20 యేళ్ళ అమ్మాయి జీవిత కథ || The life story of a 20-year-old girl || Anchor Sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ค. 2023
  • 20 యేళ్ళ అమ్మాయి జీవిత కథ || The life story of a 20-year-old girl || Anchor Sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • บันเทิง

ความคิดเห็น • 394

  • @sirichandana9757
    @sirichandana9757 ปีที่แล้ว +164

    అందరు తమ కామెంట్స్ లో, దేవుడు దీవించాలని, చల్లగా వుండాలని కోరుకుంటున్నారు. మంచిది. వీడియోలో చూపించినట్టు, అలాంటి కుటుంబాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. వారికి మనం కూడా ఎంతో కొంత సహాయం చేస్తే, శ్రీదేవి గారు సంతోషిస్తారు. ఏమంటారు ప్రెండ్స్.

    • @nadiyakitchenvlogs5978
      @nadiyakitchenvlogs5978 ปีที่แล้ว +6

      Correct ga chepparu andi

    • @bshankar7053
      @bshankar7053 11 หลายเดือนก่อน +2

      👍👍👍

    • @vamshipriyavamshi6833
      @vamshipriyavamshi6833 11 หลายเดือนก่อน +1

      hi akka maku government house vachey laga chey akka please father leru house ledu akka

    • @dolapadmavathi9845
      @dolapadmavathi9845 11 หลายเดือนก่อน

      👍

    • @kummarisabitha5349
      @kummarisabitha5349 8 หลายเดือนก่อน

      Akka ma babu ki blood cancer akka, vadiki food kuda pettaleni paristhithilo unnamakka plz akka ma babu koraku help cheyandi akka plz akka

  • @mrramoji1802
    @mrramoji1802 ปีที่แล้ว +52

    ఆ అమ్మాయి కి ప్రభుత్వం ద్వారా అందలిసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆ అమ్మాయి కి అందాలి అన్ని ఆ గ్రామ సర్పంచ్ నీ కోరుచున్నాను.
    ప్రభుత్వం నుంచి జగనన్న ఇల్లు మరియు ఆ అమ్మాయి కి పెన్షన్ అలాగే వైఎస్సార్ భీమ కిందా అమౌంట్ అన్ని ఆ అమ్మాయి కి ఆ గ్రామ్ సర్పంచ్ అప్లై చేసి ఇప్పించాలి అన్ని కోరుచున్నాను.
    అలాగే ఆ అన్న ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ దేవుడు నీ ఆశిస్తున్నాను.

    • @bhaskarbha7873
      @bhaskarbha7873 3 หลายเดือนก่อน

      Enni cheputhunnavu bro nivu yentha sahayam chesavu

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 ปีที่แล้ว +126

    కదులుతున్న మానవత్వం కదిలిస్తున్న మానవత్వం ఇంకా కరగాలిసిన మనస్తత్వాలు శ్రీదేవి గారు శతమానం భవతి ధన్యవాదాలు

    • @anjalidevi1546
      @anjalidevi1546 ปีที่แล้ว +4

      😅

    • @didlaJessica-jy6ou
      @didlaJessica-jy6ou ปีที่แล้ว

      ​@@anjalidevi1546🎉🎉🎉🎉🎉🎉🎉🎉p8❤❤❤😂I 😮

  • @lakshminiteesha5427
    @lakshminiteesha5427 ปีที่แล้ว +43

    Akka meru chela manchi panulu chestunaru god bless you akka ♥️♥️♥️

  • @Jessi-sonyvlogs
    @Jessi-sonyvlogs ปีที่แล้ว +25

    శ్రీదేవి గారు మీరు చాలా మంచి పనులు ఇలా చేయండి మీకు చాలా పుణ్యం వస్తుంది 🙏🙏🙏

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 6 หลายเดือนก่อน +2

    తెలుగింటి మధర్ థెరిస్సా మీ వీడియో చూసిన ప్రతిసారీ మా కన్నీళ్లు ఆగటం లేదు ఎంత మంచి మనసు తల్లీ నీది శ్రీదేవి

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan ปีที่แล้ว +47

    దేవుడు సహాయం చేసే గుణం ఇచ్చిన వాళ్లకి డబ్బులు ఇవ్వడు... డబ్బులు ఉన్న వాడికి సహాయం చేసే గుణం ఇవ్వడు 😔😔

    • @MadulathaMalla
      @MadulathaMalla 11 หลายเดือนก่อน

      Sridevi Garu mein help me❤😂

    • @ShyamPadi
      @ShyamPadi 7 หลายเดือนก่อน

      Yes You Right

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 ปีที่แล้ว +62

    ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుడి అనుగ్రహం వలన అమ్మ మీరు మీ సహాయం పొందిన వారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 ปีที่แล้ว +2

      ఇక్కడ ఆ దేవుడ్ని తలచకండి. నిజంగా ఆ దేవుడు ఉంటే ఇలా కొందరికి మాత్రమే బాధలు ఉండేవి కావు . దేవుడు లేడు ..😣

    • @telugutimepasschannel1021
      @telugutimepasschannel1021 ปีที่แล้ว

      ​@@mdhanunjay8503 manishi chesina thappidalaku devudu em chesthadu. Harhar mahadev

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 ปีที่แล้ว

      @@telugutimepasschannel1021 చూడండి ఈ తప్పు చేయనివారికి కూడా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అంటున్న. ఇలా అంటే పోయిన జన్మలో తప్పులు చేసి ఉంటారు కర్మ సిద్దాంతం చెబుతారు. ఇవన్నీ ఏవి లేవు ఈ దేవుడు లేడు..

  • @nalinins7635
    @nalinins7635 ปีที่แล้ว +11

    చాలా బాధనిపిస్తుంది హాయ్ రా శ్రీదేవి❤

  • @Lalli.21
    @Lalli.21 ปีที่แล้ว +76

    పగవాడికి కూడా మీలాగా కష్టం రాకూడదు అక్క😭😭😭

  • @ashokbasiboyina5619
    @ashokbasiboyina5619 ปีที่แล้ว +12

    మీరు చల్లగా ఉండాలి అక్క

  • @Lalli.21
    @Lalli.21 ปีที่แล้ว +21

    Akka ఆమెది అకౌంట్ nbr send చేస్తే use అవుతాది అక్క చిన్న పిల్లలు ఆమె ఈ టైం లో ఎక్కడికి వెళ్ళిన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్క🙏😭😭

    • @loyaanjali2120
      @loyaanjali2120 ปีที่แล้ว

      ❤❤❤ you best friend ni nanu and you are fan❤❤

  • @ramubujji7439
    @ramubujji7439 ปีที่แล้ว +32

    🙏🙏😭😭 అయ్యో పాపం చిన్న పాపలు

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 5 หลายเดือนก่อน +1

    హాయ్ అమ్మ ఆమె పిల్లలు ఎప్పుడు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారి కష్టాలు కన్నీళ్లు ఆ భగవంతుడు తీసివేసి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి చేసిన సహాయం బట్టి థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +7

    God bless you Shridevi garu....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaikparveen1856
    @shaikparveen1856 ปีที่แล้ว +9

    great job sridevi garu 🙏

  • @ravikumar-qg6kw
    @ravikumar-qg6kw 4 หลายเดือนก่อน +1

    Akka nuvu great🎉God bless you ❤

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +4

    ఏమిటో పైవాడీ లీలాలు చాలా బాధగా ఊంది అక్క ధన్యవాదములు

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว +84

    పిల్లల్ని ప్రభుత్వం బాలికల హాస్టల్లో వేస్తే పాపల జీవితాలు బాగుపడతాయి నువ్వూ ఏదైనా వృత్తి విద్యలో ట్రైనింగ్ అయితే నీబ్రతుకునువ్వు బ్రతుకుతావు అధైర్యపడితే లైఫ్ ఇంతకంటే ఘోరంగా వుంటుంది.మనసుకీ ప్రశాంతి గా వుంటుంది.పిల్లలకు తల్లైనావుండాలికదా

  • @gofficia143
    @gofficia143 ปีที่แล้ว +1

    Super Akkaiah, Great Job, Dhevudu Mimmalini Anchelu Anchelu Ga Dhivinchi,Ashirvadhinchi,Abhivruddhiparachunu Gaaka........ AMEN.

  • @anushaanusha5341
    @anushaanusha5341 ปีที่แล้ว +181

    వీడియో చూస్తుంటే తెలియకుండా ఏడుపు వస్తుది 🙏

  • @KumariGanta-yn8dd
    @KumariGanta-yn8dd ปีที่แล้ว +5

    God bless you shridevi garu..❤❤❤❤❤

  • @lakshminiteesha5427
    @lakshminiteesha5427 ปีที่แล้ว +26

    Life long happy ga undali take care your health love 💕 you akka ♥️♥️♥️

  • @dimple..10
    @dimple..10 ปีที่แล้ว +2

    Great sridevi garu 🙏🙏

  • @rakiraki1115
    @rakiraki1115 11 หลายเดือนก่อน +1

    Tq akka 🙏🙏🙏🙏👍👍👍

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 ปีที่แล้ว

    E video lo valla muggurini chuste chala bhagundhi aa iddari chinna pillalni chuste teliyakundane kannillu vachayi bhavishyattulo mugguriki a kastalu rakudadani aa devuniki manasara pradhistunanu. God bless you
    Thank you for helping them 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +8

    దురదృష్టం.
    🙏🙏

  • @madarijessyy6932
    @madarijessyy6932 ปีที่แล้ว +4

    Asalu maatalu ravatledu Sridevi Akka miku 🙏
    Devudu aa family ki dairyani ivvali devudu thodu epudu undali 🙏

  • @Jessi-sonyvlogs
    @Jessi-sonyvlogs ปีที่แล้ว +7

    ఆమె మాటలు వింటే ఏడ్పువస్తుంది 😢😢 help చేయండి పాపం

  • @tpmanishamanisha517
    @tpmanishamanisha517 ปีที่แล้ว +2

    So sweet of you mam 👏ur god for them
    May god bless them with health and wealth

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 ปีที่แล้ว +1

    Devuda elanti paristithi a ammayiki rakudadu a pillalani chuste Chala badha ga vundi

  • @user-yr7fp8oe5q
    @user-yr7fp8oe5q ปีที่แล้ว +1

    Greate sridevi gaaru

  • @ChintuChintu-ub5jn
    @ChintuChintu-ub5jn 11 หลายเดือนก่อน

    Great job mam sri devi garu

  • @rajeshbilla4504
    @rajeshbilla4504 ปีที่แล้ว +5

    Great job madam ❤

  • @d.k.p5836
    @d.k.p5836 ปีที่แล้ว +1

    Great Sridevi garu miru👏👏👏👏

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 ปีที่แล้ว +8

    Amma, sridevi !! Enta service chesthunnavura talligaaduuu,
    Chinnadanivyna, neeku namassulu ra talli. 🙏

  • @indrakantiindira846
    @indrakantiindira846 ปีที่แล้ว +3

    Great job

  • @galibabuji533
    @galibabuji533 ปีที่แล้ว +8

    God bless you sister

  • @tademindira6075
    @tademindira6075 ปีที่แล้ว +3

    Sridevi garu memmalni abhinandinchakunda undaleka potunnanu God bless u andi devudu meeku sakala arogya ishwaryalu kaluga cheyalani Inka Inka ilanti manchi panulu cheyalani korutinnanu

  • @gowadapavan7427
    @gowadapavan7427 ปีที่แล้ว

    Meru elanti vallaku healp chestunadhuku hands up madham👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @MariamMariam-ot1es
    @MariamMariam-ot1es 4 หลายเดือนก่อน

    Thanku madam ❤

  • @Yanamalanalini
    @Yanamalanalini ปีที่แล้ว +4

    Great sridevi

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 ปีที่แล้ว +5

    Sridevi namaste

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 ปีที่แล้ว +10

    Sri Devi sister..... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bshankar7053
    @bshankar7053 11 หลายเดือนก่อน +4

    అందరూ దేవుని కొలుస్తారు, కానీ దేవుడు ఉన్నాడు లే డో కానీ పేదల కోసం శ్రీదేవి ఉన్నారు. 🔅🙏

  • @rvjbharish524
    @rvjbharish524 ปีที่แล้ว +4

    Sridavi garu🙏

  • @bavanikanaparthi4797
    @bavanikanaparthi4797 ปีที่แล้ว +2

    God bles🎉🎉🎉 thalli

  • @sridevipeela8119
    @sridevipeela8119 ปีที่แล้ว +3

    Sridevi garu miku god bless you

  • @geetav5054
    @geetav5054 ปีที่แล้ว +2

    Chala badaga vundi hatsap sreedevi kanipinche devata meeru

  • @maheshkorrapati7997
    @maheshkorrapati7997 ปีที่แล้ว

    Baga chesthunnaru

  • @rameshBabu-ch2qo
    @rameshBabu-ch2qo ปีที่แล้ว

    Great service sridevi garu

  • @priyankapriya5902
    @priyankapriya5902 ปีที่แล้ว +5

    Gud job akka❤ 🙏🙏

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 ปีที่แล้ว +2

    Great

  • @rmanju5611
    @rmanju5611 ปีที่แล้ว +1

    Superb ra chelli cuttect division

  • @yona1194
    @yona1194 ปีที่แล้ว +3

    Thudi Yona, Knr. TS., Praise the Lord. God bless you. You are all right work to poor peoples help.

    • @sirichandana9757
      @sirichandana9757 ปีที่แล้ว

      తుడి యోన చర్చీ పాస్టర్లు ఎంతో మంది పేదలను, అమాయకులను, బెదిరిస్తూ, పేదలవద్ద దశము బాగాలు వసూలు చేస్తున్నారు.కోట్లకు పడగెత్తు చున్నారు.ఇలాంటి వాటికి కామెంట్స్ పెట్టటం కాదు. ఒక్క పాస్టర్ గాడికి చెప్పి, శ్రీదేవి గారిలా సహాయం చేయించు.‌‌

  • @Sanidiseva_2023
    @Sanidiseva_2023 11 หลายเดือนก่อน

    Thank you akka

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 ปีที่แล้ว +2

    First comment I love❤ u akka

  • @padmachodagiri7263
    @padmachodagiri7263 ปีที่แล้ว +2

    God bless you

  • @amulyavinny7949
    @amulyavinny7949 ปีที่แล้ว +1

    Very good 👍 manchi pani

  • @kannapavanipavanikanna5525
    @kannapavanipavanikanna5525 ปีที่แล้ว +1

    Akka meru chala manchi valluu tqu soo much akka meru entha manchi ki help chestunadhuku 🙏

  • @rameshBabu-ch2qo
    @rameshBabu-ch2qo ปีที่แล้ว

    Great service sridevi madam

  • @sharajaslin834
    @sharajaslin834 ปีที่แล้ว

    Ammai smile chakkaga undi ❤may god bless her give her all the strength 🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +5

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @nareshnavya-zs7ds
    @nareshnavya-zs7ds 11 หลายเดือนก่อน

    Super sis nuv chala great

  • @chinni.
    @chinni. ปีที่แล้ว +5

    Sridevi garu phone pay no.cheppandi ...chinnapillalato chala kastam ammai ki ....pillalani chustumte chala badha anipistumdi ... andi..!

  • @madhurimadhuri8641
    @madhurimadhuri8641 ปีที่แล้ว +4

    Nijam ga Akka miru super 🖤 love u akka

  • @harivaraprasad5379
    @harivaraprasad5379 ปีที่แล้ว +1

    Namste madam meeru chese help devudu blessing istaru

  • @kanakadurga9620
    @kanakadurga9620 ปีที่แล้ว +11

    God bless u maa sridevi🌿🦜👏God bless her and daughters 🌿👏🍊🍊🌹

  • @ghs735
    @ghs735 ปีที่แล้ว +3

    God bless you Sridevi madam

  • @jogusravanthi8609
    @jogusravanthi8609 ปีที่แล้ว +1

    No words to say 🙌

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 ปีที่แล้ว +2

    Vallani chustunte gunde tarukkupotundhi mik manchi life a devudu evvalani korukuntunam sis🙏🙏👍💐

  • @Sushmitha-xn2ku
    @Sushmitha-xn2ku ปีที่แล้ว

    All the best madam...God bless you .....

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 ปีที่แล้ว +1

    Konda anta help chesaru.
    Meeru cheppina matalu
    Correct.Thanks.

  • @gourusujatha
    @gourusujatha ปีที่แล้ว +1

    Hai Chelli God bless you

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 ปีที่แล้ว +3

    Good morning madam 🙏🙏🌹🌹🙏🙏 god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว +5

    God bless you sister ❤💛❤🌹🌹🌹

  • @ragavulasantosh4575
    @ragavulasantosh4575 ปีที่แล้ว +2

    Super

  • @jyothivijay8856
    @jyothivijay8856 ปีที่แล้ว +1

    God bless u ma talli adevudu pillalni ninu devudu yedola sayam chesthadu talli Bada padaku

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 11 หลายเดือนก่อน +2

    Entha manchi manasu amma meedi 😊

  • @ramadeviatchala6019
    @ramadeviatchala6019 ปีที่แล้ว

    Thanks

  • @madeena2748
    @madeena2748 ปีที่แล้ว +5

    God bless you akka 🙏🙏🙏

  • @sm.somu.meganasomu4704
    @sm.somu.meganasomu4704 11 หลายเดือนก่อน +1

    Thank.medamu

  • @lavanyamanda9480
    @lavanyamanda9480 ปีที่แล้ว

    Miruu chala help chesthunnaru great akka

  • @prince.3030
    @prince.3030 ปีที่แล้ว

    Great medam

  • @v.s.prasadmenon9370
    @v.s.prasadmenon9370 ปีที่แล้ว +3

    Sridevi you r great ra

  • @jafarahmed2657
    @jafarahmed2657 ปีที่แล้ว

    Good bless u mam

  • @srividyavidya5708
    @srividyavidya5708 ปีที่แล้ว +4

    God bless you ma

  • @pasupuletilavanya8133
    @pasupuletilavanya8133 ปีที่แล้ว +1

    Chala help chesthunaru akka 🙏🙏😭 nijam ga chala happy anipesthundi nenu alante problem face chesanu evaru chuse vallu leka chala bhada face chesanu 7 years before epudu job chesukuntu manchi ga ney una Meru valla ki chesina help nijam ga a ammai jeevithantham gurthu petukuntundi chala thanks akka 🙏🙏🙏🙏🙏🙏

  • @laxminarayanaginna5267
    @laxminarayanaginna5267 ปีที่แล้ว +2

    God bless you🙌 sister

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 ปีที่แล้ว

    Good job 👍

  • @gubbalasatyavathi1006
    @gubbalasatyavathi1006 ปีที่แล้ว +2

    Great ma me service 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshh575
    @rajeshh575 ปีที่แล้ว +7

    Good job Sridevi. God bless you Maa.

  • @ddhana7896
    @ddhana7896 ปีที่แล้ว +1

    Super akka

  • @meganat.megana6505
    @meganat.megana6505 ปีที่แล้ว

    Great person madam garu

  • @bshankar7053
    @bshankar7053 11 หลายเดือนก่อน

    Sree దేవి garu

  • @shamshadbegum9290
    @shamshadbegum9290 ปีที่แล้ว

    Chala.badha anipistunndi

  • @parvathiparvathi1938
    @parvathiparvathi1938 ปีที่แล้ว +1

    👏👏👍

  • @tulasetulase2504
    @tulasetulase2504 ปีที่แล้ว +2

    God bless you sister🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏

  • @ganiganesh2826
    @ganiganesh2826 ปีที่แล้ว +1

    👌 Akka

  • @narisekrishna283
    @narisekrishna283 ปีที่แล้ว +4

    Miru kanipinchee Devatha andii sridevi Akka