మాటే చాలయ్య యేసయ్య ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 474

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 29 วันที่ผ่านมา +31

    మాటే చలయ్య యేసయ్య..
    నీ మనసే చలయ్య యేసయ్య "2"
    మనసారా నిను పాడ
    మదినిండా నిను వేడ "2"
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య
    హల్లేలూయా హల్లెలూయా..స్తుతి ఆరాధన
    మనసంతా నీకోసం ఈ ఆలాపన "2" మాటే
    (1) లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేదించగా
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను బాదించగా "2"
    దిక్కులేని వాడను(దానను)దరికి నిలిచి
    దరి లేని వాడను(దానను)మార్గమై నిలిచి "2"
    నను ప్రేమతో పిలిచినావయ్యా
    నా పాపశాపం బాపినావయ్యా "2" నేను
    2) దయగల దేవా నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో
    పారవేయ కుండా త్రోసివేయ కుండా
    విడిపించితివా బంధకాలలో "2"
    న కాలగతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2"
    నను ప్రేమతో పిలిచినావయా
    నాపాపమంతా బాపినావయ్యా "2" నేను

  • @gantibalakrishna941
    @gantibalakrishna941 6 วันที่ผ่านมา +1

    Super song akka

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 2 ปีที่แล้ว +148

    Wonderful
    మాటే చలయ్య యేసయ్య..
    నీ మనసే చలయ్య యేసయ్య "2"
    మనసారా నిను పాడ
    మదినిండా నిను వేడ "2"
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య!హల్లేలూయా హల్లెలూయా...స్తుతి ఆరాధన
    మనసంతా నీకోసం ఈ ఆలాపన."2" మాటే
    (1) లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేదించగా --
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను బాదించగా "2"
    దిక్కులేని దానను(వాడను) దరికి నిలిచి
    దరి లేని దానను(...)మార్గమై నిలిచి. "2"
    నను ప్రేమతో పిలిచినావయ్యా
    నా పాపశాపం బాపినావయ్యా "2" నేను
    (2) దయగల దేవా నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో--
    పారవేయ కుండా త్రోసివేయ కుండా
    విడిపించితివా నను బంధకాలలో. "2"
    న కాలగతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2"
    నను ప్రేమతో పిలిచినావయా
    నాపాపమంతా బాపినావయ్యా "2" నేను
    Shiloh prayer Tower
    bro:samuel.Amp

  • @JalaSandhya-eq9tv
    @JalaSandhya-eq9tv 12 วันที่ผ่านมา +1

    ఆరధన👌

  • @siddelasneha4631
    @siddelasneha4631 ปีที่แล้ว +170

    మాటే చాలయ్యా యేసయ్యా - నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
    మనసారా నిను పాడ - మదినిండా నిను వేడ (2)
    నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా
    హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన - మనసంతా నీకోసం యీ ఆలాపన (2)
    || మాటే చాలయ్యా ||
    1. లోకమే విషమై విషమే వశమై - కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై - అలుసై నలుసై నను బాధించగా (2)
    దిక్కులేని దానను దరికి నిలిచి - దారిలేని దానను మార్గమై నిలచి (2)
    నను ప్రేమతో పిలచినావయా - నా పాపశాపం బాపినావయా (2) || నేను జీవిస్తా ||
    2. దయగల దేవా నా దీపమును - వెలిగించితివా యీ చీకటిలో
    పారవేయకుండా త్రోసివేయకుండా - విడిపించితివా నను బంధకాలలో (2)
    నా కాలగతులలో నీ కృప నాపై - విస్తరింపజేశావు విడుదలనిచ్చి (2)
    నను ప్రేమతో పిలిచినావయా - నా పాపమంత బాపినావయా (2)

  • @LovelyGolfBall-jq2jj
    @LovelyGolfBall-jq2jj 13 วันที่ผ่านมา

    మీ voice professional singing లా ఉంటాది సూపర్బ్ voice good

  • @Ananya-k1k
    @Ananya-k1k 2 หลายเดือนก่อน +3

    Awesome song
    Wonderful lyrics
    Excellent tuning
    Beautifully sung❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @praveenas34
    @praveenas34 2 หลายเดือนก่อน +3

    Do not loose hope. God is there for you. God bless this song

  • @GshobhaGrani-qt3en
    @GshobhaGrani-qt3en 4 หลายเดือนก่อน +6

    ప్రైస్ ది లార్డ్ అక్క పాట చాలా చక్కగా పాడారు మరలా మరలా వినాలనిపిస్తుంది మీ వాయిస్ కి చాలా థాంక్స్ మై గాడ్ ఇస్ గిఫ్ట్ వెరీ వెరీ స్వీట్ అక్క ❤️❤️❤️❤️👌👌

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

  • @vannapurnaannapurna2422
    @vannapurnaannapurna2422 วันที่ผ่านมา

    Chala bagapadinaru sister

  • @Nagamani-fc6vb
    @Nagamani-fc6vb 6 หลายเดือนก่อน +27

    పాట వినే కొలది వినాలి అనిపిస్తుంది అక్క వందనాలు అక్క చాలా బాగా పడుతున్నారు 🙏🙏🙏🙏🙏

    • @kusumurishantha8466
      @kusumurishantha8466 4 หลายเดือนก่อน +1

      పాట బాగా చాలా బాగా సిస్టర్

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน +2

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

    • @ravirajmattaofficial9640
      @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน

      th-cam.com/video/38Ei-UfFlu8/w-d-xo.htmlsi=wB8WwZgFwlo4fFwP

    • @ravirajmattaofficial9640
      @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน

      th-cam.com/video/38Ei-UfFlu8/w-d-xo.htmlsi=wB8WwZgFwlo4fFwP

    • @ravirajmattaofficial9640
      @ravirajmattaofficial9640 2 หลายเดือนก่อน

      th-cam.com/video/38Ei-UfFlu8/w-d-xo.htmlsi=wB8WwZgFwlo4fFwP

  • @RameshKaturi-ck1cc
    @RameshKaturi-ck1cc ปีที่แล้ว +3

    Super super super super super super super super super.............akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ GOD BLESS YOU AKKA❤❤

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

  • @RameshKumbhagiri
    @RameshKumbhagiri 2 หลายเดือนก่อน +2

    Praisethelord akka

  • @mothikiramadevi138
    @mothikiramadevi138 ปีที่แล้ว +5

    అక్క మీ వాయిస్ చాలా చాలా బాగుంది . ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలి మీరు

  • @Call_me_ram777
    @Call_me_ram777 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏ఆమెన్🙏🙏🙏వందనాలు అమ్మగారు🙏🙏🙏

  • @sujathagade8358
    @sujathagade8358 หลายเดือนก่อน

    Chala bagaa paadutunnaru sister god bless you

  • @vamsikolakaluri3293
    @vamsikolakaluri3293 4 หลายเดือนก่อน +3

    Amen hallaluiah

  • @yedulasubhash1119
    @yedulasubhash1119 2 ปีที่แล้ว +24

    సిస్టర్ మీరు చాలా బాగా పాడారు నా హృదయాన్ని కదిలించింది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైస్ ది లార్డ్

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

  • @challavenkateswararao4227
    @challavenkateswararao4227 ปีที่แล้ว +4

    Devunike mahima kalugunu gaka🙏🙏🙏

  • @madhumordecai7813
    @madhumordecai7813 2 ปีที่แล้ว +335

    పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య
    నీ మనసే చాలయ్యా యేసయ్యా
    మనసారా నిను పాడా
    మదినిండా నిను వేడ
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
    అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
    మనసంతా నీ కోసం ఈ ఆలాపన
    1)లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను భాధించగా
    ధిక్కు లేని దానను ధరికి నిలిచి
    దారి లేని దానను మార్గమై నిలిచి
    నను ప్రేమతో పిలిచి నావయ్యా
    నా పాప శాపంబాపినవయ్యా
    2)దయగల దేవ నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో
    పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో
    నా కాల గతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి
    నను ప్రేమతో పిలిచి నావయ్యా
    నా పాపమంత బాపినవయ్యా

  • @YousufSayyad-z4f
    @YousufSayyad-z4f ปีที่แล้ว +2

    . అక్క మీరూ పాడే పాటలు చాలా బాగా పాడుతునా అక్క

  • @nsailakshmi5966
    @nsailakshmi5966 หลายเดือนก่อน

    Akka praise the lord akka.devudu mahima parachapadutgadu akka.entga viluvina matalu akka.chala goppa devudu manaku vubadu akka

  • @JasminAmmulu
    @JasminAmmulu 3 หลายเดือนก่อน +1

    Super song akka God bless you and prayer cheyandhi

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 2 ปีที่แล้ว +3

    Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninnu andharu mosam chesinaru thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva nannu dhivichu prabu Naku job kavalli a ammayi kavalli nuvvu kavalli thandri ni Prema kavalli nitho vundalli ni sandhiki ravalli ani vunadhi yesayya 🙏😢🙏 na bhrathuku agamu agam vunnadhi prabu kapadu thandri yesayya 🙏😢😢😢🙏

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

    • @SiddelaStanley
      @SiddelaStanley 2 หลายเดือนก่อน +1

      Pata bagunda?aithe job kawalante charchi lo prayar cheyumu.

  • @sunitha1606-nl3gg
    @sunitha1606-nl3gg หลายเดือนก่อน

    Very nice song

  • @kurrichithra5542
    @kurrichithra5542 2 ปีที่แล้ว +3

    Manchi voice ichadu akka devudu

  • @yohanmullangi1621
    @yohanmullangi1621 3 หลายเดือนก่อน +1

    God bless you brother ❤
    I love this song so much
    God has plans for us
    Praise the lord 🙏❤

  • @lathabandi6722
    @lathabandi6722 16 วันที่ผ่านมา

    God bless you akka good song

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 หลายเดือนก่อน +1

    Nice singing 🎤 sister 👌 glory to God 👏🙌

  • @rameshsavara7626
    @rameshsavara7626 6 วันที่ผ่านมา

    Super song ❤❤akka

  • @paliveladasu7729
    @paliveladasu7729 2 ปีที่แล้ว +5

    Heart touching song sister garu kuda chala chakkaga padaru praise the lord sister garu 🙏🙏🙏🙏🙏

  • @JalaSandhya-eq9tv
    @JalaSandhya-eq9tv 12 วันที่ผ่านมา +1

    🙏👍

  • @hebronchurchkonark4293
    @hebronchurchkonark4293 6 หลายเดือนก่อน +2

    Super song ❤❤❤❤❤❤

  • @JanakiBhaskar-c9i
    @JanakiBhaskar-c9i 8 หลายเดือนก่อน

    Voice superb Amma gaaru... Devuniki mahima kalugunu gaaka

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 ปีที่แล้ว +8

    Nice song sister 🙏🏻🙏🏻🙏🏻

  • @govindaswamiygovindaswamiy2543
    @govindaswamiygovindaswamiy2543 ปีที่แล้ว +2

    Praise the lord

  • @gsrao360
    @gsrao360 2 ปีที่แล้ว +2

    Praise the lord ammagaru

  • @makhamvijaya2493
    @makhamvijaya2493 2 ปีที่แล้ว +2

    Prisethelord sister. Devudu meakichina syeat voicenubstti mahima kalugunugaka amen

  • @KundetiPavani-f7w
    @KundetiPavani-f7w 2 หลายเดือนก่อน +1

    Super 👌

  • @jyothianvesh5674
    @jyothianvesh5674 2 ปีที่แล้ว +2

    Thanku ammagaru super Ur sing a songs

  • @ManiVemula-t6l
    @ManiVemula-t6l หลายเดือนก่อน

    Praise the lord sister

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 2 หลายเดือนก่อน

    Nice singing sister God bless you sister 🙏🙏🙏

  • @nadimidodimuni6902
    @nadimidodimuni6902 หลายเดือนก่อน

    ❤❤❤❤ సిస్టర్ బాగా చాలా పడతారు

  • @srinivasarao22
    @srinivasarao22 2 ปีที่แล้ว +9

    Praise the lord brother and sister Amma 🙏🏼🙏🏼 good blas you with family 🙏🏼🙏🏼

  • @BipelliAppana-li7ep
    @BipelliAppana-li7ep 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు అక్క పాట ❤❤

  • @123xyzprema
    @123xyzprema 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు సిస్టర్

  • @vadugulakshmi4356
    @vadugulakshmi4356 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @posanipallyanjali3301
    @posanipallyanjali3301 2 หลายเดือนก่อน +1

    Amen🎉🎉

  • @jesus-bymyspirit253
    @jesus-bymyspirit253 2 ปีที่แล้ว +1

    Hallelujah Hallelujah Hallelujah Stuthi Aradhana manasantha nikosam e alapana

  • @satyamv919
    @satyamv919 4 หลายเดือนก่อน +3

  • @cherukupallisasi495
    @cherukupallisasi495 ปีที่แล้ว +2

    అక్క వందనాలు పాట సూపర్🙏🙏🙏🙏🙏👌👌👌👍👍3👏👏👏

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 ปีที่แล้ว +2

    Vandanalu Amma 🙏🏻🙏🏻🙏🏻

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 2 หลายเดือนก่อน

    Praise the lord sister garu

  • @jesussongs8026
    @jesussongs8026 2 ปีที่แล้ว +3

    God bless your family members akka

  • @pathisanthi5230
    @pathisanthi5230 2 ปีที่แล้ว +4

    Wonder full song sis garruu👍👌

  • @lovarajukona5905
    @lovarajukona5905 2 ปีที่แล้ว +3

    Very nice praise the Lord

  • @chandilkumars4633
    @chandilkumars4633 2 ปีที่แล้ว +3

    Praise the lord sister
    Nice song and voice
    God bless you sister 🙏 super 👌 👍

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 5 หลายเดือนก่อน

    Praise the lord Jesus God bless you sister

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 2 ปีที่แล้ว +2

    Wonderful Akka
    God bless you 👌👌👌💖💖💖🌹🌹🌹

  • @Heart_hacker_yohoshuva1234
    @Heart_hacker_yohoshuva1234 2 ปีที่แล้ว

    Akka song challa baga padaru praise the Lord akka

  • @skarunanidhi9393
    @skarunanidhi9393 2 ปีที่แล้ว

    God bless u amma mi patalu ante Naku picchi ma devudu inka mimmmunu bahuga vadukonnnunu gaka

  • @t.venkataratnam.t.venkatar809
    @t.venkataratnam.t.venkatar809 2 ปีที่แล้ว +1

    Super song akka

  • @RajiniPasupuleti
    @RajiniPasupuleti ปีที่แล้ว +1

    Praise the lord akka challa Baga paduthunaru Devunike mahima kalugunugaka amen 👏👏

  • @ramumaki0574
    @ramumaki0574 5 หลายเดือนก่อน

    Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka 🙏⚘👏⚘🙏

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

  • @Telugucristiansongs949
    @Telugucristiansongs949 9 หลายเดือนก่อน

    Heart touching sister garu duper ga paadaru

  • @soujanyareddy7269
    @soujanyareddy7269 2 ปีที่แล้ว +7

    Praise the Lord sister 🙏 superb singing

  • @punurimariyadas8743
    @punurimariyadas8743 2 ปีที่แล้ว

    Eee allapana👏👏👏👏👏👏👏👏👏

  • @jesusbloodunity3509
    @jesusbloodunity3509 2 ปีที่แล้ว +8

    Thank you ❤️ Jesus 🌹

  • @mery1528
    @mery1528 2 ปีที่แล้ว +2

    Very nice song sister 🙏🙏🤝🤝

  • @vijayviolin3266
    @vijayviolin3266 7 หลายเดือนก่อน

    Excellent song.....
    Lyrics chela bagunnaei....
    Athmiyanga vundhi akka pata....
    Nice voice 🎉

  • @PadmaKomaravalli
    @PadmaKomaravalli ปีที่แล้ว +1

    Really it's 👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌heart touching sister God bless you

  • @narasingaraogompa9926
    @narasingaraogompa9926 2 ปีที่แล้ว +1

    Praise the Lord
    sister chala baga padaaru.

  • @kurrichithra5542
    @kurrichithra5542 2 ปีที่แล้ว +2

    Excellent song praise the lord evaryone

  • @aseervad
    @aseervad ปีที่แล้ว +4

    PRAISE THE LORD akka, nice voice akka.

  • @yestharsri876
    @yestharsri876 2 ปีที่แล้ว +1

    Akka excellent.prise the lord anna akka signing god gifted akka amezing

  • @arikootiaswani
    @arikootiaswani ปีที่แล้ว +2

    Praise the lord 👏👏👏👏🙏🙏

  • @mudidepukiran9011
    @mudidepukiran9011 2 ปีที่แล้ว +3

    Praise the Lord akka beautiful singing akka

  • @d.mahesh2969
    @d.mahesh2969 2 ปีที่แล้ว +2

    Good singing akka

  • @kolukuluriaruna118
    @kolukuluriaruna118 2 ปีที่แล้ว +4

    Praise the Lord song is super Akka

  • @sujathamannam7066
    @sujathamannam7066 2 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @pavaniperikala8497
    @pavaniperikala8497 2 ปีที่แล้ว +7

    Wonderful song and singing 💕

  • @jesus_Blessing_Temple
    @jesus_Blessing_Temple ปีที่แล้ว +1

    Super nice song good 💯😊 Happy Birthday 🎈🎂

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 2 ปีที่แล้ว +2

    Nice song akka God bless you👏👋👏👏👋

  • @shivapandu5041
    @shivapandu5041 5 หลายเดือนก่อน

    Super song akka🙏

  • @vijaykumarg1012
    @vijaykumarg1012 ปีที่แล้ว +1

    God jesus Christ bless you👍🙏

  • @supriyalingala7744
    @supriyalingala7744 ปีที่แล้ว

    My favourite song akka chala chala istam akka e song me numdi nennu nearchukka praise the lord akka

    • @samsjc6129
      @samsjc6129 2 หลายเดือนก่อน

      Paul Emmanuel & team కి చిన్న విన్నపం..
      ఈ పాట నాకు తెలిసిన బ్రదర్ ఫిలిప్ గారు రాసారు, ఆయన ఈ పాట రికార్డింగ్ చేసి ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు... అయితే మీరు ఆయనను సంప్రదించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా కనీసం ఆయనకు చెప్పకుండా పాట రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు...
      ఇది చాలా తప్పు, పైగా ఈ పాట పెట్టి డబ్బులు కూడా అడుగుతున్నారు..
      ఈ విషయంలో మీరు బ్రదర్ ఫిలిప్ గారికి (సింగర్ & లిరిసిస్ట్) ఎలాంటి న్యాయం చేస్తారో తెలియజేయగలరు...

  • @victorydevelopers
    @victorydevelopers 2 ปีที่แล้ว +33

    Sister great peace in this song TQ may god use u more and more in Jesus name Amen 🙏🏿

  • @sridevimallidi569
    @sridevimallidi569 ปีที่แล้ว

    Yes lord nee maate chalayya
    Super singing amma

  • @jesussongs8026
    @jesussongs8026 2 ปีที่แล้ว +2

    Super akka

  • @sharavempati6151
    @sharavempati6151 2 ปีที่แล้ว +4

    🙏PRAISE THE LORD AMEN🙏

  • @anushajanga1766
    @anushajanga1766 ปีที่แล้ว +1

    Praise the lord akka..
    Chala baaga paadaru...😊

  • @mahalakshmiulchala8323
    @mahalakshmiulchala8323 2 ปีที่แล้ว +4

    Praise the lord brother and sister

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/dRX8cBORPpg/w-d-xo.html🙏🙏

  • @sunnykumarpedapati759
    @sunnykumarpedapati759 2 ปีที่แล้ว +3

    Praise the lord amen 🙏

  • @venkymusic6854
    @venkymusic6854 2 ปีที่แล้ว +8

    Glory to GOD 🙏✝️🙏✝️ JESUS

  • @ganagana7955
    @ganagana7955 2 ปีที่แล้ว +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @maheshjohnwesly9352
    @maheshjohnwesly9352 2 ปีที่แล้ว +1

    Super song God bless you medam

  • @amenministry1525
    @amenministry1525 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 very nice Golry to God very nice song 🙏

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 2 ปีที่แล้ว +2

    అక్క చాలా బాగా పాడారు.
    నేను
    నెర్చుకుంటాను

  • @sunithag2727
    @sunithag2727 2 ปีที่แล้ว +1

    Super song🙏🙏🙏🙏

  • @AnandhMandangi-f6e
    @AnandhMandangi-f6e ปีที่แล้ว +1

    బాగా పాడారు అక్కా...