రేడియో నుంచి దూరదర్శన్ దూరదర్శన్ నుంచి కేబుల్ టివి కేబుల్ టివి నుంచి యూట్యూబ్ ఇలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మరలచుకుంటూ మీ జీవిత ప్రయాణాన్ని కొత్తగా ఆనందంగా మలుచుకున్న మీరు మాకు ఆదర్శం అమ్మమ్మ గారు మీ దంపతులకు పాదాభివందనాలు
ఆది దంపతులు అమ్మా మీరు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ తరానికి ప్రతి ఒక్కరు ఇంట్లో మీలాంటి పుణ్య దంపతులు అన్నీ పధతులు తెలిసిన మీలాంటి వాళ్ళు చాలా అవసరం అమ్మమ్మ గారు
మీరు అచ్చం మా అమ్మా లాగా ఉన్నారు అమ్మమ్మా, మేము కూడా బ్రాహ్మణులు, మా అమ్మా మే లాగే మాది కట్టుకుని వంట చేసేది , మా అమ్మమ్మ ని చూడలేక పోయిన యెప్పుడు మేలో మా అమ్మమ్మ ని చూసుకుంటాం🙏🙏 నాకు పదాలు మా నమస్కారాలు
చాలా సంతోషంగా వుంది మీకు అన్ని ఛానెల్స్ వాళ్లు మంచి బహుమతులు యిచ్చినందుకు మరియు మీరు అంత అడ్వాన్స్ గా వున్నం దుకు. ఇంకా మీరు యిలాంటి ప్రొగ్రాంలు చాలా చేయాలి మీ యూ ట్యూబ్ విస్తరించాలి. 💐🙏
శుభాకాంక్షలు అమ్మమ్మ గారు 💐🙏 మీ అనుభవాల గురించి మీరు అందుకున్న బహుమతుల గురించి మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది.మీ మాటలు వింటూ మీరు చేస్తున్న వంటలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఇలాగే మాట్లాడుతూ మీరూ తాతగారు ఆది దంపతుల్లా మాకు కనిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 ధన్యవాదములు అమ్మమ్మ గారు🙏💐
శుభాకాంక్షలు అమ్మమ్మ గారు.🎉మిమ్ములను చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది అమ్మమ్మ గారు.మీరు సాదించినవి వింటుంటే చాలా ఆనందం గా ఉంది.మీరు ఎంతో అనుభవజ్ఞులు. కావున మీకు ఇష్టమైతే మీ జీవిత ప్రయాణంలో ఎదురైన మంచి చెడు అనుభవాలను , వీలైతే తెలుపగలరని ఆశిస్తున్నాము.
మ.ల.స.అమ్ముమ్మ గారుకి... నమస్కరలి...మ.రా.శ్రీ.తాతయ్యగారికి కూడా...మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా అమ్ముమ్మ బాగా గుర్తుకు వస్తారు...మా మేనత్త ఒకావిడ అచ్చం మీ లాగానే ఉంటారు... మీ మాటలు వింటుంటే నాకు మేము మా మేనామగారింటికి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తూ చాలా ఆనందం అనిపిస్తుంది... మీరు బ్రాహ్మణత్వానికి, సనాతన ఒరవడికి ఒక మైలురాయి...
అభినందనలు బామ్మగారు🙏🙏కాలానుగుణంగా, టెక్నాలజీ కి అనుగుణంగా మారుతూ ఈ తరానికి, మీ తరం విశేషాలు, అనుభవాలు చెప్తూ, అందరికీ ఆత్మ బంధువు అయిపోయారు.మీకు త్వరలోనే గోల్డ్ బాటెన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మమ్మ గారు మీతో స్నేహం నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీరు మాతో ఇలాగే స్నేహన్ని కొనసాగించి మాకు మంచి విషయాలను చెబుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అలా మాటలడుతుంటే నాకు నా చిన్న నాటి స్నేహితులు 👭👬👫గుర్తుకొస్తారు, మీరు భలే సరదాగా మాటలాడుతారు అమ్మమ్మ ❤❤❤🙏🙏
Very happy to see mamma garu and channel team got Silver button. Congratulations for all your efforts and your videos. My wife shows mamma gari videos and shorts every day. I feel like my own grand ma talking in videos.. Rahul from USA
Mi interest ki hats off aunty....nijanga miru enthomandiki inspiration....Hearty congratulations for silver button....Twaralo gold button ravalani korukuntu.....
ధన్యవాదములు నానమ్మ గారు మీ ద్వారా ఇంక ఎన్నో విషయాలు తెల్సుకోవాలని ఉంది మీరు తాత గారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను నానమ్మ గారు 🙏🙏💐💐
మీ జీవన ప్రమాణములో రేడియో నుంచి యూట్యూబ్ దాకా మీ చక్కని మాటలు వంటలతో ఉత్సాహంగా చేస్తు ఎక్కడా అధైర్య పడకుండా ఇన్ని కానుకలు తీసుకోవడం ఆకెళ్ళ వారి కుటుంబాలకు గొప్ప అదృష్ట మండి , మాది కొంత మూరు, నేను దర్భా వారి ఆడపడుచు ని, జయంతి వారి కోడలుని.
Congrateslations amma me vantalu chala bagunayi amma ma amma kuda me lage chasedivantalu chala opikiga mima😅chiste ma ammani chustunamta santosham ga vundi amma
Congratulations and so happy for your achievements Amma 💛 love watching your videos and hearing your East Godavari voice.. you remind me of my mother, who exactly used to cook like you. Do nomu like you, used to make avakaya, Magaya,, Kaya Avakaya etc.. just like you💛❤️ May you win more awards and stay happy and healthy, both you & uncle ji. Thank you
Mee matallo apyayathavinapadithundi mee aharyamlo mana sampradayam kanapaduthundi meevedio lu makuspooethidayakamga vuntayi andi bahumathulu awardlu anni mee loni goppathananiki sramaku gurthimchi ichinavi kada meeru andariki adarsaprayulu meeru meevaru anniividhala samthoshamgavundalani korukuntu 🙏🙏💖
రేడియో నుంచి దూరదర్శన్
దూరదర్శన్ నుంచి కేబుల్ టివి
కేబుల్ టివి నుంచి యూట్యూబ్
ఇలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మరలచుకుంటూ మీ జీవిత ప్రయాణాన్ని కొత్తగా ఆనందంగా మలుచుకున్న మీరు మాకు ఆదర్శం అమ్మమ్మ గారు
మీ దంపతులకు పాదాభివందనాలు
Nijame andi. 🎉
చాలా సంతోషం
మీ వీడియోలు చూడటం మా అదృష్టం అండి 🙏🙏🙏🙏మీరు తాతగారు పది కాలాల పాటు ఆయురారోగ్యాల తో వుండాలి అమ్మమ్మ గారు🙏🙏🙏🙏
అభినందనలు 🎉
ఆది దంపతులు అమ్మా మీరు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ తరానికి ప్రతి ఒక్కరు ఇంట్లో మీలాంటి పుణ్య దంపతులు అన్నీ పధతులు తెలిసిన మీలాంటి వాళ్ళు చాలా అవసరం అమ్మమ్మ గారు
మీకు సిల్వర్ బటన్ వచ్చి నందుకు చాలా ఆనందగా ఉన్నది మమ్మ గారు 👍👍👍
Congratulations andi
సుబ్బలక్ష్మి గారు మీ గొంతువినటం చాలా ఆనందంగా ఉంది మీ గొంతు మాకు సుపరిచితమే శుభాకాంక్షలు మీకు
మీరు అచ్చం మా అమ్మా లాగా ఉన్నారు అమ్మమ్మా, మేము కూడా బ్రాహ్మణులు, మా అమ్మా మే లాగే మాది కట్టుకుని వంట చేసేది , మా అమ్మమ్మ ని చూడలేక పోయిన యెప్పుడు మేలో మా అమ్మమ్మ ని చూసుకుంటాం🙏🙏 నాకు పదాలు మా నమస్కారాలు
ఇంత కమ్మటి మాటలకి రావలసిందే అన్ని బహుమతులు 👌🏽👌🏽👌🏽
చాలా సంతోషంగా వుంది మీకు అన్ని ఛానెల్స్ వాళ్లు మంచి బహుమతులు యిచ్చినందుకు మరియు మీరు అంత అడ్వాన్స్ గా వున్నం దుకు. ఇంకా మీరు యిలాంటి ప్రొగ్రాంలు చాలా చేయాలి మీ యూ ట్యూబ్ విస్తరించాలి. 💐🙏
సుబ్బలక్ష్మి అమ్మ గారు సందేహం అడగకుండా ధర్మ సందేహాలు పూర్తి కావు...నేను కూడా వింటాను
This is true way of life..upgrading oneself to suit to the current generation..way to go ammamma garu ❤
శుభాకాంక్షలు అమ్మమ్మ గారు 💐🙏
మీ అనుభవాల గురించి మీరు అందుకున్న బహుమతుల గురించి
మీ మాటల్లో వింటుంటే చాలా
ఆనందంగా ఉంది.మీ మాటలు వింటూ మీరు చేస్తున్న వంటలు
చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
మీరు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఇలాగే మాట్లాడుతూ
మీరూ తాతగారు ఆది దంపతుల్లా మాకు కనిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
ధన్యవాదములు అమ్మమ్మ గారు🙏💐
శుభాకాంక్షలు అమ్మమ్మ గారు.🎉మిమ్ములను చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది అమ్మమ్మ గారు.మీరు సాదించినవి వింటుంటే చాలా ఆనందం గా ఉంది.మీరు ఎంతో అనుభవజ్ఞులు. కావున మీకు ఇష్టమైతే మీ జీవిత ప్రయాణంలో ఎదురైన మంచి చెడు అనుభవాలను , వీలైతే తెలుపగలరని ఆశిస్తున్నాము.
Congratulations bhammagaru🙏🙏
మ.ల.స.అమ్ముమ్మ గారుకి... నమస్కరలి...మ.రా.శ్రీ.తాతయ్యగారికి కూడా...మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా అమ్ముమ్మ బాగా గుర్తుకు వస్తారు...మా మేనత్త ఒకావిడ అచ్చం మీ లాగానే ఉంటారు... మీ మాటలు వింటుంటే నాకు మేము మా మేనామగారింటికి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తూ చాలా ఆనందం అనిపిస్తుంది...
మీరు బ్రాహ్మణత్వానికి, సనాతన ఒరవడికి ఒక మైలురాయి...
అమ్మా మీరు బహుముఖ ప్రజ్ఞా శాలి. మీ దంపతులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మాయి.
పెద్దమ్మ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
అభినందనలు బామ్మగారు🙏🙏కాలానుగుణంగా, టెక్నాలజీ కి అనుగుణంగా మారుతూ ఈ తరానికి, మీ తరం విశేషాలు, అనుభవాలు చెప్తూ, అందరికీ ఆత్మ బంధువు అయిపోయారు.మీకు త్వరలోనే గోల్డ్ బాటెన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సుబ్బలక్ష్మి గారు అచ్చు లక్ష్మీ దేవి లాగా వున్నారు.
మీ మాట తీరు చాలా బాగుంటుంది.
Congrats 👏 ❤🎉
Nenu radio lo dharma sandehallo matladevaru nenu gurtu pattanu,mee gontu vini ,memu rjy lo vundevallam ,meedi rjy ante chala santosham ga vundi
అభినందనలు దొడ్డమ్మ గారూ. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤❤
మీకు నా హృదయ పూర్వక అభినందనలు. చాలా చక్కగా వివరించారు.
మీరు సకళా కళా వల్లభులు అమ్మా గారు మీకు మా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు అమ్మా మీరు ఎప్పుడూ నిండు పున్నమి లా వుండాలి🙏💐
Amma, Radio akkaya Peru meeru cheppa gane chala happyga undi. Naku ippudu 60 years. Nenu ma tammudu ni avida intiki ma nannagaru.tisukuni vellevaru.
ఓ ....
మీరు చాలా సరదా అయిన మనిషన్న మాట. సూపర్ పిన్నిగారు మరియు శుభాకాంక్షలు కూడా మీకు.
అభినందనలు అమ్మా ! మీరు ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి అందరితో మీ అనుభవాలను పంచుకోవాలని కోరుతూమరోసారి శుభాభినందనలు.
మీకు సిల్వర్ బటన్ వచ్చినందుకు శుభాకాంక్షలు అమ్మమ్మ గారు. మీ అనుభవాలుపంచుకున్నందుకు మరింత సంతోషంగా ఉంది.
Congratulations Amma 🙏🙏🙏.
Payasamu chustunte entho santhoshanuga undhi congratulations doddamma garu for silver button.
మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీదేవిని చూసినంత అలా అనిపిస్తున్నారు అమ్మ... 🙏
Congratulations Ammamma garu...mee bahumathulu choosthunte chaala aanandamga undi...entho simple ga maatlaaduthaaru, dignified ga untaaru.
Thatagaariki maa namaskaramulu
Chala santhosham mammagaru congratulations 💐🙏🙇♀️
అమ్మమ్మ గారు మీతో స్నేహం నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీరు మాతో ఇలాగే స్నేహన్ని కొనసాగించి మాకు మంచి విషయాలను చెబుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అలా మాటలడుతుంటే నాకు నా చిన్న నాటి స్నేహితులు 👭👬👫గుర్తుకొస్తారు, మీరు భలే సరదాగా మాటలాడుతారు అమ్మమ్మ ❤❤❤🙏🙏
Great Amma ❤❤❤❤❤
చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ తాతయ్య గారు మీకు శుభాకాంశాలు 🙏
Very happy to see mamma garu and channel team got Silver button. Congratulations for all your efforts and your videos. My wife shows mamma gari videos and shorts every day. I feel like my own grand ma talking in videos.. Rahul from USA
మాకు కూడా చాలా సంతోషం గా ఉంది అమ్మమ్మ గారు 💐💐💐
Congratulations amma🎉🎉🎉
Peddamma garu meeru silver button vachinanduku abhinandanalu. Meeru chala great woman ❤👏👏👏😍😘🙏💐
Mi vedios chala ishtam Naku ......chala aahladham ga untundhi chusinappudalla
Amma chala bagundi. Thank you. Mee manavadi upanayanam lo mimmalni kalisanu.Mee vantalu chala healthy and simple. Thank you.
మీకూ సిల్వర్ బటన్ వచ్చినందుకు చాలా సంతోషం, శుభా కాంక్షలు అమ్మమ్మా గారు.
Mi interest ki hats off aunty....nijanga miru enthomandiki inspiration....Hearty congratulations for silver button....Twaralo gold button ravalani korukuntu.....
Entha active ga unnaro meeru yeppudu kuda.... Chala happy ga undandi mee achievements vintuntee... Great person 🙏
Hearty congratulations andi
Bagundi amma.😅😅❤
Congratulations👏👏
హలో ! అక్కయ్య గారు! శుభాభినందనలు 💐💐.. మీకు సిల్వర్ బటన్ వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.మీరు మంచి అభిరుచి కలవారు.అన్నింటిలోనూ పాల్గొన్నారు.ఎన్నో బహుమతులు పొందారు.మీ దంపతులు ఆరోగ్యం గా, ఆనందంగా వుండాలని కోరుకుంటూ.... శ్రీమతి సుధాకర్
పిన్నిగారు మిమ్మల్ని చూస్తుంటే మీమాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందిమీరు highly talented andi. మీరు బాబాయి గారు healthy ga, happy ga undali. ❤😊
చాలా సంతోషం ❤🎉
Hearty congratulations to you 🎉🎊 ammuma gaaru
😂❤❤❤ ఎన్నో విజయాలు సాధించిన మీ ఆనందం మీ ముఖంలో చూస్తుంటే,నిజంగా అష్టలక్ష్ములు మీలోనే..ఉన్నట్లు ఉన్నాయి అమ్మ🙏🙏❤❤
Congratulations Bama ❤❤ nice 👍 super 👌👌😊🎉👏🙏🙏
Great, చాలా సంతోషంగా వుంది
Chala happy ga undi mi matalu
Pinnigaru meeru chala andamuga vunnaru chusinakoddi chudalanipinche andam
చాలా చాలా ఆనందంగా వుంది అమ్మ నా ఛానల్ కె వచ్చినంత ఆనందం గా వుంది మీకు నా నమస్కారాలు 🙏🙏
చాలా సంతోషం గా వుంది అమ్మమ్మ ❤
Love you Amma
ధన్యవాదములు నానమ్మ గారు మీ ద్వారా ఇంక ఎన్నో విషయాలు తెల్సుకోవాలని ఉంది మీరు తాత గారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను నానమ్మ గారు 🙏🙏💐💐
చాలా సంతోషం బామ్మగారు. ఇది late గా చూస్తున్నాను. మీరు ఇంకా మరిన్ని మంచి వంటలు మంచి మాటలు చెబుతారు అని కోరుకుoటున్నాను. 😊
దూర దర్శన టీవీ లో ధర్మ సందేహాలలో మీరు చాల సార్లు ప్రశ్న లకి అడిగేవారు. మీ గొంతుకు వినే వాలం. ❤❤
Congratulations pinni garu
చాలా సంతోషం అమ్మమ్మగారు, తాతయ్య గారు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మమ్మ గారు 🙏🙏🙏🙏
Bammagaru mirante naku chala estam ❤ video's chustunte chala santosham ga vuntundi congratulations 🎉🎉👏👏🎉🎉👏👏🎉🎉🎉
చాల చాల సంతోషం గా ఉందండీ. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మా నాయనమ్మ లేదని దిగులు లేదు బామ్మ గారు
Avuna Ammama Garu meeru radio tho paricheyam unda ...CHAALA santhosham andi .avunu ammama garu radio programs chaal baguntayi.. vandemataram geetam modalu sayantram varaku vinedanni...maa ammagaru eppatiki vintaru andi...
Mee dampatuliddarini chustunte chala aanamdamga vundi.🙏🙏😊
Aasalu excellent ante excellent
చాలా ఆనందం గా ఉంది అమ్మమ్మ గారు😊🥰 మీరు ఇలాగే మంచి వంటలు, మంచి మాటలు మా తరానికి ఇంకా అందించాలని కోరుకుంటున్నము😊.మీకు, తాత గారికి🙏🙏🙏
Super Amma 🙏🙏🙏
మీ జీవన ప్రమాణములో రేడియో నుంచి యూట్యూబ్ దాకా మీ చక్కని మాటలు వంటలతో ఉత్సాహంగా చేస్తు ఎక్కడా
అధైర్య పడకుండా ఇన్ని కానుకలు తీసుకోవడం ఆకెళ్ళ వారి కుటుంబాలకు గొప్ప అదృష్ట మండి , మాది కొంత మూరు,
నేను దర్భా వారి ఆడపడుచు ని, జయంతి వారి కోడలుని.
Meeru thathagaru ayuragyalatho anandamga undalamma...😊❤🙏🙏🙏
మాకు కూడా చాలా బాగా ఆనందం కలిగించే విషయం చెప్పారు పెద్ద మ్మగారు ❤❤👌👌🙏🙏🙏🙏
Congrateslations amma me vantalu chala bagunayi amma ma amma kuda me lage chasedivantalu chala opikiga mima😅chiste ma ammani chustunamta santosham ga vundi amma
Memmalni chusta naku ma bamma gurthostomdi ❤
Congratulations bamma Garu 🎉🎉🎉🎉🎉🎉🎉
అభినందనలు సుబ్బలక్ష్మి గారి కి
Namaste Amma 🙏🏻 mi videos first time chusanu.chala peace full undi Amma.
Kammanyna maatalu kammani paayasam rendu baagunnaay
Congratulations అమ్మమ్మ గారూ, తాతయ్య గారూ 🙏🙏
Congratulations Amma garu
So happy to know that you got the silver button. I love your videos and your voice. ❤❤❤
Maa nanamala vanaru
Mimmalini chuste cheppaleni gavravabhimaanalu kalugutayi. Mee achievements chusi chala santosham ga vundi.meeru, taata garu ila videos chestu maaku daggara gaa vuntarani aasistunnam
So... Divine feeling in each video.... Amma... 🙏🙏🙏
Mee voice nenu FM radio lo vinanu ipudu mimaline youtube chustunanu so feel good
శుభకాంశలు మామగారు, మన రాజమండ్రి నుండి మీరు మంచి సంగతులు నేర్పుతున్నారు
అమ్మా మీకు సిల్వర్ స్టోన్ వచ్చినందుకు చాలా సంతోషం 🙏
Congratulations and so happy for your achievements Amma 💛 love watching your videos and hearing your East Godavari voice.. you remind me of my mother, who exactly used to cook like you. Do nomu like you, used to make avakaya, Magaya,, Kaya Avakaya etc.. just like you💛❤️
May you win more awards and stay happy and healthy, both you & uncle ji. Thank you
చాలా సంతోషం అమ్మ మీరు ఆయురారోగ్యాలతో మీరు నూరేళ్లు సంతోషం గా ఉండాలని ఏడుకొండల స్వామి ని వేడుకుంటున్నాము
అమ్మమ్మ గారికి హ్రుదయపూర్వక శుభాకాంక్షలు 🙏💐👋👋👋
Amma congratulations god bless you and babay garu🙏🙏
శుభాకాంక్షలు బామ్మ గారు 🤝🤝👏👏🎉🎉 మీ వీడియోలు మా ఇంట్లో అందరం చూస్తాము. మీరంటే మాకు ఎంతో ఇష్టం, అభిమానం 🙏🙏🙏🙏🙏🙏
Chalasantoshamgavundy. Baammagaru
Mee matallo apyayathavinapadithundi mee aharyamlo mana sampradayam kanapaduthundi meevedio lu makuspooethidayakamga vuntayi andi bahumathulu awardlu anni mee loni goppathananiki sramaku gurthimchi ichinavi kada meeru andariki adarsaprayulu meeru meevaru anniividhala samthoshamgavundalani korukuntu 🙏🙏💖
Great bamma garu 🙏
చాలా చాలా సంతోషం అమ్మ 👌👏🙏
అభినందనలు బామ్మ గారు .
మీకు silver butten వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బామ్మ గారు.👏👏👏ఇలాగే ఇంకా వీడియోలు చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ❤