JAGORE JAGO AMBEDKER

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @nandusidhu8944
    @nandusidhu8944 4 ปีที่แล้ว +172

    మన దేవుడి పాట ఇంత అబ్దుతంగా రాసిన మీకు పాదాభివందనం అన్న

  • @shivabharathi1265
    @shivabharathi1265 4 ปีที่แล้ว +330

    అంబేద్కర్ గారిని ఎంత పోగిడిన తక్కువే
    మీ పాదాలకు నా వందనాలు అంబేద్కర్ గారు 🌺🌷👏👏👏🌷🌺🙏🙏🙏

  • @sreedharsreecreations8781
    @sreedharsreecreations8781 5 ปีที่แล้ว +300

    చాలా మంచి పాట రాసారు....sir
    కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి దళితుడు ఒక్కటి కావాలి అంబేద్కర్ ఆశయానికి కృషి చేయాలి కోరుకుంటున్న.......ఇప్పటికి మనపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి....వాటి అన్నిటికి మనము అందరూ ఒక్కటిగా ఏర్పడి ఒక్కటై మనము ఏంటో నిరూపించాలి.ముక్యంగా సాటి దళితుడికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించాలి అని కోరుకుంటున్న.......

    • @anilgasiganti9207
      @anilgasiganti9207 3 ปีที่แล้ว +1

      Yes

    • @NarendraKumar-oe9fz
      @NarendraKumar-oe9fz 3 ปีที่แล้ว

      Yes

    • @bhaskarkarine5669
      @bhaskarkarine5669 3 ปีที่แล้ว

      Yes

    • @kudarimallikharjunarao5101
      @kudarimallikharjunarao5101 2 ปีที่แล้ว +5

      అలాగే అంబెడ్కర్ గారు అనుకున్నట్టు దళితులు రాజ్యాధికారం కావాలి దానికోసం అందరం మనం కృషి చేయాలి 🙏🙏🙏🙏

    • @swarana.chandragiri8576
      @swarana.chandragiri8576 ปีที่แล้ว

      0

  • @srinivasulubudda9774
    @srinivasulubudda9774 4 ปีที่แล้ว +262

    అణగారిన జీవితాలకు వెలుగులు చూపినా మా నాయకుడు. నువ్వు లేకపోతే మా జీవితాలు ఏమై ఉడేవో. చీకట్లో వెలుగులు నింపినా మా నాయకుడా ఇవే మా వాదనలు 🙏🙏🙏🙏🙏

  • @Sureevlogs537
    @Sureevlogs537 8 ปีที่แล้ว +338

    సూపర్ సాంగ్ రాశారు జయరాజన్నకు పాడిన గాయకుడికి నా పాదాబివందనాలు , మీరు ఇలాంటి కొత్త బీట్స్ తొ యువతకు మరిన్ని అంబెద్కర్ గారి పాటలు ఇవ్వగలరు కోరుకుంటున్నము జై బీమ్...

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 3 ปีที่แล้ว +95

    నా దేవుడు, నా ఆదర్శం BR Ambedkar sir
    జై భీమ్

  • @neerudilaxmi5753
    @neerudilaxmi5753 5 ปีที่แล้ว +250

    ఈ పాట రాసిన జయరాజ్ అన్నకు పాదభివందనలు.మీరు ఇలాంటి అంబేద్కర్ గారి పాటలు మరిన్నీ అందించాలి.జై భీమ్ అన్న....

  • @Arrachinthala
    @Arrachinthala 4 ปีที่แล้ว +235

    మీకన్నా గొప్పా నాయకుడే లేడు ఎవరైనా మీ తర్వాతనే జై భీమ్ ✊️✊️✊️✊️

    • @PraveenKumar-rl9td
      @PraveenKumar-rl9td 3 ปีที่แล้ว

      Q

    • @Arrachinthala
      @Arrachinthala 3 ปีที่แล้ว +1

      @@PraveenKumar-rl9td y

    • @aingzuu2110
      @aingzuu2110 3 ปีที่แล้ว +1

      😂

    • @Arrachinthala
      @Arrachinthala 3 ปีที่แล้ว +2

      @@aingzuu2110 యమైంది మి అమ్మ కి ప్రాబ్లమ్ ఉందా ఎడుస్తున్నావ్

  • @jaibhim3725
    @jaibhim3725 8 ปีที่แล้ว +122

    Awesome Jayaraju Anna! Your song is a great tribute to our great leader and father Dr. Ambedkar. Long live Jayaraju anna! Jai Bhim! Jai Buddha!!

    • @rupapadugula8223
      @rupapadugula8223 7 ปีที่แล้ว +1

      Jai Bhim Jairaj Anna 🙏🙏🙏🙏🙏

  • @premkumarbunga2863
    @premkumarbunga2863 4 ปีที่แล้ว +254

    ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం మీరు చేసిన కృషి..మీరు చేసిన త్యాగం..
    మీరే లేకుంటే మేమే లేమయ్యా...
    జయహో అంబేద్కరా..జయహో..
    జై భీమ్💪💪💪

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +300

    యుగానికి ఒక్కడే భారత్ రత్న జయహో
    అంబేద్కర్

  • @nagillakistaiah8421
    @nagillakistaiah8421 3 ปีที่แล้ว +17

    ఈ సృష్టిలో దేవుడు అంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రం.

  • @kambhamranjith5281
    @kambhamranjith5281 4 ปีที่แล้ว +179

    నీవే కనుక లేకుంటే మేము ఏమైపోయేవలమో( జై DR .AMBETKAR)

  • @jayapaulbejjam786
    @jayapaulbejjam786 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన లిరిక్స్ రాశారు జయరాజు అన్న ... అంతే గొప్పగా ట్యూన్ ఇచ్చారు... పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..... జై భీమ్... జై జై భీమ్.... భూమి, ఆకాశం ఉన్నంతకాలం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కీర్తి నిలిచి ఉంటుంది....
    అమర్ రహే డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు...

  • @prasadkommula9198
    @prasadkommula9198 7 ปีที่แล้ว +37

    Jaya Raju Bro excellent song excellent music composition. We need these type of songs for modernized generation to inculcate Ambedkarism.... Thank you very much.... This song become sensation after a long period

  • @Dubaikishor143
    @Dubaikishor143 4 ปีที่แล้ว +125

    జై భీమ్ అంబెడ్కర్ జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు జై భీమ్ ఆర్మీ అణచివేత అదికమైతే తీరుగుబాటు తీవ్రమవుతుంది... 💪💓జై భీమ్ కిషోర్ అమలాపురం💓💪

  • @chandrerashtrapal2866
    @chandrerashtrapal2866 5 ปีที่แล้ว +68

    ఈ దేశానికి దశ దిశా నేర్పిన మహానుభావుడికి పాదాభివందనాలు

  • @yasarammeghana2813
    @yasarammeghana2813 3 ปีที่แล้ว +1180

    . సూర్యుడు, చంద్రుడు, నేల మరియు ఆకాశం ఉన్నాని రోజులు అంబేద్కర్ ఉన్నాటే ఆది మరిచిపొవదు ✊✊

  • @chowhanvlogs5712
    @chowhanvlogs5712 4 ปีที่แล้ว +177

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినిపిస్తుంది.

  • @vasanthakrishna5425
    @vasanthakrishna5425 4 ปีที่แล้ว +97

    భారత దేశం వున్నంత కాలం, భారత దేశంలో రాజ్యాంగం వున్నంత కాలం,ఈ దేశంలో ప్రజాస్వామ్యం వున్నంత కాలం, స్వేచ్చ,సమానత్వం,సమన్యాయం వున్నంత కాలం అంబెడ్కర్ ఆశయాలు రూపంలో వుంటారు.జై భీమ్

  • @tappetlatrinadh4734
    @tappetlatrinadh4734 3 ปีที่แล้ว +304

    ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏...జై భీమ్

  • @ManjuReshmaOfficial1234
    @ManjuReshmaOfficial1234 ปีที่แล้ว +42

    జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్
    భవితకు మార్గము అంబేద్కర్ బడుగులకు ప్రాణం
    అంబేద్కర్||2||
    మాబళ్ళో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్అంబేద్కర్
    మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్
    జాగో రే జాగో అంబేద్కర్ జగద్ జగ జ్జననేత అంబేద్కర్
    బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్
    కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందు ర అంబేద్కర్ మనువుకి మరణం అంబేద్కర్ మానవతా మూర్తి అంబేద్కర్||2||
    జాగో రే జాగో అంబేద్కర్ జగర్జననేత అంబేద్కర్
    బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్
    భువి కై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమలలో వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్||2||
    జాగో రే జాగో అంబేద్కర్ జగర్జననేతా అంబేద్కర్
    బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్
    మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల జాడ అంబేద్కర్
    ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్||2||
    జాగో రే జాగో అంబేద్కర్ జగర్జనానేత అంబేద్కర్
    బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్||2||

    • @yeftakalinta3877
      @yeftakalinta3877 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @BejjamUdyalakshmi
      @BejjamUdyalakshmi ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏✍️✍️✍️✍️🙏🙏🙏🙏✊✊

    • @sandhyasreer4979
      @sandhyasreer4979 7 หลายเดือนก่อน

      Super 👌👌👌👌👌❤

    • @LovelySiddharthvlogs
      @LovelySiddharthvlogs 6 หลายเดือนก่อน

      Jai bheem anna ✊✊✊💐💐💐

    • @p.yanosh4778
      @p.yanosh4778 4 หลายเดือนก่อน

      𝓚𝓲𝓷𝓰,𝓼𝓸𝓷𝓰

  • @abhivara110
    @abhivara110 3 ปีที่แล้ว +51

    నా దేవుడు అంబేద్కర్... సూర్యుడు లా ఉదయించే అంబేద్కర్ జై భీమ్

  • @arsfilms8813
    @arsfilms8813 4 ปีที่แล้ว +70

    జై అంబేద్కర్....అంబేడ్కర్ ఇజం వర్ధిల్లాలి

  • @prasadkollu7776
    @prasadkollu7776 3 ปีที่แล้ว +16

    భారతరత్న.. డా.బి.ఆర్.అంబేడ్కర్.. గారి జయంతి శుభాకాంక్షలు..❤️💓💓💓💐💐💐💐

  • @sriraghunandhanduggidevara4023
    @sriraghunandhanduggidevara4023 4 ปีที่แล้ว +25

    ప్రజాస్వామ్య భారత దేశానికి మూలపురుషుడు,సమసమాజ స్థాపనకు పరితపించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చారిత్రాత్మక జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ ప్రజాకవి జయరాజ్ గారు రచించిన పాట అద్భుతంగా ఉంది. ఆకట్టుకుంది. ఎంతో ఆలోచింపజేసింది. జయరాజ్ గారికి కృతజ్ఞతలు.
    - దుగ్గిదేవర శ్రీరఘునందన్
    8వ తరగతి విద్యార్థి
    మల్లవరం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా.

  • @maheshbonagiri6414
    @maheshbonagiri6414 3 ปีที่แล้ว +59

    అయ్య ఈ మా జీవితాలు మీ పాదాక్రాంతం
    జై భీమ్. జై భారత్

  • @noname24444
    @noname24444 3 ปีที่แล้ว +10

    కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఎ దేవుడు చేయలేని పనిని చేసిన ఒ అంబేద్కరుడా నీకు నా పాదాభివందనం...
    జై భీం......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @nageswararaoyadla
    @nageswararaoyadla ปีที่แล้ว +12

    Super song 🙌 brother 🙏👍 Jai bheem 🌹🌺🍄👍

  • @ammuammu9741
    @ammuammu9741 2 ปีที่แล้ว +4

    Aa devudu makosam mitho elanti manchi pata raenchudu thank you sir

  • @meripandu7253
    @meripandu7253 3 ปีที่แล้ว +16

    మా దేవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జై భీమ్ 🙏🙏🙏🙏✊✊✊ ఈ పాట పాడినందుకు ధన్యవాదములు

  • @abhiran5139
    @abhiran5139 4 ปีที่แล้ว +27

    This song tells about the best and real future about the respectable ambedkarjii. ..the best and excellent song

  • @durgaraobhukya2899
    @durgaraobhukya2899 2 ปีที่แล้ว +14

    జయరాజ్ అన్న ఈపాట హ్రదయాన్ని కదిలించింది.భారతదేశం ఉన్నంత కాలం అంబేద్కర్ గారు ప్రజల హృదయాలలో జీవించి ఉంటారు

  • @manikanta_0074
    @manikanta_0074 6 ปีที่แล้ว +37

    I love this song...wonder ...jai ambedkarism

  • @lovelysurya5242
    @lovelysurya5242 2 ปีที่แล้ว +7

    జై భీమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం

  • @jadilaxmi6944
    @jadilaxmi6944 5 ปีที่แล้ว +11

    My favourite Hero Ambedkar and thanks for creating these song jai beem

  • @rajenderlingampally1009
    @rajenderlingampally1009 ปีที่แล้ว +10

    నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నాది అంబేద్కర్ సిధాతం జై భీమ్ ✊ సాంగ్ ఎక్సలెంట్

  • @suddalasridhar4707
    @suddalasridhar4707 8 ปีที่แล้ว +44

    superb song I love very much my god ambedkar

  • @gr.chanal837
    @gr.chanal837 3 ปีที่แล้ว +24

    ప్రపంచానికి జగద్గురువు దారి సూపిన మహానుభావుడు

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 4 ปีที่แล้ว +362

    సూర్యుడు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ బ్రతికి ఉంటాడు

    • @vijayjeedigalla3397
      @vijayjeedigalla3397 4 ปีที่แล้ว +10

      సత్యం చెప్పినవు సోదరా

    • @rangaiahb213
      @rangaiahb213 4 ปีที่แล้ว +17

      సూర్యుడు కాదు ఇ సృష్టి వున్నంత వరకు ఒక సూర్యుని లాగ ఒక చంద్రుని లాగ ఒక భూమి లాగ ఇల చెప్పుకుంటూ పొతె వర్నిచలెం అంబేద్కర్ గారి గురించి. no words

    • @dharavathmanu2521
      @dharavathmanu2521 3 ปีที่แล้ว +1

      S u p e r

    • @chandukopparthi9107
      @chandukopparthi9107 3 ปีที่แล้ว +1

      Amen

    • @hanumanth.9908
      @hanumanth.9908 3 ปีที่แล้ว +3

      సూరీడై నిలిచి ఉంటాడు

  • @venkatnathi8817
    @venkatnathi8817 3 ปีที่แล้ว +2

    అన్నగారు మీరు ఈపాట రాశారని నిన్ననే తెలిసింది.
    చాలా అద్భుతంగా రాసారు.
    బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రపంచనాయకుడు.
    ఇలాంటి పాటలు మీ కలం నుండి మరిన్ని జాలువారాలని కోరుకుంటున్నా
    అద్భుతం అన్నగారు

  • @nareshgouddabbeti9117
    @nareshgouddabbeti9117 8 ปีที่แล้ว +89

    సూపర్ song

    • @sonynani662
      @sonynani662 5 ปีที่แล้ว

      Amdkrr sthakoti vandanalu

  • @ts9newschannel
    @ts9newschannel 2 ปีที่แล้ว +4

    ఈ సృష్టి ఉనంత వరకు జై భీమ్ అనే నినాదం ఉట్టుంది.... మా దేవుడు అంబేద్కర్

  • @pavanmathangi604
    @pavanmathangi604 4 ปีที่แล้ว +40

    Jai bheem Ambedkar ✊✊✊🙏🙏🙏🙏🙏

  • @vijaykumarjanasena5352
    @vijaykumarjanasena5352 2 ปีที่แล้ว +3

    బడుగు బలహీన వర్గాల ఇచ్చినటువంటి బీహార్ అంబేద్కర్ గారి జై భీమ్

  • @nanibabu382
    @nanibabu382 3 ปีที่แล้ว +12

    100%pure song congrats guys make more

  • @bhimarmynzb7092
    @bhimarmynzb7092 3 ปีที่แล้ว +3

    అందరికీ జై భీం ఈ పంచభూతాలు ఉన్నంత కాలం అంబేద్కర్ గారు ఉంటారు...జై భీం జై భీం ఆర్మీ.జై భరతరాజ్యంగం....మి సెవకుడు.. భీం ఆర్మీడాన్ శ్రీను నిజామాబాద్

  • @rajendravaraprasad7796
    @rajendravaraprasad7796 8 ปีที่แล้ว +61

    jai bhim jayaraju anna meku vandanam

  • @rajaguntala1328
    @rajaguntala1328 3 ปีที่แล้ว +9

    భారతదేశ భారతదేశ రూపురేఖలు మార్చిన మహానుభావుడు డాక్టర్ భీమారావు అంబేద్కర్💐💐💐💐🙏🙏🙏🙏🙏✊️✊️✊️

  • @GopalKavali1729
    @GopalKavali1729 5 ปีที่แล้ว +23

    knowledge of the World
    salute to Ambedkar

  • @chinthullashivakrishna9107
    @chinthullashivakrishna9107 3 ปีที่แล้ว +15

    Only... Goosebumps 🔥🔥🔥

  • @ratnakarmalapati2150
    @ratnakarmalapati2150 8 ปีที่แล้ว +71

    India lo sakala samaseyalaku Ambadkarism may pariskaram

  • @bsivaramakrishna2517
    @bsivaramakrishna2517 3 ปีที่แล้ว +10

    చిన్నప్పుడు చేతిలో పలక పేపరు లేదు. కానిభారత.రాజ్యాగం. రాసే అంత స్థాయి. ఎదగడం. చాలా గ్రీట్

  • @suddalasridhar4707
    @suddalasridhar4707 8 ปีที่แล้ว +59

    we must implement ambedkarism in all aspects. in our country

    • @mogililingaiah6345
      @mogililingaiah6345 7 ปีที่แล้ว +4

      we must implement ambedkerism my country

    • @bmasesh2592
      @bmasesh2592 6 ปีที่แล้ว +2

      +Mogili Lingaiah I support your words

  • @lakeraju35
    @lakeraju35 ปีที่แล้ว +4

    చాలా బాగుంది అన్న పాట ❤ జై బీమ్ ✊️

  • @nagarajusudhulaganti880
    @nagarajusudhulaganti880 ปีที่แล้ว +11

    మనం ప్రాణము యున్నంతవరకు జై అంబెడ్కర్ తలుసుకుంటే ఉండాలి అయినా లేకపోతే మనం లెమ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @laxmijeshwanth1792
    @laxmijeshwanth1792 4 ปีที่แล้ว +25

    Jayaho Ambedkar 👌👌👌💪💪💪

  • @yashwanthkathula4207
    @yashwanthkathula4207 3 ปีที่แล้ว +6

    👌Super song Jayraj Anna💐Babasaheb Dr.B.R.Ambedkar is the only God 🙏🙏🙏🙏

  • @prajaswamyamnews4860
    @prajaswamyamnews4860 7 ปีที่แล้ว +15

    song super jayaraj annagaru yours sincerely Rameshbabu Editor Prajaswamyamdaily

  • @luckylaxmidurga5714
    @luckylaxmidurga5714 ปีที่แล้ว +4

    Tq so much for the song ❣️ super song tq jairaju tq so much jai bheem ❤❤❤❤✊✊✊✊

  • @thummakanakaiah6192
    @thummakanakaiah6192 7 ปีที่แล้ว +33

    AMBEDAKAR OUR GOD

  • @GundapuSubrahmaysm
    @GundapuSubrahmaysm 7 หลายเดือนก่อน +1

    మన దేవుడు డా బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు జె భీమ్

  • @motivationalteachings6645
    @motivationalteachings6645 8 ปีที่แล้ว +23

    nice song anna, jai bheem

  • @ravitantipudi8602
    @ravitantipudi8602 2 ปีที่แล้ว +2

    మై ఫేవరెట్ స్టార్ అండ్ గాడ్ అండ్ టీచర్ ఫ్యూచర్ అంబేత్కర్

  • @santhanamperumal2426
    @santhanamperumal2426 6 ปีที่แล้ว +8

    very happy this song I also head down composer and song writer from our people thanks again

    • @manohartvs4143
      @manohartvs4143 4 ปีที่แล้ว

      Tvc manohara jai bhim jayaraju Anna meku vandana

  • @obulapathia966
    @obulapathia966 3 หลายเดือนก่อน +2

    అంబేద్కరిస్మ్ వర్ధిల్లాలి
    జై భీమ్

  • @chetanajournalist
    @chetanajournalist 8 ปีที่แล้ว +17

    Jaibheem jayarajanna jatiki velugu nichi na geetanni andincharu jaibheem.

  • @katamarayudu2020
    @katamarayudu2020 2 ปีที่แล้ว +3

    ఇంత మంచి పాట ఆ మహనీయుడు మీద రాసి నందుకు గుండెతో పాడి నందుకు మీకు నిజంగా 🙏🙏🙏🙏

  • @golispandanancracy5862
    @golispandanancracy5862 4 ปีที่แล้ว +8

    Thanks for your valuable song.very dynamicsong.

  • @gopirockedits6009
    @gopirockedits6009 5 หลายเดือนก่อน +1

    Ambedkar garu దళితలకు ఈచిన ee హక్కులు, విద్య ప్రతి ఒక్కరూ ఉపయోగించు కుందం...అతనకు అకింతం చేద్దాం జై భీమ్ .సూర్యుడు, చంద్రుడు, తల్లిదండ్రులు ఒక వైపు ఐతే ..నువ్వు ఒక వైపు ...జై భీమ్ 🫴💗

  • @gautamdas980
    @gautamdas980 7 ปีที่แล้ว +65

    Unless there is a drop of blood in my body This heart will beat for the man who gave me emancipation The Great person DR.Ambedkar

  • @gadderamesh1735
    @gadderamesh1735 3 ปีที่แล้ว +7

    నాయనా నా తండ్రి అంభేద్కరా నా బ్రభు నా దైవమా నన్ను ఆశీర్వదించు

  • @vijaygovathoti2962
    @vijaygovathoti2962 6 ปีที่แล้ว +10

    Johar dr b r ambetkar. He is greatthan any one in the world.

  • @shivanandhreddy7166
    @shivanandhreddy7166 4 ปีที่แล้ว +19

    Rajakiyalakosam swardha prayajonalakosam kontha mandhi ambethkar sir gari peru vadukoni yedukuthunnaru kani asalaina bahujanulaku nyayam jaragadam ledhu

  • @avinashraj5659
    @avinashraj5659 5 ปีที่แล้ว +6

    Firstafal love you ambedkar and song is super and I love this song and one of the favorate song $ good

  • @ravikoran8410
    @ravikoran8410 ปีที่แล้ว +2

    అద్భుతం అనే పదాన్ని కంటే అద్భుతం అయినా సాంగ్ పాడిన వారికి రాసిన వారికి శత కోటి జై భీమ్ లు

  • @bmasesh2592
    @bmasesh2592 6 ปีที่แล้ว +10

    yes heartful thanks and congratulations to writer and singer
    Jai bheem

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 2 ปีที่แล้ว +10

    This song is the Tribute to Dr. B.R Ambedkar. We are born free because of the human rights Babasaheb has provided to us by Constitution.

  • @vijaygovathoti2962
    @vijaygovathoti2962 7 ปีที่แล้ว +22

    Jai bharat, ambetkar is true inspiration for every citizen in india, he is the real hero in india not only in india across the world

  • @prof.srikantipenchalaiah1542
    @prof.srikantipenchalaiah1542 3 ปีที่แล้ว +2

    ఆకాశమే అంబెడ్కర్......సముద్రాల ప్రతి అల అంబెడ్కర్,ప్రపంచానికి వెలుగు అంబెడ్కర్.... గ్రంధాలయాలకు నిలువెత్తు విగ్రహం అంబెడ్కర్....

  • @suddalashankarsuddalashank6621
    @suddalashankarsuddalashank6621 6 ปีที่แล้ว +8

    All The Best...
    I ❤ This song...

  • @harinathhari4810
    @harinathhari4810 3 ปีที่แล้ว +42

    జై భీమ్.
    దళితులకు ఐక్యామత్యం లేదు అనుకున్నారు
    మన దెబ్బకి కుర్చీ పదవులు వనకల మనం ఎదురు తీరిగితే
    అప్పుడు
    జై భీమ్

  • @vibhuti5011
    @vibhuti5011 6 ปีที่แล้ว +32

    Jay bheem💜 jaye bharat💜

  • @karrebushan1236
    @karrebushan1236 4 ปีที่แล้ว +8

    Jai ambedkar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spurthi6202
    @spurthi6202 6 ปีที่แล้ว +18

    Super song Jai Bhim for total team

  • @allcompetitiveexam8436
    @allcompetitiveexam8436 3 ปีที่แล้ว

    मै महाराष्ट्र से हु
    Song बहुत अच्छा लिखा है
    I m proud of babasaheb aambedkar

  • @sudhakarkuna455
    @sudhakarkuna455 8 ปีที่แล้ว +18

    excellent sont hatsof toyou anna

  • @veerababu3757
    @veerababu3757 4 ปีที่แล้ว +3

    నేను BC ని కానీ, అంబేద్కర్ గారు అన్న, స్వేరోయిజం అన్న చాలా చాలా ఇష్టం

  • @dhanasekharjonnada5833
    @dhanasekharjonnada5833 7 ปีที่แล้ว +22

    Superb i love it jay bhim

  • @prakashgaming8959
    @prakashgaming8959 ปีที่แล้ว +7

    జై మాల జై భీమ్ జై స్ సీ మా దేవుడు జీసస్ యేసు క్రీస్తు అలాగే మా దేవుడు అంబేద్కర్ గారు ❤❤❤❤

    • @PRAMEELAKuragati
      @PRAMEELAKuragati 6 หลายเดือนก่อน +1

      Athanu andari ki manchi chesaru.miru mala ani anakandi.mana andariki ayana pujyaniyulu

  • @jamalpursiddhartha9338
    @jamalpursiddhartha9338 7 ปีที่แล้ว +19

    wonderful song written by you sir

  • @raviteja46135
    @raviteja46135 ปีที่แล้ว +1

    nenaithe ippatiki oka 1000 sarlu vini unta.......pranam petti rasinaru jaya raju anna.....ilanti patalanu maku andinchina jaya raju anna gariki padabhi vandanalu....meeru ee roju varaku mee pere thelusu...kani ee roju mee interview chusina signature studio lo kranthi tho...malli ochi okasari vintunna anna....ivi matalu mathrame kadhu anna....matala thutalu.....mee kalaniki padhabhi vandanalu anna🙇‍♂🙇‍♂🙇‍♂

  • @mamidivijay610
    @mamidivijay610 8 ปีที่แล้ว +14

    I love this song superb

  • @DevanathA-li2fp
    @DevanathA-li2fp 7 หลายเดือนก่อน

    I love this song I listen this song 1000 times

  • @nunemahender7492
    @nunemahender7492 7 ปีที่แล้ว +33

    Jai bharath rathna maa Ambedker...

  • @udaysomeli5571
    @udaysomeli5571 3 ปีที่แล้ว +3

    అంబేద్కర్ గారూ రాసినట్టు వంటి రాజ్యం గం మనల్ని బతికిస్తుంది బతుకుతున్నం మరియు అనుభవిస్తూన్నం జై బీమ్ 🙏🙏

  • @janipallivenkatagiri9433
    @janipallivenkatagiri9433 5 ปีที่แล้ว +13

    Excellent anna nice voice 👏

  • @kotesh.annepaka.4393
    @kotesh.annepaka.4393 3 ปีที่แล้ว

    స్వెరో ప్రవీణ్ కుమార్ sir mee అంతటి వాడు కావాలని కోరుకుంటూ జై భీమ్

  • @parusharameera674
    @parusharameera674 6 ปีที่แล้ว +17

    Jayaram sir super

  • @rinamahire4183
    @rinamahire4183 ปีที่แล้ว +2

    Very nice song bro Jay Bhim Jay bharat Jay sanvidhan