7 ఏకరాల అంజీర తోట ..| Anjeer Farming | telugu rythunestham.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2024
  • 7 ఏకరాల అంజీర్ తోట సాగు..| Tarki red & Fig| Anjeer Farming | telugu rythunestham
    నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతునేస్తం నాపేరు శ్రీకాంత్.
    ఈరో జుమన తెలుగు రైతు నేస్తం లో అంజీర పంట సాగు గురించి తెలుసుకుందం , గత 2 సంవత్సరాలుగా అంజీర పంట సాగులో అనుభవంవున్న రైతు జనార్దన్ రెడ్డి గారు వీరిది బి. యాలేరు గ్రామం ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. ఈ అంజెర సాగులో వారి అనుభవాలౌ మంథో పంచు కోవడం తో పాటు 7 ఏకరాల విస్తీర్ణం లో 5600 మొక్కలు వేశాము 8×6 కోలారహాలు వచ్చే విధoగా మొక్కులు నాటు కోవడం జరిగింది . పంటలో ముక్యంగా తుప్పు తేగులు, కాండం తొలుచు పురుగు. వీటీలో ప్రధాన సమస్యలు. అని పంటస్గు గురించి వారి అనుభవాలను తెలియజేసారు. కిలో అంజీర పళ్ళు 50 నుండి 75 వరకు విక్రించము అని తెలియ జేసారు.
    మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి.
    TH-cam channel link 🔗::::
    youtube.com/@Srikanthdabbara?...
    గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

ความคิดเห็น • 9

  • @pgovindareddy85
    @pgovindareddy85 5 หลายเดือนก่อน +2

    Good video 🎉

  • @indiaap
    @indiaap 5 หลายเดือนก่อน +2

    Super bro. Nice information 🎉🎉🎉

  • @ganeshmalapati8329
    @ganeshmalapati8329 5 หลายเดือนก่อน +2

    Good information

  • @Bisatijeevankumar98
    @Bisatijeevankumar98 5 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 4 หลายเดือนก่อน

    Anna raithu number cheppu anna

  • @punnamgandam5546
    @punnamgandam5546 5 หลายเดือนก่อน +1

    రైతు మొబైల్ నబర్ చెప్పు