హాయ్ సిస్టర్ నాకు ఇద్దరు అబ్బాయిలు నాకు అమ్మాయి లు కావాలి ఇస్తారా ప్లీజ్ ప్లీజ్ చాలా చాలా మంచి లైఫ్ ఇస్తాను నాకు నెంబర్ పంపిస్తాను చెప్పండీ ప్లీజ్ సిస్టర్
అన్నయ్య ఈ ముగ్గురు పిల్లల ను నేను చూసుకుంటాను. వారు ఏమి ఇవ్వకపోయినా కట్టు బట్టలతో వచ్చిన పర్లేదు నేను నా స్థోమత లో వారికి ఒక తల్లిగా చూసుకుంటాను. ఇక్కడ పరిస్థితి చూడండి. మీకు నమ్మకం అనిపిస్తేనే పంపగలరు.
దయచేసి ఆ ముగ్గురు చిన్నపిల్లలను విడదీయవద్దు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చిన్నపిల్లల అకౌంట్లో వారికి కావలసిన ఆధారం వెయ్యండి మేము చూస్తాము మేము పెంచుకుంటాము అంటారు ఎవరు బిడ్డలని ఎవరు చూడరు ప్లీజ్ వారిని వేరు చేయవద్దు వాళ్ల ముగ్గురు బంధం ఎప్పుడు అలాగేనే ఉండాలి🙌 గాడ్ బ్లెస్స్ యు బంగారాలు😢🙌
అమ్మ భగవాన్ దేవుడు వాళ్లకు సాయం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నాడు ఆ పిల్లలకు సహాయం చేయండి ప్లీజ్👏👏👏👏🙏🙏🙏
ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి. సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను. ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
సుమన్ టీవీ వారు ఎలాగైనా వాళ్లకు సహాయం చేస్తానన్న వాళ్ళు సహాయం తీసుకుని వాళ్ళ సహాయం చేయండి ప్లీజ్ ఆ పిల్లల ముగ్గురు బాధ్యత తీసుకునే వాళ్ళకి వారిని అప్ప చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి
అడ్రస్ చెప్పండి జెన్యూన్ గా వెళ్లి సహాయం చేయడానికి వీలవుతుంది పిల్లలకు గార్డియన్ అవసరం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆఫీసర్ల కలెక్టర్ గారిని సంప్రదిస్తే ప్రత్యేకంగా వారి అవసరాలకు సంబంధించిన డబ్బులు వచ్చేటట్టు చేసే అవకాశం ఉంటుంది ప్రతి నెల పెన్షన్ లాగా ప్రత్యేకంగా
ఇరుగుపొరుగువారు మీరే జాగ్రత్తగా మా పిల్లలకి మంచి చెడ్డలు చెబుతూ చూడండి ప్లీజ్ గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బు పరంగా సహాయం చేసి ఆ ఇంటిని బాగా కట్టించండి ప్లీజ్ ఇంకా డబ్బులు ఏమైనా వచ్చేది ఉంటే పెద్ద పాప పేరు మీద వేసి అవసరానికి వాడుకునే విధంగా మీరు పొరుగు పెద్ద మనుషులే చూసుకోవాలి ప్లీజ్
ఇలాంటి చూసినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది పాపం ఎవరో ఎవరో ఒకరు ఆదుకుంటే బాగుంటుంది నాకు నాకు పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాన్ని కానీ నా పరిస్థితి బాగోలేదు ఐ యామ్ వెరీ వెరీ సారీ అమ్మ ❤❤
బ్రదర్ / సిస్టర్ నమస్తే... ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి. ముగ్గురిని నేను పెంచుతాను ఒక తల్లిగా. వారి నుండి ఒక రూపాయి కూడా అక్కరలేదు. కట్టుబట్టలతో వచ్చిన సరే నేను వారిని తల్లిగా పెంచుకుంటాను. నాకు ఉన్న దానిలోనే వారికి ఒక తల్లిగా చూసుకుంటాను. ఇక్కడ పరిస్థితి వచ్చి చూడండి మీకు నమ్మకం , నా గురించి తెలిసిన తర్వాత నే వారిని అప్ప జెప్పండి. వారి details ఎక్కడ ఏమిటి number అంటూ ఏమి ఇవ్వలేదు వారిని ఎలా కలవాలో మీరు చెప్పగలరు బ్రదర్ / సిస్టర్
Praise the.lord sister. Daily nenu prayer chesthunnanu veerikosam deva sahaym dayacheyi Nayana ani kanneetitho.mee prema ni thelisina varini pillala daggariki pampinchandi Nayana ani .Meeru msg chesaaru chala aanandhamga undhi.Suman tv viziangaram valla number untadhi anukunta matladandi
@@manimalach8448 వారిది ఏమైనా నెంబర్ ఉంటే కావాలి అమ్మ విజయనగరం జిల్లా , కొండ కరకమ్ అంటే అక్కడ ఎటు వెళ్లాలో తెలీదు అమ్మ వారి అడ్రస్ ఏమైనా తెలిస్తే చెప్పగలరు అమ్మ
ఈ వీడియో ఇప్పుడే చూశాను ప్లీజ్ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఎవరైనా వాళ్లకు సహాయం చేశారా నాకు చాలా వాళ్లకి సాయం చేసే వాళ్ళ సహాయం వాళ్లకు అందించండి ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకునే వాళ్ళకి వారిని అప్ప చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Pls inform surpanch and MLA and children welfare for help. Pillalu vontariga undatam kuda safe kaadu. . Edo okati help cheyandi pillalaki please. Donation collect chesi ivvandi pillalaki. God bless the children.
Rip society......... Atleast oka web series ki vache likes kuda raledu aante ardam aavuthundhi elanti paristhithulini ala thisukuntunaro ala chusthunaro 😢😢😢
@@charri1715ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి. సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను. ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి. సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను. ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమేన్ 👏👏👏
ME devudu vachi help chestara sir ,,ieappudu help cheyalanna manishe ravali ,,,,pai numdi me devudu yeami radu
❤
Chaldren.emont.ent.evale
మీడియా చాలా గ్రేట్,కచ్చితంగా విషయం ప్రజలకు చేరి దాతలు స్పందించి సహాయం చేస్తారు,రాజకీయ నాయకులు ఇలాంటి వారిని దత్తత తీసుకొని వాళ్ళ బాగోగులు చుచు కోవాలి
నాకు చాలా బాధ అనిపించింది. కన్నీళ్లు ఆగలేదు.మేడం వల్ల నెంబర్ ఇవ్వండి.ప్లీస్ ప్రతి నెల నాకు తోచినంత సాయం నేను చేస్తాను.
పిల్లల details ఎవరైనా చెప్పండి ప్లీజ్ ...
వారి ముగ్గురిని నేను చూసుకుంటాను ఒక తల్లిగా.
No problem and all this kids are safe hands know
అన్న అన్న ఇపుడు ఆ పిల్లలు ఎక్కడ వున్నారు అన్న చెప్పు అన్న @@AnilKumar-yl8pz
లారెన్స్ సార్.. మహేష్ బాబు ఇంకా ఎవరైనా.. ఆ పిల్లలకు కొత్తగా జీవితం ఇవ్వండి సార్ 🙏
హాయ్ సిస్టర్ నాకు ఇద్దరు అబ్బాయిలు నాకు అమ్మాయి లు కావాలి ఇస్తారా ప్లీజ్ ప్లీజ్ చాలా చాలా మంచి లైఫ్ ఇస్తాను నాకు నెంబర్ పంపిస్తాను చెప్పండీ ప్లీజ్ సిస్టర్
@@vijayvenkat4422, Three they want to stay together
లారెన్స్ గారు హైపర్ అది కి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్లీజ్ ఎవరైనా తెలిసి నా వాళ్ళు అంటే చెప్పండి
అన్నయ్య ఈ ముగ్గురు పిల్లల ను నేను చూసుకుంటాను.
వారు ఏమి ఇవ్వకపోయినా కట్టు బట్టలతో వచ్చిన పర్లేదు నేను నా స్థోమత లో వారికి ఒక తల్లిగా చూసుకుంటాను.
ఇక్కడ పరిస్థితి చూడండి. మీకు నమ్మకం అనిపిస్తేనే పంపగలరు.
@@vijayvenkat4422sister please valani thiskondi plz😢plz
దయచేసి ఆ ముగ్గురు చిన్నపిల్లలను విడదీయవద్దు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చిన్నపిల్లల అకౌంట్లో వారికి కావలసిన ఆధారం వెయ్యండి మేము చూస్తాము మేము పెంచుకుంటాము అంటారు ఎవరు బిడ్డలని ఎవరు చూడరు ప్లీజ్ వారిని వేరు చేయవద్దు వాళ్ల ముగ్గురు బంధం ఎప్పుడు అలాగేనే ఉండాలి🙌 గాడ్ బ్లెస్స్ యు బంగారాలు😢🙌
చుట్టు ప్రక్కల వాళ్లు కాస్త చుడండి అమ్మ ప్లీజ్ 😢😔 ఏడుపొస్తుంది రెండు సార్లు చూశాను
ఇలాంటివి చూసినప్పుడు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది నా మనసుకు ఏ పాపం చేశారు దేవుడా ఇంత పెద్ద శిక్ష వేసింది నాకు ఏడుపొస్తుంది😢😢😢
No God exists in universe
Matante god ni endhuku sir nindistharu
శ్రీ దేవి అక్క నువ్వు ఈ వీడియో చూసి అ పిల్లల్ని దత్తత తీసుకో అక్క ప్లీజ్ షేర్ చేయండి అమ్మ
Three are planning to stay together
To day spoken to them
Papam vallu thintunnarantana andi emina .ammamma ayina unte bagundu
Nanamma chanipoyaru anta. Kadha
@@naiduthentu4157ఈ ముగ్గురు పిల్లల ను నేను పెంచుకుంటాను వారి details or number ఉంటే ప్లీజ్ ... send చేయగలరు
బ్రదర్ or సిస్టర్
Nenu chusukuntaa... Devudu avakasam iste... Address pettandi
మీ టీవీ వాళ్ళు ఆదరించాలని కోరుకుంటున్నాం మేడం.
సుమా టీవీ వాళ్లు తలుచుకుంటే సాయం చేయగలుగుతారు. పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగలుగుతారు.
రాజకీయ నాయకులు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేయండి 😔
🙏 ప్రభువా ఈ పిల్లలకి నీవే ఆధారం యేసయ్యా 🥹😢🥹😥🥹🫂🫂🫂
ఈ పిల్లలకు ఆర్థిక సాహాయం తో యవరైన దాతలు🙏 చేరదీసి మానవత్వాన్ని కాపాడండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹🥹🙏🫂🫂🫂🫂
పాపం పాపా మాటలు వింటే ఏడుపువస్తుంది 😢
అమ్మ భగవాన్ దేవుడు వాళ్లకు సాయం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నాడు ఆ పిల్లలకు సహాయం చేయండి ప్లీజ్👏👏👏👏🙏🙏🙏
ఈ పిల్లలను చుట్టూ పక్కల వారు ఆడుకోండి గవర్నమెంట్ పిల్లలను చదివించాలి మంచి భవిష్యత్ ఇవ్వాలి 🙏🙏🙏🙏👏
అందరూ మన కుటుంబం అనుకుంటే ఎవరైనా సహాయం చేయొచ్చు
మేడం ఆ పిల్లల కు ఎలాగైనా సహాయం చేయాలి మేడం
Suman tv వారిది నంబర్ ఉంటే send చేయగలరు సిస్టర్ / బ్రదర్
ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి.
సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను
వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను.
ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు
ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
Suman tv address pettandi please.
ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మొబైల్ నెంబర్ కూడా పెట్టాలి
Challa adupastundi andi me videos chustunte a kids ni avirina adaram esta bagundadi
ఈలాంటి సమస్య జీవితం యవరి కీ రాకుడడు,దేవుడా ప్లీజ్ వారికీ సహాయం చేయండి 😢
అన్నయ్య suman tv వారిది number send చేయగలరు.
ఆ ముగ్గురు పిల్లలు ను నేను పెంచి ఒక తల్లిగా పోషిస్తాను.
Suman tv ki very very thanks Inka ilanti vallu ekadaina unte media mundu pettandi pls Edo okarakanga help full untundi.
Nijangaa.....Naku matalu ravatledu 😞🥺 please Help Them🙏🙏🙏
ముఖ్యంగా ఆడపిల్లలని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ తల్లిదండ్రు లో ఉన్న ఆడపిల్లలకి సేఫ్టీ లేదు పిల్లలకు ధైర్యం చెప్పండి
Ada maga entandi andharu chinna pillale ada maka emito ardam kavadam le
సుమన్ టీవీ వారు ఎలాగైనా వాళ్లకు సహాయం చేస్తానన్న వాళ్ళు సహాయం తీసుకుని వాళ్ళ సహాయం చేయండి ప్లీజ్ ఆ పిల్లల ముగ్గురు బాధ్యత తీసుకునే వాళ్ళకి వారిని అప్ప చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి
అడ్రస్ చెప్పండి జెన్యూన్ గా వెళ్లి సహాయం చేయడానికి వీలవుతుంది పిల్లలకు గార్డియన్ అవసరం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆఫీసర్ల కలెక్టర్ గారిని సంప్రదిస్తే ప్రత్యేకంగా వారి అవసరాలకు సంబంధించిన డబ్బులు వచ్చేటట్టు చేసే అవకాశం ఉంటుంది ప్రతి నెల పెన్షన్ లాగా ప్రత్యేకంగా
ఇరుగుపొరుగువారు మీరే జాగ్రత్తగా మా పిల్లలకి మంచి చెడ్డలు చెబుతూ చూడండి ప్లీజ్ గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బు పరంగా సహాయం చేసి ఆ ఇంటిని బాగా కట్టించండి ప్లీజ్ ఇంకా డబ్బులు ఏమైనా వచ్చేది ఉంటే పెద్ద పాప పేరు మీద వేసి అవసరానికి వాడుకునే విధంగా మీరు పొరుగు పెద్ద మనుషులే చూసుకోవాలి ప్లీజ్
ముందు సుమన్ టీవీ వాళ్ళు సాయం చేయండి ఇలాంటి వాళ్ళని చూపించి వ్యూస్ తెచ్చుకుంటారు కానీ సహాయం ఎక్కడ చెయ్యరు
😢May GOD BLESS YOU ABANDENTLY all 3 childrens
ఇలాంటి చూసినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది పాపం ఎవరో ఎవరో ఒకరు ఆదుకుంటే బాగుంటుంది నాకు నాకు పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాన్ని కానీ నా పరిస్థితి బాగోలేదు ఐ యామ్ వెరీ వెరీ సారీ అమ్మ ❤❤
నిజంగా నాకు మాతృదేవోభవ సినిమా గుర్తొచ్చింది నిజంగా బయట జరిగేవి చూసే సినిమా తీస్తారు అనుకుంటా😢
బ్రదర్ / సిస్టర్ నమస్తే...
ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి.
ముగ్గురిని నేను పెంచుతాను ఒక తల్లిగా. వారి నుండి ఒక రూపాయి కూడా అక్కరలేదు. కట్టుబట్టలతో వచ్చిన సరే నేను వారిని తల్లిగా పెంచుకుంటాను. నాకు ఉన్న దానిలోనే వారికి ఒక తల్లిగా చూసుకుంటాను.
ఇక్కడ పరిస్థితి వచ్చి చూడండి మీకు నమ్మకం , నా గురించి తెలిసిన తర్వాత నే వారిని అప్ప జెప్పండి.
వారి details ఎక్కడ ఏమిటి number అంటూ ఏమి ఇవ్వలేదు వారిని ఎలా కలవాలో మీరు చెప్పగలరు బ్రదర్ / సిస్టర్
Praise the.lord sister. Daily nenu prayer chesthunnanu veerikosam deva sahaym dayacheyi Nayana ani kanneetitho.mee prema ni thelisina varini pillala daggariki pampinchandi Nayana ani .Meeru msg chesaaru chala aanandhamga undhi.Suman tv viziangaram valla number untadhi anukunta matladandi
@@manimalach8448 వారి number details ఉంటే చెప్పండి అమ్మ.
వారిని నేను పెంచుతాను ఒక తల్లిగా
Vizianagaram dist,kondakarakam
@@manimalach8448 వారిది ఏమైనా నెంబర్ ఉంటే కావాలి అమ్మ
విజయనగరం జిల్లా , కొండ కరకమ్ అంటే అక్కడ ఎటు వెళ్లాలో తెలీదు అమ్మ
వారి అడ్రస్ ఏమైనా తెలిస్తే చెప్పగలరు అమ్మ
Dhevuduki daily pray chesthunna sister aa biddalni mee prema thelisina vari daggariki cherchayya ani kannititho prayer chesthunna.
Devudu vunte Ella yendhuku avuthundi.😭😭😭😭
బ్రదర్ / సిస్టర్ వారి ముగ్గురిని నేను పెంచుకుంటాను వారి details ఇవ్వండి
Or number send చేయగలరు
విజయనగరం జిల్లా కొండకరకం గ్రామం లో ఈ పిల్లలు నివాసం ఉంటున్నారు, వీరికి పిల్లలను ఆదుకోండి 🙏🙏🙏🙏🙏🙏🙏👏
సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్లండి.
కంపల్సరీ జగన్ గారు. సాయం చేస్తారని అనుకుంటున్నాను
God bless you chittitalli
Sridevi gariki information ivvandi please help cheyadi 🙏😭
ఈ ముగ్గురు పిల్లలు ను నేను పెంచుకుంటాను వారి details or number ఎవరైనా ప్లీజ్ send చేయగలరు బ్రదర్ or సిస్టర్
Nalugonda district
హే ప్రభు పరమేశ్వర ఆ పిల్లలకు తోడుగా నిలువు,రక్షించు తండ్రీ 😢🙏
Pillani chusi chala badhaga anipistundi.plz vallani oke place lo unchandi.vidatiyyodu.
God bless you child meru bagundali
ఈ వీడియో ఇప్పుడే చూశాను ప్లీజ్ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఎవరైనా వాళ్లకు సహాయం చేశారా నాకు చాలా వాళ్లకి సాయం చేసే వాళ్ళ సహాయం వాళ్లకు అందించండి ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకునే వాళ్ళకి వారిని అప్ప చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Yes got better life
😭😭😭😭😭 devuda nuv e pillaku dharichupinchalu swamy 🙏
తల్లి god bless you amma❤❤❤❤❤
Yesayya e biddalni aadukovayya neeke mahima amen...
దయచేసి వారికీ help చేయండి
ఈ ముగ్గురు పిల్లలు ను నేను పెంచుకుంటాను
వారి నంబర్ ఉంటే సెండ్ చేయగలరు
Amen Jesus ❤ god bless you children ❤
ఆ పిల్లలకి దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా
😢vallani vdadhiyakandi vallaki Amma nannalu leru vallanaina oka dhaggara undali 😢🙏
Pls inform surpanch and MLA and children welfare for help. Pillalu vontariga undatam kuda safe kaadu. . Edo okati help cheyandi pillalaki please. Donation collect chesi ivvandi pillalaki. God bless the children.
May God Bless chitti Tallulu...
Chala bhadaga undhi 😢 pillalanu chustunte 😢
Akka sridevi madam ki information evandi plz
Sridevi gariki information ivvandi
ఈ ముగ్గురిని నేను పెంచుకుంటాను వారి details & నంబర్ ఇవ్వగలరు
బ్రదర్ or సిస్టర్
Seeing this video.... just 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Dheva yesaiah aa pillalani chudu prabu aa pillalaku edho oka dhari chupinchayya 😢😢😢🙏🙏🙏
అమ్మ అందరుకల సి జాగ్రత్త గా చూడండి అవురంతా వున్నారు కదా 🌹🙏🌹
ఈ వీడియో అందరికి షేర్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవరైన help cheyandi😢పాపం సుమన్ tv meeru.. Matrame cheyagalaru....... Please🙏🙏 మేడం సహాయం cheyandi వాళ్ళకి😢
Medam aa pillalunu chustunte chala bhadaga undi chala edupu vastundi😢😢😢
😢chudagane edupu vochindi papaki ade dairyam undali gobld blessings undali mi pyna
A pilla la adress pls
ఆ పిల్లల్ని నాకు ఇచ్చేయండి మేడం నేను పెంచుకుంటాను
Velli వాళ్ళని కలవండి
God bless u dear sister
Madam, if any bank details are there plz post.. we will try to help at our best
God bless u ra thali😭
Hats app medam devudu challaga chusthadu aa Chellilu thammudu ni
Madam getting tears
Suman TV super 🎉🎉🎉
Rip society......... Atleast oka web series ki vache likes kuda raledu aante ardam aavuthundhi elanti paristhithulini ala thisukuntunaro ala chusthunaro 😢😢😢
Sridevi gari ki.. Inform cheyandi please 🙏
ఈ ముగ్గురు పిల్లలు ను నేను పెంచుకుంటాను ప్లీజ్ ఎవరైనా వారి details or number ఇవ్వగలరు
పిల్లలుకి సహాయం చేయడానికి బ్యాంక్ అకౌంట్ నెంబరు లేదా పోన్ ప్లే నెంబర్ గాని ఇవ్వండి చాలా మంది సహాయం చేస్తారు 😂
Don't warry andi all this kids safe hands know
Avuna ekkadunnaru andi
God bless babys
Godbless you amma
Chid Welfare ki pampandi plz 🙏🙏😭😭😭
Chala edupisthundi video chusthunte 😭
Thalli great ra nuvvu
తండ్రి 🙌కాపాడు 😢😢😢 పిల్లలను
Sridevi akka ki information eshteee vallanii chakaga chuskuntaruuu
Avunu
@@charri1715ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి.
సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను
వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను.
ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు
ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
ఈ ముగ్గురిలో ఒకరిని వేరు చేసిన వారి చిన్న హృదయాలు గాయపడతాయి.
సో, బ్రదర్ / సిస్టర్ ఈ ముగ్గురు పిల్లలును నేను ఒక తల్లిగా పెంచుకుంటాను
వారి నుండి ఒక రూపాయి కూడా అవసరం లేదు. కట్టు బట్టలతో వచ్చిన నా దగ్గర ఉన్న దానిలోనే ఒక తల్లిగా వారిని పెంచుతాను.
ఇక్కడి పరిస్థితి వచ్చి చూడండి నమ్మకం ఉంటేనే & నా గురించి కనుక్కుని నమ్మకం ఉంటేనే వారిని పంపగలరు
ప్లీజ్ ... వారి details & number send చేయగలరు
Medam pilla la ki sahayamu seyyu talli Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏☘️
Elanti kastamu yavvaraki rakuda dhu😭😭😭😭😭
please give good future to the children 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 CM sir
మేడమ్మీరూ యేమిసహాయచేసారు చూపి చండీ దయచేసి
😢😢😢😢😢devuda vallani nuvve kaapadali Harsha sai bro piz help them 😢
Great job sumantv. I hope like this video s more do. Pls give children's adress. I will help cloth and food. Pls give address of children's.
వీడియో చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు.ఎంత బాధ హృదయం కరిగిపోయింది😂 ఆ దేవుడే వారిని కాపాడాలి
Nuvvu aa emoji marchu
Devudu Ane vade ledu😭😭😭😭😭😭😭😭
Yes bro no God he is a cheater
ఈ ముగ్గురు పిల్లలు ను నేను పెంచుకుంటాను ప్లీజ్ వారి details or number ఇవ్వగలరు బ్రదర్ or సిస్టర్
పిల్లలు లేని వారు ధాత్తత తీసుకోండి ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏God బ్లెస్సింగ్స్ 🙏🙏🙏🙏
బ్రదర్ ఈ ముగ్గురు పిల్లలను నేను చూసుకుంటాను .
వారి అడ్రస్ చెప్పండి.
వారి నంబర్ ఏమైనా ఉంటే అందించగలరు
అన్నయ్య
Memu dathatha thisukuntam
Maku kavali pillalu akkado adresh chpthara
3:15
Pillalu Makka wali
Amma vallaku elagayina a billaku sahayamu cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏
Relatives have to support them as they are small children or join them in orphan homes.
🙏 sister God bless you ❤
Pls suman tv pilalaki edaina cheyandi .utta annam tintunaru andulo kura kuda ledu .papam me tarupuna edaina cheyandi pls.😢😢😢
Really god plz help them 😭😭🙏
మీ ఛానల్ వాళ్ళు వీడియో తీశారు..కానీ వారికి కొంత వంట సామాను..కొంత డబ్బు సహాయం..చేస్తే బాగుండెది...
😢God bless you 🙏🙏🙏🙏
Ayyo dhevuda 😭😭 please ee pillalaki help cheyandi... please please
Devudu mi jeevithalanu raboye rojullo aneka mandhiki devenakaramuga devudu cheyunugaka amen🙌🙌🙌
Dayachesi prabhuthwame AA pillalani kaapadaali! Evarunna kontha kaalame cheyagalaru kabatti ... please Take care the children. 🙏
pls madam valaki oka life kalpinchandi anaadhasramamlo aena cherchandi😢😢😢
A village plz chapadi
Ayoo papam aa pillaline chusthunte edupu vasthandi 😢😢
C.M.Gari..చెప్పండి.. Suman.T.V.Varu
I am really sad seeing them please help them☹
Please help 🙏 😭 😭 with ur kind hands to the children 😢