8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.พ. 2024
  • అందరికి నమస్తే, ఈరోజు మన తెలుగు రైతునేస్తo యూట్యూబ్ చాన్ లో కవుజుపిట్టల పెంపకం గురించి తెలిసుకు కుంటున్నాము , ఈప్రాంతo బత్తలపల్లి పల్లి మండలం కదిరి రోడ్డు, ప్రస్తుత సత్యసాయి జిల్లా,
    రైతు బి. పుల్లయ్యనాయుడు, గారు గత 8 సంవత్సరాలుగా ఈ కవుజుపిట్టల పెంపకం చేస్తున్నారు. ప్రతి బ్యాచ్లో దాదాపు 2500, నుండి 2000,1800, పిట్టలు పెంచుతాం అని , అలాగే ప్రారంభం లో తమిళనాడు ఈ రోడ్డు నుండి పిట్టలు ఒక్కటి 9 రూపాయలు లెక్క కొనుగోలు చేసేవారము,ప్రస్తుతం ఎంక్యుబటర్ ద్వారా గుడ్లనుండి పిల్లలను పొధిగిస్తున్నాము.
    వీటికి ప్రతి రోజు రెండుపూటలా దానా వెస్తాo అలాగే, నీరు ఈస్తాము, పిట్టలు అమ్మకం కు 4 వారాల సమయం పడుతుంది, జత పిట్టలు కలిపి 150 నుండి 170 రూపాయలు వరకు విక్రయిస్తాము, ఓక బ్యాచ్ కు దాదాపు 30 నుండి 35 వేల రూపాయల పెట్టుబడి అవుతుంది.అని రైతు వారి అనుభవాలు తెలియ జేసారు.
    రైతు : బి. పుల్లయ్యనాయుడు:+919441097397
    title:8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham
    #telugu rythunestham #Quailes #కౌజుపిట్ట
    మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి.
    గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము

ความคิดเห็น • 13

  • @shaikfaizan4824
    @shaikfaizan4824 8 วันที่ผ่านมา

    Hi

  • @kumar.quails674
    @kumar.quails674 6 ชั่วโมงที่ผ่านมา

    Sir, do you sell hatching eggs? How much each egg cost?

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz 6 วันที่ผ่านมา

    Address chappandi

  • @hsvbmobiles4979
    @hsvbmobiles4979 20 วันที่ผ่านมา

    Brother kinda echina number wrong undi
    Correct number ivandi foam ayana di

  • @shaikfaizan4824
    @shaikfaizan4824 8 วันที่ผ่านมา +1

    Halo

  • @lovelynaninani30
    @lovelynaninani30 29 วันที่ผ่านมา +1

    Anna nenu start cheiyali ani anukuntunna but avi yekkada dhorukuthsi anna

    • @maruthisama7743
      @maruthisama7743 26 วันที่ผ่านมา +1

      Ekkada brother mee adress chicks rajendranagar government university lo istharu

    • @telugurythunestham
      @telugurythunestham  25 วันที่ผ่านมา

      +91 94410 97397 pullayya contact

    • @omshivabiryani4414
      @omshivabiryani4414 21 วันที่ผ่านมา

      ఎక్కడ అమ్మాలి ఎవ్వరు కొంటారు ఒకే సారి

    • @telugurythunestham
      @telugurythunestham  20 วันที่ผ่านมา

      +91 94410 97397