GATHAKALAMU 2025 NEW YEAR SONG||JOHNSON KANALA||SUDHAKAR RELLA|DEVANAND SARAGONDA||SIREESHA B

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 314

  • @Hepsiba_6281
    @Hepsiba_6281 หลายเดือนก่อน +469

    Amen❤️💫✝️🙇‍♀️
    గతకాలము నీ కృపలో నను రక్షించి
    దినదినమున నీ దయలో నను బ్రతికించి
    నీ కనికరమే నాపై చూపించి
    నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
    నా స్థితిగతులే ముందే నీవెరిగి
    ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
    దినమంతా వేదనలో నేనుండగా..
    నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
    గతమంతా శోధనలో పడియుండగా..
    ఏ భయము నను అవరించక..
    ఏ దిగులు నను క్రుంగదీయక
    నాతోడునీడవై నిలిచావు
    నా చేయి పట్టి నడిపించావు
    కాలాలు మారగా..బంధాలు వీడగా
    లోకాన ఒంటరినై నేనుండగా
    నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
    జీవితమే భారముతో బ్రతికుండగా
    అరచేతిలో నన్ను దాచిన
    కనుపాపల నన్ను కాచిన
    నీ చెలిమితోనే నను పిలిచావు
    నా చెంత చేరి ప్రేమించావు..
    ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
    నా మనసు పరవశమై స్తుతి పాడగా
    ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
    నా స్వరము నీ వరమై కొనియాడగా
    నీవిచ్చినదే ఈ జీవితం
    నీ కోసమే ఇది అంకితం
    నీ ఆత్మతోనే నను నింపుమయా..
    నీ సేవలోనే బ్రతికించుమయా

    • @biddikavenkatrao3264
      @biddikavenkatrao3264 หลายเดือนก่อน +17

      Nice melody God bless to all❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @GampaBhargavi-ih1ei
      @GampaBhargavi-ih1ei หลายเดือนก่อน +8

      Nice song God bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LavetiNani-r8k
      @LavetiNani-r8k หลายเดือนก่อน +9

      Exlent song

    • @LavetiNani-r8k
      @LavetiNani-r8k หลายเดือนก่อน +7

      Exlent singing

    • @BSuresh-m9l
      @BSuresh-m9l หลายเดือนก่อน +11

      Super sister god bless you 🙏

  • @christopherletchayah2498
    @christopherletchayah2498 หลายเดือนก่อน +6

    This song literally had me cry over and over, remembering my past and how God has has saved and blessed me from a helpless state, when all hope is gone, but God through His Infinite love and Grace lifted and saved my life. Amazing God He is.

  • @pas.prasanthkumarfireofgod3273
    @pas.prasanthkumarfireofgod3273 19 วันที่ผ่านมา +22

    గతకాలము నీ కృపలో నను రక్షించి
    దినదినమున నీ దయలో నను బ్రతికించి
    నీ కనికరమే నాపై చూపించి
    నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
    నా స్థితిగతులే ముందే నీవెరిగి
    ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
    దినమంతా వేదనలో నేనుండగా..
    నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
    గతమంతా శోధనలో పడియుండగా..
    ఏ భయము నను అవరించక..
    ఏ దిగులు నను క్రుంగదీయక
    నాతోడునీడవై నిలిచావు
    నా చేయి పట్టి నడిపించావు
    కాలాలు మారగా..బంధాలు వీడగా
    లోకాన ఒంటరినై నేనుండగా
    నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
    జీవితమే భారముతో బ్రతికుండగా
    అరచేతిలో నన్ను దాచిన
    కనుపాపల నన్ను కాచిన
    నీ చెలిమితోనే నను పిలిచావు
    నా చెంత చేరి ప్రేమించావు..
    ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
    నా మనసు పరవశమై స్తుతి పాడగా
    ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
    నా స్వరము నీ వరమై కొనియాడగా
    నీవిచ్చినదే ఈ జీవితం
    నీ కోసమే ఇది అంకితం
    నీ ఆత్మతోనే నను నింపుమయా..
    నీ సేవలోనే బ్రతికించుమయా

    • @pnagaraju4330
      @pnagaraju4330 18 วันที่ผ่านมา +2

      Super సాంగ్,, అక్క 🙏🙏

    • @ychaithanya2905
      @ychaithanya2905 17 วันที่ผ่านมา +2

      Super

    • @DokkaNaresh-kg7jn
      @DokkaNaresh-kg7jn 16 วันที่ผ่านมา +1

      Super song❤❤❤❤❤❤

    • @DokkaNaresh-kg7jn
      @DokkaNaresh-kg7jn 16 วันที่ผ่านมา +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ushak4458
      @ushak4458 15 วันที่ผ่านมา

  • @JettiPrasanna-qw6hu
    @JettiPrasanna-qw6hu หลายเดือนก่อน +15

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏పాట చాలా బాగుంది👌 ఆత్మీయ జీవితంలో మాకు ఎదురైన అనుభవాలు పాట రూపంలో విన్నట్టు ఉంది wonderful song 👌 దేవుని నామమునకు స్తుతి కలుగును గాక

  • @MdaviduMdavidu-z1z
    @MdaviduMdavidu-z1z 19 วันที่ผ่านมา +14

    LYRICS
    గతకాలము నీ కృపలో నను రక్షించి
    దినదినమున నీ దయలో నను బ్రతికించి
    నీ కనికరమే నాపై చూపించి
    నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
    నా స్థితిగతులే ముందే నీవెరిగి
    ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా దేవా..నీకే వందనం
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    నా ప్రభువా..నీకే స్తోత్రము..
    కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
    దినమంతా వేదనలో నేనుండగా..
    నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
    గతమంతా శోధనలో పడియుండగా..
    ఏ భయము నను అవరించక..
    ఏ దిగులు నను క్రుంగదీయక
    నాతోడునీడవై నిలిచావు
    నా చేయి పట్టి నడిపించావు
    కాలాలు మారగా..బంధాలు వీడగా
    లోకాన ఒంటరినై నేనుండగా
    నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
    జీవితమే భారముతో బ్రతికుండగా
    అరచేతిలో నన్ను దాచిన
    కనుపాపల నన్ను కాచిన
    నీ చెలిమితోనే నను పిలిచావు
    నా చెంత చేరి ప్రేమించావు..
    ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
    నా మనసు పరవశమై స్తుతి పాడగా
    ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
    నా స్వరము నీ వరమై కొనియాడగా
    నీవిచ్చినదే ఈ జీవితం
    నీ కోసమే ఇది అంకితం
    నీ ఆత్మతోనే నను నింపుమయా..
    నీ సేవలోనే బ్రతికించుమయా

    • @Sivamani_dupati
      @Sivamani_dupati 19 วันที่ผ่านมา

      Love you Jesu 😊. Happy new year 🎉

    • @Sankeerthana-x3h
      @Sankeerthana-x3h 15 วันที่ผ่านมา +1

      Super song ❤❤❤❤❤

    • @TalluriNagaraj
      @TalluriNagaraj 12 วันที่ผ่านมา

      Super songakka😊😊😊😊

  • @joshuavempati7768
    @joshuavempati7768 หลายเดือนก่อน +6

    అద్భుతమైనటువంటి పాట హృదయాన్ని తాకిన పాట. గాడ్ బ్లెస్స్ యు.

  • @pottepakakrishnaprasad5705
    @pottepakakrishnaprasad5705 22 วันที่ผ่านมา +3

    బ్రదర్ ఈ పాట ప్రతి ఒక్కరిని బలపరచు లాగా ఆత్మీయంగా ఉంది పాట వింటుంటే ధైర్యంగా undi

  • @yohanch4506
    @yohanch4506 17 วันที่ผ่านมา +1

    దేవునికే మహిమ కలుగునట్లు చాలా బాగుంది సిస్టర్ చాలా బాగా పాడారు ఇంత మంచి పాటను అందరికి చేరాలని ఆశిస్తూ ప్రదిస్తున్నాం ఆమెన్ 🙏🙏🙏

  • @seethuseedari3886
    @seethuseedari3886 หลายเดือนก่อน +10

    Praise the lord Amma 🙏🙏🙏 meru baguntaru me kannilani anadhabasabaluga marutai.....songs choostunnafudu na kannelu agaledu...meru evaro naku tilidu but you tube dwara.meru enno devuni vakyalatho mamalini Dairaya parustunnaru ....me oorupuki..sahananiki..na salute amma....meru adavadhu...devuni kapudhala ellafudu metho untundi.....

  • @calvarykrupaministriesindi9913
    @calvarykrupaministriesindi9913 หลายเดือนก่อน +8

    Praise God, Wonderful song, lyrics,tune Vocals amazing.... All glory to be the Lord.

  • @cornerstoneministries2023
    @cornerstoneministries2023 หลายเดือนก่อน +20

    దేవా ఈ పాట చాలా బాగుంది చాలా బాగుంది నేను విన్నాను పాటకు మంచి ఆదరణ కలుగుతుంది మంచిది లిరిక్ ఇచ్చారు

  • @hskshskdzdkx
    @hskshskdzdkx หลายเดือนก่อน +7

    Br.surya prakash garu I watched him too closely while he is singing such a beautiful voice when I am watching him my eyes was opened only I am not blinking my eyes not at all I love him 💕 and his voice I am happy to see infornt of him he is gud in god's worship god bless you brother keep smiling and rocking always like this in ur future ❤

  • @KarnakarMolakalapally
    @KarnakarMolakalapally 27 วันที่ผ่านมา +4

    వందనాలు అన్నగారు మీ చేతి కలం ద్వారా మరిన్ని ఆత్మీయ గీతాలు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ❤🎉 మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ❤

  • @anilpilli4996
    @anilpilli4996 หลายเดือนก่อน +19

    ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై ఉండును గాక ఆమెన్

  • @KanthaSri-pg4cc
    @KanthaSri-pg4cc 19 วันที่ผ่านมา +3

    Praise the lord all thank you Jesus God bless you all amen amen 🙏🙏

  • @praveenlam4441
    @praveenlam4441 หลายเดือนก่อน +6

    Super song prisethe Lord all of you God bless you

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 28 วันที่ผ่านมา +5

    Excellent Song and Cute Voice 👌🏻👌🏻

  • @Sagar-Gospel
    @Sagar-Gospel หลายเดือนก่อน +8

    God bless you సిస్టర్, Nice one.

  • @KAbaivardna
    @KAbaivardna 19 วันที่ผ่านมา +3

    ఈ మాటలు విని ఆయనను అడుగగా యేసు ఇచ్చినుగాక

  • @revathir3962
    @revathir3962 หลายเดือนก่อน +9

    Its fantastic brother really superb my heart feeling peaceful after watching n listening dis song god bless you brother really amazing 🎉🎉

  • @beulahchrista7012
    @beulahchrista7012 หลายเดือนก่อน +11

    Very heart touching song sister praise the lord ...God bless you.

  • @searching.....47
    @searching.....47 19 วันที่ผ่านมา +3

    Singer Exlent Dressing Sence ❤ God Bless You 🏆

  • @sailajagorla9663
    @sailajagorla9663 หลายเดือนก่อน +10

    Good song 🎉

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 หลายเดือนก่อน +8

    దేవునికి మహిమ కలుగును గాక.. సాంగ్ ఐతే నాకు చాలా బాగా నచ్చింది....

  • @vidyalatha1336
    @vidyalatha1336 หลายเดือนก่อน +5

    Veey excellent song....God bless you all🤲🤲🤲

  • @swapnasanda9594
    @swapnasanda9594 หลายเดือนก่อน +8

    Super song brother 👍

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845 หลายเดือนก่อน +5

    Very nice Song....God Bless you all...🎉🎉💐💐🎄

  • @CHAKRA-lu9dt
    @CHAKRA-lu9dt หลายเดือนก่อน +6

    Thanks a lot for giving wonderful song, God bless you all with good singer. Glory to God😇🙏👼.

  • @veeralaxmi6565
    @veeralaxmi6565 หลายเดือนก่อน +6

    Super song ......god bless you sister

  • @tabithabayyavarapu70
    @tabithabayyavarapu70 หลายเดือนก่อน +2

    Super song music and lyrics voice very nice 👌👌👏👏👏💐💐

  • @RamuM-zs3oz
    @RamuM-zs3oz 21 วันที่ผ่านมา +3

    Supar akka 👌👌🌹🌹

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 หลายเดือนก่อน +8

    Wonderful lyrics and composition and nice singing❤#great work by team❤

  • @adnanrashid5354
    @adnanrashid5354 หลายเดือนก่อน +8

    wao thank you so much for this wonderful song. big fan of sireesha.

  • @IjaiahRaja
    @IjaiahRaja หลายเดือนก่อน +5

    Praise the lord🙏. Very nice song and will last long. May God bless you all🙏💐💐

  • @RaviKota-v4u
    @RaviKota-v4u 23 วันที่ผ่านมา +3

    దేవుని.మహిమ.కరముగా.పాడిన. Sisterవదనంములు

  • @KRajesh-g5m
    @KRajesh-g5m 13 วันที่ผ่านมา

    Hrudhayanni kadhilinche paata❤❤❤❤❤

  • @JesusSongs-e6k
    @JesusSongs-e6k หลายเดือนก่อน +4

    Lyrics👌voice 👌music glory to god
    Last stanza lyrics suuper 👌👌

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 หลายเดือนก่อน +5

    Super song Anna ❤ Glory hallelujah 💕💕❤

  • @EstharuraniBanka
    @EstharuraniBanka 18 วันที่ผ่านมา +1

    Super Akka ✝️👏🙏👌

  • @raviprathap7
    @raviprathap7 หลายเดือนก่อน +8

    Praise the lord

  • @GG-mk1ic
    @GG-mk1ic 22 วันที่ผ่านมา +1

    Praise the lord super song baga padaru

  • @vijayapratapburugu1968
    @vijayapratapburugu1968 หลายเดือนก่อน +2

    Very nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. God bless you all Amen

  • @KumariKumari-ek4pr
    @KumariKumari-ek4pr หลายเดือนก่อน +3

    Nice song God bless you all 🙏🙏🙏🙏

  • @pidakalaminnieflorance7365
    @pidakalaminnieflorance7365 หลายเดือนก่อน +7

    SONG IS CONVEYING GIOD MESSAGE WITH GOSPEL OF CHRIST

  • @CanikissyouCan
    @CanikissyouCan 5 วันที่ผ่านมา

    Very different song

  • @satishbusi8345
    @satishbusi8345 หลายเดือนก่อน +1

    Praise the Lord all of you my dears and very good message song 🎵 thank you so much all the team members ❤️

  • @Ruthhelen-v5y
    @Ruthhelen-v5y 19 วันที่ผ่านมา +2

    Very very nice Johnson

  • @PVenkatalaxmi-w5f
    @PVenkatalaxmi-w5f 19 วันที่ผ่านมา

    చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

  • @EsthairRani
    @EsthairRani หลายเดือนก่อน +6

    Song chala bagundi❤❤❤

  • @padmakundrapu1669
    @padmakundrapu1669 หลายเดือนก่อน +3

    Akka superb,baga ante exllent ga padaru

  • @ashokvicky3432
    @ashokvicky3432 หลายเดือนก่อน +5

    God blesss you sister 👍

  • @MARYNANI-o4s
    @MARYNANI-o4s 19 วันที่ผ่านมา +2

    God bless you Akka song super

  • @KottaPramilla
    @KottaPramilla หลายเดือนก่อน +3

    Nice song❤

  • @sudhakarrao8981
    @sudhakarrao8981 หลายเดือนก่อน +113

    Respected Sir/ Madem/ Brother, ఇప్పటి వరకు కేవలం కొందరుమాత్రమే మరియు చాలామంది(నేటి క్రైస్తవ బోధకుడు(లు),యువజన పురుషులు & స్త్రిలు, విశ్వాసులు,చర్చి(లు),మహిళలు,సంఘపెద్దలు,మొదలైనవారు) కేవలం క్రిస్మస్ & ఇతర కార్యక్రమాల పేరుతో songs telecast చేసి, క్రిస్టియనిటి ని భ్రష్టుపట్టిస్తూన్నారు. ఈ జనరేషన్ లో మీరు మాత్రమే మొదటిసారిగా (present/past/future)రాబోయే/గడిచిన/ప్రస్తుత సంవత్సరం గురించి హెచ్చరికలుచేస్తూ,దేవునిప్రేమను వివరంగా తెలిపినారు. దేవునియొక్క సంకల్పని,ప్రేమను,ఉద్దేశంను పాటద్వారా భావాన్ని పాఠంగా చూపించి,ప్రపంచప్రజలకు యూనివర్సల్ గా తెలియచేస్తున్న మీకు సెల్యూట్.🙋2025 సం!!లో ఈ పాఠం(పాట)అన్ని వర్గాల ప్రజలకు చేరువై,అందరికీ చెందుతుంది. హాట్స్ఆఫ్ సార్...

    • @rklincy256
      @rklincy256 หลายเดือนก่อน +12

      ఇంకొకరిని అప్రిసియేట్ చేసినప్పుడు ఒకర్ని దుషించటం మంచిది కాదు దేవుడు ఒక్కొక్కర్ని ఒక అంశం మీద ప్రేరేపిస్తారు మీరు ఇలా comment ఇవ్వటం వలన మీరు కూడ క్రిస్టియనిటిని భ్రష్టు పట్టించటంలో మీరు భాగస్థులు అవుతారు

  • @RameshK-u9u
    @RameshK-u9u 28 วันที่ผ่านมา +2

    Super song akka😊

  • @Sam_1991
    @Sam_1991 หลายเดือนก่อน +3

    very good song god blessyou golary to god

  • @radharadha8363
    @radharadha8363 19 วันที่ผ่านมา +1

    Amen praise the lord 🙏🙏🙏🙏❤❤❤❤

  • @vijayalakshmithammu4614
    @vijayalakshmithammu4614 หลายเดือนก่อน +3

    Praise the Lord

  • @biblestudywithsteffi
    @biblestudywithsteffi 15 วันที่ผ่านมา

    Nice song

  • @kollaluckyson2317
    @kollaluckyson2317 หลายเดือนก่อน +4

    God bless you all 🙌🙌🙌🙌 team 🙏

  • @NavundruSatyanarayana-s8e
    @NavundruSatyanarayana-s8e 19 วันที่ผ่านมา +1

    Super song ❤

  • @kagithalasuresh712
    @kagithalasuresh712 หลายเดือนก่อน +3

    God bless All Team...💐💐💐

  • @SrinuMaari-o3v
    @SrinuMaari-o3v 20 วันที่ผ่านมา +3

    Super super super song akka ❤❤❤🎉🎉🥰🥰🥰🥰✨✨✨💝💝💝💝💝

  • @kattulasrinu4242
    @kattulasrinu4242 หลายเดือนก่อน +5

    God bless you🙏

  • @yadasuvijaykumarservantoft4776
    @yadasuvijaykumarservantoft4776 หลายเดือนก่อน +2

    Wonderful singing thammudu🎉🎉🎉god bless you

  • @krupajyothi7302
    @krupajyothi7302 23 วันที่ผ่านมา +1

    Praised the lord tq God 🙏🙏🙏🙌🙌🙌🙌

  • @chappalasankaram7541
    @chappalasankaram7541 17 วันที่ผ่านมา +2

    Please keep original song track. We're greatful always to all who gave thik song

  • @yohanch4506
    @yohanch4506 หลายเดือนก่อน +2

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏

  • @pjalandhraPremkumar
    @pjalandhraPremkumar หลายเดือนก่อน +5

    Amen praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @KamatamPrajwal-du5iv
    @KamatamPrajwal-du5iv 22 วันที่ผ่านมา +1

    Very good song 🎉🎉❤❤

  • @DineshNalabuga
    @DineshNalabuga 21 วันที่ผ่านมา +1

    Amen good song 😊

  • @SyamTatapudi
    @SyamTatapudi 23 วันที่ผ่านมา +6

    గతకాలమునీకృపలో ననురక్షించి సాంగ్ స్టేటస్ వీడియోలు యూట్యూబ్ లో పెట్టండి అన్నా సాంగ్ చాలా బాగుంది అన్నా పల్లవి అండ్ చరణాలు యూట్యూబ్ లో పెట్టండి అన్నా

    • @SyamTatapudi
      @SyamTatapudi 22 วันที่ผ่านมา +1

      రిప్లేఇవ్వండిఅన్నా సాంగ్ స్టేటస్ వీడియోలు కావాలి అన్నా నాకు

  • @kolaramanna6702
    @kolaramanna6702 หลายเดือนก่อน +1

    Very very very good song God bless you

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 หลายเดือนก่อน +4

    Thanq one and all..
    సాంగ్ like చేయడం మర్చిపోతున్నారు ..

  • @vlstudy4040
    @vlstudy4040 หลายเดือนก่อน +2

    Super 🎉🎉🎉🎉🎉🎉

  • @skhashishdomala7515
    @skhashishdomala7515 18 วันที่ผ่านมา

    Superb superb song

  • @AmarChiluka-o1g
    @AmarChiluka-o1g 19 วันที่ผ่านมา +1

    Super song sister

  • @amruthakonda
    @amruthakonda หลายเดือนก่อน +2

    God bless this song Amen 🙏

  • @nikithasri5269
    @nikithasri5269 28 วันที่ผ่านมา +1

    Very nice 👍

  • @soulmortalfans487
    @soulmortalfans487 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙏🙏jesus 🤝🤝💓💓

  • @madhavig9622
    @madhavig9622 หลายเดือนก่อน +3

    Amen very good song. Good meaning sisyter

  • @vimalapalaka4152
    @vimalapalaka4152 หลายเดือนก่อน +3

    Soneisverynice

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 หลายเดือนก่อน +2

    Glory to God ❤❤❤ super song.. praise the lord sister garu 🙏🙏🙏❤❤❤❤

  • @RameshK-u9u
    @RameshK-u9u 28 วันที่ผ่านมา +1

    Super song

  • @tbenjimen8545
    @tbenjimen8545 หลายเดือนก่อน +2

    Glory to God 🙏🙏🙏

  • @gbaskar7986
    @gbaskar7986 หลายเดือนก่อน +2

    Super sister 🙏🙏🙏🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 หลายเดือนก่อน +6

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🧎🙇🛐✝️⛪👍❤️🕎🤝👏🤲👌🙌👋💅💯🎷🎻🥁🎸🎺🪘🤗🎤🪗🪕🎶🎼🎹🎵

  • @UmadeviEeda
    @UmadeviEeda หลายเดือนก่อน +3

    Sister miru epudu yesaya patalu padutu yesayanu mahima parustu yesayaki pradhana cheystu yesayanu aradhistu yesaya premani evaru chupaleru sister yesaya manakoraku pranam petaru miru yesaya patalu matrame padandi sister yesaya ninu premistunaru Tali god bless you sister yesayake ganta mahima kalugunu gaka amen 🙏

  • @JohnEsteru
    @JohnEsteru หลายเดือนก่อน +13

    Supper track pettandi plz

  • @Sunithayelisha
    @Sunithayelisha 21 วันที่ผ่านมา +1

    Nice song devanna.

  • @YaniSmarty-m5y
    @YaniSmarty-m5y 19 วันที่ผ่านมา +2

  • @aparnachamarthi-v6z
    @aparnachamarthi-v6z 8 วันที่ผ่านมา

    This song is my life

  • @vimalapalaka4152
    @vimalapalaka4152 หลายเดือนก่อน +2

    Glorytogod

  • @YenubariJyothi
    @YenubariJyothi หลายเดือนก่อน +3

    Amen 🎉🎉

  • @Dileeprada-i4d
    @Dileeprada-i4d 18 วันที่ผ่านมา

    God blessing sister ✝️🛐🛐 8:19

  • @lilygraace
    @lilygraace 18 วันที่ผ่านมา +1

    Nice song 👍🏻❤

  • @SurprisedLoom-sx7ou
    @SurprisedLoom-sx7ou หลายเดือนก่อน

    Wonder full song praise the Lord ఆమేన్ ఆమేన్

  • @David-g3o3r
    @David-g3o3r หลายเดือนก่อน +1

    Eight out of ten

  • @boorabattulajagadeeswari7901
    @boorabattulajagadeeswari7901 21 วันที่ผ่านมา

    God bless you brother good singing good lirics

  • @ArjunTimothy
    @ArjunTimothy หลายเดือนก่อน

    Very very nice song and voice still god bless you సిస్టర్...