ความคิดเห็น •

  • @abiramt2676
    @abiramt2676 ปีที่แล้ว +46

    మాది గుంటూరు జిల్లా మాచర్ల మేడం, నేను ఒక సన్నకారుఫార్మే నీ,మీరు చేస్తున్న మంచి పనికి హృదయపూర్వక అభినందనలు మేడం

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +38

    వీడియో స్టాట్ నుడి end వరకు పెద్దమ్మ నవు మొహం తో ఊంది చాలా సంతోషం అక్క కు కృతజ్ఞతలు

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +27

    ధన్యవాదాలు చాలా చాలా సోదరి అల్లా మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అమీన్ 🤲🕋 కొనసాగించు సోదరి 👍👍✌️✌️ ఇన్సానియత్ జిందాబాద్ ✌️✌️👍👍

  • @TeluguSmartLearner
    @TeluguSmartLearner ปีที่แล้ว +22

    Always love for first devi akka and harsha sai brother ❤️❤️❤️💕

  • @tannirusrinu5698
    @tannirusrinu5698 ปีที่แล้ว +119

    శ్రీదేవి అక్క అందరి కళ్ళల్లో కాంతులు నింపుతున్న తల్లి నీకు వందనాలు

  • @mercy1631
    @mercy1631 ปีที่แล้ว +9

    Tq అక్క దేవుడు కష్టాలు ఇచ్చేది బాధపడటానికి కాదు మంచి స్థితి lo ఉంచటానికి కష్టం వచ్చినపుడు భరించే శక్తి దయచేయమని ప్రార్ధన చేసుకోవాలి మనమే సాయపడే వేక్తిగా అవ్వాలి

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 ปีที่แล้ว +21

    మీ మంచి మనసుకు నా జోహార్లు శ్రీదేవి గారు ❣️❣️❣️😥😥😥😥😥😥 ఏమషనల్ వీడియో

  • @jayaramv2663
    @jayaramv2663 ปีที่แล้ว +9

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి పనులు చేస్తూ న్నారు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @adimondi697
    @adimondi697 ปีที่แล้ว +9

    ఈ పరిస్థిలో ఉన్న ఈ అక్కకి మంచి ఓదార్పు ఇచ్చారు సాయం కూడా చేశారు మీ ఆరోగ్యం కాపాడాలని దేవుని కోరుకుంటున్నాను అక్క

  • @ramakrishnakila6775
    @ramakrishnakila6775 ปีที่แล้ว +17

    వందనాలు శ్రీదేవి మేడం గారు 🙏🙏🙏👌👌❤️💞💞

  • @laxmikante646
    @laxmikante646 ปีที่แล้ว +9

    శ్రీ దేవీ మీకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @moulali10
    @moulali10 4 หลายเดือนก่อน +3

    పాపం ఇలాంటి కష్టం ఒక ఆడపిల్లకి కూడా రాకూడదు ఎందుకంటె ప్రతి ఆడపిల్లకి ప్రతి మగపిల్లడికి పెళ్లి అనేది ఒక సంతోష కరమైనా ఘట్టం అది పెళ్లి అనేది ఒకరినొకరు కలకాలం ఆనందంగా జీవించాలి అన్నది ఒక్క పెద్ద కోరిక అదే లేని జీవితం యుద్ధం అనిపిస్తుంది అందుకే ఆ అక్క పెళ్లి గురించి అదిగిత బాధ పడుతోంది అక్క కి ఇంకా ఎవరు పెళ్లి చేసుకోరు ఏమో అని లోపల చాలా కుంగిపోతుంది అలాంటి కష్టం ఆడపిల్లకి కూడా రాకూడదు 😭😭😭😭😢

  • @adamreddyrani5945
    @adamreddyrani5945 ปีที่แล้ว +84

    దేవి గారు నిజంగా మీరు కనిపించని దేవుని కంటే కనిపించే దేవత 🙏🙏🙏🙏🙏🙏.

  • @adimondi697
    @adimondi697 ปีที่แล้ว +1

    ఎంతో పెద్ద సమస్యలా ఉన్నాయి అక్కకి సంజీవినిల మంచి సొల్యూషన్ ఇచ్చిన శ్రీదేవి ఒక్క ఆరోగ్యం కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @RojaChavakula
    @RojaChavakula ปีที่แล้ว +1

    నైస్ స్మైల్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు బాధ పడకు సిస్టర్ దేవుని సృష్టి మనం ఏమి చెయ్యలేము బాధ పడకు 🙏🙏🙏🙏

  • @srilakshmi1038
    @srilakshmi1038 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారు ఇలాంటి సహాయాలు ఎన్నో చేయాలి అని దేవుణ్ణి కోరుకుంటున్న
    ఆ దేవుడు మికు ఇచ్చిన మంచి మనసు ను బట్టి సతోషిస్తున్న ను
    గొప్ప దర్యంతో ముందుకు సాగాలి అని కోరుకుంటున్న

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +14

    Very emotional Shridevi garu.....😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bujjisss5897
    @bujjisss5897 ปีที่แล้ว +2

    Thana manasulo chala badha undi thana chusi kallalo thelusthundi manasu vepe chipukolika pothundi
    E janallu ani matallu valla badha kani janallu ani matallu pakana pitti manasulo una badhanu dhachukuni nuvu mundhiki vilthunav chudu very very great akka God bless you

  • @visalakshipasagada962
    @visalakshipasagada962 ปีที่แล้ว +10

    Nijame pelli chesukuni chaalaa mandi badhalu paduthunnaru, pelli kaaledani badha thappithe, alanti life happy

  • @rathnasri1594
    @rathnasri1594 ปีที่แล้ว +5

    మేడమ్ గారు మీరు చలా మందికి ఇలానే హెల్ప్ చేస్తున్నారు చలా ధన్యవాదాలు మేడమ్ గారు

  • @mrrahman9446
    @mrrahman9446 ปีที่แล้ว +4

    అక్కా నమస్కారం ఇలాంటి వారు మంచి అసపటల్.కి శుపింతె ఆమె కి పెళ్లి అవుతుంది ,. 🙏🙏🙏🙏👍💯👩‍🦰🙏🙌

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +12

    God bless you Sridevi gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malyadriv2393
    @malyadriv2393 ปีที่แล้ว +16

    ఆ అమ్మాయి విషయంలో నాకు అర్థమైనంత వరకు ఆ అమ్మాయి వాళ్ళ అక్క చని పోయిందని వాళ్ళ అక్కకు యిద్దరు పిల్లలు కూడా ఉన్నారని నాకు అర్థమైంది
    మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి... వాళ్ళ బావని పెళ్లి చేసుకుని తన అక్కపిల్లలకు ఈ అమ్మాయి తల్లి అయితే బావుంటుంది ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే నా అభిప్రాయ తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి.🙏🙏
    ఎందుకంటే ఫీచర్లో తను ఒంటరిదౌతుంది తోడులేని ఒంటరి జీవితం చాలా చాలా నరకం అర్థం చేసుకోగలరు.

  • @patlababu264
    @patlababu264 ปีที่แล้ว +2

    You have tried your best and succeeded to lift the fighting spirit of the young lady and you have made both of them happy by your invigorative talkin _ May God bless them. May God Bless you specially. Thank you Sridevi Amma_Patlababu.

  • @greatourhope2374
    @greatourhope2374 ปีที่แล้ว +11

    Great Job God bless you

  • @victorimmanuelprakashnumbu2654
    @victorimmanuelprakashnumbu2654 ปีที่แล้ว +2

    Kind encouraging word to that girl. God bless you madem.

  • @mahalakshmim3435
    @mahalakshmim3435 ปีที่แล้ว +15

    God bless you thalli 🎊

  • @kotasandhyarani2587
    @kotasandhyarani2587 ปีที่แล้ว +3

    God bless you sister mekosam prayer chestunnamu mereppudd muhappyga undalani korukuntunnam endukante melanti manavatha ksliginacmsnchi msnudhuku undali really

  • @Gayithripalghat
    @Gayithripalghat ปีที่แล้ว +1

    👌Super Sridevi garu.i will watch all.your videos andi

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +2

    Sridevi garu miru chesthuna praja sevaki🌹🌹🙏🙏🙏

  • @msujatha5671
    @msujatha5671 ปีที่แล้ว +16

    Great helping nature Akka😊with ur support many people are feeling happy,ur really doing great job Akka

  • @sandhyapoliparthi3059
    @sandhyapoliparthi3059 ปีที่แล้ว +2

    Hai అండి మీ వీడియో firsttime చూస్తున్నా ఈ అమ్మయి ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ వైజాగ్ లో శ్రీ కృష్ణ హాస్పటల్ లో ఉంది హాస్పిటల్ అడ్రస్ జగదాంబ సెంటర్ కృష్ణా నగర్ లో అండి డాక్టర్ గారు చాలా మంచి వారు మీ ఆర్ధిక పరిస్థితి చెప్పితే వాళ్లే మనీ తగ్గిస్తారు....😊😊 don't warry Go early sister

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +24

    అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ అమీన్ 🤲🕋

  • @gangadharyadav4054
    @gangadharyadav4054 ปีที่แล้ว +3

    God blees U SISTER Sridevi
    You are great SISTER

  • @anilkumar-ml2vt
    @anilkumar-ml2vt ปีที่แล้ว +2

    Heart is melting!!!!!!!

  • @derangulavenkataramana8773
    @derangulavenkataramana8773 ปีที่แล้ว +1

    Your are great sridevi garu.....

  • @santhkumar5336
    @santhkumar5336 ปีที่แล้ว +4

    Very nice madam . God bless you

  • @sknsknskn8423
    @sknsknskn8423 ปีที่แล้ว

    Sridevi aaka meeru super god bless you 100 years

  • @bhamabangaram
    @bhamabangaram ปีที่แล้ว +5

    Operation chesthe mature avutaru ... Same problem ma inti daggara oka ammayi ki jarigindi vallu operation chepincharu tanu meture ayyindi

  • @krishnasandeepgaddi9475
    @krishnasandeepgaddi9475 ปีที่แล้ว +1

    great job sridevi garu 👌👌👌👌👌👋

  • @RK-1987
    @RK-1987 ปีที่แล้ว +9

    Great job madam

  • @harikishan7480
    @harikishan7480 ปีที่แล้ว +2

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు శ్రీదేవి

  • @sreenusreenu5512
    @sreenusreenu5512 ปีที่แล้ว +4

    అక్క సూపర్🙏🙏🙏

  • @k.v.234
    @k.v.234 ปีที่แล้ว +1

    Sridive garu Meru great madam

  • @kunchangiabhishake8299
    @kunchangiabhishake8299 ปีที่แล้ว +2

    👏👏👏👏👏👏👏 no words for your service

  • @veerabhadra1617
    @veerabhadra1617 ปีที่แล้ว +9

    Devatha=ma sridevi akka

  • @faithinchrist2023
    @faithinchrist2023 ปีที่แล้ว +1

    Yes sister devudu ela memmalni puttinchadante daniki kachithanga okka uddesham untundi badapadakandi 🙏 Jesus loves u god bless u

  • @alekhyareddy2069
    @alekhyareddy2069 ปีที่แล้ว +4

    Hats off to u mam 🙏🙏🙏

  • @user-xq9px3ic4n
    @user-xq9px3ic4n ปีที่แล้ว +1

    Sridevi sister gaariki devudu nindu nurellu ayuvuaarogylanu ivvalani vedukuntunna.......I am Srinivas from Hyderabad.

  • @sakkurusuguna3360
    @sakkurusuguna3360 ปีที่แล้ว +1

    Really you are great 👍 mam

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 ปีที่แล้ว

    Sridevi.meku.kalabivandanalu.thalli.meru.eppudu.challaga.undali.iam.gulf.iraq.tq.thalli.🙏🙏🙏🙏

  • @mvsnrao441
    @mvsnrao441 ปีที่แล้ว +2

    ఇంత ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఎలా తెలిసిపోతుంది తల్లీ నీకు
    ఒక బామ్మ
    విశాఖ పట్టణం

  • @babukoti4226
    @babukoti4226 ปีที่แล้ว +2

    God bless you sister be careful your health sister

  • @swaruparanivallabhaneni9050
    @swaruparanivallabhaneni9050 ปีที่แล้ว +2

    God bless you sri devi

  • @samathadeekonda9628
    @samathadeekonda9628 ปีที่แล้ว +1

    Sridhivi akka meru super 🙏🙏🙏

  • @srividyapillala2220
    @srividyapillala2220 ปีที่แล้ว +8

    God bless you ma

  • @adesantosh5978
    @adesantosh5978 ปีที่แล้ว

    Sri devi garu me manchi manassuki joharlu

  • @ashokp9562
    @ashokp9562 ปีที่แล้ว

    Sreedevi gaaru meeru chalamandhiki baatasaariga untunnnaru

  • @muhammedrefath4347
    @muhammedrefath4347 ปีที่แล้ว +2

    God bless you

  • @sunithak5371
    @sunithak5371 ปีที่แล้ว +11

    Meeru ivi trust chestharo ledho theliyadhu andi bt meture avvani vallani peddapuram it's near to kakinada peddapuram pandavula metta place untadhi akkada sitamma vari chapa place adhi akkada kurchopedithe e problem unnavalu meture avithraani oka nammakam andi akkada temple lo valu untaru valani adigithe process cheptharu andi

  • @shravanishravu2686
    @shravanishravu2686 ปีที่แล้ว +3

    Akka good morning 🥰God bless you🙏

  • @skolaparthi
    @skolaparthi ปีที่แล้ว +4

    Om Shanthi 🙏

  • @nirmalashekar6536
    @nirmalashekar6536 ปีที่แล้ว +1

    Good morning ma bagunnara me manchi manasu ku hands of God bless you ma Nirmala Kadapa

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran ปีที่แล้ว +1

    God bless you. Akka 🙏🏻🙏🏻🙏🏻

  • @syamalagaraga3856
    @syamalagaraga3856 ปีที่แล้ว +30

    Hii sister, Naku telisina ammayi same problem,kani a ammayi ki 2nd marriage abbayiki marriage chesaru,oka babu vuna abbayi ki marriage chesaru,a ammayiki marriage cheyandi,a thalli vunatavaraku parvaledu,taruvata a ammayi paristiti enti papam, nenu chepindi thapuga anukovaddu

  • @msrpahadi6160
    @msrpahadi6160 ปีที่แล้ว +4

    Amazing

  • @Gold.Mahila
    @Gold.Mahila ปีที่แล้ว

    Sridevi garu great

  • @appalanaidugavara510
    @appalanaidugavara510 ปีที่แล้ว +1

    Devi medam super 🙏🙏🙏🙏

  • @devadulauma7889
    @devadulauma7889 ปีที่แล้ว +1

    SRIDEVI BANGARAM....👌👌👌👌👌

  • @joythecatcher_2022
    @joythecatcher_2022 ปีที่แล้ว +28

    Jesus ki prayer cheyandi he can do all things. Because he is the creator.

  • @dumalamahipal5652
    @dumalamahipal5652 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు మేడం

  • @muniparrotbeakaseell1435
    @muniparrotbeakaseell1435 ปีที่แล้ว +1

    హాయ్ అక్క ఎలాంటి సిచువేషన్ లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం దటీజ్ మై సిస్టర్ శ్రీదేవి,👉👌🙏🏽👏👏

  • @laxminarayanaginna5267
    @laxminarayanaginna5267 ปีที่แล้ว +1

    God bless you🙌 sister

  • @lotfilotfi2333
    @lotfilotfi2333 ปีที่แล้ว +2

    God bless you madam

  • @yeaskearieasoujanaya3552
    @yeaskearieasoujanaya3552 ปีที่แล้ว

    Akka. Super. Help you grateful.

  • @lavanyaraniguttala4942
    @lavanyaraniguttala4942 ปีที่แล้ว +1

    Sridevi garu 🙏🙏🙏

  • @gesteruu3584
    @gesteruu3584 ปีที่แล้ว +25

    వందనాలు శ్రీదేవి గారు 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻

  • @royalkrishna9871
    @royalkrishna9871 ปีที่แล้ว +2

    Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐

  • @vanaja3764
    @vanaja3764 ปีที่แล้ว

    Great Amma God bless you Amma

  • @rrpigeon2178
    @rrpigeon2178 ปีที่แล้ว +2

    Good job mdm garu

  • @pranathi4844
    @pranathi4844 ปีที่แล้ว

    Great mam

  • @NATURE-pf5qz
    @NATURE-pf5qz ปีที่แล้ว +1

    Sri Devi akka nu super

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 ปีที่แล้ว +1

    Super mam

  • @lankabhavani969
    @lankabhavani969 ปีที่แล้ว +2

    Great akka

  • @vedasvt7865
    @vedasvt7865 ปีที่แล้ว

    God bless you Sridevi

  • @priyakeerthana1218
    @priyakeerthana1218 ปีที่แล้ว +6

    God bless you akka

  • @nallapagaprabhakar3421
    @nallapagaprabhakar3421 ปีที่แล้ว +2

    You really good job akka

  • @urslucky5842
    @urslucky5842 ปีที่แล้ว +1

    God bless you akka 🙏🙏

  • @rentalamananews7026
    @rentalamananews7026 ปีที่แล้ว +3

    Good job madam sridevi garu 👌👌🙏🌹🌹

  • @msrpahadi6160
    @msrpahadi6160 ปีที่แล้ว +2

    Nice mam

  • @bhavaniparamata6518
    @bhavaniparamata6518 ปีที่แล้ว +2

    Very emotional akka

  • @chandukunsoth2307
    @chandukunsoth2307 ปีที่แล้ว +1

    Super akka♥️

  • @perapoguanilkumar5964
    @perapoguanilkumar5964 ปีที่แล้ว +1

    Love u sridevi akka from u r loving brother. Kurnool vaste please inform cheyyandii akka

  • @kjeshwanth6380
    @kjeshwanth6380 ปีที่แล้ว +4

    Good job akka

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 ปีที่แล้ว +15

    GOD BLESS YOU SISTER

  • @Venkybangaram
    @Venkybangaram ปีที่แล้ว

    Mee manasu chala manchidi akka ♥️🥰

  • @abdull122
    @abdull122 ปีที่แล้ว

    Super 👌👌👌👌

  • @shailajasri233
    @shailajasri233 ปีที่แล้ว

    Super akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravilalithayadavyadav4922
    @ravilalithayadavyadav4922 ปีที่แล้ว

    శ్రీదేవి భూదేవి సూపర్ fans ఆఫ ಕರ್ನಾಟಕ

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 ปีที่แล้ว +27

    ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీల్లో హాస్పిటల్లో ఆ అమ్మాయి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
    🙏🙏🙏🙏🙏

    • @settijhansi7448
      @settijhansi7448 ปีที่แล้ว +3

      A ammai problem ki treatment ledhandi.

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 ปีที่แล้ว +1

      @@settijhansi7448 ఎన్నో హెల్త్ సమస్యలు కు మందులు ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ లు ఉన్నాయి, ఆడపిల్లల్లో ఇటువంటి సమస్యలు కు పరిష్కారం లేదంటే, ఆశ్చర్యం గా ఉంది.
      కృత్రిమ గర్భధారణ కూడా సాధ్యం కాదా ?

    • @priyabonam209
      @priyabonam209 ปีที่แล้ว

      @@settijhansi7448 yes sister