పెద్దమ్మ గారు మీరు చేసే పద్ధతి చాలా బాగుంది మీరు చేసే వంటలు మాకు కూడా సపోర్ట్ ఉంటాయని చూపిస్తారని చేసి కోరుకుంటూ అనేక వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
అమ్మ చాలా బాగా చెప్పారు చాలా కృతజ్ఞతలు 🙏 నాకు తీపవకాయ్ కూడా ఎలా చేయాలో చెప్పరా చాలా రోజులుగా చేయాలని అండి అందరికీ కారం ఇష్టం కానీ నాకు తీపి ఇష్టం మా పిల్లలకు కూడా
మా అమ్మమ్మ ప్రతి సంవత్సరం చేస్తుంది. 3 నెలలే నిలువ ఉంటుంది అని కొద్దిగా పెట్టేది. ఒక పెద్ద జాడి 2 నెలలు కూడా సరిపోయేది కాదు అలా తినేసేవాలము. పోపు ముందే కలిపేస్తుంది పోపు నానితే రుచెక్కువ అని. మజ్జిగ తాగాల్సిందే చివర్లో
Ava pindi one year untundhi Friz lo pedithe antunnaru untadha andi kandra rakunda ala store cheyyalante ela cheyyalandi .menthupindi kuda store cheyyalante ela cheyyalandi
అమ్మా ఎంత చక్కగా చెప్పి చేశారు మీకు నా అభినందనలు అమ్మ,నమస్కారాలు
చాలా బాగా చెప్పారండీ 🙏🙏
చూస్తుంటేనే నోరూరుతోంది..
- సుబ్బలక్ష్మి దువ్వూరి
పెద్దమ్మ గారికి నమస్కారము మీరు చేసే వంటకం అద్భుతః 👌👏👏👏
Meeru cheastunna paddhathi choosthuntea chinnathanam gurthu vasthundhi. Dhanyavadhamulu. Girija.
సూటిగా , సుత్తి లేకుండా చెబుతారు పెద్దమ్మ గారు❤❤❤
చాలా బాగుంది, నోరు ఊరుతుంది బామ్మ
మీరు అలా ఆవకాయ వేసి అన్నం కలుపుకుంటే మేము ఆగలేక పోతున్నాము చిన్నతనం లోకి వెళ్లి పోయాము ❤
అబ్బా మా చిన్న తనం మా అమ్మమ్మ బాగా గుర్తు కు వచ్చింది మీరు చేసే విధానం వంటలు చూస్తుంటే ❤ థ్యాంక్స్ అమ్మా
మీ ఓపికకి ధన్యవాదాలు. మీ వీడియో చూడడం మా అదృష్టం. 🙏
చాలా రోజుల తర్వాత మా అమ్మ చేసినట్లు గా చేసిన పులిహోర ఆవకాయ చూసాను. ధన్యవాదాలు అమ్మ...
Amma ! Yentha chakkaga Pulihora Aavakaya chesaru.
Mimmalni chuste yentho positive energy vadtundi
చాలా. బాగాచెపుతున్నారు మా. చిన్నప్పుడు గుర్తు వస్తుంది. అమ్మ
ఎప్పుడూ ఈ విధంగా చూడలేదమ్మా, నేనూ ప్రయత్నం చేస్తాను 🙏
Super❤
పెద్దమ్మ గారు మీరు చేసే పద్ధతి చాలా బాగుంది మీరు చేసే వంటలు మాకు కూడా సపోర్ట్ ఉంటాయని చూపిస్తారని చేసి కోరుకుంటూ అనేక వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
Amma guru chala baga chesaru. ♥️♥️avaayi super tq amma ♥️♥️
అద్భుతః
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అండి, మెంతి కాయ, బెల్లం ఆవకాయ కూడా మీ వీలుని బట్టి వీడియో చేయగలరు
I love all of your food's
పెద్దమ్మ గారు మీ ఓపికకు ఆరోగ్యానికి శుభాభివందనాలు
మాకు 45సం లు కే చాలా తీవ్రమైన మోకిళ్ళ నోపులు
చాలా బాధ పడుతున్నాము
Namaste amma ammammala kalam loki velli potunnamu me vantalanni super 👌 meru arogyam gavundali🙏
Amma Namaskaramu Meeru cheppe vidhanamu bavuntundammaa
అమ్మగారు.. చాలా బాగా చెప్పారండి.. Detailed గా 😍😍
Namaste amma meeru pette pachadi noruvuruthundi chala bagundhi meeru chesina vidhanam super
Super subbalakshmi bammagaru🙏🙏🙏🙏🙏
Chala bagundhi amma
Amma patha kalam chinta chiguru pachadi cheppandi please😊
అమ్మ మీరూ వంకాయ పచ్చి పులుసు చాలా చాలా ఖమ్మగా వుంది చాలా బాగా చెప్తున్నారు.tq అమ్మా.
Super Madam garu.
అద్భుతః 😋😋🙏🙏🙏
Wow Bammagaru super meru I am subscribe😊
ఈ రోజు మా అత్తగారు జ్ఞాపకం వచ్చారు.
ఆవిడ మీ లాగానే ఎంతో ఓపికగా శ్రద్ధ గా
చేసేవారు. No mixie no 😊🎉🎉wet grinder
Chala bavundi andi. First time chustuna. Me dwarane telsindi
Auntygaru namaste nice pickle
Chala baga chepparu mamma Garu 🎉❤
So Good, 🙏🙏🙏
Super amma
అమ్మ చాలా బాగా చెప్పారు చాలా కృతజ్ఞతలు 🙏 నాకు తీపవకాయ్ కూడా ఎలా చేయాలో చెప్పరా చాలా రోజులుగా చేయాలని అండి అందరికీ కారం ఇష్టం కానీ నాకు తీపి ఇష్టం మా పిల్లలకు కూడా
Ammama గారు చాలా బాగుందండీ
అమ్మ చేసేది ఈ ఆవకాయ పెద్దమ్మ గారు మీకు నా నమస్సు లు
చాలా బాగుంది అమ్మా
సూపర్ 🌹🌹🌹🌹🌹🥳🥳🥳🤝🤝🤝🤝👌🏻👌🏻👌🏻
Meeru chala bagunnanu Amma God bless you all Amma
Namaste Baamma miru moortibhavinchina samskruti n saampradayam
😊😊😊🙏 super bamma
Super 👍
Bagundi amma
బాగుంది అమ్మమ్మ❤
Super baammagaaru
అమ్మో పాత కాలం పద్ధతుల్లో మీరు పెట్టే ఊరగాయలు ఎంతో బాగున్నాయి. మెంతికాయ,పెసర ఆవకాయ. కూడా చూపించండి.
మేమైతే పెట్టేసుకున్నాను పులిహోర ఆవకాయ చాలా బాగుంటుంది
Adagagane chupinchi nanduku chalasunthosha
🙏🙏👌
Amma choosthunte noru vooruthundhi thappakunda meeru cheppinatluchesthani ❤
Chala bagundi pedamma garu super 🤤🤤🤤
Bangaru amma nse bramhin ya souh currys so tasty.seeing not eating hapy amma 😅😅
Bammagaru super ❤❤
Amma namaste mee vantalu baguntai vasvnta hyd
Super bamma garu... thank you.
Super bamma
మా అమ్మమ్మ ప్రతి సంవత్సరం చేస్తుంది. 3 నెలలే నిలువ ఉంటుంది అని కొద్దిగా పెట్టేది. ఒక పెద్ద జాడి 2 నెలలు కూడా సరిపోయేది కాదు అలా తినేసేవాలము. పోపు ముందే కలిపేస్తుంది పోపు నానితే రుచెక్కువ అని. మజ్జిగ తాగాల్సిందే చివర్లో
Super
Sweet avakai chupinchandi amma
Super andi
Amma namast
సూపర్ అమ్మ 👌👏
Hi aunty memu akella vallame akella always rocks😂🎉😅
Amma chala Bagumnai reciepes
Miru aritaku lo anam avakaya kaluputu unde naku noru urutundhi ammama garu
Chala baga vivarincharu
Entha opika meeku namaste 🙏
Super yammy 👌😋
Abba noru uripotondi ammama garu ❤️
Chala baga chepparu bamma garu ma attayya garu kuda melane chestaaru memu e vesavi lo pettukuni tenesam bamma garu chala bagutundi
Same red n white dots saree I have
Maa అమ్మగారు ఆవాలు ఎండబెట్టి దంచి పొడి చేసి కలిపేవారు పులిహోర ఆవకాయ కి, మెంతి కాయలకి కూడా.
అమ్మ మీవి,మావి ఒకే రకం వంటలు
ఆఖరికి పప్పు నూనె పొంగుతుంటే చింతపండు ఉట్టి వేయడం తో సహా
Belllam avakaya ele pettalo cheppandi amma
Super yummy😋😋
Amma super
Chivarlo meeru kalipi mudda peduthunte naaku notlo neellu vachchayi bammaagaru super
Very very yummy
ఈవయసులో కూడా మీరు
చాలా వివరంగా చెబుతున్నారు అమ్మా
అమ్మమ్మ ఆవకాయ బాగుండి
Super andi PRAVATHI DEVI LANUNANRU
Parvathi devi ni eppudu chusaaru
ఆహా!! మా అమ్మగారు అమ్మమ్మ గారిని ఏక కాలంలో గుర్తుకు తేచ్చారు పులిహోర ఆవకాయ రుచితో పాటు. ధన్యవాదములు
Magaya(nune magaya chupinchandi amma please🙏
Amma meeku namaskaram. Meeru avakaya kolataluto chpinchandi nerchukuntamu
పులిహోర గోంగూర పచ్చడి చెప్పండి అమ్మ.
అమ్మగారు... మజ్జిగ పులుసు ఎలా చేస్తారో చెప్తారా... అలాగే . Tomato, ఎర్రగడ్డ, వంకాయ, రోటి పచ్చళ్ళు ఎలా చేయాలో చెప్తారా 🙏
Amma.. meeru pulusu powder chaaru powder chesi chupinchandamma😊
Thank you so much 👌👌👌🙏🙏🙏
Thokkudu pachadi ela pettalo chesi chupinchandi please
మా అమ్మ వాళ్ల ఇంటి లో పనస చెట్టుమీద బోలెడుకాసేవి.ఆ గింజలు వంకాయ కూరలో వేసి చేసేవారు. చాల ఇష్టంగా తినేవారం. ❤❤
మీ ఓపికకి 🙏🙏🙏
నమస్తే అమ్మమ్మ గారు నేను ఇలాగే పెడతా ప్రతి సంవత్సరం
❤️❤️❤️❤️❤️❤️❤️
Amma noruruthondamma.
Avakai veluli tho kooda cheppando
Ammamma meedhi Rajahmundry aa
Ava pindi one year untundhi Friz lo pedithe antunnaru untadha andi kandra rakunda ala store cheyyalante ela cheyyalandi .menthupindi kuda store cheyyalante ela cheyyalandi