కన్న తల్లి కి తండ్రైన 10th క్లాస్ బాలుడు || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2023
  • కన్న తల్లి కి తండ్రైన 10th క్లాస్ బాలుడు || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • บันเทิง

ความคิดเห็น • 219

  • @lakshmismartkitchen4681
    @lakshmismartkitchen4681 9 หลายเดือนก่อน +79

    ఏడుపు ఆపుకోలేక పోతున్నాను శ్రీదేవి గారు పేదల పాలిట మీరు దేవుడు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ

  • @satyavenithodeti9958
    @satyavenithodeti9958 9 หลายเดือนก่อน +54

    శ్రీ దేవి అక్క మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి వాళ్ళను ఆదుకుంటున్నారు మీరు చాల గొప్పవాళ్లు 👌👌👌

  • @ajeykumar1001
    @ajeykumar1001 9 หลายเดือนก่อน +27

    శ్రీదేవి అక్క మీరు బాగుండాలి నాది కర్ణాటక తొందర్లోనే మీకు సహాయం చేస్తానని మాటిస్తున్నాను నావల్ల అయినంత సహాయం కొన్ని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మీ వీడియోస్ రోజు చూస్తూనే ఉంటాన,,,,,,

  • @galleSuresh-wx1jk
    @galleSuresh-wx1jk 9 หลายเดือนก่อน +36

    ఎంతమంది ఆకలి ఉన్న వాళ్లకి అమ్మ అయ్యో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలిఎంతమందికి సహాయం చెయ్యాలి నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి దుర్గం తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి నువ్వు చల్లగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి అక్క

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp 9 หลายเดือนก่อน +8

    బంగారుతల్లివమ్మా నువ్వు. నీ మంచి మనుసుని వర్నించడానికి మాటలు లేవు. God bless u తల్లి. 🙏

  • @sseventssaravakota7562
    @sseventssaravakota7562 9 หลายเดือนก่อน +14

    రాముడు అంటారు అల్లా అంటారు క్రీస్తు అంటారు దేవుళ్ళు ప్రక్కన పెట్టండి
    దయాద్ర హృదయం ఒకటి ( BPL) దారిద్రాయ రేఖకి దిగువున ఉన్నవారిని
    గుర్తించటం అమ్మ శ్రీదేవిగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Raj17854
    @Raj17854 9 หลายเดือนก่อน +4

    థాంక్యూ సో వెరీ వెరీ సిస్టర్ శ్రీ దేవి గారూ 👍🏻👍🏻🤗🤗✌️✌️💓💓🙏🏻🙏🏻

  • @Raj17854
    @Raj17854 9 หลายเดือนก่อน +9

    అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ ఆమిన్ సుమ్మా ఆమిన్ 🤲🕋

  • @sainadharao838
    @sainadharao838 3 หลายเดือนก่อน +2

    పేద వారిపై ఎంత అభిమానం అమ్మ❤ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 9 หลายเดือนก่อน +45

    ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని వెతికి సహాయం చేద్దాం అనుకోవడంలేదు.
    ఆరోగ్యంగా ఉండి కష్టపడి పనిచేసే వాళ్లను కూడా సోమరితనం చేస్తున్నాయి

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 9 หลายเดือนก่อน +2

    అయ్యో ఆమె చెబుతున్న కష్టాలు బాధలు వింటుంటే మనసుకు చాలా బాధగా ఉంది , పాపం ఆ బాబు చదువుకోవాల్సిన ఇంట్లో కష్టాలను చూసి తల్లి పడుతున్న బాధను చూసి పనికి పోయి కన్నతల్లిని ఒక చిన్న పాప లాగా పోషిస్తున్నాడు , ఆ బాబు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
    Thank you so much for helping the family 🎉🎉🎉🎉🎉🎉🎉
    U done very great full job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 all the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sudha8997
    @sudha8997 9 หลายเดือนก่อน +12

    Sridevi Garu Meru yapudu happy ga undali. Enka mi cheyi elagi andhari akali terachali meru👍👍🙏🙏👌👌👌👌

  • @venkateshgoudmedudhula1635
    @venkateshgoudmedudhula1635 9 หลายเดือนก่อน +8

    అన్నిటికి దేవుడు ఉన్నాడు.. బాధపడకండి అక్క మీ కొడుకె మీకు బంగారు అని ముత్యం..అనుకో అక్క శ్రీదేవి అక్క గారిని దేవుడు చల్లగా చూడాలి

  • @sainadharao838
    @sainadharao838 3 หลายเดือนก่อน

    పేదలపాలిటి పెన్నిధి మా శ్రీదేవి వారి కష్టాలు పంచుకుంటూ వారికి సహాయం చేస్తున్న మిమ్ముల దేవుడు దీవించు గాక

  • @sureshdattam1601
    @sureshdattam1601 9 หลายเดือนก่อน +2

    😊తల్లీ శ్రీదేవి నీకు పాథాభి వందనం తల్లీ నీవు కలకాలం చల్లగా ఉండాలి చెల్లెమ్మా

  • @laxmanpadishala6606
    @laxmanpadishala6606 9 หลายเดือนก่อน +7

    అక్క మీరు చల్లగా ఉండాలని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను అక్క నన్ను కార్ డ్రైవర్ నీ మికడ జాబ్ ఉంటే చేపంది

  • @marthamanoranjani1726
    @marthamanoranjani1726 9 หลายเดือนก่อน +5

    శ్రీదేవి నీ మంచితనము కు matallevu తల్లి god bless you

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku 9 หลายเดือนก่อน +2

    వందనాలమ్మ శ్రీదేవి ఈ రకంగా చేస్తున్న నీకు నిన్ను ఏ రకంగా అభినందించా లో నాకు తెలియడం లేదు గాడ్ బ్లెస్స్ యు తల్లి

  • @panamsunandha7500
    @panamsunandha7500 9 หลายเดือนก่อน +11

    శ్రీదేవి అక్క మా అమ్మ కి కిడ్నీ ప్రోబ్లం మా తమ్ముడు ఉన్నాడు కానీ పటించుకొడు నాకు బార్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు మాకు మీరే సయ్యం చెయ్యాలి అక్క

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 9 หลายเดือนก่อน +1

    Sreedevi gaaru help chese vaallu real ga nijanga vaallu em sahayam andani vaalle ..alanti vaallaki govt help cheyali ani request chestunna ..Hats off Sreedevi gaaru ..meeru happy ga helathy ga undali

  • @0-ks7qq
    @0-ks7qq 9 หลายเดือนก่อน +10

    🎉 శ్రీదేవి గారు మీరు పేదల సంక్షేమం

  • @shantikiran8798
    @shantikiran8798 9 หลายเดือนก่อน +7

    No words to describe madam ..god bless you

  • @phanikumarborra2778
    @phanikumarborra2778 9 หลายเดือนก่อน +5

    No words to express my feelings, keep on going to serve needy people god will bless u in every moment of this program

  • @devikab8327
    @devikab8327 9 หลายเดือนก่อน +4

    మీరు చాలా పెద్ద మనసు శ్రీదేవి గారు

  • @kammaripeddaiah5178
    @kammaripeddaiah5178 9 หลายเดือนก่อน +6

    God bless you sister

  • @JayaPrakashNarayana-xn9yq
    @JayaPrakashNarayana-xn9yq 9 หลายเดือนก่อน +5

    God bless you Sridevi gr

  • @navyanavya2072
    @navyanavya2072 9 หลายเดือนก่อน +5

    God bless you sister garu 🙏

  • @jogigovardhan6536
    @jogigovardhan6536 9 หลายเดือนก่อน +4

    Praise the lord sister

  • @sujainshaikh8676
    @sujainshaikh8676 9 หลายเดือนก่อน +3

    Amma Sridevi 🤲 God bless

  • @veerarishi3604
    @veerarishi3604 9 หลายเดือนก่อน +5

    నమస్తే అక్క 🎉""""🙏🏽

  • @kurrapadmaja7858
    @kurrapadmaja7858 9 หลายเดือนก่อน +2

    Sridevi meru niddunurellu challagaundali God bless you ma

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 9 หลายเดือนก่อน +2

    God bless you sridevi

  • @lakshmich4058
    @lakshmich4058 9 หลายเดือนก่อน +2

    You are very great Sridevi

  • @Foodiesland7
    @Foodiesland7 หลายเดือนก่อน

    God bless you mma bangaru thalli sridevi

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 9 หลายเดือนก่อน +4

    God bless you amma🙏🙏🙏

  • @SrilathaK-ux5we
    @SrilathaK-ux5we 9 หลายเดือนก่อน +1

    Thanks akka elanti vallaku help chestunaduku

  • @kthirupathirao1356
    @kthirupathirao1356 9 หลายเดือนก่อน +2

    Sreedevi garu God bless you

  • @godithalagovardhan4731
    @godithalagovardhan4731 9 หลายเดือนก่อน

    Amma ni ku sathakoti dandalu srideve

  • @adabalababu137
    @adabalababu137 9 หลายเดือนก่อน

    అమ్మ బంగారు తల్లి శ్రీదేవి నువ్వు చల్లగా ఉండాలి తల్లి చాలా మంది దేవుడు లేరు అంటారు దేవుళ్ళు స్వయంగా రారు తల్లి మీలాంటి వాళ్ళు పంపిస్తారు ఓం సాయి రామ్ తల్లి

  • @sivakumargentem2990
    @sivakumargentem2990 7 หลายเดือนก่อน

    Good Sri devi garu

  • @kumarisiddi2195
    @kumarisiddi2195 9 หลายเดือนก่อน +1

    God bless you with all happiness sis❤️❤️

  • @govindraopendyala8402
    @govindraopendyala8402 9 หลายเดือนก่อน +3

    Sridevamma devatha

  • @gantadurga6370
    @gantadurga6370 9 หลายเดือนก่อน +1

    Ur great sridevi akka ❤❤❤❤❤

  • @Nagamanichintagunti-mh7gh
    @Nagamanichintagunti-mh7gh 7 หลายเดือนก่อน

    miru great madam video chuthunte kannelu agadom ledhu

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 9 หลายเดือนก่อน +2

    GOD BLESS YOU SISTER

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 9 หลายเดือนก่อน +3

    God bless you sridevi thalli

  • @harshavardhanbutra331
    @harshavardhanbutra331 9 หลายเดือนก่อน +1

    All the best for ur carrier, ani tappa nen em cheppalenu mam❤❤❤

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 9 หลายเดือนก่อน +2

    God bless you madam ❤🙏🌹🙏

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 9 หลายเดือนก่อน

    Great madam,. good job, God bless you madam

  • @rojaranik2722
    @rojaranik2722 9 หลายเดือนก่อน +1

    Sridevi well done.prathi kidney problems danger kadu.infection ante kidney stone valla...mostly vastundi...mandulatho cure avuddi...stones ayite chinna operation cheyali...ameki main ga blood takkuva undatame problem...inti daggara chinna shop pettukovachu...anyway... good job ...yevaru ayithe dialysis lo unnaro adi pedda problem...gurthu pettukondi

  • @jamesdrum6819
    @jamesdrum6819 8 หลายเดือนก่อน

    God bless you sridevi gaaru

  • @shankarnaik6976
    @shankarnaik6976 9 หลายเดือนก่อน +2

    God bless you Amma selute 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjalienugula4235
    @anjalienugula4235 9 หลายเดือนก่อน

    Akka meru super vallanu meetho thisukuvellandi akka

  • @sureshrock6415
    @sureshrock6415 8 หลายเดือนก่อน

    అక్క మీరు చల్లగా వుండాలి

  • @user-xk9gf1ld8d
    @user-xk9gf1ld8d 9 หลายเดือนก่อน +3

    God bless you my big daughter

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 9 หลายเดือนก่อน +2

    God bless you akka 🙏🙏🙏🙏

  • @lukeraj8776
    @lukeraj8776 9 หลายเดือนก่อน +2

    Akka meru chese panulu mamluni insper chestunaru medam😮😢😢😢😢😮

  • @kgvallijayasudha5685
    @kgvallijayasudha5685 9 หลายเดือนก่อน

    Nijamga meeru chaala great andi, intha mandi anadalaku sahayam chesthunnaru

  • @diddevenkatesh9495
    @diddevenkatesh9495 9 หลายเดือนก่อน

    Nice helping hands sridevi medam

  • @buradaguntaanupama7698
    @buradaguntaanupama7698 9 หลายเดือนก่อน

    Merumu chala danyavadamulu medam

  • @user-tu5rg6nj9c
    @user-tu5rg6nj9c 9 หลายเดือนก่อน

    Super sree devi garuu

  • @RamaDevi-ld4zi
    @RamaDevi-ld4zi 2 หลายเดือนก่อน

    God bless you mam

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 9 หลายเดือนก่อน +1

    Amma 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉amma 🎉amma 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉super 🎉

  • @lovarajubidijana2973
    @lovarajubidijana2973 7 หลายเดือนก่อน

    Great madam

  • @snehalatha5953
    @snehalatha5953 9 หลายเดือนก่อน

    Sridevi garu god bless you

  • @rajithagopagone8863
    @rajithagopagone8863 9 หลายเดือนก่อน

    Super super akka 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏

  • @user-ci9bw2ub4n
    @user-ci9bw2ub4n 9 หลายเดือนก่อน

    thank u madam🙏🙏🙏🙏🙏🙏

  • @chandanapuharika7190
    @chandanapuharika7190 9 หลายเดือนก่อน +1

    akka......
    cheppalantey..emanipistundhundhi antey....inka...intha baadalu pade varukuda unnara.......brathike....😢
    asalu varu pade badha mundhuu,,,,nen padevii....chaala chinnavj kadhaa...nenu enduku brathukalenu...ani anipistadhi akkaa....
    Reallyyyy...., thanks akka...vdos post chestunnanduku,,,keep on doing aka❤🎉

  • @banaiduappalanaidubora7888
    @banaiduappalanaidubora7888 9 หลายเดือนก่อน +1

    నువ్వు సూపర్ తల్లి

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు 🙏🙏🙏అక్క

  • @RadhaMovies-cg3cs
    @RadhaMovies-cg3cs 9 หลายเดือนก่อน +3

    అక్క మీరు చాలా మందికి help చేస్తున్నారు అభినందనియం
    కాని ముందు ముందు మీకోసం కూడ ఒక స్వంత కుటుంబం ఉండాలి.
    పెళ్లి లు చేస్తున్నారు
    మీరు కూడ పెళ్లి చేసుకొండి అక్క

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 9 หลายเดือนก่อน +1

    God bless you akka...

  • @sureshdattam1601
    @sureshdattam1601 9 หลายเดือนก่อน

    శ్రీదేవి చెల్లెమ్మా కలకాలం చల్లగా ఉండాలి చెల్లెమ్మా నీవు

  • @galibabuji533
    @galibabuji533 9 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు

  • @bhanujetty8606
    @bhanujetty8606 9 หลายเดือนก่อน

    God bless you

  • @shekharreddy4683
    @shekharreddy4683 9 หลายเดือนก่อน +2

    Different different kastalu andhariki.... chala badhesthadhi chusthe ...😢

  • @bhagyavlogsbeautytips5025
    @bhagyavlogsbeautytips5025 9 หลายเดือนก่อน

    Devatala kanipistunnav akka ❤ nennu devudu baga chustadu

  • @kanthigorle1211
    @kanthigorle1211 9 หลายเดือนก่อน +1

    మా ఊర్లోనే జరిగింది

  • @barbha3796
    @barbha3796 9 หลายเดือนก่อน

    God bless you sridevi garu ❤❤❤❤

  • @user-xf7ty9ek6f
    @user-xf7ty9ek6f 9 หลายเดือนก่อน

    Hai Sister.Your.Realiy.Greatnees.Person.GodBlessyou🎉

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 9 หลายเดือนก่อน

    Great

  • @SRP_VLOGS-GURU
    @SRP_VLOGS-GURU 9 หลายเดือนก่อน

    శ్రీదేవి అక్క మా వనపర్తి కి రండి ఎలక్షన్ సర్వే కోసం... లాస్ట్ సారి వచ్చారు గా...మళ్ళీ రండి

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 9 หลายเดือนก่อน

    Great thalliiii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandhyaSandhya-sg1ro
    @SandhyaSandhya-sg1ro 9 หลายเดือนก่อน

    Mee manchi manasutho meeru elane andariki help cheyalani korukuntunnanu akka

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 9 หลายเดือนก่อน

    Meru chala manchi work chesaru akka

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 9 หลายเดือนก่อน

    No words sridevi garu

  • @indhunidigattala9911
    @indhunidigattala9911 8 หลายเดือนก่อน

    ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి వారిని చూడారు...
    ఇలాంటి వాళ్ళని చూడాలి ఈ ప్రభుత్వం చూడకపోతే ఎవరు చూసారు...
    శ్రీదేవి మేడం మీరు దేవత మేడం...

  • @user-qd1cx4bc1d
    @user-qd1cx4bc1d 8 หลายเดือนก่อน

    Miru chala manchivaru medam

  • @nurture-nature...
    @nurture-nature... 9 หลายเดือนก่อน

    Keeping doing good

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao 8 หลายเดือนก่อน

    కూతురమ్మ శ్రీదేవి 🙏😢😢🙏🙏

  • @rojaanil2169
    @rojaanil2169 9 หลายเดือนก่อน

    Super madam miru

  • @bbasudebareddy5189
    @bbasudebareddy5189 9 หลายเดือนก่อน +4

    Jesus saves for your life medam garu Good job medam

  • @shravyaharisuprith1806
    @shravyaharisuprith1806 9 หลายเดือนก่อน +1

    Akka baga bakaga aenav kastha take care nvu baguntene andaru baguntaru

  • @rajinijyothula6476
    @rajinijyothula6476 9 หลายเดือนก่อน

    Bangaru thalli God bless you nanna

  • @user-sb3qn1hf9l
    @user-sb3qn1hf9l 9 หลายเดือนก่อน

    Super madam 🙌

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 9 หลายเดือนก่อน

    Allah bless you sri Devi garu

  • @satyadorga9356
    @satyadorga9356 9 หลายเดือนก่อน

    God bless you sister🌹🌹🌹

  • @manasareddy6000
    @manasareddy6000 9 หลายเดือนก่อน

    God bless you Akka me Jyothi 😊❤

  • @inztiratnakumari530
    @inztiratnakumari530 8 หลายเดือนก่อน

    Nvu gerti amma la ki ammavi nvu❤❤

  • @rmbvideos9052
    @rmbvideos9052 9 หลายเดือนก่อน

    👏👏👏👏👏👍