Motion Sickness: వాంతులు ఎందుకు వస్తాయి? ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • బస్సులో ప్రయాణించేటప్పుడు కొందరికి తల తిరుగుతుంటుంది. అలాంటి వారు కిటికీ నుంచి తల బయటపెట్టి వాంతులు చేసుకుంటుంటారు. అసలు ప్రయాణంలో వాంతులు ఎందుకొస్తాయి? ప్రయాణంలో వచ్చే వాంతులను ఆపుకోలేమా?
    #MotionSickness #Vomiting #Health
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 270

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +158

    నాకు జర్నీలో వాంతులు అవుతాయి
    నాకు క్యాబ్ పడదు ఏసీ బస్సు పడదు
    ఇది నా అవస్థలు
    జర్నీ అంటేనే భయపడతాను
    ట్రైన్ బాగానే ఉంటుంది
    🙏🙏🙏🙏

    • @stvlogs9471
      @stvlogs9471 3 ปีที่แล้ว

      Same to same andi nakkuda journey lo anthe...

    • @stvlogs9471
      @stvlogs9471 3 ปีที่แล้ว +2

      Happy ugadi

    • @munikumari577
      @munikumari577 3 ปีที่แล้ว +1

      😢😢😢🙌🙌🙌🙌

    • @rmshrmsh8003
      @rmshrmsh8003 3 ปีที่แล้ว

      Same problem andi

    • @dandushruthi2921
      @dandushruthi2921 3 ปีที่แล้ว +2

      Same..problem 😒😒..

  • @barikaramanji5771
    @barikaramanji5771 3 ปีที่แล้ว +28

    నాకు చిన్నప్పుడు వాంతి అయ్యేది
    కానీ ఇప్పుడు అవ్వదు
    ఎవరికైనా ప్రయాణంలో వాంతి అవ్వకుండా
    ఉండాలంటే కాస్త మితంగా తినండి
    Sprite ,7up లేదా నిమ్మ సోడా తాగితే
    వాంతి రాదు

  • @avengers984
    @avengers984 3 ปีที่แล้ว +102

    నాకు బస్సు చూస్తేనే వాంటింగ్స్ స్టార్ట్ అయిపోతాయి....🤣😂

  • @madhurenka6726
    @madhurenka6726 3 ปีที่แล้ว +76

    Naku e prblm undhi carlo assal journey cheyyalenu

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 ปีที่แล้ว +103

    వేరే.. న్యూస్ ఛానల్ లో వచ్చే.. వార్తలు చూస్తే.. వాంతి వస్తుంది కానీ... BBC లో చూస్తే వాంతులు రావు అదేంటో..

  • @telugustates1239
    @telugustates1239 3 ปีที่แล้ว +30

    కళ్ళు చూసే దృశ్యం, మెదడు ఆలోచించే విషయం వేరు వేరుగా వున్నపుడు ప్రయాణాల్లో వాంతి అయ్యేట్లు అనిపిస్తుంది, అటువంటి సమయంలో చాలా మంది కళ్ళు మూసుకుని తల కిందకి వాలుస్తారు, ఇలా చేస్తే కళ్ళకి పని వుండదు కాబట్టి ఉపశమనంగా వుంటుంది.
    మనిషికి వుండేది ఒకటే మెదడు, ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది, మనం చూసే దృశ్యం పై మన మెదడుని కేంద్రీకరించి ఉంచ గల్గితే మనకు వాంతులు రావు.

  • @gaddamganesh5854
    @gaddamganesh5854 3 ปีที่แล้ว +7

    ఈ problem వలన చాలా మంచి జీవితాన్ని కోల్పోయిన నేను
    ఇప్పటికీ ఆ బాధ ఘోరంగా ఉంటది నాకు
    మంచి మంచి అవకాశాలు పోగొట్టుకున్నా

    • @kommunagasheshu3601
      @kommunagasheshu3601 3 ปีที่แล้ว +2

      Ayyo. Am badapadaku le bro🤜

    • @mrsubbu767
      @mrsubbu767 3 ปีที่แล้ว +3

      Same bro Chairmans, MLA Pedda valla dagara PS PA ga vundey opartunity miss ayyanu

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      అయ్యో 😣😣😖😖😖😱😱😭😭😭😭

    • @shaikabdullah6087
      @shaikabdullah6087 ปีที่แล้ว

      S

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +5

    కామెంట్స్ చదువుతుంటే బాధితుల్లో చాలా మంది ఉన్నారే🤔🤔🤔

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 3 ปีที่แล้ว +28

    నాకు బస్సులో కిటికీ దగ్గర సీటు దొరకనప్పుడు దొంగ వాంతులు అవుతాయి 🙈

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 3 ปีที่แล้ว +8

    I am one of them. I am suffering from my childhood, still feeling the same.

  • @remidicharla
    @remidicharla 3 ปีที่แล้ว +21

    My way of handling
    1. Soft music with Earphones 🎧
    2. Smelling lemon frequently
    3. Keeping eyes closed

    • @bharathc6307
      @bharathc6307 3 ปีที่แล้ว

      Same bro👍🏼👍🏼🤣😂

    • @madhusudhanmalluru
      @madhusudhanmalluru 3 ปีที่แล้ว

      Smelling lemon will do

    • @reddyeaswar
      @reddyeaswar 3 ปีที่แล้ว

      Me too

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Did u r prblm 100% solved by following those tips ?

  • @angadisreenivas2049
    @angadisreenivas2049 3 ปีที่แล้ว +11

    ఏ వాహనములోనూ రాని వాంటింగ్స్ మన rtc బస్సులో ఎక్కువ వస్తాయి.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว +1

      Private bus లో రావా ? నాకు rtc ordinary bus కొంచెం ok., private bus లో నే ఎక్కువ vomitings వస్తాయి, seats చాలా పెద్దగా వేడిగా ఉండడం వల్ల, private bus కొంచం ఎక్కువ close ఉండడం వల్ల గాలి సరిగా ఆడక vomitings వస్తాయి, rtc oridnary buses full open undadam వల్ల కొంచెం పర్వాలేదు.

    • @kodagandlakittu4690
      @kodagandlakittu4690 2 ปีที่แล้ว

      @@varungudipudi same

  • @epcservices6018
    @epcservices6018 3 ปีที่แล้ว +7

    రాజేంద్ర ప్రసాద్ సినిమాలో డబుల్ యాక్షన్ కొరకు మీరు చక్కగా సరిపోతారు!

  • @manikalaramarao4605
    @manikalaramarao4605 3 ปีที่แล้ว +11

    Same situation
    Anduke nenu eppudu auto ne prefer chestha

  • @deeptotop
    @deeptotop 3 ปีที่แล้ว +2

    Doctor sir lord bless you
    After watching your back ground.
    Lord bless BBC

  • @indian9427
    @indian9427 3 ปีที่แล้ว +13

    After long time my doubt cleared
    Thank you very much 💕💖😌💖😌😌💖💖😌💖 BBC telugu

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      ఎమ్ doubt clear అయింది

  • @suryanarayanarajuchekuri4999
    @suryanarayanarajuchekuri4999 3 ปีที่แล้ว +3

    Naku epatti nuncho vunna ee Rogani 'motion sickness' antaru ani telipina BBC ki thanks. I love train journey .

  • @ramachandras6747
    @ramachandras6747 3 ปีที่แล้ว +8

    నాకు చిన్నపుడు నుండి వుంది బస్సు లో ఫుల్ గా అందుకే బైక్ మీదే ఎక్కువ ట్రావెల్ చేస్తాను

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Car లో ఎం prblm లేదా ?

  • @suhel8150
    @suhel8150 3 ปีที่แล้ว +1

    Nako same problem vundedi but
    Daily journey cheyyadam valla..naaku ippudu alaga anipichatledu...oko sari ala anipiste....songs pettukuni nidra potha...that a very good remedy

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      ఇప్పుడు మీకు 100% ఈ prblm తగ్గిందా ?, ac bus /car లో కూడ traveling చెయ్యగలరా ?

  • @natarajaraj1587
    @natarajaraj1587 3 ปีที่แล้ว +2

    I have this problem during bus and car journey. Never got problem while travelling in train.

  • @madanmohan3424
    @madanmohan3424 3 ปีที่แล้ว

    ఏడ్చినట్లుంది మీ విశ్లేషణ!

  • @374amar
    @374amar 3 ปีที่แล้ว +2

    Naku chinappudu vundedhi now taggindhi..
    Konni tips use chesthe control cheyochu
    1. Lemon, orange tokkala smell
    2. Kitiki pakkana kurochoni open air smell pelchela cusukovali
    3.baaga up and downs vasthe padukovadam best
    4. Loose ga vunna cloths vesukovali.
    5.Headset pettukovadam kuda best ye
    6.yekkuva body ni rotate cheyyakudadhu

  • @shivashette8576
    @shivashette8576 3 ปีที่แล้ว +2

    ప్రయాణంలో మనం బయట ప్రదేశాలను గమనిస్తూ ఉండాలి ఏదో ఒకటి ఆలోచించాలి అప్పుడే వాంతులు రావు మనం ప్రయాణంలో వాంతులు వస్తాయి అని ముందుగానే దాని గురంచి ఆలోచించడం వల్ల నిజంగానే వస్తుంది వాంతులు

  • @shaiknajini7342
    @shaiknajini7342 3 ปีที่แล้ว +2

    మన life లో జరిగిన మంచి feel good memories నీ గుర్తు చేసుకున్న టు ఉంటే ,,ఇంకా మనకి నచ్చిన వాళ్ళ ను తలచుకుంటూ ఉనప్పుడు ,,మనకు journey త్వరగా అయిపొనట్లు ఉంటుంది,,

  • @K.A.D
    @K.A.D 3 ปีที่แล้ว +2

    Jai BBC NEWS CHANNEL 🔥🔥

  • @radhakrishna1804
    @radhakrishna1804 2 ปีที่แล้ว

    To gd news channel

  • @sivajithetraveller7969
    @sivajithetraveller7969 2 ปีที่แล้ว

    థాంక్స్ బీబీసీ లవ్ యు

  • @yourkrishnadreamiasandipsq6843
    @yourkrishnadreamiasandipsq6843 3 ปีที่แล้ว +2

    Best thing is try to sleep
    I am a student I am doing it everyday
    To avoid vomiting

  • @vulisesriharsha
    @vulisesriharsha 3 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు👌👌.

  • @natarajaraj1587
    @natarajaraj1587 3 ปีที่แล้ว

    Surya Rao words are correct in my case.

  • @madhurenka6726
    @madhurenka6726 3 ปีที่แล้ว +1

    Tq bbc

  • @sitapathi579
    @sitapathi579 3 ปีที่แล้ว +1

    Good Job BBC

  • @ravibadagala7336
    @ravibadagala7336 2 ปีที่แล้ว

    Great news from only bbc

  • @ajaykrishna1386
    @ajaykrishna1386 3 ปีที่แล้ว

    Good BBC💓💓💓💓

  • @chandramohanmallolu1228
    @chandramohanmallolu1228 3 ปีที่แล้ว

    Excellent information ..BBC TELUGU

  • @nancyjhansy2760
    @nancyjhansy2760 3 ปีที่แล้ว +1

    Better to use "Vomi Stop" tablet...Yes... 👍

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 3 ปีที่แล้ว

    Great British channel

  • @satishippili4470
    @satishippili4470 3 ปีที่แล้ว +3

    Road sid Bricks smoke valla bus journeys... more than 2-3 hr starts omting feel worst.... Train journeys more comfort

  • @ragav6867
    @ragav6867 3 ปีที่แล้ว +6

    Ventilation and suffocation is one of the reasons.
    Naaku bus and car lo travel cheyatam ante narayan, I need good ventilation. So I always pefer to travel in trains in sleeper class Or by bike

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      Do you have acidity.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Yes i prefer only train, some times rtc ordinary buses with full open windows.

  • @RajirajaTelugu_vlogs
    @RajirajaTelugu_vlogs 3 ปีที่แล้ว +12

    Open bus ayithe parledhu kani ac bus kani car kani baboy naku telusi 🤮🤮

  • @sripalbadolla4938
    @sripalbadolla4938 3 ปีที่แล้ว

    Nice concept 🙏

  • @sumithravislavath9325
    @sumithravislavath9325 ปีที่แล้ว

    Maku ac car undhi andii kani naku asal padadhu car and bus padadhu chala problemga anipistundhi m cheyyali plzz

  • @ramakrishnareddy6659
    @ramakrishnareddy6659 3 ปีที่แล้ว +5

    పల్లెటూరులో .... ఒక్క త్రి మంత్స్ ఉంటే.... ఆ సమస్యలు అన్ని పోతాయి... నో డాక్టర్స్ .... డాక్టర్స్ అవసరం లేదు

    • @kirandidla9349
      @kirandidla9349 3 ปีที่แล้ว

      Maadi village👍

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Ac car /bus లో కూడ సమస్యలు పోతాయా ?

  • @kshabbaralikhan5758
    @kshabbaralikhan5758 2 ปีที่แล้ว

    Tea coffee journey tagakududu.lemen juice tagite chalu Vanthulu Ravi.naaki chala upayoganga undi.sweet itom tinali

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 3 ปีที่แล้ว

    Very useful stuff

  • @c.rameshbabu4468
    @c.rameshbabu4468 3 ปีที่แล้ว +5

    Malupulu tirege vomthing vastundi

  • @varahalababudonka3995
    @varahalababudonka3995 3 ปีที่แล้ว

    Good information

  • @areyak4797
    @areyak4797 3 ปีที่แล้ว +2

    సార్ మీరు హీరో రాజేంద్ర ప్రసాద్ లాగా వున్నారు

  • @Tptshops
    @Tptshops 3 ปีที่แล้ว +13

    Tirumala to tirupati journey.. E problem. Main gaa andariki kanapadutumdi🤣🤣🤣🤣

  • @gayathrichinthagumpala1014
    @gayathrichinthagumpala1014 3 ปีที่แล้ว

    Interesting 😊

  • @luhas15
    @luhas15 3 ปีที่แล้ว

    Last lo continuation ledu...??? Incomplete...part2??

  • @govardhanp4246
    @govardhanp4246 3 ปีที่แล้ว

    Finally found reason and solution ..thanks BBC telugu

  • @radhakrishna1804
    @radhakrishna1804 2 ปีที่แล้ว +1

    Iam also one of them suffering of it

  • @bharathc6307
    @bharathc6307 3 ปีที่แล้ว +3

    There is one reason only.... pollution smell and roads ,, Bus ekkithe chalu mixy lo vesi thippinatte untadhi 🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @Divya-wb9fu
      @Divya-wb9fu 3 ปีที่แล้ว

      🤣

    • @AtLast4u
      @AtLast4u 3 ปีที่แล้ว

      Mixy lo vesi thippinattaa , vammo what a comment it is 😂😆

  • @subbubala7528
    @subbubala7528 3 ปีที่แล้ว

    Ha ha ha me also but smelling is main problem in airtravelling also some times

  • @luhas15
    @luhas15 3 ปีที่แล้ว

    🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 3 ปีที่แล้ว +1

    నిమ్మకాయ వాసన చూడాలి.

  • @michaelceasar
    @michaelceasar 3 ปีที่แล้ว +5

    Vizag to Araku RTC bus lo vaanthulu chesey varini chusi vaanthulosthayi.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      అవును ఎవరైనా కక్కడం చూస్తే నాకు కూడ వస్తుంది

  • @KVA.Somaraju
    @KVA.Somaraju 3 ปีที่แล้ว

    I have done research on that
    I can tell that why it happened

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Yes please tell i'm very eager to listen as i 'm suffuring with this prblm for 20 yrs

  • @manneyprajapat5742
    @manneyprajapat5742 3 ปีที่แล้ว +3

    Earphones use chesthe vomtings ni control cheyyacchu

  • @hemasree293
    @hemasree293 3 ปีที่แล้ว +1

    Naalanti vaalu Chala mandhe unnaranamata😊😊........ Aithe parledu

    • @Ai_motivation343
      @Ai_motivation343 3 ปีที่แล้ว +1

      Yes nenu vunna same problem😂

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      @heema sree అయ్యో మీరేం భాధ పడొద్ద, నేను మీకు తోడుగా ఉన్నాను, నాకు అసలు ఇంట్లో travelling plan, discussion చేస్తేనే కడుపు నొప్పి వాంతు feeling వచ్చేస్తుంది😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😭😭😭😭😭😭😭😰😰😰😭😭😰😰😭😭😭😭😭😭😭😭😭😭😭,

  • @vishnu6398
    @vishnu6398 3 ปีที่แล้ว +1

    ఒకవేళ acidity గాని ఉంటే ప్రయాణానికి ఒక రోజు ముందు నయం చేసుకోవాలి. లేదంటే bus ప్రయాణం నరకమే.

  • @MUBBK
    @MUBBK 3 ปีที่แล้ว +1

    ఎందుకు తెలీదు.. car, bus vomiting sensation..

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 3 ปีที่แล้ว +3

    ఇంజిన్ వైబ్రేషన్.వల.. కడుపులో పేగులు ఇరిటేట్ అవుతాయి.రోడ్డు కుదుపుల వల కూడ

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover 3 ปีที่แล้ว +2

    Nene anukunna nalantollu chala mandhe vunnarikkada...😂

    • @AtLast4u
      @AtLast4u 3 ปีที่แล้ว +1

      😀

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 3 ปีที่แล้ว +1

    Yes i hate bus journey

  • @Shannu3008M
    @Shannu3008M 3 ปีที่แล้ว +1

    Brush sarrigga cheyyakapothey

  • @abhimerugu
    @abhimerugu 3 ปีที่แล้ว +1

    This is BBC
    Ilanti science vishayalu cheppandi please
    Anti Hindu ga promote avvakandi please

  • @a.rohithrakesh6208
    @a.rohithrakesh6208 3 ปีที่แล้ว

    Kinthali doctor kutekuppla surya Rao doctor maa vuru kuda Kinthali le sir 😍😍

  • @rowdyrocks2544
    @rowdyrocks2544 3 ปีที่แล้ว +5

    Same nakkuda vastay

    • @stvlogs9471
      @stvlogs9471 3 ปีที่แล้ว

      Same to same andi nakkuda journey lo anthe...

    • @stvlogs9471
      @stvlogs9471 3 ปีที่แล้ว

      Happy ugadi

  • @pavan-tp1uu
    @pavan-tp1uu 3 ปีที่แล้ว

    Vaantulu amo kaani naaku ac bus lo tala padutundi.andukea express lo jeruny cheastanu.

  • @srinivas6288
    @srinivas6288 3 ปีที่แล้ว

    Emo naku vanthu chesukovalanna ravu adhento

  • @venkateshvenky1761
    @venkateshvenky1761 3 ปีที่แล้ว +1

    Ramya neekey cheppedhi vinu

  • @ssthay9778
    @ssthay9778 3 ปีที่แล้ว

    Chinna pillakuda avtai kada sir vallaki miru cheppinavanni untaya

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 3 ปีที่แล้ว +2

    BBC no1 where gowthami mem

  • @Ai_motivation343
    @Ai_motivation343 3 ปีที่แล้ว +2

    I hate bus😂

  • @sravi2995
    @sravi2995 3 ปีที่แล้ว

    Naku kuda problem vindedhi... childhood lo

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      ఇప్పుడు తగ్గిపోయిందా ?

  • @syamalakashyap9646
    @syamalakashyap9646 3 ปีที่แล้ว +4

    Naku bus padadu, car padadu, lorry smell padadu

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 3 ปีที่แล้ว +1

      Lorry smell enti medam🤔🤔🤔

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 3 ปีที่แล้ว

      Happy ugadhi

  • @True_Content_PS
    @True_Content_PS 3 ปีที่แล้ว +16

    చెయిలో నిమ్మకాయ పెట్కోవాలి 😆

  • @ddlk4naz
    @ddlk4naz 2 ปีที่แล้ว

    నాకు కూడ బస్సు పడదు, అలోచించి చించి ఒక ఐడియా వచ్చినది , నోట్లో కిళ్లి పెట్టుకొని చిన్నగ బుగ్గలొ అటు ఇటు తిప్పుతు జర్నీ చెస్తాను.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      మరి ఇప్పుడు మీకు bus పడుతోందా ?

  • @Krishways55
    @Krishways55 3 ปีที่แล้ว

    💝🤝😊

  • @prashanthi2013
    @prashanthi2013 3 ปีที่แล้ว +1

    Oh my God naku bus taluchukunte ippude vomiting vastundi 😭

  • @cr-fw6ub
    @cr-fw6ub 3 ปีที่แล้ว

    Eppudu potai ee vomitings

  • @venkyk4812
    @venkyk4812 3 ปีที่แล้ว

    Pallilu Ekkuvagaa tintey vasthai

  • @prudhtejteja5971
    @prudhtejteja5971 3 ปีที่แล้ว +1

    BBC : EXPLINATION
    ME: EXPERIENCE
    BBC : SOLUTION??
    ME : DRINK ANY SODA BEFORE 30MIN
    Idhanthaaa... gas(tricks)

  • @bhaskarsolutions407
    @bhaskarsolutions407 3 ปีที่แล้ว

    Bus ekkithe bojjalo bajana start ayyidhi..... reason enti ani study chesa..air problem,,bayati gali lopaliki rakapovadam vallane,,,window pakkane kurchini bayati gali pilchandi.. problem solve

    • @AtLast4u
      @AtLast4u 3 ปีที่แล้ว

      Yes ..it's right ☺️

  • @mahendrareddy1068
    @mahendrareddy1068 3 ปีที่แล้ว

    Its wrong, its due to natural frequency of the human body match with vehicle Freq

  • @pragmatic_p8
    @pragmatic_p8 3 ปีที่แล้ว +4

    Only AC buses valla vastey?

    • @Ravi_Tej
      @Ravi_Tej 3 ปีที่แล้ว +2

      Then stop traveling in Ac buses😂

    • @RameshKumar-rt8xb
      @RameshKumar-rt8xb 3 ปีที่แล้ว +1

      oye how come this girl is in every 1st comment of video.. I guess I have seen the same girl commenting on Bisbo video about bollywood remakes...

    • @ragav6867
      @ragav6867 3 ปีที่แล้ว +2

      Fresh air undali and Ac buses lo sufficeint AC undadu

    • @pragmatic_p8
      @pragmatic_p8 3 ปีที่แล้ว

      @@RameshKumar-rt8xb that's me only

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      @@ragav6867 Ac sufficient గ నే ఉంటుంది, మరి ac train lo vomitings రావు, ac bus ante length, width, height తక్కువ, full close ఉంటుంది, ac train compartment length, width, height బాగా ఎక్కువ, bus కన్నా చాలా spacious, ac bus lo motion sickness ante ears motion feel అవుతాయి, eyes motion feel అవవు, so brain confuse అయిపోయి vmtings వచ్చేస్తాయి, ac train లో motion sickness ఉండదు.

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 2 ปีที่แล้ว +1

    A bus ayina sare araganta varaku bagane vuntundhi. Aa tharvatha chinnaga kadupulo thipputhundhi, inka start☹️☹️.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว +1

      నిజమే

    • @sivakrishnavadlamudi655
      @sivakrishnavadlamudi655 2 ปีที่แล้ว +1

      @@varungudipudi అందుకే బస్సు ఎక్కే ముందు వాంతులు అవ్వకుండా టాబ్లెట్ వేసుకుని ఎక్కుతున్నా ఇప్పుడు బాగానే ఉంటుంది.

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว +1

      @@sivakrishnavadlamudi655 Ac bus లో కూడ tablet పని చేస్తోందా ?

    • @sivakrishnavadlamudi655
      @sivakrishnavadlamudi655 2 ปีที่แล้ว

      @@varungudipudi try cheyi bro okasari, nenu ac bus yekkanu migathavi yekkuthanu but try cheyi

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว +1

      @@sivakrishnavadlamudi655 Ok thank u

  • @jerushaangel1556
    @jerushaangel1556 3 ปีที่แล้ว

    Doctors Sariga cheppaledu

  • @mr.v7688
    @mr.v7688 3 ปีที่แล้ว +4

    Ma intlo max vastai..😶😶

  • @vijayamailapalli6322
    @vijayamailapalli6322 3 ปีที่แล้ว +1

    Naku bus vashana padadhu appudu nimmakaya help chesithundhi.

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 3 ปีที่แล้ว

      Bus ku kuda vasana untundaa boss🤔🤔🤔

    • @vijayamailapalli6322
      @vijayamailapalli6322 3 ปีที่แล้ว

      @@ghgh-un2kv naku bus vashana padadhu, bus lo kothamu vellaka kadupu lo bus vashana round round rigu rigu thirugunthi

    • @saiji1239
      @saiji1239 3 ปีที่แล้ว

      Yes same .lemon smell vinte.konchm Better anipistadi..

    • @saiji1239
      @saiji1239 3 ปีที่แล้ว

      @@ghgh-un2kv bus poga smell....disel smell.

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 ปีที่แล้ว +1

    Old video na bbc VSP kutikuppala suryarao Is died

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 ปีที่แล้ว

    Naku metro lo kuda vantings avutunavv

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      నిజంగా ?నమ్మలేకపోతున్నా ?

  • @vijayamailapalli6322
    @vijayamailapalli6322 3 ปีที่แล้ว

    Nenu ekkad vellena vathulu vstunthi, bus padadhu, nimmakaya unte vathulu ravataledhu,

  • @jayaram2296
    @jayaram2296 3 ปีที่แล้ว +7

    Earphones pettukuni patalu vinte ivemi lekunda hayiga vellipovachu😂

  • @azmeeramamatha8646
    @azmeeramamatha8646 3 ปีที่แล้ว

    Music is the best medicine for vomiting 😂

    • @varungudipudi
      @varungudipudi 2 ปีที่แล้ว

      Is it 100% best in ac car /bus also ?

  • @mastannaidu4549
    @mastannaidu4549 3 ปีที่แล้ว +2

    Mari naku Appudu raledhu 🙄🙄

  • @aashishraaj4320
    @aashishraaj4320 3 ปีที่แล้ว +2

    He only said about malleus ,incus ,stapes which are components of middle ear but hearing apparatus
    He missed saying about 3 semicircular canals (which are mainly involved in motion sickness)
    Total wrong doctor missing concepts pf modern science and mixing it with accupressure 🤷🏻

    • @mdnizamuddin7364
      @mdnizamuddin7364 3 ปีที่แล้ว

      Then please tell the exact concept and help for recovery

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 ปีที่แล้ว

    ఎమోషనల్ స్ట్రెస్ బానే ఉంది. మరీ బస్సు వాసనకి