TV5 Murthy Played Chaganti Pravachanam and Fires On Astrologer Venu Swamy in LIVE Show | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • TV5 Murthy Played Chaganti Pravachanam and Fires On Astrologer Venu Swamy in LIVE Show | TV5 News
    #venuswamy #tv5news #tv5live #tv5murthy #bignewswithmurthy
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 973

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 24 วันที่ผ่านมา +637

    Exlent మూర్తిగారు🙏🏻🙏🏻నాగరికప్రపంచంలో అనాగరిక మనిషి వీడు,ప్రజలు ఇతన్ని వెలి వెయ్యాలి సమాజంనుండి,మనిషి బలహీనతలమీద బతుకుతున్నాడు.యాక్షన్ తీసుకోవాలి.

    • @raviareti8812
      @raviareti8812 19 วันที่ผ่านมา +5

      Prajalu thuglak gadi lanti avineeti parulaina politicians nu, Venuswami gadi lanti kshudra poojalu chese jyotheeshyulane nammutharu.

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 วันที่ผ่านมา

      వీడియో కాదు వీడి లాగా దొంగ జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు బయట పడలేదు ఇలాంటి పనికిమాలిన ఎదవల్ని తీసుకొని హేతువాదులు డిబేట్లు పడుతుంటారు మొత్తానికి హిందూ మతం మీద దెబ్బ కొడుతుంది హిందువులందరూ నిజాన్ని పక్కనపెట్టి అజ్ఞానం లోనే బ్రతుకు తున్నారు

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 24 วันที่ผ่านมา +262

    ఒక మంచి వీడియో..ప్రతి ఒక్కరూ చూడాలి..జ్ఞానం పొందాలి..థాంక్స్ మూర్తి గారు

  • @mydestinationtoexplore
    @mydestinationtoexplore 24 วันที่ผ่านมา +489

    నిజంగా చాగంటి గారు లేకపోతే మనందరం నిజంగానే తెలియని పనులు చేసి ఆవే నిజం అనుకుంటాంమ్ . సనాతన ధర్మం కచ్చితముగా తెలుసుకోలేము.

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา +2

      తెలుసుకుంటాం

    • @N8733
      @N8733 20 วันที่ผ่านมา +5

      Chaganti garu ani peti vunta bagunu thumbnail.. he deserves respect

    • @ramsurireddy4310
      @ramsurireddy4310 19 วันที่ผ่านมา +1

      Yes 🙏

    • @naveen1508
      @naveen1508 18 วันที่ผ่านมา

      Thokalo sanathanam

    • @p.k0118
      @p.k0118 18 วันที่ผ่านมา +5

      ​@@naveen1508 bokalo bible velli ne church pastor chepe sollu vinu

  • @ravindracomedyzone3027
    @ravindracomedyzone3027 24 วันที่ผ่านมา +139

    అబ్బా మూర్తి అందరూ అంతు చూస్తాడు చాల గొప్పొడు.. మూర్తిగారు నమస్కారం..

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา +5

      గొప్పోడు
      మాతృ భాషను బ్రతికిద్దాం

    • @ravindracomedyzone3027
      @ravindracomedyzone3027 22 วันที่ผ่านมา +3

      @@klakshmi5289 అవును చాలా గొప్పోడు

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา

      @@ravindracomedyzone3027 అందరూ కాదు అందరి

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา

      @@ravindracomedyzone3027 చాల కాదు చాలా

  • @sriprajwalNimmagadda-h9v
    @sriprajwalNimmagadda-h9v 24 วันที่ผ่านมา +210

    ఎంతటి ఉన్నత వివరణ సేకరించారు🙏🏻🙏🏻🙏🏻 చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారంటే వారే. వేణు గాడి లాంటివాడిని గేదెలా వదిలి వేయవద్దు

  • @Chandramouliswara
    @Chandramouliswara 23 วันที่ผ่านมา +60

    చాగంటి గారి వివరణ చాలా ఆమోదయోగ్యం. వారి వివరణని ప్రమాణంగా తీసుకుని చెప్పినందుకు ధన్యవాదాలు❤

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 24 วันที่ผ่านมา +200

    టీవీ5 మూర్తి గారి నమస్కారం సార్
    నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో
    మీకంటే వేరే ఒకరు ఉండరు సార్
    మన దేశంలో ఎందరో ఇటువంటి వ్యక్తులు చాప కింద నీరులా ఉన్నారు
    ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు
    ఈ వంట వారు ఇటువంటి నిజాన్ని బయటికి తీయడం వల్ల
    కొందరైనా వాస్తవాలు తెలుసుకుంటారు
    భారత్ మాత కి జై

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 24 วันที่ผ่านมา +334

    ఇన్ని రోజులూ అతను ఒక్కడే మెంటల్ అనుకున్నాము....అతని భార్య కూడా అలాంటిదే అని ఈ మధ్యే తెలిసింది.

    • @bpreddy10
      @bpreddy10 24 วันที่ผ่านมา +21

      Naku teliai ame mental veediki ekkinchindi ankunta

    • @hemalathapasumamula94
      @hemalathapasumamula94 24 วันที่ผ่านมา +19

      Mental kabatte vadi ni chesukondi

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 23 วันที่ผ่านมา +11

      ​@@hemalathapasumamula94కరెక్ట్ గా చెప్పారు అమ్మా

    • @deepuuak2779
      @deepuuak2779 23 วันที่ผ่านมา

      ​@@hemalathaaluri8555right

    • @saralatalluri3714
      @saralatalluri3714 23 วันที่ผ่านมา +4

      Avunu

  • @AnilReddy328
    @AnilReddy328 24 วันที่ผ่านมา +503

    మూర్తి గారు మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి sir..

    • @SriLakshmi-lz8zc
      @SriLakshmi-lz8zc 23 วันที่ผ่านมา

      మూర్తి గారు ఆ వేణు గాడిని మదము మాత్సర్యము పట్టిన కుక్క ను వలవాదు.🎉🎉🎉🎉 From visakhapatnam.

    • @chintu2900
      @chintu2900 23 วันที่ผ่านมา +1

      Asal nijam bayataki vachindhi bro

    • @nandyalasarma2040
      @nandyalasarma2040 20 วันที่ผ่านมา

      Waste fellow

    • @devayanam3483
      @devayanam3483 18 วันที่ผ่านมา

      Best best best

    • @Vyshnavi258
      @Vyshnavi258 18 วันที่ผ่านมา +4

      One week cm ga try chychu kada murthi garu

  • @gychary9315
    @gychary9315 24 วันที่ผ่านมา +72

    Yes absolutely correct మూర్తి గారు.. ఈ ఒక్క వేణు యే కాదు ఇలాంటి వాళ్లనందరినీ ఈ సమాజంలొ, ప్రజల్లో ఉండనీయ కూడదు.... ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసి భ్రష్ఠు పట్టిస్తాడు... సమాజానికి కనిపించ కూడదు..

  • @user-vw4mg5ib4e
    @user-vw4mg5ib4e 23 วันที่ผ่านมา +55

    మూర్తి గారు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం వెరీ గుడ్ సార్

  • @VS-xg3xc
    @VS-xg3xc 24 วันที่ผ่านมา +82

    మీ లాంటి జర్నలిస్టులు ఇలాంటి వారి బాగోతాలు ప్రజలకు తెలిసేలాగ చేస్తున్నందుకు మూర్తి అన్నకు ధన్యవాదాలు.

  • @user-ww6gg6hg5d
    @user-ww6gg6hg5d 24 วันที่ผ่านมา +54

    వామాచారం అంటూ, ఓం నమో వేంకటేశాయ అని పవిత్రంగా పలికే నోటితో, దోషాలు చేసిన ఇటువంటి స్వార్ధపరుడ్ని, స్వామి ఊరుకోడు

  • @sushmithkumar109
    @sushmithkumar109 20 วันที่ผ่านมา +25

    Chaganti : is the walking guide for sanatana dharma❤

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 24 วันที่ผ่านมา +117

    మీలాంటి వారు మన దేశానికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏e

  • @karnaRonnie
    @karnaRonnie 20 วันที่ผ่านมา +29

    మతి తప్పిన వేణు-శృతి తప్పిన వీణ,😢

  • @kasarlaganesh997
    @kasarlaganesh997 23 วันที่ผ่านมา +27

    సనాతన ధర్మానికి అర్థం చేసుకోకపోవడం ఇలా పాడు చేయటం దురదృష్టకరం. అందుకే గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి అని లేకపోతే ఇలాంటి మూర్ఖులు అన్ని మతాలలో ఉంటారు

  • @sreeraam9726
    @sreeraam9726 23 วันที่ผ่านมา +76

    మూర్తి అన్న 10 డేస్ నుండి మీ మాటలు వింటున్న .... చాల బాగా awareness తీసుకొస్తాన్నారు జనానికి .... మీకు జనం తరపున tq తప్ప ఎమ్ చెప్పలేను ..... అన్న love u మూర్తి అన్న

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา +2

      చాలా
      ఏమ్
      తీసుకొస్తున్నారు
      తప్పులు సరి చేసుకుందాం
      మాతృ భాషను బ్రతికిద్ధాం

    • @ramaraogalla
      @ramaraogalla 19 วันที่ผ่านมา

      చాలా చాలా Handsome గా ఉన్నావు brother....
      మా Short films లో act చేస్తావా pls pls

    • @ramaraogalla
      @ramaraogalla 18 วันที่ผ่านมา

      @@sreeraam9726
      You are from bro

    • @ramaraogalla
      @ramaraogalla 18 วันที่ผ่านมา

      @@sreeraam9726
      Oh, Iam Ram from Warangal ICICI Bank Manager , interested in writing scripts and dailogues, వేరే software friend నేను కలిపి తీస్తున్నాం
      మీరు ఏం చేస్తారు బ్రో....

    • @ramaraogalla
      @ramaraogalla 18 วันที่ผ่านมา

      @@sreeraam9726
      How do we get contact

  • @naraharidrona2308
    @naraharidrona2308 24 วันที่ผ่านมา +149

    ఇలాంటి జ్యోతిష్యులు ఉండబట్టే మన దేశ జ్యోతిష్య శాస్త్రం మీద ప్రజలకు నమ్మకం పోతుంది

  • @AnilReddy328
    @AnilReddy328 24 วันที่ผ่านมา +53

    అన్నిటికీ మొక్కటం ఏంట్రా...... యోని పూజ ఏంట్రా ఈ రోజుల్లో కూడా....
    *వేణు స్వామి నీ డిజిటల్ బహిష్కరణ చెయ్యాలి*

  • @venkatapullaya9851
    @venkatapullaya9851 19 วันที่ผ่านมา +10

    చాగంటి వారి ఇంకకొంతమంది ప్రవచనకర్థలు సమాజానికి పిల్లర్లుగానిలబడి సమాజాన్ని బాగుపరుస్తున్నారు

  • @hariprayaga7856
    @hariprayaga7856 24 วันที่ผ่านมา +106

    చిన్న వయస్సు నుండి సనాతన ధర్మాన్ని నేర్పించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరం..

    • @satyaveni9925
      @satyaveni9925 24 วันที่ผ่านมา +11

      అవును ప్రతీ మతం లోనూ మంచి ఉంది మంచే ఉంది కానీ ఈలాంటి వారి వల్లే అన్నీ మతాలు భ్రష్టు పట్టిస్తున్నారు. అంతే!!? అసలు మానవత్వం, మించి మతమే లేదు. అన్నీ మతాల సారాసం కూడా ఇదే ఇదే నిన్ను నువ్వు ప్రేమించుకున్నాట్లే నీ సాటి మనిషిని అభిమానించమనే,చెప్పింది. 🙏🙏🙏

    • @hariprayaga7856
      @hariprayaga7856 24 วันที่ผ่านมา +5

      @@satyaveni9925
      మీరు స్పందించినందులకు కృతజ్ఞతలు.
      మానవత్వము అనేది ఎక్కడి నుండి వస్తుంది? ప్రధమ గురువు ఎవరు? తల్లిదండ్రుల ఒడిలో, తాతయ్య, అమ్మమ్మ ఒడిలో నేర్చుకోవాల్సిన ప్రాధమిక విద్య 3 సంవత్సరాల వయస్సులో ప్లే స్కూల్లో ఎందుకు జరుగుతుంది?

    • @ChinnaKalivi
      @ChinnaKalivi 24 วันที่ผ่านมา +1

      Sathi saha gamanam follow avvu ithey....

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 20 วันที่ผ่านมา +2

      Humanity, morals above all religions

  • @subbubandaru2639
    @subbubandaru2639 24 วันที่ผ่านมา +139

    మూర్తి గారు మేరు ఎన్ని సర్లు క్లాస్పీకినా ఆ వేదవాకు బుద్ధిరాదు సర్ అటువంటి వాడిని సమాజం నుండీ వెలి వేయటం ఒక్కటే పారిష్కారం........

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา

      మూర్తి గారూ మీరు ఎన్నిసార్లు క్లాస్ పీకినా ఆ వెధవకి బుద్ధి రాదు సర్ అటువంటి వాడిని సమాజం నుండి వెలి వేయటం ఒక్కటే పరిష్కారం
      ఇది అసలైన భాష
      తప్పులు సరి చేసుకుందాం
      మాతృ భాషను బ్రతికిద్ధాం

  • @sudhakarguntur205
    @sudhakarguntur205 21 วันที่ผ่านมา +16

    వేణు జాతకం ప్రకారం అతి త్వరలో శని ప్రభావం వలన తన యొక్క మలద్వారం లో రోకలి బండలు దూరుతాయి అని సోచరిస్తుంది...

  • @ParameshBandaru-qu7pk
    @ParameshBandaru-qu7pk 24 วันที่ผ่านมา +50

    Good job muruthi garu

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 24 วันที่ผ่านมา +136

    కష్టపడకుండా ఏది రాదు...వచ్చినా నిల్వదు.... కష్టాలు లేని వాడు ఈ ప్రపంచములో లేడు... చెప్పుకొనే వారు , చెపుకోలేనివారు ...అంతే తేడా.. మనిషి కి మనిషి సహాయ చేయాలి.../|\

    • @srivasudev
      @srivasudev 23 วันที่ผ่านมา +1

      @@angelmanaswini2148 kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏❤️👍

    • @klakshmi5289
      @klakshmi5289 22 วันที่ผ่านมา

      సహాయం
      మాతృ భాషను బ్రతికిద్దాం

  • @shivabhavni07
    @shivabhavni07 21 วันที่ผ่านมา +8

    చాగంటి గురువు గారూ చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    ఓమ్ నమ శివాయ :🔱🔱🔱🔱🔱

  • @Chidvilasananda
    @Chidvilasananda 23 วันที่ผ่านมา +19

    వామచారం కేవలం సాధకుడికి మరియు దేవతకి మద్య మాత్రమే తప్ప, మూడో వ్యక్తి కోసం కానీ, మూడో వ్యక్తి ప్రస్తావన కానీ జోక్యం కానీ ఉండదు.. .. ..

  • @Ao-Smith-service-hyderabad
    @Ao-Smith-service-hyderabad 24 วันที่ผ่านมา +20

    పూజ్యులు పెద్దలు మా గురువు గారు సాక్షాత్తు దైవ స్వరూపమైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు యొక్క దర్శన భాగ్యం ఈ రోజు కలిగింది.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 23 วันที่ผ่านมา +8

    చాలా మంచి వీడియో చేశారు, మీ లాంటి వారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరము...

  • @vijayamanne466
    @vijayamanne466 24 วันที่ผ่านมา +33

    Murti garu 👏👏👏👏👏👏

  • @SivaSiva-cn1em
    @SivaSiva-cn1em 24 วันที่ผ่านมา +27

    మా మూర్తి సారు సూపర్

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ 24 วันที่ผ่านมา +44

    నమ్మకం వుండాలి కానీ మూఢనమ్మకం వుంటకూడదు.

  • @SamudralaGangaraj-wl7ir
    @SamudralaGangaraj-wl7ir 15 วันที่ผ่านมา +3

    కరెక్ట్ గా చెప్పారు చాగంటి గారి వాయిస్ పెట్టీ కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @dramesh293
    @dramesh293 23 วันที่ผ่านมา +8

    Chaganti example super,, inka chala vishayslu untai chaganti pravachanam lo

  • @himata100
    @himata100 21 วันที่ผ่านมา +6

    ఇలాంటి సైకో లె సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు good job మూర్తి గారు

  • @girijaghanta7130
    @girijaghanta7130 24 วันที่ผ่านมา +19

    Let Venu Swamy tell the future of Bangladesh, so that we all can appreciate him

  • @muddibalraj7633
    @muddibalraj7633 23 วันที่ผ่านมา +4

    మూర్తి గారు మీరు నిజాన్ని నిర్భయంగా చెపుతారు.. ఈ దేశ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి..కొన్ని తరాలు ఈ అవిద్య ప్రజలకు విద్య ఇవ్వకుండా,జ్ఞానంవివ్వకుండా పెదాలను మోసం చేస్తూ వచ్చారు..జై భీమ్..

  • @babudilli7887
    @babudilli7887 24 วันที่ผ่านมา +18

    Moorthy sir Hat's off to you 💐💐💐💐💐💐

  • @user-cv7ru1xg6i
    @user-cv7ru1xg6i 20 วันที่ผ่านมา +4

    😊 మూర్తి గారు మీరు చెప్పింది అది మన మానవత్వాన్ని కూడా ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నారండి దేవుడు జాతకాలు జాతకాలు ఉంటే వారి జాతకం వాడు చెప్పుకున్న తర్వాత నేను దేవుడంటే దేవుడంటే ఏంటి మన మనస్సాక్షి

  • @sambangisatyanarayana3314
    @sambangisatyanarayana3314 23 วันที่ผ่านมา +8

    మీరు అన్నది నిజం sir...
    మృగం నుండి మనిషి రాలేదు...
    మనిశే మృగంగా మారిపోతున్నడు..!

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 22 วันที่ผ่านมา +4

    మూర్తి గారు మీరు చాలా అద్భుతంగా, ధైర్యం గా ఒక గారడీ జ్యితిషున్ని ఎదుర్కున్నారు

  • @challasatyam
    @challasatyam 24 วันที่ผ่านมา +19

    Excellent

  • @TripuraTalkies
    @TripuraTalkies 23 วันที่ผ่านมา +12

    మూర్తి గారు వీడిని ఎంత తొందరగా జైలుకు పంపుతారో మీ ఇష్టం

  • @Ananthalakshmi-gz9kz
    @Ananthalakshmi-gz9kz 17 วันที่ผ่านมา +3

    You are right person to venu astrology

  • @NanajiJillella
    @NanajiJillella 24 วันที่ผ่านมา +22

    టీవీ పై మూర్తి గారు అలాగా రాయికండి డిస్ప్లే మీద కానీ పర్సనల్గా తగు చర్యలు తీసుకోండి చదవటానికి ఇష్టం రావటం లేదు

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 10 วันที่ผ่านมา +1

    మూర్తి గారు చాలా మంచి విషయం గురించి వివరణ ఇచ్చారు ధన్యవాదములు 🙏

  • @GovindarajuP-jl9qs
    @GovindarajuP-jl9qs 23 วันที่ผ่านมา +9

    శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అర్థం చేసుకోవడం అతనికి సాధ్యం కాలే. అమ్మకి ఇష్టము లేని మార్గంలో సేవలు చేస్తే ఒప్పుకోదు. అమ్మవారు కన్ను ఎర్ర చేస్తే తట్టుకోలేరు. 🌷 సర్వం స్త్రీ శక్తి🌹

  • @dhanasiri177
    @dhanasiri177 17 วันที่ผ่านมา +1

    Sir..India No World Need You, Chaganti Pandit Ji ,Shiva Sir Journalist 🙏🙏🙏Om Sri Matre Namaha 🙏

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 24 วันที่ผ่านมา +62

    లోపలేసి గబ్బర్ సింగ్ కొట్టింగ్ ఇస్తే

  • @paparaorali7413
    @paparaorali7413 23 วันที่ผ่านมา +7

    చాలా చక్కగా చెప్పారు... ఇలాంటి వాళ్లను సమాజంలో తిరగకుండా చెయ్యాలి

  • @yamsanisanthosh7541
    @yamsanisanthosh7541 24 วันที่ผ่านมา +10

    ధర్మంగా ఉంటే దేవుడు కాపాడుతాడు ఆ ధర్మంగా ఉంటే పాతాళం లోకి తొక్కుతాడు ఇద్దరు పొలిటిషన్ కి ఒక జ్యోతిష్యుడు కి ఇప్పుడు అర్థమైంది

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 24 วันที่ผ่านมา

      అసలు దేవుడంటే ఎవడు

  • @user-wl4gr3gc7z
    @user-wl4gr3gc7z 12 วันที่ผ่านมา

    ఇలాంటి వాడిని గ్రామ స్తులే ఉరిశిక్ష అమలు చేయాలని ఉంది సర్

  • @nagarajn009
    @nagarajn009 24 วันที่ผ่านมา +10

    Chaganti koteshwarao 🙏🙏🙏🙏🙏🙏

  • @user-cv7ru1xg6i
    @user-cv7ru1xg6i 20 วันที่ผ่านมา +2

    మూర్తి గారు నాకు హిందుత్వం అంటే మహా ఇష్టం అలాగని మూఢనమ్మకాలు అంటే మనిషి మనిషిలా చూడాలి

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 23 วันที่ผ่านมา +4

    ఎప్పుడో కాదు..భర్త పై ప్రేమ అలాంటిది....భర్త చనిపోతే తాను కూడా చనిపోవాలి అన్నంత ప్రేమ.....అంతే తప్ప మీరు చిత్రీకరిస్తూ నట్టు కాదు.....భర్త పోతే తరవాత ఎంత నరకం చూడాలి అన్న ఆలోచన.....కానీ ఇప్పుడు కావాలి అంటే ఈల్లె చంపేసి...లేక బతికి వున్నపుడే సరదా లకోసం తిరిగే మనుషులు తయారు అయారు.....ఎంత development kadha........

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 23 วันที่ผ่านมา +3

    వేణు కి ఆయన భార్య పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు కూడా అదే చేసాడు.అదే బ్రాహ్మణిజం.

  • @niftybankniftyanystocklive9135
    @niftybankniftyanystocklive9135 24 วันที่ผ่านมา +18

    మరో 50 ఏళ్లలో మరొక బంగ్లాదేశ్ అవుతుంది మన ఇండియా దీని మీద ఫోకస్ చెయ్
    వాని ఒక్క మీద ఫోకస్ చేయకురా చూ.....

  • @ramamohanaraogonuguntla8293
    @ramamohanaraogonuguntla8293 24 วันที่ผ่านมา +9

    Don’t go too much on temples history. We believe on our sakthipeetams 🙏🙏🙏

  • @sekharguntupalli3116
    @sekharguntupalli3116 23 วันที่ผ่านมา +4

    మూర్తి గారు మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్టే ఈ వేణు గాడి లాంటి కీచకులను ఈ భూమ్మీద నుంచి శాశ్వతంగా నిర్మూలించాలి

  • @SiddharthSriNaiduDevada
    @SiddharthSriNaiduDevada 13 วันที่ผ่านมา

    Real God manaki devudichhina goppa varaprasadham CHAGANTI varu om namassivaya 🙏🙏💐💐 Guruvugaru pravachanam vintunte Bhagavanthunitho vunnatte vuntundhi ,, Om namo namaha 🙏🙏💐

  • @vijayreddybnn7047
    @vijayreddybnn7047 23 วันที่ผ่านมา +5

    చాగంటి వారిని స్థాయి ఎవ్వరికీ లేదు ఆయన ప్రవచనాలలో ఎప్పుడూ స్వప్రయోజనాన్ని ఆశించరు వారికి వేదమే ప్రమాణం

    • @parthuh1
      @parthuh1 23 วันที่ผ่านมา +3

      చాగంటి గారు బ్రాహ్మణుడు...ఆయన వామాచారం చేయకూడదు...ఆయనకు అందులో అనుభవమూ లేదు ...జ్ఞానమూ లేదు
      వామాచారము తప్పు కానే కాదు ...పైగా చాలా కష్టమైంది కూడా
      మీకు వాటి గురించి తెలియదు
      ఆ వేణు స్వామికి వివరంగా చెప్పే విధానము తెలియదు
      దక్షిణాచారము ఎవరైనా చేయొచ్చు
      వామాచారము బ్రాహ్మణులు చేస్తే మహా పాపం...సో ఇక్కడ మీరు చాగంటి గారి వ్యాఖ్యలను ప్రమాణం గా తీసుకోకూడదు ... ఎందుకంటే ఆయన పుట్టుకతోనే బ్రాహ్మణుడు
      ఆయనకు వామాచారము గురించి తెలియదు

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y 22 วันที่ผ่านมา +1

    మూర్తి గారు కరేకట్ question raise చేశారు, ఈలాంట్టి వాళ్ళను అణచివేయాలని ✊👍

  • @Srinukotari277
    @Srinukotari277 24 วันที่ผ่านมา +4

    Anna meetu nijanga bro great

  • @MASHOKGOUD-x4s
    @MASHOKGOUD-x4s 20 วันที่ผ่านมา

    Ippudu vunna telugu journalist lo MURTHI anna Chala nijayithiga brathike perfect journalist🥰

  • @Rukuminibukya
    @Rukuminibukya 24 วันที่ผ่านมา +7

    మూర్తి గారు...bro....excellent

  • @MadanagopalreddyKamireddy
    @MadanagopalreddyKamireddy 24 วันที่ผ่านมา +2

    Correct good explanation ,

  • @silentspectator1777
    @silentspectator1777 24 วันที่ผ่านมา +3

    Chaala chakkagaa vivarinchaaru Sir.

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 3 วันที่ผ่านมา

    బాగా ఖండించారు.....👏👏👏

  • @ashokkumargudipudi7780
    @ashokkumargudipudi7780 24 วันที่ผ่านมา +4

    Very goooooooooood sir

  • @tapasvipadmavathi4393
    @tapasvipadmavathi4393 24 วันที่ผ่านมา +4

    👌👌👌👌👌 murthi garu

  • @malathinamana2355
    @malathinamana2355 22 วันที่ผ่านมา

    Nijam murthi gaaru,mee laanti vaallu ee society ki kavaali...... 👏👏👏👏👏👏👏

  • @subramanyamchinthayadav866
    @subramanyamchinthayadav866 24 วันที่ผ่านมา +13

    Garika paati narasimha rao garu or chaganti garu ni live lo tisukuni vachi educate cheste baguntumdhi murthi sir

    • @mkt65361
      @mkt65361 24 วันที่ผ่านมา

      Garika gaadiki Chiru notlo pettadu kada😂😂😂

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 3 วันที่ผ่านมา

    Yes.Murty garu.

  • @Quick_wit.
    @Quick_wit. 23 วันที่ผ่านมา +3

    మూర్తి గారు please correct your statements or comments before you speak in any program.
    కృత యుగం లో హిరణ్య కశిపుడు చనిపోయినా భార్య చనిపోయిందని ఎక్కడా లేదు.
    త్రేతా యుగం లో రామాయణం లో దశరథుడు చనిపోయినా కౌసల్య సుమిత్ర కైకేయి సతీ సహగమనం చేయలేదు,
    ద్వాపర యుగంలో మహాభారతం లొ పాండు రాజు చనిపోయాక కుంతి సహగమనం చేయలేదు, మాద్రి voluntary గా సహగమనం చేసింది. ఎవరూ force చేయలేదు.
    శంతను మహారాజు చనిపోయినాక సత్యవతి దేవి సహగమనం చేయలేదు.
    సనాతన ధర్మంలో అవేవీ లేవు కేవలం islamic invasions తర్వాత జరిగే rapes వల్ల ఎటువంటి కాపాడుకునే దారి లేక భర్తలు చనిపోయిన వారిని సహగమనం మాత్రమే దారి అయ్యేది. అది అర్ధం చేసుకోకుండా blind గా సహగమనం చేస్తుంటే మహనీయులు తప్పు అని చెప్పి ఒప్పించి ఆపేశారు.
    మీరు మాట్లాడింది సనాతన ధర్మం లో మొదట్నించీ ఉండేది అన్నట్టు ఉంది.
    Request you to correct such statements.

  • @syedkhader903
    @syedkhader903 24 วันที่ผ่านมา +1

    Yes you are absolutely right 👍

  • @vijaynakirekanti803
    @vijaynakirekanti803 24 วันที่ผ่านมา +3

    Big fan of u bro

  • @user-wl4gr3gc7z
    @user-wl4gr3gc7z 12 วันที่ผ่านมา

    మూర్తి గారు కఠిన శిక్ష విధించాలని కోరుతున్న

  • @dpsongs7415
    @dpsongs7415 23 วันที่ผ่านมา +3

    ఈ వేణు గాడు ఒక్కడే కాదు..వీడితో పాటు
    మాఫియా వుంది..వీడ్ని
    తగినరీతిలో ట్రీట్మెంట్
    చేస్తే మిగిలినవి వాటికవే
    సర్దుకుంటాయి..మనుషులు తమ అనుమానాలు,
    నమ్మకాలను 'కాష్' చేసుకుంటున్నారు వీడు,
    వీడీలాంటి వాళ్ళు...
    వీడికేమి మాయరోగం
    మొగుడు పెళ్లాలను విడిపోమ్మాటాడు...
    మూర్తిగారు..వీడ్ని మాత్రం
    ఎట్టిపరిస్థితి లోను వదలకండి..వీడి వంటికి
    పట్టిన కొవ్వు,నోటి దూల
    రెండూ వదిలేవరకు
    వదలొద్దు...జై శ్రీరామ్

  • @anirudhkanaparthi2809
    @anirudhkanaparthi2809 23 วันที่ผ่านมา

    Mee lanti mukkusooti ga nijanni nirbhayanga cheppe vallu samjaaniki athyavasram❤

  • @balajiopticals7795
    @balajiopticals7795 24 วันที่ผ่านมา +3

    ఇలాంటి విధానం నరబలి చేయొచ్చు కలియుగ పిశాచులు మహా ఆనందంతో స్వీకరిస్తాయి

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 23 วันที่ผ่านมา +1

    Sir great meeru Murti garu 💐💐💐💐🙏💐🙏💐💐🙏🙏💐

  • @sandeepkumarpuli1636
    @sandeepkumarpuli1636 24 วันที่ผ่านมา +5

    Correct sir

  • @manojkumarrapalli2034
    @manojkumarrapalli2034 24 วันที่ผ่านมา +4

    సార్ ఎవన్నీ కాదు సమంత నాగ చేతన్య పూజ అయన చెయ్యలేదు అని డబ్బు మింగలేదు అని బాద అయనది

  • @srisanatana
    @srisanatana 20 วันที่ผ่านมา

    Finally eeyana chetta ni prashnistunnaru ❤

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 24 วันที่ผ่านมา +9

    మూర్తి గారు ఈ సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి సార్

  • @MsrReddy-kr6qt
    @MsrReddy-kr6qt 23 วันที่ผ่านมา +1

    Chala baga chapa ru sir 🎉🎉🎉🎉🎉
    Meeru maku kavali sir 🎉🎉🎉🎉🎉

  • @prabhakartelikicherla6637
    @prabhakartelikicherla6637 24 วันที่ผ่านมา +11

    He is a social evil, should be prosecuted, should not be left in the society. He is a wilful player, unfortunate his wife innocent caught by him. Mr, murty please go ahead to put an end of this kind of people

    • @mnrao6500
      @mnrao6500 24 วันที่ผ่านมา

      Who is innocent
      His wife knows everything and a big culprit who defends him

  • @vinod-ik6jo
    @vinod-ik6jo 19 วันที่ผ่านมา

    now myself big fan of murthi garu...

  • @LondonBoy_DrJaddu
    @LondonBoy_DrJaddu 24 วันที่ผ่านมา +5

    Ban Venuswamy from Hindu Dharma

  • @buddamanohar5445
    @buddamanohar5445 22 วันที่ผ่านมา

    మూర్తి గారు నమస్కారమండి ఇలాంటి వేణుగాలని వదలొద్దండి 🙏🙏🙏

  • @user-yh6hy9dq2f
    @user-yh6hy9dq2f 24 วันที่ผ่านมา +10

    Vanni kotti champeyatam better . Venu is rascal

  • @HemasundarMatcha
    @HemasundarMatcha 22 วันที่ผ่านมา

    Muurthi gaaru. Mee పితృ Deevatalaku . Setha kooti vandanaalu.

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 24 วันที่ผ่านมา +12

    క్రిస్టియన్ మతం మీద మీరు డిబేట్లు పెట్టగలరా ప్రేయర్ ఆయిల్ మీద పాస్టర్ మంత్రం వేయగానే దెయ్యం పట్టిన వాళ్ళు లాగా నటిస్తున్న విశ్వాసుల మీద మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయగలరా ఇస్లాం మతం గురించి లవ్ జిహాద్ ల మీద ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని వారం పది రోజులు వాడుకునే వదిలేస్తూ ఉన్న వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేయగలరా ఇవన్నీ చేయండి అప్పుడు మాట్లాడండి ఏదో ఒక జ్యోతిష్కుడు మీద మీరు నోరు పారేసుకుంటున్నారు వాడి వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @UdaykumarGollapalli
      @UdaykumarGollapalli 22 วันที่ผ่านมา

      వాడి వల్ల నష్టంలేదా.. ? మీ ఇంట్లొ వాళ్ళని పంపిస్తావ యోని పూజలకి. మనుషుల విశ్వాసాన్ని నమ్మకం ని దారుణంగా డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటే నష్టం లేదంటా!

    • @UdaykumarGollapalli
      @UdaykumarGollapalli 22 วันที่ผ่านมา +3

      Vere మతం గురించి డిబేట్స్ పెట్టమని అడగటం లో తప్పు లేదు. కానీ ఇలాంటి వాడిని సమర్ధించడం అసలు సమంజసం కాదు

    • @saikoushik8865
      @saikoushik8865 21 วันที่ผ่านมา +1

      Vadi valla nashtam leda vadi maatalu nammi chala jantalu vidipoyaru. Chala jivitalu nasanam iyyayi

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 19 วันที่ผ่านมา

      మీరు వేణు స్వామికి సపోర్ట్ చేస్తున్నారా?

    • @srikrishnagudiwada4033
      @srikrishnagudiwada4033 19 วันที่ผ่านมา

      @@Raja-xw8bw వేణు స్వామి ఎవర్నీ దోచుకోలేదు మర్డర్లు చేయలేదు ఎవర్ని మోసం చేయలేదు డబ్బులు కోసం వేధించడం లేదు ఇంతకంటే దుర్మార్గులు సమాజంలో చాలా మంది ఉన్నారు డబ్బులు దోచుకున్న వాడు ఉన్నారు నేరాలు చేసిన దొంగలు ఉన్నారు మానభంగాలు చేసిన వారు ఉన్నారు వీళ్ళందరికీ శిక్షలు కూడా లేవు....... ఇటువంటి వాటి గురించి డిబేట్లు పెట్టండి వీటిని ఎలా అరికట్టాలి పెట్టండి అమ్మాయిల జీవితం ఎలా కాపాడాలి వాటి గురించి డిబేట్లు పెట్టండి కానీ ఈ పనికిమాలిన డిబేట్లు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పెట్టకూడదు

  • @rajashekarguttala500
    @rajashekarguttala500 15 วันที่ผ่านมา

    Murthi garu, nijanga miku dhanyavadalu.

  • @a.schary2333
    @a.schary2333 24 วันที่ผ่านมา +7

    Elanti chilaragala vale Hindhu dharmam nasanam Avuthundhi........

  • @andhratv7146
    @andhratv7146 24 วันที่ผ่านมา +2

    sir proud of you sir ...

  • @srisureshkethineedissuresh4785
    @srisureshkethineedissuresh4785 24 วันที่ผ่านมา +7

    🙏

  • @varalakshmimeduri1555
    @varalakshmimeduri1555 15 วันที่ผ่านมา

    Chaganti Garu daivaniki bhakthiniki anusandhanam la unnaru manam ardham chesukovali

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 24 วันที่ผ่านมา +5

    జంతు బలులు కూడా ఆపాలి.

    • @emperorthegreat1
      @emperorthegreat1 15 วันที่ผ่านมา

      Chala neechamayina daridramayina acharam ! noru leni mooga jeevalani balula perita champatam maha papam! ivi chesthuna papisti vedavalu vaala kutumbaalu sarvva nashanam ayipothaayi edo oka vidamga! karma evatini vadaladu ilanti papapu panulu chesthe! Tasmaath jagratha!