ఒకసారి నాటితే - రెండు తరాలకు ఆదాయం | Bamboo Cultivation | VG Venkateswarlu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 183

  • @rambabukopparthy8254
    @rambabukopparthy8254 2 ปีที่แล้ว +46

    మిత్రులు వెంకటేశ్వర్లు గారి విజయ గాథ చాలా స్ఫూర్తి దాయకం. బ్యాంక్ లో ఉన్నతోద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యాక చేసిన ఉద్యోగానికి చదివిన చదువుకూ సార్థకత చేకూరుస్తున్నారు.అభినందనలు.

  • @mogaparthikoteswararao3160
    @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว +25

    మీరు చెప్పినది. చాలా మంచి విష యము . కాని మా ర్కం టింగ్ లేదు. ఇప్పుడు సుబాబర్ పరిస్థితి - గిట్టుబాటు దరలేదు. వెదురు పరిస్థితి కూడా అంతే - ప్రస్తుతము ఇప్పుడు ఏక్కడ ఆమ్మక ము _ కోనుగోలు ప్రదేశం గలదు. తెలుపగలరు వేసి ఇబ్బంది పడినా ము

    • @naveenmahendra2698
      @naveenmahendra2698 2 ปีที่แล้ว +1

      Nenu konta

    • @satyamm596
      @satyamm596 2 ปีที่แล้ว

      Hosuru mokkapati phone

    • @satyanarayana8536
      @satyanarayana8536 2 ปีที่แล้ว

      Bamboo me dhaggara vunnadha, naku kavali.

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว

      అటవీ శాఖ నర్సరీ ల యందు దొరకు మంది గదా సార్ . మొక్కలు -

  • @dmvv5749
    @dmvv5749 2 ปีที่แล้ว +111

    అమ్ముకోవటానికి మార్గాలు తెలిపితే రైతులకు ఉపయోగముంటుంది

    • @NIND-r6u
      @NIND-r6u 2 ปีที่แล้ว +1

      Bro ade business mari adi chepte inkenti baguladataru kada andaru

    • @naveenmahendra2698
      @naveenmahendra2698 2 ปีที่แล้ว +2

      Nenu konta i am Hyderabad

    • @rk7706
      @rk7706 2 ปีที่แล้ว +1

      Ya bro kadaknath kuda ila ne cheppu chsla mandi ni nasanam chessru ela ammalo theliyaka 400 ki konni ammindu ma friend

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว +1

      నవిన్ గారు - మీరు కొంటారు మీ చిరు నారూ గాని , పాన్ నెంబరు లేదు -

    • @venkeyodela5422
      @venkeyodela5422 2 ปีที่แล้ว

      @@mogaparthikoteswararao3160 sir nenu konta 1 ekaram ku andhulo versity s Newton Bamboo , Tulda , ala untai

  • @kutumbarao55
    @kutumbarao55 2 ปีที่แล้ว +24

    కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, చట్టం మార్చిన పద్ధతులు ఇవన్నీ ప్రజలకు తెలియజేయటం ఇట్లాంటి చానల్స్ చెప్తూ ఉంటే రైతులకు బాగా ఉపయోగపడుతాయి వాళ్ళ ఆదాయం పెరుగుటకు.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +5

    మొక్క ఒకటి కరీదు ఎంత అని చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఎన్నో ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి అందుచేత మరింత విపులంగా మరో రెండు మూడు వీడియోలు చేయండి అలాగే మొక్కలు కావలసిన వాళ్లకి పంపే మార్గం చెప్పండి

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +2

    మొక్కలు నాటలేదు అవి పెరగలేదు అప్పుడే ఇక ఎలా అమ్ముకోవా లి ఎంత లాభం ఈ ఆలోచనలు మనస్సుని తొలిచేస్తున్న వి

  • @SAG.1919
    @SAG.1919 2 ปีที่แล้ว +13

    మంచి సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +19

    వెదురు చాలా మంచి లాభాల పంట మాకు మూడు ఎకరాలలో ఈ చెట్లు ఉన్నాయి

    • @chaituchaitanya7142
      @chaituchaitanya7142 2 ปีที่แล้ว +1

      Bhayya, sale yela cheyaali?

    • @sankararaoyelisetti8416
      @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

      @@chaituchaitanya7142 timber market local market ఇంకా ఎన్నో రకాల మార్గాలు మన దగ్గరే కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు తట్టలు బుట్టలు చేసుకునే వారు తాటాకు ఇల్లు కట్టుకుని వారు పెళ్లి. పందిరి సామాను అడ్డేకిచ్చే వాళ్లు అందరికీ కావాలి

    • @sankararaoyelisetti8416
      @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +3

      @@chaituchaitanya7142 ఇంతకీ అసలు తమ్ముడూ పల్లే లో ఉన్నావా పట్నంలో ఉన్నావా అసలు భూమి ఎంత వుంది ఎన్ని వెదురు చెట్లు నాటగలవు వెదురు చెట్లు చాలా వేగంగా పెరుగు తాయి నువ్వు కష్టపడగలవా లేదా మొక్కలు నర్సరీ నుంచి కొనాలి ఇవ్వన్నీ చేసావా చేసేయాలి అనుకుంటున్నావా అప్పుడు అమ్మకం గురుంచి అడుగుతున్నావు ఏమిటి కథ

    • @rajk71
      @rajk71 2 ปีที่แล้ว

      @@sankararaoyelisetti8416 sir naku 1.7 acres vundi ela vundi viti farming cheppandi mi number ivvagalara

    • @sankararaoyelisetti8416
      @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +6

      @@rajk71 సుమారు ఒక ఎకరంలో నాలుగు వందల చెట్లు నాటండి మిగతా భూమిలో కాయగూరలు లేదా మామిడి చెట్లు నాటడం పెంచడం వల్ల అధిక లాభం లేదా మునగ వెదురు చాలా త్వరగా పెరుగుతుంది ఎలా పెరుగు తుంది అంటే ఒక చెట్టు పది చెట్లు అవుతుంది మనం కోసిన తర్వాత మొదల్లో మళ్లీ చెట్లు పెరుగు తాయి చాలా లాభాల పంట టింబర్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది లేదా లోకల్ గా చాలా మంది అడుగుతారు అలా అయ్ తే ధర konchemctgakkuva వస్తుంది ఎన్నటికీ నష్టం వచ్చే ప్రశ్న లేదు ఆ కొంచెం భూమిలో ఒక తరం హాయిగా బతక వచ్చు

  • @tallurisathiraju4981
    @tallurisathiraju4981 2 ปีที่แล้ว +8

    Sri Venkateswarlu gariki
    You are spending time very well after retirement and giving your valuable advices to the farmers. Your studies prior to joining in the bank is utilized very well. Thank you.

  • @manupatisambaiaha9341
    @manupatisambaiaha9341 ปีที่แล้ว

    సార్ నమస్కారం నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నేను బీమా bambo దాదాపు తొమ్మిది వేల మొక్కలు నాటి నాను ఇది ఒక సారి వేస్తే చాలా సంవత్సరాలు వెదురు వస్తుంది చాలామంది చెప్పినారు కానీ మూడవ సంవత్సరము చెట్లు పూత రావడమో ఎండి పోవడం కూడా జరిగినది ఇంకా పోతే మధ్యలో వెదురు చెట్లకు ఆకురాలే వ్యాధి వచ్చినది ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ వెదురు సంస్థలనుండి కానీ సంస్థలనుండి కానీ ఏలాంటి ప్రోత్సాహకాలు అందలేదు కాబట్టి రైతులు ఇట్టి విషయమై మరోసారి ఆలోచించాలని మనవి

    • @basheerk2218
      @basheerk2218 ปีที่แล้ว

      Sir tissue agriculture mokka tisukunara leka nursery nundi tisukunara

  • @aavulavijayabhaskarreddy8971
    @aavulavijayabhaskarreddy8971 2 ปีที่แล้ว +15

    ఏ వ్యవసాయం అయినా రైతులకు,వ్యాపారం చేసేవాళ్ళకు డైరెక్ట్ డీల్ ఉంటే బాగుంటుంది. దీని వల్ల ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది

    • @BANJARACULT
      @BANJARACULT ปีที่แล้ว

      రైతే పండించిన పంటకు తన దరే ఉండాలి ❤

  • @MekalaLeela
    @MekalaLeela ปีที่แล้ว

    Chala baga explain cheysaru sir 🎉🎉🎉

  • @thotaramakrishna3985
    @thotaramakrishna3985 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది నాదో చిన్న సందేహం ఏజెన్సీ ఏరియాలో పెంచి ప్లైన్ ఏరియాలో బిజినెస్ చేసుకోడానికి అటవీ శాఖ అనుమతి ఇస్తుందా అంటే ఏజెన్సీ నుండి బయట ఏరియాకు తీసుకుపోవడానికి చెక్ పోస్ట్ లో అనుమతి ఇస్తారా...?

  • @boorlasammaiah33
    @boorlasammaiah33 ปีที่แล้ว

    Hai sir.. na Peru sampath.....
    Nalla Regadi nelalo vedhuru saagu cheyya vacha sir...?. saagu chesthe vedhuru saagu yelavuntundhi ..?
    Please reply 🙏 sir

  • @manthenasivajiraju6139
    @manthenasivajiraju6139 2 ปีที่แล้ว +4

    Good information for beginners tx 👏

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +5

    మార్కెట్ పట్ల అవగాహన లేకుండా, వెదురు వేస్తే తీవ్రంగా నష్టపోతారు

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +1

    ఈయన గారి వీడియో లో flowering చెట్లు చాలా ఉన్నాయి... ఆరాగా. చూడండి

  • @kollinageswararao7026
    @kollinageswararao7026 2 ปีที่แล้ว +1

    Useful information. Venkateswarlu garu is productively using his time and the land resources 👍🏻

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +2

    ఏదైనా, కొత్త పైరు వేసేముందు...మీరు పర్సనల్ గా 4 లేక 5 చోట్ల విచారించి‌. పొలాలు పరిశీలించి.. ముందడుగు వేయండి

  • @narendragurram19
    @narendragurram19 2 ปีที่แล้ว +1

    Chavudu bhoomi lo veyyocha sir?

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 2 ปีที่แล้ว +18

    పంటను అమ్ముకునే ది ఎలా సారూ...
    చెబితే అది రైతులకు ధైర్యం ఇవ్వగలదు పంటను వేసుకోవడానికి.

    • @veerrajul7404
      @veerrajul7404 2 ปีที่แล้ว

      మార్కెట్ తెలపండి

  • @kutumbarao55
    @kutumbarao55 2 ปีที่แล้ว +3

    వెదురు ఆకులు పశువులకు మేతగా వాడుతారు కదా. పశువులు ఈనినప్పుడు వెదురు ఆకులు తినటం వల్ల మాయ తొందరగా పడిపోతుందని మా చిన్నప్పుడు పెట్టె వాళ్ళం.

  • @morleganapathi3313
    @morleganapathi3313 2 ปีที่แล้ว +3

    ఇసుక భూమిలో వేదురు చెట్లు నాటచ్చా సార్....

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi5138 2 ปีที่แล้ว +5

    Sir,పాములు వస్తాయి అని అంటారు. నిజమా?

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 9 หลายเดือนก่อน

    Good information, thank you sir

  • @omsaitukaram8212
    @omsaitukaram8212 2 ปีที่แล้ว +2

    సార్ నమస్తే సార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రకాశం గుంటూరు కృష్ణ పశ్చిమగోదావరి కోస్టల్ ఏరియాలో ఇసుక ప్రాంతాల్లో పంట కింద వేయవచ్చా

  • @anyareddyg
    @anyareddyg 9 หลายเดือนก่อน

    Chala thakkuva aadhayam vundhi . Malli 4 years agali. So pedhaga use ledhanukuntunna…

  • @muralip2102
    @muralip2102 ปีที่แล้ว

    Sir, chalabaga chepparu, maaku rajahmundry lo oka mokka 2 rs, avi manchivena?

  • @changalrayudujogineni6443
    @changalrayudujogineni6443 2 ปีที่แล้ว +1

    Jai kisan jai jai kisan God bless you 🙏

  • @vamsimoravaneni
    @vamsimoravaneni 2 ปีที่แล้ว +2

    Thank you very much.

  • @swethaveeragandapu4195
    @swethaveeragandapu4195 2 ปีที่แล้ว +5

    Very informative. Thank you venkateswarlu garu.

    • @rakeshd7131
      @rakeshd7131 2 ปีที่แล้ว

      me father na ayina,

  • @chandrasekhar-fw9df
    @chandrasekhar-fw9df 2 ปีที่แล้ว +1

    Wow very good information sir

  • @sureshmandava3697
    @sureshmandava3697 2 ปีที่แล้ว +1

    GOOD MOTIVATION SIR

  • @prof.bhagavathkumarrayapal4186
    @prof.bhagavathkumarrayapal4186 ปีที่แล้ว

    please suggest whether Bambo and coconut plantation go as fencing in the land .I would appreciate it if you offer views on advantage and disadvantage.
    Prof.RGB.Bhagavath Kumar

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +1

    Retirement లో ఈ సార్ డబ్బులు సంపాదించడానికి , Broker గా మారినాడు. ఇది ఒక అగ్రిగోల్డ్ సామెత..

  • @suryapurna6306
    @suryapurna6306 2 ปีที่แล้ว

    Baavundi Baagacheppaaru very useful

  • @bittuvarshini5565
    @bittuvarshini5565 2 ปีที่แล้ว

    Bro choudu bhoomilo veyocha

  • @pruthviraj257
    @pruthviraj257 2 ปีที่แล้ว +2

    Super words

  • @hazibaba314
    @hazibaba314 ปีที่แล้ว

    Harvesting ke mere veduru meda sampandiche dhi mottam forset department valkaki lancham ivva valasi untadi

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 ปีที่แล้ว

    Very good information commercially this crop is very good rt tnq.

  • @BachelorParty-here
    @BachelorParty-here 2 ปีที่แล้ว

    marketing ela cheyalo chepthe inka bagutundhi sir

  • @tulyamahamunigotrasya
    @tulyamahamunigotrasya 2 ปีที่แล้ว

    Floods area lo grow cheyyacha andi. For example oka two months every year water lo sakam muligipothe chettu paadavthundha?

    • @satishxoxox
      @satishxoxox 2 ปีที่แล้ว

      No

    • @tulyamahamunigotrasya
      @tulyamahamunigotrasya 2 ปีที่แล้ว

      @@satishxoxox Thanks for replying. Do you mean we should not grow? Or floods will not spoil the crop?

  • @venkatreddy6945
    @venkatreddy6945 2 ปีที่แล้ว +2

    Subsidi sealing entavaraku undi?

  • @maheshbabu5117
    @maheshbabu5117 2 ปีที่แล้ว +1

    nice information sir

  • @MMRRY
    @MMRRY 2 ปีที่แล้ว +1

    Can we plant bamboo in black soils?

  • @anjiaddanki3244
    @anjiaddanki3244 2 ปีที่แล้ว +1

    Good information

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 2 ปีที่แล้ว

    Bagundi sir 👌

  • @mandavasrinivas4764
    @mandavasrinivas4764 2 ปีที่แล้ว +1

    Great sir for your information

  • @suryasurya-hp5xv
    @suryasurya-hp5xv 2 ปีที่แล้ว

    Veduruki redsoil best leka black soils best sir

  • @konetivenkat3549
    @konetivenkat3549 2 ปีที่แล้ว

    👌👌👌👌 save soil concept 🙏🙏🙏🙏👏👏👏

  • @ramakrishnarachagarla7328
    @ramakrishnarachagarla7328 2 ปีที่แล้ว +1

    సైడ్ .కంప.మండలు..తడెకలు.కటి..1 కి.200రూ.అమవచు

  • @Laxminarayanadragonfruitfarm85
    @Laxminarayanadragonfruitfarm85 ปีที่แล้ว

    Veduru bongulu kavali sr

  • @hravuri61
    @hravuri61 2 ปีที่แล้ว

    Who (state department forest , agriculture or horticulture)will give subsidy under bamboo mission.

  • @gk7029
    @gk7029 2 ปีที่แล้ว

    Nice .. Informative...

  • @chandrasekhar7936
    @chandrasekhar7936 ปีที่แล้ว +1

    Sir, you have explained very well.
    Plz clarify some of my doubts:
    1. Can we grow in any type of soil.
    2. Dry land where no water sources.
    3. Which is best to sow
    Tissue culture plants
    or
    Seed based plants
    4. what age plant should we
    plant.
    5. Is it pest free plantation.
    6. Marketing facilities.

  • @karnakarsontirekkala5763
    @karnakarsontirekkala5763 2 ปีที่แล้ว +1

    Telangana lo dorakada

  • @jaganmohan7089
    @jaganmohan7089 2 ปีที่แล้ว

    Super super Jaii jawan Jai Kisan

  • @krishnareddy029
    @krishnareddy029 2 ปีที่แล้ว +3

    Is this plantation suitable for waste lands/Choudu nelalu??

    • @rambabukarri1935
      @rambabukarri1935 ปีที่แล้ว

      Yes. But initial care is important. Then bamboo can convert the soil into fertail.

  • @VarunA-cr1hi
    @VarunA-cr1hi 2 ปีที่แล้ว +1

    I am Also hosur

  • @TheGlobalNetworker
    @TheGlobalNetworker 2 ปีที่แล้ว

    baboo growing is now de-classified ?

  • @prasannakumaryadav1190
    @prasannakumaryadav1190 2 ปีที่แล้ว

    Veduru seed kavali sir entha avuthundi

  • @shivakumarmariyala5312
    @shivakumarmariyala5312 2 ปีที่แล้ว

    Please do videos on spirulina forming

    • @Raitunestham
      @Raitunestham  2 ปีที่แล้ว

      th-cam.com/video/fb-F6ChMjP4/w-d-xo.html

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 2 ปีที่แล้ว +1

    Thank you Sir

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

    So many people and farmers interested in this crop better to explain in detail especially so many people are asking about where the plants and seeds available and marketing facilities

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 ปีที่แล้ว

    Super. 👌

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +10

    ఈ సార్ చెప్పేది వింటే , సంకనాకి పోతారు

    • @littlegamers2971
      @littlegamers2971 ปีที่แล้ว

      enduko cheppi a vedava coment appudu pettu

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham 2 ปีที่แล้ว +1

    BAMBOONI MAIN PAPER TAYARIKI VADUCHUNNARU...BHADRACHALAM VADDA ITC VATI PAPER MILLKI RAW MATERIAL EE BAMBOO NE...

    • @satyanarayanagadamsetty1831
      @satyanarayanagadamsetty1831 2 ปีที่แล้ว

      1000 కిలోల రేటు బద్రాచలంలో ఎంత ఉందీ తెలుపగలరు

  • @dastagir4174
    @dastagir4174 2 ปีที่แล้ว +1

    కోత కుయ్యాలే బొంగుఅమ్మలే లాభం రాలే ఏంటి నీ చెప్పుడు

  • @anjilaiahgoud4840
    @anjilaiahgoud4840 2 ปีที่แล้ว +1

    Marketing ekkada chesukovalo cheppatam ledhu

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 2 ปีที่แล้ว

    super

  • @sivakesava7427
    @sivakesava7427 2 ปีที่แล้ว

    Thanks

  • @dubaizindagi2405
    @dubaizindagi2405 2 ปีที่แล้ว +2

    మా చేన్ల ఉన్నది కొనక్కొండి

    • @maheshpalnatimilk2574
      @maheshpalnatimilk2574 2 ปีที่แล้ว

      మీ ఫోన్ నెంబర్ పెట్టండి

    • @rajk71
      @rajk71 2 ปีที่แล้ว +1

      Miru sail chestara

    • @dubaizindagi2405
      @dubaizindagi2405 2 ปีที่แล้ว

      Yes

    • @rajk71
      @rajk71 2 ปีที่แล้ว

      @@dubaizindagi2405 cost entha

    • @pcchandu4
      @pcchandu4 2 ปีที่แล้ว

      Your number please

  • @satyanarayana8536
    @satyanarayana8536 2 ปีที่แล้ว

    Cost cheppandi maku kavali

  • @venu1606
    @venu1606 2 ปีที่แล้ว

    super sir

  • @ramadevirondla2387
    @ramadevirondla2387 2 ปีที่แล้ว +2

    Magani nelalo vasthuda

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 2 ปีที่แล้ว

    Thankyou sir.

  • @TheNandikantidinesh
    @TheNandikantidinesh 2 ปีที่แล้ว

    Jai Mahendra

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว +1

    ఎక్కడైతే...పూవు తక్కువ ఉందో...అక్కడ వీడియో తీసినారూ

  • @anjiaddanki3244
    @anjiaddanki3244 2 ปีที่แล้ว

    Please make vakka sagu

    • @Raitunestham
      @Raitunestham  2 ปีที่แล้ว +1

      th-cam.com/video/lnhO_ekvR6A/w-d-xo.html

    • @basics_gk7676
      @basics_gk7676 ปีที่แล้ว +1

      @@Raitunestham okka view kosam link pettaru great effort

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +5

    బ్లాక్ కాటన్ సాయిల్స్ ,వెదురు పండించడానికి పనికి వస్తుందా.

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว

      అగ్ని ప్రమాదాలు కూడా వుంటాయేమో జాగ్రత్తగా వుండాలి.

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว +1

      పెరుగు తుంది. _ మార్కెటింగ్ కష్టం ఆవు మంది పంట పండి చుట ఒక భాగం. మేముం పొలం కాపొండ్ వైపు వేశాను . పెరిగిన వాటికి మార్కెట్ లేక తీసివేశాను దానికి చుట్టు పంట ళ అడుగుల వరకు సుమారు పంట పండదు . మార్కెట్ ఏ ఎక్కడ పోన్ నెంబరు - అడ్రస్ చెప్పుంది. నమస్కారములు

    • @srinivaskanchugatla53
      @srinivaskanchugatla53 2 ปีที่แล้ว

      Ki

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว

    ఈ సార్.. చెప్పేది తప్పు.... గ్రోమోర్ బయోటెక్ అనేది ...ఒక ఫ్రాడ్ కంపెనీ... నేను 5 ఎకరాల లోవేసి 2 years అయ్యింది..50% flowering వచ్ఛింది..Distance విషయానికి వస్తే 15×12' కరక్ట్..

  • @సహశ్రా.బి
    @సహశ్రా.బి 2 ปีที่แล้ว +1

    మాకు మొక్కలు కవాలి

  • @mshussain3563
    @mshussain3563 2 ปีที่แล้ว +2

    👌👍

  • @kattaramarao8161
    @kattaramarao8161 2 ปีที่แล้ว

    GOOD INFORMATION

  • @venkatreddy6945
    @venkatreddy6945 2 ปีที่แล้ว +1

    V G venkateshwelu gari phone no chepandi

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว

    Gromore bio tech కు ఈ సార్ agent

    • @venkateswarluveeragandapu2055
      @venkateswarluveeragandapu2055 2 ปีที่แล้ว +1

      సురేంద్ర గారు
      మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఎవరికి ఏజెంటుగా లేను.నేను కూడా రైతునే .
      Flowering వల్ల నేను కూడా నష్టపోయాను.
      Tissue culture వలన ఈ సమస్య ఉన్నదని నాకు కూడా తరువాతనే తెలిసింది.
      ఈ సమస్యను కూడా మన క్రుషితో అధికమించవచ్చు.
      వెదురు సాగులో మీకు ఎదురైనా చేదు అనుభవాలను మాతో పంచు కోగలరు

  • @kutumbarao55
    @kutumbarao55 2 ปีที่แล้ว

    బ్యాంకులు ఏమన్నా ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇస్తున్నాయా

  • @satishkundrapu1074
    @satishkundrapu1074 ปีที่แล้ว

    Send NUM sir memu veddam anukuntunnam

  • @playlistajsy4486
    @playlistajsy4486 2 ปีที่แล้ว

    Looking for trust worthy guys to start any kind of business or ready to join as sleeping patner in established business

  • @bashajani7828
    @bashajani7828 2 ปีที่แล้ว

    Phon no petamdhi

  • @raghupatiraopulavarthi5954
    @raghupatiraopulavarthi5954 2 ปีที่แล้ว +1

    Astimtion tppu

  • @manupatisambaiaha9341
    @manupatisambaiaha9341 ปีที่แล้ว

    Sir pichi maata lu chepavadu please call me

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 ปีที่แล้ว +2

    Jai sri ram

  • @padakndlanarasimhulu5629
    @padakndlanarasimhulu5629 ปีที่แล้ว

    Contact no ఇస్తే బాగుంటుంది

  • @venkatreddy6945
    @venkatreddy6945 2 ปีที่แล้ว +1

    Farmer phone no chepandi

  • @surendravv1966
    @surendravv1966 2 ปีที่แล้ว

    ఈసార్ ...చెప్పేది 100% తప్పు

  • @raghupatiraopulavarthi5954
    @raghupatiraopulavarthi5954 2 ปีที่แล้ว

    EDI eni mosapovddu

  • @raviyerukula9641
    @raviyerukula9641 2 ปีที่แล้ว

    Sir me contract no send cheyandi pls

  • @gsvrao3216
    @gsvrao3216 ปีที่แล้ว

    Lo

  • @JHASH_PETS
    @JHASH_PETS 2 ปีที่แล้ว +12

    వెదురు ఇప్పుడు ఎక్కడ అవసరం అవుతుంది.
    గెడ కర్రలు ఉండొచ్చు. కానీ సర్వే కర్రలు మాత్రమే కన్ష్ట్రక్షన్ల కోసం వాడతారు.
    చెక్క ఫర్నీచర్. పెద్ద లేదు.
    బుట్టలు, అల్లికలు ఇప్పుడు గ్రామంలో కూడా వాడటం లేదు.
    వెదురు పెంపకం చేసినట్లు అయితే, అంత కంటే ఎక్కువ స్థాయిలో మిషనరీ పెట్టుకుని 400 పైన వెదురుతో తయారయ్యే. ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాలు, సంచులు, డబ్బాలు వస్తువులను తయారు చేసి మార్కెట్ చేయాలి. సాధ్యమేనా?