జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే ..... నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి" నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను
Very good audio lyric
Music mottam okey stil llo kottesaru
21po