ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా 2 కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ ఇదే కదా నీ ప్రేమ చరితం. ( ఒకపరి ) నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్ నిన్నే సేవింతును. ( ఒకపరి ) శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై నన్నే నడిపించేనా..... ( ఒకపరి )
ముందుగా మన దేవుని మహిమ ఆయki ఇష్టమైన janamuga మిమ్మల్ని aasirvaadinchina manadevunikee స్తోత్రం నన్ను ఈ patatho marolokam తీసుకెళ్లారు మీకు naa vandanaalu
చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఇలాంటి మంచి సంగీతం తో కూడిన క్రైస్తవ భక్తి గీతాలు కొసం, ఈ పాట కొసం కష్ట పడి నా ప్రతి ఒక్కరి నీ దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు బహుగా దీవించు ను గాక ఆమేన్. సురేష్ దాకి
Samaj to nahi aaya par sur bohot ache lage iloveyou yeshu papa ji hallelujah hallelujah hallelujah Prabhu ki stuti ho prabhu ki mahima ho amen 🙏🌺🌼🌼🌼🌼🌺🌼🌺🌺🌼🌼🌼🌼
పల్లవి : ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన ఇదే కదా నీ ప్రేమ చరితం 1:నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణై నిన్నే సేవింతును 2:శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకే నీ వశమై నన్నే నడిపించిన
సాహిత్యపద అల్లికలుగా ముడిపడి మనసును కదిపి సంగీతలయ అలలన్నీ కూడి హృదయాన్ని తడిపి స్వర శృతుల గానాలు మెలికలుగా తిరిగి తనువంతా మెదిలి.. క్రీస్తు ప్రేమ చరితాన్ని మెండుగా వివరించి భక్తిపారవశ్య గీతంగా నిండుగా వర్ణించిన సంగీత సాహిత్య గీతాలాపనే ఈ ఆత్మీయ శబ్దసంకలనం.. మొత్తానికి ఒక నూతన అనుభూతిని కలిగించారు మీ పాటతో..god bless you entire team Oka Parithalachina..
ఈయన గోంతు వింటుంటే బాలుగారి గోంతు వింటునంటువుంది వఃడర్ ఫుల్ సాంగ్ వీురు ఇంక అనేకమైయిన క్రీస్తు గీతలు పాడలిని కోరుకుంటున్నాను దేవుడు వీుమ్మల్నీ దీశించును గాక
నాకెంతో చాలా ఇష్టమైన గాయకుడు హరిహర న్ గారు. ఆయనతో ఇలాంటి సంగీత పరమైన మన క్రైస్తవ గీతాలు పాడించడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి సంగీత పరమైన పాటలు Hariharan గారే పాదగల రు.
Excellent song.... ఒకసారి వింటే....పలుమార్లు వినాలనిపిస్తుంది..Great lyrics Joshua Shaik sir. Amazing singing by Hariharan sir. God bless you the entire team abundantly....
Wow sir this is the wonderful cristian classical beat i have never listened. First time heard and cant control my self to praise the Lord with this beautiful melody. Even the singer champesaru. Great song ever🙏🙏🙏🙏 glory to all mighty lord
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా 2
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ
ఇదే కదా నీ ప్రేమ చరితం. ( ఒకపరి )
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు
విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్
నిన్నే సేవింతును. ( ఒకపరి )
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా
దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా
తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై
నన్నే నడిపించేనా..... ( ఒకపరి )
God s gift Annayya Miku Heat touch Song Words
Thanks for the lyrics ❤️
@James Sureshbabu yeah bro...
Thanks annayyagaru 🙏
Thank u brother
Goppa Singer Goppa devudini keerthinchi danyudayyadu
Hariharan gari patalu nenu chala enjoy chesthanu
ముందుగా మన దేవుని మహిమ ఆయki ఇష్టమైన janamuga మిమ్మల్ని aasirvaadinchina manadevunikee స్తోత్రం నన్ను ఈ patatho marolokam తీసుకెళ్లారు మీకు naa vandanaalu
కమలాకర్ గారినీ వారి సంగీత బృందాన్ని దేవుడు దీవించాలి..ఇటువంటి పాటలు మరెన్నో రావాలి...దేవుడు మహిమ పరచబడాలి...
Chala.ammruthamlapadaru.sar.suparga.padaru.meeru
Maatalu ravadam ledu❤️❤️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Andaru pranam posina song❤️❤️❤️❤️👌👌👌👌👌👌Andariki hrudaypurvka vandanalu🙏🙏
Pranam kamalakar anna pranam posaru song ki... Hariharan👌
చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఇలాంటి
మంచి సంగీతం తో కూడిన క్రైస్తవ భక్తి గీతాలు కొసం, ఈ పాట కొసం కష్ట పడి నా ప్రతి ఒక్కరి నీ దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు బహుగా దీవించు ను గాక ఆమేన్.
సురేష్ దాకి
Classical song... Loved the lyrics, voice, music & the message 💖
GOD BLESS 💓
Samaj to nahi aaya par sur bohot ache lage iloveyou yeshu papa ji hallelujah hallelujah hallelujah Prabhu ki stuti ho prabhu ki mahima ho amen 🙏🌺🌼🌼🌼🌼🌺🌼🌺🌺🌼🌼🌼🌼
Beautiful composition, sweetest rendition, and excellent lyric..God bless you all...God is great.Glory to the Lord Jehovah El Elyon..
పల్లవి : ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం
1:నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును
2:శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన
Iam also bathula sister
Glad to see you sister
Iam veechegalullo song . Singer
@@babypeterneelam8172 Very nice sister... All glory to God 🙏
@@babypeterneelam8172 wonderful song sister 👌
Vandhanalu brother
అన్న ఏం👌👌👌👌👌👌👌👌 పాడించారు అన్న హరిహరన్ గారితో ఇలాంటి పాటలు మరెన్నో చేయించాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
kadha sadha gamapa etc .is high lights of this song
సాహిత్యపద అల్లికలుగా ముడిపడి
మనసును కదిపి
సంగీతలయ అలలన్నీ కూడి
హృదయాన్ని తడిపి
స్వర శృతుల గానాలు మెలికలుగా తిరిగి
తనువంతా మెదిలి..
క్రీస్తు ప్రేమ చరితాన్ని మెండుగా వివరించి భక్తిపారవశ్య గీతంగా నిండుగా వర్ణించిన
సంగీత సాహిత్య గీతాలాపనే
ఈ ఆత్మీయ శబ్దసంకలనం..
మొత్తానికి ఒక నూతన అనుభూతిని కలిగించారు మీ పాటతో..god bless you entire team Oka Parithalachina..
Wow
Lyrics are by Sunil Yalagapati, th-cam.com/channels/2iddHiLEQniXyudxQH3YVQ.html
దేవనంద గారి కామెంట్స్ తెలుగులో బహు ప్రశంశనీయం..ఇలాంటి కామెంట్స్ ఉండాలని నా అభిలశనీయం.
Deuni ke mahema kalugunu gaka Amen
ఈయన గోంతు వింటుంటే బాలుగారి గోంతు వింటునంటువుంది వఃడర్ ఫుల్ సాంగ్ వీురు ఇంక అనేకమైయిన క్రీస్తు గీతలు పాడలిని కోరుకుంటున్నాను దేవుడు వీుమ్మల్నీ దీశించును గాక
Super music pramam sir ❤❤❤
Super voice excellent Hariharan sir❤❤
దేవుడు కానుకగా ఇచ్చిన వరమే ఆ గొంతుక అద్భుతమైన రాగం, స్వరం, దేవుని కే మహిమ కలుగును గాక
నాకెంతో చాలా ఇష్టమైన గాయకుడు హరిహర న్ గారు. ఆయనతో ఇలాంటి సంగీత పరమైన మన క్రైస్తవ గీతాలు పాడించడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి సంగీత పరమైన పాటలు Hariharan గారే పాదగల రు.
I have heard this song 100+ times
Chala Baga cheppav bro..
God bless you brother
Mana Jesus 🙏 songs🎵 Yevarina padalsindhee 🙏🙏 Praise the Lord🙏🙏🙏
Me too More than 100 times..👏👏👏👏👌👌👌👌👌
May God bless Dear beloved brother Pranam Kamalker ji....🙏
అద్భుతం 👏 హరిహరన్ sir నోట దేవుని పాట 👏👏
మరిన్ని కీర్తనలు పాడాలని కోరుకుంటున్నాను హరిహరన్ సార్
Beautiful composition kamal.beautiful singing Hari na. God bless all💐💐💐🎺🎂🎂🎂
Deva Mahima 🙏
Hariharan ji... wow 😄😄👏👏👌👌
Super song amen praise God God ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏 Anna
Comment పెట్టకుండా వుండలేక పోయాను
Tune lyrics music అర్థవంతం కలిగి
వినసొంపుగా వున్నాయి
సింగర్ వాయిస్ అద్బుతం
Sir chala baga padaru nice song Sir
హరిహరన్ సార్ బాలు సార్ మై ఫేవరెట్ మంచి సాంగ్ అందించినందుకు ధన్యవాదములు గాడ్ బ్లెస్స్ యు
Meeru paadinandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super song,composing
all team 💐🌹🙏
ఈ పాట ద్వారా యేసు క్రీస్తు ఘనంగా స్తుతించ బడినరు🙏
వాహ్ వా. హరిహరన్ గాన మాధుర్యం. హిందుస్తానీ సంగీత సౌరభం 👏👏👏
Super ga paadaru sir
Whenever a song coming from Kamalkar garu then whole Christian community is eagerly awaiting for that
That's true
Combination of Joshua Shaik and kamalakar whole Christian fraternity awating
True❤️
Yes
100 percent
Vinataniki hayiga vundi ye badha unna marichipoyela tq anayya..
ఒకపరి వినిన.. పలుమార్లు వినాలని అనిపిస్తుంది.. Great lyrics Joshua Shaik sir
Lyrics by Sunil Y and produced by me.
@@JoshuaShaik అన్న ఆ సునీల్ అన్నకి దేవుడు ఇంకా మంచి పాటలకు లిరిక్స్ అందించే కృప ఇవ్వాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను
Super 👍
@@JoshuaShaik ఒక writer ఇంకో writer ki producing cheyadam... Wooow great sir👌❤
@@JoshuaShaik kakinada sunil?????
Marenno patalu Hari harenna garu padali praise the lord
ఈ పాట రచించిన రచయితకు గానం చేసిన హరిహరన గారు నా హృదయపూర్వక నమస్కారములు చాలా అద్భుతంగా పాడారు 🙏🙏🙏
Chala baga sining chesaru hariharan garu
రచన, స్వరకల్పన, గానం, మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి... Thank you, glory to GOD...
Iamverylikethissong.thankyoujesuspraisethelord❤🎉
What a mind blowing...Voice.... సృష్టి కర్త ప్రేమను వర్ణించు విధమునకు చక్కగా ఒదిగిపోయిన ఒదిగిపోయిన మీ స్వరం సూపర్ సూపర్ sir
Super voice
Lyricist : Sunil Kumar gaariki 💐🙏
God e age lo ఎంత talent ga పాడుతున్నారో it's god bless for u sir
Joshua sir God bless your melodious songs ministry
2021లో అమృతం లాంటి పాట
Thank you anna maro patanu maku andhicharu
చాలా బాగా పాడారు, అది ఆయనలో యేసుక్రీస్తు లొ గొప్పతనం, మీకు దేవుని పేరట వందనాలు.
🌴♓🅰🎵🎋 🌱⭕⛎
దేవునికి స్తోత్రం నా పేరు గౌతం నేను హరి హరన్ గారి వాయిస్ ని బాగా వింటే యేసు క్రీస్తు వారిమీద చూపిన ఈ ప్రేమకి బాగా అందరికి బాగా ❤నచ్చుతుంది
Blessed voice 👍సాంగ్ అంతా హరి హరన్ గారి స్టాంప్అఫ్ సింగింగ్ తో నే పాడారు..
nice.paata
నిజంగా ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙏
అన్న సూపర్ పాడారు అన్న పాడారు అన్న గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉🎉🎉🎉
జాషువా అన్న, వందనాలు.
క్రైస్తవ సంగీతసాహిత్యాలను బ్రతికించడంలో, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నారు. దేవదేవునికి స్తుతులు, మీకు శుభములు.
Lyrics are by Sunil Yalagapati, th-cam.com/channels/2iddHiLEQniXyudxQH3YVQ.html
Wonder fulll🤗🤗🤗🤗🤗❤️❤️🙄
Love from kannada nadu
B B B B Tanakq so Mach Yahweh Greesh
Hariharan sir...... Extraordinary Voice
Super singar super soang❤
Today onwards till I die my favorite singer is he only......I saw so many singers but sir is extraordinary...amen
You People are out of the World... All lagends on same place
Hariharan jee god will bless you for given a wonderful song
God bless you all who contributed to this master piece ❤
amazing singing by hariharan sir
Love u hariharan annaya🥰🥰🥰🥰☺️
i don't know telugu but i love voice of hariharan sir because he is favorite ever..
🙏🙏🙏 sir e song vintunte naaku chaala santosham ga oundi iam hindu but ♥️ God 🙌🙌
Kirak padinavu Hariharan sir.
We need to hear more from, haran sir❤️🔥🙏🏼
Karunakargau plese many more songs with hariharangaru we are awaiting
Hariharan sir we love you soo much sir, ఇంకా అనేక పాటలు పాడాలని కోరుచున్నాం సర్ please please
My favourite song 😭
Maripodhu sthithiyedhaina maapai nee thaanaa😘😍, excellent bro
Nee swaram yesaiah ke ankitham kavalani prarthistunnanu. May God save u
Excellent song.... ఒకసారి వింటే....పలుమార్లు వినాలనిపిస్తుంది..Great lyrics Joshua Shaik sir.
Amazing singing by Hariharan sir. God bless you the entire team abundantly....
Ennisaarlu vinna malli malli vinaalane gaatram n lyrics 🙏👏
Different voice and beauty of voice. 👍👍👍
👌super
Very best classical tuned song.God bless you continue do more classical songs.
Thank you god
Hari haran Garu legendary voice 🔥🔥🔥
And also Excellent composition brother
Devuni ke mahima kalugunu gaka Amen
Super melody. Million thanks to music director to made Hari Haran Sir to sing this song.
Ayya Hari haran gaaru endhiya alaa paadaaru vandhanamulu ayya
Alaage jashuva Anna vandhanamulu
Super song sir nice voice thank you Jesus
Hariharan sir Jesus help you
వందనాలు అన్నయ్య గారు 🙏 ఇంత చక్కగా పాడే ధన్యత మీకు నచ్చిన దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏻💝చాలా చాలా బాగుంది పాట 🎼🎶♥️
Em padaru sir super gud signing
super super sir ఇలాటి పాటలు ఇంకా పాడాలి ఆని కొరుకొనుచున్నను sir
యేసు ప్రేమ చరితం ఎప్పటికీ సుచరితం, చరిత్రలో యేసు ప్రేమ చిరస్మరణీయం
అన్న ఈ పాట యెుక్క track upload cheyandi anna please
Amazing 👏 praise to God ❤❤❤
Hariharan sir is legend.
Great experience felt while listening to this song.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Wow sir this is the wonderful cristian classical beat i have never listened. First time heard and cant control my self to praise the Lord with this beautiful melody. Even the singer champesaru. Great song ever🙏🙏🙏🙏 glory to all mighty lord
Guitar bitt makes me to happy n I ll play the guitar
Song super good feel one small request yesudas garu christian songs levvu yesudas garu chetha padinchagalarani prardhana
Aina Christian songs padanannaru. Idivaraku old songs vuntai