పల్లవి: మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) మనసారా నిను పాడా మదినిండా నిను వేడ (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) 1 లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను భాధించగా (2) ధిక్కు లేని వాడను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి (2) నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) 2 దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా (నను) బంధకాలలో (2) నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి (2) నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) మనసారా నిను పాడా మదినిండా నిను వేడ (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (4)
పల్లవి: మాటే చాలయ్యా యేసయ్య నీ
మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడా మదినిండా
నిను వేడ (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2)
మాటే చాలయ్యా యేసయ్య నీ
మనసే చాలయ్యా యేసయ్యా (2)
1 లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై
అలుసై నలుసై నను భాధించగా (2)
ధిక్కు లేని వాడను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి (2)
నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాప శాపంబాపినవయ్యా (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2)
మాటే చాలయ్యా యేసయ్య నీ
మనసే చాలయ్యా యేసయ్యా (2)
2 దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా (నను) బంధకాలలో (2)
నా కాల గతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి (2)
నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాప శాపంబాపినవయ్యా (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2)
మాటే చాలయ్యా యేసయ్య నీ
మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడా మదినిండా
నిను వేడ (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన (4)
Tqqq praise the lord
Verry nice 🎉
Wonderful. Sir
🎉
Supper annaya😊❤
Glory to God
Beautiful singing brother... God bless you
Wonderful song,Fantastic voice..sooper lyrics..GOD BLESS YOU
Chala baga padaru brother
Beautiful singing brother
Super brother chala bagaa padaaaruu dhevunike mahima heart ❤️ touching song
Wonderful song ❤ super singing 🎤 brother 👌
ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌👌
Praise the lord
Praise the lord 🙏 brother good singing your voice is very sweet ga undi brother Bangalore
బ్రదర్ సూపర్ సింగింగ్ 👌👌👌
Nice singing 😊 superb playing.........
Devunike mahima kalugunugaka super 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Praise the Lord song చాలా బాగా పాడారు అన్న
Supar ga padaru annaya
Good singing and good voice brother God bless you
Halelujjah ❤
God bless you brother ❤❤
Abba abbabbabbabba chala bhaga padaru brother super 🙏
దేవుని కే మహిమ వచ్చునుగక అమెన్
Amen amen 🙏
మంచి పాట 👌👌మంచి వాయిస్ 👌మంచిగా పాడారు బ్రదర్ 🌹🌹🌹.
Amen
👏👏👏👏👏👏👏
Super song and super. Voice
Glory to God 🙇♂️
Praise the lord 🙏🙏
Good voice s excited good👍🙏🙏🙏🙏🙏
Nice signing 🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Your voice super nalli.. Praise the lord😊
👌👌👌👌👌👌👌👌👌👌
😌😌❤️❤️🔥
plz track upload cheyandi, brother...your a great song.
dont forget plz upload track
Nice song
🙏
Nice ❤️
Thank you bava
Praise God
Thank you brother please subscribe
Praise the Lord annaya🧎🧎🧎
Supar song Anna
Thank you sister pls subscribe
praise the lord ..nice song anna
Song by singer K.j .Philip gaaru jangareddygudem
Nice bro
Super anna
Thank you brother please subscribe
Prise the lord
Praise the Lord akka please subscribe
మనోజ్
Supar vioce song anna
Thank you brother please subscribe
Exllant vioce Anna
Thank you brother please subscribe
Prise the 🙏 Lord
Super
Bro
Thank you 😊 please subscribe
@@philiptelluri ర
God bless you anna
Praise god
Scale cheppandi brother
Praise God. May be g minor sister
Pls share the lirics
Lyrics send me brother
Glory to lord ❤❤❤
Beautiful singing brother... God bless you
Praise God
Praise the lord