Blind IAS: పుట్టుకతోనే అంధుడు, కానీ పట్టుదలతో ఐఏఎస్ అయిన తెలుగు బిడ్డ... కట్టా సింహాచలం | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • విజయం సాధించడానికి శారీరక వైకల్యం అవరోధం కాదని నిరూపిస్తున్నారు విజయనగరానికి చెందిన ఐఏఎస్ అధికారి సింహాచలం. కుటుంబ నేపథ్యమే కాదు, శారీరక వైకల్యం కూడా ఆయనకు అవరోధం కాలేకపోయాయి. తన లోపాన్ని అధిగమించేందుకు మరింత కష్టపడి...ఐఏఎస్ అధికారి అయ్యారు. దేశంలో ప్రస్తుతం ఐదుగురు అంధులైన ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో కట్టా సింహాచలం తొలి తెలుగు అధికారి.
    #BlindIAS #SuccessStory #TeluguBlindIAS
    ---
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 832

  • @kishorgv1526
    @kishorgv1526 3 ปีที่แล้ว +258

    సోదరా! మిమ్మల్ని ఇంత గొప్పగా మలిచిన మీ తల్లదండ్రుల కు, మీ కుటుంబ సభ్యులకు అనేక నమస్కారాలు.🙏🙏🙏

    • @MUBBK
      @MUBBK ปีที่แล้ว

      Overaction ... Tell the truth

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 3 ปีที่แล้ว +340

    తోచినట్టుగా నీ తల రాతను బ్రంహే రాస్తాడు నచ్చిన నట్లుగా నీతల రాతను నువ్వే వ్రాయాలి super words in Chandra Bose Gaaru. దానిని మీరు రుజువు చేసారు. 🙏

  • @Vishwambhara
    @Vishwambhara 3 ปีที่แล้ว +390

    ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతివాడు ఐఏఎస్ కావడం సాధ్యం కాకపోవచ్చు...కాని
    కనీసం పనికిమాలిన కారణాలకు ఆత్మహత్యలు చేసుకునేవారు ముఖ్యంగా యువకులు ఆ క్షణంలో ఇలాంటి వారిని గుర్తుచేసుకోండి, వాళ్ళ లాగా మనకు ఏలోపం భగవంతుడు ఇవ్వకపోయినా ఏమి సాధించలేక చావడం ఏమిటాయని సిగ్గుతో ఆపేస్తారు...

    • @peeppeep2838
      @peeppeep2838 3 ปีที่แล้ว +2

      S

    • @Vishwambhara
      @Vishwambhara 3 ปีที่แล้ว +11

      @naaani juju నీ అభిప్రాయం నాకు అర్థమయ్యింది బ్రదర్...
      " పనికి మాలిన కారణాలకు" అని నేను క్లియర్ గా వ్రాశాను...
      కొన్ని కేసులు చూసినపుడు అలా అనిపిస్తుంది,
      నాన్న బైక్ కొనలేదని, సెల్ ఫోన్ కొనలేదని,
      భర్త తన పుట్టిన రోజుకు చీర కొనలేదని,
      పుట్టింట్లో ఫంక్షన్ కి భర్త రాలేదని,
      సీరియల్ వచ్చే సమయంలో టీవీ ఆఫ్ చేశాడని., పరీక్షలలో తన అనుకున్న మార్కులు రాలేదని, అభిమాన హీరో సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకోలేదని,
      పెళ్ళి చూపులు చూసి వెళ్ళినవాడు నచ్చలేదని కబురు పంపాడని ఇలాంటి కారణాలకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఎంత దారుణం నీవే చెప్పు...
      మొన్న ఒక పత్రికలో చదివాను పీహెచ్డీ చదివిన వ్యక్తి ఇంటర్వ్యూలలో నాలుగు సార్లు ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్నాడు...

    • @ramachandrudu198
      @ramachandrudu198 3 ปีที่แล้ว +8

      ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసి నందుకు ఇద్దరికీ😊 ధన్యవాదములు🙏

    • @shivakumar-be7ie
      @shivakumar-be7ie 3 ปีที่แล้ว

      @naaani juju problems Ni edurukune satta dammu leka sucide chesukuntaru

    • @eruguramesh9487
      @eruguramesh9487 3 ปีที่แล้ว

      I am not impressed because they are blind they are attitude persons
      For example in khammam distic school teacher he in very bad man
      He is father near by expire situation is critical but that person is not coming because he told I have no money for petrol (car)
      I am open challenge this IAS sir in life not taking best employee Award
      Sorry guys

  • @pramodhj8074
    @pramodhj8074 3 ปีที่แล้ว +92

    అన్ని అవయవాలు ఉన్న నిరుద్యోగులకు మీరు స్ఫూర్తి గ్రేట్ సర్ 🙏🙏🙏

  • @immuqrsh5356
    @immuqrsh5356 3 ปีที่แล้ว +93

    సార్ మిమ్మల్ని చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది కళ్ళు లేకున్నా కూడా మీరు ఐఏఎస్ సాధించారు అన్నీ ఉండి కూడా నేను ఏమీ సాధించలేక పోతున్న ఇప్పటి నుండి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా ప్రయాణాన్ని మొదలు పెడతాము

  • @yusufameerrjy4866
    @yusufameerrjy4866 3 ปีที่แล้ว +40

    ఇలాంటి స్పూర్తి నిచ్చే కార్యక్రమాలు నేటి యువతకి చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు నేటి మన టివీ ఛానల్స్ లో కరువైనాయి. అనవసర మైన పనికిమాలిన చెత్త పై గంటలు గంటలు డిబేట్స్ చెసే బదులు ఇలాంటి స్పూర్తి నిచ్చే కార్యక్రమాల ప్రసారం ద్వారా నేటి యువతకు మరియు దేశ ప్రజలకు మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి....

  • @narenderjt
    @narenderjt 3 ปีที่แล้ว +85

    మీ పట్టు దలకు, స్వయం కృషి కి ధన్యవాదాలు...

  • @godavarigumagumalu9128
    @godavarigumagumalu9128 3 ปีที่แล้ว +115

    చాలా కష్టపడి ఇంతా అత్యున్నత స్థాయికి చేరుకున్నావు ఆ భగవంతుడు ఆశ్శీసులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఆ కుటుంబసభ్యురాలిగా చాలా గర్వపడుతున్నాను.

  • @jayakiran5237
    @jayakiran5237 ปีที่แล้ว +3

    మిమ్మలను మీరు గెలిచారు లోకాన్ని ఒడించారు విశ్వ విజేత మీరు👍🙏🙏

  • @anjalidivya5962
    @anjalidivya5962 ปีที่แล้ว +77

    Big salute sir. You are my motivation. రంపచోడవరంలో మంచి సేవలను అందించినందుకు మా ధన్యవాదాలు సార్.

  • @sk.8747
    @sk.8747 ปีที่แล้ว +40

    Wow sir 👏👏👏💐💐💐 దేవుడు అన్ని అవయవాలు నా కు , ఉన్నాయి కాని నేనీ ఇలాంటి పట్టుదల లేదు. So sad..but మిమ్మలని చూడగానే చాలా సంతోషం గా ఉంది..
    Sir

  • @ssrinivask219
    @ssrinivask219 ปีที่แล้ว +18

    No words for me.... నేను మిమ్మలని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను.... ఎంతో మందికి ఆదర్శం...

  • @sreekalla3506
    @sreekalla3506 3 ปีที่แล้ว +16

    కట్టా సింహ చలం s/o కట్టా వాలి మీరు ఈ స్థాయి లో ఉన్నందుకు చాలా చాలా సంతోషం గా ఉంది..👍👍 మీ నాన్న గారు అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన పిలిచే బుల్లో డ పిలుపు ఇంక ఇష్టం..

  • @ps.suvarnaraju9459
    @ps.suvarnaraju9459 2 ปีที่แล้ว +12

    కృషి ఉంటే మనుస్యులు ఋషు లవుతారు అన్న పదానికి అర్థం మీరే సార్, మీ అభి వృద్ధి కి కారణమైన తల్లిదండ్రులు , ప్రోత్సహకర్తలు, గురువులు అందరికి ధన్యవాదాలు సార్

  • @rollakantirameshbabu3190
    @rollakantirameshbabu3190 ปีที่แล้ว +25

    సూపర్ సార్ మీరు సాధించిన విజయం చాలా గొప్పది మీరు ప్రజలకు మంచి సేవలు అందిస్తూ , గొప్ప స్థానానికి చేరుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను మిమ్ములను ఇంతగా అభివృద్ధి చెందులాగున ప్రోత్సాహం అందించిన మీ తల్లి గారికి మీ తండ్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 ปีที่แล้ว +7

    మిమ్మల్ని ఇంత బాగా support చేసిన మీ తల్లిదండ్రులు చాలా great అండి వారి నమ్మకాన్ని నిలబెట్టి అనుకున్నది సాధించిన మీరు ఎంతోమందికి ఆదర్శం 🙏

  • @konthamsurendravarma432
    @konthamsurendravarma432 3 ปีที่แล้ว +10

    Life ante needi goal ante needi....
    Choopu kadu manishiki oppu kavali ani prove chesav annayya😍😍
    He is not disabled ..he is differently abled👏👏👏

  • @adapavinay9358
    @adapavinay9358 3 ปีที่แล้ว +30

    Wow BBC..
    One more step to high..
    Thanks

  • @jyothibabu9305
    @jyothibabu9305 3 ปีที่แล้ว +2

    నా మీద నాకు అసహ్యం వేస్తుంది ఇన్ని రోజులు బద్ధకంగా ఉన్నా ఈ వీడియో చూసాక నేను కష్టపడాలి అనుకుంటున్నా కచ్చితంగా జాబ్ సంపాదించి next comment చేస్తా

  • @vms000
    @vms000 3 ปีที่แล้ว +17

    People who Disliked this video are blind even though they have eyes

  • @jesusistruegod4369
    @jesusistruegod4369 3 ปีที่แล้ว +78

    Last words are lesson for parents who doesn't encourage their children ...

    • @peeppeep2838
      @peeppeep2838 3 ปีที่แล้ว

      S

    • @ZEROVIEWSS
      @ZEROVIEWSS 3 ปีที่แล้ว

      👍

    • @VDSMSJ
      @VDSMSJ 3 ปีที่แล้ว

      super chepparandi ..meeru evaro kaani nenu baaga connect ipoyanu

    • @kumarin2009
      @kumarin2009 3 ปีที่แล้ว +1

      Not only for parents, to every one whom are sorrounding on him.

    • @jesusistruegod4369
      @jesusistruegod4369 3 ปีที่แล้ว

      @@kumarin2009 but parents are the main support and lovable ones and also backbone to our dreams so other thing in the world be negligible one ........

  • @Nani-rp5dr
    @Nani-rp5dr ปีที่แล้ว +6

    Inni rojulaki bbc oka manchi news tesukuvachindhi great inspiration sir 🙏🙏🙏

  • @enviroengineer596
    @enviroengineer596 ปีที่แล้ว +3

    సోదరులకు నమస్కారం
    మీ కృషి అభినందనీయం ఇది అనితర సాధ్యం
    మీకు ఇంకా ఎన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలి పేదలకు సహాయం పాడాలి సార్

  • @rajeshgummidi235
    @rajeshgummidi235 3 ปีที่แล้ว +11

    Em matladagalanu no words just 🙏🙏🙏👏👏👏

  • @koteshkoniki7537
    @koteshkoniki7537 ปีที่แล้ว +5

    His Confidence and perseverance would be really appreciated.

  • @lakshmanrao3246
    @lakshmanrao3246 3 ปีที่แล้ว +20

    Ee vijayam venuka entha srama undo, talachukuntene .. 😭
    "Sadhinchalani manasu kaligithey, kadu yedii neku asadhyam" 🙏

  • @PavanKumar-zg4zz
    @PavanKumar-zg4zz ปีที่แล้ว +15

    Really really proud of you sir ❤️❤️ . congratulations of victory and you are inspiration of new generation 🙏🙏

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 3 ปีที่แล้ว +2

    Krushi tho khastamaina istamga chesaru mee goal reach ayyaru hats off to your dedication sir 🙏 🙏 🙏 🙏 🙏

  • @venky7717
    @venky7717 3 ปีที่แล้ว +39

    ur determination and courage ... really amazing sir ❤️...ur motivated us .. thankyou sir

  • @iamramesh1460
    @iamramesh1460 3 ปีที่แล้ว +15

    శ్రీకాంత్ బొల్లా ,సీతారాంపురం గారి గురించి కూడా ఒక వీడియో

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 3 ปีที่แล้ว +16

    అభినందనలు సర్. మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశిస్తున్నా. ఇట్లు సావాడ గణేష్ రెడ్డి.....

  • @panamkrishnavani3120
    @panamkrishnavani3120 ปีที่แล้ว +3

    అన్ని అవయవాలు ఉన్న వ్యక్తి సాధించలేని విజయాలను మీరు సాధించారు. అంగవైకల్యం, పేదరికం జయించి విజయతీరాలకు చేరారు. We should balance Emotionally.

  • @PradeepKumar-tq4ev
    @PradeepKumar-tq4ev 3 ปีที่แล้ว +6

    Pattudala unte edaina sadinchavachu ani malli prove chesaru. Public kastalu terche varilaga meru ellapudu undalani korkutuna. Congrats bro. 👍👍

  • @rajkumarchintakayala532
    @rajkumarchintakayala532 3 ปีที่แล้ว +3

    I seriously don’t understand why people dislike this video.

  • @hussainthegreat
    @hussainthegreat 3 ปีที่แล้ว +7

    Yentho mandiki Inspiration sir Miru ❤️🙏

  • @jayakiran5237
    @jayakiran5237 ปีที่แล้ว

    ఎంతో స్ఫూర్తి నిచ్చె విలువైనసమాచారాన్ని అందించినందుకు BBC కు కృతజ్ఞతలు ధన్యవాదములు 🙏

  • @pavankumarguntur4898
    @pavankumarguntur4898 ปีที่แล้ว +5

    U r motivation sir, మీ ఇంత గొప్పగా తీర్చి దిద్దిన మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు

  • @mannojk449
    @mannojk449 3 ปีที่แล้ว +53

    Unfortunately iDream Dont Bring this Personality Interviews ...

    • @SatyaNarayana-on5gl
      @SatyaNarayana-on5gl 3 ปีที่แล้ว

      They are busy interviewing the so called celebrities.

    • @sunilposupo7345
      @sunilposupo7345 3 ปีที่แล้ว +1

      No he is not passed in this year... They are doing interviews when results are out in every year..

    • @mannojk449
      @mannojk449 3 ปีที่แล้ว +1

      @@sunilposupo7345 please go through this information once ... Sri Katta Simchalam is a 2019 Batch IAS officer and it is not his first attempt , he was in the news from 2014 since he secured 1212 rank in cse 2014 examination , later in 2016 cse he got selected for IRS as income tax officer in delhi and hyderabad as his goal is to become ias he again gave the exam and succeeded. Now in 2019 few of the people selected from telugu states and idream interviewed them here are the names ... Smt Anusha Tellakula , Sri Ashwija B.V , Sri Karnati Varun Reddy , Sri Gundala Reddy Raghavendra , Sri Saveesh Varma ...

    • @damalvinod4738
      @damalvinod4738 3 ปีที่แล้ว

      Exactly bro ento Mari...Inka ronanki ne interview cheyaledu enduko Mari......

  • @sathishmanthena789
    @sathishmanthena789 ปีที่แล้ว

    సార్ మీ అంధత్వం మీ శరీరానికే కానీ మీ మనసుకు కాదు, మీకు మీ తల్లిదండ్రులకు నా 🙏🙏🙏🙏🙏💐💐💐💐

    • @poolasiddaiah4799
      @poolasiddaiah4799 ปีที่แล้ว

      My dear sir Garu you are a very very grateful world record sir.
      Really heart full congratulations to you sir.
      Sir your a in coming days loo. india secretary General PMO sir this is true but my heart full words Sir 🙏💐🙏💙🙏💙🙏 god bless you sir.

    • @poolasiddaiah4799
      @poolasiddaiah4799 ปีที่แล้ว

      🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐 your father and mother very very grateful Gods
      This is true my heart full congratulations to father and mother Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 ปีที่แล้ว +10

    ఫస్ట్ మీకు congrats anna...ur inspiration anna

  • @anilkommalapati6248
    @anilkommalapati6248 3 ปีที่แล้ว +6

    You are a living legend sir. You are my Inspiration. From now onwards I dong give any excuses . Your life is itself an inspiring lesson to youth and new generation. A big salute Mr.Simhachalam and God bless you.

  • @prince_sw
    @prince_sw 3 ปีที่แล้ว +3

    Zero dislikes....you are great bro...keep it up. God Bless You.

  • @sunitanandam8606
    @sunitanandam8606 3 ปีที่แล้ว +15

    Hatsoff to you sir. U are an inspiration to everyone and young children.

  • @b.veerababubodireddi.veera858
    @b.veerababubodireddi.veera858 3 ปีที่แล้ว +2

    అన్న నిన్ను చూసి నేను , మరియు నా లాంటి వారు చాలా నెర్చుకొవలి...

  • @kiranvootori8101
    @kiranvootori8101 3 ปีที่แล้ว +4

    Can't believe. Can't even imagine how hard he had to work to clear the exam and convince the panel that he is good for the job.
    Being an IAS officer is an extremely responsible job. By nature, officials are overloaded with extremely strange, random and ad-hoc challenges. Selecting someone who is unfit for the position can create lot of problems to lot of people. I am sure, panel would have considered all those aspects before selection.
    Kudos to this guy

  • @dhonilaxman7164
    @dhonilaxman7164 3 ปีที่แล้ว +36

    Just focus on Aim

  • @Meghaansh2019
    @Meghaansh2019 3 ปีที่แล้ว +2

    Super sir, really me goppa sankalpam mundu aa chinna vykalyam Kuda chinna chukkala maripoyindi....AAA thalli goppavaru sir me lanti inspirable persons ni e society ki echinanduku......🙏🙏🙏🙏

  • @ganeshswaroopgorle2053
    @ganeshswaroopgorle2053 ปีที่แล้ว +6

    Great and Humble person.🙏🙏🙏

  • @vindhyarally
    @vindhyarally 3 ปีที่แล้ว +4

    I fell completely faiure seeing this man. I hate my life but he is so inspiring. Really a good inspiration.

    • @Pannakoppala
      @Pannakoppala 3 ปีที่แล้ว +1

      Pls do not.we are blessed thats why we are here.Try helping someone else you will feel very good

  • @paavanavenkateshjorige3368
    @paavanavenkateshjorige3368 3 ปีที่แล้ว +1

    మీ కష్టానికి ధన్యవాదాలు సర్

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 ปีที่แล้ว +6

    He is really great. He got mental Strength.

  • @vinaykumargollapelli5810
    @vinaykumargollapelli5810 3 ปีที่แล้ว +11

    Hats off to you sir,for your dedication, become inspiration for many people 🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 ปีที่แล้ว +5

    Big salute..u r motivation to all youngsters n to all..u have achieved what most can't succeed despite your vision problems..
    Big salute n appreciation to your proud parents

  • @ramjagadish36
    @ramjagadish36 3 ปีที่แล้ว +2

    Hats off sir...many are not using apportunities with having all body parts, u are a person had cracked an IAS is immense 🙏

  • @user-yj6yt2iy5o
    @user-yj6yt2iy5o 3 ปีที่แล้ว +8

    Devudu swamy meeru I'm inspired

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 3 ปีที่แล้ว

    Hats off to u Sir🙏🙏Anni bagane unna kashtapadi piki ravadaniki..chalamandi..alasathwam chuputharu .kani meeru Mee willpower tho anukunnadi sadincharu..meeru ma Telugu varavadam maku garvakaranam..meeru ippudu unna youth ki marga darsakulu...Mee parents ki na abhinandanalu🙏

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Hearty congratulations sir.I am dsnmurthy ito rtd hyd and appeared before u when were working in Ayakar bhavan salary circle hyd.Hope u are well and ur vedeio is inspiration for several persons jaisriram

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 3 ปีที่แล้ว

    మీర్ గ్రేట్ సర్ ..నేటి యువతరానికి మీరు ఆదర్శం .

  • @gauthamkalva4357
    @gauthamkalva4357 3 ปีที่แล้ว +1

    Ashayam mundhu yelanti angavykalyam iena thala dinchaka tappadhu. Ashayamie oka ayudham Ani nerupincharu sir meru. We r proud about u ❤️ sir. Vedi entha goppadiena pattudhala mundhu thaladinchalisendie.
    U r really great sir.

  • @afshaanjum800
    @afshaanjum800 3 ปีที่แล้ว +3

    He used to thought us English in 8th standard, now here he is hats off!!

    • @tejeshkolisetty5147
      @tejeshkolisetty5147 3 ปีที่แล้ว

      he is great.. this video have very little info.. can you share how he is able to read normal papers.. it doesn't seems in braille.

    • @pavansakala7800
      @pavansakala7800 3 ปีที่แล้ว

      Taught I think so

  • @msomasekhar8568
    @msomasekhar8568 ปีที่แล้ว +6

    You are great inspiration sir 🙏

  • @shyamrajkandula5104
    @shyamrajkandula5104 ปีที่แล้ว +1

    Goosebumps vasthunnai..

  • @krazystarkranthi6624
    @krazystarkranthi6624 3 ปีที่แล้ว +12

    god blessed you sir....congratulations

  • @harrytt36
    @harrytt36 3 ปีที่แล้ว

    Great human being....ninnu chusi nenu chala nerchukovali bro....☺️

  • @nani_1316
    @nani_1316 3 ปีที่แล้ว +1

    మీ పట్టుదల అందరిలో ఉండాలి సర్ 👌👏👏

  • @satishbabu1183
    @satishbabu1183 3 ปีที่แล้ว +5

    ఇది కదా నేటి యువతరం అంటే....

  • @DURGARAO-te5lb
    @DURGARAO-te5lb 3 ปีที่แล้ว +1

    ఒక అద్భుతం

  • @venky-1112
    @venky-1112 3 ปีที่แล้ว

    Excellent Sir... Kallunna memu ma lakhshyanni cherukoleka potunnam... Thanks to BBC News👏👏👏

  • @krishnachaitanya1186
    @krishnachaitanya1186 3 ปีที่แล้ว +10

    This is pure ❤️ with 0 dislikes

    • @sonym6312
      @sonym6312 3 ปีที่แล้ว +1

      Panikimalina 11 mandhi dislike chesaru

    • @peeppeep2838
      @peeppeep2838 3 ปีที่แล้ว +3

      No need to notice dislikes

  • @maheswari653
    @maheswari653 3 ปีที่แล้ว

    మీలాంటి వారే మాకు ప్రేరణ సార్ 🙏🙏🙏

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 3 ปีที่แล้ว

    Sir Simha chalam garu meeru andhulake kadhu prapancha manavaliki great inspiration sir

  • @sureshmylari7
    @sureshmylari7 ปีที่แล้ว +4

    Great sir, you are an inspiration to everyone and the coming generation also..

  • @mallikarjunarao5742
    @mallikarjunarao5742 ปีที่แล้ว +4

    Govind govind Narayani. God is great. ✋ To your parents for supporting you.

  • @bhavyasree3392
    @bhavyasree3392 3 ปีที่แล้ว +1

    your parents are very great...they didnt even made you feel that...heart touching ..Really great..

  • @chandraShekar-op2zf
    @chandraShekar-op2zf 3 ปีที่แล้ว

    మీరు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ,🌷🌷🌷🌷

  • @Mandymadmax420
    @Mandymadmax420 ปีที่แล้ว

    Super bro miku devudu appudu andaga untadu goahead sir

  • @Latha44-UK
    @Latha44-UK ปีที่แล้ว +5

    Hats of to your dedication

  • @saikumark9396
    @saikumark9396 ปีที่แล้ว +2

    No words Sir, salute to your family

  • @Chshiva-xw5bd
    @Chshiva-xw5bd 3 ปีที่แล้ว +6

    తెలుగులో ఏ ఛానల్ చూపించని నిజాన్ని bbc చూపిస్తుంది

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 3 ปีที่แล้ว

      BBC అన్నీ నిజాలు చూపించదు.. అప్పుడప్పుడు ఇలా..

  • @kuppilisureshkumar770
    @kuppilisureshkumar770 ปีที่แล้ว +3

    Last year మా బాబు స్కూల్ లో essay writing compitition లో మీ గురించే రాశాడు Sir physically challenge person topic

  • @kiranjoy6837
    @kiranjoy6837 3 ปีที่แล้ว +21

    How it's possible Bro great Anni vundhi kuda Am chaylakuntunam

  • @sreenadhreddypogu2018.
    @sreenadhreddypogu2018. ปีที่แล้ว +1

    Sir, your are real hero,in the world

  • @nareshkumaradulla4493
    @nareshkumaradulla4493 ปีที่แล้ว +4

    Hat's off to you sir, you a true motivation to younger generation

  • @sainathsabavath2174
    @sainathsabavath2174 3 ปีที่แล้ว +5

    Emotional support from parents and Mental determination from our side, are enough to achieve...ur r jst awesome sir!🙏

  • @vinayakagangabhavanigangab1574
    @vinayakagangabhavanigangab1574 ปีที่แล้ว +2

    Great person 👏👏

  • @sriramcharan180
    @sriramcharan180 ปีที่แล้ว +3

    Great achievement salute to you sir🙏

  • @santhakumari3734
    @santhakumari3734 3 ปีที่แล้ว

    Sir Meru nijamena hero

  • @suryakiran4315
    @suryakiran4315 ปีที่แล้ว +1

    Mee lanti vallu maku chala inspiration

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 28 วันที่ผ่านมา

    Emotional support iche valle leru society lo ur parents so great

  • @perurikiran
    @perurikiran 3 ปีที่แล้ว +1

    He can see and understand the world better than us and my hearty congratulations for this great achievement and god bless him

  • @chintus2165
    @chintus2165 3 ปีที่แล้ว

    Thank you BBC inta goppa news ma andhariki andinchinanduku

  • @m.naveenvamshi1154
    @m.naveenvamshi1154 3 ปีที่แล้ว +1

    Sir , what a will power , I think I have to change before complaining small problems in my life , you are real inspiration 🙏🙏🙏

  • @alladavenkatesh3595
    @alladavenkatesh3595 3 ปีที่แล้ว +1

    Hats off sir 🙏🙏

  • @chittibabu143
    @chittibabu143 3 ปีที่แล้ว +1

    Hatsoff sir. You are the inspiration to many more people🙏🙏🙏💪💪💪

  • @srinu.kotakota3901
    @srinu.kotakota3901 ปีที่แล้ว

    Mee thalidandrulaku, meeku padabivandanam sir

  • @georgesteevenkota9897
    @georgesteevenkota9897 ปีที่แล้ว

    meku na hrudaya purvaka paadaabhi vandanaalu sir your really double great

  • @shivakumar-kp4wp
    @shivakumar-kp4wp ปีที่แล้ว

    Sir, meeru devudu sir. Meeru IAS Ela ayyaro oka movie vasthe baguntundhi

  • @praveenkumaryerra3236
    @praveenkumaryerra3236 3 ปีที่แล้ว +2

    Hats off to you brother. True inspiration for all the people in the world.

  • @purushothamj2573
    @purushothamj2573 ปีที่แล้ว +2

    A salute to a strong person 🙏

  • @gsubbu9360
    @gsubbu9360 3 ปีที่แล้ว

    Why are u dislike sir he is real hero