Garikapati and Chiranjeevi at Alay Balay | CL Venkat Rao about Garikapati Fired on Chiranjeevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 683

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 2 ปีที่แล้ว +9

    మంచి క్లారిటీ ఇచ్చారు. మిగిలిన వాళ్ళే అర్థం చేసుకోవాలి. నాగబాబు ట్వీట్ పెట్టడంలో అర్థం లేదు. గరికిపాటి వారికి ఎటువంటి అసూయా లేదు. ఆయన అపర సరస్వతి అవతారం కాబట్టి కళ ఏదైనా ఆయన గౌరవిస్తారు. జై భారత్.

  • @bandavenkata2697
    @bandavenkata2697 2 ปีที่แล้ว +77

    శ్రీ డాక్టర్ శ్రీ వెంకట రావు గారికి నమస్కారం
    మీరు పలికిన ప్రతి మాట ముత్యాల మూట.. మీ ప్రసంగం సమస్యను పరిష్కరించే మార్గంలో ఉంది. ధన్యవాదములు
    🙏🙏🙏
    🙏🙏🙏

    • @sudheerk406
      @sudheerk406 2 ปีที่แล้ว +1

      @@srinuk3710 nu chusava and akada vundi vinava?

  • @koppisettisubrhamanyam9185
    @koppisettisubrhamanyam9185 2 ปีที่แล้ว +96

    గరికపాటి వారు చిరంజీవి గారు కూడా చాలా చాలా మంచివారు వీళ్ళ మధ్య గొడవ సృష్టించాలని

    • @ganesh55507
      @ganesh55507 2 ปีที่แล้ว +2

      Garikipaati ni deggai Manu..

  • @santhkumar6
    @santhkumar6 2 ปีที่แล้ว +37

    చిరంజీవి గారికి అవమానం జరిగిందని ఫాన్స్ రియాక్ట్ అయినారు , కొంతకాలం క్రితం ఒక B grade నటి మరియు ఒక జర్నలిస్ట్ మెగాఫ్యామిలినీ దారుణాతిదారుణమయిన పదజాలంతో ఘోరంగా అవమానించినపుడు , వీరిపై ఇదే స్థాయిలో/ level లో రియాక్ట్ అవలేదు , ఎందుకని?
    ఈ సందర్భంలో చిరంజీవి గారిని అడ్డుపెట్టుకుని ద్వేషంతో ఉన్న కొన్ని అసాంఘిక శక్తులు ప్రజలను రెచ్చగొడుతున్నాయా ?

  • @naveenkumarjosyula2968
    @naveenkumarjosyula2968 2 ปีที่แล้ว +49

    Garikipati garu is right. He is too disciplined and wanted all the people to maintain discipline. Both Chiranjeevi Garu and garikipati garu handled the situation peacefully. I think there is nothing to evaluate anyone in this situation. Both are right in their opinions

    • @bhanumandela207
      @bhanumandela207 2 ปีที่แล้ว +5

      How can yo say garikapati is right. If he wants everyone to be silent he can say in a different manner and ask them to sit in their respective places.Of course both are good people but chiru behaved like a matured mega start no matter u agree or not.

    • @amiineniramaiah73
      @amiineniramaiah73 2 ปีที่แล้ว

      సోదరా దానికి సందర్భం వుంటుంది
      సినిమా తారలు ఎవరు
      మనము చిల్లర పడివేస్తేయ్ తిని బ్రతికేయ్ వాళ్ళు
      టైం మనీ మనము వెస్ట్ చేస్తేయ్
      మనమిద్ద బ్రతికేయ్ బ్రతుకులు వీళ్ళవి
      ఇంటిలోనే పెంచేయ్ పెంపుడు జంతువు లు
      టైపు
      కనీసము కుక్క ను పెచ్చిన ఏదోవిధముగా
      ఇంటికి కాపులగా విశ్వాసము వుంటుంది అమరావతి రైతులు సహాయముగా
      నీళ్లబడి మని కోరేతేయ్ వాళ్ల పక్కకు కూడ చూడని పెద్దమనిషి
      అదేవిధముగా ఈ మధ్య గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు గాన గదరావుడు స్పీబాలసుబ్రహ్మణ్యము విగ్రహం ను
      డ్రైనేజీ పక్కన పడివేస్తేయ్
      ఓక్క సినిమా నాకొడుకైనా స్పడించారా
      ఈ సినిమా నా కొడుకులుకు వేసేయ్ చిల్లర టైమ్ ఎవరైనా t

    • @ramu000009
      @ramu000009 2 ปีที่แล้ว

      @@amiineniramaiah73 Nuvvu emi peekutunnavu ra bumi meeda putti, ayanni abhimaaninche vallu kotlalo mandi unnaru. Ninnu evadina gurtu badutada ra. Nuvvu edina goppa pani chesi goppa vadivi ayyaka matladu.

    • @chandravaragani
      @chandravaragani 2 ปีที่แล้ว

      @@amiineniramaiah73 నమస్తే, సర్. మీ చిల్లర కోసం వాళ్ళేమి ఎదురు చూడటం లేదు. మీ చిల్లర మీ దగ్గరే పెట్టుకొని, చిల్లర బ్రతుకు బ్రతకటం మానేయండి.

    • @amiineniramaiah73
      @amiineniramaiah73 2 ปีที่แล้ว

      @@chandravaragani ఒరేయ్ చిల్లర ఒరేయ్ చిల్లర నాయాల నా చిల్లర బతుకు నువ్వు చూసావా వారానికి 100 కోట్లు వచ్చాయంటే ఎలా వచ్చాయి సినిమాహల్ సినిమాలు ఎవరు అమ్మ మొగుడు అని ఫ్రీగా చూపిస్తారు పోటుగాడు ఫ్యాన్స్ అన్ని ఫ్రీగా చూపిస్తారా అందరు అందరూ చిల్లర వేస్తేనే 100 కోట్లు అవుతుంది రా మడ్డ మొలతాడు

  • @kamaleswararaokari9586
    @kamaleswararaokari9586 2 ปีที่แล้ว +38

    బాగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏

  • @rameshdaggu4321
    @rameshdaggu4321 2 ปีที่แล้ว +5

    జై హింద్ జై శ్రీ రామ్
    దేశానికి రాజైనా సరే సరస్వతి పుత్రులను గౌరవించాలి

  • @mimicrysridevi
    @mimicrysridevi 2 ปีที่แล้ว +9

    దేవతల కన్నా మహర్షి గొప్పవారు అలాగే స్టార్ హీరోస్ కన్నా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు గొప్పవారు గరికపాటి వారి తప్పులేదు వారి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి ఫ్యాన్స్ చిరంజీవి గారితో ఫోటోలు దిగితే ఎవరికైనా గుచ్చుకుంటుంది... తప్పు ఎవరిది కాదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఒక మహర్షి క్షమాపణ చెప్పారు అనే పరిస్థితి రావాల్సిన పనిలేదు... గరికపాటి గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు.చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా గరికపాటి గారి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువ అన్ని వయసుల వారిలో వారికి ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి ఫాన్స్ సంఖ్యలో గరికపాటి గారికి ఫ్యాన్స్ సగం మందే ఉన్నారు అనడం తప్పు. గరికపాటి గారి ఫ్యాన్స్ ఈ కాలంలో ఎక్కువ గరికపాటి గారు వారి ప్రవచనాలతో నిజంగా చిరంజీవులు అయ్యారు వారికి ఫాన్స్ చిరకాలం ఉంటారు. ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంటాది. యూట్యూబ్ లో ప్రవచనాలు ఉన్నంతకాలం గరికపాటి గారికి ఫ్యాన్స్ ఉంటారు. గరికపాటి గారు మీరు క్షమాపణ చెప్పకండి మీ ఫ్యాన్స్ అందరం ఫీల్ అవుతాము మీకు ఆ ఖర్మ పట్టలేదు మీరు దేవేంద్రుణ్ణి మించిన మహర్షుల వంటి వారు.

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 2 ปีที่แล้ว +19

    ప్రవచనాలు పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి . చుట్టూ గందర గోళం గా ఉంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. క్లిష్టమైన సంస్కృత పద్యాలు పురాణాల్లోని కొన్ని ఇతివృత్తాలు ఉదాహరణలతో వివరించాలి అంటే
    ఏకాగ్రత అవసరం. శ్రద్ధగా వినేవారు లేకపోతే చెప్పే విధానం లో ఉన్న గాంభీర్యం దెబ్బతింటుంది.
    Tone, modulation ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి
    చెప్పదలుచుకున్న వి మర్చి పోవటం జరుగుతుంది. ఇవన్నీ కొంతమందికి అర్ధం కావు.
    గరికిపాటి వారు పొరపాటున రాకూడని చోటికి వచ్చారు . శ్రోతలు ఆయన స్థాయి కి సరిపోరు.

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 2 ปีที่แล้ว

      🙇

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 2 ปีที่แล้ว

      కరెక్ట్

    • @srisri11982
      @srisri11982 2 ปีที่แล้ว

      అందరూ కాదు, వెర్రి చిరంజీవి అభిమానులకే

  • @chirchan
    @chirchan 2 ปีที่แล้ว +1

    Comment section chusthe chala happy ga undi. Janaalani anavasaram ga rechagottalani chala channels try chesthunnai

  • @jajulaanjaneyuluyadavanjan3377
    @jajulaanjaneyuluyadavanjan3377 2 ปีที่แล้ว +78

    కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళ TRP కోసం పిచ్చి వేషాలు వేస్తున్నారు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆయన ప్రవచనాలు అందరికీ మార్గదర్శికాలు జై గరికపాటి నరసింహారావు గారు

  • @sbolla2099
    @sbolla2099 2 ปีที่แล้ว +24

    Garikapati garu simple person. Knowledgeable and wise person and helping society with his good words. How many people are there like this helping society with our ancient rich mythological history. His style of talking is like that. Actor Chiranjeevi garu also nice person and entertaining Telugu people with his movies. We need both and both are well respected. Keep it simple.

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 2 ปีที่แล้ว +18

    చిరంజీవి గరికపాటి గారికి క్షమాపణ చెప్పాలి
    ఎందుకంటే, వేదికమీద ఒకరికి మాట్లాడటానికి అవకాశం యిచ్చినప్పుడు ఫోటోలు తీసుకోవటం ఎంతవరకు సబబు అంటారు, వేదిక మర్యాద పాటించాలి.

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh 2 ปีที่แล้ว +1

      ఆ మర్యాద ఏంటో గరికపాటి కాడికి తెలియాలి

  • @uddarajutejendravarmavarma38
    @uddarajutejendravarmavarma38 2 ปีที่แล้ว +25

    టీచర్ లెసన్ చెపుతుంటే పిల్లలు పక్కకు చూస్తే టీచర్ కి ఎలా ఉంటుంది

    • @raghukumar4688
      @raghukumar4688 หลายเดือนก่อน

      పిచ్చి కోపం వస్తుంది. .,.y. Sulochana. Sgt

  • @adapakasudhakararao7267
    @adapakasudhakararao7267 2 ปีที่แล้ว +25

    గరికపాటి కాలిగోటికి సరిపోనివారు నోటికొచ్చినట్టు పేలుతున్నారు హతవిధీ

    • @kishorekatru6911
      @kishorekatru6911 2 ปีที่แล้ว +1

      ఆయన స్వర్గం నుంచి దిగివచ్చరా?

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +2

      స్వర్గమే ఆయన ప్రవచనాలు కోసం దిగివస్తుంది !!! అది కళ్ళతో చూడలేవు , బుద్ధితో చూడగలవు , వుంటే !!!!

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 ปีที่แล้ว +33

    Both garikipati garu and chiru garu are highly highly respectable persons. So I request people to be kept calm.

  • @uddarajutejendravarmavarma38
    @uddarajutejendravarmavarma38 2 ปีที่แล้ว +33

    నాకు సంస్కారం నేర్పే వారే గొప్పవారు

    • @rameeshrameesh3708
      @rameeshrameesh3708 2 ปีที่แล้ว +5

      Adi garikapati garu

    • @ask7266
      @ask7266 2 ปีที่แล้ว

      @@rameeshrameesh3708 🤣🤣🤣🤣🤣🤣🤣🤣సంస్కార హీనుడు

    • @justtruth5157
      @justtruth5157 2 ปีที่แล้ว +1

      Chinna papa kemo chira kasta peddadayene song vanda sarlu paduko… baga samskaram vastundi

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 2 ปีที่แล้ว +1

      Akkada adhi Alai Balai program.. dhaani ardham yeemiti ante kula,mata,varga bheedaalu marachipooyi brathakaali ani cheppe program. .. akkadaku velli "neenu cheppedhi vinaali, leekapoothe neenu vellipootha" anatam yentha moorkhatvam ??

    • @justtruth5157
      @justtruth5157 2 ปีที่แล้ว +1

      @@kamandalamjalam1541 alantappudu stage mida matladamani pilavakudadu. Andaru, every dorikite vallani kougalinchukoni vellupovali…not just for Garikipati, it is certainly a nuisance for any speaker

  • @pvvb9
    @pvvb9 2 ปีที่แล้ว +2

    Well said sir. Awesome explanation.

  • @PK-nv4on
    @PK-nv4on 2 ปีที่แล้ว +25

    మీరు మాత్రమే చక్కటి వివరణ ఇచ్చారు....

  • @krishna-uk8gl
    @krishna-uk8gl 2 ปีที่แล้ว +2

    కావాలని ఓవరాక్షన్ చేస్తున్నారు ఫ్యాన్స్ గరికపాటి గారి లాగా ఒక భగవద్గీతలో శ్లోకం చెప్పమనండి ఒక రామాయణంలో శ్లోకం చెప్పమనండి ఒక భాగవతంలో శ్లోకం చెప్పమనండి ఒక సుందరకాండను వివరించి చెప్పమనండి చిరంజీవి చెప్తాడేమో ఆయన తోటి ఈయన ను పోలుస్తారా గరికపాటి గారు ఎన్ని వేదాలు చదివారు .చిరంజీవి నటుడు అంతే దాని వల్ల ఫ్యాన్స్ పెరిగారు .

  • @k.srinivasrao9209
    @k.srinivasrao9209 2 ปีที่แล้ว +65

    చిన్నవిషయాన్ని కొన్ని మీడియా చానల్స్ పెద్ద రాద్దాంతం చేస్తున్నాయి...నాగబాబు గారుకూడ కాస్తతొందరపడ్డారేమోననిఅనిపిస్తుంది.

    • @narasimhammedavarapu6908
      @narasimhammedavarapu6908 2 ปีที่แล้ว +3

      ఆయనే దీనికి ఆజ్యం పోసింది.

    • @chirchan
      @chirchan 2 ปีที่แล้ว

      Naga Babu garu react avvakunda undalsindi

    • @srisri11982
      @srisri11982 2 ปีที่แล้ว

      వాడికి అన్న చిరంజీవి భజన ,తమ్ముడు పవన్ భజన చేయక పోతే వాడికి దినం గడవదు ,

    • @k.srinivasrao9209
      @k.srinivasrao9209 2 ปีที่แล้ว

      @@srisri11982 👌👍

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 ปีที่แล้ว +196

    ✍️అనవసరం అనుకోవద్దు IMP విషయం, గరికపాటి వారి విషయంలో ,చిరంజీవి గారికి మధ్య ఎటువంటి మనస్పర్థలు, తిట్టుకోవడం లాంటివి జరగలేదు కొందరు వారి TRP, వాచ్ టైం ని పెంచుకోవడం కోసం గొర్రెల మాదిరి వీడియో ని CUT చేసి యూట్యూబ్ UPLOAD చేస్తున్నారు,అనవసరంగా లేని ఒక చిన్న సాధారణ విషయాన్ని భూతద్దంలో చూపించి, మన హిందుత్వాన్ని పెంచే ఇద్దరి ప్రముఖుల మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నారు.. మనం గమ0నిచాలి, అక్కడ అంత పెద్ద సబ, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, గరికపాటి వారు ఇంకా చాలా పెద్ద వారు వచ్చారు అక్కడ ఒక క్రమ శిక్షణ, సమయపాలన అవసరం కానీ అక్కడి సబ ని ఏర్పాటు చేసిన వారి వల్ల చిరు గారు సినీ రంగానికి చెందడం వల్ల స్టేజి పైనే అందరూ వచ్చి గుమికూడడం సభా నియమాలను బంగపరిచాయి, అభిమానులని చిరు కూడా కాదనలేక ఫొటోస్ దిగాల్సి వచ్చింది,(అక్కడ చిరు గారు ఫొటోస్తీసుకుంటున్నది అసూయ గాని, నేనె గొప్ప అనే అహంకారాలు లేవు, అవి వద్దు అని ప్రతి సారి అతనే చెప్తాడు), యాదృచ్చికంగా, సూక్ష్మమైన విషయాన్ని భూతద్దంలో చుపించి వర్గాలుగా విడగొట్టి పాడు చేయకండి, వెంటనే వారు ఎలా కలసి పోయారో పూర్తి వీడియో చూడ్డండి🙏🚩

    • @krishnaprasadvunnava7072
      @krishnaprasadvunnava7072 2 ปีที่แล้ว +21

      వారిద్దరు ఈ విషయం మర్చిపోగలరు. టీవీ చానెల్స్ వేరే వాళ్ళను కూర్చోబెట్టి ఇంకాస్త ఆజ్యం పోసి వాళ్ళ TRP పెంచుకోవడం అన్నిటికంటే అమర్యాద. ఈ విషయం ఇంతటితో ముగిస్తే అందరికి మర్యాద

    • @koppisettisubrhamanyam9185
      @koppisettisubrhamanyam9185 2 ปีที่แล้ว +11

      నిజంగానే చాలామంది ఇలా మధ్యన గొడవ సృష్టించాలని చూస్తున్నారు

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 2 ปีที่แล้ว

      ఆ హిందూమత ద్వేషి మహాసేన రాజేష్ ఈరోజు ఈఅంశాన్ని సాకుగా తీసుకుని బ్రాహ్మణుల్ని హిందుత్వాన్ని, హిందూ శ్లోకాలను అవహేళన చేస్తూ,బ్రాహ్మణుల మీద ద్వేషం కోపం అక్కసు వెళ్ళగక్కుతూ దూషించాడు.

    • @arunasattari976
      @arunasattari976 2 ปีที่แล้ว +3

      Bhalechepparandi
      Pedha manasutho alochinchali
      Stage dhaggara unna vallu anni choosukovali anavasaranga pedhayanni annesi matalu antunnaru

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 ปีที่แล้ว +2

      Nijam

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +43

    జీవితాలకు ఉపయోగపడే ప్రవచనాలు, భక్తికరమైన శ్లోకాలు చెప్పేటప్పుడు స్టేజిమీద గోల ఉండకూడదనేదే గరికపాటి గారి చిరాకుకి కారణం. చిరంజీవి గారు, గరికపాటి గారిలిద్దరూ మంచి మిత్రులండీ.

    • @aniani5299
      @aniani5299 2 ปีที่แล้ว +3

      ఒక రెండు నిమిషాలు ఆగితే ఏం పోయింది అండి. ఆ మాత్రం నిగ్రహం లేదా.

    • @subramanyamdevu1897
      @subramanyamdevu1897 2 ปีที่แล้ว

      Chiranjeevi tho public ala behave cheyadam valle alayi balayi programe vijayavantham aindi, ikkadi didi cheppevariki avakasame ledu, manadariki yela brayhkalo thelusu, gantala tharabadi yevaro cheppedi vinadaniki kaalam vruda cheyyakandi

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 ปีที่แล้ว +39

    పద్మశ్రీ శ్రీ గరికపాటి గురువుగారికి
    పాదాభివందనం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మంచి సమాజానికి
    మార్గదర్శులు మహానుభావులు...

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 ปีที่แล้ว +16

    రోజా తో కూర్చుని..వెర్రి నవ్వులు నవ్వుతూ..నాగబాబు బుర్ర దొబ్బిందా?

  • @cnsswany4114
    @cnsswany4114 2 ปีที่แล้ว +6

    Media has been provocating the people to make the Negative comments on Sri Garikapati. It's bad with out knowing the circumstances on the stage. Thanks for your impartial first hand knowledge.
    Request the Media Channels to listen to this Video.

  • @chandrakadiyala1868
    @chandrakadiyala1868 2 ปีที่แล้ว +14

    చాలా బాగా చెప్పారు వెంకట్రావు గారూ... పెద్దరికం అంటే ఇలా ఉండాలి..

  • @janardhanb3962
    @janardhanb3962 2 ปีที่แล้ว +1

    Yes

  • @kumarbegary1964
    @kumarbegary1964 2 ปีที่แล้ว +28

    Garikapati garu gretest Person 🙏🙏🙏
    Teacher alage vuntaru

    • @supriyateegala8946
      @supriyateegala8946 2 ปีที่แล้ว +1

      Ya right.soeecher is great than actor.he tells advices good things.even chiranjeevi having mistakes.y people never comment.he knows well whom ti to how to behave talk etc .acting valu real life lo kuda baagane chestharu

    • @gayathrinreddy8073
      @gayathrinreddy8073 2 ปีที่แล้ว +4

      Yes.... correct gaa chepparu...oka goppa teacher ni gouravinchadam kuda Rani murkulu ee fans.....

    • @ganesh55507
      @ganesh55507 2 ปีที่แล้ว

      @@gayathrinreddy8073 nenu teacher ni.. ne ammani denggaa...eppudu ochi nannu gouravinchu..

  • @jagarapusatyanarayanamurth6832
    @jagarapusatyanarayanamurth6832 2 ปีที่แล้ว +17

    చాలా గ్యాప్ ఇచ్చి మాట్లాడతారు వినడానికి ఓపిక యుండాలి

    • @abdulrafi9739
      @abdulrafi9739 2 ปีที่แล้ว

      Speed petty (penchi) vinandi. Baganey vinavachhu.

    • @Nag..143
      @Nag..143 2 ปีที่แล้ว +1

      1.75 pedithe perfect ga undi

  • @mem9193
    @mem9193 2 ปีที่แล้ว +1

    good message .... for false fans n wrong talking n thinking n story making people.

  • @govindarajulugovindarajulu9288
    @govindarajulugovindarajulu9288 2 ปีที่แล้ว

    Good speech.

  • @epuriramaraju3611
    @epuriramaraju3611 2 ปีที่แล้ว +50

    గరికపాటి వారు క్రమశిక్షణ గలవారు.దయచేసి ఆయన కోపాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.

    • @aniani5299
      @aniani5299 2 ปีที่แล้ว +4

      స్టేజ్ మీద కోపం ప్రదర్శించే వాడు సభా మర్యాద తెలియని వాడు క్రమశిక్షణా ఉన్న వాడు కాదు.

    • @bharathym6934
      @bharathym6934 2 ปีที่แล้ว +2

      Kopam vasthe mounamga stage digi vellipovali evvarini noppinchoddu

    • @ask7266
      @ask7266 2 ปีที่แล้ว

      క్రమశిక్షణ 🤣🤣🤣🤣🤣అహంకారం తో వున్నాడు 🤦

    • @user-sriram88308
      @user-sriram88308 2 ปีที่แล้ว

      Arey antha descipne unte a girls ki cheppli vadamma tharvtha teeskondi thalli ani chiru ni ane antha monagda vaadu…

  • @bandavenkata2697
    @bandavenkata2697 2 ปีที่แล้ว +3

    సభా కార్యక్రమ నిర్వహణలో జరిగిన లోపం ఇది క్లాస్ రూమ్ లో విద్యను బోధించే ఉపాధ్యాయులకు ఆటంకం ఏర్పడినప్పుడు సహనాన్ని కోల్పోతారు. శ్రీ చిరంజీవి గారికి గరికపాటి వారి అంటే అపారమైన గౌరవమని చెప్పారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆటంకం ఏర్పడితే అనుకోకుండా సహనాన్ని కోల్పోతారు
    ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ లింగం చేసుకుని వారి గొప్పతనాన్ని చాటుకునే రోజు ఈనాడు
    చిరంజీవి గారు పెద్దవారు వారిని పద్మభూషణ్తో సత్కరించింది మెగాస్టార్ గా
    వర్ధిల్లుచున్నారు
    పెద్ద మనసులో శ్రీ చిరంజీవి గారి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రస్తుత పరిస్థితులలో శ్రీ గరిక గరికపాటి వారు కూడా స్పందించి
    అభిమానులను శాంత పరచవలసిన దిగా
    కోరుతూ..... అందరూఒక్కటే అన్న సందేశాన్ని ఇచ్చి.... గందరగోళాన్ని సృష్టించే అవకాశం లేకుండా చేయాలి

  • @politicaltvofficial
    @politicaltvofficial 2 ปีที่แล้ว

    super sir..

  • @srinivaskatha3671
    @srinivaskatha3671 2 ปีที่แล้ว +11

    చాగంటి వారు కి ఉన్న సహనం గరికపాటి వారికి ఉండదు.

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 2 ปีที่แล้ว +75

    చాలా బాగా వివరించారు సార్🙏. గరికపాటి వారు అసూయతో మాట్లాడారు అని నాగబాబు చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంటాను. అది ఆయన సహజ ధోరణి. ఆ మధ్య వారికే సన్మానం చేశారు. అప్పుడు కూడా ఆయన ఫొటోలకు ఇష్టపడలేదు. అందరు stage మీదకు వస్తే వెల్లిపోతాను అన్న మనిషి. మొత్తం మీద కథ సుఖాంతం.

    • @aniani5299
      @aniani5299 2 ปีที่แล้ว +7

      ప్రతి మనిషి కి ఒక సహజ దొరిని ఉంటుంది. అది అదుపులో పెట్టుకొనే వాడే ఉత్తముడు. ఆ మాత్రం నిగ్రం లేని వాడు పది మందికి ఏమి ఉపదేశిస్తాడు. అంటే ఆయన మై కు ఏతుకోగానే అందరూ ఎక్కడికి అక్కడ నిలిచిపోవాలా . మనం ఎక్కడ ఉన్నాం, ఎలాంటి సందర్భం లో ఉన్నాం, ఎవరి తో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే ఆలోచన కూడా లేదు . గరికపాటి దేనిలో పెద్ద. ఉచిత సలహాలు ఇవ్వడం లో న. మొదట మనం పాటించాలి, తరువాత ఇతరులకు చెప్పాలి.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +3

      @@aniani5299 ఆ గరిక పాకీ వాడిది అసహజ ధోరణి. నాది సహజ ధోరణి అని అందర్నీ తిడితే ఎవరూ ఊరుకోరు. ఆ గరిక పాకీ వాడి ఈ అసహజ ధోరణి భరించలేక,తట్టుకోలేక వీడి 1st wife వెళ్ళి పోయింది. ఇంకా ఈ దరిద్రుడు మారలేదు. వీడి బుద్ది వీడిపిడకల తో గానీ పోదు.

    • @rameeshrameesh3708
      @rameeshrameesh3708 2 ปีที่แล้ว +3

      Garika pati gurunchi meku telusa

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +2

      @@rameeshrameesh3708 Garika paakee gaadi gurinchi meeku telusaa?

    • @shruti5258
      @shruti5258 2 ปีที่แล้ว +4

      @@rameeshrameesh3708 garikapati gurinchi kadu.. asalu valla gurinchi vallake telidu.. vallakem kavalo telidu, valla life lo m achieve cheyalo telidu, Oka spirituality ante ento telidu, Gaali lo pudtaru, gaali lo pergutaru, sachinappudu sastaru.. jeevitam ani okka nijanni telskoru.. kaneesam maradaniki kuda prayatnincharu..ilanti panchayti lo edo telsinattu judgement istaru..Oka guruvu daggara nundi knowledge teeskovadam chatakadu.. aina viluva em telustadi veellaki.. istam unnattu tidtunnaru.. chiranjeevi ante naku kuda istame.. kani Oka actor ga matrame.. kani jeevitam lo manchi chedu cheppevade kada uthamudu.. manchi chedu matrame kadu .. adyatmika vishyalu enno cheppevallu.. vallani tidte aa norlu .. crct kadu..

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 ปีที่แล้ว +13

    గరికపాటి వారికి కొంత విద్యా అహంకారం లేకపోలేదు....కానీ అది సహజం..సినీ హీరోలు వాస్తవ జీవితంలో ...ఇతరులకు ఆదర్శ ప్రాయం కాలేరు..

    • @KartikReddy007
      @KartikReddy007 2 ปีที่แล้ว +1

      Enduku kaleru ..Chiranjeevi lanti Kashtam tho jeevithalo paiki vachhinavallu epatikaina evarikina inspiring…..

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 2 ปีที่แล้ว +8

    గరికిపాటి నరసింహారావు గారిని అసహనానికి గురి చేసి,అయనదే తప్పు అనడం మహాతప్పు....

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 2 ปีที่แล้ว +3

    Baga understand chesukuni chepparu.yevari thappu ledu.

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 ปีที่แล้ว +39

    దయచేసి అభిమానులు ఈ విషయం ను వదిలేయాలి....
    చిరంజీవి గారు వలె
    సహనం పాటిచి, చిరంజీవి గారు కు గౌరవం తీసుకొని రావాలని మనవి 🙏

    • @myyy1
      @myyy1 2 ปีที่แล้ว +5

      Chiranjeevi ki self respect ledhu..ayaana fans ki untadiga

    • @suryaprakasaraobirada6678
      @suryaprakasaraobirada6678 2 ปีที่แล้ว +2

      Chiranjeevi is not encouraging.
      Garikapati chapter is closed

    • @suryaprakasaraobirada6678
      @suryaprakasaraobirada6678 2 ปีที่แล้ว +1

      Better to send Garikapati VAANAPRASTHAASRAMAM

  • @kingstribe387
    @kingstribe387 2 ปีที่แล้ว +5

    The doctor is well-educated his thoughts are highly Smart

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 2 ปีที่แล้ว +3

    Sir good clarification

  • @nammivenkataramanamurthy1169
    @nammivenkataramanamurthy1169 2 ปีที่แล้ว +5

    Garikipati గారీ చెప్పానది కరక్ట్

  • @sharmilat6539
    @sharmilat6539 2 ปีที่แล้ว

    Superb ga cheyparu

  • @kirankumarmenda5353
    @kirankumarmenda5353 2 ปีที่แล้ว +35

    అది అలై బలై కార్యక్రమం అంటే ఒకరి ఒకరు కలసి ఆనందం గా సరదా గా సంతోషంగా గడపాలి . అలాగే కుల మత భేదము లు వుండకుండా అందరం ఒక్కేటే అనే ఉద్దేశం తో పెట్టే కార్యక్రమం. అంతే కానీ అది ప్రవచనాల వేదిక కాదు. గరిక పాటి గారు అంత ఫీల్ అవ్వవలసిన అవసరం అక్కడ లేదు. చిరంజీవి గారు ఇలాంటివి పెద్దగా పట్టించి కొరు. నాగబాబు కూడా అంత react అవ్వ వలసిన అవసరం లేదు.

    • @naikips4091
      @naikips4091 2 ปีที่แล้ว +4

      Yenduku react avvakudadu Chiru sir ki insult chesaaru

    • @kirankumarmenda5353
      @kirankumarmenda5353 2 ปีที่แล้ว

      మీరు ఫ్యాన్స్ పరంగా ఫీల్ అయితే చెప్పలేను కానీ నాగ బాబు తొందర పడకూడదు. అన్ని వర్గాల వారికి గారికి పాటి పై ఆక్రోశం కలిగింది . బయట ఇంతమంది వున్నాం మనం సరిపోతా ము గరిక పాటికి.

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 2 ปีที่แล้ว +4

    Supper mee explanation

  • @simonpeter4204
    @simonpeter4204 2 ปีที่แล้ว +5

    వెర్రి నాగబాబు, తిక్క కల్యాణాల స్పందనలే చిరంజీవి గారి గౌరవం పోగొడుతున్నారు.

  • @devavaramendabetla2622
    @devavaramendabetla2622 2 ปีที่แล้ว +3

    ఈ ఒక్క విషయంలో మీరు నిక్కచ్చిగా నిజం చెప్పారు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +15

    నాగబాబు అభిప్రాయం తప్పు... గరికపాటి వారిని సభకి పిలిచి ఆయన చెప్పేది వినకుండ ప్రవర్తించడం చిరు అభిమానుల తప్పే కదా

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 ปีที่แล้ว +1

      వక్త ను పిలిచి మాట్లాడనీయకుండా చేస్తే ఎవరికైనా చిరాకు/అసహనం కలుగుతాయి.
      క్రమశిక్షణ కలిగిన ప్రవచన కర్తగా అతను స్పందించారు.. కాకపోతే కొద్దిగా దాన్ని చమత్కరించి చెప్పుంటే బాగుండేది...కటువు గా కాకుండా.. నాగబాబు పూర్వపరాలు తెలుసు కోకుండా ట్వీట్ చేయడం బాగోలేదు
      అక్కడ ఇద్దరూ బాగానే ఉన్నారు.. ఈ నిప్పు ఎగదోసేది మనమే

    • @rameshthatlinka2896
      @rameshthatlinka2896 2 ปีที่แล้ว

      Garikapati kopamtho challa nastapoindu adi ayanki telusu. Koncham kopam thagginchukovali.
      Megastar is great

    • @rameshthatlinka2896
      @rameshthatlinka2896 2 ปีที่แล้ว

      Cheppatodu vestu gadu

  • @radhac3350
    @radhac3350 2 ปีที่แล้ว +3

    You are right sir. Why did media makes these gola

  • @ravinidaganti3143
    @ravinidaganti3143 2 ปีที่แล้ว

    Tq so much CL venkat Rao garu💐🙏

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 ปีที่แล้ว +5

    మెగా ప్రజారాజ్యం మటాష్.ఇక జనసే న..2024 లో దీని భవిష్యత్తు తేలిపోతుంది....

  • @asimeghanathreddy652
    @asimeghanathreddy652 2 ปีที่แล้ว

    సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 ปีที่แล้ว +21

    Shri Garikipati used the word Vijnapri to Chiru and fans, he never disrespected him, there's nothing in this. But media, some miscreants wanted to prooke fans, they will be waiting for this type of small matters and get some votes behind Chiru and fans.

    • @SanPot123
      @SanPot123 2 ปีที่แล้ว +2

      Yes some ppl have inbuilt hatred against Hinduism ..so they are showing against garikapati and chaganti etc.

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh 2 ปีที่แล้ว

      @@SanPot123 గరికపాటి గాడు గుద్ధ బలుపుతో మాట్లాడి Hinduism పై దాడి అంటారేంటి...బలుపు చూపిస్తే గు... తంతారు ఆ మాత్రం తెలియలేదు గరికపాటి కి

  • @saradadinavahi8486
    @saradadinavahi8486 2 ปีที่แล้ว +40

    There is no discipline in public. What Garikipatigaru said is correct. We must respect people who are teaching good things. Chiranjeevi garu has respected him lot. Why these people r worried.

  • @bharathabagyavidatha4508
    @bharathabagyavidatha4508 2 ปีที่แล้ว +6

    చిరంజీవి గారి దగ్గర డబ్బుంది.. గరికపాటి దగ్గర విజ్ఞానం ఉంది.... ఇందులో డబ్బే గెలిచింది.. గరిక పాటి గారి తప్పేమి లేదు.

  • @nadianadia5579
    @nadianadia5579 2 ปีที่แล้ว +28

    అసలు ఈ ప్రపంచంలో మీకు తెలియంది అంటూ ఏది ఉండదు అలాంటిది మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మీకు పూర్తిగా తెలిసే ఉంటది కానీ న్యూస్ లో చెప్పింది చెప్పారు మీరు

  • @tulasiganesh8769
    @tulasiganesh8769 2 ปีที่แล้ว

    Thanku sir right information

  • @kiranambati7348
    @kiranambati7348 2 ปีที่แล้ว

    Sir
    Very very taq
    Sir
    Exlent
    Ga
    Chepparu
    Sir

  • @budarajujanaki8777
    @budarajujanaki8777 2 ปีที่แล้ว

    Chalabaga cheppar docter sir

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 2 ปีที่แล้ว +11

    garkipati is Real Hero

  • @rameshnepala
    @rameshnepala ปีที่แล้ว

    Chala sakkaga matladaru sir 🙏🙏🙏🙏

  • @satyavani5925
    @satyavani5925 2 ปีที่แล้ว

    Doctor garu. Chala chakkaga chepparu. Kavalane iddarimadhya godava penchenduku chala try chesaru

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 ปีที่แล้ว

    Dr.Garki Vandanams.VITTANIKI VIDWATTUKU SAMGHARSHANA.

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว

    One has the profession of exploiting the society anther has the profession of enlighten the society

  • @alwaysyourbalu
    @alwaysyourbalu 2 ปีที่แล้ว +1

    ప్రపంచంలో ఈయనకు తెలియనిది ఏదీ ఉండదు.... అడగకపోయినా ప్రతిదానిలో దూరిపోతాడు

  • @DRDmusic2007
    @DRDmusic2007 2 ปีที่แล้ว +1

    Correct chepparu sir 🙏🙏🙏🙏

  • @maheshmedikonduri6377
    @maheshmedikonduri6377 2 ปีที่แล้ว +1

    ప్రతి హీరో పక్కన ఒక జోకర్ ఉంటాండు, అది నాగబాబు, దాని వలన సమస్య పెద్దది అవుతేందే తప్ప తగ్గదు,

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 2 ปีที่แล้ว +4

    U r correct sir👃👃👃👃👃

  • @chidambararao4667
    @chidambararao4667 2 ปีที่แล้ว +20

    అవును నిజమే, మనం ఇన్నాలు ఆయన చెప్పిన వందల మంచి మాటలను మరచిపోయామ్, ఆచరణలో పెట్టాం, అందులో కనీసం ఒకటి కూడా మనం పాటించలేం , ఎందు కంటే అందులో అంతా మంచే కానీ మనం డబ్బుని, కులాన్ని, దూరచారాన్ని వడల్లెం
    ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం, ఏమి మాట జారతాడ అని, దొరికేసింి జనాలకి, పక్కవాడు హిందూమతాన్ని దేవుళ్ళని కించపరిచేలా మాట్లాడిన రాని పౌరుషం ఇప్పుడు వచ్చేసింది
    కనీసం చీమ కి కూడా కడుపు నింపలేని పిసినారి నుంచి సప్త వ్యసనాలు వున్న ప్రతి ఒక్కడి నోరు మాట్లాడేస్తుంది
    ఒక పద్యం గుర్తు వుండాలంటే ఒక రోజంతా మనం బట్టీ పట్టాలి, కానీ ఆయన మేధస్సు కంప్యూటర్ కన్నా ఎక్కువ మెమరీ/ పవర్, అవును రంగులు, మేకప్ లు వేసుకొనే వాళ్లకే మనం గౌరవం ఇస్తాం
    మనం ఇంత గా అభిమనం ఇచ్చే ఆ రంగులు వేసుకునే వాళ్ళ నిజ జీవితం అంతా దరిద్రమే, డ్రగ్స్, ఇల్లీగల్ ఎఫైర్స్, అహంకారం తప్ప ఏమీ
    లేదు,
    ఇది నా అభప్రాయాo మాత్రమే

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +2

      నీది ఒక బోచ్చులో అభిప్రాయం. నువ్వు ఒక్కసారి ఆ రంగులు వేసుకుని అంత హై ఓల్టేజ్ లైట్స్ ముందర 1 సెకండ్ నిలబడి ఒక్క చిన్న డైలాగ్ చెప్పి అప్పుడు మాట్లాడు. ఏంటి ఆ గరిక పాకీ గాడి పద్యాలు బొంగు అవి వాడికి కడుపు నింపుతాయి. ఆ పద్యాల వల్ల ఎవడి కడుపు నిండుతుంది? రంగులు వేసుకునే వాళ్ల జీవితం అంతా దరిద్రమా? నువ్వు నీ జీవితంలో ఒక్క సినిమా కూడా చూడలేదా? మరి ఎందుకు చూసావు? అంతెందుకు నీ గరిక పాకీ గాడు కూడా NTR ఫ్యాన్స్ కి వాళ్ల వూళ్ళో ప్రెసిడెంట్ అని ఆ దరిద్రుడే చెప్పుకున్నాడు. మరి NTR రంగులు వేసుకున్న వాడు కాదా? వాడికి లేని దూల నీకెందుకు రా? ఈ గరిక పాకీ గాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని దరిద్రుడు. ఏంటి? ఏం వాగుతున్నావు? సినిమా వాళ్ల జీవితం దారిద్రమా? నీ గరిక పాకీ గాడి జీవితం, నీ జీవితం దరిద్రం. సరస్వతి నీ నడి బజారులో అమ్ముకుంటున్న ఆ గరిక పాకీ గాడి కంటే, వాడిని గుడ్డి గా సమర్థిస్తున్న నీకంటే ఈ ప్రపంచంలో దరిద్రులు ఎవరూ వుండరు. మెగా 🌟 అంటే ఏమనుకుంటున్నావురా? పిచ్చి పుల్కా గా. Blood Bank, Eye Bank, monna covid lo oxygen cylinders పంపిణీ ఎవరూ చేసింది. నీ గరికపాకీ గాడి బాబా? లేక పోతే నీ బాబా? నీ అపర మేధావి ఆ టైంలో ఏం చేశాడో తెలుసా? వాడి కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఆ వెధవకి గానీ నీకు గానీ covid వస్తె తెలిసేది ఆ బాధ ఏంటో? చిరంజీవి కాలి గోటికి ఆ పాకీవాడు గానీ, నువ్వు గానీ పనికి రారు. నీ బొంగు లో అభిప్రాయాలు మడిచి నీ గు.....లో పెట్టుకో. వెఱ్ఱి పువ్వా!

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว

      నువ్వు నీ గరిక పాకీ గాడు ఏన్ని చీమల కడుపు నింపారు రా?

    • @bukkapatnam.jagannadham.1339
      @bukkapatnam.jagannadham.1339 2 ปีที่แล้ว

      @@suryanarayanasistla9483 అవును ఆయన మన పూజలు అభిషేకాలు ప్రదక్షిణలు స్వామీజీలు, పీఠాధిపతులు, వైష్ణవులు పై విరుచుకు పడ్డట్టు, బలమైన బేగ్రౌండ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పై నోరేసుకుంటే దబిడిదిబిడే కదా?

    • @jet2202
      @jet2202 2 ปีที่แล้ว

      Manakanna pakkana vadu baagunte vallani thakkuva chesi kindaki lageyyali. Adhe mana psychology … garikapati Gari pravachnalaki 1000 ticket pedithae malli vinanu kuda vinaru… Evari vruthi variki gopaa. Chaduvu leni samskarulu unnaru chaduvu kunna sannasulu unnaru. Okariki okaru gouravam ichukovali.

  • @padmapanthangi9837
    @padmapanthangi9837 2 ปีที่แล้ว

    Dr garu meeru chala Baga cheppar

  • @bhaskaramani1643
    @bhaskaramani1643 2 ปีที่แล้ว +13

    అందు లేడు ఇందు లేడు ఎందెందు వెతికినా Dr. గారు వుంటారు , మహానుభావుడు 🙏

  • @eswararaobusi8215
    @eswararaobusi8215 2 ปีที่แล้ว

    YOU ARE VERY GREAT PARSAN SIR

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 2 ปีที่แล้ว +8

    Yes, Chiranjeevi garu very respectful and nice person .but unfortunately happen this anyway If any meeting conduct Descipline compulsory to audiences and stage meeting conducting team not to allow on stage Audience

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు సార్

  • @narasimhanelakurthi8500
    @narasimhanelakurthi8500 2 ปีที่แล้ว

    Navvutu chepthe chala bagundedi thank you

  • @rameshreddyn849
    @rameshreddyn849 2 ปีที่แล้ว +5

    మీరు చెప్పింది ఎలా ఉందంటే పాము చవను లేదు కట్టే విరుగాను లేదు

  • @satyanadarao9993
    @satyanadarao9993 2 ปีที่แล้ว +8

    The matter is small and would have got forgotten but for nagababu and megastar fan comments .
    I attended Garikapaty pravachanam on sivananada lahari in Maredpalli . We are all spell bound with his exposition. Every one mentained stone silence and went in to blissful treat that Garikapativaru subjected to thier ears .Such a thing is possible only when such environment is there .
    We know how the film star fans behave when thier film star comes in to public . That is why they don’t come to public places .
    At least now let the matter rest and learn from experience as to how to behave in presence of outstanding exponents in the field of spirituality and poetry .

    • @satyanadarao9993
      @satyanadarao9993 2 ปีที่แล้ว

      @@venkataravit dancing with songs like “ kidi petta “ and cheap guesters does not make him great . He should condemn his followers who were spreading venom against garikapati .
      Other wise more and more against Chiranjeevi will come out . At least stop now

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 2 ปีที่แล้ว +2

    Jai garika pati

  • @HinduAikyataDal
    @HinduAikyataDal 2 ปีที่แล้ว +8

    GarikapatiGaru ✌️

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 ปีที่แล้ว +3

    ఇలాంటి పండిత దోషం చేయటంవల్ల, చిరంజీవి అభిమానులు, చిరంజీవి చేసిన మంచి పనుల గురించి చెప్పకుండా, ఇలాంటి ఈ మందలించిన పండితుల దూషించడం ద్వారా,
    చిరంజీవి గారి గౌరవాన్ని తగ్గిస్తున్నారు అని ,ఆయన ఉద్దేశపూర్వకంగా పండితులను తిడుతుంటే ఆనందిస్తున్నారు అన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందని కూడా గమనించగలరు అని ఆశిస్తున్నా!

  • @donfox6012
    @donfox6012 2 ปีที่แล้ว +14

    I was a chranjeevi fan till he got into POLITCS. Did not gain one cent of knowledge except wasting money on buying tickets in black . KHAIDI etc. Now i listen to garikapati...helps me a lot

    • @indian5976
      @indian5976 2 ปีที่แล้ว +1

      Chiranjeevi ni choosthey
      Avamanam eduryna Ela pravarthinchalo
      Nerchukovachu
      Garikipati ni choosthey gudda Balupu Ela choopinchalo nerchukovachu

    • @shruti5258
      @shruti5258 2 ปีที่แล้ว +1

      That’s a great analysis you did ..one should have that capability to think, what’s right and what’s wrong , what’s helping out in real life.. keep it up.

    • @indian5976
      @indian5976 2 ปีที่แล้ว

      @Bunny Pavan adhi atta bengu vadni

    • @donfox6012
      @donfox6012 2 ปีที่แล้ว

      @Bunny Pavan that i got ripped off when chiru started a party and i got scammed

    • @donfox6012
      @donfox6012 2 ปีที่แล้ว

      @Bunny Pavan What I learned is never ever PISS off a learned person, and never believe what you see. Acting is an art and MEGA GARU HAS IT.

  • @satyavaniful
    @satyavaniful 2 ปีที่แล้ว

    Enduku ee gola chiranjeevi cinemalu chudatam manamu alage garikipati gari speeches vinadam manamu.

  • @haswanthkumar9461
    @haswanthkumar9461 2 ปีที่แล้ว +1

    Super sir meru, garikapati garu super man

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 ปีที่แล้ว

    Jai Garikapati✊

  • @chandrasekhermasetty1304
    @chandrasekhermasetty1304 2 ปีที่แล้ว

    Today we need not make cenema actors heroes. But we should make heroes who lead us to right path. And who make our nation feel great.

  • @usharani-kd1ie
    @usharani-kd1ie 2 ปีที่แล้ว

    గురువు గారు కి నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @devanandcheni6204
    @devanandcheni6204 2 ปีที่แล้ว +10

    చిరంజీవి సినిమా నటుడు , ఆయనవి అన్ని నటన లే , అతను గోడ మీది పిల్లి , గరిక పాటి గారు గొప్ప వ్యక్తి !

    • @ponugotisubhashini4105
      @ponugotisubhashini4105 2 ปีที่แล้ว

      Nv baga natisthinnav le ne cirtificate adagaledhi

    • @jadibabu1124
      @jadibabu1124 2 ปีที่แล้ว

      గరికపాటి గారు ప్రవచనం నీకి లక్ష రూపాయలు తీసుకుంటారు ఆయన బాగుపడడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదు చిరంజీవి గారు రక్తదానం నేత్రదానం కొన్ని వేల మందికి కంటి చూపు అర్జెంట్ అయిన వాళ్లకి కొన్ని వేల మందికి బ్లడ్ సరఫరా చేసి దేవుడే అందరి హృదయాల్లో దేవుడుగా నిలిచాడు పిల్లికి బిచ్చం పెట్టని గరిగిపాటి ఎక్కడ కొన్ని వందల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టిన చిరంజీవి గారు ఎక్కడ

  • @ravikumarvadali818
    @ravikumarvadali818 2 ปีที่แล้ว

    baga chepparu

  • @budarajujanaki8777
    @budarajujanaki8777 2 ปีที่แล้ว

    Chalabagacheppar venkatraogaru

  • @malayappa777
    @malayappa777 5 หลายเดือนก่อน

    చిరంజీవిగారు కూడా మంచి మర్యాద, సాంప్రదాయం పాటించేవ్యక్తి. 🙏

  • @balamuralikrishna7548
    @balamuralikrishna7548 2 ปีที่แล้ว +1

    Garikipati Narasimha Rao Garu saraswati putrulu, guruvu garini emaina ante vallaki papam tagultundi,cl Venkat rao sir meeru baga chepparu

  • @raob121
    @raob121 2 ปีที่แล้ว +4

    we are waiting to see you since a long-time. where are you sir?

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 ปีที่แล้ว +6

    మెగా ఫ్యామిలీ హీరోలు జీరో లుగా మిగిలి పోతారా!

  • @24bit192khtz
    @24bit192khtz 2 ปีที่แล้ว

    ఈ మహానుభావుడు పెద్ద వాళ్ళ పేర్లు చెప్పెటప్పుడు కనీసం "గారు" అని సంభోదిస్తే బాగుంటుంది

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 2 ปีที่แล้ว +1

    అక్కడ lesson చెప్పమని ఎవ్వడు చెప్పలేదు..అక్కడ అంత సీన్ చెయ్యడం గరికపాటి అహంకారాన్ని రుజువు చేస్తోంది..ఎవ్వడు సమర్ధించినా సమర్ధించకపోటీనా. ఇదే నిజం..

  • @lakkapakaramulu4947
    @lakkapakaramulu4947 2 ปีที่แล้ว +6

    There is no mistake in that situation.

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 2 ปีที่แล้ว

    ఎవరైనా ఎంతటి వారైనా సభా మర్యాదలు పాటించాలి

  • @sridharveturi
    @sridharveturi 2 ปีที่แล้ว +12

    చిరంజీవి కాదు... చిరంజీవి గారు అనండి....