Anantha Sriram Sensational Comments On Garikapati | Chiranjeevi | Alai Balai 2022 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Watch► Anantha Sriram Sensational Comments On Garikapati | Chiranjeevi | Alai Balai 2022 | @SumanTV Daily
    #anantasriram #chiranjeevi #garikapati #sumantvdaily

ความคิดเห็น • 2.1K

  • @baburao2471
    @baburao2471 2 ปีที่แล้ว +36

    అసలు గరికెపాటి గారు అన్నదేమిటి? ఆయనేమి అనకూడనిది, అభ్యంతరకరమైనదీ అనలేదే.
    అయినా, చిరంజీవి గారు దానికి కించిత్తు feel కాలేదు. మధ్యల్లో నున్న వారే ఆ విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి issue ని పేద్దది చేసి ఇరువురుని బాధపెడుతున్నారు. ఇదంతా పనిపాటలు లేని వారివల్ల జరిగే నిర్వాకం.

    • @krishnachaitanya509
      @krishnachaitanya509 2 ปีที่แล้ว

      Super sir gaddi Baga pettaru vedha valaki

    • @rameshshankarhota4287
      @rameshshankarhota4287 2 ปีที่แล้ว

      వీళ్ళు అందరు over action చేస్తున్నారు

    • @rameshshankarhota4287
      @rameshshankarhota4287 2 ปีที่แล้ว +2

      దేశం లో ఎన్నో సమస్య లు దాని మీద చర్చించండి ఎందుకు ఈ పనికిమాలిన విశ్లేషణ

    • @borntobehuman
      @borntobehuman 8 หลายเดือนก่อน

      Hey babu rao

    • @maninittala2716
      @maninittala2716 7 หลายเดือนก่อน

      😊😊😊

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 2 ปีที่แล้ว +96

    అమ్మా...! నిరుపమ తల్లీ...!! మాటి మాటికి మధ్యలో రాకమ్మ, అతన్ని పూర్తిగా చెప్పనివ్వండి. ఈ ఎపిసోడ్ లో, మీ అతి నటన ఎక్కువైంది.

  • @supervision-o4m
    @supervision-o4m 2 ปีที่แล้ว +9

    యా౦కర్ గారు అతి నటనతో ఎమెాషనల్ గా కనిపిస్తున్నారు పాప౦

  • @mohanapriyanka7146
    @mohanapriyanka7146 2 ปีที่แล้ว +2

    Love you garikapati garu we respect sir

  • @twarakavivasanthi3351
    @twarakavivasanthi3351 2 ปีที่แล้ว +14

    అలాంటి మంచి పద్యాలు సద్గురువులు మాత్రమే చెప్పగలరు ఆయనకి మొహం మీద ఉన్నది మాట్లాడడం అలవాటు అది చిరంజీవి అయినా పిఎం అయినా
    ఆయన చెప్పే జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది
    సంస్కృతి నిలుస్తుంది
    సినిమాలు వాళ్లకేమో సినిమా చూస్తే ఏమొస్తుంది వాళ్ళ కోట్లు డబ్బులు వస్తాయి టు అవర్స్ ఎంజాయ్ చేస్తాం ఇలా మీడియా రోజు అంటుంటే వాళ్లకు మండి చెప్పడం మానేస్తే నష్టపోయేది మనమే

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +1

      అవును ఆయన చెప్పే జ్ఞానం నీకు బాగా ఉపయోగ పడుతుంది. అనుష్క ప్రైవేట్ పార్ట్ ల గురించి, సాయి పల్లవి గురించి సమంత గురించి మళ్లీ మళ్లీ ఆ గరిక తో చెప్పించుకో. నీకు బాగా ఉపయోగ పడుతుంది ఆ జ్ఞానం. వాళ్ల గురించి మాట్లాడే వాడు నీకు సద్గురువు. రోజూ వెళ్లి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తి మీద చల్లుకో.

    • @seetha7254
      @seetha7254 หลายเดือนก่อน

      సప్తబుషులగురించి చెప్పారు. వినండి అవి వింటే కష్టములను ఎలా దాటాలో తెలుస్తుంది. అటువంటివి చూసే పనిలేదు వివీడో ఏదో ఒక దాని గురించి విమర్శిస్తే దాన్ని పట్టుకొని వెళ్ళాడండి.​@@suryanarayanasistla9483

  • @vanivithala2064
    @vanivithala2064 2 ปีที่แล้ว +8

    ధర్మం అని అంటూ వ్యక్తి ఆకర్షణకు ప్రజల బలహీనత కు ప్రోద్బలం . తెలివి పాండిత్యం అంతా వృధా. గరికపాటి వారి కట్టు బొట్టు
    సంప్రదాయ విలువలు ఆయనకి ఆ యనే సాటి.
    గరిక తిన్న గాడిద చెడుతుంది గరిక మళ్ళీ మొలుస్తుంది.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 ปีที่แล้ว +74

    ఒక ప్రక్క స్టేజి మీద మహా అవాదాని గారికి మైక్ ఇచ్జి .. .మరో పక్క ఫోటోశేషన్ పెట్టి గోడవగా ఉంటే పెద్దలైన వారు మందలిస్తారు
    అంతే గాని గరిక పాటి గారి ది కూడా తప్పులేదు....శ్రీ రామ గారు ...ఇక పెద్దాయన విషయం లో పెద్ద ధర్మం ఏమిటంటే సైలెంట్ గావుండటం

    • @manjupinky
      @manjupinky 2 ปีที่แล้ว +1

      Kadaa...

    • @ashokmark4858
      @ashokmark4858 2 ปีที่แล้ว +1

      thank you

    • @chinna311983
      @chinna311983 2 ปีที่แล้ว

      But that’s not a praavachanam program, it’s a meet and greet program so it has to be meet and greet, it shouldn’t be praavachanam

    • @rams9762
      @rams9762 2 ปีที่แล้ว

      Mandalinchadam varaku ok.. Nenu vellipotha ani school pilladi la matladatam too much..

    • @kummarisrinivasarao616
      @kummarisrinivasarao616 2 ปีที่แล้ว

      Chiranjeevi Garey pedha kadha vayasulo

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 ปีที่แล้ว +32

    Sorry ఎందుకు చెప్పాలమ్మా.... వారిద్దారూ బాగానే వున్నారు.... అభిమానం పేరుతో ఇద్దరి వైపున వున్న వారు వైరి పక్షాలుగా మారటం బాధాకరం. శ్రీ చిరంజీవి గారు గరికపాటి గారు తెలుగు వారికి రెండు కళ్ళు. ఇంతటితో ఆపితే బాగుంటుంది. శ్రీ రామ్ గారు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అభిమానులకి సమయ సందర్భాలు ఉండాలి.

    • @lakshmikarkuni7512
      @lakshmikarkuni7512 2 ปีที่แล้ว

      Garikipati ee Telugu ki kallu..evadiki kallu .

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว

      Garika pati chesindi tappu pakka adi

  • @maddym4021
    @maddym4021 2 ปีที่แล้ว +22

    తిన్న కుక్క biscuits కి న్యాయం చేస్తున్న వారికీ ఇవే నా అభినందనలు

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว +1

      engili pulihora daddojanam tinna pandu laki ive naa abhi nandanalu

  • @barmavenkataramesh842
    @barmavenkataramesh842 ปีที่แล้ว +1

    Good explanation

  • @nemodory1320
    @nemodory1320 2 ปีที่แล้ว +68

    Sir my telugu sir told me about you and your talent👌
    You are genuinely credible person sir

  • @syamprekki9404
    @syamprekki9404 2 ปีที่แล้ว +5

    మీ swathrtam కోసం గురు స్థానం avamanistmnavu

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 2 ปีที่แล้ว +28

    సభా మర్యాదలు పాటించాలి మరి ఎవరైనా ఎంతటి వారైనా.గమనించాలి

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 ปีที่แล้ว +1

    Super 🔥🔥super🔥🔥 super🔥🔥 థాంక్స్

  • @kishorekishore9829
    @kishorekishore9829 ปีที่แล้ว +1

    Great sir 🙏🙏

  • @shinycherrygupala6436
    @shinycherrygupala6436 2 ปีที่แล้ว +73

    అన్న మీరు చెప్పింది 💯పర్సెంట్ కరెక్ట్ 🙏🙏🙏🙏🙏

  • @chandramohaninukolanu1737
    @chandramohaninukolanu1737 2 ปีที่แล้ว +19

    Why media is exaggerating this issue. Sriram is unnecessarily poking his nose into this. There is something called Sabha maryada which has to be preserved. When Garikipati garu is asked to address, organizers should have controlled the situation.

    • @rangak6392
      @rangak6392 2 ปีที่แล้ว +2

      Then it is not mistake of Chiru

    • @paalapitta005
      @paalapitta005 2 ปีที่แล้ว +1

      వచ్చారండి english లో ప్రవచనాలు చెప్పడానికి.
      మీ ఇంట్లో వాళ్ళని public లో అవమానిస్తే
      మీరు నాకేంటి అని silent గా happy గా ఉంటారేమో అందరూ అలా ఉండరు.

    • @NK-th8mi
      @NK-th8mi 2 ปีที่แล้ว

      @@paalapitta005 adhi avamanama, devudi gurunchi chepthunte, ayana emi pravachanam chepattaledu akada just speech, vinaykapoyina parvaledu, disturb enduku cheyadam, devudi vishayaala kanna photos eh mukyama,, 100 mandi adugutaaru, photos ani dance cheyamani, velli chesesthara, vere vallu speech isthunte.

    • @Ravishastry63
      @Ravishastry63 2 ปีที่แล้ว

      @@rangak6392 చిరంజీవి గారు తమ అభిమానులకు చెప్పవలసినది ప్రముఖ విద్వాంసులు తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ ఫోటోసెషన్ తర్వాత పెట్టుకొండి అని.లేదా సభా నిర్వాహకులైనా ((సభా నిర్వాహకులకైనా)) ఈ మాట స్వయం చెప్పవలసినది.

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว

      @@NK-th8mi Evariki edi mukyam nuvu nenu cheppalem so garika patiki disturbance undi anukunte cheppe vidhanam vere untadi ala kallu tagina kotila kadu vagedi

  • @Hanu-g665
    @Hanu-g665 2 ปีที่แล้ว +52

    దేశం కోసం ఆలోచిస్తే చాలా బాగుంటుంది అంతే కాదు ఆయన చాలా పెద్దవారు తొందరపడి మాట్లాడే వారు ఇంకా చాలా మంది ఉన్నారు వారికి ఇలాగే చెప్పండి నిజమైన హీరోలంటే నా దృష్టిలో ఒక్క జవాన్లు అన్నయ్యలు మాత్రమే జై జై జావాన్

    • @sukumar7040
      @sukumar7040 2 ปีที่แล้ว +1

      Very good lavnaya

    • @guduriarjun7571
      @guduriarjun7571 2 ปีที่แล้ว +1

      Ela coment s pedatharu but real army valla ni evaru patinchukoru

    • @sankarkethavarapu
      @sankarkethavarapu 2 ปีที่แล้ว

      Correct

    • @rams9762
      @rams9762 2 ปีที่แล้ว

      Epudu desam gurinchey ga alochisthunnaaadu… appudappudu Ila alochisthey thappenti?

    • @aacrazykids
      @aacrazykids 2 ปีที่แล้ว

      ​@@guduriarjun7571 yes army and word easy ga vuntudhi ani type chestharu kaani nijam ga evaru emi chesthunnaru army valla kosam.

  • @srinu1026
    @srinu1026 2 ปีที่แล้ว

    Super sir thank you

  • @nageshkumar1721
    @nageshkumar1721 2 ปีที่แล้ว +1

    Anantha Sri Ram bhayya..good job..well done

  • @achalakarunanandha
    @achalakarunanandha 2 ปีที่แล้ว +55

    మీరు చెప్పిన 4 పాదాలు గురించి చాలా చక్కగా చెప్పినారు 🙏

  • @ramakrishnakrishna8214
    @ramakrishnakrishna8214 2 ปีที่แล้ว +19

    శ్రీరామ్ గారు నమస్కారమండి చాలా బాగా వివరించారు వయసులో చిన్న వారైనా గానీ మీ ఆలోచనలు చాలా బాగున్నాయి చాలా బాగా వివరించారు అదే ఆలోచన ఆ టైంలో గరికిపాటి గారు కూడా చేసి ఉంటే చాలా బాగుండు కానీ ఆయన అలా అనడం చాలా తప్పు ఒక మెగాస్టార్ అభిమానిగా మేము చాలా చింతిస్తున్నాము దానికి అర్థం తెలియజేసి మీరు చాలా బాగా వివరించారు ఇప్పటికైనా గరికపాటి గారు ఈ వీడియో చూసి ఇప్పటికైనా చిరంజీవి గారికి స్వారీ చెప్పాలని కోరుకుంటున్నాము

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว +1

      ఎమీ correct గా మాట్లాడాడు. మళ్ళీ అంత సభ పెట్టి చెప్పాలా. Fool. అతని programe పెట్టినపుడు ఆ time లో disturbance లేకుండా చూడాల్సిన బాధ్యత, time కి clear చెయ్యాల్సిన బాధ్యత వాళ్ళది. సభలలో సహజంగా జరిగే హెచ్చరిక చేసారు అంతేగా. ఈ శ్రీరామ్ ది over action chiranjeevi గారి కన్నా.

    • @vsrikanthsharma2238
      @vsrikanthsharma2238 2 ปีที่แล้ว +1

      నిజమే సర్ సందు దొరికినది కదా అని తన వాక్చాతుర్యం తన పురాణ జ్ఞానం ప్రదర్శించటానికి అనంత శ్రీరామ్ వచ్చారు

    • @TimePass234
      @TimePass234 2 ปีที่แล้ว

      క్షమాపణ చెప్పితీరాల్సిందే
      లేకపోతే పంతులు పంచలూడదీసి దేహశుద్ది ప్రత్యక్షప్రసారం చేయబడును

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว

      @@TimePass234 నీ గోచీ/pants/genes ఊడబెరుకాకుండా చూసుకో. పైసా కి పనికి రానివాళ్ళు కూడా అజ్ఞానులు కూడా వాగే వాళ్లే. చిరంజీవి గారికి లేని దుగ్ధ ఈ బొడి అభిమానులకు ఎందుకో. నాగేంద్ర నోటి దూల అందరికీ తెలుసు.

  • @ramchandra4250
    @ramchandra4250 2 ปีที่แล้ว +18

    సెలబ్రెటీ దగ్గరికి వచ్చి అడిగిన వారికి ఫొటోస్ ఇవ్వడం ఆయన బాధ్యత అంటున్నపుడు... ప్రవచన కర్తగా ఆయన చెప్పాలనుకున్నది ఎటువంటి distruabence లేకుండా చెప్పటం కూడా ఆయన బాధ్యత.. ఆ సందర్భం లో కొంచం అసహనం సదా మామూలే అన్న విషయం తెలుసుకుంటే ఈ చర్చలే వుండవు కదా....

    • @vijayakumar-ls2ms
      @vijayakumar-ls2ms 2 ปีที่แล้ว +1

      Adi aayana okkadi pravachanam cheppe palce ithe natha silent ga vunatru ,aayana yekkada vunte akkada silent ga vundali ante correct kaadu kada

    • @ramchandra4250
      @ramchandra4250 2 ปีที่แล้ว

      @@vijayakumar-ls2ms garika pati garidi correct ani cheppatam ledu andi..adi chinna vishyaam kani inta issue cheyatam enduku antunna ante

  • @kesavareddymittareddy5395
    @kesavareddymittareddy5395 2 ปีที่แล้ว

    Chala baga cheparu ananth sriram

  • @Maharaja-105
    @Maharaja-105 2 ปีที่แล้ว +1

    Super sir Anantha Sriram gaaru

  • @balamuralikrishna4507
    @balamuralikrishna4507 2 ปีที่แล้ว +29

    1. అలై బలై bjp ఏర్పాటు చేసినది కాదు. అనుపమ ఇది తెలుసుకో.2.ఇద్దరు మేరు నగధీరుల మధ్య ఒక చిన్న సంఘటన. దాన్ని సినిమా వాళ్ళు vs మిగిలిన వారు మధ్య యుద్ధంగా చిత్రీకరించిన అనంత శ్రీరామ్, దాన్ని సమర్థుస్తూ అనుపమ వ్యాఖ్యానం సబబుగా లేదు.3 అనుపమ కేవలం విలేఖరి మాత్రమే, అనంత అభిప్రాయం సేకరించాలి. తన అభిప్రాయం రుద్ద రాదు. అనుపమ పరిధి దాటింది.4. ఒక వేళ గరికపాటి వారు అపక ఉంటే అభిమానులు అతిగా ప్రవర్తించి సమయాన్ని వృధా చేసి వుండేవారు కదా?

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +1

      అనుపమ అక్కడ eye witness. కాబట్టి చూసింది చూసినట్లు చెప్పింది. అది హద్దులు దాటడం కాదు. కానీ మీది గరిక పాకీ గాడి మీద హద్దులు దాటిన అభిమానం. Manegement వాళ్ళు చెయ్యాల్సిన పని, ఇతను చేశాడు. కుక్క చేసే పని గాడిద చేస్తే పరిణామాలు ఇలాగే వుంటాయి. అందరికీ శకునం చెప్పే బల్లి గంజి గుంటలో పడి చచ్చింది అంటే ఇదే. బండారు దత్తాత్రేయ ఎవరూ? అతను Bjp కాదా? అక్కడ ఏం జరిగినా బాధ్యత event management దే.

    • @balamuralikrishna4507
      @balamuralikrishna4507 2 ปีที่แล้ว

      ఆయన ప్రస్తుతం ఒక రాష్టానికి గవర్నర్. పాపం మీ కెందుకో అనుపమ పై అంత అభిమానం.

    • @sudhendrajoshi6918
      @sudhendrajoshi6918 2 ปีที่แล้ว

      Super
      Oka medhaviki rangulu poosukoni screen meedha natinchevariki chala theda

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว

      @@balamuralikrishna4507 పాపం మీకెందుకో అనుపమ మీద దురభిమానం? అతను గవర్నర్ అయినా BJP నే.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว

      @@sudhendrajoshi6918 Avunu actors Tera meeda natisthharu. Ee kuhanaa medhaavulu tera mundu natisthaaru.

  • @chandrakalad4318
    @chandrakalad4318 2 ปีที่แล้ว +18

    Sriram anna bagachepparu annayya love 💕 you

  • @kirankumar-cy8kg
    @kirankumar-cy8kg 2 ปีที่แล้ว +18

    ఏ టీవీ చానెల్ వరైన...ముందుగా...సభ మరియు వేదిక పద్ధతి అంటే ఏమిటి...వాటి మర్యాద ఏంటి అని తెలియచేసి... ఆ తరువాత చర్చ మొదలు పెడితే అందరికీ పరిస్థితి బోధపడుతుంది.
    ఇక్కడ శ్రీరామ గారు సినిమా ఇండస్ట్రీ మనిషిని నేను అనే విధంగా తెలియచేస్తూ మాట్లాడారు.
    ఒక సభలో గరికపాటి గారిని గరిక అని గడ్డిపోచతో పోల్చటం... అయిన అవసరానికి మరియు అహంకారానికి ప్రతీక.
    ఇక్కడ అందరూ ఒక స్టాండ్ చిరంజీవి గారికి ఉన్న అనేక రకాలైన బలాలని చూసుకొని అందరూ మాట్లాడుతున్న వారే.

  • @gnanaanveshana
    @gnanaanveshana 2 ปีที่แล้ว +2

    అర్ధం చేసుకోకుండా గురువు ను
    అవమానించినవారు దైవానికి
    క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం
    చేసుకొని ఆ '' కర్మ ఫలాలను "
    తగ్గించుకోవాలి
    .................గరుభ్యోనమః..........

  • @pavansri2054
    @pavansri2054 2 ปีที่แล้ว +42

    అనంత్ శ్రీ రామ్ గారు... మీ వాగ్దాటి అద్భుతం.....
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 2 ปีที่แล้ว +54

    అనంత శ్రీరామ్ గారు మీరు చెప్పింది 1000 % కరెక్ట్ సర్

    • @skdsitaramamma1572
      @skdsitaramamma1572 2 ปีที่แล้ว

      Vyaakhyale kadu, pravartana -body language and the 'tone', guruvugaru ATMA VIMARSA CHESUKOVALI

    • @naveent4062
      @naveent4062 2 ปีที่แล้ว +2

      అవును ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు న్యూమరాలజీని నమ్మొద్దు అని చెప్పారు కదా మీ బిజినెస్ నడవదు కదా అందుకని.

    • @naveent4062
      @naveent4062 2 ปีที่แล้ว +1

      అవును ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు న్యూమరాలజీని నమ్మొద్దు అని చెప్పారు కదా మీ బిజినెస్ నడవదు కదా అందుకని.

    • @Dcb7498
      @Dcb7498 2 ปีที่แล้ว

      Guddi lanjo...ku, vaddi స్థాయికి గరికపాటి అనేవడ 😂
      ఉనికి కోసం ఇంకొకరిని కాక పట్టడం మాత్రమే..
      నాగబాబు : " పవన్ పవన్ అని ప్రతిసారీ అరవకండి నచ్చితే ఉందంది లేకపోతే getout." ఫ్యాన్స్ నీ అన్నది. అతని ప్రసంగం లో అప్పుడేమైంది😂

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 2 ปีที่แล้ว +54

    Exlent Clarification... 👍

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 2 ปีที่แล้ว +35

    ఇద్దరు పెద్దల మధ్య జరిగిన చిన్న ఆకస్మిక సంఘటనని ఇంత రాద్ధాంతం చేయనక్కర్లేదు. ఒకరి ఔన్నత్యం ఒకరికి తెలియంది కాదు. వారిద్దరినీ పోల్చడం తప్పు. ఎవరి రంగంలో వారు నిష్ణాతులు. ఒకరు కవి. ఒకరు నటుడు. ఈ రెండూ కవలలు. "Much Ado in Nothing" వడ్ల గింజల్లో బియ్యపు గింజ🙏

    • @swamynaadhswamy8900
      @swamynaadhswamy8900 2 ปีที่แล้ว +3

      మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్

    • @paalapitta005
      @paalapitta005 2 ปีที่แล้ว

      అందుకే అలోచించి మాట్లాడాలి వయసు వస్తే సరిపోదు

    • @ramkishorepepakayala1998
      @ramkishorepepakayala1998 2 ปีที่แล้ว

      Abhi mani manusuke telustundi

    • @shridharreddyneelapu3033
      @shridharreddyneelapu3033 2 ปีที่แล้ว

      మీరు చెప్పింది 100%కరక్ట్

  • @sangeethapullamraj2639
    @sangeethapullamraj2639 9 หลายเดือนก่อน

    Aha! anathgaru great analysation n hyper maturity❤🙏🏼👌🏼

  • @gopi63000
    @gopi63000 2 ปีที่แล้ว +1

    Supper sriram garu

  • @lakshminarayanavunnava2681
    @lakshminarayanavunnava2681 2 ปีที่แล้ว +39

    శ్రీరామ్ గారు, ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన చిన్నపాటి సంఘటన. దీనిని ఇంత పెద్దగా చేసి , ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి, అనేంత పెద్ద దుర్ఘటన కాదు. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది. అందరికీ భాధగానే ఉంటుంది. మీరు గమనిస్తే సభలో వారి రంగాలలో ఉద్దండులుఅయినవారు, గొప్ప పదవుల్లో ఉన్నవారు , మాజీ గవర్నర్లు వున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు చెప్పుకోలేని ఇబ్బంది పడివుంటారు. కానీ ఇందులో చిరంజీవి గారి ప్రమేయం ఏమి లేదు. అయినా కూడా చిరంజీవి లాంటి వారు వారి అభిమానులకు కొంత సర్ది చెప్పి వుంటే ఎంత బాగుండేది ! ఎందుకంటే చిరంజీవిగారు చెపితే వారి అభిమానులు ఖచ్చితంగా వింటారు. సభ అడుపు తప్పుతుంది అని ఊహించలేరా ? చిరంజీవి గారు అనంతపురంలో జరిగిన ప్రి రిలీజ్ వేడుకలో ఒక వీరాభిమాని వేదిక మీదకు సెల్ఫి కోసం వస్తే, ఆయనే ఎంతో కోప్పడ్డారు. ఎందుకు ? అక్కడ సభ డిస్టర్బ్ అవుతుందని . అది కేరెక్టు అయినప్పుడు, ఇక్కడ గరికపాటి వారు చొరవ తీసుకొని కొంచెం గట్టిగా చెపితే ,మీరు అంత భయంకరమైన అతి స్పందన అవసరంలేదు. అంతే కాకుండా ఇండస్ట్రీ ని కూడా రెచ్చకొట్టాల్సినంత అవసరం లేదు. చిరంజీవిగారిని, కొంతమంది అభిమానుల అతిప్రవర్తన వల్ల జరిగిన సంఘటన ఇది. ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని చెప్పకుండా దానిని దాటవేసి, మొత్తం సంఘటనకు కారణం ఒకరిమీద నెట్టివేసి, స్వామి భక్తిచాటుకున్నారు...
    సభలో సమాన స్థాయి ఉద్దండులు వున్నప్పుడు,కొంచెం సభా మర్యాదలను అర్ధం చేసుకొని, వ్యవహరిస్తే ఎలావుంటుంది ? వ్యక్తుల ప్రధానంగా కాకుండా సమస్య ప్రధానం గా చూసి నిర్ణయం చెప్పండి..

    • @ankammarao2774
      @ankammarao2774 2 ปีที่แล้ว +1

      గరికకి ఇది మాములే . నోటి దూల చాలా సార్లు చూపించాడు కొంత మందికి సారీ చెప్పాడు. వీడూ రాముడు మాంసం తిన్నాడు అందరూ తినండి అంటాడు హిందూ నమ్మకాలను హేళన చేస్తాడు

    • @satyavani5925
      @satyavani5925 2 ปีที่แล้ว +1

      Lakshmi narayanagaru mee vivarana chala correct. Kani kondariki rechagottadam, peddalapi noruparesukodam, konchem teda anipiste vadu, veedu aneyadam mamoolipoindi. Veerini yevarina chinna matanna sahincharu malli.

    • @maddula4273
      @maddula4273 2 ปีที่แล้ว +6

      Sriram Garu, Garikipati vari principles
      గురించి meeku తెలియవా?.అందుకే అలా అంటున్నారు.మీ లాంటి వారు ఈ వివాదంలో
      కి వచ్చారంటే మీ మీద ఎంత pressure వచ్చిందో
      అర్దం అవుతుంది.
      ఎవరి బ్రతుకు తెరువు వారిది.
      మీరు ఎక్కువగా మాట్లాడి మీ మీద మాకు వుండే
      Good opinion ni పోగొట్టుకోవద్దు.సినీ
      ప్రముఖులు వచ్చిన functions కి మరో ప్రముఖ వ్యక్తిని పిలవకూడదు.
      ఎవరి time వాళ్లకి valuable.

    • @swamynaadhswamy8900
      @swamynaadhswamy8900 2 ปีที่แล้ว +2

      బాగా చెప్పారు సార్

    • @paalapitta005
      @paalapitta005 2 ปีที่แล้ว +2

      ఏది ఏమైనా public లో ఒక మనిషిని అవమానించడం తప్పు
      అది ఎవరైనా సరే తప్పు ఒప్పుకొని తగ్గాలి ఉండాలి.

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 2 ปีที่แล้ว +10

    గరికపాటి గురువుగారు చాలా గొప్ప వారు. .గరికపాటి గురువుగారు తప్పులేదు . గరికపాటి గురువుగారు 100 శాతం కరెక్ట్.

  • @srinivasaraochalla7665
    @srinivasaraochalla7665 2 ปีที่แล้ว +10

    Hats off for your explanation guruvugaru 🙏🏻🙏🏻🙏🏻

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 2 ปีที่แล้ว

    Challa baga clarity gaa cheppararu sriram garu

  • @nookarajuyadavilli804
    @nookarajuyadavilli804 2 ปีที่แล้ว +12

    వదిలేయండి సార్ . పాస్టర్ లున్నఈకాలంలో హిందుగురువుమీదఎందకు ఈమాటలయుధ్దం.... 🙏🙏🙏🙏🙏🛐

    • @paalapitta005
      @paalapitta005 2 ปีที่แล้ว

      ఇదేనా సనాతన ధర్మం
      అందుకే ఇలా తయారయ్యారు
      చిరంజీవి place లో మీ కుటుంబ సభ్యులు ఉండి ఉంటే తెసలిసేది.

  • @praja4149
    @praja4149 2 ปีที่แล้ว +79

    అనంత శ్రీ రాం గారి విద్వత్తు కు విశ్లేషణకు పాడాభి వందనం

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว +4

      ఇద్దరికి చెప్పుల దండం దండలు వందనాలు

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว +2

      విద్యుత్తు కాదు వికృతి నీ, చెప్పుల దండలు

    • @chandrareddy7521
      @chandrareddy7521 2 ปีที่แล้ว

      Ikkada bogam kasunnnni s iraamunmi polchadam lonaa

    • @sreeramgarapati9790
      @sreeramgarapati9790 2 ปีที่แล้ว +4

      @beri harshitha తప్పు చేస్తే దేవుడనైన ప్రశ్నించాలి కదా అంది, మేము గరికపాటి గారి అభిమానుల మే, కానీ ఈ విషయం లో ధర్మం వైపే మేము... 🙏

    • @babukagga4253
      @babukagga4253 2 ปีที่แล้ว

      @@saiteja7854 6

  • @dineshadepu9818
    @dineshadepu9818 2 ปีที่แล้ว +8

    If you consider Garikapati as guru and others as disciples, then guru can raise his voice against his disciples, especially if his speech is interrupted. Here I’m bringing another way to think. No abuse plz.

    • @chandramouliyerram6916
      @chandramouliyerram6916 2 ปีที่แล้ว

      అలై బలై అనేది అందరూ సమానం అని చెప్పే వేదిక... గురు శిష్య ఉపమానం వర్తించదు.

  • @dvrbhogeswari7843
    @dvrbhogeswari7843 2 ปีที่แล้ว +42

    Excellent words sriram garu 🙏🙏

    • @sekharn5709
      @sekharn5709 2 ปีที่แล้ว

      Nenu, nadi anedanni jeyinchali ani Garikapati cheputaru. But it is chiru who follolled the same, Garikapati exibited arrogance to the core

    • @sekharn5709
      @sekharn5709 2 ปีที่แล้ว

      What a courage Sriram, I also felt the same

    • @kusumaadiraju6065
      @kusumaadiraju6065 2 ปีที่แล้ว

      Rendu programs okkasari pettakudadu pravachana lu yenduku asalu photolu teesukuntaru Ani telisinapudu chiranjeevi tho Ani eddarini pilichetappudu teliyada distbence avutundi Ani

  • @sraju7628
    @sraju7628 2 ปีที่แล้ว +1

    Garikapati is real hero

  • @Maharaja-105
    @Maharaja-105 2 ปีที่แล้ว +1

    Abbbaaa super sir

  • @VijayKumar-rn7sg
    @VijayKumar-rn7sg 2 ปีที่แล้ว +49

    అయ్యా మీరు ఎంత మంచి మాటలు చెప్పినా జనాలు పట్టించుకోరు వారి స్వార్ధమే వారికి ముఖ్యము మంచి గురించి మారు చెప్పిన వినరు వినినా వదిలేస్తారు దేశము రోషము నిందించడం ఇవన్నీ మనుషులకే సాధ్యము మనుషులలో కొంత కూడా మంచితనం ఉండదు

  • @sridharandukuri2732
    @sridharandukuri2732 2 ปีที่แล้ว +13

    సమసి పోయిన విషయాన్ని మీడియా ముఖ్యం గా సుమన్ tv 99టీవీ ఇలా రెచ్చగొడుతూ విషయాన్ని లైవ్ లో ఉంచుతున్నారు వీరి రేటింగ్ కోసం. నిజంగా చిరంజీవి గారు గ్రేట్. వినయంగా వున్నారు. వీరు మాత్రం రేటింగ్స్ కోసం ఇలా సంఘటనా live లో ఉంచుతున్నారు.

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 2 ปีที่แล้ว +5

    Anant Shriram Garu చక్కటి రచయిత. ఆయన తన వాక్చాతుర్యాన్ని విషయాన్ని భిన్నంగా చూపించడానికి ఉపయోగించినట్టుగా కనబడుతోంది ఆయన ఖచ్చితంగా ఆత్మ శోధన చేసుకోవాల్సింది

  • @Chameeram
    @Chameeram 2 หลายเดือนก่อน +1

    చిరంజీవి గారు అయినా మరెవరైన అతి అభిమానం చూపిస్తే ఇలాంటివి జరుగుతుంటాయి

  • @chsuryanarayana784
    @chsuryanarayana784 2 ปีที่แล้ว

    super ga chepparu sriram garu thanQ

  • @rambuduguru
    @rambuduguru 2 ปีที่แล้ว +36

    They don't have guts to criticize the organizers who are responsible. We need to respect our Guru and it is common sense not to ask for photo session on the stage. If the organizers don't know what programs need to be organized and managed they should be blamed. Chiranjeevi garu behaved well and we need to respect every one who is on the stage. All of the people we are criticizing are trying to be in the good books mighty and rich with out showing any values. Do they remember scene from Shankarabharanam?

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 2 ปีที่แล้ว +1

      Challenges like this will reveal what kind of behavior one has. It's clear what type of persons Chiranjeevi and Garikapati are. Hope you got it.

    • @rambuduguru
      @rambuduguru 2 ปีที่แล้ว

      @@sandeepsunny5509 true. We know how many people's hearts are broken when Prajarajyam party merged with Congress. We know how people on stage reacted to slogans for Pavan Kalyan presence by fans. We can't judge by one incident and Chiranjeevi garu put stop to it by his behaviour and we need to appreciate it rather than criticising people who are in GURU position.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว

      @@rambuduguru Yes you are absolutely right.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว

      @@sandeepsunny5509 When both are good, and were amicable on the stage, why do these people are running from piller to the post to find a tiny mistake with one person leaving the other?

    • @anonymousperson7385
      @anonymousperson7385 2 ปีที่แล้ว

      @@sandeepsunny5509 yes. This challenge revealed how much you value a guru who can change the people's lives, and after all a film actor who is useless to feed a person with food atleast in anyway. Your enlightenment is revealed. Your level of thinking revealed.

  • @raayudubvs3020
    @raayudubvs3020 2 ปีที่แล้ว +20

    Well done. From now on You will have a better future in the industry for deliberately ignoring tranparancy and impartiality. Why don't you people talk about stage etiquette? . The reason is not because you people don't know it. It's just because you care for your career in the industry rather than Dharma. What Garikapati garu has done is undisputably harsh . Chiranjeevi garu also has ignored stage etiquette but it didn't sound as harsh as Garikapati garu. Both are genuine mistakes and both are not quantifiable and both of them know that truth . We should consider the fact that after all they are also humans.

  • @madhub195
    @madhub195 2 ปีที่แล้ว +30

    సినీ పరిశ్రమకు చెందిన వారు చిరంజీవి గారికి సపోర్టు చేస్తారు. యజ్ఞం లేదా ప్రవచనం మొదలుపెట్టిన తరువాత ఎంతటివారైనా గౌరవించాలి.

    • @gnaveen4u
      @gnaveen4u 2 ปีที่แล้ว +3

      Adi yajnam kadu bro.. Alai balai.. Samayam sandarbham kekunda sollu chepthanante ela.. Pedda chinna undali kada.. Chiranjeevi is elder than garikapati.. Garikapati ahamkari..

    • @madhub195
      @madhub195 2 ปีที่แล้ว +1

      @@gnaveen4u nenu example ichanu Bro. Yagnam "ledaa" pravachanam anna. Chiranjeevi anta peddaite item songs ki dance veyavaddani cheppu.

  • @JoguluDumpala
    @JoguluDumpala 11 หลายเดือนก่อน

    Excellent explanation

  • @ganeshnaidu6045
    @ganeshnaidu6045 2 ปีที่แล้ว

    Superb Sriram Garu Baga Chepinav we Support Balayaa Fans

  • @rvenkateswararao8868
    @rvenkateswararao8868 2 ปีที่แล้ว +9

    Chalamanchi pravachanalu chepperu ananta sriram garu

  • @Raju-pc4li
    @Raju-pc4li 2 ปีที่แล้ว +7

    అది చిరంజీవి కి కూడా వర్తిస్తుంది కదా, ఆయనతో సినిమాలు తీయకపోతే ఏంచేసేవాడు, వాళ్ళ కి విధేయులుగా వున్నాడా, జనాలు ఆదరించారు కనుక మెగాస్టార్ అయ్యాడు, వాళ్ళ కి విధేయుడు గా వున్నా డా, తానేదో దైవాంశసంభూతుడిగా అనుకుంటు, వాళ్ళ అభిమానులను అందరిమీదకూ ఎగతోస్తు ,ఎంతటి వాళ్ళనైనా వాళ్ళు ఛండాలంగా తిడుతూ వుంటే తమాషా చూస్తూ వున్నా ఒక మహా అహంభావి లాగా కన్పడుతున్నాడు ఇప్పుడు, వున్న అభిమానం కూడా పోయింది

  • @indianstu5637
    @indianstu5637 2 ปีที่แล้ว +26

    Exlent Words Anant Garu Ippudu cine field lo unna Writers, Singers, Actors, Come infront of media about GARIKA pls 🙏🙏🙏🙏

    • @bhaskersyamprasad8183
      @bhaskersyamprasad8183 2 ปีที่แล้ว +1

      Endhukura

    • @sureshkandipilli5412
      @sureshkandipilli5412 2 ปีที่แล้ว +1

      Yemi peekadaaniki andaru vachhi .... Sense tho maatladu

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 2 ปีที่แล้ว

      ​@@bhaskersyamprasad8183 pani leni vaallu bhajana batch telusukundhamani suman tv anukundhi kaavachu bro

    • @Mahath333
      @Mahath333 2 ปีที่แล้ว

      @@bhaskersyamprasad8183 రోడ్లు తిరిగే బెవర్స్ వెధవా. సిగ్గులేదా డబ్బు తాసుకు బాజన చెయ్యడానికి

  • @Vaishu6666
    @Vaishu6666 ปีที่แล้ว

    Good Knowledge Anatha Sriram Garu

  • @srinivass1900
    @srinivass1900 2 ปีที่แล้ว +1

    ఎవరైనా సభా సంప్రదాయాలు పాటించాలి. వేదిక పైన ప్రముఖులు కూర్చున్నప్పుడు వాళ్ళని వాళ్ళ అందరి ప్రసంగాలు అయిపోయిన తర్వాత ఎవరు వ్యవహారాలు వాళ్ళు చూసుకోవచ్చు కానీ వక్తలు యొక్క ఉపన్యాసాలు అవ్వకుండా చిరంజీవి గారు అలా చేయడం సభా సాంప్రదాయంలో ఉల్లంఘిడమే అవుతుంది ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు వాళ్ళని నియంత్రణలో పెట్టుకోవడమే మన పని ప్రతి పనికి ఒక సందర్భం ఒక సమయం ఉంటుంది ఫొటోలనేవి సభ అనంతరం పెట్టుకోవలసిన కార్యక్రమం ప్రతి ప్రముఖ వ్యక్తికి అభిమానులు ఉంటారు ఎవరి స్థాయి వాళ్ళదే అనంత శ్రీరామ్ గారు సరిగా విశ్లేషణ చేయలేకపోయారు అతను మాట్లాడుతూ ఉంటే మరొక సెలబ్రిటీ ఫోటో కార్యక్రమం పెడితే అప్పుడు తెలుస్తుంది అనంత శ్రీరామ్ గారికి. ఆ అవమానం ఏంటి అని ఎలాంటిది అని

  • @saiganesh2363
    @saiganesh2363 2 ปีที่แล้ว +19

    Thank you
    Anthasriram garu
    Chiranjeevi gari vayasuki kuda viluva evvani garikapati,

  • @YG-ib1ho
    @YG-ib1ho 2 ปีที่แล้ว +26

    శ్రీ రామ్ కి సంపూర్ణ మర్యాదతో.... సినిమాలలో చిరంజీవి అనేకమంది క్రమశిక్షణ లోపించిన వాళ్ళను శిక్షించడం మనం చూసి హర్షిస్తాం... అతనే ఈమధ్య ఒక అభిమానిని ఒక సక్సెస్ మీట్ లో సెల్ఫీ కోసం ఎగబడితే కొప్పడ్డారు... ఈనాడు ఆవిషయం వేరే వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి వచ్చినా కూడా వెంటనే స్పందించే పరిస్థితి చక్క దిద్దారు.... దీన్లో మీ జోక్యం అవసరం లేదు... గరికపాటి లాంటి మహా సహస్రావధాని సూర్యప్రకాశమానులు... ఆయన క్షమాపణ చెప్పాలనుకోవటం సరికాదు ... కానీ మీ వాదన లో తప్పు లేదు ఎందుకంటే సినిమాల లో అవకాశాలు రావాలి కదా మీకు... మీరు ఇలాంటి భట్రాజ పొగడ్తలు పొగడడం సహజమే...వ్యక్తి పూజ ఈ దేశాన్ని నాశనం చేసింది... కానీ ఆ ఆవసరం క్రమశిక్షణ గురించి ప్రవచనం చెప్పే వారికి లేదు...వారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు... ఎందుకంటే వారు ప్రవచించేదే నిర్భయంగా గా పాటించి చూపించారు... మీరు రెచ్చగొట్టకుండా ఉంటే బాగుంటుంది...ఇలాంటి విషయాలలో రజనీకాంత్ నీ "స్ఫూర్తి" గా తీసుకుంటే బాగుంటుంది...

    • @pskkumar2007
      @pskkumar2007 2 ปีที่แล้ว +2

      Correct

    • @imarupakula
      @imarupakula 2 ปีที่แล้ว +3

      బాగా చెప్పారు. శ్రీరామ్ గారి జోక్యం అవసరం లేదేమో ఈ విషయంలో...

    • @sathyaprasadati8578
      @sathyaprasadati8578 2 ปีที่แล้ว +1

      100%

    • @vanilla_lifestyle
      @vanilla_lifestyle 2 ปีที่แล้ว +3

      sri ram qualifications don't match with those of Garikapati.

    • @arigni6742
      @arigni6742 2 ปีที่แล้ว +1

      Thank you...rase pani thappincharu...

  • @rayudusrinivas5961
    @rayudusrinivas5961 2 ปีที่แล้ว +8

    తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని తప్పకూడదు అన్నట్టుగా మీ వివరణ బాగుంది గాని
    వేదవేదంగాలు తెలిసిన వ్యక్తి మీద తప్పులు వెదకడం సంస్కారం కాదేమో..

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว

      గరిక పాకీ కేవలం ఒక సంస్కృత అధ్యాపకుడు మాత్రమే. వేద వేదాంగాలు చదువ లేదు. మీకు ఎవరు చెప్పారు? అసలు ఆ గరికకి సరిగ్గా పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటివి ఏం తెలియవు. కేవలం జనాలని అయోమయంలో పడవేసి వాడి పబ్బం గడుపు కుంటున్నాడు. క్రోధాన్ని జయించ లేని వాడు అతను ఎదుటి వాళ్లకి చెప్పడానికి పనికి రాడు.

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 2 ปีที่แล้ว

      @@suryanarayanasistla9483 Aayana "Sahasravadhani" adhaina oppukuntava...
      Kopam jayinchaleni vaarevaro sarigga vishleshisthe meeke ardhamavuthindhi.

  • @sivamahapatro5025
    @sivamahapatro5025 2 ปีที่แล้ว +1

    Ayya sriram garu entha chakkaga cheppaaru ,selute to u sir

  • @sivathota5693
    @sivathota5693 2 ปีที่แล้ว

    Awesome brother

  • @sekharbasa9598
    @sekharbasa9598 2 ปีที่แล้ว +10

    ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ ని ఇంతలా సాగదీయడం కరెక్ట్ కాదు. జరిగిన దాంట్లో ఇద్దరి ప్రమేయం ఉంది. వారు ఇద్దరూ దానిని అంగీకరించిన తర్వాత మీడియా కానీ లేదా ఇండస్ట్రీ కానీ దానిని ఇంకా ఎక్కువ చేయటం అంత మంచిది కాదు. అది జరిగి ఇప్పటికే మూడు రోజులు అవుతున్నా ఇంకా ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి అని కోరటం అలాగే ఆయన మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటం చిరంజీవి గారు కూడా మెచ్చే పని ఏం కాదు. ఆయన అభిమానులుగా ఆయనకు నచ్చే పని చేయటానికి ప్రయత్నిద్దాం.

    • @ommandalitelugu123
      @ommandalitelugu123 2 ปีที่แล้ว +1

      వారికే లేని అభ్యంతరాలు మనకెలా...వారు ఇద్దరు బాగానే ఉన్నారు...వారిలో ఎవ్వరూ కూడా మీడియా ముందుకు రాలేదు.ఇక ఆపడం మంచిది

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 ปีที่แล้ว

      అవసరం గా చాలా పెద్ద చెస్తున్నారు వీరు ఆ సంఘటనన్ని

  • @krishnamohanrao642
    @krishnamohanrao642 2 ปีที่แล้ว +5

    Ippudu Garikapati gaari thappu nu vimarshinchinattu chiranjeevi gaari chetha cinimaalani / ledaa scenes ni eppudainaa vimarshinhaaraa Sreeram garu? Unte cheppandi!

    • @hellodude759
      @hellodude759 ปีที่แล้ว

      Bhajana batch veelantha

  • @venkatk2318
    @venkatk2318 2 ปีที่แล้ว +3

    Anyone will make mistakes. Don't analyze too much about Sri Garikipati. He has guts, courage to apologize. See if you could have apologized if you were in that situation. Learn from others. Did Chiranjeevi apologize to Garikipati on behalf of his fans for saying bad words? Hats off to Garikipati !!

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 2 ปีที่แล้ว +1

    Shriram gaar good message

  • @internationalmusic524
    @internationalmusic524 2 ปีที่แล้ว

    Nijam chepparu sir

  • @malayappa777
    @malayappa777 2 ปีที่แล้ว +21

    సభామర్యాదనూ అందరూ పాటించితే బాగుండేది. ఏమైనా బాధాకరమైన సంధర్భం. మీ వివరణ బాగుంది.

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว +5

      సభ జరుగుతుంటే ఫోటోషూట్ తీసుకున్న వాళ్లకి సభ మర్యాద గురించి చెప్పండి,చలో మర్యాదని గుర్తించి జరుగుతున్న తప్పుని ఎత్తి చూపించిన ఆచారి గరికపాటి

    • @Krishna.567
      @Krishna.567 2 ปีที่แล้ว +3

      @@saiteja7854 nelontodu vakadu unte chalu akkada godavalatho kottukoni chastaru 😅😊😁😆😂😂

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 ปีที่แล้ว +38

    అనంత్ శ్రీరామ్ గారు ఈ విశ్లేషణ తో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగారు.🙏🙏🙏

  • @muralikrishna9282
    @muralikrishna9282 2 ปีที่แล้ว +12

    మహాద్భుత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని గరిక...పాటి కూడా చేయని మహా చంచా, వీర కాకాసురుడు, ధీర బాకాసురుడు అనంత శ్రీరామ్ విమర్శించటం అత్యంత హీనాతిహీనం.

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 ปีที่แล้ว +1

      అనంత గారికి అనంతమైన కాక్కాయిజం ఎందుకంటే చిరంజర్వి భజన లేకపోతే ఆ ఫీల్డ్ లో నిలవరింజలేడు అందుకే ఈ కాకా యేజం

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว

      Are paniki malinoda enti garika pati goppatanam cheppu chiranjeevi mistake emundi andulo edava sannasi neelanti paniki malina vallu undabatte ila undi lokam . Garika patiki enduku anta balupu cheppu? emi chusukoni evadiki ekkuva neeku veda gnanam unte evarni ayina edina anestava nenu anagalanu ala anukunte emi peekutadu mee garikapati ? Gowravam anedi ichi puchu kovali ane min sense lekunda behave chesadu akkada paniki malina sannasi

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว +1

      @@subhashinimortha2032 mortha neeku vayilo vakkare jortha nuvu Garika pati bhajana chestunnava ikkada edava eprasi moham vesukoni tappu chesindi garikapati malli tappu cheyani vallani nindistunnav ? emi Goppa mee garika pati boku laga vagadu aaroju so tappa kunda buddi cheppali alanti situations malli repeat avakunda

  • @michealJacksoneluru
    @michealJacksoneluru 2 ปีที่แล้ว

    Andham anedhi matalaki kuda untadhi ani me matalu chusake ardham avindhi anna ❤️🔥🔥

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 ปีที่แล้ว +10

    వేడిక, సభ, నాయకుడు, సభ నిర్వహణ,
    ఎవరికీ mike, ఎవరు ఇచ్చారు, సభ అధ్యక్షుడు
    ఏమీ సందేశం ఇస్తూ ఎవరిని మాట్లాడమన్నారు.
    అప్పుడు వేదిక మీద ఎవరు ఉన్న సభ లొ మాట్లాడుతున్న వారికి, నిశ్శబ్దమ్ గ ఉండటం
    మొదలులియినవి. తెలుసుకోకుండా ఇష్టమే వచ్చినట్లు చిన్న పెద్ద లేకుండా, మాట్లాడటం.
    దూరభిమానం, వారికి దృష్టిలో పాడాలని
    దుర్మార్గం గ మాట్లాడటం, బూతులు హీరో
    తమ్ముడు, మాట్లాడంగానే fans journalists తదితరులు ఇష్టమే వచ్చినట్లు మాట్లాడటం గర్హనీయం, అనంతశ్రీరామ్, తను తెలివిగా
    మాట్లాడాను, అని అసందర్భ ప్రలాపం
    చేసే నాయకుని ఎత్తటం migilina vaallu నాయకుడిని మేరువు లాంటి వాడు అని పొగడటం, అవసరమా, ఇది అంతా మర్యాదగా ఉన్నదా,

    • @ASN624
      @ASN624 2 ปีที่แล้ว

      సభా సంప్రదాయాలు పాటించలేదు.. అక్కడ వేరే రాష్ట్రాల గవర్నర్స్ ఉన్నారు.. మర్యాద వద్దా.. సభ సక్రమంగా జర్గవొద్దా... ఏమిటి అతి ధోరణి..

    • @prasanthbab1
      @prasanthbab1 ปีที่แล้ว +1

      Nee ati mutrapu prelapana apite bavuntundi bokkalo Garika pati edo pedda freedom fighter laga edava buildup meeru endulo goppa cheppu? Nenu aduguta Economics related question answer chestada cheppamanu evari subject meeda vallaki grip untadi adi edo pedda idi anukunte tata teestaru already oka round vesam Garika patiki economics meeda oka sari ilane vagite appati nundi apesadu matladdam edo mottam nake telusu anukuntu virra veegite niluvuna kadigi padestam teleesi teleeni vallato avadhanam chesi pedda topu anukunte ela cheppu? Avadhanam ante oka vedhallone kadu anni subjects meeda grip undali mari unda mee vadiki unte nenu vasta cheppamanu naku answers

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 2 ปีที่แล้ว +24

    గరిక పాటి గారు ఒక్కసారి ఆ క్షణంలో ఒక్కమాట తప్పుగా అన్నారే అనుకుందాం, దానికి ఎన్నిసార్లు గరికపాటి గారిని ఎంతమంది, ఎన్నిరకాలుగా దూషించారు. ప్రతిఒక్కరూ అందినకాడికి అన్నారుగా, ఆంకర్ గారు మీరు కూడా చాలా తెలిసిన జ్ఞానిలా ప్రత్యక్ష సాక్షిని అంటూ చెప్పుకొచ్చారు ,మరేమీ చేద్దాం sreeramgaru గరికిపాటి గారికి వురి శిక్ష వేద్దామా

    • @kannayam9641
      @kannayam9641 2 ปีที่แล้ว

      Bro...that is not correct...he used purposely those words ...

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      మరి అట్లా బాజన చేస్తేనే కెరీర్ ఉంటది బజన రాకపోతే ఒక ఉదయ్ కిరణ్ ఒక విజయ్ దేవరకొండ అయిపోతారు ఎందుకంటె ఛాన్సులు రావు రానివ్వరు

    • @vsrikanthsharma2238
      @vsrikanthsharma2238 2 ปีที่แล้ว +4

      గరికపాటి గారిని ఎదో టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తున్నారు. ఒక్క మాట కూడా భావావేశం లో దొర్లకుండా మాట్లాడటానికి ఆయన నటుడు కాదు. ఆయన సహజ తత్వం తోనే అన్నారు. పైగా విజ్ఞప్తి అన్నారు.

    • @trinadhbhogadi9908
      @trinadhbhogadi9908 2 ปีที่แล้ว

      Jangan Reddy anthe thappu kadha neeku

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      @@trinadhbhogadi9908 అరేయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్న అర్థం అవుతుందా

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 2 ปีที่แล้ว +4

    చూసిన చూడకపోయినా ఆయన‌చేసినది ఏదైనా మీకు సమంజసమే ....సూపర్ ఛానల్...సూపర్ మీరుకూడా...

    • @puppalasrinivasarao3319
      @puppalasrinivasarao3319 2 ปีที่แล้ว +1

      అనుపమ గారు శ్రీ రాం గారు మీ విశ్లేషణ చాలా చక్కగా వివరించారు

  • @sureshuniverse3339
    @sureshuniverse3339 2 ปีที่แล้ว

    Ananth Sri Ram garu, chaala goppaga chepparu. Ippati varaku nenu nerchukundi nenu patinchatam modalu pedatha

  • @dasarikumar9988
    @dasarikumar9988 2 ปีที่แล้ว +35

    ఇంత చిన్న వయసులో ఎంత బాగా చెప్పారు...
    మీ వయసులో గరికపాటి గారికి కూడా ఇంత సీన్ లేదేమో

  • @arundeepganipisetty2475
    @arundeepganipisetty2475 2 ปีที่แล้ว +21

    చాలా బాగా విశ్లేషించారు,చిరంజీవి గారి గౌరవం కోసం ,ఒకరి గురించి ఆలోచించకుండా సత్యాన్ని మాట్లాడారు..ప్రతి మనిషికి మార్గ దర్శకత్వం చేశారు.. ఓం సాయిరాం

  • @Monster_Edits_
    @Monster_Edits_ 2 ปีที่แล้ว

    Meru Great Anna

  • @ssapollopl5571
    @ssapollopl5571 2 ปีที่แล้ว +1

    Well said antha Sri ram garu

  • @vampire786
    @vampire786 2 ปีที่แล้ว +12

    Great explanation by Greatest SriRam garu🙏

  • @ramaraog643
    @ramaraog643 2 ปีที่แล้ว +4

    Nijamaina chiru fan jai anantha sriram .👌👏🙏💚💐🌻

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว

      కాళ్ళ కింద మట్టి తీయడం ఫ్యాన్ అనిపించుకోదు ఎప్పటికైనా వాళ్ళు తీసిన గోతులు వాళ్లే పడతారు అది అనంత శ్రీరామ్ అయినా చిరంజీవి అయినా

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 ปีที่แล้ว +33

    సుమన్ టీవీ వారు ఈ విషయం మీద చర్చలకు దారి తీసి బాగా క్యాష్ చేసుకుంటున్నారు

    • @manasa.k4893
      @manasa.k4893 2 ปีที่แล้ว +1

      Yes andi na manasulo mata. Andulonu meeru gamaninchara ee nirupama anchoring chala vyathakaram ga edutivarini mukhyam ga telangana yasa ni kinchaparichelaga untadi

  • @Sghaneshkumar
    @Sghaneshkumar 2 ปีที่แล้ว

    Super sir

  • @sarithamarri3073
    @sarithamarri3073 2 ปีที่แล้ว

    Superrr sriram garu Em chepparandi addiripoyindhi 👌👌👏👏

  • @sameermlakshmilalitha6717
    @sameermlakshmilalitha6717 ปีที่แล้ว +6

    అనంత్ శ్రీరామ్ గారు అంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం.
    ఇప్పుడు ఆ భావన మారింది..

  • @rajisistla870
    @rajisistla870 2 ปีที่แล้ว +5

    Sriram ki songs levu anukuntaa.
    chiranjeevi ki butter poosthe chance vastundemooo

  • @enlightenment431
    @enlightenment431 2 ปีที่แล้ว +18

    A photo session with fans must happen after the event and not in the middle of the event. It's Chiranjeevi's responsibility not to violate it.
    Chiranjeevi should have told his fans to come for the photo session after the completion of the event. And then it is the responsibility of his fans to respect his words.

    • @san2k6pat
      @san2k6pat 2 ปีที่แล้ว +1

      true i am completely with you

    • @rams9762
      @rams9762 2 ปีที่แล้ว +1

      That Bandaru should take care.. Not Chiranjeevi.. he is pulled by Bandaru family for photo session

    • @enlightenment431
      @enlightenment431 2 ปีที่แล้ว

      @@rams9762 Will Chiranjeevi accept if Bandaru family pulls his legs. Chiranjeevi is not a kid to be taken care by Bandaru.

    • @sathyaprasadati8578
      @sathyaprasadati8578 2 ปีที่แล้ว

      Yes

    • @bathuladurgaprasad8658
      @bathuladurgaprasad8658 2 ปีที่แล้ว

      @@rams9762 Em point sir adi. Chiranjeevi gaari ishtaaniki vyatirekanga jariginattu cheptunnaru. Okka no cheppundalera vallaki. Peddalu matladutunnaru tarwata cheddam ani.
      Too much idi matram.

  • @gugulothdhamla8643
    @gugulothdhamla8643 2 ปีที่แล้ว

    Our speach excellent sriram garu

  • @rasharash9404
    @rasharash9404 6 หลายเดือนก่อน

    Superb 🎉

  • @umadevimallampalli1841
    @umadevimallampalli1841 2 ปีที่แล้ว +10

    ఏవో నాలుగు సినిమాలకి పాటలు రాసి కొంచెం పేరు ప్రతష్ఠలు వచ్చేసరికి ఒక సాహితీ వేత్తని, అంత విద్వత్తు ఉన్న పెద్ద మనిషిని గరిక అనకూడదు, అయినా ఇలాంటి సినిమా వాళ్ళు వచ్చే సభలకి అలాంటి సాహితీ వెత్చలు రావడం తప్పు

    • @subramanyamkondisetty4140
      @subramanyamkondisetty4140 2 ปีที่แล้ว

      Commonsense nerchukodaniki.. vayasu.. akkarledu, staayi akkarledu...

    • @nalluriumasankar2218
      @nalluriumasankar2218 2 ปีที่แล้ว +1

      1000 paina songs raasaadu....
      Meeru oka song raatadaaniki try cheyyandi .....it needs so much language & Dhaarmik knowledge to write songs...
      Garikapati gaaru cheppedi sollu...ladies ni bodi nighty vesukoni thiruguthaaru laanti cheththa antha chapthoo untaadu

  • @ramaiahhospitals5872
    @ramaiahhospitals5872 2 ปีที่แล้ว +26

    I appreciate the Suman TV team for getting the right comment from Right person.

  • @sandhyasrisandy
    @sandhyasrisandy 2 ปีที่แล้ว +22

    Well-done sriram garu thank u

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 หลายเดือนก่อน

    🙏 శ్రీరామ్ సార్ శ్రీరామ్ గారు మీరు చాలా గ్రేట్ సార్ ఏదైనా గాని నీకచ్చితంగా మాట్లాడతారు కరెక్ట్ గా చెప్పారు సార్🙏

  • @yanadilikeanand7377
    @yanadilikeanand7377 8 หลายเดือนก่อน

    శ్రీరామ్ గార్కి కృతఙ్ఞతలు మంచి గా ఆలోచించారు 👏👏

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 2 ปีที่แล้ว +33

    ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న.
    ప్రవచనాలు చెప్పడం కన్నా,ప్రవర్తనలో చూపడం మిన్న

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +1

      నీతులు చెప్పడం చాలా తేలిక. వాటిని ఆచరించి చూపాలి. ప్రవచనాలు కూడా చెప్పేది డబ్బుకోసం. ఫ్రీ గా కాదు.

  • @venkatasathishdodda2011
    @venkatasathishdodda2011 2 ปีที่แล้ว +12

    thankq sri ram gaaru....you are right...jai hind jai mega star...

  • @manoharreddy2384
    @manoharreddy2384 2 ปีที่แล้ว +22

    Sreeram - our respect for you multiplied after this - thanks for your honesty and boldness.

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว +2

      పాటలు రాసిన వాడు మాటలు కూడా రాశాడు అంతే రెండిటికి డబ్బు

    • @Nandan.kella19
      @Nandan.kella19 2 ปีที่แล้ว +4

      @@saiteja7854 ప్రవచనాలు ఏమైనా free గా చెబుతున్నాడా ఆ గరిక?

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว

      @@Nandan.kella19 అసాలు అయ్యన డబ్బు మనిషీ కాదు gorava vedhannam తీసుకుంటా రు

    • @venkat3728
      @venkat3728 2 ปีที่แล้ว +2

      @@saiteja7854 ayethe velli pindalu pettukomanu...garika gadiki

    • @saiteja7854
      @saiteja7854 2 ปีที่แล้ว

      @@venkat3728 అందరూ nillaga పట్టుకొని వెళ్ళడ రు.