ఆత్మ స్వరూపుడా,2025 new year song, Aatmaswaroopuda song|| Pastor K.Joseph garu || LifewayMinistries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 704

  • @PastorK.Joseph
    @PastorK.Joseph หลายเดือนก่อน +508

    ఆత్మ స్వరూపుడా.
    ఆత్మ స్వరూపుడా నాయేసయ్యా
    ఆరాధించెదనిన్నే అద్వితీయుడా
    ఆనందించెదనీలో నేఎల్లవేళలా !!
    పూర్ణహోమములు - బలులు అర్పణలు
    నీకిష్టమైనవి కానేకాదు !
    పూర్ణహోమములు - బలులు అర్పణలు
    నీవెన్నడు కోరనేలేదు !
    నాపాప హృదయాన్ని కోరుకున్నావు
    నీశిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
    కృపగలదేవుడవు - దయగలతండ్రివి
    వాత్సల్యపూర్ణుడవయ్యా నీవు !
    కృపగలదేవుడవు - దయగలతండ్రివి
    ప్రేమాసంపూర్ణుడవయ్యా నీవు !
    ఎల్లప్పుడూ నీవు కోపించవు
    దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకొన్నావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
    జగతికి రక్షకుడా - దీనదయాళుడా
    వసుదైక దేవుడవయ్యా నీవు !!
    జగతికి రక్షకుడా - దీనదయాళుడా
    దేవాతి దేవుడవయ్యా నీవు !!
    పాపుల రక్షణకొరకై నీవు
    పరిశుద్దరక్తాన్ని చిందించావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!

    • @marykurpha8028
      @marykurpha8028 หลายเดือนก่อน +20

      amen amen amen

    • @mvenkateswararao6536
      @mvenkateswararao6536 หลายเดือนก่อน +11

      ❤❤🎉🎉🎉😂 👌👍🙏🙏🙏🙏

    • @sathisht5573
      @sathisht5573 หลายเดือนก่อน +10

      🎉🎉❤❤❤

    • @KondruJayaraju-c3r
      @KondruJayaraju-c3r หลายเดือนก่อน +10

      Amen🎉prabhuvu కృపాకలుగును గాక.

    • @PolaiahPolaiah-sb9mx
      @PolaiahPolaiah-sb9mx หลายเดือนก่อน +9

      🎉🎉🎉🎉🎉🎉

  • @Radhya_and_family
    @Radhya_and_family 17 วันที่ผ่านมา +14

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.... lyrics, tune, editing చాలా బాగున్నాయి pastor garu....దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 17 วันที่ผ่านมา +1

      Thank you
      Glory to God for ever more 🙏

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 24 วันที่ผ่านมา +12

    అద్భుతమైన పాట దేవునికే మహిమ

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 23 วันที่ผ่านมา

      Glory to God for ever more 🙏

  • @praveenpalle7771
    @praveenpalle7771 3 วันที่ผ่านมา +1

    E song chala bagundhi devunni ganapariche song chala baga rasaru mariyu chalaga baga padaru sangeetham kuda baga icharu brothers meeru appudu elanti patalu andhinchalani ma vinnapam prise the lord thank you

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 2 วันที่ผ่านมา

      Thank you Andi
      1కోరింథీయులకు15:10 అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.

  • @myvillage3351
    @myvillage3351 หลายเดือนก่อน +27

    సూపర్ హిట్ సాంగ్
    సూపర్ మ్యూజిక్
    సూపర్ లిరిక్స్
    సూపర్ వాయిస్
    సూపర్ ట్యూన్
    God bless you brother

    • @PastorK.Joseph
      @PastorK.Joseph หลายเดือนก่อน +1

      All glory to God for ever more 🙏
      Thank you

  • @RaviKasturi-i1j
    @RaviKasturi-i1j 24 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటని ట్రాక్ గా రిలీజ్ చేయండి

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 24 วันที่ผ่านมา

      th-cam.com/video/Pg_YiPF6i6Y/w-d-xo.html
      ఈ పాట ట్రాక్ 🎉

  • @Anusha1234Anusha
    @Anusha1234Anusha 10 วันที่ผ่านมา +3

    👌🙏🙏🙏🙏🙏🙏🙏నాకు చాలా ఇష్టం పాడిన వారికీ నావందనలు

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 2 วันที่ผ่านมา

      Thank you very much
      దేవుడు మిమ్ములను దీవించునుగాక

  • @KumariKumari-c3k
    @KumariKumari-c3k 26 วันที่ผ่านมา +12

    🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️🙌🙌⛪⛪⛪ బాగా పాడారు బ్రదర్ దేవునికి మహిమ కరంగా పాడినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్ ఈ పాట విన్న తర్వాత నేను ఆయిల్లో మునిగిపోయాను బ్రదర్ నా లైఫ్ అంతా అలా ఉండిపోవాలని నాకు ఆశ 💞💞💕💕🙌🙌⛪⛪👌👌👌♥️♥️♥️🎉🎉🎉🎉🎉🤝🤝🌹🌹🌹🌹💐🌹🥰🥰🥰🥰

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 26 วันที่ผ่านมา +1

      దేవుడు మిమ్మలను దీవించునుగాక
      ఈ పాట తెలిసినవారందరికీ షేర్ చేయండి.

  • @ashokashok4464
    @ashokashok4464 หลายเดือนก่อน +15

    పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసేవారు ఇటువంటి పాటలు రాస్తారు దేవునికి ఇష్టమైనది తెలియజేసే పాట దేవుని ప్రేమను తెలియచేసే పాట ఇటువంటి పాటను రాసినందుకు వందనాలు బ్రదర్

    • @PastorK.Joseph
      @PastorK.Joseph หลายเดือนก่อน

      All Glory to God
      We are nothing with out Him

  • @mamillasaritha4565
    @mamillasaritha4565 10 วันที่ผ่านมา +1

    Chaala baagundhi song

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 9 วันที่ผ่านมา

      Thank you
      Glory to God 🎉

  • @VenkateshK-h2h
    @VenkateshK-h2h 11 วันที่ผ่านมา +3

    వందనాలు పెద్ద అయ్యగారు

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 11 วันที่ผ่านมา

      మీకు కూడా వందనాలు

  • @YesuratnamBoddupalli576
    @YesuratnamBoddupalli576 5 ชั่วโมงที่ผ่านมา

    హాలేలూ ఆమేన్ 🙏🙏🙏🙏🙏

  • @malligogula7362
    @malligogula7362 2 วันที่ผ่านมา +2

    Amen🙏🙏🙏

  • @PeterPeter-h2h
    @PeterPeter-h2h 4 วันที่ผ่านมา +1

    Wonderful God bless you

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 3 วันที่ผ่านมา

      @@PeterPeter-h2h
      Thank you
      Glory to God for ever more 🙏

  • @PeterPeter-h2h
    @PeterPeter-h2h 7 วันที่ผ่านมา +1

    God bless u 🙏 aamen

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 3 วันที่ผ่านมา

      @@PeterPeter-h2h
      Thank you
      Glory to God

  • @Dulapalliprarthana_143
    @Dulapalliprarthana_143 22 วันที่ผ่านมา +4

    దేవునికి మహిమ కలుగునుగాక అమెన్ ❤

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 22 วันที่ผ่านมา +1

      Thank you
      GOD Bless you 🙏

  • @Srieee
    @Srieee 21 วันที่ผ่านมา +3

    Amen yesayya me andharini dhivinchunugaka

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 21 วันที่ผ่านมา +1

      Thank you very much
      God bless you 🙏

  • @Sandeep-gd7ll
    @Sandeep-gd7ll 12 วันที่ผ่านมา +2

    praise the lord 🙏 ayya

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 12 วันที่ผ่านมา +1

      God bless you 🙏

  • @MudavatNagendranaik
    @MudavatNagendranaik 13 วันที่ผ่านมา +2

    బాగుంది అని దేవునికి మహిమ ❤

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 12 วันที่ผ่านมา

      Thank you
      Glory to God
      దేవుని ఎల్లప్పుడు మహిమ కలుగునుగాక

  • @rasipallipoulu9547
    @rasipallipoulu9547 หลายเดือนก่อน +13

    వందనాలు అయ్యా పాట వింటుంటే తెలియని దేవుని ప్రేరణ నాలో కలుగుతుంది అయ్యా వందనాలు అయ్యా 🙏🙏🙏🙏 మంచి పాట పాడి వినిపించడం కాకుండా ప్రజలలో నిలిచిపోయే విదంగా వుంది పాట 🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @sukumar777
    @sukumar777 13 วันที่ผ่านมา +2

    Super undhi song. చాలా spiritual ga undi

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 13 วันที่ผ่านมา

      Thank you
      Glory to God for ever more
      దేవునికి సదాకాలము మహిమ కలుగును గాక

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla424 3 วันที่ผ่านมา +1

    Thank you somuch dear Pastor for posting the lyrics of this song sir💐🙏🤝👌

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 2 วันที่ผ่านมา

      You ate welcome Andi
      God bless you 🙏

  • @kulamalapmrutunjayakpmurth2014
    @kulamalapmrutunjayakpmurth2014 18 วันที่ผ่านมา +2

    Nikosam kakunda devuni mahima koraku padinnaru brother

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 17 วันที่ผ่านมา

      Thank you
      Glory to God for ever more 🙏

  • @venkateshpathi26
    @venkateshpathi26 23 วันที่ผ่านมา +2

    All glory to God...అద్భుతమైన పాట అందించిన బృందమునకు వందనాలు..

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 23 วันที่ผ่านมา +1

      Thank you
      All glory to God for ever more 🙏

  • @barrerajkumarbrk8514
    @barrerajkumarbrk8514 16 วันที่ผ่านมา +2

    Super sog 🛐

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 14 วันที่ผ่านมา +1

      Thank you very much
      Glory to God for ever more 🙏

  • @MadhaviManda-k8n
    @MadhaviManda-k8n 11 วันที่ผ่านมา +3

    Nicevoiceandexcellentsong❤❤❤🎵🎵🎶🎶

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 11 วันที่ผ่านมา

      Thank you
      Glory to God for ever more 🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 11 วันที่ผ่านมา

      @@MadhaviManda-k8n
      Thank you
      Glory to God

  • @DavidRaju-m6h
    @DavidRaju-m6h หลายเดือนก่อน +9

    అయ్యగారు చాలా బాగుంది పాట. చాలా రోజులు తరువాత ఆత్మ సంబంధమైన అర్థం ఇచ్చే పాట విన్నాను

  • @arigelanehru3421
    @arigelanehru3421 28 นาทีที่ผ่านมา

    Praise the Lord sir🙏

  • @PadmaMuppuri-x7j
    @PadmaMuppuri-x7j 9 วันที่ผ่านมา +1

    Praise the lord sir

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 9 วันที่ผ่านมา

      Praise the Lord
      God bless you 🙏

  • @Satyanarayana-96
    @Satyanarayana-96 27 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ అన్న చాలా చక్కని మంచి పాటను మాకు అందించారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ పాటలు నన్ను ఎంతో బలపరచిందీ

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 27 วันที่ผ่านมา

      God bless you 🙏

  • @GeshaakuGeshaaku
    @GeshaakuGeshaaku 17 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 15 วันที่ผ่านมา

      Thank you
      Glory to God for ever more 🙏

  • @kunchamnarasimha1801
    @kunchamnarasimha1801 15 วันที่ผ่านมา +2

    Shalom Vandnalu 💯♥️♥️ Nic Song

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 15 วันที่ผ่านมา

      Thank you
      Glory to God 🎉

  • @jayaranumortha3944
    @jayaranumortha3944 หลายเดือนก่อน +4

    దేవుని నామానికి మహిమ కలుగును గాక పాట చాలా బాగా పాడారు దేవుని చేతిలో బహు బలంగా వాడ పాడాలని మా ఆశ మా ప్రార్దన God Bless You

  • @praiseandworshipministriyp7146
    @praiseandworshipministriyp7146 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @chandanamallikarjun3825
    @chandanamallikarjun3825 9 วันที่ผ่านมา +1

    సూపర్ సాగ్ ❤😊

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 9 วันที่ผ่านมา

      Thank you 😊
      Glory to God

  • @gundalayakob9468
    @gundalayakob9468 หลายเดือนก่อน +7

    చాలా చాలా బాగుంది సాంగ్🎉🎉❤❤

  • @ppk2333
    @ppk2333 วันที่ผ่านมา +1

    Superrrrrrrr song🙏

  • @LatestTeluguChristianSongs
    @LatestTeluguChristianSongs หลายเดือนก่อน +5

    Chala Bagundi Meaningful Song Sir

  • @rajupenugurti8188
    @rajupenugurti8188 2 วันที่ผ่านมา

    ❤❤❤

  • @kalyani-sl4xt
    @kalyani-sl4xt หลายเดือนก่อน +5

    దేవునికి మహిమ కలుగును గాక!!!!! దేవుడు నిన్ను బహుగా దేవించును గాక!!!!
    అయ్యగారు సాంగ్ బాగా రాసి పాడి వినిపించిందుకు వనదములు

  • @Ck_Divya-xq3hq
    @Ck_Divya-xq3hq 20 วันที่ผ่านมา +3

    Praise the lord brother 🙏chala Baga padaru🎤, wonderful song🎶, E song tho Devudu mamlani Enthagano Balaparsthu vacharu😇, Devunike mahima kalugunu gaka... ✝️🙌Amen ❤️

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 19 วันที่ผ่านมา +1

      Thank you
      Glory to God for ever more 🙏

  • @KondepoguJyothi-b3v
    @KondepoguJyothi-b3v 23 วันที่ผ่านมา +3

    Heart touching song when I listen thise song cried lot

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 23 วันที่ผ่านมา

      Holyspirit is in you
      Glory to God

  • @ahmedin7044
    @ahmedin7044 หลายเดือนก่อน +6

    యేసయ్య మిమ్మల్ని ధివించునుగక అమెన్ వందనాలు

  • @sai-pr4wv
    @sai-pr4wv 28 วันที่ผ่านมา +2

    Song chala bagundhi dheyvuniki mahima kalugunugaka amen

  • @PastorK.Joseph
    @PastorK.Joseph หลายเดือนก่อน +13

    ఆత్మ స్వరూపుడా.
    ఆత్మ స్వరూపుడా నాయేసయ్యా
    ఆరాధించెదనిన్నే అద్వితీయుడా
    ఆనందించెదనీలో నేఎల్లవేళలా !!
    పూర్ణహోమములు - బలులు అర్పణలు
    నీకిష్టమైనవి కానేకాదు !
    పూర్ణహోమములు - బలులు అర్పణలు
    నీవెన్నడు కోరనేలేదు !
    నాపాప హృదయాన్ని కోరుకున్నావు
    నీశిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
    కృపగలదేవుడవు - దయగలతండ్రివి
    వాత్సల్యపూర్ణుడవయ్యా నీవు !
    కృపగలదేవుడవు - దయగలతండ్రివి
    ప్రేమాసంపూర్ణుడవయ్యా నీవు !
    ఎల్లప్పుడూ నీవు కోపించవు
    దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకొన్నావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
    జగతికి రక్షకుడా - దీనదయాళుడా
    వసుదైక దేవుడవయ్యా నీవు !!
    జగతికి రక్షకుడా - దీనదయాళుడా
    దేవాతి దేవుడవయ్యా నీవు !!
    పాపుల రక్షణకొరకై నీవు
    పరిశుద్దరక్తాన్ని చిందించావు !!
    ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
    నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
    th-cam.com/video/Pg_YiPF6i6Y/w-d-xo.html
    ప్రభువునందు ప్రియులారా ఈ పాట మరియు track
    My dear brothers & sisters
    Lyric and track is here for you
    God bless you 🙏

  • @SantiRajuInti-dl2pr
    @SantiRajuInti-dl2pr 17 วันที่ผ่านมา +2

    God bless you all. Brother 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 17 วันที่ผ่านมา

      Thank you
      Glory to God for ever more 🙏

  • @MittapelliSrinivas
    @MittapelliSrinivas หลายเดือนก่อน +4

    , దేవునికి స్తోత్రములు కలుగును గాక మీరు పాడిన పాట చాలా బాగుంది బ్రదర్స్

  • @rajeshkumar1292
    @rajeshkumar1292 14 วันที่ผ่านมา +1

    asirvaadhakaramaina poaata

  • @perlisamson1654
    @perlisamson1654 27 วันที่ผ่านมา +4

    Heart tuching song glory to god వందనలుయ్యా

  • @godserventsankasrinivassri611
    @godserventsankasrinivassri611 หลายเดือนก่อน +7

    ఈ పాటలో ఆత్మీయ అర్థం చాలా ఉంది అయ్యగారు

  • @ningangarirahul5013
    @ningangarirahul5013 17 วันที่ผ่านมา +2

    Super sang❤❤

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 15 วันที่ผ่านมา

      Thank you
      Glory to God 🎉

  • @Johnpal1017
    @Johnpal1017 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుంది దేవుడు ఇంకా నిన్ను బలపరిచి లోకములో నశించుచున్న వారిని రక్షణ లోకి నడిపించు లాగున దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక

    • @PastorK.Joseph
      @PastorK.Joseph หลายเดือนก่อน +1

      Amen
      God bless you 🙏

  • @JESUS-333-n4g
    @JESUS-333-n4g 25 วันที่ผ่านมา +51

    ఈ పాట ఎంత మందికి నచ్చింది 👍❤️

    • @biblestudywithsteffi
      @biblestudywithsteffi 24 วันที่ผ่านมา +2

      Nice song brother

    • @jayamajusharouthu571
      @jayamajusharouthu571 20 วันที่ผ่านมา +1

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 12 วันที่ผ่านมา +1

      ​@biblestudyw ithsteffi
      Thank you very much 😊

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 12 วันที่ผ่านมา +1

      ​@@jayamajusharouthu571Thank you 😊

    • @Gemmelivasu
      @Gemmelivasu 10 วันที่ผ่านมา +1

      పాట చాలా అర్ధవంతంగా ఉంది బ్రదర్ 🙏🙏👌👌

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 หลายเดือนก่อน +2

    సాంగ్ చాల అర్థవంతంగా ఉంది.... Pastor Ji 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤💐💐💐

  • @SamuelRaj-y7y
    @SamuelRaj-y7y 29 วันที่ผ่านมา +4

    బాగుంది అన్న పాట దేవునికి మహిమా ❤

  • @Chalamaraodaraboina
    @Chalamaraodaraboina หลายเดือนก่อน +4

    Praise the lord annaya
    చాలా బాగా ఉంది పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤

  • @PindralaMuthaiah-k8c
    @PindralaMuthaiah-k8c 29 วันที่ผ่านมา +2

    Wonderful song ayyagaru ❤❤ price the god Amen

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 29 วันที่ผ่านมา

      Thank you
      All glory to God for ever more 🙏

  • @kiranjangam5025
    @kiranjangam5025 13 วันที่ผ่านมา +2

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother & sister

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 13 วันที่ผ่านมา

      Thank you
      Glory to God 🎉

  • @jesuslove1543
    @jesuslove1543 หลายเดือนก่อน +6

    ఆరాధనలో 🙌🙌ఉన్న భావమును, దేవుని యొక్క ప్రేమను🤍🤍 చాలా అద్భుతంగా👌👌 తెలియజేస్తూ దేవుని నామాన్ని పాట🎤🎤 రూపంలో అద్భుతంగా👏👏 మహిమ పరిచి ఉన్నారు.

  • @pastoryohanhyd990
    @pastoryohanhyd990 26 วันที่ผ่านมา +3

    God bless you vijay pastor nice song glory to Jesus

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 26 วันที่ผ่านมา +1

      Thank you my brother 🙏
      God bless you

  • @SebastianKota-f3u
    @SebastianKota-f3u หลายเดือนก่อน +4

    చాలా బాగుంది pastorgaru💋
    వందనాలు

  • @nissykalekuri
    @nissykalekuri 25 วันที่ผ่านมา +2

    Wonderful Lyrics ♥️Glory to God 🤩🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 25 วันที่ผ่านมา +1

      Glory to God for ever more

  • @anilp4636
    @anilp4636 21 วันที่ผ่านมา +2

    Wow wonderful amazing song and lirics and singing very nice voice 👌👌👍🔥
    Glory be to God Amen hallelujah 🙌🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 18 วันที่ผ่านมา

      Thank you 😊
      Glory to God for ever more 🙏

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 หลายเดือนก่อน +4

    Vandanalu Ayyagaru 🙏 Paata Chala Bagundi 👏 Chala Chakkati Swaranni IChhina Devunike Mahima kalugunu gaaka...🙌 Amen...Amen.....

  • @BroMark7
    @BroMark7 หลายเดือนก่อน +3

    Glory to God 🙏

  • @yadla.deenaiah1035
    @yadla.deenaiah1035 หลายเดือนก่อน +4

    Super 👌 సాంగ్.. ఆమెన్ హల్లెలూయ స్తోత్రము

  • @DaveeduNishanam
    @DaveeduNishanam หลายเดือนก่อน +9

    0:56 🎉🎉🎉 ఈ పాట దేవుని కృపలో దీవించ బడును గాక

  • @LeelaPaleti
    @LeelaPaleti หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 Ayya chala bagundi song

  • @johnykarlakanti6386
    @johnykarlakanti6386 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, 🙏🙏🙏

  • @BPaulSailas
    @BPaulSailas หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ ...ఆత్మనుసరముగా .. ... పాడి స్తుతి చెయ్యగల దేవుని పాట 🎉🎉🎉🎉 ఇంకను మిమ్మును దేవుడు వాడుకోనును గాకా ఆమేన్ 🎉

  • @lvbreddy8481
    @lvbreddy8481 หลายเดือนก่อน +4

    Praise the Lord pastor Gaaru 🙏

  • @RAMESH_9032
    @RAMESH_9032 หลายเดือนก่อน +5

    నిజంగా చాలా సింపుల్ గా దేవుని మహిమ పరిచే లాగా చాలా అద్భుతంగా ఉంది అన్న పాట దేవుడు మరింత జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి మరిన్ని చక్కని గీతాలు వినాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏👏👏 దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ...

  • @kannuriravindar1914
    @kannuriravindar1914 25 วันที่ผ่านมา +2

    Amen lord praise the lord 💐🌿🌹🕎🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 24 วันที่ผ่านมา +1

      God bless you 🙏

  • @ManushK12k
    @ManushK12k หลายเดือนก่อน +3

    Hallelujah 🙌
    God bless you pastor garu

  • @makalakadipapaiah2469
    @makalakadipapaiah2469 10 วันที่ผ่านมา +1

    👌🏻❤️

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 9 วันที่ผ่านมา

      Thank you
      Glory to God

  • @GonaRaviKumar
    @GonaRaviKumar หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ హృదయాలను మార్చే పాట ఆత్మలను బలపరిచే పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @maheshpudi-o8b
    @maheshpudi-o8b หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏wonderful song 👏👏👏👌👌👌

  • @BETELMIRACLEMINISTRIES
    @BETELMIRACLEMINISTRIES หลายเดือนก่อน +2

    దేవుని నామానికి మహిమ కలుగుతుంది

  • @y.guruvaiyaG.joykumar
    @y.guruvaiyaG.joykumar หลายเดือนก่อน +2

    🎉🎉🎉 బ్రదర్ పాట దైవికంగా బాగుంది

  • @GLORYtoHolyLordGodJesuschrist
    @GLORYtoHolyLordGodJesuschrist 8 วันที่ผ่านมา +1

    Praises to the HolylordgodalmightyJesuschrist🙏, thanks team🎉

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 3 วันที่ผ่านมา

      @@GLORYtoHolyLordGodJesuschrist Thank you very much 😊
      Glory to God for ever more 🙏

  • @HariKrishna-sb9ws
    @HariKrishna-sb9ws หลายเดือนก่อน +4

    Chala chala bagundhi ayyagaru... PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nissi7790
    @Nissi7790 29 วันที่ผ่านมา +3

    Great song Anna
    All glory belongs to our God Jesus Christ 🎉🎉🎉🎉

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 29 วันที่ผ่านมา +1

      Thank you my brother 🙏

  • @mshailumshau4763
    @mshailumshau4763 หลายเดือนก่อน +3

    Super song eaa songs ku deauadu. Devichunu gaka amean❤❤❤

  • @jesushallelujahchurch3978
    @jesushallelujahchurch3978 หลายเดือนก่อน +1

    చాలా బాగా ఉంది పాఠ ❤

  • @SamuelRaj-y7y
    @SamuelRaj-y7y 29 วันที่ผ่านมา +3

    బాగుంది అన్న పాట దేవునికి మహిమా

  • @PeterPeter-h2h
    @PeterPeter-h2h 4 วันที่ผ่านมา

    🫁 poorvakamuga pradanachestunna annani aayusha penchaali ani

  • @SBMusic123
    @SBMusic123 25 วันที่ผ่านมา +1

    Praise The Lord Sir 🙏

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 25 วันที่ผ่านมา +1

      Thank you
      God bless you 🙏

  • @boragamangavathi1310
    @boragamangavathi1310 6 วันที่ผ่านมา

    Super

  • @narayanarao8709
    @narayanarao8709 หลายเดือนก่อน +4

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen

  • @MiriyalaSatyanarayana-l8s
    @MiriyalaSatyanarayana-l8s หลายเดือนก่อน +1

    ఆమెను సాంగ్ బాగుంది

  • @achantaanand2929
    @achantaanand2929 หลายเดือนก่อน +3

    Praise the lord Hallelujah Amen Devuni ki mahima kalugunu gaka Amen 🙌🧎‍♂️🙏🏻

  • @harikrishnacheepuru7829
    @harikrishnacheepuru7829 หลายเดือนก่อน +3

    Song chala bagundi బ్రదర్ amen ❤

  • @teppalavijay5580
    @teppalavijay5580 หลายเดือนก่อน +2

    చాలా బాగుదండి 🙏

  • @ashokkumarbyna
    @ashokkumarbyna หลายเดือนก่อน +4

    Super song Sir 😅😅😅😅 Devudu mimmalani deevinchunu gaka 😊😊 inka Elanti patalu inka inka padalani manasupurthiga korukuntunnanu Sir ..... I love you Jesus

  • @bargavi3337
    @bargavi3337 24 วันที่ผ่านมา +1

    memu nerhukuntamu chala bagundi

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 23 วันที่ผ่านมา

      Thank you
      God bless you 🙏

  • @SamuelRaj-y7y
    @SamuelRaj-y7y 29 วันที่ผ่านมา +2

    బాగుంది అన్న పాట దేవునికి మహిమా

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 29 วันที่ผ่านมา +1

      Thank you
      Glory to God

  • @eliyazar24
    @eliyazar24 หลายเดือนก่อน +2

    Devuniki mahima kalugunu gaka ❤

  • @mihazsk9150
    @mihazsk9150 หลายเดือนก่อน +3

    Devunikey mahima kalugunu gaka 🙏🙏🙏🙏

  • @MeeraMopidevi
    @MeeraMopidevi หลายเดือนก่อน +4

    Nice song 👍👍👍praise the lord🙏🙏🙏superb song ayya❤❤❤

  • @jayanarayanam4883
    @jayanarayanam4883 29 วันที่ผ่านมา +2

    Songs Baga rasaru

    • @PastorK.Joseph
      @PastorK.Joseph 29 วันที่ผ่านมา +1

      Glory to God always 🙏