425😊

  • @Lakshmi.65
    @Lakshmi.65 29 วันที่ผ่านมา +10

    పెద్దమ్మ గారు పొలాల అమావాస్య శుభాకాంక్షలు నేను కూడా మీరు చేసినట్లుగా చేస్తాను మీరు ఇలాగే వివిధ పండుగలు వాటిని చేసుకునే విధానం చేసి చూపించండి మీకు పెద్దనాన్న గారికి నా నమస్సులు

  • @sriramanamaharshisatsangam5690
    @sriramanamaharshisatsangam5690 29 วันที่ผ่านมา +6

    ఎంత చక్కగా పూజ చేసారు ఆమ్మ గారు . శుభం భూయాత్ సాయి రామ

  • @RameshRamesh-rx3pp
    @RameshRamesh-rx3pp 28 วันที่ผ่านมา +1

    Pidamma manasanathadharmam chalapidadi miku thilinanthaga maku theliyadu Epoojani maapakka cheyaru manasampeadayamlo prathi mokali God ounadu aanadaniki A sandisham ledu🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉

  • @SubbaLakshmi-o1e
    @SubbaLakshmi-o1e 28 วันที่ผ่านมา +2

    మీరు ఈ వయసులో కూడా పూజలు బాగా చేస్తున్నారు మామగారు మీరు సూపర్🙏

  • @nagkumar1140
    @nagkumar1140 29 วันที่ผ่านมา +6

    బాగుంది అమ్మమ్మ గారు 🙏🙏

  • @minis3360
    @minis3360 29 วันที่ผ่านมา +1

    Buttalu Ela vondalo video pettandi please

  • @vanajadevayajanam1857
    @vanajadevayajanam1857 29 วันที่ผ่านมา +5

    Chala vivaramga chepparu🙏🙏

  • @mlakshmi7879
    @mlakshmi7879 29 วันที่ผ่านมา +1

    అమ్మా పనస బుట్టలు ఎలా కుట్టాలో వివరంగా చెప్పండి. ఈ తరం పిల్లలకి తెలీదు.

  • @NavathaBobsun-tc7rc
    @NavathaBobsun-tc7rc 29 วันที่ผ่านมา +2

    బామ్మగారు మీకు నా వందనాలు అండీ పూజ గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @సంతుమధు
    @సంతుమధు 29 วันที่ผ่านมา

    కామేశ్వరి కామేశ్వరు ల ఫోటో క్లారిటీగా ఒకసారి వీడియో చేసి పెట్టరా షార్ట్ వీడియో అమ్మ

  • @satyavathinemani4739
    @satyavathinemani4739 12 วันที่ผ่านมา

    పిన్ని గారు ఉసిరికాయలను తొక్కు పచ్చడి ఎలా పట్తారో కొలతలలో వీడియో చేసి చూపించరా

  • @suv1658
    @suv1658 29 วันที่ผ่านมา +3

    Chala baaga explain chesaru ammamma garu 😊

  • @bhavani8574
    @bhavani8574 29 วันที่ผ่านมา

    అమ్మ నాకు ఒక చిన్న సందేహం ఈ పొలాల అమావాస్య పూజ మాక్కూడా ఉంది కానీ వచ్చే నెల అమావాస్యకు చేస్తారు కదా అమ్మ మీరు ఇప్పుడు చేశారేంటి నాకు కొంచెం చెప్పండి

  • @Lakshmi.65
    @Lakshmi.65 22 วันที่ผ่านมา

    పెద్దమ్మ గారు మీకు పెద్దనాన్న గారికి వినాయక చవితి శుభాకాంక్ష లు నేను మా అబ్బాయి అమ్మాయతో కలిసి ఇప్పటికి పత్రి కోసుకువస్సాము చిన్నప్పటి నుంచి అలవాటు చేసాను మీ దంపతులకు నా నమస్సులు

  • @lakshmich4058
    @lakshmich4058 29 วันที่ผ่านมา +1

    Maa అత్తగారు పనసాకు బుట్టలు మీకు మల్లే.కట్టేవారు నేను మాత్రం పోలిపూర్ణం బూరెలు వేస్తాను
    నిన్న చేశానమ్మ

  • @sundaricbt9266
    @sundaricbt9266 25 วันที่ผ่านมา

    మీరు చేసినట్టే మేము చేస్తాము.😊వాయనం కూడా ఇస్తాం

  • @captainpawan
    @captainpawan 29 วันที่ผ่านมา

    Amma maaku ledu ayina chesuko vacha. Meeru chesina pooja cheste maa intlo kuda cheyyalanipisthondi.

  • @devas668
    @devas668 28 วันที่ผ่านมา

    Amma Nagula vhavithiki puttamannu tho Puja chestaru adi pettandhi

  • @random9688
    @random9688 11 วันที่ผ่านมา

    🙏 bamma garu, miru Chala baga chesthaaru ye pujalu ayina.... naku kuda Chala cheyali ani vuntundhi ye puja ayina manaki manchi jariguthundhi ante... Ila anni nomu lu manaki veelayi nachithe evaraina cheyocha....? Leka mana athagaru chesthene cheyala...? Chala nomulu chusthunte naku Bhale muchatesi cheyali anipisthundhi kani maku athagaru em Levu mana intlo ani antaru....

  • @ramavempati
    @ramavempati 2 วันที่ผ่านมา

    ఎంత చక్కగా చెప్తున్నారు అమ్మా ❤మా అమ్మ లాగా అనిపిస్తున్నారు

  • @JR-gq7rk
    @JR-gq7rk 29 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 29 วันที่ผ่านมา +1

    Nannu divinchandi peddammagaru.

  • @jyothisrikoppole9727
    @jyothisrikoppole9727 29 วันที่ผ่านมา +2

    Entha baga chesi chupincharu

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 29 วันที่ผ่านมา +4

    Same chestham memu kuda

    • @pushpa1_4
      @pushpa1_4 29 วันที่ผ่านมา +1

      Meeku telisthe vivaramgaa cheppandi

  • @srilukalvakunta646
    @srilukalvakunta646 28 วันที่ผ่านมา

    Ma nanamma garu kuda meelane chesukuntaru puja🙏🙏🙏

  • @monikasatish4355
    @monikasatish4355 24 วันที่ผ่านมา

    Maku undi ee nomu ayite ee year nenu chesukolekapoyanu

  • @venkataaruna242
    @venkataaruna242 29 วันที่ผ่านมา +1

    🙏 చాలా విషయాలు తెలియచేస్తున్నారు అమ్మా కృతఙ్ఞతలు

  • @sandhyarani4784
    @sandhyarani4784 วันที่ผ่านมา

    Memu kuda ilage chestaam amma .puja baga chesaru 🙏🙏

  • @vijayalakshmik2914
    @vijayalakshmik2914 28 วันที่ผ่านมา

    Kontamandi tarigina kura tinakudadu antaru nijamena

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 28 วันที่ผ่านมา

    Polala amavasya puja chesukunna bammagaru

  • @Parvathirajuvlogs
    @Parvathirajuvlogs 29 วันที่ผ่านมา +1

    Super ammamma garuu🙏🏻🙏🏻🙏🏻 meeku namaskaramulu 🙏🏻 e vayasulo kuda meere anni chesukuntunnaruu❤meeruu ma inspiration 👌🏻meeruu cheppe matalu chala positive ga untundhii🙏🏻🙏🏻🙏🏻

  • @ChalapakaPadma-kg9ky
    @ChalapakaPadma-kg9ky วันที่ผ่านมา

    Amma garu e Pooja Leni vaaru chesukovachaa

  • @manjulay5461
    @manjulay5461 29 วันที่ผ่านมา +2

    నమస్కారం అమ్మ

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 27 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అమ్మమ్మ గారు🙏

  • @yerupallehavyan4109
    @yerupallehavyan4109 29 วันที่ผ่านมา +1

    Chela chela bagundi puja
    Amma mundugane video pedte memu kuda chese wallam .
    Maa dagira Kanda mokka ledu 😭

  • @sudha2683
    @sudha2683 12 วันที่ผ่านมา

    Ediayina devudu paata nerpandi me kaalam lovi

  • @saimonicaturlapati6025
    @saimonicaturlapati6025 29 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷

  • @RamaniHospital-cr4ix
    @RamaniHospital-cr4ix 19 วันที่ผ่านมา

    Amma meeru pulagam Ela cheyalo.chepara

  • @midhunasatheesh
    @midhunasatheesh 27 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏♥️♥️♥️

  • @p.sunithapavani3431
    @p.sunithapavani3431 29 วันที่ผ่านมา +1

    Bamma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏😘

  • @AnuRadha-bg4bw
    @AnuRadha-bg4bw 29 วันที่ผ่านมา

    అమ్మ మేరు లక్ష్మీ దేవత లగా ఊనరు

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 29 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @amazingfacts9712
    @amazingfacts9712 28 วันที่ผ่านมา

    మా చక్కగా చేశారు అమ్మ పూజ నీ పాదాలకు నమస్కారములు

  • @vijayalakshmivedantam8615
    @vijayalakshmivedantam8615 29 วันที่ผ่านมา

    Memu tarigina cura tinamadi.

  • @amazingfacts9712
    @amazingfacts9712 28 วันที่ผ่านมา

    అమ్మ చక్కగా పూజ చేసుకున్నారు మీ పాదాలకు వందనాలు కొలంబియా చెప్పండి అమ్మ

  • @sathvikbuddhavarapu1090
    @sathvikbuddhavarapu1090 28 วันที่ผ่านมา

    Chala baga chesaru amma 🙏

  • @tannirulakshmirani907
    @tannirulakshmirani907 29 วันที่ผ่านมา +1

    Amma 🙏🙏🙏🙏 mi kallaku 🙏🙏

  • @prasannabadampudi1073
    @prasannabadampudi1073 28 วันที่ผ่านมา

    Amma nenu Kuda chesanu

  • @lakshmisagi5063
    @lakshmisagi5063 29 วันที่ผ่านมา

    Entha bagundi Andi

  • @anupamakuchimanchi69
    @anupamakuchimanchi69 29 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @DJunnu-ny6vk
    @DJunnu-ny6vk 29 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు

  • @nagarajunanduri3829
    @nagarajunanduri3829 27 วันที่ผ่านมา

    Super ammagaru

  • @padmavathierukula
    @padmavathierukula 29 วันที่ผ่านมา +1

    బాగుంది అమ్మ

  • @lakshmisagi5063
    @lakshmisagi5063 29 วันที่ผ่านมา

    Idi asalayina sustainability.Kanda mokkani thirigi natadam, panasa aakulo prasadalu bagunnayi Andi.

  • @jayasree1787
    @jayasree1787 29 วันที่ผ่านมา

    hai amma pollala amavasya puja chakkaga chesaru nana garu kanipincha ledu amma nana gariki padabi vandandanam namastey

  • @narsimharao1703
    @narsimharao1703 29 วันที่ผ่านมา

    Meeru inta sraddagaa poojalu chestaru , anduke devudu meeku muni manavalanu chuse bhagyam kaliginchadu.

  • @anusham7324
    @anusham7324 29 วันที่ผ่านมา +1

    Great amma meeru

  • @sridevichivukula4323
    @sridevichivukula4323 29 วันที่ผ่านมา

    Amma yento opikaga , Sradda bhaktulato puja chesukoni, enati pillalu marachiotunna mana puja vidhanamulu chupistunnaru. Meku namahsumanjali 🙏🙏

  • @leelaramavunnava
    @leelaramavunnava 29 วันที่ผ่านมา

    Pinnigaru meeku mimmalni prothsahistunna babai gariki meeru chesthunna pujalaku sathakoti Vandanalu .meelanti varu vunnaru karate dermal migili vundi.prjalu e Mataram santhoshamga vuntunnaru.

  • @Vijjiprsn
    @Vijjiprsn 29 วันที่ผ่านมา +1

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

  • @సాయి5868
    @సాయి5868 28 วันที่ผ่านมา

    Mimmalini chustu unte entha anandam ga untundho asalu chepplenu amma❤

  • @VijayaLakshmi-kg4wj
    @VijayaLakshmi-kg4wj 29 วันที่ผ่านมา

    Amma namaste grama kumkuma nomu gurenchi vivaramga chappandi amma

  • @madhavilathab2240
    @madhavilathab2240 28 วันที่ผ่านมา

    Super amma miru

  • @DharmicaV
    @DharmicaV 28 วันที่ผ่านมา

    అమ్మ కి నా వందనాలు పూజ చాలా బాగుంది అమ్మ

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 29 วันที่ผ่านมา

    😊ఓం శ్రీమాత్రేనమః🌺🙏
    మంచి సందేశం నాన్నమ్మ🌺❤

  • @poornimacheekati8476
    @poornimacheekati8476 29 วันที่ผ่านมา

    Amma mimmalani chustunte manasuku chala santhosam ga anipistundi me blessings mapaina kuda undalani korukuntunnanu amma

  • @bodapatilakshmisarada7786
    @bodapatilakshmisarada7786 28 วันที่ผ่านมา

    Excellent చాలా బాగా చెప్పారు

  • @kiranmayeekamarajugadda8999
    @kiranmayeekamarajugadda8999 29 วันที่ผ่านมา

    .puriti snanam roju paddatulu cheppandi pinni garu

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 29 วันที่ผ่านมา

    Chala bavundi pinnigaru puja vidhanam.❤

  • @shailajakothi1674
    @shailajakothi1674 29 วันที่ผ่านมา +1

    Amma🙏🙏🙏🙏🙏

  • @uhv13
    @uhv13 29 วันที่ผ่านมา

    Kalagaya pulusu pettaraa bamma puja lo?

  • @vaishnavkrishna6112
    @vaishnavkrishna6112 29 วันที่ผ่านมา

    Super bammagaru chala chala anadam ga prashanthaga undi

  • @umaramesh7312
    @umaramesh7312 29 วันที่ผ่านมา

    Thank you Ammaa for sharing such a nice and wonderful video ❤❤

  • @pkamakshi5520
    @pkamakshi5520 29 วันที่ผ่านมา

    Inka opika ga Puja chaystanu aru 🙏🙏🙏🌹🌹🌹

  • @sobhasastry6116
    @sobhasastry6116 29 วันที่ผ่านมา

    Super amma meeru...nenu ninna chesanu ....

  • @Lolakshig26
    @Lolakshig26 29 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamaThantapureddy
    @RamaThantapureddy 28 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏😢😢

  • @ramanirani9219
    @ramanirani9219 28 วันที่ผ่านมา

    Meeku a ammaku🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @parimalah9236
    @parimalah9236 29 วันที่ผ่านมา

    Chala baga chesaru Amma meru super maa

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 29 วันที่ผ่านมา

    మా అమ్మగారు కూడా ఈ పూజ చేస్తారు

  • @srilakshmipalaparthi-x4k
    @srilakshmipalaparthi-x4k 29 วันที่ผ่านมา

    ఎవరైనా చేసుకోవచ్చా అమ్మమ్మ గారూ

  • @kalyanikonakanchi4375
    @kalyanikonakanchi4375 29 วันที่ผ่านมา

    Ma Amma garu kuda ilanay chestharu

  • @pushpa1_4
    @pushpa1_4 29 วันที่ผ่านมา

    Amma Inka vivaram gaa cheppandi pls

  • @tripurasundari667
    @tripurasundari667 29 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అమ్మ మీరు 🙏

  • @sriranjanivura2809
    @sriranjanivura2809 29 วันที่ผ่านมา +1

    🙏🙏🌺🌺

  • @Sukanya92
    @Sukanya92 29 วันที่ผ่านมา

    Pooja chala bagundi amma

  • @lavanyaphani5242
    @lavanyaphani5242 29 วันที่ผ่านมา

    Bhamma garu meeru super andi

  • @srinagalakshmisarva5918
    @srinagalakshmisarva5918 29 วันที่ผ่านมา

    Super Amma garu

  • @satyavenikhandavilli1064
    @satyavenikhandavilli1064 29 วันที่ผ่านมา

    చాల బాగుచెప్పారు

  • @SarojavemulapalliSarojavemulap
    @SarojavemulapalliSarojavemulap 29 วันที่ผ่านมา

    OM SREE MAATHRE NAMAHA AMMAA 🙏🙏🙏🌸🌺🌿

  • @lakshmikotamarthy2101
    @lakshmikotamarthy2101 29 วันที่ผ่านมา

    Chaala baavundi andii

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 29 วันที่ผ่านมา

    అమ్మ 🎉🎉🎉