1975 Emergency: దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని Indira Gandhiకి సూచించింది ఎవ‌రు?| BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని ఇందిరా గాంధీ ఎందుకు అనుకున్నారు? ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎవ‌రెవ‌రితో సంప్ర‌దింపులు జ‌రిపారు? ఎవ‌రి స‌ల‌హా మేర‌కు ఆమె ఆ అత్యంత క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు? ‌
    #Emergency #IndiraGandhi
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 224

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 ปีที่แล้ว +6

    అసలు BBC నువ్వు ఏంచెప్పాలి అని ఏమి చెప్పావో అర్ధమే కాలేదు

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 หลายเดือนก่อน +2

    దేశ వ్యతిరేక శక్తులను తీవ్రవాద దేశాలను మంచిగా చెప్పటం. దేశం కోసం పాటుపడే గొప్ప వెక్తులను భద్నం ,చేసే చర్యలు b b c. అందం గా వండి వార్చడం లో. మాత్రమే దిట్ట,, భారత్ ని బ్రిటిష్ వారసులు వదల లేదు అని చెప్పటం లో సందేహం లేదు. జై హింద్

  • @adityagoud5582
    @adityagoud5582 3 ปีที่แล้ว +45

    ఎమర్జెన్సీ నిర్ణయం కరెక్ట్ అయితే...నెక్ట్స్ ఎలక్షన్ లో గెలిచెది కాంగ్రెస్ కానీ ఘోరంగా ఓడిపొయింది. అసలు ఎమర్జెన్సీ విధించడానికి కారణం- ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదు అని రాజ్ నారాయణ్ 1975 లో poeple representation act(1951) ద్వారా కేసు ఫైల్ చేసాడు. high court ఇంకా సుప్రీంకోర్టు రెండు కూడా ఇందిరాగాంధీ అక్రమంగా గెలిచింది అని నిర్ధారించి, ఆమె ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు.
    దీంతో ఆమె హడావిడిగా 38వ రాజ్యాంగ సవరణ(1975) చేసింది, దీని ప్రకారం Artical 329(A)ని add చేసింది. ఈ artical ఏం చెబుతుందంటే..."లోక్ సభ స్పీకర్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, ప్రధానమంత్రి, వీళ్ళ పైన కోర్టు లలో ఎలాంటి ఛాలెంజ్ చెయ్యకూడదు. ఇది అప్రజాస్వామ్యకమ్ అయినప్పటికీ ఎమర్జెన్సీ విధించదంథొ కోర్టు కూడా ఏం చేయలేక పోయింది. 1978 వరకు ఒక దుర్మార్గురాలు మన దేశాన్ని పాలించింది.
    1978 లో జనతా ప్రభుత్వం మళ్ళీ వాటికి సవరణలు చేసింది. ఇంకా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో చాలా దుర్మార్గాలు చేసింది... అందుకే "కాంగ్రెస్ హటావో...దేశ్ కో బచావొ"
    జై హింద్🙏

    • @rakipuli
      @rakipuli ปีที่แล้ว

      75 years lo congress party ne undi kada y?

    • @think-deffrent
      @think-deffrent ปีที่แล้ว

      @@Kumar-wh8tf super

    • @nerellaanilgoud8137
      @nerellaanilgoud8137 ปีที่แล้ว

      ​@@rakipuli 200 years బ్రిటిషర్ ఇండియ నీ ఎలా రుల్ చేశారు

    • @SaiKumar-lc4xv
      @SaiKumar-lc4xv 9 หลายเดือนก่อน

      ​@@nerellaanilgoud8137British vallanu prajalu enchukoledhu indhira gandhi ni prajalu enchukunnaru

    • @streetonesneedyones
      @streetonesneedyones 4 หลายเดือนก่อน

      Indira oka macha desaniki

  • @daganipradeep3318
    @daganipradeep3318 4 ปีที่แล้ว +36

    Strongest lady till now🙏🙏🙏

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 4 ปีที่แล้ว +26

    One mistake sir according to article 352 National emergency was declared not 351.

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 4 ปีที่แล้ว +1

      Nenu adhe cheppudham anukunna but nv cheppinav assalu valaki section ki article ki Theda theliyadhu ante assalu e video motham batte anukunta

    • @50megaton
      @50megaton ปีที่แล้ว +2

      Article 352 : National emergency

  • @prudviraj2515
    @prudviraj2515 3 ปีที่แล้ว +13

    I think you should have showed Mr Roy pics, and most of the viewers might have not known some of the persons, you should have given sub title by showing their names along with their pics. Regards Prudvi Raj Manikonda

  • @ss-cs5gd
    @ss-cs5gd ปีที่แล้ว +18

    Powerfull pm never before and never after🔥🔥one and only Indira medam

    • @ajaykumar-uc1py
      @ajaykumar-uc1py ปีที่แล้ว +2

      Ramayanama mantha eni mally ramuniki sitha amayithadi ane rakamu nuvvu.....miru mararu e janmaku

    • @maddymaddy8289
      @maddymaddy8289 11 หลายเดือนก่อน

      Powerful pm iethey emergency endhuku pettudhi bro... problems em ina Anni according to constitution cheyyochu..like modi

    • @YoursD-fr2os
      @YoursD-fr2os หลายเดือนก่อน

      👍🙏

  • @muralimohanreddy1513
    @muralimohanreddy1513 4 ปีที่แล้ว +24

    Indira gandhi - strongest lady in india till now

  • @Raju-zj5rq
    @Raju-zj5rq 2 ปีที่แล้ว +11

    The main reason for Emergency was Allahabad court verdict setting aside Indira Gandhi election as MP. This main point is Missing in the video.

    • @VagabondYT
      @VagabondYT 4 หลายเดือนก่อน +2

      Welcome to bbc😂😂😂

  • @manavatvam1
    @manavatvam1 4 ปีที่แล้ว +33

    ఒకటి మాత్రం నిజం , ఆ తల్లి మరణంతోనే దేశానికి దరిద్రం పట్టింది....

    • @vbnageswara4418
      @vbnageswara4418 4 ปีที่แล้ว +10

      Pm sthanam lo vunnappudu positives tho paatu negatives kuda vuntay... Kani india Peru evida time lone prapanchaniki thelisindi... Oka lady ayyi kuda evaru theesukoni daring decisions theesukundi..

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 3 ปีที่แล้ว +7

      @@vbnageswara4418 u right sir.
      నా ఫీలింగ్ కూడా అదే. యెంత ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు. ఒక స్త్రీ ఇంత గొప్ప గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలు చేయడమే కాకుండా అమలు పరచగలగడమనేది, అది కేవలం ఇందిరాగాంధీ గారికి మాత్రమే సాధ్యపడింది.
      ఓ గొప్ప రాజకీయ వేత్త, భారతావని అంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పిన ధీశాలి Indira Gandhi గారు.

    • @YoursD-fr2os
      @YoursD-fr2os หลายเดือนก่อน

      YES 🙏💔😓✋👍💞

  • @ss-cs5gd
    @ss-cs5gd ปีที่แล้ว +11

    Powerfull lady 🔥🔥🔥in Indian politics one and only Indira medam

  • @srinivasyada1446
    @srinivasyada1446 4 ปีที่แล้ว +42

    Asalu matter cheppaledhu, Ami use e vedio

    • @sekhargullipilli2462
      @sekhargullipilli2462 4 ปีที่แล้ว +9

      Indira Gandhi ni alahabad high court MP ga ennika kavadanni chatta viruddham ani cheptadani telusu , danini tappinchadaniki e vidhanga chesindi ani pranab mukharjee tana book lo chepparuu..

  • @vbnageswara4418
    @vbnageswara4418 4 ปีที่แล้ว +47

    Evaremanna indira garu chesina oke oka tappu emergency decisions...Idi tappa migilina decisions anni desham kosam chesindi...

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +42

    Irrespective of parties indira was a good PM no doubt about it... But emergency days was un forgettable bad days for people...

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr 2 ปีที่แล้ว +13

      she is not great leader, to save her from politics she executed emergency for selfish purpose, its definitely major drawback to Indian progess

    • @sarathbalivada6479
      @sarathbalivada6479 2 ปีที่แล้ว +2

      omg really??

    • @vedabharathi
      @vedabharathi 6 หลายเดือนก่อน

      Than why east benlgal turn to bangladesh bcoz indita Gandhi

    • @GaneshGanesh-kn2gp
      @GaneshGanesh-kn2gp 3 หลายเดือนก่อน

      ​@@AbhiCh-ht9qr Ahh!! I found atleast one who spoke actuall truth..

    • @user-kc4fb6ww5y
      @user-kc4fb6ww5y 2 หลายเดือนก่อน

      She was one of the dengerous lady Don

  • @swami6142
    @swami6142 5 หลายเดือนก่อน +1

    ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారనేది చెప్పలేకపోయారు ఎమర్జెన్సీ పెట్టారని అందరికీ తెలిసిన విషయమే కదా

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 ปีที่แล้ว +37

    Cheppalsina matter dhaachipetti, pasaleni topic baga cheppavu.

    • @nagarajureddy7264
      @nagarajureddy7264 3 ปีที่แล้ว +3

      Meru cheppandi varu dhachindentoo next video loo

    • @mallikaduru6140
      @mallikaduru6140 2 ปีที่แล้ว +1

      Ya meeru cheppendi niname do🙄

  • @punchco10
    @punchco10 4 ปีที่แล้ว +9

    Seems, first BBC Telugu video has negative comments ;)

  • @Ashok-rj8xc
    @Ashok-rj8xc 4 ปีที่แล้ว +8

    At 1.31, National emergency Article 352 not 351.

    • @rams0328
      @rams0328 4 ปีที่แล้ว

      good one dude..

    • @vbnageswara4418
      @vbnageswara4418 4 ปีที่แล้ว +1

      352:emegency
      356:presidensial rule
      360 financial emergency

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 ปีที่แล้ว +1

      ​@@vbnageswara4418article 356 is for president rule in a particular state

  • @gopik7216
    @gopik7216 4 ปีที่แล้ว +14

    Great lady..🙏🙏🙏

  • @vishanbabu2428
    @vishanbabu2428 2 ปีที่แล้ว +2

    నువ్వు చెప్పింది నీకు అయిన అర్దం అవుతుందా? ఇంకా పైకి లేపాలి అని చూస్తున్నారు

  • @kamal.m3130
    @kamal.m3130 3 ปีที่แล้ว +19

    ఏమాజెన్సీ అయ్యా మోడీ కరోనా మూడు నేలలు నోరు ఎత్తకుండా ఇంటిలో కూర్చో పేట్టి చక్క నాకించాడు. 1 దీపాలు 2 డప్పులు లు కరోనా go కరోనా go అబ్భా అబ్భా జనాలను జఫ్ఫా లను చేసి పడేసారు. జనాలు బయటకు వెళ్ళితే పిర్రలు వాచి ఫొయాల పోలీస్ బాస్ లు జీవితానికి సరిపడా సినిమా. కరోనా లో ఎవరు పని చేశారు అంటే. పోలీస్ డాక్టర్స్ నర్సుస్ వీళ్లకు నా శాల్యూట్. ఈ దెబ్బతో ఎమర్జెన్సీ మరిచి కరోనా గురుతు పెట్టుకొండి.

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 ปีที่แล้ว +1

      Yemi knowledge neku emergency karona okate na wow
      50 years khangress vari Terrorist rajyam nadichindi

    • @kamal.m3130
      @kamal.m3130 3 ปีที่แล้ว +2

      @@mallikarjunagovindugari5928 5 నేలలు తరువాత కోమా నుండి బయటకు వచ్చరా మీరు, ఇప్పుడు పెట్ట మను లొక్డౌన్.

    • @Santhoshkumar_
      @Santhoshkumar_ 3 ปีที่แล้ว

      @@mallikarjunagovindugari5928 bro u should not fight with ...........!

    • @Madman95289
      @Madman95289 ปีที่แล้ว

      Vaccine lu free ga ichhi modi thatha thappu chedaru 🤣,
      Oka vaccine ku 1000 petti konukoni vesukondi ani undi antey saripoyedhi.
      Mudu nelalu sanka nakinchara , a mudu nelallo oka roju ye caron patient no attinchukuni vochhinuntey mi kutumbamey poyedhi .
      Konni 100 la kotlu vaccine cheyadam kosam karchu ayindhi adhi antha central ichhindhey,
      India people dabbu adhi.

  • @sivashankar9844
    @sivashankar9844 4 ปีที่แล้ว +5

    It's section 352.. Not 351..

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 2 ปีที่แล้ว +2

    Great ఇందిరమ్మ నక్కజిత్తుల USA పాచిక పారకుండ అడ్డుకుంది

  • @mandadipavan2384
    @mandadipavan2384 4 ปีที่แล้ว +26

    ఇందిరే ఇండియా - ఇండియానే ఇందిరా

  • @nallabothulasiva2314
    @nallabothulasiva2314 4 ปีที่แล้ว +16

    Dareing and dashing legend indira Gandhi

  • @TeluguWala
    @TeluguWala 3 ปีที่แล้ว +5

    Emergency ela petaro chepparu kani enduku petaro cheppaledu...

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 3 ปีที่แล้ว +1

      Bombladesh illegal Rohingya jihad gang kosam.. Aa thurka na koduku lani India lo petti manam lani champadiniki ఎమర్జెన్సీ pettindi బురఖా ముండ

  • @mallikaduru6140
    @mallikaduru6140 2 ปีที่แล้ว +1

    Please indira Gandhi documentary in Telugu BBC ♥️👍😊

  • @aniruddayadav1786
    @aniruddayadav1786 4 ปีที่แล้ว +7

    Indira rigging case lo Court lo vyatirekam ga tirpu vastundani telusu anduke emergency vidinchindi
    Indira daggarundi rigging cheyinchindi anduke bayapadindi

  • @satyaprathyushadhulipala9889
    @satyaprathyushadhulipala9889 2 ปีที่แล้ว +3

    Today is the 47th anniversary of the national emergency..... the darkest phase of the Indian democracy

  • @VinodGarad2337
    @VinodGarad2337 3 ปีที่แล้ว +6

    Asalu emergency enduku pettaru ??

  • @SreenathReddyBanalasuper
    @SreenathReddyBanalasuper 3 ปีที่แล้ว +4

    మొత్తానికి తను నెహ్రూ కుటుంబం, ఆమె పంతం నెగ్గడానికి క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే ఎమర్జెన్సీ చేసింది
    Note: ఓడిపోతామనే భయం మన మాట చెల్లుబాటు కావాలి పొగరు స్వాతంత్ర సమరయోధులు చెప్పిన మాటలు లెక్క చేయకూడదు ఇవన్నీ ఆమె నియంతృత్వం దారులు.

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 5 หลายเดือนก่อน +1

    Were most of us are conveniently being thought about Emergency imposed by Indira Gandhi. For just information sake
    India has imposed emergency 3 times
    1. During China War (Nehru)
    2. During Pakistan war (Indira)
    3. During internal disturbances (Indira Gandhi Period)

  • @MrNanath
    @MrNanath 4 ปีที่แล้ว +6

    BBC baaga samardincharu. Asalu emergency ki mundu supreme court lo emi jarigindi evatiki against ga judgement ravadaniki judge ready ayyaru . ADI kuda cheppandi aappudu emergency ardam avutundi. Indira iron lady no doubt but she is not above the constitution.

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 4 ปีที่แล้ว +11

    Where is the complete story why she went for Emergency. The only reason to save her PM seat. Raj Narayan won the case against her due to that she lost her PM seat to save herself she did lot of stupid things and she killed innocent people and lot of people went jail. Very selfish
    BBC lost mind....

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 4 ปีที่แล้ว +3

    She my new kalika Devi I love her

  • @mungaragnraju
    @mungaragnraju 2 ปีที่แล้ว +1

    Images of respective leaders might have displayed whose names were mentioned in the video.

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 4 ปีที่แล้ว +48

    My ఫేవరెట్ leader ఇందిరాగాంధీ !!!

  • @mythoughtsintelugu6579
    @mythoughtsintelugu6579 2 ปีที่แล้ว +1

    రాదే శ్యాం సినిమాలో ఒక సీన్ లో ఇంట్రెస్ట్ అనిపించి చూసా.

  • @simmavijay
    @simmavijay 5 หลายเดือนก่อน

    Indira gandhi is a greatest leader. I respect to you mam.

  • @raviteja721
    @raviteja721 4 ปีที่แล้ว +5

    Don't lie bbc we know truth

  • @madhusuman1961
    @madhusuman1961 4 ปีที่แล้ว +15

    Iron lady

  • @g.g.r2286
    @g.g.r2286 4 ปีที่แล้ว +3

    What is emergency? Pls explain

  • @kishorenaidu8050
    @kishorenaidu8050 11 หลายเดือนก่อน +1

    I know BBC always supppots congress leaders because thier gratitude towards british😂

  • @srikanthpuli9721
    @srikanthpuli9721 8 หลายเดือนก่อน

    Detail cheppakundaa. Sollu cheptunaaru sir.

  • @ram8262
    @ram8262 2 ปีที่แล้ว +1

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

  • @nking6719
    @nking6719 4 ปีที่แล้ว +24

    Bbc koda news Dachipetti sariga chappakapote inka ee chanel chudatam vast... We news chanals anni inte nijani dachi ... Musugulo unchutai samanya prajalaku ardam iyala chappandi...

  • @n.m.rworld5719
    @n.m.rworld5719 2 ปีที่แล้ว +1

    Sec 351 కాదు 352

  • @rajkumarboddu248
    @rajkumarboddu248 4 ปีที่แล้ว +4

    BBC koda sodi cheppadam start chesindi

  • @puchalapallirajesh5148
    @puchalapallirajesh5148 2 ปีที่แล้ว +1

    Nakardamkaledhu sir

  • @Madhupatham
    @Madhupatham 2 ปีที่แล้ว

    She is a muslim and favoured muslim community at the cost of hindus future

  • @PRNadh
    @PRNadh 3 ปีที่แล้ว +1

    Now going on worst than emergency in india.

  • @AmarNath-ry4pz
    @AmarNath-ry4pz 4 ปีที่แล้ว +3

    At last BBC barking about dark days of democracy....!

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 4 ปีที่แล้ว +1

    That is black period of India. Who never wants that type of situation.

  • @4eliments
    @4eliments 4 ปีที่แล้ว +12

    మరలా పుట్టా వ జేజమ్మ ఇందిరమ్మ మా జేజమ్మ ఇందిరమ్మ .....

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 ปีที่แล้ว +1

    Jai shriram jai modiji jai yogiji jai hind

  • @Ravikiran_Gutam
    @Ravikiran_Gutam 4 ปีที่แล้ว +6

    ఇందిర గాంధీ సూపర్ లేడీ

  • @RAJESH-qi1fl
    @RAJESH-qi1fl 4 ปีที่แล้ว +19

    ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా :ఇందిర గాంధీ

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +3

      🤣🤣rigging in mp elections
      She was arrested

    • @RK-dj4xb
      @RK-dj4xb 3 ปีที่แล้ว

      True Indira Gandhi is an Iron Lady not a golden lady.

    • @PrasadPrasad-rl9ye
      @PrasadPrasad-rl9ye ปีที่แล้ว

      Ssss

  • @srinivas-if8ub
    @srinivas-if8ub 5 หลายเดือนก่อน

    is 351 scetion emergency ?

  • @srinivasaswamy8324
    @srinivasaswamy8324 11 หลายเดือนก่อน

    Irresponsibility family in this country and more vote bank politics family this family doesn't do for this country

  • @vinithabindu8750
    @vinithabindu8750 3 ปีที่แล้ว +2

    Aa thumbnail Enti... Meeru cheppindhi Enti?

  • @sambs3609
    @sambs3609 4 ปีที่แล้ว +2

    Indra Gandhi is Modi of Congress

    • @oursoils2405
      @oursoils2405 4 ปีที่แล้ว

      No modi is Indira of BJP

    • @prasadjonnalagedda8633
      @prasadjonnalagedda8633 4 ปีที่แล้ว

      no comparison, she is not having crooked personality and hers is real courage. tried to lead the country towards socialism. america, israel frightened that she might be hurdle to their robbery and eliminated her through their agents cheddigang (rss), congress.

  • @pdnaidu7663
    @pdnaidu7663 23 วันที่ผ่านมา

    Article 352

  • @katurikiran3459
    @katurikiran3459 ปีที่แล้ว

    Not 351 acroding article 352 national emergency

  • @chandrasekharnarayanasetti1033
    @chandrasekharnarayanasetti1033 ปีที่แล้ว +1

    Tanu pm seat ni save cheyadaniki emergency declare chesindi ,she did 42 amendment ,in that emergency period she destroys all fundamental rights

  • @anantha2232
    @anantha2232 3 ปีที่แล้ว +3

    దేశంలో తమస్వార్థ పూరిత ప్రయోజనాలకోసం ఎంతటి కైనా తెగిస్తారనడం. దీనికిది నిదర్శనం. ఎన్నికల్లో గెలవడం చేతకాని ఇందిరాగాంధీ బ్యాలెట్ ల విషయంలో అవతకవతలు దగ్గరుండి జరిపించింది ఆమె ఎన్నిక. చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చినిది అవే నిర్ణయాలు దేశ ఆర్థికప్రగతికై పాటు పడుంటే ఆవిడకు. ఇంకా పేరొచ్చేది. అందుకు. PV నరసింహారావు L P G. సంస్కరణలు. తెచ్చాడు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వవలసిన గౌరవం కూడ ఇవ్వలేదు

    • @venuaddla
      @venuaddla ปีที่แล้ว

      అలహాబాద్ కోర్టు కేసు వెనకాల ఎవరు ఉన్నారో మన books లో మన దేశం చరిత్రలో ఉండదు.

  • @benjohnjames532
    @benjohnjames532 3 ปีที่แล้ว

    టీవీ సీరియల్ ఎపిసోడ్ ఎక్సప్లయిన్ చేసినట్టుంది, విషయం తక్కువ స్టోరీ ఎక్కువ లా వుంది, ఇలా అయితే బీబీసీ న్యూస్ మర్యాద పోతుంది,,
    But no doubt Indra Gandhi is Indra Gandhi in indian history,, a dynamic leader,,

  • @ajaykumar-uc1py
    @ajaykumar-uc1py ปีที่แล้ว

    Thana swalabamu kosamu .adikaramu chethilo undi anna ahankaramutho ala chesindi.........kanisamu rajyangamu gurinchi purthi avagana leku thank sontha nirnayalu thisukundi.........bad pm..........LB,shathri was better ......villakanna

  • @sureshbeejapu1280
    @sureshbeejapu1280 2 ปีที่แล้ว

    మీరు ఏమి పని చేసిన సగం సగం మాత్రమే నా
    అసలు ఎందుకు విదించల్సివచిందో చెప్లేదు..

  • @mrr5358
    @mrr5358 3 ปีที่แล้ว +1

    I support emergency because in india judicial system lo laksha kotlu kottesina 20 years sagadeesi batikeyochu convienient ga

    • @arunns570
      @arunns570 2 ปีที่แล้ว

      I think you don't know that situation

  • @sarveshgandla7896
    @sarveshgandla7896 หลายเดือนก่อน

    మీ బిబిసి వాళ్లు ఇంతకీ ఏమజన్సి నీ సమర్థిస్తున్నారా..😂😂

  • @suri5301
    @suri5301 3 หลายเดือนก่อน

    BBC news anedhi congress covart

  • @anarendra1254
    @anarendra1254 2 ปีที่แล้ว

    How much money congress paying for the articles on Sanjeev Gandhi and Indira Gandhi... They looted India for morethan 70 years in the name of Gandhi.

  • @hemants5822
    @hemants5822 2 ปีที่แล้ว

    It's surprising that the BBC faltering . It's not section 351, it is article 352 of Indian constitution..and it's siddarth Shanker Ray not Roy ..

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 ปีที่แล้ว

    వెస్ట్ pm

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 ปีที่แล้ว +5

    దేశానికి దరిద్రం కాంగ్రెస్

  • @satyatungala9692
    @satyatungala9692 3 ปีที่แล้ว

    I can understand Bbc is fully baised channel ofter seeing this news

  • @srikar5781
    @srikar5781 3 ปีที่แล้ว +1

    Ni nijaswarupam bayata pade rojulu degarne unnai

  • @manikyambalasundaravarma9670
    @manikyambalasundaravarma9670 3 ปีที่แล้ว +1

    Cheppalsindi cheppakunda..sodi mottam chepte emi labham...

  • @nsrthinks7947
    @nsrthinks7947 2 ปีที่แล้ว +2

    ఆరోజు ఏమార్జిన్స్ పెట్టకపోయేంటే దేశం రెండు ముక్కలు అయిది

  • @kalyaniancha2308
    @kalyaniancha2308 2 ปีที่แล้ว

    Indira Gandhi vachi chepara bro

  • @anushachatla5660
    @anushachatla5660 2 ปีที่แล้ว

    It's 352

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 ปีที่แล้ว +2

    Jai shree ram 🚩🙏

  • @mothkurivinodkumar3528
    @mothkurivinodkumar3528 2 ปีที่แล้ว +1

    Nuv telugulo chepina kuda artm avatledu ra babu🙏

  • @kesavraochenda9026
    @kesavraochenda9026 ปีที่แล้ว

    Raajakiiya vyuuham loo bhaagame kaanii...praja anhachiveeta kaaduu...Indira prakatinchina atyavasara paristiti...lootugaa parisilistee

  • @kittu9760
    @kittu9760 4 ปีที่แล้ว +3

    Anduke kukkani kalchinattu kalcharu

    • @nithyasri9472
      @nithyasri9472 4 ปีที่แล้ว +2

      Mari jaati pitha aina Gandhiji ni kuda alane champaaru....Inka endaro freedom fighters unusual death face chesaru....daniki em antaru

    • @dhulimunibhaskar7456
      @dhulimunibhaskar7456 3 ปีที่แล้ว

      @@nithyasri9472 gandhini champadame correct ... niku reson kavalante why i killed gandhi ane book saduku

    • @sravankumar-xk5fl
      @sravankumar-xk5fl ปีที่แล้ว

      @@dhulimunibhaskar7456 .. Agree👍

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 ปีที่แล้ว

      సిక్కు బాడీగార్డ్ లను తొలగించడానికి ఎన్ ఐ ఏ ఇందిరాగాంధీ కి చెప్పినప్పుడు నేను అలా చేసి సిక్కుల విశ్వసనీయత ను అవమానించలేను నేను చనిపోయినా సరే అనింది అదే రైతులు ఢిల్లీ లో ఆందోళన మొదలు పెట్టగానే గోచీలో ఉచ్చపోసుకుని గుజరాత్ గాడిద అలియాస్ అదానీ పెంపుడు కుక్క సిక్కు బాడీగార్డ్ లను తొలగించాడు థూ

  • @learnfacttelugu1254
    @learnfacttelugu1254 2 ปีที่แล้ว

    Article 352 ,

  • @Hridanshi06
    @Hridanshi06 2 ปีที่แล้ว

    When I impose the emergency not even Dog Bark

  • @santhoshreddy2001
    @santhoshreddy2001 4 ปีที่แล้ว

    Rong information

  • @Saturn_tech
    @Saturn_tech 2 ปีที่แล้ว

    Emergency ante we. All house lock na.,..?

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 ปีที่แล้ว +2

      Emergency lo states anniti power Central government chethulloki vellipoyi desam antha president rule vasthundhi And fundamental rights kooda suspend avthayi....government ki against ga voice raise cheyyakoodadhu And question kooda cheyya koodadhu total ga desam dictatorship lo untundhi oka time varaku....

    • @Saturn_tech
      @Saturn_tech ปีที่แล้ว

      @@satyaprathyushadhulipala9889 can u tell me best example

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 ปีที่แล้ว

      @@Saturn_tech ippudu meeru chusina video 1975 video ne oka example meeru ee point vine untaru mass sterilization kooda jarigindhi....ee emergency anedhi edhaina yudham jariginappudu like 1971 east Pakistan war And 1965 lo Pakistan war 1962 China war ledhaa edhaina internal security issues vachinappudu country ni Safe ga unchadam kosam apply chestharu...

  • @jashwajosh1777
    @jashwajosh1777 4 ปีที่แล้ว +1

    Sootiga suttilekunda bale chepparu sir 👌👌👌👌

  • @sanaobulesh611
    @sanaobulesh611 ปีที่แล้ว

    Telugu lo speak

  • @subrahmanyamdulipala1297
    @subrahmanyamdulipala1297 4 ปีที่แล้ว +5

    ఆమె ఏమిచేసిందో నాకు అనవసరం ఆమె మాత్రం సూపర్ ఒక్క మహిళా అయివుంది ఇండియా ని ఉచ్చ పోయిచింది. ఇందిరమ్మ bjp పార్టీ లో ఉంటే,

  • @myapps6944
    @myapps6944 4 ปีที่แล้ว +6

    Rubber stamp president # but Indira = (100 vazpais and advanis) all time Great even if some drawbacks are also there

  • @TheAyyappa
    @TheAyyappa ปีที่แล้ว

    IRON Lady

  • @vinod666ful
    @vinod666ful 4 ปีที่แล้ว

    Mana india inka Vera country vallu purchase baguntdhe

  • @sionathestar
    @sionathestar ปีที่แล้ว

    Power full lady...

  • @MathewsSudha
    @MathewsSudha 2 ปีที่แล้ว

    Bbc maryada tiyyaddu, teliste cheppu , kalpitalu cheppaku

  • @viishnnudevaraneni2410
    @viishnnudevaraneni2410 4 ปีที่แล้ว +4

    1 view

  • @vishnuvardhanreddymarri1114
    @vishnuvardhanreddymarri1114 ปีที่แล้ว

    Last dialogue 🔥🔥🔥

  • @DkRaju-pb2kz
    @DkRaju-pb2kz ปีที่แล้ว

    Fake news