4 ఎకరాల్లో అరటి.. ఎకరాకు 25 టన్నుల ధిగుబడి | Banana Farming | తెలుగు రైతునేస్తం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • అందరికి నమస్కారం ఈరోజు వీడియో , అరటి సాగులో దాదాపు 15 సంవత్సరాలుగా అనుభవoవున్న రైతు టి.ప్రకాష్ నాయుడు గారు తమ అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది.ఈ ప్రాంతం ఎ. కొండాపురం, పుట్లూరుమండలం, అనంతపురంజిల్లా. వీరు అరటి సాగులో సహ్యాద్రి, హైఫై,వంటి వివిధ రకాలకు చెందిన అరటి రకాలు సాగు చేసిన అనుభవం వున్న రైతు ,అలాగే ఎకరాకు ఈ సంవత్సరం 1.50000 రూపాయిలు పెట్టుబడి అయ్యింధి,మొదటి లో అధిక మొత్తంలో సేంద్రీయ ఎరువు పొలంలో వేసాము, ఎకరకు 1200 వందల మొక్కలు వేశాము 6.5×6.5 అడుగుల కోలతలు వచ్చేలా మొక్కులు నాటుకోవడం జరిగింది.దాదాపు ఏకరాకు 25 టన్నులకు పైగా దిగుబడి వస్తుంధి అని ప్రస్తుతం టన్ను 13000 వరకు నడుస్తోంది అని ,పెట్టుబడి పోను ఏకరాకు లక్షకు పైగా ఆదాయం వస్తుంది అని, గథసంవస్తరం టన్ను 28,30 వేళరూపాయల వరకు ధర పలకడంతో మంచి లాభాలు తీసుకున్నాము అని రైతు తన అనుభవాన్ని మన తెలుగురైతునేస్తం TH-cam ఛానెల్ తో పంచుకున్నారు .
    రైతు సెల్ నెం:94932 72649
    మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి.
    గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము
    4 ఎకరాల్లో అరటి...ఎకరాకు 25 టన్నుల ధిగుబడి|| Banana Farming| తెలుగు రైతునేస్తం
    #banana #అరటిపండు #telugu rythunestham

ความคิดเห็น • 5