మహానుభావులు సరస్వతీ పుత్రులు. మీకు ముగ్గురు అమ్మవార్ల దయ అపారం. మీరు మమ్మల్ని ఇలాగే మీ కవిత్వ ప్రవాహంలో అనుగ్రహిస్తూ ఉండాలి. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలగజేయాలి అని దేవతలను కోరుతున్నాము. 🙏🙏
అయ్యా విమర్శకానంద సరస్వతి! మీకు హార్దిక శుభాభినందనలు. ఈనాడు ధనార్జన ఒక బ్రాహ్మణుడు చెయ్యాలంటే, ఎంతో ఆటు పోట్లు తింటే గాని కుదరటం లేదు. అది తట్టుకుని సరస్వతి మాత అనుగ్రహం పొంది, మీరు పయనిస్తుండటం చాలా గొప్ప విషయం. మిమ్ములను సభలలో తిరస్కరించిన వారే, మరల మీ పాదాలకు మ్రొక్కుతున్నారు అంటే అది అమ్మ వారి మహిమ. వారిలో జ్ఞానోదయం కలిగిచింది. కానీ మీ ప్రవచనాల వల్ల ఇంటింటికీ ఒక గరికపాటి వెలిశాడు. అయినదానికీ, కానిదానికీ విమర్శలతో. అది తట్టుకోలేని మానవులు చేసేది ఏమి లేక మూసుకుంటున్నారు నోరు. అలాగే చాగంటి ప్రవచనాలు ఆయన ఎంత వరుకూ పాటిస్తున్నారో ఆ పరమాత్మకే ఎరుక! అందుకే మీ ఇద్దరూ ఆవహించిన వాళ్ళను, గరికచాగ అని పిలుచుకుంటున్నారు. ఆo య్.
వందనములు అభి వందనముల విద్వాత్ కవి, సహస్రఅవధానికి అఖుంటిత, దార్శినుకి, భాషఅభిమానికి. సాగరం గంభీరమైన లోతు గల జల ప్రవాహం సాగారా ఘోష ధ్వని ప్రేరణ ఆచంచలం, మీ ఈ కృషికి, మీ యందు విద్యాల తల్లి అనుగ్రహం మీ పూర్వ జన్మ సుకృతమ్ మరియు మీ మాతా పితురులఆశీర్వాదం, అనుగ్రహం. మీకు ఎల్లపుడు దైవ కృపతో దీర్ఘ ఆయురారోగ్యాలతో సుఖ జీవితం ప్రసాదించలని నా ప్రార్ధన. 🙏🙏🙏🌹
My most respected philosopher and guide is Sri Garikapati. May God bless him with many more healthy years and shower luck to us to listen him with reverence. Jai Hind.
గురువుగారు మీకు జై శ్రీ రామ్ మేరు చాలా మంచి ప్రవచనాలు. చెప్పుచున్నారు మేవల్ల మన హెందు తెల్గువారు తెలుగు బాష పై మన సప్రధయము చాల గొప్పదని చాటాలి జై శ్రీ రామ్
సాగరఘోషా బావుంది. చదివినాను. 10 సార్లు విన్నాను. అయితే వో విమర్శ!. ముగింపు సరిగా లేదు. Vishwambhara కావ్యం ముగింపు లా కొన్ని mile స్టోన్ వంటి పద్యాలు వుండాలి. డచ్చి పదమ్ము మోపినది ....వంటి పద్యాలు పాఠశాల విద్యలో వుండాలి
Ganta pravachananiki 25- 30 theesukuni, adhi iche vallu ante ee matram respect lekunda vallane eekeyyatam chaala goppa samskaram. Entha sepu vine vallu lokuva ena? Vine valla Valle thanu ee roju ee stage lo vunnaru ani marachi pothe Ella? Oka pakka 50 years dhaataka ika dabbu gurinchi aalochinchodhu ani pravachanam lo chepthu .. thanu endhuku 65 dhaatina Inka ee vemparlata?
గరికపాటి నరసింహారావు తాను ఒక కమ్యూనిస్ట్ అని చాలా సందర్భాలలో ప్రవర చెప్పుకున్నాడు.అతనికి నాస్తికత్వం అనేది సహజం. ఇతనికి ప్రవచనం చెప్పడం ఒక పొట్టకూటి కోసం చేసుకునే ఒక వృత్తి.వచ్చిన జనాల్ని ఆకట్టుకోవడం కోసం మాటలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తూంటాడు.వచ్చే జనాలు కూడా వినోదం కోసం సరదాగా కాసేపు నవ్వుకుని కాలక్షేపం చేసుకుపోదామని వస్తారు. ఎవరూ ఇతని ప్రవచనాలను సీరియస్ గా తీసుకోరు.అసలు డబ్బులు తీసుకుని ప్రవచనం చెప్పే ఎవ్వరినీ ప్రజలు సీరియస్ గా తీసుకోరు.వాళ్ళకీ తెలుసు పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాడని. అందుకే అతని ఉపన్యాసాలలో నిజాయితీ ఉండదు.ఏ రెండు ఉపన్యాసాలు తీసుకున్నా విరుద్ధం గా ఉంటాయి.ఒకసారి మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందా అంటాడు.మరలా ఇతగాడే తాను కనకధారా స్త్రోత్రం పారాయణ చేసి తన ఆర్థిక సమస్యలు తీర్చుకున్నానంటాడు. తనకి ఏ శాస్త్ర విషయమైనా అర్ధం కాకపోతే అది ప్రక్షేపం అంటాడు కల్పితం లేదా ఆ గ్రంథం లో తరువాత చొప్పించారు అంటాడు.ఇతడిని ఒక వినోదం పంచేవానిగా చూడాలి తప్పితే ఒక ఆధ్యాత్మిక వేత్తగా చూస్తే గోతిలో దిగినట్టే.
Ammavaru matramu poorthaga ga anughara ivvaledu , guruvu garu ha ni ga palakisthondi 😂 aravavala jabbu idi Maganubhavulu garikipativaru … maganubhavalu Garkipati garu.😂
మహానుభావులు సరస్వతీ పుత్రులు. మీకు ముగ్గురు అమ్మవార్ల దయ అపారం. మీరు మమ్మల్ని ఇలాగే మీ కవిత్వ ప్రవాహంలో అనుగ్రహిస్తూ ఉండాలి. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలగజేయాలి అని దేవతలను కోరుతున్నాము. 🙏🙏
అయ్యా విమర్శకానంద సరస్వతి! మీకు హార్దిక శుభాభినందనలు. ఈనాడు ధనార్జన ఒక బ్రాహ్మణుడు చెయ్యాలంటే, ఎంతో ఆటు పోట్లు తింటే గాని కుదరటం లేదు. అది తట్టుకుని సరస్వతి మాత అనుగ్రహం పొంది, మీరు పయనిస్తుండటం చాలా గొప్ప విషయం. మిమ్ములను సభలలో తిరస్కరించిన వారే, మరల మీ పాదాలకు మ్రొక్కుతున్నారు అంటే అది అమ్మ వారి మహిమ. వారిలో జ్ఞానోదయం కలిగిచింది. కానీ మీ ప్రవచనాల వల్ల ఇంటింటికీ ఒక గరికపాటి వెలిశాడు. అయినదానికీ, కానిదానికీ విమర్శలతో. అది తట్టుకోలేని మానవులు చేసేది ఏమి లేక మూసుకుంటున్నారు నోరు. అలాగే చాగంటి ప్రవచనాలు ఆయన ఎంత వరుకూ పాటిస్తున్నారో ఆ పరమాత్మకే ఎరుక! అందుకే మీ ఇద్దరూ ఆవహించిన వాళ్ళను, గరికచాగ అని పిలుచుకుంటున్నారు. ఆo య్.
వందనములు అభి వందనముల విద్వాత్ కవి, సహస్రఅవధానికి అఖుంటిత, దార్శినుకి, భాషఅభిమానికి. సాగరం గంభీరమైన లోతు గల జల ప్రవాహం సాగారా ఘోష ధ్వని ప్రేరణ ఆచంచలం, మీ ఈ కృషికి, మీ యందు విద్యాల తల్లి అనుగ్రహం మీ పూర్వ జన్మ సుకృతమ్ మరియు మీ మాతా పితురులఆశీర్వాదం, అనుగ్రహం. మీకు ఎల్లపుడు దైవ కృపతో దీర్ఘ ఆయురారోగ్యాలతో సుఖ జీవితం ప్రసాదించలని నా ప్రార్ధన. 🙏🙏🙏🌹
My most respected philosopher and guide is Sri Garikapati. May God bless him with many more healthy years and shower luck to us to listen him with reverence. Jai Hind.
The only practical vedantic philosopher in these days. ..Jai Gurudev.. We need the legends like you forever..
గురువుగారు మీకు జై శ్రీ రామ్ మేరు చాలా మంచి ప్రవచనాలు. చెప్పుచున్నారు మేవల్ల మన హెందు తెల్గువారు తెలుగు బాష పై మన సప్రధయము చాల గొప్పదని చాటాలి జై శ్రీ రామ్
🙏 పలుక లమ్మ పలవరింత లే పలకనమ్మ ఆనంద గజ్జల చప్పుడైంది🙏
విద్వాన్ సర్వత్ర పూజయేత్, నమో నమః
Super Jai shree ram jai hanuman 😊
Namaskaram sadguruvugaru
ధారణా బ్రహ్మ రాక్షసుడు గారికి 🎉
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏
Ohm Shree Gurudevo Bhava! Jai 🙏🏻
జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
మీరు ఈ కాలం లో పుట్టి ధన్యులయ్యారు. బహుశా తెలుగు వారిలో మీ కంటే ఎక్కువ వీడియో లు ఎవరికీ లేవని నా అభిప్రాయం
Pravachanam evergreen prajalara.
Really A LEGEND 🌺
సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే..... అద్భుతమైన వర్ణన.
Meeku maa pranamam
Namaskaram mahaprabho mee pravachanam vinalane jignasa thappa bore kottadu. Manchi subhashithalu. Tappakunda vinalsina matalu
Great Garikapati🎉🎉
Garikapati narasimha gariki na. Namskharamulu hatushup
గురువు గారి కీ వందనాలు
Super sir garikipati garu
Pravachana Raakshasa ! Vijayeebhava
( Inspiration : Malladi Chandrasekhara Sastri)
సాగరఘోషా బావుంది. చదివినాను. 10 సార్లు విన్నాను. అయితే వో విమర్శ!. ముగింపు సరిగా లేదు. Vishwambhara కావ్యం ముగింపు లా కొన్ని mile స్టోన్ వంటి పద్యాలు వుండాలి.
డచ్చి పదమ్ము మోపినది ....వంటి పద్యాలు పాఠశాల విద్యలో వుండాలి
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
Emi cheppagalamu okka namaskaramutappa🎉🎉🎉
Namaskaram. Guruvu gaariki
పసిడి పలుకు లెల్ల పాండిత్యమునన వచ్చు భాగ్యమే ల్ల కష్టపడిన వచ్చు మానవు వుండు కడ తెరడదన కాలికాంబ హంస కాలికాంబ జై శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి
Congratulations 🎉avadani garu
Jai shree Ram Jai shree Krishna ji
Sri Gurubhyo namah
There is no AI which can deal with Avadhanam...
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏💐
Guruvu garu nellore variki mee dharsanam prasadinchandi
Bow sir. Great
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Meru Telugu jathiki adarsham sir😊
🙏🙏🙏
No, ఇది ఖరీదు కట్టి అమ్ముకోవడం కాదు. ఆ వృత్తి లో ఉన్న ఆయనకు, జీవన భృతి అంటారు sir 7:35
Ganta pravachananiki 25- 30 theesukuni, adhi iche vallu ante ee matram respect lekunda vallane eekeyyatam chaala goppa samskaram. Entha sepu vine vallu lokuva ena? Vine valla Valle thanu ee roju ee stage lo vunnaru ani marachi pothe Ella? Oka pakka 50 years dhaataka ika dabbu gurinchi aalochinchodhu ani pravachanam lo chepthu .. thanu endhuku 65 dhaatina Inka ee vemparlata?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, Please provide Saraswati Devi slokam in pdf, so we can also learn
Saraswathi namasthubhyam......slokam thelisinade kada andariki chinnappati nunchi.
Mee padamulaku na 🙏
What greatest commercial man of AP
మీరు వరద బాధితులకు కొంత విరాళం ప్రకటిస్తే మీ భక్తులు అనుచరులు కూడా ఇతోధికంగా సహాయం చేస్తారు గురువు గారు 😅😅
ఇది రాసినవారు ఏమైనా ఇచ్చారా వరద బాధితులకు.
Ichhadu bro. Telikunda matladaku. Nevvemanna ichava ledu kada G musko
గరికపాటి నరసింహారావు తాను ఒక కమ్యూనిస్ట్ అని చాలా సందర్భాలలో ప్రవర చెప్పుకున్నాడు.అతనికి నాస్తికత్వం అనేది సహజం. ఇతనికి ప్రవచనం చెప్పడం ఒక పొట్టకూటి కోసం చేసుకునే ఒక వృత్తి.వచ్చిన జనాల్ని ఆకట్టుకోవడం కోసం మాటలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తూంటాడు.వచ్చే జనాలు కూడా వినోదం కోసం సరదాగా కాసేపు నవ్వుకుని కాలక్షేపం చేసుకుపోదామని వస్తారు. ఎవరూ ఇతని ప్రవచనాలను సీరియస్ గా తీసుకోరు.అసలు డబ్బులు తీసుకుని ప్రవచనం చెప్పే ఎవ్వరినీ ప్రజలు సీరియస్ గా తీసుకోరు.వాళ్ళకీ తెలుసు పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాడని. అందుకే అతని ఉపన్యాసాలలో నిజాయితీ ఉండదు.ఏ రెండు ఉపన్యాసాలు తీసుకున్నా విరుద్ధం గా ఉంటాయి.ఒకసారి మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందా అంటాడు.మరలా ఇతగాడే తాను కనకధారా స్త్రోత్రం పారాయణ చేసి తన ఆర్థిక సమస్యలు తీర్చుకున్నానంటాడు. తనకి ఏ శాస్త్ర విషయమైనా అర్ధం కాకపోతే అది ప్రక్షేపం అంటాడు కల్పితం లేదా ఆ గ్రంథం లో తరువాత చొప్పించారు అంటాడు.ఇతడిని ఒక వినోదం పంచేవానిగా చూడాలి తప్పితే ఒక ఆధ్యాత్మిక వేత్తగా చూస్తే గోతిలో దిగినట్టే.
Some time back Sri garikipati said he will stop pravachanalu !!??
E anchor ni మార్చండి బాబు😮
Ye wrutti lo unna vaaru wrutte daivamuga bhavimchi aa wruttiki nyayamu cheste appudu prati okkariki manchi peru mariyu gurtimpu vastumdi.
Anchor over talking
Cheppaniyyandi ayanni
Varini matladanivvandi anchor garu. Intha chesi asalu oka pravachananiki entha istharo cheppanivvaledu. Enduku as titles?
వాగుడు కాయ
Ptavachanam . Ante rajakeeyala.. Kontha mandiki ennivunna. Asalynavi vundavu..
వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు ఎన్నో చెప్తాడు
Nee lantollu ayyithe cheppatharu andaru kadu..
Nijame .vinevadu vp ayithene.
Maatalu taggiste manchidi
Asalu sangati cheppaledu
Inka cheppanu annaru mri mamkarmu deni mida
ప్రవచనం కు ఎంత ఇస్తున్నారో చెప్పనివ్వ రే??
Politician laga ayyeru yekkuvga 1 ri ne pogudutaru
Anchor garu meeru ayamni maatlaadanivvandi
Correct ga cheppakandi news channel vedeo choosi Income tax vaallu riding chestaaru
ఎంత డబ్బు తీసుకుంటారు
మీరు, మనోహర్ దాస్ క్రిస్టియన్ మతంలో చేరండి, పాప విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళండి.
మీకు ఎందుకు అంత బాధ
అల్లసాని పద్దన్న గారికి కూడా ఏమి మిగల్లేదు
Ammavaru matramu poorthaga ga anughara ivvaledu , guruvu garu ha ni ga palakisthondi 😂 aravavala jabbu idi
Maganubhavulu garikipativaru … maganubhavalu Garkipati garu.😂
Telugu vaallani "Goltis" ani neighbouring states enduku antaro telusa bro😂
Samudramlo okko bottu meelanti varu.vinevade gani acharinchevadu okkadu kuda vundaru.meeto saha.koteswararaoro saha.perukosamo dabbukosamo mee veshalu ina ento konta marpu ina kotamandilo vaste manchide.vemana cinema chusi oka bala yogi tayarinattu.meeru dabbukosam pravachanalu ichina adi vini e kontamado marite manavaliki manchide kada.edo washing powder advertise mentli marakamanchide annattu.pravachanalu manchive.
Rajakeeyaalu baagaa chepytunnarugaa
Manchipadavulistaarule
నిన్ను మీరు తెలుసుకొండి ఎన్ని రోజులు ప్రపంచాన్ని మెప్పిస్తవ్
మీరు చెప్పుకునే ప్రవచనాల వల్లను మాకు(ప్రజలు) ఏమిటీ వూపయోగం మాస్టారూ...!
😢
@@bogireddyveerareddy7598 ఆకలి తీరుతుంది భోజనం చేయక్కర్లేదు
పద్మశ్రీ మీ కీచ్చారూ
Changanti variki
ఇవ్వలేదు
అన్యాయం...కదా
రహస్యం....ఏమిటో
I think chaganti varu got padmashree.
Sir miru chiranjeevi ni avamaninchadam maku nachaledhu
ప్రవచనాన్ని అమ్ముకున్నట్టు కదా అది రైటా
నీకు ఈర్ష్య గా ఉన్నట్లు కనపడుతుంది,
Yes thatis right
Pandithulu brathakaali gaa.. idhi dharmame
ఆయన వృత్తి అది జీవనం కోసం, తప్పేంటి?
ఇస్తే పుచ్చుకోడం తప్పా
Neeku yentha isthe maakendhuku
Eenadu telugu paper a piece of worthless rag. Political oriented. Scared of politicians. No way compared to nytimes.
వంద చెప్పు దెబ్బలు
🙏🙏🙏🙏