2023 A Telugu Good Friday Song || తెలుసా మరి నీకు తెలుసా మరి || Rev. Samson Veruva || Bro. NissyJohn
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- 2023 A Telugu Good Friday Song || తెలుసా మరి నీకు తెలుసా మరి || Rev. Samson Veruva || Bro. NissyJohn|| Prasanth Penumaka || Yedidyah Videos
తెలుసా మరి నీకు తెలుసా మరి
ఘనప్రేమ కనబరచెను కలువరిగిరి
మనసా మరి నీకు తెలుసా ఇది
తనప్రాణమర్పించెను సిలువధారి
నీ క్షేమమేగా తన ఒంటరి గురి
నీ స్నేహమేగా తానేరికోరి
తనతో తరతరములు నీవుండాలని
తనలో యుగయుగములు జీవించాలని
తను తలచెను తపియించెను మరణించెను నీకై
నిను నిన్నుగ తను పిలిచెను విడిపించెను తనకై
అడుగులు తడబడి పొరబడినపుడు నిరాశ
పాపపు ఆశకు లోబడినపుడు నిరాశ
నన్నెవరు క్షమిస్తారని నా శిక్షెవరు భరిస్తారని
నా యేసయ్యా నా ప్రతియాగమా
నా యేసయ్యా నా బలియాగమా
నా మనస్సు పలికే సంగీతమా
కలతలు కరవులు కలబడినపుడు నిరాశ
పలువురు పొరబడి పైబడినపుడు నిరాశ
నన్నెవరు భరిస్తారని నాతో ఎవరు నడుస్తారని
నా యేసయ్య నా ఆధారమా
నా యేసయ్య నా ఆనందమా
నా మనస్సు పలికే సంగీతమా
Lyrics, & Tune : Rev. Samson Veruva
Keys Programmed and Arranged: Prasanth Kumar Penumaka
Vocals by: Bro. Nissy John
Flute - Pramod
Chorus - Priya & Feji
Violin - Balaji Teki
Mixed @ Grace Music Studio Kavuluru by Samapth Penumaka
Digitally Mastered @ AD Studios by Arif Dani
Live instruments recorded @ Judson Studios, Chennai by Judson Solomon
Visuals by: Yedidhya Pictures
అద్భుతం అద్భుతం అద్భుతం గా వుంది కంపోజింగ్ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా వున్నాయి చాలా ఇంపుగా వినా సొంపుగా మెలోడి గా వుంది ❤❤❤❤❤❤❤❤❤❤ Thankyou so much jesus glory to jesus
Super song sir lyrics very nice sir ❤❤❤❤
It is just, wow
క్రైస్తవ లోకానికి మరో ఆణిముత్యం...సార్...
పాట చాలా అద్భుతంగా ఉంది...సార్
💐
I don't know
When I listened to this song
Tears are flowing like a river...
I felt so peaceful at this moment ❤
Praise lord Annayya 🙏, heart melting song Anna. Iam so blessed.lyrics also very meaningful. Nissi brother also sang well. Thank u Annayya 🙏
Praise God Hallelujah Amen Amen Amen ✝️🕎💐💐💐🍇🍒🌿🌾🕊🕊🎶🎵🎤🎙🎼
Wonderful Song Anna . God bless you more
Superb lyrics sir please moro &moro songs Rayale nice సాంగ్
Good song Beautiful music sir
Beautiful song and lyrics...thank you pastor uncle 🙏🙏🙏🙏 I'm blessed with this song
Excellent
Praise the lord 🙏
Wonderful lirics
Very nice song 🙏blessed with the lyrics 🙌🙏
Neerasha lo unna prathimanishi Devuni pi aadhara padathardu🙏 nice song👌
Very beautiful song !
Very meaning full , glory to god🙏
Lyrics, Tune, Music, Singing & Video Editing Superrrrrrr 👌👌👌
GOD bless you all team 🙌
Thank GOD 🙏🙏🙏
Praise God 🙏heart touching lyrics sir 👍wonderful song 👌glory to God 🙌.
Thank you JESUS 🙏🙏Lyrics super 🙌🙌
Super brother 👏👏👏
Good sang brother my god bless you our family and ministry
క్రైస్తవలోకానికి మరొక అద్భుతమైన పాట అందించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనములు 🙏🙏🙏
Wonderful Song.. heart touching words 🙏
Glory to God🙌
Wonderful lyrics ayya
So heart touching song 🙌 feeling something special with in me.
Heart touching song brother👌 and wonderful lyrics, and singing god bless you all🙌
Nice sang sir 👌👌
What a blessed song it is 🥺😇very meaningful lyrics👌🙌🤝i am truly blessed 🙏thank you annai for writing this song.
Very meaningful song 👌 lyrics and singing super.. I'm blessed 🙌 God bless you entire team 🙏 what a sacrifice jesus gave us!
Wonderful
Super brother 👏👏👏👏👏👏👏👏👏 god bless you