ప్రాణమిచ్చి పిలుచుటకు నే నర్హుడనా....SENSATIONAL TELUGU CHRISTIAN SONG.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น • 9

  • @Sis_mamatha
    @Sis_mamatha 7 วันที่ผ่านมา +1

    Wonder full song anna.. Amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @uppalapatisucharitha1304
    @uppalapatisucharitha1304 4 วันที่ผ่านมา +1

    MyHeartmelted when iam listen the song. Thank you god🙏🏻🙏🏻🙏🏻

    • @ljcministries
      @ljcministries  4 วันที่ผ่านมา +1

      దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @vadhuvusangamrjvm775
    @vadhuvusangamrjvm775 3 วันที่ผ่านมา +1

    Glory to God, I am 1000 th subscriber ❤❤❤

    • @ljcministries
      @ljcministries  3 วันที่ผ่านมา +1

      Thank u god bless you Amen

  • @Sis_mamatha
    @Sis_mamatha 7 วันที่ผ่านมา +2

    నా జీవితమంతా నిను ప్రకటింతును
    నా జీవితమంతా నీకర్పింతును.. (2)
    వర్ణించిన చాలదు.. నీ ప్రేమ ఎన్నడూ
    వివరించిన చాలదు.. నీ త్యాగము ఎన్నడూ.... (2)
    "నిను పొగడిన చాలదయ...
    నిను ప్రకటించిన చాలదయ ".... (2)
    (1)
    మలికాలమున మదమెక్కి నేను
    జారుడనై తిరిగాను జ్ఞాపకమే ప్రభువా.....
    యెదలో ముల్లులా నా పాప దోషం
    ఎడారి ముల్లులా నీ శిరమున గుచ్చెను...
    "అదరాలు దాటని యెదలోని ప్రేమతో
    రక్తమిచ్చి కొనుటకు నేనర్హుడనా "...
    యేషువా.. నా ప్రాణమా....
    నీతి సూర్యుడా.. నా యేసయ్య..
    ఒక క్షణమైన విడువలేనయ....
    గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ.....
    " నిను పొగడిన "
    (2)
    ఏకాంతవేళలో భయము విడిచి నేను
    సాహశించి చేసాను మన్నించు దేవా..
    గుండెలో గుణపంల నా నీచ పాపం
    ప్రక్కలో బల్లెముల నీ తనువునే గ్రుచ్చెను.....
    "కనుపాప దాటని కన్నీటి ప్రేమతో..
    ప్రాణమిచ్చి పిలుచుటకే అర్హుడనా"....
    యేషువా.. నా ప్రాణమా...
    నీతి సూర్యుడా.. నా యేసయ్య...
    ఒక క్షణమైన విడువలేనయ...
    గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ...
    "నిను పొగడిన "

    • @ljcministries
      @ljcministries  7 วันที่ผ่านมา +1

      Thank u maa. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @GonaviswaDharshith
    @GonaviswaDharshith 7 วันที่ผ่านมา

    God bless you brother amen