Nee Intilo Panivaniga... || Rev.Samson Veruva || Prasanth || Nissy John || Yedidyah Pictures
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- All those who serve God can sing this song || Rev.Samson Veruva || Prasanth || Nissy John || Yedidyah Pictures
Lyrics, Tune, & Produced by: Rev. Samson Veruva
Music : Bro.Prasanth Penumaka
Sung by : Nissi John
Rhythms : Nishanth P
Violin : Balaji Teke
Woodwinds : Ramesh
Vocals Recorded @ Shades Studio, HYD
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mastered @ Judson Studios, Chennai by Judson Solomon
Dop : Nani
Di,Edit & Vfx : Yedidyah Pictures ( Nani )
#SamsonVeruva
#Renjumon
#Nissy John
#PrasanthPenumaka
నీ ఇంటిలో పనివానిగా ఉండాలని నా ఆశయ్యా
నీ చేతిలో పనిముట్టుగా ఉండాలని నా ఆశయ్యా
ఈ శేష జీవితం నీ కంకితం ఆపాదమస్తకం నీ కంకితం
యేసయ్యా నా యేసయ్యా
అల్పుడనయ్యా అధముడనయ్యా
నిరాశలో నిస్పృహలో ఉన్నానయ్యా
అన్యుడనయ్యా అనర్హుడనయ్యా
నిటూర్పుతో నిస్పృహలో ఉన్నానయ్యా
నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా
పూర్ణాత్మునిగా నన్ను చేయుము యేసయ్యా
ఏ సమయమందైన ఏ స్థితియందున్న
నిరంతరం నీ ధ్యాసలో ఉన్నానయ్యా (ఉంటానయ్యా)
ఏ స్థలమైన ఏ ఫలమైన
ప్రతిదినం నీ సేవలో ఉన్నానయ్యా (ఉంటానయ్యా)
నీ శక్తితో నన్ను నింపుము యేసయ్యా
బలవంతునిగా నను చేయుము యేసయ్యా
🙏🙏🙏👍👍👌👏👏👏
Praise God 🙏చాలా అర్ధవంతమైన పదాలు హృదయాన్ని కదిలించే భావాలు మహిమంతా యేసయ్యా కే కలుగును గాక ఆమెన్ 🙌.
Very Beautiful! Nice lyrics and singing!!
Awesome ayyagaru
Praise the lord ayyagaru 🙏🙏🎶🎶
Wow super
Glory to God
LORD my life is in your hand. Jesus is my saviour
Praise God 🙌
Lyrics ఆత్మీయంగా హృదయ లోతులనుండి వ్రాసావు brother... మంచి tune చేసావు మంచి Singer తో పాడించారు గొప్ప music సమకూర్చారు సంగీత దర్శకులు God bless you all.... దేవుని నామమునకే మహిమ 🙏🙏🙏
దేవుని నామమునకే మహిమ! ఆమెన్! వందనాలు బ్రదర్ 😊🙏 మీ ఆశీర్వాదం మరియు ప్రోత్సాహం నాకు ఉండాలి 😊🙌🏻
Lord Jesus your my God. Amen Hallelujah
Very beautiful song
Nice song and music.
Wonderful song sir
Glory to God 👍👍👌👌❤️❤️🙌🙌
Super
🙏 బ్రదర్ మీ పరిచర్యిను దేవుడు దీవించును గాక ఆమేన్🙏🙏🙏
Beautiful song. God bless you brother...💐
Wonderful song anna దేవుడు మిమ్ములను ఆధికముగా ఆశీర్వదించంగాక 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Blessed song.great singing , excellent music
Great lyrics and tune praise the lord ...superb singing and musics
Very nice song brother GOD BLESS YOU
A very meaningful song to every servent of God
Nice Song brother 👍👍🙏🙏
Praise God
Praise God 👏 wonderful song.
Annayya Chala machi song ni icharu 🙏🙏 superb
Amen.. Meaningful song👏🙌
Thank you brother for this song..
Very nice song 👌 lyrics, vocals and music wonderful 👍
Praise the Lord anna track unte pettandi plź
Sure brother! WhatsApp lo hi cheppandi 9177762866
praise the lord ayya garu
Praise the lord 🙏🙌....Brother....Such a nice ☺️ song..... 1st view 😊....
Praise the lord Brother 🙏🙏🙏
Chala bagundi🙏👏
Amen.. Meaningful song👏🙌
Thank you brother for this song..