మాటే చాలయ్యా యేసయ్య || Mate chalayya yesayya song || Grace || Heart Touching Song
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- God's Grace Word
It helpful to grow in spiritual life.
Latest Songs, Christian Telugu songs, latest Christian Songs, New christian Songs, Live Songs
" God's Grace Word " Channel is organised by Grace
పల్లవి
"మాటే చాలయ్యా యేసయ్య
నీ మనసే చాలయ్యా యేసయ్యా” (2)
మనసారా నిను పాడా
మదినిండా నిను వేడ
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
“హల్లెలూయా స్తుతి ఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన” (2)
“మాటే చాలయ్యా”
1. “లోకమే విషమై - విషమే వశమై
కలతై నలతై - నను వేధించగా
మరణమే వరమై - వరమే వశమై
అలుసై నలుసై - నను భాధించగా” (2)
“ధిక్కు లేని దానను(వాడను) ధరికి నిలచి
దారి లేని దానను(వాడను) మార్గమై నిలచి” (2)
“నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాప శాపం బాపినవయ్యా” (2)
నేను జీవిస్తా….
“మాటే చాలయ్యా”
2. “దయగల దేవ - నా దీపమును
వెలిగించితివా - ఈ చీకటిలో
పారవేయకుండా - త్రోసి వేయకుండా
విడిపించితివా - నను బంధకాలలో” (2)
“నా కాల గతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి” (2)
“నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాపమంత బాపినవయ్యా” (2)
నేను జీవిస్తా….
“మాటే చాలయ్యా”
Chala bagundhi akka me voice
❤
Nice sis
Wow nice song akka God bless you akka
Praise the lord 🙏🙏🙏🙏
praise the Lord
గాడ్ బ్లెస్స్ యు పాట చాలా చాలా బాగుంది సంగీతం కూడా ఎక్స్లెంట్
Excellent 👍
Amen Hallelujah 🙏
Hearttouching lyrics akka 😊nd me singing voice superb akka
Devunika ke mahima
Praise the lord👌
Praise the Lord🙏🏻
Praise the lord grace thali
Heart touching song . liric,voice, music good
Akka chala Baga padaavu akka yinka yela patalu padali ani korukutunnamu akka praise the lord akka
God bless you akka song Chala bagundhi Nuvu Inka yenno songs Padalani manaspurthiga korukuntuna akka
సూపర్ అక్క దేవునికే మహిమా కలుగును గాక Amen
Anne🙏🙏🙏🙏
Praise The Lord Grace Akka 🙏🙏🙏🙏
Praise the lord sister
Amen🙏⛪
Parise the Lord 🙏🙏🙏 sister🙌🙌🙌🙌
Praise the Lord 🙏akka nice singing
God bless you sister
Praise the akka
Praise the lord sister wonderful songs yours singing very nice sister ,👏👏👏👏👏👌👌👌👌
Super song sister
Praise the lord sister yours singing very nice 👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏
All groly to god 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
Praise the lord sister garu 🙏🙏❤️
Nice
Praise the lord sissy 🙏🙏
Praise the lord sis
Super ga paduthunnaru sister ,ennni sarlu vinna vinali anipisthundi sirster❤
మిమల్ని దేవుడు దేవించును గాక
Song super Amma
Nice singing sister
🙏🙏🙏🙏🙏🥰
Sister super singing nice voice
Akka God blessed you.. i liked your voice tone.. when ever i listen your songs goosbombs literally ❤
Super voice sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏sister
Praisegod👏👏👏
I want song lyrics sister
Gad bless you sistar nice singing
prais the lord
Praise,tha,lord,akka🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord akka...🙏
praise the lord akka
Tamil song podukalaka pls
Song Baga padaru akka
Grace Song Super👌 🙏🙏
🙏🙏🙏🙏👏👏👏👏⛪⛪⛪⛪⛪🌹🌹🌹🌹🌹🎄🎄🎄🎄🎄💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
Madam mi voice super madam
Praise the Lord 🙏
God bless you sister
Praise the lord
Nice
God bless you sister