ความคิดเห็น •

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 5 หลายเดือนก่อน +82

    హాయ్ అమ్మ ఇలాంటి వారిని వెతుకుతూ ఎంత ప్రయాస పడుతున్నావు వాళ్ల కోసం ఎంతగా ప్రేమిస్తున్నావుఅమ్మ అలాంటి వారికే సేవ చేయాలని ఒక నిర్ణయం గురుగా మార్చు కొన్నావు నీ జీవిత గమ్యం ప్రయాణం ఈలాంటి వారు కోసమే అమ్మ ఈరోజులలో ఇలాంటి వారు ఉన్నారని నీ వీడియో ద్వారా తెలుస్తుందివాళ్లకి చేసిన సహాయం బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ అమాయకురాలైన అమ్మ కూతురు ఒంటరి గా బ్రతుకుతూ వారి కష్టంమీద ఆధారపడుతూ వారి జీవితాలు కొనసాగిస్తున్నారు వారికి మంచి చెప్పి వాళ్లు కూడా లేని వారుగా ఉన్నారు అలాంటి వాళ్ల దగ్గర నీవు వెళ్లి మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉందమ్మా ఈ వీడియో ద్వారా చూపించవు నీ మాటలు ద్వారా వాళ్ళని ప్రేమించావు తల్లి కూతురు కష్టంతోనే బతుకుతున్నారు వారికి సహకరించేవారు లేరు అలాంటి వారిని కోరుకుంటూ నీ ప్రయాణం కొనసాగిస్తూ అలాంటివారికి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ నువ్వు వేసే ప్రతి ప్రశ్నకు వాళ్ళు భయంతో ఉన్నప్పటికీ నువ్వు చేసిన సహాయానికి ఇచ్చిన డబ్బులు కి వారి ముఖంలో ఆనందం నోట్లో చిరునవ్వుని చూస్తూ ఉన్నాము అలాంటి వారికే నీవు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నీ ప్రయాణం కొనసాగించాలని వాళ్ళ యొక్క సంతోషం సంతృప్తి ద్వారా నీవు దీవించ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇంకా నీ సేవా అలాంటి వారికి అందించి నీవు ఎప్పుడు ఆయుష్ తో ఆరోగ్యం తో ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 5 หลายเดือนก่อน +32

    అమాయకమైన మనుషులు అమాయకమైన మనసులు , ఎటువంటి కల్మషం లేని గిరిజనులు , ఇలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లి ఎంతో ఓపికగా వాళ్లకి సహాయం చేస్తున్నావు అంతేకాకుండా ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన ప్రజలు ఉన్నారని మన సొసైటీ కి తెలియ చేస్తున్నావు , I am proud of you,
    Thank you for reaching out to tham and helping them, u done great job wonderful service 👌👌👌👌👌👌🎉🌹🥀🌼💮🌼💮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MuraliTalksss
    @MuraliTalksss 5 หลายเดือนก่อน +16

    అక్క నీ మనసుకి ఎం చెప్పినా తక్కువే, U r my great Sister 🎉🎉❤❤❤

  • @bsn4843
    @bsn4843 5 หลายเดือนก่อน +15

    పేదప్రజల కోసం పుట్టిన దేవతవు అక్క మీరు మీ విడియోస్ చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అక్క

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 5 หลายเดือนก่อน +27

    1st full comedy anipinchindhi😂😂
    papam chala amayakanga vunnaru eddharu god bless you

  • @anandhinchudi
    @anandhinchudi 5 หลายเดือนก่อน +45

    మిమ్మల్ని ఎంతపొగిడిన సరిపోదు ఇలాతప్ప 🙏🙏🙏🙏

  • @gkrishnamurthy-ry7il
    @gkrishnamurthy-ry7il วันที่ผ่านมา +1

    Entha manchi manasu meedi sridevi sister god bless you amma

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 5 หลายเดือนก่อน +7

    శ్రీ దేవి నీ ఓ పికకి నీకు దండాలు తల్లి🙌🙌🙌🙏🙏🙏

  • @konreddyanji3677
    @konreddyanji3677 5 หลายเดือนก่อน +20

    Meru healp thopatu comedy kuda baga chestharu medam

  • @luckyhappy1223
    @luckyhappy1223 5 หลายเดือนก่อน +4

    Hi Sridevi akka intha manchi seva chesthunna miku yessayya ashirvadhinchunu gaka amen

  • @Swarupa576
    @Swarupa576 หลายเดือนก่อน

    Sridevi akka❤ mi helping tho padu me comedy kuda super😂

  • @TSujata-iu7fk
    @TSujata-iu7fk 3 หลายเดือนก่อน +1

    చెల్లి దేవుడు చూడమ్ నీ లో చూస్తున్నాము. దేవుడు నీ 👌🏽👌🏽👌🏽🙏🏽🙏🏽🙏🏽👏🏽👏🏽👏🏽💐💐💐

  • @sudha8997
    @sudha8997 5 หลายเดือนก่อน +8

    Sridevi Garu 👍👌👌

  • @ManjuBhargavi-gc5td
    @ManjuBhargavi-gc5td 3 หลายเดือนก่อน

    God bless you akka❤❤❤
    So sweet of you
    And take care ......

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 5 หลายเดือนก่อน +7

    GODBLESS YOU SISTER

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 5 หลายเดือนก่อน +5

    ENTHA GREAT HELP CHASARU SRIDEVI MADAM NO WORDS TO SAY ABOUT YOU SRIDEVI MADAM ALWAYS GOD BLESS YOU & FAMILY MEMBERS 👌💐🙏🏻💜

  • @sanjayseeti9815
    @sanjayseeti9815 5 หลายเดือนก่อน +8

    Meeru chala chala great akka

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 5 หลายเดือนก่อน +9

    Namaste sridevi garu

  • @nirmala8206
    @nirmala8206 5 หลายเดือนก่อน +13

    Hi ma మీరు కూడా కామెడి చేస్తారు అని అనుకోలేదు so God bless you ma Nirmala Kadapa

  • @SrinuPulapakura
    @SrinuPulapakura 5 หลายเดือนก่อน +1

    Challaga undali talli sridevi God bless you🙌🙌🙌🙌 శ్రీను KAKINADA

  • @Rakshitha-p9j
    @Rakshitha-p9j 5 หลายเดือนก่อน +7

    fanni ga vundhi akka e video

  • @Naninani-ss2vp
    @Naninani-ss2vp 5 หลายเดือนก่อน +15

    Super sister 🌹🙏

    • @sainadharao838
      @sainadharao838 2 หลายเดือนก่อน

      దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి శ్రీదేవి

  • @harinarayana875
    @harinarayana875 5 หลายเดือนก่อน +7

    God bless you madam ❤❤❤❤

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 5 หลายเดือนก่อน +1

    శ్రీదేవి గారు, ట్రైబల్ పీపుల్ కి, సెంట్రల్ govt, మరియు, అనేక సంస్థలు, వాళ్ళు చదివినంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత, ఉద్యోగం కూడా సులభంగా దొరుకుతుంది అని చెప్పండి. వారికి అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 5 หลายเดือนก่อน

    Both are very innocent. God bless you sridevi thalli.

  • @lakshmisongs
    @lakshmisongs 5 หลายเดือนก่อน

    శ్రీదేవిగారు ఈ అబాగ్యలుకి దేవుడు పంపిన దేవత మీరు తల్లి మీరు చల్లగా ఉండాలి అమ్మ

  • @VenkatVenkat-tx2if
    @VenkatVenkat-tx2if 3 หลายเดือนก่อน

    అక్క చాల సంతోషంగా ఉంది.tq ameku help cheyu ame dremu cherukovali please 😊❤

  • @thugnation7162
    @thugnation7162 5 หลายเดือนก่อน +7

    superb

  • @NatarajSingh-gi4tv
    @NatarajSingh-gi4tv 3 หลายเดือนก่อน

    అక్క నీ వీడియో చాలా బాగుంటాయి అక్క మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @ranirivvula573
    @ranirivvula573 5 หลายเดือนก่อน +2

    God bless you all

  • @chandugurram4762
    @chandugurram4762 5 หลายเดือนก่อน +8

    Akka Naku help cheyandi akka
    Akka Naku exident aindi akka nenu bed meeda unna,unta akka
    Naku pelli aindi akka
    Na wife kuda chanipoindi akka
    Naku iddaru ledies childrens unnaru akka koddiga help cheyandi akka please please please akka

  • @abhignareddyabhignareddy2665
    @abhignareddyabhignareddy2665 หลายเดือนก่อน

    Super 👌 Sridevi very ❤

  • @skolaparthi
    @skolaparthi 5 หลายเดือนก่อน +3

    Om Shanthi

  • @nareshrock8761
    @nareshrock8761 5 หลายเดือนก่อน +1

    Meru chala great.

  • @sravanibavanari
    @sravanibavanari 5 หลายเดือนก่อน

    Great sridevi medam❤

  • @user-bi9ex2cg3s
    @user-bi9ex2cg3s 5 หลายเดือนก่อน

    God bless you akka for ur helping to poor people

  • @Daram745
    @Daram745 4 หลายเดือนก่อน

    God Bless you

  • @gangadharjakkam8885
    @gangadharjakkam8885 5 หลายเดือนก่อน +2

    Good Sridevi 🌹🌹🌹🌹♥️👍

  • @vlstudy4040
    @vlstudy4040 5 หลายเดือนก่อน

    God bless you all of you

  • @ammahomevlogs
    @ammahomevlogs 5 หลายเดือนก่อน +1

    Great ❤ sridevi sister 💞

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 5 หลายเดือนก่อน +1

    Great sridevi

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 5 หลายเดือนก่อน +3

    🌹🍒🌹. Hii 👋 Sister. M, Sridevi 💘 Garu 🙏🌹🌷

  • @kumaripunnam144
    @kumaripunnam144 5 หลายเดือนก่อน

    God bless you 🙏

  • @rajubitling8099
    @rajubitling8099 5 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🌹God bless you medam ❤

  • @venkyraj-1830
    @venkyraj-1830 5 หลายเดือนก่อน +3

    Super ❤ video very nice

  • @chilukurisrilakshmi1031
    @chilukurisrilakshmi1031 5 หลายเดือนก่อน +2

    Sridevi gaaru 🙏🙏🙏🙏🙏

  • @chinnarichinni2233
    @chinnarichinni2233 5 หลายเดือนก่อน +1

    Super sister good job

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 4 หลายเดือนก่อน

    Funny video Chala bagundhi Sridevi garu ❤

  • @user-wy5cc3ss6m
    @user-wy5cc3ss6m 5 หลายเดือนก่อน +2

    God bless you akka

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 หลายเดือนก่อน +2

    God bless you ma

  • @alapatiramadevi8834
    @alapatiramadevi8834 5 หลายเดือนก่อน

    Meeru chaala great amma

  • @barbha3796
    @barbha3796 5 หลายเดือนก่อน

    God bless you sridevi garu ❤❤❤❤❤

  • @govindraopendyala8402
    @govindraopendyala8402 5 หลายเดือนก่อน +22

    Sridevi bangaaru thalli

  • @kerthanagadagamma2389
    @kerthanagadagamma2389 2 หลายเดือนก่อน

    you are great akka

  • @syedimranDR
    @syedimranDR 2 หลายเดือนก่อน

    Inspired

  • @srivlogs1
    @srivlogs1 5 หลายเดือนก่อน

    God bless u Sridevi sister

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 5 หลายเดือนก่อน

    God bless you sridevi sister

  • @Manisfoodworld
    @Manisfoodworld 5 หลายเดือนก่อน

    God bless u srideviji

  • @dhanab2774
    @dhanab2774 5 หลายเดือนก่อน

    God bless you akka ❤️❤️❤️

  • @RaviVarma-zi3gw
    @RaviVarma-zi3gw 5 หลายเดือนก่อน +1

    Great madem

  • @user-fk4pe7br2w
    @user-fk4pe7br2w 5 หลายเดือนก่อน

    Super helping

  • @user-cq7vx8hk1e
    @user-cq7vx8hk1e 2 หลายเดือนก่อน

    God bless you sister

  • @gourusujatha
    @gourusujatha 5 หลายเดือนก่อน

    God bless you chelli

  • @jhansijhanu360
    @jhansijhanu360 5 หลายเดือนก่อน +1

    Super

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 5 หลายเดือนก่อน

    God bless you madam🙏🙏🙏🙏🙏

  • @rameshvempatapu7513
    @rameshvempatapu7513 หลายเดือนก่อน

    Super medam

  • @nageshramarama8845
    @nageshramarama8845 5 หลายเดือนก่อน

    Good. 🎉

  • @bhaskarkashetty5258
    @bhaskarkashetty5258 5 หลายเดือนก่อน

    కడు పేదరికంలో ఉన్న అభాగ్యుల పాలిట ఆశాకిరణం శ్రీ దేవీ తల్లి 🙏🙏🙏🙏🙏

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 5 หลายเดือนก่อน

    Allah bless you sri Devi garu super

  • @savithadongre541
    @savithadongre541 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤

  • @mounikamouni4189
    @mounikamouni4189 5 หลายเดือนก่อน

    ❤hi akka chala saradaga cheeryru😊😊😊😊😊

  • @inapakuthikamadhusudhanraj2420
    @inapakuthikamadhusudhanraj2420 5 หลายเดือนก่อน

    Super akka

  • @pavanibhushanam7074
    @pavanibhushanam7074 5 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂 sister video full comedy very innocent papa god bless you

  • @GangaBhavani-iq6yu
    @GangaBhavani-iq6yu 5 หลายเดือนก่อน

    Godbless yousreedevi

  • @plokanadham2960
    @plokanadham2960 5 หลายเดือนก่อน

    Em cheppina takkuve akka meeku Devudu mimmalni challaga chudali akka🙏🙏🙏

  • @durgarani5839
    @durgarani5839 5 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @nandhagopal5117
    @nandhagopal5117 5 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤❤

  • @035-mechhemanth9
    @035-mechhemanth9 หลายเดือนก่อน

    Madam miru super 🎉

  • @user-dv9ct1ul5r
    @user-dv9ct1ul5r 5 หลายเดือนก่อน +1

    😮👏👏👏👏

  • @TejaMandagiri123
    @TejaMandagiri123 2 หลายเดือนก่อน

    అక్క ని మంచి మనసుకి ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అక్క

  • @naturaltalks
    @naturaltalks 5 หลายเดือนก่อน +2

    Love you Akka ❤

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 3 หลายเดือนก่อน

    Fun nd emotional😢❤

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 5 หลายเดือนก่อน +1

    Bujji 😇❤❤❤❤

  • @allenandini8406
    @allenandini8406 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏

  • @publicreviews2171
    @publicreviews2171 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @o.lakshmi9686
    @o.lakshmi9686 5 หลายเดือนก่อน +3

    Akka 🙏

  • @RMBVlogs-pz9rw
    @RMBVlogs-pz9rw 5 หลายเดือนก่อน

    👏👏👏👏👏👍

  • @ratnavathi8075
    @ratnavathi8075 5 หลายเดือนก่อน

  • @lsavithri9068
    @lsavithri9068 5 หลายเดือนก่อน

    Super madam 😂😂😂

  • @Niroshanarendar-um2jc
    @Niroshanarendar-um2jc 5 หลายเดือนก่อน +1

    Love you akka

  • @user-if6ko2em9z
    @user-if6ko2em9z 5 หลายเดือนก่อน

    I love you Sridevi

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 5 หลายเดือนก่อน +3

    Hi Bujji 😇🍫🍫🍫♥️

  • @user-ty1le9zp7b
    @user-ty1le9zp7b 5 หลายเดือนก่อน +2

    Hi akka❤❤❤

  • @adabalababu137
    @adabalababu137 5 หลายเดือนก่อน +3

    ❤🙏🙏🙏❤

  • @user-zc1rb1zm6h
    @user-zc1rb1zm6h 4 หลายเดือนก่อน

    Sridevi garu meer video's emi miss avvanu naku meeru chese help antee istamu maa kids kooda Mee video's choopista enduku antee valla future andaraki help avvalani

  • @madishettiashwini6410
    @madishettiashwini6410 5 หลายเดือนก่อน

    Nv super akka

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @ElakathurthiRajitha
    @ElakathurthiRajitha 5 หลายเดือนก่อน

    Vallanu chuste badhaga undi akka 😢😢😢😢papammm

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 5 หลายเดือนก่อน

    నమస్తే మేడంగారు

  • @surinaga5010
    @surinaga5010 3 หลายเดือนก่อน

    😊