Organic Anjeera New సేంద్రియ వ్యవసాయంలో అంజీర పండ్లను అద్భుతంగా పండిస్తున్నారు. Cell -94908 82569

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2022
  • రైతు పేరు - చానేశ్వర్ రెడ్డి
    Cell No - 94908 82569
    జోగులాంబ గద్వాల జిల్లా, పండ్లు కావలసిన వారికి కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న రైతు.
    సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తూ మంచి నాణ్యమైన అంజీర పండ్లను అద్భుతంగా పండిస్తున్నాడు చానేశ్వర్ రెడ్డి అనే ఓ రైతు. అయితే ఎంతో కష్టపడి సేంద్రియంగా పండ్లను పండించినప్పటికీ మార్కెట్ విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతుందని దానిని అధిగమిస్తూ ఈ పండ్లను సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఇష్టంగా చేస్తున్నటువంటి సేంద్రియ సాగుకు పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సహకరించాలని ఆ రైతు కోరుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన పనులను పండిస్తున్న రైతులందరికీ మద్దతు ఇవ్వాలని కోరుకుందాం.. నమస్కారం 🙏
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 24

  • @apexexport3500
    @apexexport3500 3 หลายเดือนก่อน +1

    అన్నా సోలార్‌ డ్రై సహజ డ్రై పద్దతి అన్న గారు

  • @rammohanrao7013
    @rammohanrao7013 8 หลายเดือนก่อน +2

    Mango forming is evergreen

  • @ppantangi
    @ppantangi 8 หลายเดือนก่อน +2

    నేను కూడా పూనా అంజీర వేసి మార్కేటింగ్ లేక వదిలేసాను.

  • @neelakantamyadagiri9714
    @neelakantamyadagiri9714 ปีที่แล้ว +2

    Increasing fruit and dry fruit production Good health to public, good information for new aspirants of dry fruit farming

  • @ravitejakamireddy5855
    @ravitejakamireddy5855 ปีที่แล้ว +2

    All the best Chaneswar Reddy Garu

  • @doon5893
    @doon5893 ปีที่แล้ว +2

    Yes andi meeru perfect gaa cheppaaru

  • @SAG.1919
    @SAG.1919 ปีที่แล้ว +2

    Nijalu chepparu

  • @malleshreddy6965
    @malleshreddy6965 ปีที่แล้ว +1

    Nice experience, also told to farmer's You are facing real market problems

  • @venkatyelamla3063
    @venkatyelamla3063 ปีที่แล้ว +1

    మంచి ఆరోగ్యం ఈ పండ్లు

  • @jvnews9118
    @jvnews9118 ปีที่แล้ว +1

    Nice

  • @srikanthsiri7579
    @srikanthsiri7579 ปีที่แล้ว +1

    👌👌👌👌supar

  • @narsinglaxmiprasanna8060
    @narsinglaxmiprasanna8060 ปีที่แล้ว +1

    Good information

  • @pashashaik7935
    @pashashaik7935 ปีที่แล้ว +1

    Good job 👌 Anna

  • @pashashaik7935
    @pashashaik7935 ปีที่แล้ว +1

    Jai jawan jai kisan

  • @allimallikarjun6183
    @allimallikarjun6183 ปีที่แล้ว +1

    👌👌👌

  • @srinivasarao7695
    @srinivasarao7695 9 หลายเดือนก่อน +1

    Mee maatalu vinapadatam ledu

  • @nagaraju1600
    @nagaraju1600 ปีที่แล้ว +3

    Cost of one kg ? n will u send buy courier?

    • @GNTELANGANATV
      @GNTELANGANATV  ปีที่แล้ว

      వీడియోలో రైతు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి

  • @zeevi123
    @zeevi123 11 หลายเดือนก่อน +1

    సేంద్రియపద్ధతుల్లో అంటున్నారు, కానీ video లో ట్రాక్టర్ sprayer తో మందులు కొడుతున్నారు? తెలుసుకోవచ్చా

    • @GNTELANGANATV
      @GNTELANGANATV  11 หลายเดือนก่อน +2

      వాళ్లు ట్రాక్టర్ స్ప్రేయర్ ద్వారా స్ప్రే చేస్తున్నది నీమ్ ఆయిల్ (వేప నూనె) పూర్తిగా ఆర్గానిక్ ద్వారానే పండిస్తున్నారు ఇది నిజం నమ్మవచ్చు...

  • @tirumaltradingtirumalatr-wn2kl
    @tirumaltradingtirumalatr-wn2kl 4 หลายเดือนก่อน +1

    కొత్త వాళ్ళు వద్దు.

  • @harishellendhula2908
    @harishellendhula2908 ปีที่แล้ว +1

    Nice

  • @shivakumarsirasavada7789
    @shivakumarsirasavada7789 ปีที่แล้ว +1

    👌👌

  • @cherkupalligowthami6436
    @cherkupalligowthami6436 ปีที่แล้ว +1

    Nice