B. R. Ambedkar Biography in Telugu | Ambedkar Life Story in Telugu | Telugu Badi

แชร์
ฝัง

ความคิดเห็น • 2.7K

  • @telugubadi
    @telugubadi  2 ปีที่แล้ว +366

    KuKuFM download link: kukufm.sng.link/Apksi/hpfh/r_1611251e96
    Get 50% off for the 1st 500 users* Use coupon: BADI50

    • @prakashganesh8202
      @prakashganesh8202 2 ปีที่แล้ว +13

      Anna me videos chala let avuthundi anna vere topic meda videos cheyandi anna

    • @suria.1
      @suria.1 2 ปีที่แล้ว +7

      Bro stock market videos chei bro

    • @wolfman2261
      @wolfman2261 2 ปีที่แล้ว +3

      Bruh mari congress lo una nehru and Gandhi enduku ambedkar ni elections lo driver thoni odinchinaru chpandi

    • @thedaynasty784
      @thedaynasty784 2 ปีที่แล้ว +1

      Anna please make a video on human brian transplantation to a robo

    • @pathapellyhareesh884
      @pathapellyhareesh884 2 ปีที่แล้ว +2

      The Fountainhead, Atlas Shrugged, Thus Spoke Zarathustra Books Summary explain cheyandi Brother

  • @praveenb1727
    @praveenb1727 2 ปีที่แล้ว +2151

    అంబేద్కర్ గారి బయోగ్రఫీ మీద వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 2 ปีที่แล้ว +336

    నాకు ఈ భూమి మీద స్వేచ్ఛను సమానత్వాన్ని హక్కులను కల్పించిన నిజమైన నా దేవుడు జై భీమ్ జయహో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్🙏🙏🙏

    • @satya1886
      @satya1886 ปีที่แล้ว +11

      Caste reservations techi desanne nasanam chesadu

    • @sumithkumar6562
      @sumithkumar6562 ปีที่แล้ว +6

      ​@@satya1886 Caste name tho thousands of years upper caste anukune vallu education, wealth, politics anni rangaallo mundhu undi lower caste ane vaallani chadhavanivvakunda wealth ni ivvakunda politics lo participate cheyyanivvakunda chesthe em kanabadava.....?? Adhe reservation just oka 70 years nunchi vasthe deshaanni naashanam chesesaada ?? Asalu reservations pettindhi lower caste economic development ki kaadhu social injustice, political participation, discrimination ivi pogottadaaniki. Adhi ippatiki 70% of India lo inka undhi. Adhi poyentha varaku reservations thiyyadam impossible. Mundhu somaribothulla thiruguthu caste name cheppukoni respect earn chese edhavalu chalaa mandhi untaaru. Asalu cut off marks kuda thecchukokunda reservations vallane nenu pass avvaledhu ani cheppukune edhavale ekkuva. Nijanga kashtapadi chadhivi pass aina vaadu dhammu unnodu reservations gurinchi maatlaadadu. Reservations theeseyyaali ani cheppe mundhu history oka sari chadhuvukunte better. Adhi maa thappu kaadhu appatlo maa thaatha lu chesina thappu ani antaaremo malli.... Thaathala nunchi aasthulu kaavali ante okka question kuda cheyyakunda theeskune vaallu vaalla paapalu kuda theeskovali ga. Anyways before speaking something emotional aipokunda asalu history ento thelusukovali appudu endhuku reservations vacchai endhuku inka theeseyyaledhu ani ardham avuthundhi.

    • @satya1886
      @satya1886 ปีที่แล้ว +2

      @@sumithkumar6562 Caste reservation anedhi okkappudu useful kani ippudu Caste reservation valla em useledhu Money based reservations mathrame ravali.
      Appudu eppudo musalollu ala caste Caste ani anevallu appudu vaallu chesina tappulaki malanti low income high caste vaalu suffer avvuthunnaru
      Asala education lo Reservations endhuku okadiki 90 vaste job radhu adhe reservation lo 70 ki vasthundhi talent leni vaalaki kooda jobs vastunnai is this equality?

    • @udaragudimanoj3317
      @udaragudimanoj3317 ปีที่แล้ว +2

      @@sumithkumar6562 👏👏👏 super ga chepparu anna simply wow

    • @PalleNagaraju123
      @PalleNagaraju123 ปีที่แล้ว +6

      ​@@satya1886 మీరు బాగా గుర్తుంచుకోండి
      1. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళను ఊరు బయట ఉంచి భూమి వీళ్ళ ఒక్కడిది సొత్తు అని వెట్టిచాకిరి చేయించారు కాబట్టి రిజర్వేషన్
      2. లక్షలు పెట్టి కార్పొరేట్ చదువులు చదివిన ఒక గవర్నమెంట్ స్కూల్లో అరకురా చదువులు చదివిన వాళ్లకు పోటీ పెట్టడం ఏంటి అందుకోసమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్, ఎందుకంటే వీళ్లు మాత్రమే కార్పొరేట్ చదువులు చదవలేరు
      3. కానీ రిజర్వేషన్ వల్ల బాగుపడ్డవాడు 1% వాళ్లు మాత్రమే
      4. Ews కింద ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు మరి ఇది అందరి కైనా ఎక్కువ రిజర్వేషన్ కదా అంటే దళితుల కన్నా ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి దీన్నేమంటారు
      5. కుల అహంకారము కుల చిచ్చు కుల మత ఉన్మాదము అనేది ఇప్పటికీ ఉంది అది ఏ రూపంలో ఉందంటే క్రిస్టియన్లు అంత దళితులే అని ఉద్దేశంతోనే క్రిస్టియన్ల పైన దాడి చేస్తున్నారు
      రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అని వాళ్లపై విషయం చెబుతున్నారు అది సాకు మాత్రమే వాళ్ల మెయిన్ ఉద్దేశం దళితులపై దాడి చేయడమే
      6. ముఖ్యంగా రిజర్వేషన్ అంటే ఏంటి ఎందుకు వచ్చింది దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి అని అడగండి ఒక్కడి కూడా తెలియదు
      7. ఎన్ని రిజర్వేషన్లు అనుభవించిన అత్యంత పేదవాళ్లుగా దళితులే ఉన్నారు ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసే వాళ్లుగా అణగారిన వర్గాలే ఉన్నాయి, వలస కూలీలుగా అణగారిన వర్గాలే ఉన్నాయి మున్సిపాలిటీలో చెత్త ఎత్తి కాడ నుంచి బాత్రూంలో శుభ్రం చేసే వరకు ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అని చెబుతున్న వాళ్లే ఉన్నారు ఎందుకు మరి
      8. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ తీసేద్దాం ఎస్ తీసేద్దాం
      కానీ కులం పేరుతో తాము మీకు భూమి లేదు ఏమి లేదు ఈ భూమి అంతా మా తాతలది మా ముత్తాతలది అని ఒక్కొక్కడు వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జా చేసుకుని వాళ్లే వ్యాపారాలుగా ఎది వాళ్ళ బిజినెస్ మాన్లుగా ఎదిగి ఇప్పుడు ఎవరైతే అగ్రవర్ణాలు ఎవరైతే 90% సంపదను వాళ్ళ వద్ద ఉంచుకున్నారో వాళ్లందరూ
      వాళ్ల ఆస్తులు మొత్తం అందరికి సమానంగా బంచి మన దేశంలో అప్పుడు రిజర్వేషన్ తీసేద్దాం నో క్యాస్ట్ సర్టిఫికెట్ అని అందరికు తీపించి అందరూ పెళ్లి చేసుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి. అప్పుడు కుల సర్టిఫికెట్ మొత్తం తీసేద్దాం కులమనే కంపు నుండి బయట పడేద్దాం. ఇంటిపేర్లు వంటి పేర్లు లేకుండా తాను సాధించిన ఘనతలను పేరు పక్కన పెట్టుకునే విధంగా ప్రోత్సహిద్దాం
      ఈ విధంగా ఒకప్పుడు వాళ్ళ తాతలకు చేసిన అన్యాయాన్ని అన్యాయంగా ఆస్తులు దోచుకొని ఈరోజు కోటీశ్వరులుగా స్థిరపడ్డ వాళ్లకు రిజర్వేషన్ కనిపిస్తున్నాయి కదా కాబట్టి పని చేయండి మొత్తం సమానంగా పంచేయండి అప్పుడు ఈ దేశంలో కులం అనే గజ్జి కుక్క ను కులం అనే అహంకారాన్ని ఈ కుల ఉన్మాదం అనే గోడను తునాతోనకలు చేద్దాం రిజర్వేషన్ తీసి పడేద్దాం ఏమంటారు ప్రజలారా నేను చెప్పిన దాంట్లో తప్పుందా

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 ปีที่แล้ว +86

    నేను ఒక కాపు వ్యక్తిని...అయినా నాకు sc, st కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఉంది...నాకు అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం...అతనే ఆదర్శం

    • @sadhu100
      @sadhu100 6 หลายเดือนก่อน +3

      Jai bheem 💙💙💙

    • @rajeshkatarapu7323
      @rajeshkatarapu7323 6 หลายเดือนก่อน +1

      Nee details పెట్టు.

    • @Lucky-vl2ic
      @Lucky-vl2ic 5 หลายเดือนก่อน +1

      Love ur opinion

    • @vijayasuryakumargolli1654
      @vijayasuryakumargolli1654 4 หลายเดือนก่อน +1

      Istam ayithey pelli chesukokudadhu bro vallaki help cheyyali ippatiki thakkuvga chusthunavallani champali leda marchali

    • @sagilirajakumari-zz9gs
      @sagilirajakumari-zz9gs หลายเดือนก่อน

      Very good

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 2 ปีที่แล้ว +246

    నేను ఇవాళ అన్నం, మంచి బట్టలు, చెప్పులు అన్ని సౌకర్యలు అనుభవిస్తూ బ్రతుకుతున్నను అంటే నా దేవుడూ అంబెడ్కర్ వల్లనే, అయన పెట్టిన బెక్షే 🙏
    జై భీమ్ జై BSP జై RSP

    • @ravibatthula-lv1og
      @ravibatthula-lv1og ปีที่แล้ว +2

      Super anna

    • @PallekondaSaikumar
      @PallekondaSaikumar ปีที่แล้ว +4

      పిచ్చెక్కిచ్చావ్ బ్రో ఎమయిపోయేవాళ్లం ఆయన ఈ గడ్డ మీద పుట్టకుండా వుంటే

    • @isrolympiad459
      @isrolympiad459 ปีที่แล้ว

      Mee pruvikulu ఏమయ్యారు చచరా ?

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 4 หลายเดือนก่อน

      Jai bheem 💙

  • @rakeshjan3371
    @rakeshjan3371 2 ปีที่แล้ว +509

    కొన్ని కోట్లమందికి inspire చేసినా బడుగు, బలహీన వర్గాల మహానుభావుడు D.r బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.. 💙✊ Jai bheem

    • @deepakdoulecreations3824
      @deepakdoulecreations3824 2 ปีที่แล้ว +2

      Jai bhim

    • @anthatishivuduanthatishivu5704
      @anthatishivuduanthatishivu5704 2 ปีที่แล้ว +1

      Jai bhim

    • @Sadhu_1000
      @Sadhu_1000 2 ปีที่แล้ว +1

      Jai bheem 👍

    • @marcopolo6418
      @marcopolo6418 2 ปีที่แล้ว +4

      Sc st laku yentha facilities unna vallu use cheskoru 😂

    • @Sadhu_1000
      @Sadhu_1000 2 ปีที่แล้ว +8

      @@marcopolo6418
      Bro
      I am fan of dr b r Ambedkar sir
      I will say to one thing
      St sc oc bc obc they divided by man rich and poor ok
      Not my castle ok
      First read india constitution
      We are indians we should be equal
      Are you indian

  • @dineshindian8371
    @dineshindian8371 2 ปีที่แล้ว +95

    ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే,
    చాలా మంచి హృదయం ఉన్నవారే చెప్పగలరు.
    Thanq so much ❤️ brother.
    "The greatest Indian" all the time
    B.R. Ambedkar గారి గురంచి చెప్పినందుకు.

  • @bhupalputtonigudem7733
    @bhupalputtonigudem7733 2 ปีที่แล้ว +74

    తాంక్స్ అన్న ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలియజేసినందుకు..

  • @sankarvikramsingrathod2144
    @sankarvikramsingrathod2144 2 ปีที่แล้ว +166

    అప్పుడు అవమానం పడా నా దేవుడు
    ఇప్పుడు ఆయన రాసిన రాజ్యంగం
    మీద నడుస్తుంది జై భీమ్

    • @satya1886
      @satya1886 ปีที่แล้ว +10

      Caste reservations techi desanne nasanam chesadu

    • @MSCREATIONS9676
      @MSCREATIONS9676 ปีที่แล้ว +3

      @@satya1886 yes Bro

    • @sumithkumar6562
      @sumithkumar6562 ปีที่แล้ว +9

      ​@@MSCREATIONS9676 ​ Caste name tho thousands of years upper caste anukune vallu education, wealth, politics anni rangaallo mundhu undi lower caste ane vaallani chadhavanivvakunda wealth ni ivvakunda politics lo participate cheyyanivvakunda chesthe em kanabadava.....?? Adhe reservation just oka 70 years nunchi vasthe deshaanni naashanam chesesaada ?? Asalu reservations pettindhi lower caste economic development ki kaadhu social injustice, political participation, discrimination ivi pogottadaaniki. Adhi ippatiki 70% of India lo inka undhi. Adhi poyentha varaku reservations thiyyadam impossible. Mundhu somaribothulla thiruguthu caste name cheppukoni respect earn chese edhavalu chalaa mandhi untaaru. Asalu cut off marks kuda thecchukokunda reservations vallane nenu pass avvaledhu ani cheppukune edhavale ekkuva. Nijanga kashtapadi chadhivi pass aina vaadu dhammu unnodu reservations gurinchi maatlaadadu. Reservations theeseyyaali ani cheppe mundhu history oka sari chadhuvukunte better. Adhi maa thappu kaadhu appatlo maa thaatha lu chesina thappu ani antaaremo malli.... Thaathala nunchi aasthulu kaavali ante okka question kuda cheyyakunda theeskune vaallu vaalla paapalu kuda theeskovali ga. Anyways before speaking something emotional aipokunda asalu history ento thelusukovali appudu endhuku reservations vacchai endhuku inka theeseyyaledhu ani ardham avuthundhi.

    • @MSCREATIONS9676
      @MSCREATIONS9676 ปีที่แล้ว +1

      @@sumithkumar6562 Nenu kuda chusina Aa madhigi lanjoduku video (biography ) Em chesindu vadu vadu em rayaledhu timeng manchiga leka vaniki echhirru karmakali

    • @PalleNagaraju123
      @PalleNagaraju123 ปีที่แล้ว +7

      ​@@satya1886 మీరు బాగా గుర్తుంచుకోండి
      1. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళను ఊరు బయట ఉంచి భూమి వీళ్ళ ఒక్కడిది సొత్తు అని వెట్టిచాకిరి చేయించారు కాబట్టి రిజర్వేషన్
      2. లక్షలు పెట్టి కార్పొరేట్ చదువులు చదివిన ఒక గవర్నమెంట్ స్కూల్లో అరకురా చదువులు చదివిన వాళ్లకు పోటీ పెట్టడం ఏంటి అందుకోసమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్, ఎందుకంటే వీళ్లు మాత్రమే కార్పొరేట్ చదువులు చదవలేరు
      3. కానీ రిజర్వేషన్ వల్ల బాగుపడ్డవాడు 1% వాళ్లు మాత్రమే
      4. Ews కింద ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు మరి ఇది అందరి కైనా ఎక్కువ రిజర్వేషన్ కదా అంటే దళితుల కన్నా ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి దీన్నేమంటారు
      5. కుల అహంకారము కుల చిచ్చు కుల మత ఉన్మాదము అనేది ఇప్పటికీ ఉంది అది ఏ రూపంలో ఉందంటే క్రిస్టియన్లు అంత దళితులే అని ఉద్దేశంతోనే క్రిస్టియన్ల పైన దాడి చేస్తున్నారు
      రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అని వాళ్లపై విషయం చెబుతున్నారు అది సాకు మాత్రమే వాళ్ల మెయిన్ ఉద్దేశం దళితులపై దాడి చేయడమే
      6. ముఖ్యంగా రిజర్వేషన్ అంటే ఏంటి ఎందుకు వచ్చింది దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి అని అడగండి ఒక్కడి కూడా తెలియదు
      7. ఎన్ని రిజర్వేషన్లు అనుభవించిన అత్యంత పేదవాళ్లుగా దళితులే ఉన్నారు ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసే వాళ్లుగా అణగారిన వర్గాలే ఉన్నాయి, వలస కూలీలుగా అణగారిన వర్గాలే ఉన్నాయి మున్సిపాలిటీలో చెత్త ఎత్తి కాడ నుంచి బాత్రూంలో శుభ్రం చేసే వరకు ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అని చెబుతున్న వాళ్లే ఉన్నారు ఎందుకు మరి
      8. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ తీసేద్దాం ఎస్ తీసేద్దాం
      కానీ కులం పేరుతో తాము మీకు భూమి లేదు ఏమి లేదు ఈ భూమి అంతా మా తాతలది మా ముత్తాతలది అని ఒక్కొక్కడు వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జా చేసుకుని వాళ్లే వ్యాపారాలుగా ఎది వాళ్ళ బిజినెస్ మాన్లుగా ఎదిగి ఇప్పుడు ఎవరైతే అగ్రవర్ణాలు ఎవరైతే 90% సంపదను వాళ్ళ వద్ద ఉంచుకున్నారో వాళ్లందరూ
      వాళ్ల ఆస్తులు మొత్తం అందరికి సమానంగా బంచి మన దేశంలో అప్పుడు రిజర్వేషన్ తీసేద్దాం నో క్యాస్ట్ సర్టిఫికెట్ అని అందరికు తీపించి అందరూ పెళ్లి చేసుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి. అప్పుడు కుల సర్టిఫికెట్ మొత్తం తీసేద్దాం కులమనే కంపు నుండి బయట పడేద్దాం. ఇంటిపేర్లు వంటి పేర్లు లేకుండా తాను సాధించిన ఘనతలను పేరు పక్కన పెట్టుకునే విధంగా ప్రోత్సహిద్దాం
      ఈ విధంగా ఒకప్పుడు వాళ్ళ తాతలకు చేసిన అన్యాయాన్ని అన్యాయంగా ఆస్తులు దోచుకొని ఈరోజు కోటీశ్వరులుగా స్థిరపడ్డ వాళ్లకు రిజర్వేషన్ కనిపిస్తున్నాయి కదా కాబట్టి పని చేయండి మొత్తం సమానంగా పంచేయండి అప్పుడు ఈ దేశంలో కులం అనే గజ్జి కుక్క ను కులం అనే అహంకారాన్ని ఈ కుల ఉన్మాదం అనే గోడను తునాతోనకలు చేద్దాం రిజర్వేషన్ తీసి పడేద్దాం ఏమంటారు ప్రజలారా నేను చెప్పిన దాంట్లో తప్పుందా

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 ปีที่แล้ว +60

    ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనే దేవుడు 🙏🙏🙏

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre ปีที่แล้ว +1

      Evariki devudu swatratram techinada Andrikosam poradinada Gandhiji jai bharath jai hindu

  • @rajnakka
    @rajnakka 2 ปีที่แล้ว +122

    నేను ఎప్పటినుండో మన తెలుగు బడి చానెల్లో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత dr. Br అంబేద్కర్ గారి బయోగ్రపీ గురించి మీ మాటల్లో చెప్పుతుంటే వినాలని ఎదురు చూస్తున్నాను ఈరోజు అయన బయోగ్రపీ పై వీడియో చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు🙏🏻 జై భీమ్ జై భారత రాజ్యాంగం✊🏻

    • @kaviraja3696
      @kaviraja3696 2 ปีที่แล้ว

      Please watch Dr. B. R ambedkar house in my channel

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre ปีที่แล้ว

      Jai bharath annadi bharath desham lo vunddi evi emi okkate jai bharath bjp vast unnaru evanni em vundavu reservation

    • @rajnakka
      @rajnakka ปีที่แล้ว

      @@ShivkumarTaapreకుల మతంతో సంబంధం లేకుండా అందరూ సమానంగా ఉంటే రిజర్వేషన్స్ అవసరమే లేదు. అందరూ సమానం కానంత వరకు రిజర్వేషన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అంతవరకు బీజేపీ కాదు కదా కాంగ్రెస్ వచ్చిన రిజర్వేషన్స్ జోలికొస్తే ఊరుకునేదేలే

  • @MrDinnu-bliss
    @MrDinnu-bliss 2 ปีที่แล้ว +436

    అంబేద్కర్ గారి బయోగ్రఫీ వింటూంటే ఏడుపు వచ్చింది జై భిం ❤️

  • @jithendrajithu8903
    @jithendrajithu8903 2 ปีที่แล้ว +123

    I seen so many biographys in your channel but he's real hero for our country

  • @musipatlakishorekumar3923
    @musipatlakishorekumar3923 2 ปีที่แล้ว +52

    దమ్ముంటె అంబేద్కర్ జీవిత చరిత్ర మూవీ తీయండి చూద్దాం డైరెక్టర్స్

    • @shyamankishore6543
      @shyamankishore6543 8 หลายเดือนก่อน +4

      Unnay already

    • @ReyyaGowri
      @ReyyaGowri 8 หลายเดือนก่อน +1

      Yes ❤

    • @SMVR0341
      @SMVR0341 8 หลายเดือนก่อน

      😮

    • @jusjwh
      @jusjwh 7 หลายเดือนก่อน

      Divine knowledge epudina shine avudi..let them moke​@@Madhuraja143

    • @varikuppalagiri154
      @varikuppalagiri154 7 หลายเดือนก่อน

      Yes

  • @dhanahraju3564
    @dhanahraju3564 ปีที่แล้ว +61

    ఆ మహానుభావుని గురించి ఎంత చెప్పినా ఎన్ని సార్లు విన్నా తక్కువే, ఆయన దేశ ప్రజలకు గొప్ప మేలు చేసారు ❤️🙏🙏🙏

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre ปีที่แล้ว +1

      Evariki meelu chesinadu deshani ki swatrayram kos am poradinada okka roju aina jail lol vunnada desham kos am Gandhiji garini vadukoni Stanning t appudu pracharam chesinadu jai bharath jai Hindu jai Gandhiji jai bjp vastunnaru

  • @ptsandeep1997
    @ptsandeep1997 2 ปีที่แล้ว +309

    అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన కానీ చాలా మందికి ఇది అమలోకి రాలేదు , రాజకీయ నాయకుల వల్ల . Law is only for High personal people .

    • @vansidonipati1145
      @vansidonipati1145 2 ปีที่แล้ว +5

      Yes bro no books

    • @Ajaychebrolu544
      @Ajaychebrolu544 2 ปีที่แล้ว +2

      Yes

    • @yelgoivillagepeoples
      @yelgoivillagepeoples 2 ปีที่แล้ว +3

      Yes Anna

    • @RRR-yl9bh
      @RRR-yl9bh 2 ปีที่แล้ว +2

      అవును అందుకే మనం కష్టపడి ఉన్నత పదవులు సాధించాలి అప్పుడే సమన్యాయ పాలన వస్తుంది.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว

      డౌన్ డౌన్ అంబెడ్కర్

  • @tejaabd
    @tejaabd 2 ปีที่แล้ว +252

    Jai Bheem 💙 proud to be an indian bro 🇮🇳

    • @vansidonipati1145
      @vansidonipati1145 2 ปีที่แล้ว +8

      Jai bhee ❤️proud of ambedkar & fans

  • @Rudra...Chitradurga
    @Rudra...Chitradurga 2 ปีที่แล้ว +236

    Great legend,,,,,, Symbol of knowledge.. 💐💐🙏🙏🙏

    • @kirankumar-yg9vc
      @kirankumar-yg9vc 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣

    • @kannadagamingff5881
      @kannadagamingff5881 2 ปีที่แล้ว

      You understand telugu

    • @Sriram-
      @Sriram- 2 ปีที่แล้ว

      🤮🤮🤮🤢🤮🤢🤮🤢🤢🤢🤯👻🔥🔥👺

    • @rakeshjan3371
      @rakeshjan3371 2 ปีที่แล้ว +3

      @@kirankumar-yg9vc why are you laughing ? Are you Brahmin ?

    • @Rudra...Chitradurga
      @Rudra...Chitradurga 2 ปีที่แล้ว +3

      @@kannadagamingff5881 yes bro i am from karnataka,, Anantpuram border...

  • @trueindian251
    @trueindian251 2 ปีที่แล้ว +69

    No.1 scholar in the world
    Greatest man of India
    Symbol of knowledge in the world
    The Godfather of India
    Father of modern India
    Architect of the Indian constitution- *Bharat Ratna Dr. Bhimrao Ramji Ambedkar*💙

    • @aithammuddukrishna2712
      @aithammuddukrishna2712 2 ปีที่แล้ว +1

      ♥️da em kadhu

    • @trueindian251
      @trueindian251 2 ปีที่แล้ว +4

      @@aithammuddukrishna2712 nuv inko janma ethina ah position ki ralevu, soo Mee bathuku antha ela criticize cheyadaniki thappa deeniki paniki raaru

    • @govindusaraswathi8313
      @govindusaraswathi8313 ปีที่แล้ว

      No. 1 scholar in the world
      Einstein, Newton , etc are not scholars
      Greatest man of india
      Abdul Kalam
      Symbol of knowledge
      Fuck . Most USA students don't know about him
      Rubbish claims

  • @rohitkharat045
    @rohitkharat045 2 ปีที่แล้ว +67

    "Life should be great rather than long"
    - Dr. Babasaheb Ambedkar 🙇🏻‍♂️💙

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre ปีที่แล้ว

      Jai bharath jai Hindu jai gandhiji

  • @umakumari8609
    @umakumari8609 2 ปีที่แล้ว +135

    ఈ రోజు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ అయన పెట్టిన బిక్ష 👍👍

  • @dilhyderstudios8569
    @dilhyderstudios8569 2 ปีที่แล้ว +45

    Hatsoff to Br. Ambedkar sir💯💯💯

  • @yaragorlasreenu8195
    @yaragorlasreenu8195 2 ปีที่แล้ว +57

    ప్రపంచ ప్రఖ్యాత
    "DOCTOR OF ALL SCIENCES"బిరుదు పొందిన ఏకైక వ్యక్తి. ఆయన మేధో శక్తిని మన భారతదేశం ఒక కులానికి అంకితం చేసింది.

  • @manojtanigadapa5835
    @manojtanigadapa5835 10 หลายเดือนก่อน +4

    ఇంత మంచి విషయాలు చెప్పిన బ్రదర్ కి అలాగే విన్న వల్ల అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.... 🙏 మనం అందరం కూడా అంబేద్కర్ గారి అసాయలు నిలబెట్టాలని కోరుకుంటున్నాను .....😊
    జై భీమ్..... ✊

  • @maheshchinthala99
    @maheshchinthala99 7 หลายเดือนก่อน +4

    ఇప్పుడున్న సమాజంలో నాకు తెలిసినంతవరకు క్యాస్ట్ ఉంది అదే విధంగా మనీ ఉన్నవాళ్లు కూడా విలువ ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను వచ్చిన ఆపర్చునిటీ ఇవ్వండి

  • @onestepayt
    @onestepayt 2 ปีที่แล้ว +46

    ఒక దార్శనికుడు,
    ఒక రాజనీతిజ్ఞుడు,
    ఒక జ్ఞానభాండగారి ,
    ఒక ఋషి ,
    ఒక న్యాయశీలి ,
    ఒక గొప్ప వక్త
    ఒక రచయిత,
    చివరిగా ఓ గొప్ప నాయకుడు.
    ........జయహో డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబెడ్కర్... జయహో జై.

  • @nallolaganesh5379
    @nallolaganesh5379 2 ปีที่แล้ว +28

    సూపర్ బ్రో చాలా మంచి వీడియో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వ్యక్తి... 🙏 అంబేద్కర్ గారు

  • @johnnyedita6892
    @johnnyedita6892 2 ปีที่แล้ว +43

    Jai ambedkar ❤️ jai telugubadi

  • @madhumulkalapally9729
    @madhumulkalapally9729 2 ปีที่แล้ว +19

    అన్నా నమస్తే ఒక మంచి విలువైన మహానుభావుడు చరిత్ర చెప్పావు నీకు మనస్పూర్తిగా నా అభివందనాలు ఇట్లు నీ వీరాభిమాని ధన్యవాదాలు 🙏

  • @duvvelavenkat5995
    @duvvelavenkat5995 7 หลายเดือนก่อน +4

    Great sir meru chesina krushi valle e roju memu ela vunnam

  • @ganjikuntasudheer5275
    @ganjikuntasudheer5275 2 ปีที่แล้ว +28

    చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఎదిగిన మహానుభావుడు ఇప్పుడు మనం ఎన్నో లాభాలు పొందుతున్నామంటే అది ఆయన పెట్టిన బిక్ష భారతదేశంలో తెలుగు వాడు ఉన్నంతవరకు ఆయనను మర్చిపోకూడదు మరువ నివ్వకూడదు జై భీమ్ 🙏🙏🙏🙏🙏

  • @Rahulreddyofficial
    @Rahulreddyofficial 2 ปีที่แล้ว +84

    GREAT LEGEND'S EVER IN THE WORLD

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +4

      Bokkem kadu...🤣🤣

    • @Saieeeee_
      @Saieeeee_ 2 ปีที่แล้ว +3

      @@Ramakrishna.N Nikem thelsU be Ambedkar gurinchi

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +2

      @@Saieeeee_ yes.. vadi gurinchi naku athu kuda telidu. .

    • @Saieeeee_
      @Saieeeee_ 2 ปีที่แล้ว +3

      @@Ramakrishna.N Mari ndukU istamachhi nattu anTunnav

    • @chkishore8082
      @chkishore8082 2 ปีที่แล้ว +2

      @@Ramakrishna.N matalu thinaga ranivi

  • @a2zkrish
    @a2zkrish 2 ปีที่แล้ว +110

    Dr. BR. Ambedkar sir🙇🙇❤️❤️ Symbol of Knowledge 🙏🙏 My God 🙏🙏 JAI BHEEM 🔥🔥

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 ปีที่แล้ว +9

    మా జీవితం, మా చదువు, మా ఉద్యోగం మీరు ఇచ్చిన బిక్ష, నాకు కన్నీళ్లు ఆగలేదు 😢😢😢 literally crying మా దేవుడు మీరు మాత్రమే మా ఇంట్లో పూజించేది మిమ్మల్ని జై భీమ్, జై ఇన్సాన్ ✊✊✊✊✊

  • @adimallakishankumar8026
    @adimallakishankumar8026 4 หลายเดือนก่อน +11

    మా దేవుడి మీద వీడియో తీసికందుకు ధన్యవాదములు 💐💐💐

  • @gsrsuresh6869
    @gsrsuresh6869 2 ปีที่แล้ว +169

    కొంత మంది సనసులకి తెలియదు బడుగు బలహీనర్గాలు వారు BC SC ST అని ఈ మహనుభవుడు వలన మనం ఇలా బ్రతుకుతున్నం... జై అంబేద్కర్ 🙏🙏🙏🙏

    • @saikumarmanikanta2457
      @saikumarmanikanta2457 2 ปีที่แล้ว

      కొంత మంది సన్నాసులు అయన గురించి ఏం తెలియకున్నా ఆయన్ని వాళ్ళ కుల స్వార్థానికి వాడుకుంటున్నారు

    • @ajithprince1515
      @ajithprince1515 2 ปีที่แล้ว +2

      @@itsme-xx1bm vuni kani bro Elephant pride em thaggadhu 💕❤️

    • @chanakyanarendra8427
      @chanakyanarendra8427 2 ปีที่แล้ว +4

      @@itsme-xx1bm నిజమే అన్న సరైన అవగాహన లేదు చాలా మందికి ఎదో ఉన్నత వర్గం అనుకుంటారు .. ఇక్కడ బీసీ ఇంకో కదా sc అని తెలీదు. ముదిరాజ్ అయిన రామ్నాథ్ కోవింద్ (SC)

    • @saikumarmanikanta2457
      @saikumarmanikanta2457 2 ปีที่แล้ว +5

      @@itsme-xx1bm బీసీలు ఒక్కడు కూడా ఆయన్ని స్వార్థానికి వడుకొరు..

    • @saikumarmanikanta2457
      @saikumarmanikanta2457 2 ปีที่แล้ว

      అంబేద్కర్ జయంతి రోజున ప్రతి ఊర్లో ఉరి సర్పంచ్ ఇంకా మిగతా రాజకీయ నాయకులు ( రాజకీయం కావాలి కాబట్టి )
      sc St's తప్ప... ఏ ఒక్క బీసీ వాడు అక్కడికి రాడు...oc వాల్లైతే దరిదాపుల్లో కుడా కనపడరు...

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 2 ปีที่แล้ว +115

    100 రోజులు మేకల బ్రతకడం కన్నా
    ఒక రోజు పులి గా బ్రతుకు
    ఎందుకు అంటే మేకని దేవుడు దగ్గర బలిస్తారు కానీ పులిని బలి ఇవ్వరు
    -Dr BR అంబేద్కర్

    • @Teja14345
      @Teja14345 2 ปีที่แล้ว +2

      wow super 😘😘😘

    • @Sadhu_1000
      @Sadhu_1000 2 ปีที่แล้ว

      Super bro
      Really great
      Thanks for say about sir dr b r Ambedkar

  • @satyachukka7780
    @satyachukka7780 2 ปีที่แล้ว +30

    అంబేద్కర్ గురించి చెప్పినందుకు అన్నయ్య నీకు నమస్కారం 🙏🙏🙏🙏... జై భీమ్

  • @yadagiriashwitha1089
    @yadagiriashwitha1089 6 หลายเดือนก่อน +2

    Dr.అంబేద్కర్ గారే నిజమైన దేవుడు జై భీమ్

  • @nyathakaninyathakani6159
    @nyathakaninyathakani6159 ปีที่แล้ว +16

    జై భీమ్ అన్న గారు ఆ మహనీయుని జీవితం గురించి తక్కువ సమయం లో అందరికి అర్థం అయ్యేలా వివరించారు ✊✊🙏

  • @manishedevudumanisgod
    @manishedevudumanisgod 2 ปีที่แล้ว +45

    చదువుకుంటే నాలుక కోసే
    పాఠం వింటే సీసం పోసే
    ముట్టుకుంటే మైల ఆయే
    ప్రతి దానికి శిక్ష లాయే
    దాటుకుంటూ ముందుకు పోయే
    చదువు పైనే దృష్టి పెట్టే
    అవమానం పడుతూ పోయే
    ఆకాశం అంత ఎదిగిపోయే
    ప్రపంచ మేధావి అయిపోయే
    ప్రపంచ రారాజు గా మారిపోయాయే
    ప్రపంచమే మేచే మనిషాయే

  • @skyzoone7386
    @skyzoone7386 2 ปีที่แล้ว +246

    I am Yadav's but I love All
    casts I respect to all❤️🙏

  • @gokul..8452
    @gokul..8452 2 ปีที่แล้ว +38

    I pray Dr.B.R.Ambedkar as God 🙏.
    I never get bored with telugu badi channel..
    Thank you Rama Krishna bro....

  • @polepallyramu5257
    @polepallyramu5257 2 ปีที่แล้ว +8

    ఆయన ఆశయాలను కాపాడటానికి ఈరోజు మనకోసం విశారద మహారాజ్ గారు వచ్చారు జై భీమ్ ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @SanthoshShanthraj
    @SanthoshShanthraj 2 ปีที่แล้ว +5

    ఈ రోజు నేను బ్రతికున్నదుకు ఎదేవుడు కారనమో నాకు తెలియదు.but nenu తలెత్తుకుని tirigadaniki కారణం అంబేత్కర్.jaibheem

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 2 ปีที่แล้ว +57

    డా బి ఆర్ అంబేత్కర్ గారి విగ్రహాలు హరిజనుల పేట నుంచి వూరి మధ్యలోకి ఎప్పుడు వస్తయో అప్పుడే నిజమైన కుల రహిత సమాజం ఏర్పడుతుంది.....

    • @Sreenu9416
      @Sreenu9416 2 ปีที่แล้ว +1

      సోదరా ఆ మహానుభావుడు విగ్రహాలు ఉంటేనే మనం గుర్తించినట్టు కాదు ఆ మానవతామూర్తి ఆకారం ఎక్కువమంది గుండెల్లో కొలువైవుంది

    • @marcopolo6418
      @marcopolo6418 2 ปีที่แล้ว +4

      Mem yenduku pettukovali, cast reservation tho chala mandi general categories valla life ni nasanam chesadu ambedkar e papam oorike podu

    • @Imnaveen0
      @Imnaveen0 2 ปีที่แล้ว

      @@marcopolo6418 mi muthathaala papam mek tagilindhi raa 😂anadinchuu🤥

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 11 หลายเดือนก่อน

      వాడల్లో పెట్టుకోండి. వాడి దరిద్రం city లో ఎందుకు? దేశ ప్రజలకి ఏంచేశాడని, వేస్ట్ ఫెలో?

  • @ambedkarkondala
    @ambedkarkondala 2 ปีที่แล้ว +58

    I born on 6th December which is apparently death Anniversary of Dr. B. R. Ambedkar, hence my father kept my name as Ambedkar. I’m always greatfull for having that name and for all the good Ambedkar garu did to our society. Today we are living harmoniously with different caste people only because of him. People who criticise him would never know his contribution to the India. Truly India’s greatest man he is 🫡🇮🇳
    And, thank you for this video 😊

    • @TVF_WA_Status
      @TVF_WA_Status 2 ปีที่แล้ว +3

      You're awesome sir

    • @aneeshdeva7453
      @aneeshdeva7453 2 ปีที่แล้ว +4

      I born on 14th april which is known as ambedkar jayanthi and my father kept my name ananya

    • @suryak7774
      @suryak7774 2 ปีที่แล้ว

      👏👍👍...

  • @MYWORLD-ou5xl
    @MYWORLD-ou5xl 2 ปีที่แล้ว +91

    Legends always choose hard ways to become stronger and make the nation strong I respect this person who gives new way of life to the all bcs, scs, sts minorities 🙏🙏

    • @ukdad7479
      @ukdad7479 2 ปีที่แล้ว

      Yes my colleagues, do you become the Legends? .... Uday gi🌈👆

  • @nani...3838
    @nani...3838 ปีที่แล้ว +13

    2024 April 14 న ఎంతమంది చూస్తున్నారు.. నా దేవుడు భారత దేశం లో మను స్పృతి ని కాల్చి.. దళితులలందరికీ సమాజంలో జీవించడానికి స్వేచ్ఛను కల్పించిన మహానుభావుడు..🙏 జై భీమ్💙✊✊✊

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 ปีที่แล้ว

      వాడికి బుద్ధి లేదు . అదేదో ఘన కార్యం అని చెప్పుకోడానికి నీకు సిగ్గు లేదు .

  • @mandakrishnavenikrishanven4866
    @mandakrishnavenikrishanven4866 2 ปีที่แล้ว +2

    Tq somuch Anna vedio cheysinanduku 🙏🙏🙏🙏

  • @akkannareddykoyya3856
    @akkannareddykoyya3856 2 ปีที่แล้ว +121

    Very nicely explained. Even though he faced many insults, he did not choose to go in violence path to take revenge, instead he focussed on learning and when he got the chance, he tried to change the bad attitude of some people India about CASTE. That is great thing about him. But, Even now politicians are splitting people on the basis of castes to get votes. Ambedkar gaaru should have added death penalty punishment in constitution for people who says my caste is better than other castes. Also, He should have added reservation for poor people in higher castes. Reservation should have been based on poverty instead of caste. In my view, that is one mistake he did. Now, Rich dalits are also using reservation. For poor higher caste people, recently Modiji given 10% reservation. But, 70 years many poor people and talented suffered because of caste based reservation system.

    • @ngavihnu7970
      @ngavihnu7970 2 ปีที่แล้ว +3

      Really bro I thought same thing as wrote
      I totally agreed with you

    • @Anshu-wz5bh
      @Anshu-wz5bh 2 ปีที่แล้ว +12

      Your view regarding reservation and a mistake which you are referring of Babasaheb Ambedkar is totally incorrect. Only because of some rich Dalit people who are taking the benefits of reservation, you are showing only one finger to Reverend Babasaheb Ambedkar as he had committed a mistake. You are forgetting that rest of all fingers are towards the Indian castiest mentality which is still in the mind of the Indian society. You know how many castes are included in the schedule Cast as per the Constitution of India ? What is the recent social and economical condition of these "Castes" after 75 years of Independence? Why this is still today? Only because of some people you are directly showing " a " finger towards Babasaheb Ambedkar ? Shame on your mentality. Why Babasaheb Ambedkar included Cast base Reservation in the Constitution of India ? For getting the answer of the question one should at first go through the Constitutional debates of that time which were held in the parliament. Last but not the least - the entire people of India who are of the Schedule Cast Communities and who are getting the reservation facility according to the Constitution of India are of the Hindu Religious people. The reservation isn't given to the Muslims and Christian. I think that These ( schedule Cast) Hindu's are not still of your so-called upper Cast Hindu's community. Therefore you are daring to show your one finger towards Babasaheb Ambedkar as he had committed a mistake. If so then you are not wrong.

    • @akkannareddykoyya3856
      @akkannareddykoyya3856 2 ปีที่แล้ว +9

      @@Anshu-wz5bh , forget about caste, forget about Ambedkar gaaru, and remember and try to make a habit of speaking the truth. This is most important thing than any person or any problem. I don't need to be daring or any other to say truth as truth. Just I will try to follow it. If you also try to follow truth as truth, then you will agree with me, but if you are emotional and biased mentality, then you will see differences in the people, and you are trying to defend Ambedkar gaaru. Please don't defend anyone including yourself or Ambedkar gaaru or any other great person in the world and you please try to speak the truth. Truth is highly bigger and important than any person in this world. I don't care about this fingers phylosiphy , just I try to speak truth as it is. I don't care if anybody accepts this or not. Pain is not related to caste, it is universal. If higher castes calling poor people or lower caste calling poor people, pain is same. First understand this. Caste is actually not present people mistake. Some past people (some bad people in some castes) started this, and it continued till now. And elders and society are telling their children to follow, so it is continuing. Otherwise, for children all are same only in this world. May be somebody told you since childhood to defend reservation for dalits, so you are blindly defending it. What higher caste elders teaching wrong things to their children and doing mistake, you are also doing same mistake by defending caste based reservation. Then, the problem will never end. Hindu Dharm is not a religion to blindly follow any books, it is a Dharm that tells to accept good things and reject bad things no matter where we find it, even if we find it in religious books also if it is bad for society or person, we have to reject it. I follow that Dharm. I don't care about this Caste things which came in the middle by some useless people who don't know what is Dharm means.

    • @yeswanthsairam3682
      @yeswanthsairam3682 2 ปีที่แล้ว +11

      @@akkannareddykoyya3856 caste based reservation alone doesn't remember caste. Even the tails of higher caste people do remember caste. Reservations are meant for represention and not for poverty alleviation. There are 34% of OC in the country and reservation cap is 50 % so 34% has access of 50% seats and OBC reservations started in 1991. So until 1991 there is 77% seats which are opened to 34% percent of population. Still people are talking reservations are unjust. Pathetic. FYI reservations are not poverty alleviation programs to uplift the poor. They are meant to increase confidence, self esteem, self respect among the socially backward classes since 2500yrs. If you are talking about unjustice done to 34% people and that too poor among them are nominal. What about rest 70% who are deprived of land, money, social capital, self respect for 1000s of years. Remember one thing reservations are not meant for uplifting poor, it's a represention programme for socially backward classes. People don't talk about women reservations because their home do have women. But for them caste based reservations are unjust. They don't remove their tails in their names Still talk about reservations. They kill lower caste boys for being in love their daughters, Still talk reservations are unjust. పూట తినడానికి గతి లేని వాడు కూడా మా కులం పెద్ద అని గొప్పలు చెప్పుకొంటాడు. అవతలి వాడు నెలకు లక్ష రూపాయలు సంపాదించుకున్న వాడిది తక్కువ కులం అని తక్కువ చేసి మాట్లాడటం చేస్తాడు. ఇప్పుడు చెప్పు డబ్బుతో కులం పోతుందా?

    • @akkannareddykoyya3856
      @akkannareddykoyya3856 2 ปีที่แล้ว +1

      @@yeswanthsairam3682 , I have already answered to Anshu madam. You please read my answer. Do not try to justify by bringing many things into one issue. In society, many problems exist, each problem has to be solved in its own way. In my view, most people in all castes are opportunistic only. When brahmins gets chance, many of them control others, if kings got chance, many of them control others for selfish needs, if Reddy& Kamma have more money and more political power, then many of them control others , if dalits got reservation, many above middle class and rich dalits using reservation without bothering about poor and talented people in upper castes. So, in all castes , opportunistic people there. That is why we have to remove caste and reservation also to be given only to poor, or better to remove reservation and give free books, free scholarships, free coaching to all poor people in all castes. Now, don't ask why my name has tag caste. In certificates there, so it continued habit. But, inside my mind , it is not there.

  • @prashanthkanaka1993
    @prashanthkanaka1993 2 ปีที่แล้ว +13

    అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పడం చాలా ఆనందం గా అనిపిస్తుంది... అయన గురించి వీడియో చేయాలి అని ఆలోచన రావడం గొప్ప విషయం, జై భీమ్ 🙏🏻

  • @Anshu-wz5bh
    @Anshu-wz5bh 2 ปีที่แล้ว +49

    We ( Entire Schedule Cast / Schedule Tribes and Other Backward Classes of the Indian Nation ) are because " "He" ( Babasaheb Ambedkar) was !
    ..... Limitless Salutes, Babasaheb ! 🙏🙏🙏.

    • @n4kchanti727
      @n4kchanti727 2 ปีที่แล้ว +1

      We are always indebted to your great efforts and sacrifices till birth to birth - Jai Bhim ❤️🙋

  • @sureshkumarsape7855
    @sureshkumarsape7855 26 วันที่ผ่านมา

    ఎంత చక్కగా రాజ్యాంగం కోసం వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్యగారు❤

  • @SIGMABOYSIGMABOY-f7h
    @SIGMABOYSIGMABOY-f7h หลายเดือนก่อน +1

    He is our God, He is our Inspiration. Dr, Br.Ambedkar.

  • @bunny_boii_10
    @bunny_boii_10 2 ปีที่แล้ว +16

    God of my life bro 🙏🏻😭💪🏻
    Jai bheem💙ambedkar ❤️💞

  • @pvcreations4658
    @pvcreations4658 2 ปีที่แล้ว +53

    Im glad to watch The symbol of knowledge in knowledgeful channel .....😍💥💥

    • @Teja14345
      @Teja14345 2 ปีที่แล้ว

      yes 👍👍👍

  • @dandemyadhagiri9048
    @dandemyadhagiri9048 2 ปีที่แล้ว +43

    He is a great inspiration for present and future generations 💯

  • @chinababutamirsi7922
    @chinababutamirsi7922 ปีที่แล้ว +3

    నన్ను విగ్రహాలతో పుజించకంటి నేను దేవుడిని కాదు.....
    నన్ను చదవండి నేను పుస్తకాలలో ఉంటా......
    ...dr br. అంబేద్కర్...

  • @reguntalaxman4654
    @reguntalaxman4654 7 หลายเดือนก่อน +5

    Jai bhim ..❤ meeru chesina e melu maravalenidhi ....

  • @praveenmekha
    @praveenmekha 2 ปีที่แล้ว +38

    అంబేద్కర్ ఒక మనిషి కాదు ఒక దేవుడు

  • @anilmallesh9912
    @anilmallesh9912 2 ปีที่แล้ว +30

    ఇష్టమైన వాళ్ళ గురించి ఇష్టమైన వల్ల వాయిస్ లో వింటే ఆ మాజానే వేరు ప్రపంచ మేధావి ఐన B R అంబేద్కర్ గారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు అన్న

  • @saikumar7994
    @saikumar7994 2 ปีที่แล้ว +34

    Greatest legend ever.. Jai Bheem 💐💐💐🙏🙏🙏🙏

  • @manoharravumanohar7596
    @manoharravumanohar7596 8 หลายเดือนก่อน +2

    Jai bheem 🙏🙏🙏✊✊✊💙💙👑👑👑💥💥💥

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl 2 ปีที่แล้ว +4

    అంబేదకర్ గారి జీవిత చరిత్ర చూస్తా ఉంటె గుండెలో భాద ఏడుపు ఒకటే మిగిలింది కానీ అంబేదకేర్ గారు greate human being మా దేవుడు నువ్వే జై భీం

  • @kumarct6941
    @kumarct6941 2 ปีที่แล้ว +31

    It is not that much easy to reach that level from such back ground in those days. He is really a great personality. Need to inspire by him.

  • @nspageco2816
    @nspageco2816 2 ปีที่แล้ว +17

    JAI BHIM ✊
    JAI BSP ✊
    JAI RSP ✊

  • @Indianarmy9652
    @Indianarmy9652 2 ปีที่แล้ว +42

    The legend Ambedkar 😍

  • @rajeshjaguar583
    @rajeshjaguar583 2 ปีที่แล้ว +8

    Eyes lo nundi water ostunnay bro ee video chustunte thanks a lot for making this video, B.R.Ambedkar he is not a human he is a god🙏

    • @divakarlasarath4529
      @divakarlasarath4529 5 หลายเดือนก่อน

      Inkenni rojulu reservation a kallu chethulu Leni vallaki ivvali burra Pani cheyatledha ...adukunte bharatha matha bada paduthu dhi Inka chalu ra ..jai Dr br ambetkar ji

  • @nareshalwala3863
    @nareshalwala3863 2 ปีที่แล้ว +7

    ఆయన జీవిత చరిత్ర మీ మాటల్లో వింటుంటే కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి 😢 నిజంగా ఆయన లేకుంటే మా జీవితాలు ఏమైపోయేవో 😢 , ఆయన భారతజాతి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. Jai Bheem ✊

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 ปีที่แล้ว

      వారం రోజులు సెలవు పెట్టి ఏడు

  • @harghartiranga8690
    @harghartiranga8690 2 ปีที่แล้ว +119

    I am not Brahmin
    I am not Dalit
    I am not vaishya
    I am not sudhra
    I am Hindu. It's time to show our unity to the world.

    • @dileepmonk1948
      @dileepmonk1948 2 ปีที่แล้ว +51

      I'm neither Hindu nor Christian/Muslim. I'm just a man who believe in humanity

    • @karma__73
      @karma__73 2 ปีที่แล้ว

      😏🤣😂

    • @jc_tommy_songs3242
      @jc_tommy_songs3242 2 ปีที่แล้ว +5

      @@dileepmonk1948 excellent reply

    • @harghartiranga8690
      @harghartiranga8690 2 ปีที่แล้ว

      @@dileepmonk1948 dumb, Abrahamic people don't believe in humanity, They only thrive for Dominance. That's why I hate Christianity and Islam. Their aim is convert people to their religion. Where as Dharmic religions like Jain, Sikh, Hindu, Buddhist focus on Humanity, Peace and prosperity.

    • @naa.istam.be_549
      @naa.istam.be_549 2 ปีที่แล้ว +13

      @@dileepmonk1948 అబ్బో, అయితే మీ పాస్టర్ లకి చెప్పు వేరే మతాల దేవుళ్ళ ని తిట్టి మతం మార్చి దశమ భాగాలు దొబ్బద్దు అని🤣🤣

  • @naveennvn2735
    @naveennvn2735 2 ปีที่แล้ว +10

    హైలైట్ ఏంటి అంటే లాస్ట్ లో BGM
    feel emotation...... ❤️
    jai bheem..

  • @qee405
    @qee405 2 ปีที่แล้ว +17

    మన మద్యలో ఈ కులం పిచ్చి ఉండకూడదు మనందారం హిందులము భారత్ మాతా కీ జై మనం భారతీయులం
    భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳

    • @ramakanthmanthena1733
      @ramakanthmanthena1733 2 ปีที่แล้ว

      BC sc st కులాలు కూడా గుడిలో పూజారులు కావాలి జై ఈశ్వర్

    • @arjunchand3473
      @arjunchand3473 2 ปีที่แล้ว +1

      Andaru ella anukonte chala bhagutunte

    • @naveen.k2503
      @naveen.k2503 2 ปีที่แล้ว

      మనందరం భారతీయులo. ఆయన భారతరాజ్యాంగం రాసింది భారతీయులందరు కోసం. ఒక్క హిందువులు కోసం కాదు bro

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 หลายเดือนก่อน +1

    Only whole hearted soul can narrate like this........

  • @smartchinna7008
    @smartchinna7008 4 หลายเดือนก่อน

    Salute Ambedkar garu.... Tq so much sir.... Meelanti great person ni nenu chudalekapiyanu..... Great thoughts super sir 🙏miru

  • @manishedevudumanisgod
    @manishedevudumanisgod 2 ปีที่แล้ว +13

    ఎవరు టచ్ చేయలేని టాపిక్ ఎంచుకున్నారు మీకు జై భీమ్
    ✊✊🙏🙏

  • @naveenchekka2713
    @naveenchekka2713 2 ปีที่แล้ว +23

    Jai bheem 🔥 thank you anna❤️
    Ambedkarites supports you🙏

  • @Yourspost
    @Yourspost 2 ปีที่แล้ว +39

    Jai bheem ✊✊

  • @ramakrishnad1205
    @ramakrishnad1205 9 หลายเดือนก่อน +2

    ఈ వీడియో చేసినందుకు మా జాతి తరపు నుంచి నీకు వేల కోట్ల వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rahulcherrey3173
    @rahulcherrey3173 11 หลายเดือนก่อน +2

    Ma devudu 💯💪👈,🫀🧠❤️‍🔥✊😊

  • @mangalapubhargav2696
    @mangalapubhargav2696 2 ปีที่แล้ว +21

    Waiting for ambedkar biography and wait is over 🔥🔥🔥🔥

  • @shekharsurya0
    @shekharsurya0 2 ปีที่แล้ว +10

    అంబేద్కర్ గారి గురించి మీరు చెప్తూ ఉంటే ఇంకా, ఇంకా వినాలి అనిపిస్తుంది అన్నా 💙💙 love you.
    Jai bheem 💙💙 jai Bharat 🇮🇳🇮🇳

  • @shanubieber5925
    @shanubieber5925 2 ปีที่แล้ว +71

    Legend never die..💫♥️😊

  • @anantha2232
    @anantha2232 ปีที่แล้ว +1

    అంతలా ఒక వర్గాన్ని అనగా తొక్కినందుకే ఎంతో మంది మతం మారారు అది మన దురదృష్టం కులం పేరుతో ఒక మనిషిని ఇంతలా క్షోభ పెడతారా😥😥😥😥😥😥

  • @anandakapli5095
    @anandakapli5095 ปีที่แล้ว +7

    ಜೈ ಭೀಮ್ ಅಂಬೇಡ್ಕರ್ 🙏🙏🙏🙏😔

  • @AjayKumarRokkala
    @AjayKumarRokkala 2 ปีที่แล้ว +12

    Had Goosebumps and Tears Both at a Time

  • @udayvikram8571
    @udayvikram8571 2 ปีที่แล้ว +18

    Legend Never Die ❤️🙌

  • @mrsagar2588
    @mrsagar2588 2 ปีที่แล้ว +45

    Thank you so much Rk annaiah making this legend biography proud to be a Indian Jai bheem to all 🙏❤️

  • @A.1Glassfittr
    @A.1Glassfittr 2 ปีที่แล้ว +1

    Jay Bheem🙏🙏💪

  • @Vijaybabu_v7
    @Vijaybabu_v7 10 หลายเดือนก่อน +3

    WATCHING IN 2K24 BUT STILL MOTIVATED BY HIS BIOGRAPHY ☺️🙏🛐

  • @nagarajuparki
    @nagarajuparki 2 ปีที่แล้ว +8

    జై భీమ్ జై అంబేద్కర్ సార్ 🌷🌷🙏🙏🙏

  • @anilb5794
    @anilb5794 2 ปีที่แล้ว +10

    U r explanation Is always Good anna😍..Jai Bheem✊

  • @vvekatvvenkat6901
    @vvekatvvenkat6901 ปีที่แล้ว +8

    My real god
    Dr Ambedkar ayya
    Jai bhim

  • @harishpothulaharishpothula1864
    @harishpothulaharishpothula1864 2 ปีที่แล้ว +1

    Jai 🙏🙏🙏

  • @rajnotes88
    @rajnotes88 ปีที่แล้ว +4

    Hyd lo pedda statue Dr. BR Ambedkar garidi 14th April 2023 ( tomorrow) inauguration...

  • @iamvishal5258
    @iamvishal5258 2 ปีที่แล้ว +10

    Some information about Dr.b.r.Ambedkar
    - His four children and wife died of food scarcity
    -World number one scholer by Columbia University
    -World largest private library , Raja gruha.
    -First doctorate holder in India
    -First double doctorate holder in South Asia
    -Doctor of all sciences
    -RBI established by his thesis ( the origin of rupee and it's problem)
    -Symbol of knowledge in world
    -large number of statues in world
    -First minister of law and justice of India
    -His birthday is considered as world knowledge day
    -9 languages including writing and talking
    -Constitution writer and Drafting Committee chairman of constitution
    -Father of constitution of India
    -Father of modern India.
    -earned a master's degree in 64 subjects
    -Learnt all religions in world for 21 years
    -World biggest jayanti

    • @Manideep6557
      @Manideep6557 2 ปีที่แล้ว +1

      21 yrs kaa, 21 years aa

    • @iamvishal5258
      @iamvishal5258 2 ปีที่แล้ว

      @@Manideep6557 21 years of time

    • @Manideep6557
      @Manideep6557 2 ปีที่แล้ว +1

      @@iamvishal5258 too young

  • @udairajendra6403
    @udairajendra6403 2 ปีที่แล้ว +40

    he is a great inspiration for present and future generations ❤️❤️

  • @Lazyworkout987
    @Lazyworkout987 2 ปีที่แล้ว +13

    Ambethkar గారిని కేవలం బడుగు బలహీన వర్గాలకు ముడిపెట్టిన వ్యకులకు నా ప్రగాఢ సానభూతి. 🙏🙏. మేరా భారత్ మహాన్

  • @vikramarra7998
    @vikramarra7998 ปีที่แล้ว +1

    Thank you brother 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @anilpaladugu6337
    @anilpaladugu6337 หลายเดือนก่อน

    Super bro intha neat and clean ga cheppadam 1st time chustunna. Last varaku chusa e video chala interest ga undi meru cheppe vidanam 1st time oka youtuber intha clean and clean ga chepadam

    • @telugubadi
      @telugubadi  23 วันที่ผ่านมา

      Thank You So Much Bro 😊🙏