10 రూపాయలకి 4 ఇడ్లీలు | 80 ఏళ్ల వయసులో టిఫిన్ సెంటర్ నడుపుతున్న బామ్మ | Sridevi Helping | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 326

  • @kollanaeswar3779
    @kollanaeswar3779 ปีที่แล้ว +35

    ప్రభుత్వం పథకాలు మరియు సహాయం పేదవారికి అందుతున్నాయో లేదో తెలియదు కానీ మీ సహాయం మాత్రం చాలా పేద వారికి అందుతున్నాయి మీరు నా దృష్టిలో దేవుడు తో సమానం మీతో కలిసి వర్క్ చేయాలనీ ఉంది 🙏🙏🙏

  • @RamanaPotluri-ud8el
    @RamanaPotluri-ud8el 4 หลายเดือนก่อน +4

    తల్లి శ్రీదేవి తల్లి నీ అంత మంచి మనసున్న ఆ దేవుడు నిన్ను చల్లగా ఉండాలమ్మా మంచి మనసు

  • @rajukommati3050
    @rajukommati3050 ปีที่แล้ว +77

    శ్రీదేవి గారు ఆ భగవంతుడి ఆశీస్సులుమీకు ఎల్లప్పుడూ ఉండాలనికోరుకుంటూమీరు ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం

  • @pbalu9457
    @pbalu9457 ปีที่แล้ว +23

    తల్లీ శ్రీదేవి మిమ్మల్ని ఎలా అభినందించాలో మాటలు రావడం లేదు .
    మీకు దేవుడు ఇంకా ఎన్నో శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @surendracharisuri9031
    @surendracharisuri9031 ปีที่แล้ว +24

    మీ మనసు కు మీ స్పందన కు జోహార్లు శ్రీదేవి గారు,🙏♥️♥️♥️♥️♥️♥️♥️

  • @gavridevi8800
    @gavridevi8800 ปีที่แล้ว +47

    ఎంత మంచి మనసు మీకు. చల్లగా ఉండు తల్లీ

  • @Prakash_gillela
    @Prakash_gillela ปีที่แล้ว +26

    చివరగా బామ్మ నవ్వుని చూసి నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.
    అమ్మ శ్రీదేవి, మీలాంటి వాళ్ళు ఉన్నతకాలం
    వర్షాలు సమయానికి కురుస్తాయి.
    మీకు శతకోటి వందనాలు.🙏

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 ปีที่แล้ว +120

    అంత పెద్ద వయసులో కూడాఅవ్వ జీవనపోరాటానికి తలవంచి దండం పెట్టాల్సిందే 🙏

    • @miriyanamrajini5520
      @miriyanamrajini5520 ปีที่แล้ว +1

      Paapam ame teliyakunda dabbulu pamputhadi antta video chusthy alludu phone kuda cut chesthadu e vishayam post cheyakunda vundavalasindi

    • @SleepyAlpineVillage-lt4qe
      @SleepyAlpineVillage-lt4qe 9 หลายเดือนก่อน

      E? ? Ty😊hv
      ,,😊
      ​@@miriyanamrajini5520

  • @valli406
    @valli406 ปีที่แล้ว +11

    అక్క నిజంగా నువ్వు చాలా చాలా మంచి దానివి నేను ఎవ్వని ఎప్పుడో చూశాను యూట్యూబ్లో పది రూపాయలకే నాలుగు ఇడ్లీలు అవ్వ ఇస్తుంది అనేవారు ఈ అవ్వకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకునేదాన్ని చాలా మంచి పని చేస్తున్నావ్ అక్క 🥰👍👍

  • @ameena3337
    @ameena3337 ปีที่แล้ว +8

    నమస్కారం మేడం నేను అమీనా అందరి కడుపు నింపే మీరు అందరి సంతోషాలు చూసే మీరు మీ లైఫ్ లో కూడా మిమ్మల్ని సంతోషపెట్టే మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను మేడం

  • @Ramcharan-md8eb
    @Ramcharan-md8eb ปีที่แล้ว +2

    శ్రీదేవి గారు మీది చాలా పెద్ద మనసు అండి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే ఇటువంటి వాళ్లను కూడా ఎంతో సంతోష పెడతారు మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @markondareddy4477
    @markondareddy4477 ปีที่แล้ว +11

    Very good శ్రీదేవి గారూ. మానవత్వం ఇలా ప్రతి ఒక్కరిలో ఉంటే, రాజేశ్వరి లాంటి అబాగ్యులను ఎంతోమందిని ఆదుకోవచ్చు. హ్యాట్సాఫ్ to you అండీ.

  • @ammanenu4070
    @ammanenu4070 ปีที่แล้ว +35

    అక్క నువ్వు చేసే సహాయం చాలామందికి ఉపయోగపడుతుంది ఇంకా ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలి

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 ปีที่แล้ว +5

    నాయనా శ్రీదేవి ఎంత గొప్ప మనసురా నీది..దైవం మానుష రూపేణ అంటారు.. అలాంటి నీకు భగవంతుడు ఎల్లప్పుడూ అండగా నిలిచి మరింతమందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙌 🙌🙌

  • @ramurolla9387
    @ramurolla9387 ปีที่แล้ว +17

    అక్క,మీ, మంచి, మనసుకు, పాదాభివందనం, మీరు చేసే సేవా వెలకట్టలేనిది అక్క,ఆ, భామ గారి,కలలో, ఆనందం చుసాను,మీ, కుటుంబసభ్యులు అందరూ సంతోషంగా ఆరోగ్యం గా వుండాలని ఆశిస్తున్నాను అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్

  • @SaiRam-qr8nj
    @SaiRam-qr8nj ปีที่แล้ว +53

    మంచి మనసు అండీ శ్రీ దేవి గారు 👏👏

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 ปีที่แล้ว +7

    Great Amma. God blesses you. In the present generation, you are different and great

  • @svsnmurthy186
    @svsnmurthy186 ปีที่แล้ว +6

    భగవంతుడు నీకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం ఇవ్వాలని మనసారా కోరుతున్నాను.

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +13

    అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ అమీన్ 🤲🕋

  • @KrishnaReddy-m3q
    @KrishnaReddy-m3q ปีที่แล้ว +1

    థాంక్స్ సో మచ్ ఆ బామ్మ గారికి హెల్ప్

  • @balanageswararao9142
    @balanageswararao9142 ปีที่แล้ว +3

    Great service amma , you will be inspiration for many kind hearted and like minded people.

  • @kalapalamadhuri1737
    @kalapalamadhuri1737 ปีที่แล้ว +5

    Sridevi sister God bless you and be with you always in your journey

  • @venkateshkomarala8082
    @venkateshkomarala8082 2 วันที่ผ่านมา

    శ్రీదేవి మేడం మీ ఆలోచన చాలా బాగుందండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు 👌💐👍

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +13

    థాంక్యూ చాలా వెరీ మచ్ అక్క 👏👍✌️ కొనసాగించు అక్క 👏👍 ఇన్సానియత్ జిందాబాద్ ✌️✌️👍👍

  • @matahelpinhands
    @matahelpinhands ปีที่แล้ว +6

    Great work ....God bless you Sridevi garu

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 ปีที่แล้ว +3

    Good job Sridevi mam.....devudu meeku thoduga untaru.....

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 ปีที่แล้ว +10

    GOD BLESS YOU SISTER

  • @dhanalakshmidhanalakshmi5463
    @dhanalakshmidhanalakshmi5463 ปีที่แล้ว +13

    Videos chustunna ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సహాయం చేసి శ్రీదేవి అక్కకు రోజుకు 5 రూపాయలు విరాళం ichina చాల సహాయం అందియవచూ

  • @organicvykuntam...9195
    @organicvykuntam...9195 ปีที่แล้ว +1

    Bhamma garu....meru ee taram pillalaki inspiration talli.. love you akka

  • @missaissri6622
    @missaissri6622 ปีที่แล้ว +2

    Great social service sridevi garu

  • @anuradhapanyam8134
    @anuradhapanyam8134 ปีที่แล้ว +5

    Sridevi you are doing very good work. May God bless you and your family with all prosperities.

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 ปีที่แล้ว +7

    👌👌👌👌Hats off to u sridevi garu. May god bless u with good health,wealth and happiness with long life. Great madam. May god grant u good opportunity to serve people. Great message madam

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว +9

    God bless you sister❤💛❤

  • @vallinarayana7193
    @vallinarayana7193 ปีที่แล้ว +2

    మీకు బామ్మగారికి 🙏🙏🙏

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +7

    ధన్యవాదములు 🙏🙏🙏అక్క

  • @8thpoojarameshchauwal39cha5
    @8thpoojarameshchauwal39cha5 ปีที่แล้ว +4

    Super sridevi garu meru🙏🙏

  • @RameshGummadi-be8xq
    @RameshGummadi-be8xq ปีที่แล้ว +2

    Great bamma garu 🙏🙏

  • @jyothivijay8856
    @jyothivijay8856 ปีที่แล้ว +3

    Super bammà god bless u ma

  • @krishnadammu9472
    @krishnadammu9472 ปีที่แล้ว +7

    God bless you akka 🙏🙏🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 9 หลายเดือนก่อน

    Very great experience by old age women.
    Fantastic service by sridevi.
    God bless 🙌 you.

  • @nalinins7635
    @nalinins7635 ปีที่แล้ว +5

    👌👌😘god bless you sridevi

  • @viin844
    @viin844 ปีที่แล้ว +6

    Sridevi akka videos gurnchi waiting chesevaru oka like

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 ปีที่แล้ว +5

    SRI DEVI Nuvuu SIRI DEVI 👏🙏🎁

  • @patlababu264
    @patlababu264 ปีที่แล้ว +15

    Excellent interaction-Positive attitude of the old lady and your compassion- a good mixture of hearty and good viewing of the video-Iam aged 75years-but I want to call you as Amma- Thank you for the video Sridevi Amma- May God bless you with good health and good life- Patlababu

  • @thummathomasreddy3669
    @thummathomasreddy3669 ปีที่แล้ว +4

    God bless you Sridevi garu🎉🎉😊

  • @SJKitchen1
    @SJKitchen1 ปีที่แล้ว +1

    Sridevi garu mimmalni chustunte maatalu ravadam ledu me lanti vaalu Lakshallo okaru vuntaru medam super

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 ปีที่แล้ว +4

    Very good talli sridevi God bless you🙌🙌🙌🙌🙌🙌

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +5

    అమ్మగారు ఈ వయస్సులో కూడా ఏవరిమీద ఆశపేట్టుకోకుండా స్వయంగా కష్టపడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు నాన్న నీవు ఏన్నికోట్లు డబ్బుసంపాదిచావు. మాప్రేండు వాళ్ళు నాన్న 10లక్షలు సంపాదించాడు, అని చేపుతాడు, కష్టపడితండ్రి కోడుకులు సంపాందించారు,వీడేమో ఏపనిచేయకుండా ఆవారాగ తిరుగుతున్నాడు, వీడు కష్టపడితేనే కదా డబ్బు వచ్చేది. పేద్దవాల్లను చూసైనా బుద్ది తేచ్చుకోండి(కోంతమంది) అమ్మగారికి, శ్రీదేవి గారికి జై శ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏

  • @chiruupendra7578
    @chiruupendra7578 ปีที่แล้ว +4

    ఇతరుల ఆనందం కోసం నీ విలువ అయిన నిజ జీవితాన్ని అంకితం చేసి మానవ మాత్రులు చేయలేని విధంగా అసహాయులను అనాధలను ఏరి కోరి వెతికి వారికి కూడు, గుడ్డా, నీడ కల్పించే నీ హృదయమే నిజమైన దేవాలయం నీ గుండెనే ఆ దేవుడు నివసించే మందిరం ఇలా ఎన్ని రకాలుగా వర్ణించినా అవి నీ సేవా గుణం ముందు దిగ దిడుపే ముందుముందు ఇంకా మంచి సేవలు అందించే శక్తిని నీకు ఆ దేవుడు అందించి బీదల పాట్లు తొలిగించ గలగాలని కోరుతూ..నీ సేవలకు ఆకర్షితుడైన తండ్రి లాంటి అభిమాని...

  • @SJKitchen1
    @SJKitchen1 ปีที่แล้ว +2

    Hats off. Sridevi garu

  • @sams4825
    @sams4825 ปีที่แล้ว +2

    Great service andi sridevi garu .stay blessed.

  • @ushajakkula2941
    @ushajakkula2941 ปีที่แล้ว +1

    సిస్టర్ దేవుడు చల్లగా చూడాలి

  • @seetarathnamcherukuri833
    @seetarathnamcherukuri833 ปีที่แล้ว +1

    Sri Devi garumeeku manchi manasu uundhi god bless you

  • @varabobbili4188
    @varabobbili4188 ปีที่แล้ว +2

    Super concept mam and God bless you mam

  • @ch.vennela9345
    @ch.vennela9345 ปีที่แล้ว +6

    God bless you akka 😍

  • @haridevi3341
    @haridevi3341 ปีที่แล้ว +2

    Weldon Sreedevi gaaru aa Bagavanthudu.memmalni.challga chudali 🙏🙏

  • @gantadurga6370
    @gantadurga6370 ปีที่แล้ว +3

    Nuvvu super sridevi akka

  • @rekhasreallifeandcollections
    @rekhasreallifeandcollections ปีที่แล้ว +1

    Really you are great andi.meru chala manchi service chesthunaru .

  • @S.nityamaSambaturunityama
    @S.nityamaSambaturunityama ปีที่แล้ว +1

    God bless you mam

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 ปีที่แล้ว +4

    Nice video great service 👌👌👌👌👌

    • @bhuvaneswarit5650
      @bhuvaneswarit5650 ปีที่แล้ว

      Nice video great service Bhuvaneswari 29 Friday 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 ปีที่แล้ว +2

    Yr conversation is excellent

  • @zvideos6298
    @zvideos6298 ปีที่แล้ว

    Chala great.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 ปีที่แล้ว +2

    🙏🙏🙏 you are great.

  • @hemalathal6054
    @hemalathal6054 ปีที่แล้ว +1

    You are great sridevi

  • @kummis9945
    @kummis9945 ปีที่แล้ว +7

    God bless you Sreedevi garu 🥰

  • @SKumar-dc6mk
    @SKumar-dc6mk ปีที่แล้ว +2

    God bless you💐💐💐💐👌👌👌👌

  • @swarnalataputta1925
    @swarnalataputta1925 ปีที่แล้ว +2

    God bless you sridevi🙏👍

  • @vijayalakshmimb9964
    @vijayalakshmimb9964 ปีที่แล้ว +3

    God bless u andi. 🙏

  • @pushpatirmal3098
    @pushpatirmal3098 ปีที่แล้ว +1

    Sridevi gariki Namaskaram 🙏🙏🙏🙏🙏
    Miru chstunna sahayam .chala chala goppdi
    Mi goppa manasuku Dhanyawadamulu .🙏🙏
    Miru ellappudu arogyam ga undalani a bagavantunni korukuntunnanu .
    God bless you 💖 🙏

  • @rameshmechineni3320
    @rameshmechineni3320 ปีที่แล้ว +1

    You are great sister🏆🏆🏆🏆🏆🏆🏆🏆👍

  • @padmavathiareti1817
    @padmavathiareti1817 ปีที่แล้ว +7

    మీరు సూపర్ శ్రీ దేవి గారు 👌🏿❤️🙏🍒🍇🍎

  • @bodadadurgadurga8283
    @bodadadurgadurga8283 ปีที่แล้ว +1

    God bless your family akaa devudu miku thoduga vudunugaka

  • @subhavaniakula669
    @subhavaniakula669 ปีที่แล้ว

    Sridevi garu meeru great

  • @kirankumar-kc5mk
    @kirankumar-kc5mk ปีที่แล้ว

    Chala chala great sridevigaru

  • @champatilaxmi424
    @champatilaxmi424 ปีที่แล้ว +1

    Great job sridevi garu

  • @sivaramakrishna512
    @sivaramakrishna512 ปีที่แล้ว

    Akka god bless you chala heart taching ga vundi

  • @udaya1237
    @udaya1237 ปีที่แล้ว +1

    God bless you always sister

  • @VanithaKarolla-to1cf
    @VanithaKarolla-to1cf ปีที่แล้ว

    Super akka🙏🙏🙏

  • @vishnukotari2960
    @vishnukotari2960 ปีที่แล้ว +1

    Sridevi you done a good job

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 ปีที่แล้ว

    Enta manasu ra talli, na daggariki eppudu vasthavamma Sridevi 🙏
    Ninnu chudalani undiraa Amma,antae 🙏

  • @SureshSuresh_study_table
    @SureshSuresh_study_table ปีที่แล้ว +4

    Amma 🙏🙏🙏🙏🙏

  • @nagarajkannaiah6529
    @nagarajkannaiah6529 ปีที่แล้ว +1

    Om, sakthi, Dhanyavadhalu sistar sreedhevi Garu, k, kannaiah,t

  • @rameshmechineni3320
    @rameshmechineni3320 ปีที่แล้ว

    Manchi sridevi garu👏👏👏👏👏

  • @padmarathod1440
    @padmarathod1440 ปีที่แล้ว +1

    Sridevi garu god bless you

  • @ramadevichaganti2796
    @ramadevichaganti2796 ปีที่แล้ว +1

    God bless you talli ❤

  • @barbha3796
    @barbha3796 ปีที่แล้ว +1

    Bamma garu meeru e vayasulo einka kastapaduthunnaru meeku 🙏🙏🙏🙏 sridevi garu navvu thu happy gaa healthi gaa vundali elane yentho mandiki help cheyyali 👍💐 god bless you sridevi garu 💚💜💙

  • @suvarnadone1321
    @suvarnadone1321 ปีที่แล้ว +13

    మి ఆలోచనె గొప్పది తల్లి 🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @SunkariSunita900Sunkari-zq3vt
    @SunkariSunita900Sunkari-zq3vt ปีที่แล้ว +1

    Super bamma

  • @shivavijaykumar9708
    @shivavijaykumar9708 ปีที่แล้ว +1

    Hatsoff Maamma garu...

  • @ShankarGogola
    @ShankarGogola 10 หลายเดือนก่อน +1

    Valla chirinavullu menu devenalu god bless u Sri madam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @royalkrishna9871
    @royalkrishna9871 ปีที่แล้ว +1

    Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐

  • @laddulucky889
    @laddulucky889 ปีที่แล้ว

    Gud job sri dhevi garu

  • @jujjurupullarao9077
    @jujjurupullarao9077 ปีที่แล้ว +2

    Hat's off good job

  • @rmaheshwari461
    @rmaheshwari461 ปีที่แล้ว +2

    Akka meeku chepaleni saru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 god bless you 💯 years akka

  • @mom_ka_angel_shiny
    @mom_ka_angel_shiny ปีที่แล้ว +3

    Super Akka miru 🙏🏻🙏🏻🙏🏻

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว

    Thank mam

  • @singimadhu1075
    @singimadhu1075 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 👌

  • @gopinaidu5996
    @gopinaidu5996 ปีที่แล้ว +1

    Sridevi gar ki mamma gar ki matching super

  • @mosco287
    @mosco287 ปีที่แล้ว

    Madam very good work