ఇరువురు గౌరవం పోందగలిగిన వాక్సుద్ది గలిగిన గోప్పవ్యక్తులు.. దైవాన్ని గురించి వివరణాత్మక సందేశం లోనే కోంత తేడా వుంటుందీ . గరికపాటి వారిది సామాజిక భావనతో ప్రవచనం వుంటుది . చాగంటి వారిది భక్తి తో కూడిన అతీంద్రియ భావన ప్రవచనం లో వుంటుది... గరికపాటి వారు దైవాన్నివాస్తవమైన దర్మద్రుష్టితో చుస్తారు .. చాగంటి గారు దైవాన్ని అద్బుతం ,అతీథ్రీయం అనే తన్మయ భావంతో చుస్తారు ... వారి ప్రవచనాలు విన్న నా భావన..
Chaganti Sir is a wealth of knowledge and driving people towards the practices of Sanathana Dharma.A gem, an inspiring and easily understandable speeches.
బ్రహ్మశ్రీ చాగంటి వారు తాను చెప్పిన విషయాలు చాలా వరకు ఆచరించి భక్తులకు హితకరంగా ఉన్నవి మాత్రమే సoదర్భానుసారoగ తెలియజేస్తున్నారు. అసత్యం తెలియని సత్య వాది ఇక మన గరికపాటి వారు సహస్రావధానులు, నేటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా వారి ప్రవచనాలు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరిస్తారు అసత్యం తెలియని సత్య వాది. వీరిద్దరూ తెలుగు జాతికి భగవంతుని అమూల్యమైన రత్నములు ..... ఇది వారిరువురి ప్రవచనం లు విన్నమిాదట నెేను గ్రహించినది.ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే ....
Gariki pati vaaru very real and rational if follow his teachings we will get knowledge and humanity and also for happy life a lot of humorous and fun so I like him very much.Thank you Gariki pati vaaru for your good teachings which you are giving to the society especially for the modern youth
చాగంటి శ్రీ కృష్ణుడైతే..గరికపాటి అర్జునుడు.! ఇద్దరి ప్రయత్నం..ధర్మ సంస్థాపన కోసమే.! హృదయమున్న వారికి చాగంటి.!...మనసున్న వారికి గరిక పాటి.!! చెడు మార్గం పట్టిన ప్రస్తుత సమాజాన్ని సంస్కరించడానికి... సరైన దారిలో నడిపించడానికి.. వీరివురూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు🙏🙏🙏
Kalpatharuvu చాగంటిగారు శాస్త్రవిజ్ఞానాన్ని చక్కగా బోధిస్తే, గరికకపాటి గారు వాటిని హేతుబద్దంగా వివరిస్తారు. ఇద్దరూ ఇద్దరే. ఎవరికి వారే సాటిగా వారిరువురినీ భావించాలి.
నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్లకి ప్రోత్సహించండి అంతేకానీ కాలు పట్టి వెనక్కి లాగకండి, చాగంటి కోటీశ్వరరావు గురువుగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, కావాలనే గురువుగారు మీద చెడు నిందనాలు సృష్టి చేసి లేనిపోని ప్రశ్నలు అడిగి గురువుగారు మనసుకి బాధ కలిగించకండి, చేతనైతే గురువుగారు చెప్పిన మంచి మాటలను విని పాటించండి
ఇందులో భాగంగా చాగంటి కోటేశ్వరరావు గారు పుష్కర మహాత్మ్యము పుష్కర స్నాన విధి 2 చెప్పారు! అందరూ ఒకటే సారి వెళ్ళి తోసుకొని మీద పడి చెయ్యమని చెప్పలేదు! మనము ప్రయాణము చేస్తాము కొందరు ప్రతిరోజు కొందరు అప్పుడప్పుడు! ఒక్కొక్కసారి బస్సులో గాని రైల్లో గాని రష్ బాగా ఉంటారు! మనమే జాగ్రత్త వహించి ఎలా ప్రయాణం చేయాలో మనమే చెయ్యాలి! ఒక్కొక్కసారి ప్రయాణంలో అగచాట్లు తప్పవు! జాగ్రత్తగా ప్రయాణం చేయాలి! ఒక్కోసారి బస్సు రైలు ప్రమాదాలకు గురి కావచ్చు! అంత మాత్రము చేత బస్సు ప్రయాణం రైలు ప్రయాణం ప్రమాదం అని చెప్పలేము కదా! అలాగే పుష్కర స్నానం కూడా విధిగా ఒక పద్ధతి ప్రకారము జాగ్రత్తగా ఆలోచించి చేయాలి!
ఏది పుణ్యం ఏది పాపం ? ఈ పుష్కారాధనలు మాని అంతః పవిత్రత తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి, పూజ, మంత్రోచ్ఛరణ, హోమము కన్నా మానవ సేవ చెయ్యండి... తమతమ విధులని నిర్వర్తిస్తే అంతకుమించిన సత్యారాదన ఇంకొకటి లేదు... దేవుళ్ళని గుడిలో కాదు వారిలో చూడాలి.
సంప్రదాయాలు, పద్ధతులు ఏవైనా సరే మన మారుతున్న జీవన శైలి కి అనుగుణంగా ఉండాలి.గరికపాటి వారు చెప్పేది అదే ఆయన ఒక ముక్కు సూటి మనిషి ఒకరిని నొప్పించేవిదంగా ఎప్పుడు మాట్లాడరు.చాగంటి వారు ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త.ఆయన పలుకులు అద్భుతం.ఇద్దరు గొప్పవారు .
Bhagwan Sri Chaganti Koteswar Rao Garu pravachanalu My life turn Na Drusttilo Bhgwan Chaganti varu Kaliyuga Davim Karanajanmudu Telugu varaga puttadam na adrustam By Jai Bharath Jai Telugu
ఇంద్దరికి వ్యత్యాసం వుంది.చాగంటి గారు లాజిక్ తో చెపుతారు.చాగంటి గారు మన సంస్కృతి సాంప్రదాయాలు తో చూపుతారు.ఎవరికి ఎవరితో కంపేర్ చేసుకొని అవసరం లేదు.ప్రజలోకి మంచి మాటలు చెప్పితే చాలు.🙏🙏🙏🙏
Chaganti gari students ki cheppina videos chala goppaga vuntai. Alage garikapati varu goppavaru. Chaganti garu adbhutham. Both are legends in their own versions.
ఇద్దరు హిందు ధర్మానికి,మానవత్వానికి రెండు 👀 వంటి వారూ, వీరు గొప్ప అని చెప్పడం కన్నా వీఱ్రీథనం మరొకటి లేదు ఇద్దరు గొప్పవారే ఆ తేడా మన మన చూసే చూపులోనే వుంది ,వారూ ఇరువురు మంచిగానే వున్నారు, ఎందుకంటె మనలాగే ఎదిగితే క్రిందికి లగే ఆలోచనలు లేనివారు అందుకే వారూ కీర్థింఛభాఢుతున్నారు..
He likes nobody.it is his mental attitude.. always thinks that he is more clever than others..he has problems and reference of opinions with all not only with his highness Chaganti koteshwar Rao..Chaganti sir is really soft and nice gentle man.not business minded like Narasimha Rao...this is the reason that we all love sree Chaganti sir .we feel him as our guru...long live Chaganti Garu....
ఈయనకి అహం కారం ఎక్కువ . ఈయనే గొప్ప మిగతావాళ్ళు తక్కువా అనే భావన. జ్ఞానం ఉంటె సరిపోదు సంస్కారం చెప్పే విషయం లో జోక్స్ ఎక్కువగా ఉంటాయి అవతాలివాడు మన ధర్మాన్ని సంకించే విధం గా ఉంటాయి ఈయన కంటే అయన అందరికి అర్ధమయే విధంగా సంస్కరం టూ చెపుతారు
ఇరువురు గౌరవం పోందగలిగిన వాక్సుద్ది గలిగిన గోప్పవ్యక్తులు..
దైవాన్ని గురించి వివరణాత్మక సందేశం లోనే కోంత తేడా వుంటుందీ .
గరికపాటి వారిది సామాజిక భావనతో ప్రవచనం వుంటుది .
చాగంటి వారిది భక్తి తో కూడిన అతీంద్రియ భావన ప్రవచనం లో వుంటుది...
గరికపాటి వారు దైవాన్నివాస్తవమైన దర్మద్రుష్టితో చుస్తారు ..
చాగంటి గారు దైవాన్ని అద్బుతం ,అతీథ్రీయం అనే తన్మయ భావంతో చుస్తారు ...
వారి ప్రవచనాలు విన్న నా భావన..
Correct andi
మీ విశ్లేషణ చాలా బాగుంది
But samajikanga untene baguntadi......
@@bnr14.92 Manam nirnayinchakoodadu kada? Prajalaki aa option vadileddam.
Correct ga chepparu
ఇద్దరు నాకు నచ్చిన వ్యక్తులే జై చాగంటి జై గరికపాటి. 🙏🙏🙏
Samavedam Shanmukha Sarma Garu also
పుష్కరాల విషయంలో మీ విశ్లేషణ 100% వాస్తవం.
ఇద్దరు గోప్పవారే...
గరికపాటి ఆదునిక మనిషి..।
చాగేశ్వరావు గారు గురువు గారు...
Rampuram Veeresh
Yes bro ur right
Chala correct ga cheppaaru anna
Correct words...
చాగంటి గారు అంటే చాలా ఎనలేని గౌరవం అండి తెలుగు ప్రజలకు
@@janakinagaraju6521 Nii bathukki moosesko
Both are good persons 🙏🙏
Both are good persons 🙏🙏
మీరు కరెక్టుగా చెప్పారు సర్...మీరు టాప్ లేపుతారు....తప్పుని తప్పు అని దైర్యంగా చెప్పే అతి కొద్దిమంది వ్యక్తులలో మీరు ఒకరు 🙏
చక్కగా చెప్పారు మూడ నమ్మకాన్ని తీయాలని
ఇద్దరూ ఇద్దరే
ఒకరిది మంత్రం
ఇంకొకరిది తంత్రం
Garikapati garu always great🙏🙏
గరిక పాటి గారూ మీరు అల్టిమేట్
చాగంటి గారి ప్రవచనాలు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది
Chaganti Sir is a wealth of knowledge and driving people towards the practices of Sanathana Dharma.A gem, an inspiring and easily understandable speeches.
As a Christian I like you sir you are straight forward person.
Then come back to sanatana dharma
I'm start " chaganti
But I like garikipati
same like me
బ్రహ్మశ్రీ చాగంటి వారు తాను చెప్పిన విషయాలు చాలా వరకు ఆచరించి భక్తులకు హితకరంగా ఉన్నవి మాత్రమే సoదర్భానుసారoగ తెలియజేస్తున్నారు. అసత్యం తెలియని సత్య వాది
ఇక
మన గరికపాటి వారు సహస్రావధానులు, నేటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా వారి ప్రవచనాలు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరిస్తారు అసత్యం తెలియని సత్య వాది.
వీరిద్దరూ తెలుగు జాతికి భగవంతుని అమూల్యమైన రత్నములు .....
ఇది వారిరువురి ప్రవచనం లు విన్నమిాదట నెేను గ్రహించినది.ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే ....
Exactly
Nijam chepparu
మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. సమాజానికి ఈ ఇరువురి గురువుల వాక్కులూ అవసరమే
మా ఊరిలో 46 రోజుల వుం డి రామాయణాన్ని ప్రవచన చేశారు చాగంటి కోటేశ్వరరావు గారు
ఒక్క పైసా కూడా తీసుకోలేదు చాగంటి కోటేశ్వర రావు గారు
మహాను భావులు
చాగంటి గారు గరికపాటి గారు మీరు మాకు దేవుడితో సమానం.
Chaganti guru garu is always great and is words are absolutely correct
గరికపాటివారు మంచి చేపుతు,అందులో లాజిక్ కూడా వినిపిస్తారు .
గరిక పాటి, వారు, your great,, ఉన్నది ఉన్నట్టు చెబుతారు, మహానుభావా 🙏🙏🙏🌹🌹
చాగంటి లాంటి వారు మనకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం
Yes
Yes
నాకు గరికపాటి వారి ప్రవచనాలు అంటే ప్రాణం.
@@sb48975 naku kuda.
Apu
Gariki pati vaaru very real and rational if follow his teachings we will get knowledge and humanity and also for happy life a lot of humorous and fun so I like him very much.Thank you Gariki pati vaaru for your good teachings which you are giving to the society especially for the modern youth
చాగంటి శ్రీ కృష్ణుడైతే..గరికపాటి అర్జునుడు.!
ఇద్దరి ప్రయత్నం..ధర్మ సంస్థాపన కోసమే.!
హృదయమున్న వారికి చాగంటి.!...మనసున్న వారికి గరిక పాటి.!!
చెడు మార్గం పట్టిన ప్రస్తుత సమాజాన్ని సంస్కరించడానికి... సరైన దారిలో నడిపించడానికి.. వీరివురూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు🙏🙏🙏
Very well said sir...I like both changantigaru and garikapatigaru
They both are great personalities 🙏🙏🙏🙏🙏
చాగంటి గారు కొన్ని లక్షల మందిని ఆద్యాత్మికత వైపు నడిపిస్తున్నారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ వారి మాటలు అమృత వాక్కులు.
Supar
Yes guruvu gari valle Bhagavad'Gita lo enno vishayaalu sariga artham ayyaayi
Kalpatharuvu చాగంటిగారు శాస్త్రవిజ్ఞానాన్ని చక్కగా బోధిస్తే, గరికకపాటి గారు వాటిని హేతుబద్దంగా వివరిస్తారు. ఇద్దరూ ఇద్దరే. ఎవరికి వారే సాటిగా వారిరువురినీ భావించాలి.
మా ఊరిలో 46 రోజుల వుంది రామాయణ ప్రవచన చేశారు చాగంటి కోటేశ్వర రావు గారు ఒక్క పైసా కూడా తీసుకోలేదు
Chaala manchi maata annaru
Vaalu chepina మంచి మాటలు విని mana Life ni marchukovali gaani, ila vaala madya controversy news vinte manake bokka
Edi matante..
Well said bro
Superb bro... I agree with you...
Well Said bro
How to prepare zinger nilva pachidi
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి
Yes
Evaru
Yes 100%
౯
నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్లకి ప్రోత్సహించండి అంతేకానీ కాలు పట్టి వెనక్కి లాగకండి, చాగంటి కోటీశ్వరరావు గురువుగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, కావాలనే గురువుగారు మీద చెడు నిందనాలు సృష్టి చేసి లేనిపోని ప్రశ్నలు అడిగి గురువుగారు మనసుకి బాధ కలిగించకండి, చేతనైతే గురువుగారు చెప్పిన మంచి మాటలను విని పాటించండి
Manchi matalatho patu avasaram leni matalu kuda iyane chalane chepthunaru... For example excess hair unna ammyilani pelli chesukokudadu ani cheparu mi changanti garu... Isn't this rediculous ?
Garikapati garu always great❤️❤️chaganti gari pravachanalu neti adhunika samajaniki anvayinchukovadam konchem kastam...but both are Gems❤️
అందరికి ఒకటే సమాధానం రెండు కళ్ళను జాగ్రతాహగ చూసుకోవాలి
1:54 nenu top kaadhu..top lepevadini 🔥🔥🔥
ఇందులో భాగంగా
చాగంటి కోటేశ్వరరావు గారు
పుష్కర మహాత్మ్యము
పుష్కర స్నాన విధి 2
చెప్పారు!
అందరూ ఒకటే సారి వెళ్ళి తోసుకొని మీద పడి
చెయ్యమని చెప్పలేదు!
మనము ప్రయాణము చేస్తాము
కొందరు ప్రతిరోజు కొందరు అప్పుడప్పుడు!
ఒక్కొక్కసారి బస్సులో గాని రైల్లో గాని రష్ బాగా ఉంటారు!
మనమే జాగ్రత్త వహించి ఎలా ప్రయాణం చేయాలో మనమే
చెయ్యాలి!
ఒక్కొక్కసారి ప్రయాణంలో అగచాట్లు తప్పవు!
జాగ్రత్తగా ప్రయాణం చేయాలి!
ఒక్కోసారి బస్సు రైలు ప్రమాదాలకు గురి కావచ్చు!
అంత మాత్రము చేత
బస్సు ప్రయాణం రైలు ప్రయాణం ప్రమాదం అని చెప్పలేము కదా!
అలాగే పుష్కర స్నానం కూడా విధిగా ఒక పద్ధతి ప్రకారము జాగ్రత్తగా ఆలోచించి చేయాలి!
Changanti a gem lucky Telugu people are
Good message sir super Jai Sri Ram 🙏🙏🙏
Maa guruvugaru chagantigaru guruvugarini yevarina oka mata porapatuga ana nenu challa badhapadatanu, pravachanalu chepadam suluve kani dani mullantharartham gurinchi kallaku
Katinatuga chepadame maa guruvu gari lakshanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Garikapati Garu really good person great person.
ఏది పుణ్యం ఏది పాపం ? ఈ పుష్కారాధనలు మాని అంతః పవిత్రత తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి, పూజ, మంత్రోచ్ఛరణ, హోమము కన్నా మానవ సేవ చెయ్యండి... తమతమ విధులని నిర్వర్తిస్తే అంతకుమించిన సత్యారాదన ఇంకొకటి లేదు...
దేవుళ్ళని గుడిలో కాదు వారిలో చూడాలి.
Baga chipavu naveen kumar
Tdp government program babu not a people's
నవీన్ కుమార్
కరెక్ట్ గా చెప్పారు
😍
గరికిపాటి వారు వాస్తవానికి పురాణాలకి చాలా దగ్గరగా చెప్తారు. ముఖ్యంగా ఈనాటి యువతకు అర్ధం అయ్యేలా చెప్తారు.
garikapati chaganti both are really great person's
Sir you both are good preachers. Pl forget differences and be friendly for the benefit of devotees.
శ్రీ గురుభ్యోన్నమః ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Lowkyam telisina person. But chaganti is a great person.
మీరు సూపర్ సార్
Correct ga cheparu.real fact
FACT antene real inkaa real factemeti naa bonda!
Guruvu gariki shatakoti vandanalu guruvu gaari maatalu & vaari video lu Chala adbutanga Aacharinchela vuntayi
Chaganti vaaru mariyu garikapaativaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Both two members are good person
Both great with divine grace
సంప్రదాయాలు, పద్ధతులు ఏవైనా సరే మన మారుతున్న జీవన శైలి కి అనుగుణంగా ఉండాలి.గరికపాటి వారు చెప్పేది అదే ఆయన ఒక ముక్కు సూటి మనిషి ఒకరిని నొప్పించేవిదంగా ఎప్పుడు మాట్లాడరు.చాగంటి వారు ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త.ఆయన పలుకులు అద్భుతం.ఇద్దరు గొప్పవారు .
Sr your really great , your the route of society , how to behave when disputes are came between to great people.
U r a great spritual practical human being...
Both are very good 🙂 explanation
Perfectly said garikapati
You are realistic and practical! I salute you sir.
BOTH R GREAT PERSONS🙏🙏
గొప్ప మనుషులు ఎప్పుడూ చాగంటి వారి లగా వుంటారండి
Correct sir....
Chaganti koteswara rao garu is a great man
Garikapati Garu meru super sir..meru yedee cheppenaa matladina practical gaa matladutaru..go head sir
Both of them are extremely learned persons and wonderful gurus.The media is widening the gap
His speeches really excellent
Chaganti garu , Garikapati garu mee iddaru rendu kallu sir maku, TV channels meeru ilanti controversy news theesukuravaddu veella madhya please
Yes you are correct sir
Nakaite chagantigaru garikipatigaru eddaru guruolu kavali endukante najivitamlo enno adyathma & samsarika sandehalanu thercharu nannu .eruveri padalaku ananta vandanalu 🙏🧦🙏🙏🙏🙏🙏💐
Both r very great persons...
But Garikapaati pati garu my favourite..... Guruvu garu
మంచి పనులు జరగడానికి దైవత్వం తో కలిపి చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్తారు చాగంటి గారు ఒక గొప్ప వ్యక్తి.
Both are great person's
Beautiful Guruvaayoor gaaru Elaage meemaadirigaane andaru vundivunte mana Dedham eppudo baagundedi .Meelaaga sootiga maatlade vaarante naaku chalaa gowravam. 🙏🙏
Guruvugaaru
చాగంటి గురువుగారికి🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
Garikipati garu mahanubhavulu, ee samajaniki eeyana lanti vari avasaram chala undi.
Chala samskaram tho chepparu sir ...ur the best
Great sir, modern manuvu.
ఇరువురు బ్రహ్మ జ్ఞానులు .....
Bhagwan Sri Chaganti Koteswar Rao Garu pravachanalu
My life turn
Na Drusttilo
Bhgwan Chaganti varu
Kaliyuga Davim
Karanajanmudu
Telugu varaga puttadam na adrustam
By Jai Bharath Jai Telugu
Yes
Nejam chepparu sir 🙏🙏🙏🙏🙏
Perfect GA chepparu
Garikapati garu mudatvam gurinchi Bagachepparu
Supper Gurujii🙏🙏🙏🙏
జై సనాతన ధర్మం🙏🚩🚩🕉🕉🕉🚩🙏
Exllent explaination...garikapaati gaaru....
Garikapati garu is correct in pushkaralu issue
ఇంద్దరికి వ్యత్యాసం వుంది.చాగంటి గారు లాజిక్ తో చెపుతారు.చాగంటి గారు మన సంస్కృతి సాంప్రదాయాలు తో చూపుతారు.ఎవరికి ఎవరితో కంపేర్ చేసుకొని అవసరం లేదు.ప్రజలోకి మంచి మాటలు చెప్పితే చాలు.🙏🙏🙏🙏
Finally both r good. No competation
Don't bring them in disputes they are great people. Today we know more about through pravachanalu.
Chaganti gari students ki cheppina videos chala goppaga vuntai. Alage garikapati varu goppavaru. Chaganti garu adbhutham. Both are legends in their own versions.
Garikapati Garu,,anuska ,paani purinchi gurinchi super cheptharu
ఇద్దరు హిందు ధర్మానికి,మానవత్వానికి రెండు 👀 వంటి వారూ, వీరు గొప్ప అని చెప్పడం కన్నా వీఱ్రీథనం మరొకటి లేదు ఇద్దరు గొప్పవారే ఆ తేడా మన మన చూసే చూపులోనే వుంది ,వారూ ఇరువురు మంచిగానే వున్నారు, ఎందుకంటె మనలాగే ఎదిగితే క్రిందికి లగే ఆలోచనలు లేనివారు అందుకే వారూ కీర్థింఛభాఢుతున్నారు..
Guruvu garikapati garu great he is the new guruvu of Indian people
He likes nobody.it is his mental attitude.. always thinks that he is more clever than others..he has problems and reference of opinions with all not only with his highness Chaganti koteshwar Rao..Chaganti sir is really soft and nice gentle man.not business minded like Narasimha Rao...this is the reason that we all love sree Chaganti sir
.we feel him as our guru...long live Chaganti Garu....
చాగంటి గురువుగారు ఏప్పటికీ కరెక్ట్ చెప్తారు
2 eyes for human no different
Both are inspiring many people in telugu States. Respect them
ఈయనకి అహం కారం ఎక్కువ . ఈయనే గొప్ప మిగతావాళ్ళు తక్కువా అనే భావన. జ్ఞానం ఉంటె సరిపోదు సంస్కారం చెప్పే విషయం లో జోక్స్ ఎక్కువగా ఉంటాయి అవతాలివాడు మన ధర్మాన్ని సంకించే విధం గా ఉంటాయి ఈయన కంటే అయన అందరికి అర్ధమయే విధంగా సంస్కరం టూ చెపుతారు
Chetha lanja kodoka
Both are two gems of our telugu States.
They both are God gifted Gurus to our telugu satetes.
Ma Guru Garu Garikipati Garu always correct....
చాగంటి పాండిత్యా నికి మీరు సరిపోరు గరికపాటి గారు. మీది లౌకికం, వారిది వేదాంతం. చాలా తేడా ఉంది. నేను అర్దమయ్యా నా మీకు?
చాగంటి గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి ,
చాగంటి కోటేశ్వరరావు మికన్న చాలా గొప్పవారు....
Excellent speech