సర్వోన్నతమైన స్థలములలోనా మన యేసు రాజుకే మహిమ మన క్రీస్తు రాజుకే మహిమ మహిమా.... మహిమా... మహిమా.... ఘనత..ఘనత..ఘనత 1.నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ||2|| మన అభిషిక్తునికే మహిమా - మన పరిశుద్ధినికే మహిమ. ||మహిమా|| 2.సర్వసృష్టి కోసము సర్వము కోల్పోయిన. ||2|| మన రబూనీకే మహీమా - మన ఇమ్యానుయేలుకే మహిమ ||మహిమా|| 3.ఎచ్ఛట చూచిన దేేహన గయములు పచ్ఛపుండ్ల. ||2|| స్వస్థత పరచుట కొచ్చిన - మన యేసు ప్రభుకే మహిమ ||మహిమా||
సర్వోన్నతమైన స్థలములలోనా
మన యేసు రాజుకే మహిమ మన క్రీస్తు రాజుకే మహిమ
మహిమా.... మహిమా... మహిమా.... ఘనత..ఘనత..ఘనత
1.నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ||2||
మన అభిషిక్తునికే మహిమా - మన పరిశుద్ధినికే మహిమ.
||మహిమా||
2.సర్వసృష్టి కోసము సర్వము కోల్పోయిన. ||2||
మన రబూనీకే మహీమా - మన ఇమ్యానుయేలుకే మహిమ
||మహిమా||
3.ఎచ్ఛట చూచిన దేేహన గయములు పచ్ఛపుండ్ల. ||2||
స్వస్థత పరచుట కొచ్చిన - మన యేసు ప్రభుకే మహిమ
||మహిమా||
Good song
Song dwaara paadina mee dwaara samatha mahima ganatha prabavamulu Devunike chendhunu gaaka Amen
Praise the lord brother,lyrics pettandi brother