Anjeer cultivation ||అంజీర సాగుతో .. లాభాల పంట || KRANTHI POST

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2022
  • సాగునీటి సౌకర్యం పుష్కలంగా ఉన్నా... కొందరు రైతులు మాత్రం వరి పంటను వదిలి, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయల సాగుతో పాటు.. పండ్ల తోటలనూ పెంచుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే పంట చేతికి వచ్చి లాభాలు అందించే అంజీర్ సాగు అందులో ఒకటి. బత్తాయి, నిమ్మ, మామిడి తోటలకు భిన్నంగా అంజీర సాగు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని మేళ్ల దుప్పల పల్లి గ్రామంలో విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదగిరి తన నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో పూనే లోకల్ వెరైటీ అంజీర ను సాగు చేశారు. రోజుకు కనీసం రూ.3వేల రూపాయల దాకా అన్ని ఖర్చులు పోను సంపాదిస్తున్నారు. అంటే నెలకు తక్కువలో తక్కువగా లక్ష రాపాయాల ఆదాయం కనిపిస్తోంది. అయితే.. అంజీర దిగుబడిని స్థానికి మార్కెట్ లో రైతులే విక్రయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఈ పంట వేస్తే మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న కారణంగా విక్రయాలు తేలిక. అయితే, డ్రై ఫ్రూట్ వెరైటీ అయిన డయానా రకం సాగు చేసుకుంటే రైతులు మరింతగా లాభాలు పొందొచ్చని అంజీర రైతు పంతంగి యాదగిరి అనుభవపూర్వంగా చెప్పారు.
    .
    1). • టీఆర్ఎస్ మారుతానా..? ...
    2). • జల్ జంగల్ జమీన్ | komu...
    3). • గ్రానైట్ పలకలపై nivas...
    4). • టీఆర్ఎస్ టికెట్ నాకే |...
    5). • భారత్ కు మార్క్స్ అంబే...
    6). • ADVENTUROUS FISHING ||...
    7). • DAIDA AMARA LINGESHWAR...
    8). • SHIVA VERSUS BRAHMA |...
    9). • DEVARAKONDA FORT || దే...
    10. • Man created a Forest |...
    11). • Man Made Forest || అతడ...
    12). • Man made forest || for...
    భూమి పుత్ర (ఆర్గానిక్ వ్యవసాయ కథనాలు)
    13). • integrated farming ||...
    14). • Anjeer cultivation ||అ...
    15). • Dates Farming In Telug...
    16). • ORGANIC VEGETABLES || ...
    17). • ORGANIC FARMING || ఆర...
    18). • NATU KOLLU l నాటుకోళ్ల...
    19). • organic farming | గో ఆ...
    జనరల్ స్టోరీలు (విహారీ కథనాలు)
    20). • WARRIOR MALLU SWARAJYA...
    21). • MUSICAL STONES || ఆ నల...
    22). • BUDDHA VANAM || శ్రీపర...
    23). • బుద్దుని జీవిత చరిత్ర ...
    24). • THATI KALLU ll తాటి కల...
    25). • Thati Kallu Pata | కల్...
    26). • 300 YEARS STEP WELL ||...
    27). • DASHARATHI LIBRARY | శ...
    28). • SUKKA RAMNARSAIAH || ప...
    29). • Komati Reddy Brothers ...
    30). • KRANTHI POST || క్రాంత...
    .
    రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టే కథనాలు.. విశ్లేషణలు.. అభిప్రయాలు .. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు.. పండుగలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. ప్రత్యేకతలకు నిలువుటద్దం పట్టే.. ప్రత్యేక కథనాలు.. విశేషాల వేదిక.. ‘ క్రాంతి పోస్ట్ ’ యూట్యూబ్ చానల్. సబ్ స్క్రైబ్ చేయండి.. సలహాలు.. సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    .
    #KranthiPost #క్రాంతిపోస్ట్ #అంజీరసాగు

ความคิดเห็น • 19

  • @chamalavijaya448
    @chamalavijaya448 2 ปีที่แล้ว +3

    మన ప్రాంతాల్లో కొత్త పంట సాగు పరిచయం👍

  • @vimaladaggupati7294
    @vimaladaggupati7294 2 ปีที่แล้ว +3

    wow nice Brother Nelathallini Nammukinte evvaru chediporu ani peddalu cheppina Mata nirupana Super

  • @namireddy6190
    @namireddy6190 2 ปีที่แล้ว +3

    సూపర్

  • @lakshmimullangi7988
    @lakshmimullangi7988 2 ปีที่แล้ว +2

    Nice vedio. Very useful to innovative farmers

  • @btrinath9172
    @btrinath9172 ปีที่แล้ว

    Yadagiri garu explained very well.

  • @praveenkumarlenkala7020
    @praveenkumarlenkala7020 2 ปีที่แล้ว +1

    Inspiring

  • @584539527
    @584539527 2 ปีที่แล้ว +3

    Nice story...

  • @GNTELANGANATV
    @GNTELANGANATV 2 ปีที่แล้ว +1

    Hai sir This is Giri Thipparthy. Good Story. 🙏

  • @krishnasai959
    @krishnasai959 2 ปีที่แล้ว +1

    manchi telugu matladutunnaru...

  • @msurendra8166
    @msurendra8166 2 ปีที่แล้ว

    Mokkalu yekkada dhorukutha Brother

    • @kranthipost
      @kranthipost  2 ปีที่แล้ว

      భద్రాచలం లో నర్సరీ ఉందని యాదగిరి గారు చెప్పారు. వాకబు చేయండి

  • @divyaupii6923
    @divyaupii6923 2 ปีที่แล้ว +1

    mokkalu yekkada dhorukuthaye sir

    • @kranthipost
      @kranthipost  2 ปีที่แล้ว

      భద్రాచలంలో నర్సరీ ఉన్నదని రైతు యాదగిరి గారు చెప్పారు. ఓ సారి వెరిఫై చేయండి

  • @divyaupii6923
    @divyaupii6923 2 ปีที่แล้ว

    Ekkada dhorukuthaye sir fruits kavali

  • @harishremella267
    @harishremella267 7 หลายเดือนก่อน

    Can we get the farmer phone number