mate chalayya yesayya.. Song lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • మాటే చాలయ్యా యేసయా నీ మనసే చాలయ్యా యేసయా .2
    మనసారా నిను పాడా మదినిండా నిను వేడా .2
    నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా
    హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన
    మనసంతా నీకోసం యీ ఆలపనా .2
    లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను బాధించగా .2
    దిక్కులేనిదానను దరికి నిలిచి దారిలేనిదానను మార్గమై నిలచి .2
    నను ప్రేమతో పిలచినావయా నా పాపశాపం బాపినావయా .2 .నేను.
    దయగల దేవా నా దీపమును వెలిగించితివా యీ చీకటిలో
    పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా నను బంధకాలలో .2
    నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింపజేశావు విడుదలనిచ్చి .2
    నను ప్రేమతో పిలిచినావయా నా పాపమంత బాపినావయా .2 .నేను.
    #MateChalayyaYesayya

ความคิดเห็น • 5

  • @jradhanaladi8317
    @jradhanaladi8317 ปีที่แล้ว

    Chala chala manasuni hatthukunela undhi ee song ,,,

  • @jradhanaladi8317
    @jradhanaladi8317 ปีที่แล้ว

    Dhikkulenidhananu dhariki nilichi dharilenidhananu margamai nilachi nanu prematho pilichinavayya na papa sapam bapinavayya ....... ne mate chalayya yesayya

  • @MareeduThimothi
    @MareeduThimothi 3 หลายเดือนก่อน

    Hi

  • @rampoguashok9267
    @rampoguashok9267 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @SpAuto-uo4qp
    @SpAuto-uo4qp 4 หลายเดือนก่อน

    O