కర్మ కొద్దీ దొరికిన భార్యలు గురించి | Garikapati Narasimha Rao | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. #Garikapati Narasimha Rao is a very famous orator and a spiritual speaker. In this video he speaks about how our karma will give us phalitam. To explain this Garikapati garu has explained about the conversation between a teacher & a student. To know it in detail watch the video.
    మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దాటి బయటపడొచ్చు - • మీ జీవితంలో ఎటువంటి సమ...
    ఈ చలికాలం పెళ్ళాం అంటే ఇష్టం లేకున్నా... - • ఈ చలికాలం పెళ్ళాం అంటే...
    ఏసి క్లాస్ రూంలు వచ్చాక లోపల ఏమి జరుగుతుందో తెలియడంలేదు.. - • ఏసి క్లాస్ రూంలు వచ్చా...
    ఆపకుండా మాట్లాడేవాళ్ళు అందరు గొప్పోళ్ళు ఐతే మా వూళ్ళో ఒకడు ఉన్నాడు..! - • ఆపకుండా మాట్లాడేవాళ్ళు...
    మనిషి ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో చెప్పే కథ - • మనిషి ఎంత క్రూరంగా ఆలో...

ความคิดเห็น • 1K

  • @KurreRajendraReddy
    @KurreRajendraReddy 5 ปีที่แล้ว +15

    ఈ తరానికి మీరు ఓ వరమే గురువుగారు!
    మీ ప్రవచనాలు హాస్యపూజల్లులతో అంతర్లీనం గా గంభీరార్ధం తో ఉండడం విశేషం. ఎన్ని సార్లు విన్నా మళ్ల వినాలి అనిపిస్తుంది 👃👃👃

  • @prasannakumar8769
    @prasannakumar8769 5 ปีที่แล้ว +61

    మీ ప్రవచనాలు అన్నీ హాస్యం గా వుంటూ జ్ఞ్యానాన్ని నేర్పుతాయి గురువుగారు..

    • @ramakrishnareddy148
      @ramakrishnareddy148 4 ปีที่แล้ว +2

      జ్ఞ్యానాన్ని కాదు జ్ఞానాన్ని జా కు ఞ వత్తు చాలు ్య వత్తు అవసరం లేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      దీనినే అంటారు.గురువుకే పంగనామాలు
      పెట్టతము అంటే.

    • @KasaniAchayyaBabu
      @KasaniAchayyaBabu 8 หลายเดือนก่อน

      😂😂😂q​@@ramakrishnareddy148

  • @sanjusanjay6096
    @sanjusanjay6096 2 ปีที่แล้ว +6

    మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు పుట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 ปีที่แล้ว +4

    గురువు గారు! నమస్కారం.విలువైన సమాచారం తెలియచేసి నందుకు.

  • @sathyanarayanakesanakurthy9256
    @sathyanarayanakesanakurthy9256 2 ปีที่แล้ว +5

    గురువుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మీ పాదాలకు నా నమస్కారములు

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 4 ปีที่แล้ว +52

    విషయ వివరణ, విశ్లేషణ, హాస్య చతురత లో అసలు ఈ భూమిపై మీకు సాటి రాగల వారుంటారనుకోను గురువు గారూ 🙏🙏

    • @harini497
      @harini497 2 ปีที่แล้ว

      Hi madam

  • @mallelaravi6814
    @mallelaravi6814 4 ปีที่แล้ว +84

    మీ ప్రవచనాలు వింటే చాలా మనశాంతి ఉంటుంది గురువుగారు🙏

  • @mmappiammammavntlu470
    @mmappiammammavntlu470 3 ปีที่แล้ว +2

    ఆనందం.హాస్యం. మీవైనం.కోట్లజనులకు..పరమానందం

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 5 ปีที่แล้ว +224

    అద్భుతమైన ప్రవచనం!!!
    మీకు మీరే సాటి గురువుగారూ!!
    వందనాలు!!!

  • @phrvlogs.2683
    @phrvlogs.2683 3 ปีที่แล้ว +45

    మీలాంటి వారు ఉండబట్టే కొంతవరైనా సమాజం ఇలాగయినా ఉంది అండి గురువు గారూ🙏🙏🙏😉👍

  • @eswarrao3707
    @eswarrao3707 5 ปีที่แล้ว +575

    ఇలాంటి గురువుగారు మనకు దొరకడం చాలా అదృష్టం...

    • @surasankarreddy2427
      @surasankarreddy2427 5 ปีที่แล้ว +8

      Mummatiki nijam

    • @narasimhamapl8041
      @narasimhamapl8041 5 ปีที่แล้ว +8

      Meeku guruvu andhariki kadu

    • @hemaramanathturala5636
      @hemaramanathturala5636 5 ปีที่แล้ว +5

      Good speech

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว +2

      ఔనౌనౌను చాలా............

    • @narsimharao8517
      @narsimharao8517 4 ปีที่แล้ว +5

      @@narasimhamapl8041 గురువు అనుకోనప్పుడు ఎందుకు చేశావ్,ఎందుకు కామెంట్స్ చదువుతున్నావ్.

  • @venkataswamy9072
    @venkataswamy9072 4 ปีที่แล้ว +13

    మీ కు పాదాభివందనాలు

  • @krishnareddy5885
    @krishnareddy5885 2 ปีที่แล้ว

    గురువు గారు మీ పాదాలకు నమస్కరించాలని వుంది ఆ భాగ్యం నాకు కలుగుతుందా

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +460

    కర్మ కొద్దీ ఫలం....
    మీ ప్రవచనాలకు చమత్కారం నిజంగా పెట్టని ఆభరణం కదా.....
    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏💐💐

    • @Koushikchary
      @Koushikchary 5 ปีที่แล้ว +1

      Super .hi mam

    • @kotaravikarthik2469
      @kotaravikarthik2469 5 ปีที่แล้ว +5

      Hi

    • @kumarkishore5485
      @kumarkishore5485 5 ปีที่แล้ว

      Avunu...chaala correct ga cheppanu...kontha mandiki tinadam tappa emi pani undadu...d...

    • @anjaneyuluch1381
      @anjaneyuluch1381 5 ปีที่แล้ว

      Hi

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +11

      @Venkat Ratnam నిజమే ...
      మనం ఉపాధి కోసం పర భాషలు నేర్చుకోవడం ఏ మాత్రం తప్పు కాదు కానీ అదే సమయంలో మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు....
      తెలుగు లోని మాధుర్యం గొప్పది అలాగే భావ వ్యక్తీకరణ, భావం మన మాతృ భాషలో అయితేనే స్పష్టత ఉంటుంది ....
      ధన్యవాదాలు సోదరా!💐💐💐💐

  • @guthikodandapani8928
    @guthikodandapani8928 2 ปีที่แล้ว

    Guruvugaru award vachinanduku happy ga vundhi meeku padhabi vandhanalu

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 4 ปีที่แล้ว +6

    సూపర్ వివరణ మాకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చినారు ధన్యవాదాలు

  • @gollapudilalitha8952
    @gollapudilalitha8952 2 ปีที่แล้ว

    Chala bayamga vuntundi guruvu garu elanti varini chuste.

  • @Mahalakshmi-xy8le
    @Mahalakshmi-xy8le 3 ปีที่แล้ว +3

    చాలా బావుంది గురువుగారు...మీరు చెప్పడం వల్ల ఇంకా బాగుంది అండి

  • @swethanm7967
    @swethanm7967 2 ปีที่แล้ว +1

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు మొహమాటం లేక మాట్లాడేవాడు మీరాదేవి మీ అభిమాని వీరయ్య యన్ హైదరాబాద్

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 5 ปีที่แล้ว +8

    బాగా చెప్పారు, గురువు గారూ! చలా మందే ఉన్నట్టున్నారు భార్యాబాధితులు‌ కామెంట్స్ చూస్తే! అయినా అరిషడ్వర్గాలు జయించడం చాలా కష్టం

    • @lavanithkumarganta7354
      @lavanithkumarganta7354 3 ปีที่แล้ว

      th-cam.com/video/polr1HbTkWw/w-d-xo.html.
      Watch this movie completely

  • @pittalasrinivasababu9091
    @pittalasrinivasababu9091 2 ปีที่แล้ว +2

    మన అందరి కి మంచి విషయాలు తెలియజేసిన గురువు గార్కి ధన్యవాదాలు అయురోగ్యలు నిండు గా ఉండేలా దేవుని ప్రార్థిస్తూ

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 3 ปีที่แล้ว +4

    ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వ కార్యాలయాల్లో వుంటారు.ముఖ్యo గా విద్యాశాఖలో వుంటారు!వారికి సర్వం తెలుసు కదా!👌👌👌👌👌💐

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 3 ปีที่แล้ว +1

    Super guruvugaru adbhuthamga chepparu dhanyavadalu

  • @mjacob9631
    @mjacob9631 3 ปีที่แล้ว +4

    మీ ప్రసంగం చాలా బాగుంతాయి గురువుగారు 💐💐🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🏻🙏

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal ปีที่แล้ว

    మీ ప్రవచనాలు బాగుంటాయి

  • @gangabhavani8346
    @gangabhavani8346 5 ปีที่แล้ว +8

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన విశ్లేషణ గురువు గారు

  • @aditechworld3007
    @aditechworld3007 2 ปีที่แล้ว +9

    సత్యం ఎవరినోటో ఒకరి నోట పలకాలి ఆ నోరు మీడైంది... పున్యకరకులు మీరు గురువు గారు 🙏🙏🙏

  • @chiruatozplumbingsolutions4680
    @chiruatozplumbingsolutions4680 3 ปีที่แล้ว +44

    భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం.... 🙏🙏

  • @pawanismgirish9719
    @pawanismgirish9719 5 ปีที่แล้ว +11

    గురువు గారు మీకు వందనం

  • @padmavathi00.a88
    @padmavathi00.a88 2 ปีที่แล้ว

    Guruvugaru mi matallo manchini nerchukuntam mi padhamulaku sathakoti namshakaramulu🙏🙏💐

  • @veerakameswararaopeketi2898
    @veerakameswararaopeketi2898 5 ปีที่แล้ว +91

    వాస్తవం , మీ ప్రవచనాలు నాకు చాలా ఇష్టం మీకు వందనాలు

  • @gangadharkampeta9421
    @gangadharkampeta9421 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీ ప)వచనాలు అక్షర సత్యం.
    మల్లి మల్లి వినాలని ఉంటుంది. 🙏

  • @maheshgoud9052
    @maheshgoud9052 5 ปีที่แล้ว +15

    మీరు గ్రేట్ గురువు గారు

  • @kompellavenkataramanarasim8222
    @kompellavenkataramanarasim8222 2 ปีที่แล้ว +1

    GARIKIPATI varu narrates very well

  • @attadakoti8373
    @attadakoti8373 4 ปีที่แล้ว +11

    మీరు చెప్పిన మాట నిజమే గురువు గారు

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 13 วันที่ผ่านมา

    We are fans of guruvu garu.

  • @izazahmadsyed5974
    @izazahmadsyed5974 4 ปีที่แล้ว +4

    Sir naku chala problems unnai vati valla nenu chala disturb autanu &family problems kuda
    Kani mee video's chuste naku yenduko teliyadu Kani dhairyanga untundi meeru cheppe vishayalu valla your my Real guru sir

  • @sribhashyamratnam9182
    @sribhashyamratnam9182 2 ปีที่แล้ว +2

    గురువు గారి కి చాలా కృతజ్ఞతలు.

  • @hemanthkumar7853
    @hemanthkumar7853 3 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @hariyanamala3616
    @hariyanamala3616 5 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు చాలాబాగచెప్పారు మిరువివరించే తీరు ఎవ్యరికయిన చాలబాగ అర్తంఅవుతుంది

  • @ashokreddy3385
    @ashokreddy3385 4 ปีที่แล้ว +37

    👏👏👏 ఓం శ్రీ గురుభ్యోనమః

  • @chaitanyarajbudumuru
    @chaitanyarajbudumuru 2 ปีที่แล้ว

    Guruvu garu namaste andi.. Meeru cheppina vishayalu vinadaaniki aahladam ga unna kuda ... Naa swayanubhavam tho cheputunnanu ayya anubhavinchadam lo narakam kanipistundandi baabu..

  • @jaalachandu9548
    @jaalachandu9548 4 ปีที่แล้ว +7

    మీరు నిజమైన దేవుడు సామీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nudurupatilalithakanthi6154
    @nudurupatilalithakanthi6154 2 ปีที่แล้ว

    Adbhutham ga chapparu

  • @rajramisetty178
    @rajramisetty178 4 ปีที่แล้ว +5

    Guru garu Excellent Speach

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว +2

    Excellent story guruvugaru 🙏

  • @gantisir
    @gantisir 5 ปีที่แล้ว +27

    I like his talk because he is more practical

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 ปีที่แล้ว +1

    Meeru cheppindhi aksharala nijam relatives chaala vekkirimpugamatladataru. Memu anubhavinchamu, jealousy, minded persons vallani aa a God kooda bagucheyaledu, poojaluchestaru emi profit, oka rinibadha petti matladi. Nice speech h sir, correct ga chepparu.

  • @ramakrishnaht7166
    @ramakrishnaht7166 4 ปีที่แล้ว +10

    Very imp feature we all need to follow in our society. Thanks Guruji. Very well said

  • @praveenbandari424
    @praveenbandari424 4 ปีที่แล้ว +2

    అద్భుతం గురువుగారు

  • @Neti_Bharatham2023
    @Neti_Bharatham2023 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏 మీరూ దేవుడు సార్ 🙏🙏🙏 నా పెళ్ళాం కూడా గాయాలే

    • @karatekungfu
      @karatekungfu 3 ปีที่แล้ว +1

      నువ్వు పెట్టిన ఈ కామెంట్ మీ ఆవిడ చూస్తే, నిన్ను సబ్బు, సర్ఫ్ లేకుండా ఉతుకుతుంది.

    • @akreddy206
      @akreddy206 3 ปีที่แล้ว +1

      Present 100 ki 99 percentage aalanti valley brother

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 ปีที่แล้ว

    మహానుభావుడికి శత సహస్ర వందనం

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 4 ปีที่แล้ว +9

    You are correct regards talking of relatives, 100% Correct. I am suffering with relatives. Friends are helping me

  • @TEJONIDHIAKKARI
    @TEJONIDHIAKKARI 4 ปีที่แล้ว +1

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఈ రోజులలో జరుగుతున్నది ఇదే.

  • @shivashanker205
    @shivashanker205 5 ปีที่แล้ว +14

    మీకూ మీరే సాటి గురువు గారు🙏

  • @niamtlcc4144
    @niamtlcc4144 5 ปีที่แล้ว +22

    Well said Sir. Hats of to u. That's why we like to listen to your speeches.......

  • @srinivasch9732
    @srinivasch9732 5 ปีที่แล้ว +1

    Mee pravachanalu chala baguntai guruvugaru... బాగుంది

  • @naveenerukulla577
    @naveenerukulla577 5 ปีที่แล้ว +3

    Garikipati Guruvu Garu gari pravachanamulu knowledgeable and excellent.

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 3 ปีที่แล้ว +1

    Excellent Garikapati Sir

  • @sbasha250
    @sbasha250 4 ปีที่แล้ว +6

    Thanks sir for your golden words

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 6 หลายเดือนก่อน

    Super guruvu garu

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 3 ปีที่แล้ว +3

    Wonderful good message Thanks sir

  • @anvithnaidu8735
    @anvithnaidu8735 2 ปีที่แล้ว

    Thanks guruvugaru

  • @lajakarna
    @lajakarna 4 ปีที่แล้ว +1

    Ee Katha sankarabhattugaru vraasina sreepadavallabha swami charitralo undi.. gurthuchesinanduku dhanyavaadamulu guruvugaaru...

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

    • @rajasulochana2187
      @rajasulochana2187 2 ปีที่แล้ว

      n just. He. Huh)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))) jujujjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj. Jjjuj j j j j. J j j. J j j. J j. J j j j j j. J. J j j. J j j j j j jjj j j j j. J j j j j J hh; ; NN. N. Non N n N n n no n b N no. Ben. No. Non. N. Nn. N n n. N N n. N. N. ; n. Nn

  • @adarsharaomiryala2821
    @adarsharaomiryala2821 2 ปีที่แล้ว +2

    Great man

  • @ravindrayabaluri5830
    @ravindrayabaluri5830 5 ปีที่แล้ว +7

    సూపర్ గరికపాటి వారు

  • @shannumukha5216
    @shannumukha5216 3 ปีที่แล้ว

    Meru chepevi nijalu guruvu Garu vindanki chla saradhaga vuntaiee aadee 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danieln2540
    @danieln2540 5 ปีที่แล้ว +89

    Proverbs(సామెతలు) 14:1
    1.జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.

  • @boddunabuchaiah9157
    @boddunabuchaiah9157 2 ปีที่แล้ว +1

    నమస్కారం గురువు గారు

  • @gmani8556
    @gmani8556 3 ปีที่แล้ว +4

    2:15 👌E janmaki anubaviste godava vadilipoddi 🙏

  • @cutegirltripuraishere5983
    @cutegirltripuraishere5983 4 ปีที่แล้ว +1

    guruvugaariki 🙏 Mee pravachanaalu naakentho ishtam baagaa vintu untaa. Ee video vinnakaa naaku chaalaa navuu vachhindi koncham badakuda anipinchidi. Bharya gayyali gampagaa kanipistundi ante Nizangaa Bhartta lo yedo oka lopam unde untundi I mean atanu gaambhiryamutho kanipinchakapovadaminaa undochhu. aedainaa samasya vaste vadini yedurkune dairryaminaa lekapovachhu. ledante aeduti vadu mananu anavasaramaina samassyalloki lagite gattigaa samadanam cheppalekapovadamo, inkaa cheppalante pelliki mundulaage ye vishamaina intllo vallane sampradinchadam ante yevishayamlonu sontangaa alochinche svabavamu lekapovatamainaa undali .inni rakala lopalu bharttalo unte Bharya gayyali laagaa kanipinchakapote bhudavilaagaa kanipistundaa. Bharyakanatu konni expectations untai kada🙏

  • @ashokgoud2294
    @ashokgoud2294 5 ปีที่แล้ว +14

    your speeches are very useful in life

  • @balasubrahmanyammunukutla2159
    @balasubrahmanyammunukutla2159 4 ปีที่แล้ว +2

    సూపర్ గా చెప్పారు.. ధన్యవాదాలు

  • @YES_IRFAN
    @YES_IRFAN 5 ปีที่แล้ว +20

    Sir. You're truly n kohinoor gem kind intellectual....

  • @ramasubrahymanyam5780
    @ramasubrahymanyam5780 3 ปีที่แล้ว

    Chala baga chapparu

  • @suneethadevarakonda9449
    @suneethadevarakonda9449 5 ปีที่แล้ว +6

    Chala baga chepparu

  • @syedellias5730
    @syedellias5730 5 ปีที่แล้ว +2

    Chala baga chepparu guruvu garu....Evvarini aakshepincharadu

  • @Madchocos
    @Madchocos 4 ปีที่แล้ว +4

    Ayyo Guruvu Garu na lanti manchi Ammailu kuda unnaru 😊

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 4 ปีที่แล้ว

    Guruvugaariki padaabhivandanamulu. Thd... percent correct.

  • @royalindian001
    @royalindian001 5 ปีที่แล้ว +7

    chala bagundi , panikoche vishyalu ilaa saradagaa artham ayyelaa cheppatam lo meeku meere saati.

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 ปีที่แล้ว

    Excellent article

  • @danieln2540
    @danieln2540 5 ปีที่แล้ว +61

    Proverbs(సామెతలు) 21:9
    9.గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 ปีที่แล้ว +2

    Good speech in Telugu sir great

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 4 ปีที่แล้ว +10

    Sir,
    I want suggest Govt to respect all kavis and recognise the brilliance of all poets.
    Especially, like you who did Maha Sahasravadhanam.
    Sir, I personally feel that you are entitled for Gandaperandam

  • @vidyasagar5600
    @vidyasagar5600 ปีที่แล้ว

    You are great

  • @pothulavasu3556
    @pothulavasu3556 5 ปีที่แล้ว +3

    nice story.I like ur teaching way.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 ปีที่แล้ว

    Terrific guy!👍 🙏

  • @sureshkaranam2569
    @sureshkaranam2569 5 ปีที่แล้ว +408

    పుణ్యం కొద్దీ పురుషుడు.(భర్త)
    చేసుకున్న కర్మ(పుణ్యం,పాపం)బట్టి భార్య.
    దానం కొలదీ బిడ్డలు.
    దైవ నిర్ణయం (కృప) వలన తల్లిదండ్రులు ప్రాప్తింప బడతారు.

    • @urlover3856
      @urlover3856 5 ปีที่แล้ว +3

      Nice

    • @vinodinti
      @vinodinti 5 ปีที่แล้ว +3

      suresh karanam yes I believe it

    • @cvnagendercv4818
      @cvnagendercv4818 5 ปีที่แล้ว +1

      Blousecuttlng

    • @chavalimallikarjunarao8295
      @chavalimallikarjunarao8295 5 ปีที่แล้ว +3

      Nijaniki husbands to prblms face chese vallu untaru so cheskune punyam Adi unte manchi husband ledu edo Janma lo papam cheskunte cheddavadu , mana kharmala phalitame jivitam m Dorkina Adi kharmala phalitamee

    • @satyanarayanag9727
      @satyanarayanag9727 5 ปีที่แล้ว

      Yes avunu

  • @sanjanak.m9-b523
    @sanjanak.m9-b523 4 ปีที่แล้ว

    Garikapati Garu... Mee vishleshana maha adbhutam... Chinna request... Arya invasions gurinchi Oka vishleshana cheyagalara... Pz...
    Aryulu evaru.. Dravidulu evaru.. pz

  • @bharatmatakijai9949
    @bharatmatakijai9949 5 ปีที่แล้ว +10

    Finally great message

  • @bajeeshaik4126
    @bajeeshaik4126 4 ปีที่แล้ว +2

    Bahut acha bola

  • @lavanithkumarganta7354
    @lavanithkumarganta7354 5 ปีที่แล้ว +178

    గయ్యాళితో పెద్ద యుంట నుండడుటకంటె మిద్దె మీద నొకమూలన నివసించుట మేలు. సామెతలు 21:9

  • @bsr3509
    @bsr3509 3 ปีที่แล้ว

    ముమ్మాటికీ కరెక్ట్ సర్💐💐💐

  • @vanidevilekkala810
    @vanidevilekkala810 3 ปีที่แล้ว +3

    Sir..we are really fortunate to have u sir🙏

  • @3rdeyereports
    @3rdeyereports 3 ปีที่แล้ว

    Chala baaga chepparu

  • @rakshithbrahmeswaram7757
    @rakshithbrahmeswaram7757 5 ปีที่แล้ว +16

    Naku pranam Mee pravachanalu Guruvu Garu

  • @dsathish3157
    @dsathish3157 3 ปีที่แล้ว +1

    Good guru garu

  • @suseelachodimella3730
    @suseelachodimella3730 5 ปีที่แล้ว +2

    Nenu mee fan ni guruvugaaru namasthe