నీవు లేని క్షణమే యుగము యేసయ్య ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ||2 || ఉండలేనయ్య ... యేసయ్య... ఉండలేనయ్యా నిను స్తుతించకుండా బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా నడువలేనయ్యా నీ తోడు లేకుండా నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా || ఉండలేనయ్య || యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... పదములు రావయ్య నీ పేరు లేకుండా ప్రకటించలేనయ్యా సాయము లేకుండా ||2|| వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... భుజియింపలేనయ్య వాక్యము తినకుండా మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా ||2|| నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య.. యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... || ఉండలేనయ్య ||
పాట వినడానికి చాలా బాగుంది రచన స్వరకల్పన సంగీతం గానం అద్భుతము ఒకప్పటి వీడియోలు లేని ఆడియో పాటలు మరలా రావాలని కోరుకుంటున్నాను ఆత్మలో ఆరాధించి స్తుతించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను
అమ్మో అమ్మో……చాలా చాలా భయమేస్తుంది నిజంగా ఈ సాంగ్ వింటుంటే ఈ క్షణమే మారాలి ప్రతి వ్యక్తి….ఇంకా మారకపోతే మాత్రం………ఇంకా వేరే లెవెల్ ఉంటుంది శిక్ష అనుభవించక తప్పదు కదా
నా పాదం కదలదయ్య... నీ సన్నిధి లేకుండా.. తిరిగి రాలేనయ్య నీ కంచే లేకుండా.. మీరు పొందుపరిచిన పదాలు.. చాలా ఆధ్యాత్మికంగా... ఆలోచింప చేసేవిగా.. మనసును అనందపరిచేవిగా.. చాలా అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా దేవుడిచ్చిన వరం లేకుండా ఆయనను వర్ణించలేము.. ❤👌👌👌👏👏👏
నిజంగా ఇప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ చాలా కష్టపడి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని చాలా ఖర్చుతో దేవుని గణ పరచాలి ఈ పాటలు అన్ని మందిరాల్లో అందరి హృదయాల్లో స్తుతించాలి అని కష్టపడుతున్నారు ఈ పాటలు ఇంకా అనేకులు కి అందేలాగా ప్రార్థన చేద్దాం ✨✨
Sister, దేవుని కృప మీ పక్షాన్న నెరవేరుతూ వస్తున్నది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. మీరు ఇంకా మీ అనుభవాలను రంగరించి ఎన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రభువైన ఏసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను.
Praise the Lord. Really.... song, tune, lyrics, music, everything awesome.🎉🎉🎉 All the glory goes to God. Wishing u the glorious future in the hands of almighty GOD. 🙏🙏🙏🙏🙏
Praise GOD for Another Beautiful song🎉for us Amma 🙏 This song purely shows intimate Love towards GOD 🔥 Greatest blessing to all Christian community🙏 Lyrics, Direction, video singing andMusic are just fabulous All glory to JESUS name 🙏🙌🔥
Praise the lord jesus 🙏🙏🙏
నీవు లేని క్షణమే యుగము యేసయ్య
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య
ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ||2 ||
ఉండలేనయ్య ... యేసయ్య...
ఉండలేనయ్యా నిను స్తుతించకుండా
బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా
నడువలేనయ్యా నీ తోడు లేకుండా
నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా || ఉండలేనయ్య ||
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య...
పదములు రావయ్య నీ పేరు లేకుండా
ప్రకటించలేనయ్యా సాయము లేకుండా ||2||
వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా
కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య...
భుజియింపలేనయ్య వాక్యము తినకుండా
మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా ||2||
నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా
తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య... || ఉండలేనయ్య ||
God bless you
Song is super sister God bless you 🙏🙏
సూపర్ గా వుంది ❤❤❤❤ పాట
🙏🙏🙏🙏😭😭❤❤❤❤
Amen jesus 🙏
కొరియోగ్రఫీ లేకుండా ఉంటే బాగుంటది అని నా అభిప్రాయం
ఒకటి చెప్పాలి
ఆయన పైన పెట్టుకున్న ప్రేమ చాలా బాగుంది. అది ఒకటి మాత్రం అర్థం అవుతుంది... బాగుంది అమ్మ నీ ప్రేమ. మీ స్వరం హృదయం లోకి పోతుంది❤
సిస్టర్ అద్భుతం గా పాడారు దేవుని దీవెనలు మీకు ఉండుడును గాక
పాట వినడానికి చాలా బాగుంది
రచన స్వరకల్పన సంగీతం గానం అద్భుతము
ఒకప్పటి వీడియోలు లేని ఆడియో పాటలు మరలా రావాలని కోరుకుంటున్నాను
ఆత్మలో ఆరాధించి స్తుతించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను
Exactly you are right
అమ్మో అమ్మో……చాలా చాలా భయమేస్తుంది నిజంగా ఈ సాంగ్ వింటుంటే ఈ క్షణమే మారాలి ప్రతి వ్యక్తి….ఇంకా మారకపోతే మాత్రం………ఇంకా వేరే లెవెల్ ఉంటుంది శిక్ష అనుభవించక తప్పదు కదా
ఈరోజులలో క్రైస్తవ సాహిత్యం, పాటలు బాగునా, ప్రదర్శించే విదానం మంచిగా లెద్దు శోచనీయం.
Yes
yes
Wonderful lyrics and singing
Amen 🙏🙏🙏🙌🙌🙌
నా పాదం కదలదయ్య... నీ సన్నిధి లేకుండా.. తిరిగి రాలేనయ్య నీ కంచే లేకుండా..
మీరు పొందుపరిచిన పదాలు.. చాలా ఆధ్యాత్మికంగా... ఆలోచింప చేసేవిగా.. మనసును అనందపరిచేవిగా.. చాలా అద్భుతంగా ఉన్నాయి
ఖచ్చితంగా దేవుడిచ్చిన వరం లేకుండా ఆయనను వర్ణించలేము..
❤👌👌👌👏👏👏
Super song 🎉
యేసయ్య పాట చాలా అద్భుతంగా పాడారు మా కొరకు ప్రార్థన చేయండి😊😊😊😊
నిజంగా ఇప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ చాలా కష్టపడి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని చాలా ఖర్చుతో దేవుని గణ పరచాలి ఈ పాటలు అన్ని మందిరాల్లో అందరి హృదయాల్లో స్తుతించాలి అని కష్టపడుతున్నారు ఈ పాటలు ఇంకా అనేకులు కి అందేలాగా ప్రార్థన చేద్దాం ✨✨
Thank you 🙏
Chala .bagundi sister ..yesayya lekunda manaku emi ravu super ❤
ఇంత అద్భుతంగా గా పాడారు 'పదములు రావయ్యా నీ పేరు లేకుండా e ఒక్క లైన్ హృదయాలను కలిచి వేస్తుంది సమస్త మహిమ యేసయ్య కె చెల్లును గాక...
❤❤❤🙏🙏🙏 చాలా చక్కగా పాడారు సిస్టర్
Yes lord ninnu sthuthinchakunda undalenayya😢😢
ఈ పాట చూడకుండా వినకుండా నాకు రోజు గడవడం లేదయ్య ఆమెను..
చెవుల తో కాదు, మనసు తో వింటే కన్నీళ్ళు ఆగవు
Yes sister , nenu alane feel avanu , Glory to Almighty God JESUS .Amen
❤❤❤❤సూపర్
👌👌👌👌👌👌👌 Song 👏🛐🙏✝️
Melodious song. May God bless both pastor garu and pastor amma garu. Praise the Lord.
⛑️⛑️⛑️PRAISE THE LORD JESUS THE ALMIGHTY GOD AMEN...🙏
బ్యూటిఫుల్ సిస్టర్ సాంగ్ కొరియోగ్రాఫ్ మీ డ్రెస్🙏💞💞
👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super song
Amen
ఇలా అనేక మంది ఈ పాట విని దేవుని కి దగ్గర అవ్వాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మగారు
దేవుని కృపను బట్టి ఈ సాంగ్ చాలా బాగుంది అక్క దేవునికే మహిమ కలుగును గాక ఆమెన నా యేసయ్య లేనిదే మన బ్రతికే లేదు నిజంగా 🙏🙏🙏👌👌❤️🛐
1:37 1:39 1:39
Praise the lord amma song chala bagundi amma ❤❤
❤❤❤ supar akka
Super❤❤❤❤
Praise the Lord. God bless you all
Sister your song and acting super god bless you😊😊😊
అద్భుతమైన పాట సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు Amen 🙏
Prise the lord sister God bless you 🙏🙏🙏🙏
Good lyrics sister God bless you
Nice song
Glory to God
Sister awesome tuning and lyrics marvell God bless you..ma
Thanks for listening
Beautiful song sister
God presence and heart' is moving towards Jesus praise God good sister God bless you
Praise the LORD
ఈ పాట చాలా అర్థం ఇస్తుంది మరెన్నో పాటాలు వ్రాసి మమ్మును ఆత్మీయంగా బలపస్త్రని కోరుచున్నము.
😢
అద్భుతమైన పాట అక్క చాలా బాగుంది బాగా పాడవు
Sister, దేవుని కృప మీ పక్షాన్న నెరవేరుతూ వస్తున్నది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. మీరు ఇంకా మీ అనుభవాలను రంగరించి ఎన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రభువైన ఏసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను.
😊😊😊😊😊
😊
Thank you 🙏
పర్ఫెక్ట్ all సిస్టర్ God bless you more🙋♂️👍🙏
మా జిల్లా పర్యాటక ప్రాంతమైన గండి కోట లో సాంగ్ వీడియో చేసినందుకు చాలా సంతోషం
Thank you Brother-Praise the Lord
గండికోట లో (కడప జిల్లా )చాలా బాగా వచ్చింది సాంగ్
Aunaa e song hyd lo గోలు కొండ లో తీశారు ani anukutunam andi
ఈ పాట మొత్తం కొరియోగ్రఫీ మొత్తము గండికోట చేసింది దేవునికి స్తోత్రములు ఇంకా వాడబడును గాక
Praise the lord amma gaaru
జీసస్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలెనీ స్థితి నీ చక్కని పదాలతో కూర్చి ఎక్సలెంట్ గా పాడారు అమ్మ గారు
ఆ దేవుని కృప నిత్యము మనకు నిలిచి ఉండునట్లు దేవుని కృప మన ఎల్లప్పుడూ కాశి కాపాడునుగాక ఆమెన్🎉🎉🎉
ప్రైజ్ గార్డ్
లిరిక్స్ సూపర్ వున్నాయి సిస్టర్. 👌
కోరియోగ్రఫీ 👌
సింగింగ్ 👌
Exellent sister 👌👌👌👌
సుపర్.. సిస్టర్
Yesayyaaa yesayyaaa yesayyaaa ameen
Praise the Lord sister nice song God bless sister 🙏🙏🙏
Lyrics and tune very nice
వండర్ఫుల్ సాంగ్
ఈ సంవత్సరం బెస్ట్ సాంగ్
Praise god🍎🍎❤️❤️
Excellent lyrics mam.god bless you.
Thanks for listening
పాట చాలా బాగా పాడేరు దేవుని దివినా మీకు కలుగును amen
గండికోట ❤
Praise God 👏
Wonderful song all glory to god
Very good song, Rajasthan treditional very nice sister 🙏🙏
Praise the lord sister very nice song God bless you
Excellent song sister.. God bless you. Super voice
పాటచాలావెరాటీగాఉంది. చాలా చాలా భాగుంది చిష్టర్
May God bless you.
Praise the Lord. Really.... song, tune, lyrics, music, everything awesome.🎉🎉🎉
All the glory goes to God.
Wishing u the glorious future in the hands of almighty GOD.
🙏🙏🙏🙏🙏
God bless you sister 🙏🙏🙏🙏🙏
Wonder ఫుల్ meaning song
Song 🎉🎉🎉chala baga chasaru prise the lord andi 🙏 🎉🎉🎉
Good singing Glory to Jesus Amen🙏
Nice song Pr. Manasa❤ Praise be to God
God bless your ministry
Thank you so much sister prathi sentence 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
🙏🙏🙏
Praise the Lord sister
Morvelous song ma
Super song glory to god🙏
Super sister chala bagundi song
Devudiki mahima
Church offering well using
Golkonda forte
Very beautiful ❤
Cala Baga padaru tanku jesas
God bless you sister 🙏🙏🙏
Very good
Super vais is good
Super song sister Bless you
Thank you JESUS🙏🙏🙏🙏🙏 Thank you sooooo much my LORD🙏 Excellent song,heart touching song amma😮😊 🎉 superb... ❤
Thank you 🙏
చాలా బాగుంది
Good song singer by
Super super superb.... Appa garu and manasa akka garu.... Prise The Lord 🎉🎉🎉🌹🌹🌹
Thank you Nagaraju garu 🙏
Wonderful Tuner,Lirics Melody Singing
Praise GOD for Another Beautiful song🎉for us Amma 🙏 This song purely shows intimate Love towards GOD 🔥 Greatest blessing to all Christian community🙏 Lyrics, Direction, video singing andMusic are just fabulous All glory to JESUS name 🙏🙌🔥
Super song all the glory to God ❤❤🎉🎉🎉
Chala bagundi ma
😭😭😭😭😭😭😭 ❤️❤️❤️❤️
Lyrics super❤❤❤glory to God alone ❤❤