Ambedkar Jayanti: రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని అంబేడ్కర్ కోరుకున్నారనే ప్రచారంలో నిజమెంత?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2021
  • "రిజర్వేషన్ల అవసరం పదేళ్లే ఉంటుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. పదేళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు" అంటూ ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ప్రజ్ఞా ప్రవాహ్ 2018లో నిర్వహించిన ఓ సమావేశంలో నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అప్పుడు రిజర్వేషన్లను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్దయెత్తున చర్చ జరిగింది. ఇంతకూ రిజర్వేషన్లు ఎంత కాలం ఉండాలని అంబేడ్కర్ కోరుకున్నారు? ఇవి పదేళ్ల కాలానికే ఉండాలని అంబేడ్కర్ కోరుకొన్నారనే ప్రచారంలో నిజమెంత? అసలు రిజర్వేషన్లు ఎన్ని రకాలు?
    #AmbedkarBirthAnniversary #Reservations #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1.3K

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 3 ปีที่แล้ว +608

    రిజర్వేషన్లు ఉండాలి కానీ రిక్షా వాలా పిల్లలకు,కలెక్టర్ పిల్లలకు ఒకటే రిజిస్ట్రేషన్ ఉండటం వలన బెనెఫిట్స్ పొందిన కుటుంబం లోనే అందరూ బెనెఫిట్స్ పొందుతున్నారు, రిక్షావాలా వారసులు రిక్షావాలా గానే ఉండిపోతున్నారు. ఒకసారి రిజర్వేషన్ పొంది ప్రభుత్వ ఉద్యోగం పొందిన కుటుంబానికి గ్రేడింగ్ ఇచ్చి సెకండ్ గ్రేడ్ లో పెడితే అప్పుడు నిజమైన లబ్ధి దారులకు ప్రయోజనం ఉంటుంది.

  • @venkataramanat41
    @venkataramanat41 3 ปีที่แล้ว +30

    రిజర్వేషన్ లు దళితులు ఏమి కోరుకోలేదు. అగ్రవర్ణాల ఆకృత్యాల ఫలితమే రిజర్వేషన్లు. రిజర్వేషన్లు 10 సం ల లేదా 100 సం ల అనేది దళితుల నిర్ణయం మీద ఏం ఆధారపడి లేదు. దళితులు ఇప్పటికీ పప్పెట్లే. ఇది పరమాత్మ అంబేద్కర్ మహాశయుడి ద్వారా జరిపించిన కార్యం.

  • @ashpdrl
    @ashpdrl 3 ปีที่แล้ว +158

    రిజర్వేషన్ తో పాటు దేశం లో వున్న కుల గజ్జి కూడా పోవాలి.....పేర్లకు తర్వాత తోకలు పోవాలి.

  • @vj-qh1ip
    @vj-qh1ip 3 ปีที่แล้ว +98

    First remove cast system then remove reservations..

  • @bittu339
    @bittu339 3 ปีที่แล้ว +83

    ఆనాటి అగ్ర వర్ణాలు చేసిన పాపమే (అంటరానితనం, కుల వ్యవస్థ....) ఈనాటి అగ్ర వర్ణ పేదలకు శాపంగా మారింది....

  • @crystal_hertz
    @crystal_hertz ปีที่แล้ว +5

    ఈ CASTE& RESERVATIONS ఉంటే ఇంకో 1000 ఏళ్లు అయినా మన దేశం అభివృద్ధి చెందదు...

  • @rambabudharmarapu6677
    @rambabudharmarapu6677 3 ปีที่แล้ว +58

    దేవుడు ఎలా ఉంటాడో చూడలేదు కానీ ఎందరికో వెనకబడ్డ జాతి వాళ్లకు దేవుడు అయినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 🙏🙏

  • @sskbunny4371
    @sskbunny4371 3 ปีที่แล้ว +78

    Government andariki samanam ga chaduvu cheppagaligita reservations tho paini undadu

  • @ramakrishnabali3364
    @ramakrishnabali3364 3 ปีที่แล้ว +195

    ఇక నుండి రిజర్వేషన్ ఆర్థిక పరిస్థితిని బట్టి అమలు చేయాలి.

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 3 ปีที่แล้ว +52

    దయచేసి ఈ వీడియో చూసి ఎవ్వరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దు. Britishers కి అదే కావాలి. మనమంతా దేశం బాగుపడాలని, ప్రగతి పథంలో నడవాలని కోరుకునే వాళ్ళం.

  • @mgreddy1729
    @mgreddy1729 3 ปีที่แล้ว +142

    గవర్నమెంట్ జాబ్ వచ్చిన రేసేర్వేషన్ కాండిడేట్ కి రేసేర్వేషన్ తీసేయాలి

  • @raazking3385
    @raazking3385 3 ปีที่แล้ว +129

    అప్పట్లో అంటరానితనం అనే కాన్సెప్ట్ లేకుండా ఉండుంటే ఈ రిజర్వేషన్ ప్రసక్తే ఉండేది కాదు.

  • @varadasrinu7445
    @varadasrinu7445 3 ปีที่แล้ว +101

    ఆర్థిక పరిస్థితి చూసి రెజుర్వేషన్ ఉండాలి,ఓసి వాళ్ళు కూడా పేదవాళ్లు వున్నారు.చదువు కోవడానికి రెజుర్వేషన్ వుండాలి కానీ ఎంప్లాయిమెంట్ కి కాదు

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 3 ปีที่แล้ว +34

    రిజర్వేషన్లు రాజకీయ లబ్ది కోసమే రిజర్వేషన్లు తీసే దమ్ము లేనప్పుడు అగ్రకులలకి ప్రత్యేక దేశం ఇచ్చేయండి

  • @seenuchenna9267
    @seenuchenna9267 3 ปีที่แล้ว +107

    అందుకే దేశం ఇలా ఉంది, టాలెంట్ ఉన్న వాడికి అన్యాయం జరుగుతుంది

  • @itsme-wn7gr
    @itsme-wn7gr 3 ปีที่แล้ว +29

    కులం అడిగి ఇళ్ళు అద్దెకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కూడా అలా అవ్వకూడదు అని రిజర్వేషన్ పెట్టారు.

  • @DeepMotivtionTelugu
    @DeepMotivtionTelugu 3 ปีที่แล้ว +15

    పేరుకు ముందువున్నా ఇంటిపేరు వెనక తోక పేరు తీసేసి. కులాన్ని స్వచ్చందంగా వేదిలేసే చినస్ ఇచ్చి.No cast అన్న సర్టిఫికెట్స్ ముందు ఇస్తే. అప్పుడు ఒక 30 సంవత్సరలకి మొత్తం మారుతాది. ఇంటి పేరులు వండవు తోకలు వుండవు, కుజ ఉండడు రాజా ఉండడు. అతరవాత రాజా అని చెప్పుకునే వాణ్ణి కుజ ల చూస్తారు. ఇప్పట్టి నుంచి ఆలా చేయక పొతే రాజా, రాజా లాగే ఉంటాడు. కుజ కుజ లాగే ఉంటాడు.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 ปีที่แล้ว +18

    ఇప్పటి కాలంలో రిజర్వేషన్లు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే,రిజర్వేషన్లు విద్య,ఉద్యోగ,రాజకీయ రంగాలలో ఉన్నాయి.1.విద్య ఇప్పటిలో అగ్ర వర్ణాలు వాళ్ళు కానీ అణగారిన వర్ణాలు కానివండి ఎవ్వరు గవర్నమెంట్ స్కూల్స్ లో చదుకోవడానికి ఇష్ట పడడం లేదు,తిన్న తినకున్న కార్పెరేట్ స్కూల్స్ చదివించి పెట్టిన పెట్టుబడుని చదువు తర్వాత రాబట్టుకుంటుంతున్నారు.(ఒక్క మాటలో చెప్పాలి అంటే విద్య వ్యాపారం)2.ఉద్యోగాలు అస్సలు పోస్ట్ లు ఎత్తితే కదా ఉద్యోగాలు ఇవ్వడానికి?అన్ని ప్రేవేటికరణ.5 సంవత్సరాలకు కలిపి కనీసం 20 పోస్టులు కూడా ఎత్తడం లేదు.ఇకపోతే ప్రేవేటు,సాఫ్ట్ వేరు,అది ఇది అని ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు కనుక అందరు చదువు అయిపోగానే ఏ ముంబై చైన్నై,బెంగులురో వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటు బ్రతుకుతున్నారు.3.రాజకీయ రిజర్వేషన్లు దీనిలో అంత గందరగోళమే కనుక దీని అర్హత కేవలం దోచుకోవడం తెలిసిఉండాలి.మరి వీటి వల్ల ఏమిటీ లాభం??కేవలం రాజకీయ నాయకులు స్వార్థం వోటింగ్ కోసం పెట్టుకున్నారు.వాళ్ళు రెచ్చకొడుతారు విళ్లు రెచ్చిపోతారు వాళ్లు లాభపడతారు.NO YOUS.నిజంగా మనుషులు అందరు సమానం అనే భావన ఉండాలి అంటే SC ST కాలనీలు,కమ్మపల్లిలు,రెడ్డివారి పల్లి,రాజు గారి గ్రామాలు,బ్రాహ్మణ అగ్రహారాలు అని పేర్లు పెట్టకోకుండా అన్న ఊరు అమ్మ ఊరు,భారత్ గ్రామం,మనిషి గ్రామం,మానవత్వ గ్రామం,మంచి మనుషుల గ్రామం,అని దేశOను,దేశంలో ప్రజలు అందరు కలిపే లాంటి జాతీయ నామకరణలు చేసి మనుషులు మనుషులతో కలిసిపోవాలి అప్పుడే అభివృద్ధి సాధించగలం...

  • @hemasree293
    @hemasree293 3 ปีที่แล้ว +21

    అందరూ రిజర్వేషన్స్ తీసేయాలి అంటున్నారే తప్ప..........అసలు caste system ఏ ఉండకుండా చేయాలి అని మాత్రం ఎవరూ చెప్పారు......ఎందుకంటే ఈ upper caste వాలకి రిజర్వేషన్స్ ఉండకూడదు కానీ క్యాస్ట్ status మాత్రం ఉండాలి......... ఏపుడైతే caste discrimination కి fullstop పడుతుందో అపుడు మాత్రమే reservations తీసేయాలి. అంతవరకు రిజర్వేషన్స్ ఉండి తీరాల్సిందే.

  • @thotarakar9743
    @thotarakar9743 3 ปีที่แล้ว +5

    రిజర్వేషన్ కులం ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే కొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందిన అదే కుటుంబం రిజర్వేషన్ పేరుతో మళ్లీ ప్రయోజనాలు పొందుతున్నారు మిగతా చాలా మంది కి ప్రయోజనం కలగడం లేదు