Garikapati Narasimha Rao HILARIOUS Speech At Seetharama Sastry Jayanti | Trivikram | Venkaiah Naidu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #tfpc #tollywoodnews #entertainment #Garikapati Narasimha Rao HILARIOUS Speech At Sirivennela Seetharama Sastry Jayanti Celebrations | #TrivikramSrinivas | #VenkaiahNaidu

ความคิดเห็น • 281

  • @prasadsharma8585
    @prasadsharma8585 2 ปีที่แล้ว +108

    కృష్ణం వందే జగద్గురుం పాట ఒక్కటే చాలు ఆయన గొప్పతనం చెప్పడానికి

  • @N.krishna0869
    @N.krishna0869 2 ปีที่แล้ว +49

    మీకు పొగడటానికి నా వద్ద మాటలు లేవు
    మీకు మీ ఉపన్యాసానికి
    అనంత శతకోటి వందనాలు

    • @shine7647
      @shine7647 2 ปีที่แล้ว +6

      గరికపాటి లో గరికి ఉందని అంతే కదా అనుకోవటానికి లేదు మంత్రించి వేస్తే జగాలనే భస్మిపటలం చేసే మహాశక్తి ఉంది, గరికపాటి వారి ప్రవచనాల్లో మాటల తూటాలు పేలుతాయి వారి మాటల్లో చమత్కారాలు ఉంటాయి. చుర్రు మనిపించే కారాలు ఉంటాయి వారు గొప్ప ప్రవచనకర్త మహా వక్త
      సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు!! అందులో నవ్వుల ఇందులో ఉంటాయి ఆలోచింపజేసే సూక్తులు ఉంటాయి వారికి శిరసు వంచి వందనాలు అర్పిస్తున్నాను

    • @shine7647
      @shine7647 2 ปีที่แล้ว +2

      చివుకుల దయానంద్

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 ปีที่แล้ว +25

    ఎవరు చెప్పారు గరికపాటి గారు ఇతరులను పొగడరని? ఆయన ( సిరివెన్నెల)పుస్తకాలను భారతం రామాయణ గాధ ల వలే చదువుకోవాలని చెప్పారు. హ్యాట్సాఫ్ గురువుగారు

  • @suryasanthoshkumar4529
    @suryasanthoshkumar4529 8 หลายเดือนก่อน +25

    మీ మాటలు అద్బుతం, ఒక్క ఆంగ్ల పదం కూడా మీ నోట పలకలేదు

    • @BuchanmaVasanthapuram
      @BuchanmaVasanthapuram หลายเดือนก่อน +1

      లిఫ్ట్ అనే పదం వాడారు

    • @mukkapatishekhar1735
      @mukkapatishekhar1735 หลายเดือนก่อน +1

      Single అని చెప్పారు

    • @mukkapatishekhar1735
      @mukkapatishekhar1735 หลายเดือนก่อน +1

      Cinema అని అంటారు

    • @shyamalab7673
      @shyamalab7673 หลายเดือนก่อน +1

      There are many english words like size, single, lift etc

  • @NSRKC_A_P
    @NSRKC_A_P ปีที่แล้ว +29

    ఎంతమంది వచ్చిన గరికపాటి గారిని చాగంటి వారిని డీ కొట్టేవారే లేరు మాటల్లో ......

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe หลายเดือนก่อน +1

      Nanduri Srinivas is trying his best to reach upto their level.

    • @NSRKC_A_P
      @NSRKC_A_P หลายเดือนก่อน

      @@Vijay-cz7pe yes

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 ปีที่แล้ว +152

    మాటల మాంత్రికులు ముగ్గురు ఒకే చోట కొలువు తీరడం అద్భుతం😆😆😆🙏🙏🙏🙏

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 ปีที่แล้ว +48

    సి. నారాయణ రెడ్డి గారు తన మొదటి సినిమా గులేబకావళి కద లో అన్ని పాటలు ఆయనే వ్రాశారు.

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 ปีที่แล้ว +1

      సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సినారె గారంటే ఎంతో అభిమానం.

    • @mohanrao7775
      @mohanrao7775 หลายเดือนก่อน +1

      గులేబకావళి సినిమానే సినారేగారి తొలిసినిమా. సినారు హైద్రాబాద్లో తెలగులెఖ్చరర్గాపనిచేస్తూ మంచికవిత్వంరాస్తున్నారనితెలుసుకుని రెడ్డిగారినిస్వయంగామద్రాసుఆహ్వానించారుతనసొంతసినిమాలోపాఠలురాయటానికి.రెడ్డిగారుఫోనులోనేఎన్టీఆర్కికండిషన్పెట్టారు, పాటలన్నీ నాతోనేరాయించాలని. రామారావుసరేనన్నారు
      .రెడ్డిగారికి ట్రైన్టికెట్ పంపించిరమ్మన్నారు.రామారావుకితెలిసినవారెవరూషరతులుపెట్టరు. ఆయనేమనుకున్నాడో. మద్రాసునగరంకొత్త.పాటలన్నీరాయటానికెన్నిరోజులుపడతాయో. ఎక్కడ ఉండాలో. మద్రాసులోమంచిభోజనందొరుకుతుందాఅరవహోటళ్ళలో. సరేనచ్చకపోతే నాలెక్చరర్ఉద్యోగంనాకుందనిషలవుపెట్టిమద్రాసురైలెక్కారుసినారే. సెంట్రల్ స్టేషన్ లోదిగిన రెడ్డిగారిని ఎన్టీఆర్డ్రైవరు కంపార్ఠుమెంటువద్దకువచ్చిసాదరంగాస్టేషన్బయట ఉన్నకారుదగ్గరకుథీసుకువెళ్ళాడు. అప్పటికేకారులోఉన్న ఎన్టీఆర్ కారుదిగి సినారేగారికిషేక్హాండాఇఛ్చి వెల్కంటూ మద్రాస్ అంటూకారెక్ఖించుకుని తానేడ్లైవ్ఛేసుకుంటూ తన ఇంటికితీసుకువెళ్ళి,షరెఢ్డిగారూ మీరునాసినిమాకీపాటలన్నీరాసేవరకూ నాఇంటిలోనేఉండండి. భోజనంకూడ ఇక్కడే.మీమ్మల్నిఎవరూడిస్టర్బ్చేయరు. నేనుషూఠింగులలోబిజీగాఉంటాను.మీకేమిఅవసరమైనా మొహమాటపడవద్దు. సిటీలోఎక్కడికైనాతిలగాలనుకుంటేమీకుకారు, డ్రైవరూఉంటాడు. నేనుఈవెనింగువచ్చినపుడుమీతోసినిలోసిఠ్యుయేషన్లగురింఛిమాటాడుతాను.మిగతసమయాలలోనేనుకూడమిమ్మల్నిడిస్టర్డ్చేయను.నేనుఇంటిలోఉన్నపుడునాతోనేమీభోజనం. అంటూఅడ్వాన్స్ఇచ్చారట. మొదటిపాటగా ఒకడ్యూయన్రాయండిఅన్నారట. సినారేగారు " అతితక్కువసమయంలోనే స్వతః తెలుగులెక్చరర్కావున ఒకమంచియుగళగీతంరాసి, ఎన్టీఆర్కి వినిపించారట. సినారేగారికంఠస్వరం పాడేబాణీకూడచాలబావుంటుంది. సంగీతదర్శకులకుతనదైనశైలిలోపాడివినిపించినసందర్భాలూఉన్నాయ్. అదే సినారె గారురాసినమొదఠిసినిమాపాట. ఆపాట లోసాహిత్యానికి రామారావుగారు మురిసిపోయారట. ఆపాటే ఎన్టీఆర్-- జమున గార్లపైచిత్రీకరిఅఅంచబడిన " నన్నుదోచుకొందువటే వన్నెలదొరసానీ, కన్నులలోదాచుకొందు నిన్నేనా సామీ నీవేనాస్వామీ " సినిమారివీజైనతరువాత ఆపాటసూపర్హిట్. 60లలో అందరినోళ్ళలోఈపాటహమ్మింగ్వినపడేది. ఆతరువాత గులేబకావళికధలో పాటలన్నీ ఆసన్నివేశానుబద్దంగా చక్కగారాసిన సీ.నాలాయణరెడ్డి ఆతలువాతవెనుదిరికిచూసుకోలేదు. ఎన్టీఆర్ దృస్టి లోపడటంఆయనమెప్పుపొందటమేకారణం. అప్పటికేతెలుగు సినిమాసాహిత్యరంగంలో మేటికవులైన సముద్రాల, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరధి, వంటికవులున్నారు.ఐనాసినారే తనదైనశైలిలోఅన్నిరకాలపాటలువ్రాసి పండితపామరులమన్ననలందుకున్నారు. ఎన్నోఅవార్డులుపొందారు. తెలంగాణలో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంముమ్మురంగాఉన్నసమయంలో తనసినిమాలో రాష్ట్రసమైక్యతనుబోధింఛేపాటరాయమన్నారు ఎన్టీఆర్. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంతాలాస్థాయిలోఉండగాఒక హైద్రాబాద్వాసిఐన సినారేధైర్యంగా రామారావుగారికోరికమేరకు " తెలుగుజాతిమనదీ, నిండుగవెలుగుజాతిమనదీ, తెలంగాణానాదీ?రాయలసీమనాదీ, అన్నీకలసిని ఆంధ్రదేశమూ మనదీమనదీమనదీ. అంటూజంకూబొంకూలేకుండారాశారు సినారే. అప్పటి సీయం చెన్నారెడ్డి ఎన్టీఆర్గారిఇంటికీ, 70 ఎమెమ్ ధియేటర్కీ పోలీసుసెక్యూరిటీకల్పించారు. ఎన్టీఆర్ అభిమానులంతాఆయన ఆస్థులకురక్షణగానిలచారు.ఐతేఉద్యమకారులు ఎన్టీఆర్ ఆస్థులపైదాడులు చేయలేదు. ఎన్టీఆర్కి నారాయణరెడ్డిగారంఠేఎంతోఅభిమానం.అలానే రెడ్డిగారికికూడ వారంటేఅమితగౌరవం. ఎన్టీఆర్ సలహామేరకు వారిపై నమ్మకంతో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామాచేసి సినీకవిగా స్థిరపడినా తన రచనావ్యాహాంగంఆపలేదు. ఎన్నోనందిఎవార్డులూ,ఫిలిఫేర్అవార్డులూ పద్మ అవార్డులు, తనవిశ్వంభరకు సాహిత్య అకాడమీ అవార్డునూపొందిన కీ.శే. సీ.నాలారణరెడ్డిగారు సినీవినీలాకాశంలోఒక సాహాత్యతాలగావెలుగొంది సాహిత్యప్రియులగుండెలలోచిరస్థారిగానిలచిపోయారు. జోహార్ సినారే

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +13

    ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా శ్రీసాస్త్రిగారు వ్రాస్తే సాహిత్యంలోఉన్న వేదానతాన్ని చక్కగావిపులేకరించారు శ్రీ గరికిపాతివారు. నమస్కారములు. S. సాంబశివరావు గుంటూరు

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 2 หลายเดือนก่อน +9

    నిర్మాత, దర్శకుడు, (మహా)నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా!!నందమూరి తారక రామారావు గారు, తాను నటించి నిర్మించిన జానపద చిత్రం "గులేబకావళి కథ" లో డా!! సి. నారాయణ రెడ్డి గారికి "గులేబకావళి కథ" చిత్రంలో అన్నీ పాటలు వ్రాయడానికి అవకాశమిచ్చారు...

  • @nagarajuvangapalli4647
    @nagarajuvangapalli4647 2 ปีที่แล้ว +8

    ఒసేయ్ రాములమ్మ సినిమాకి సిద్దాల అశోక్ తేజ గారు రాసారు అన్ని పాటలు

    • @srivasudev
      @srivasudev ปีที่แล้ว

      Narayana Reddy garu kuda vraasaru.

    • @saibabagarrepalli3138
      @saibabagarrepalli3138 8 หลายเดือนก่อน

      1st movie..kadu...he is saying first movie n single card

    • @shyamalab7673
      @shyamalab7673 หลายเดือนก่อน

      Listen to him properly. He said very first movie

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว +54

    WOW సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,🌹💐💐🌹 🙏🙏🙏🙏
    WOW గరికపాటి నరసింహారావు గారు 🙏🙏🙏🙏

  • @mohanrao7775
    @mohanrao7775 7 หลายเดือนก่อน +4

    గులేబకావళిసినిమాలోమొట్టమొదటిసారిగాపాటలురాసిన సి.నారాయణరెడ్డిగారికికూడ నటరత్న ఎన్.టీ.ఆర్.గారు ఆసినిమాలోఅన్నిపాటలూరాసేఅవకాశంఇచ్చారు.

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +26

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @rajavaranasi
    @rajavaranasi 2 ปีที่แล้ว +27

    Narayana Reddy garu also wrote all the songs for his 1st movie. Heard through his interview. Sr NTR gave him that chance.

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 ปีที่แล้ว +9

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వెరీ deep meaning full songs రాశారు 🙏🏼🙏🏼🙏🏼

  • @eswaribai1141
    @eswaribai1141 ปีที่แล้ว +4

    గారికిపాటి వారు..మీకు మీరే సాటి., సినిమా పాటను కూడా అంత గుర్తుపెట్టుకొని దాన్ని నిజాజీవితాలకి అన్వయించడంలో...మీకు మీరే సాటి.

  • @sreenivas4409
    @sreenivas4409 2 ปีที่แล้ว +19

    EXCELLENT ANALYSIS OF A POETICAL LEGEND CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 3 หลายเดือนก่อน +1

    భారత దేశపు గురువులను నెంబర్లు ఇవ్వడం తప్పు.. చాగంటి వారికి , గరికపాటి వారికి, చాలా వ్యత్యాసం ఉన్నది.. చాగంటి వారు పురాణాలు, గసికంటి వారు ప్రస్తుత అంశానికి ఎత్తు కుంటూ.. నవ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని.. అన్ని విషయాలు.. పురాణాలు మహాభారత రామాయణాలుగీతా చక్కగా జత చేసి చెప్తాడు..
    వాట్ ఎవర్ ఇట్ మే బి..
    గురువులకు నెంబర్లు ఇవ్వవలసిన పని లేదు...
    అది. రిసీవ్ చేసుకునే ప్రజలను బట్టి ఉంటుంది..ok

  • @vlvnarayana
    @vlvnarayana 2 ปีที่แล้ว +20

    Maharshi sahaasam...song always my favourite song

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 ปีที่แล้ว +4

    డా. సి.నారాయణ రెడ్డి గారి గులే బకావళి కథ సినిమా లో పాటలన్నీ వ్రాసారు.

  • @santoshgude270
    @santoshgude270 2 ปีที่แล้ว +8

    సార్ సిరివెన్నెల సీతారామ గురించి మాట్లాడాలి కదా అండి

  • @devarakondahanumantharao1632
    @devarakondahanumantharao1632 ปีที่แล้ว +5

    గరికపాటి నరసింహారావు గారి perazhagi వందనాలు వారి చమత్కారాలతొ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు వైభవాన్ని తెలుసుకున్నందుకు వాదములు శుభం భూయాత్

  • @BulusuNarayana
    @BulusuNarayana 5 หลายเดือนก่อน +3

    భారతదేశ చరిత్రలో 32 మంది గురువులు ఉన్నారు చాగంటి గారు 33 మరియు గరికపాటి గారు 34🎉hands to them

    • @satyanarayanabhogi3248
      @satyanarayanabhogi3248 หลายเดือนก่อน

      దయచేసి ఆ 32 మంది పేర్లు తెలియచేయగలరు సోదరా!

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 ปีที่แล้ว +40

    గురువుగారికి నమస్కారాలు🙏🙏

  • @manojkumardevineni5860
    @manojkumardevineni5860 6 หลายเดือนก่อน +4

    Padma Sri awardee Garikapati Narasimha Rao garu really Practical person in reasoning our Indian customs and argues well on their authenticity. His guidance in practical way of living life is path breaking. I keenly listen to his speeches. My family also.

  • @somusivasankararao8596
    @somusivasankararao8596 11 หลายเดือนก่อน +2

    సి నా రె గార్కి ఇటువంటి అవకాశం వచ్చింది.

  • @sathvikraaz2903
    @sathvikraaz2903 2 ปีที่แล้ว +9

    Excellent 👌 👌

  • @kprabhakarrao9077
    @kprabhakarrao9077 ปีที่แล้ว +6

    Garikipatigaru God's gift.

  • @konasairam3430
    @konasairam3430 2 ปีที่แล้ว +4

    భామ బళ్ళో అని రాశారండి...మీరు సరిగా చదవలేదండి...sorry...

  • @anuradhapantula7979
    @anuradhapantula7979 2 ปีที่แล้ว +4

    garikapati garu meeru vaka maha yogi tho Samanam. meeru mudanammakalu kakunda chala practical ga, adbuthamga, interesting ga, gyanam bodistharu. meeku meere satti.

  • @devikumaric
    @devikumaric 2 ปีที่แล้ว +6

    Thank you very much shastri garu. 🙏🙏🙏🙏🙏🙏

  • @snvchannel2396
    @snvchannel2396 2 ปีที่แล้ว +12

    👍👍🌹🌹

  • @NaveenKumar-jo9qj
    @NaveenKumar-jo9qj 2 ปีที่แล้ว +9

    Great videos great words

  • @ashoku5102
    @ashoku5102 2 ปีที่แล้ว +4

    శంకరాభరణం lo వేటూరి కూడా మొత్తం రాసాడు

    • @dasaradhd4910
      @dasaradhd4910 ปีที่แล้ว +2

      cinimalloki first enter ayinapudu, tana modati moive ke sirivennel rasaru.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 ปีที่แล้ว +1

    GURUVU garu inthaku mundhu GULEBHAKAVALI KATHA NTR,JAMUNA GARU NATINCHARU, ANDHULO Dr C.Narayanareddy garu single cord writer.

  • @rafiqmd7279
    @rafiqmd7279 2 ปีที่แล้ว +4

    సర్ చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు.

  • @srinivasulusaginala3101
    @srinivasulusaginala3101 2 ปีที่แล้ว +5

    గరికిపాటి నరసింహారావు గారు ‌

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 2 ปีที่แล้ว +9

    👏👏👏👏👏👏👌👌

  • @sureshkumarmulka1091
    @sureshkumarmulka1091 2 ปีที่แล้ว +16

    తెలంగాణ సినీ కవుల పట్ల గరికపాటికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం........................... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నిర్మించి, నటించిన" గులేబకావళి కథ" సినిమాకు సి నారాయణ రెడ్డి గారు సింగిల్ కార్డుగా అన్ని పాటలు రాసే అవకాశం ఇస్తేనే రాస్తానని డిమాండ్ చేసిన తెలంగాణ కవి ఎన్టీఆర్ అంగీకరించి అన్ని పాటలు సి నారాయణ రెడ్డి గారి తోనే రాయించిన సంగతి గరికపాటి కి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సి.నారాయణరెడ్డి గారు సినీ పరిశ్రమలు కాలు పెట్టి మొట్టమొదటగా రాసిన గులేబకావళి కథ చిత్రంలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అంతటి గట్స్ ఉన్న తెలంగాణ కవి సి నారాయణ రెడ్డి. అడుగుపెట్టగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన మొట్టమొదటి కవి సినారే.

    • @saiachyuthkumarbrahmadevam1457
      @saiachyuthkumarbrahmadevam1457 2 ปีที่แล้ว +3

      రాముడు మంచి బాలుడు అంటే మరీ లక్ష్మణుడు మంచి వాడు కాదా అనటు వుంది...

    • @sureshkumarmulka1091
      @sureshkumarmulka1091 2 ปีที่แล้ว +1

      @@saiachyuthkumarbrahmadevam1457 తప్పు సరిచేసుకోవాలి.కానీ సమర్థించ డం సరికాదు.

    • @krishnak7
      @krishnak7 2 ปีที่แล้ว +3

      ప్రతిదీ ౠతఅద్దం లో చూడకండి సోదర. అంతమంది ముందు అంత లెంగ్తీ స్పీచ్లు ఇస్తున్నపుడు కొన్ని పేర్లు మర్చిపోతారు. లేక చిన్న, చిన్న తప్పులు జరుగుతాయి. ఇందాక ఇంకో వీడియొ చూశాను, దాంట్లో వెంకయ్య నాయుడు మా వైజాగ్ కవి శ్రీ శ్రీ గురుంచి మాట్లాడలేదు అని ఏడుస్తున్నారు కొంత మంది. ఆంద్ర ఐక్యత గురుంచి సీనారె నే మంచి పాటా రాశారు. అలాంటిది ఆయనకి మా తెలంగాణ అంటూ ప్రాంతం అంతగాడుతున్నావ్ చూడు. ఏం బుద్ధి అది? ఇదే గరికపాటి ఒకప్పుడు తెలంగాణ లో మాట్లాడే తెలుగే అసస్యలైన తెలుగు అని కూడా చెప్పారు. అలాంటి వ్యక్తి మీద పడి ఏడవడం ఏంటి?

    • @Yugayuga64
      @Yugayuga64 2 ปีที่แล้ว

      Yes sssss

    • @Yugayuga64
      @Yugayuga64 2 ปีที่แล้ว

      Yes

  • @gundiahgundi230
    @gundiahgundi230 2 ปีที่แล้ว +8

    Excellent 👍

  • @RajyaLakshmiIndhana
    @RajyaLakshmiIndhana 7 หลายเดือนก่อน +1

    ,,, 🙏🙏🙏🙏🙏

  • @venkatanarasimharao7011
    @venkatanarasimharao7011 2 ปีที่แล้ว +7

    Tq a lot sir

  • @evarumeelointelligent
    @evarumeelointelligent 2 ปีที่แล้ว +10

    🔥🔥🔥

  • @visarad
    @visarad ปีที่แล้ว +1

    ceiling fanaya vidmahe chunni kanthaya dheemahi very funny

  • @krishnavulisi960
    @krishnavulisi960 2 ปีที่แล้ว +13

    100%% correct sir 🙏🙏👍👍

  • @sriramojumsrbrothers3672
    @sriramojumsrbrothers3672 2 ปีที่แล้ว +14

    Good words. 👍🙏🙏🙏

  • @kalyananrusimhan9797
    @kalyananrusimhan9797 2 ปีที่แล้ว +36

    Only you can give meaningful and informative speech at cinema function sir. 👏.

    • @vanikanduri2159
      @vanikanduri2159 2 ปีที่แล้ว

      Bui iu uui uiiuiubibiii is u u u can iiiubiuii in 8i

    • @vijayakumarmanam4936
      @vijayakumarmanam4936 ปีที่แล้ว

      Your belie🎉f on others making you your pinnaakudu

    • @vijayakumarmanam4936
      @vijayakumarmanam4936 ปีที่แล้ว

      Stop nonsense make money
      Sex workers of both genders make money
      Talk contemporary
      Eda mattaludunnanu kada ani please don't take ordinary people for a ride
      Shut up and keep quite

    • @vijayakumarmanam4936
      @vijayakumarmanam4936 ปีที่แล้ว

      Or go to usa uk

    • @vijayakumarmanam4936
      @vijayakumarmanam4936 ปีที่แล้ว

      Wi don't need you baster

  • @venkatk5607
    @venkatk5607 2 ปีที่แล้ว +11

    Jai guruvu Garu

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 11 หลายเดือนก่อน +4

    పాటలోని కవి హృదయాన్ని సాక్ష్యాత్కరించిన గురువుగారికి పాదాభివందనం.

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 2 ปีที่แล้ว +4

    Jai garikipati

  • @vydehiboggavarapu5881
    @vydehiboggavarapu5881 ปีที่แล้ว +2

    Chalabaga explain chesaru mastaru.

  • @pushparaj_r
    @pushparaj_r 2 ปีที่แล้ว +6

    Good speech

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 2 ปีที่แล้ว +4

    Jai gariki pati

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 8 หลายเดือนก่อน +1

    I love that maharshi ..song in 1987 it was one motivational song for that period

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 ปีที่แล้ว +3

    అద్బుతమైన ప్రసంగం

  • @saraladevichodavarapu5495
    @saraladevichodavarapu5495 ปีที่แล้ว +4

    Great speech🙏🙏🙏

  • @vijayakumarmanam4936
    @vijayakumarmanam4936 ปีที่แล้ว +1

    Please don't talk nonsense to make money you can beg or do something else

  • @janakim4771
    @janakim4771 หลายเดือนก่อน

    Dean DIRECTORATE OF EDUCATIONAL NEURO SCIENCE - JANAKI SRINIVAS SURISETTY

  • @vijayalakshmikadiyala1192
    @vijayalakshmikadiyala1192 2 ปีที่แล้ว +9

    అయ్యా, గరికపాటి వారూ, మీ ఉపన్యాసంలో సిరివెన్నెల గారి పాట గురించిన చిన్న సవరణ.
    అది " బలపం పట్టి భామ ఒళ్ళో " కాదండి ;
    " బలపం పట్టి భామ బళ్ళో " అండి...

    • @satyam76_
      @satyam76_ 2 ปีที่แล้ว +1

      Balapam patti bhaama vollo

    • @saibabagarrepalli3138
      @saibabagarrepalli3138 8 หลายเดือนก่อน

      Pedda manassu tho gatikipati garini mannichandi please..
      Leka pote aayana bhavishyattu undadu..pl ..pl pl

  • @cocanadaboy
    @cocanadaboy ปีที่แล้ว +1

    అజ్ఞాతవాసి songs are my fav among the latest from sastri garu

  • @lakshmi63098
    @lakshmi63098 2 ปีที่แล้ว +2

    పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

  • @venkatsubbarao5821
    @venkatsubbarao5821 2 ปีที่แล้ว +1

    Chiranjivi goppodu kada garika.mari okasari chiruni abn interviewlo emi annavo chusuko garika

  • @sirichalla9556
    @sirichalla9556 2 ปีที่แล้ว +3

    Good Information.... Thanks.

  • @samskrtamnaveenam
    @samskrtamnaveenam 2 ปีที่แล้ว +1

    My SAMSKRTAM news-story (8 mins) on GARIKAPATI varu:
    th-cam.com/video/dVCXk8cGUTg/w-d-xo.html

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 9 หลายเดือนก่อน +1

    Very good.

  • @ChandraRadha-kh5uf
    @ChandraRadha-kh5uf 11 หลายเดือนก่อน +1

    Garimapati garu inspired how to snaylise and understand the cinima songs

  • @kingcoc7197
    @kingcoc7197 2 ปีที่แล้ว +7

    Love you both the Garikapati garu and seethama Shastri

  • @JMSYADAV
    @JMSYADAV ปีที่แล้ว +2

    గరికపాటి వారు సూపర్ స్పీచ్

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 หลายเดือนก่อน

    As I know Dr. C naa re wrote all songs in his second movie. He accepted to right only on the condition that he has to right all songs.

  • @ashokrao2377
    @ashokrao2377 ปีที่แล้ว +1

    Namaskaram telugu pandagalante kavita padyalu natakalu vagaira tho sangamame mari garikapati guruvaryula amrutavani ante ika pandaga sambarame andariki namaskaram guruvaryulaku charanavandanam gurupoornima aashirwadabhilasha thanks

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 8 หลายเดือนก่อน

    NTR gulebakavali Katha lo cnare gaariki ichaaru

  • @trollraja1391
    @trollraja1391 2 ปีที่แล้ว +1

    Vekayya naidu oka mosagadu ela navvu vasthundhi ra niku evarina oka manishi or family ni mosam chestharu state ne mosam chesina mosagadu pothe bagundu

  • @kandulanarayana211
    @kandulanarayana211 2 ปีที่แล้ว +2

    G guruvugariki namaskaram

  • @shivajivenkat8493
    @shivajivenkat8493 10 หลายเดือนก่อน

    Guruvugaru Mee matalu vinte
    Prathi vadu life lo gelupu andukuntadu

  • @VaradiRamanjineyulu
    @VaradiRamanjineyulu 22 วันที่ผ่านมา

    Sir guruvu gariki vandanam koncham guruvu gariki water ivvandi .sir

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 2 ปีที่แล้ว +14

    What a inspiring speech....👏👏👏👏👏👏👏👏👏👏👏👌🙏

  • @Varthali467
    @Varthali467 2 หลายเดือนก่อน

    Water bottle pettali kada.. padhayana kada ento janalu organizers

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 2 ปีที่แล้ว +2

    Jai garikipati

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 2 ปีที่แล้ว +2

    Jai garikipati

  • @tarakbangalore
    @tarakbangalore 10 หลายเดือนก่อน

    Why Jonnavithula is sitting with serious face without any expressions

  • @ramohanreddy8685
    @ramohanreddy8685 7 หลายเดือนก่อน

    గరిక pati gaaru, chaaganti gasru మనకి god ichina boon

  • @abhinavcharan524
    @abhinavcharan524 2 หลายเดือนก่อน

    సి. నారాయణ రెడ్డిగారు కూడా ,గులభకవాలి కథన్సినిమకి తొలిగా సినిమా పాటలన్నీ అతనే రాశాడు.

  • @kosrivisions7890
    @kosrivisions7890 ปีที่แล้ว

    అవకాశం కోసం ఎన్ని దండాలైనా పెడతారు,చిత్రసీమలో

  • @boddusomadinesh4753
    @boddusomadinesh4753 ปีที่แล้ว +2

    Super

  • @srinivassns9591
    @srinivassns9591 9 หลายเดือนก่อน +1

    🙏🙏😊🇮🇳🌍

  • @maddikasukhaparamathma55
    @maddikasukhaparamathma55 2 ปีที่แล้ว +1

    Stage Meedha Inkaa Yevaru Vunnaaru Chupinchu Raa Vedhavaa Camera Men

  • @mulavesalakrishnarao7625
    @mulavesalakrishnarao7625 11 หลายเดือนก่อน

    Aadibikshuvu varini emi adigedi budidichevarini emi koredi is my fav song hatsup sirivennela sr sastry garu, kalatapatsvi garu, garikapati garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴🇧🇴

  • @sailajavidela666
    @sailajavidela666 8 หลายเดือนก่อน

    can someone send me the link of Seetharama Sastry books please

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 11 หลายเดือนก่อน

    వదిగిన మదగజం కాదండీ, వదగని మదగజం, ఆ సినిమా హీరో మనస్తత్వం తెలియ చెప్పేందుకు వాడిన పదం అది. మొత్తానికి మీ ధారణా పటిమతో పుస్తకం చదివి నాలుగు మాటలు చెప్పారు కానీ సిరివెన్నెల గారి కవిత్వం గురించి పూర్తి అవగాహన లేదు మీకు, క్షమించాలి.

  • @janakim4771
    @janakim4771 หลายเดือนก่อน

    🇪🇺 🏤 🌍 🇪🇺 🏤 🌍 🇪🇺 🏤 🌍 🇪🇺 🏤 🌍 🇪🇺

  • @subbaraosubbarao3077
    @subbaraosubbarao3077 8 หลายเดือนก่อน +1

    💯✅🙏

  • @ASReddy-ue2gk
    @ASReddy-ue2gk หลายเดือนก่อน

    Cinare first Telugu poet who wrote all songs of gulebakavali katha film in 1960s.

  • @venumadhavandugyala9594
    @venumadhavandugyala9594 ปีที่แล้ว

    U r wrong sinaaray already single card ntr movie gulebakavali kadha

  • @Bhawvani225
    @Bhawvani225 2 ปีที่แล้ว +6

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @glowgoutam6827
    @glowgoutam6827 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🚩🚩🚩🚩

  • @janakim4771
    @janakim4771 หลายเดือนก่อน

    Geetha Krishna Janmashtami namaste

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 9 หลายเดือนก่อน

    గరిక గారు.. C. నారాయణ రెడ్డి గారు ఉన్నారు.

  • @srinivasucp3391
    @srinivasucp3391 2 ปีที่แล้ว +8

    crisp n to the point 👍

  • @palavarapurao827
    @palavarapurao827 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 ปีที่แล้ว +1

    జై సిరివెన్నెల జై గరికిపాటి