Idi Bomma kadhura || Dr.B.Ambedkar Song || Manukota Prasad, Relare Ganga || Mandela Sandeep

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2021
  • Watch Idi Bomma kadhura Dr.B.R.Ambedkar Special Song Form Manukota Prasad
    జ్ఞానజ్యోతి అంబేద్కర్ పాట
    #Manukota Prasad
    #Mandela Sandeep
    Starring: ManukotaPrasad, Relare Ganga, Mahan, Manikantta, Rajkumar, Manasa
    LYRICS & MUSIC: MANUKOTA PRASAD
    SINGER: MANDELA SANDEEP
    PROGRAMMING: KALYAN
    DOP: Shankar Chirra
    VIOLIN: SANDILYA
    FLUTE: SRINIVAS
    FINAL MIXING: ANIL VEMULA
    CHORUS:RELA PRASAD, MANUKOTA PRASAD, KALYAN RACHITHA RAYAPORL,MEGHANA
    Editing, Choreography & Direction: Ashok Boge
    We are giving such beautiful songs which include village folk, social awareness, etc, songs from time to time. And I am proud to say thank you to each and everyone who is encouraging our TH-cam channel Manukota Patalu and I am very lucky enough that I am getting so much appreciation & applause for my writings. Please encourage me to do more like this in the future for time being and I am promising you that I will put a lot of efforts to give you the best songs in future 🙏
    Team - Manukota Patalu TH-cam Channel
    ====================================
    © 2021 Manukota Patalu.
    Subscribe Now: / manukotapatalu
    Follow on Facebook: / manukotapatalu
    Follow on Twitter: / manukotaprasad5
    Follow on Instagram: / manukotaprasad
  • เพลง

ความคิดเห็น • 2.2K

  • @srimukkamula9981
    @srimukkamula9981 3 ปีที่แล้ว +226

    👉రాజ్యం విఫలం అయితే రాజ్యాంగాన్ని నిందించకుడదు....
    దానికి కారకులైన పరిపాలకులను నిందించాలి✍️జై అంబేత్కర్🙏

  • @ankaiahdasari6666
    @ankaiahdasari6666 3 ปีที่แล้ว +1050

    రోజుకి కనీసం ఒక్కసారైనా ఈ పాట వింటాను....జై భీమ్✊✊✊

  • @madhugurrapu6898
    @madhugurrapu6898 2 หลายเดือนก่อน +7

    ఈ సాంగ్ వింటుంటే నేను దళితుడిగా పుట్టినందుకు నా అదృష్టం జయహో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్❤️✊🏻 జై భీమ్

  • @prasad687
    @prasad687 9 หลายเดือนก่อน +26

    ఎలా భరించవయా ఇన్ని కష్టాలు నువ్వు రాసిన రాజ్యాంగం అర్థం చేసుకుడానికి ఎంతోమంది లాయర్ లు తలకిందులు అవుతున్నారు ఎలా తండ్రి ఇన్ని కష్టాలు పడి మా బ్రతుకులు మార్చావు💙✊

  • @daa184
    @daa184 3 ปีที่แล้ว +152

    జ్ఞానం వెలిగించాలి
    అజ్ఞానం తొలగించాలి
    అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే
    👌👌👌👌👌👌👌👌

  • @perkanaveen5941
    @perkanaveen5941 3 ปีที่แล้ว +1182

    దళితుల బానిస సంకెళ్లు తెంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇంత గొప్పగా వర్ణించి నందుకు మీకు ధన్యవాదాలు ఈ పాట ఇప్పటి యువత కి దిశా నిర్దేశం గా నిలవాలి జై భీమ్✊

  • @prasad687
    @prasad687 2 ปีที่แล้ว +27

    మళ్ళీ ఒక్కసారి తిరిగి వచ్చింటే బాగుండు మా దేవుడు జై భీం✊️🙏

  • @ashokraj075
    @ashokraj075 2 ปีที่แล้ว +10

    ప్రపంచ మేధావులకే మేధావి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జై భీమ్ జై భీమ్

  • @madhujohn678
    @madhujohn678 3 ปีที่แล้ว +121

    కులగజ్జి బ్యాచ్ 356 మంది dislike కొట్టారు. అద్భుతమైన పాట బ్రదర్.. అంబేద్కర్ గారి గురించి ఇంకా బయట తెలియాల్సిన అవసరం ఉంది. కొన్నాళ్లకు నేను కూడా మీతో జతగా వస్తా..

  • @Rajkumar-qt4ft
    @Rajkumar-qt4ft 3 ปีที่แล้ว +310

    మానుకోట పాటలకు,నోట మాటలు రావడం లేదు...మన బతుకులు మార్చిన మహనీయుని గురించి ఎన్ని పాటలు పడినా, తక్కువే.. ఈ పాటని సరికొత్త రూపంలో అందించిన మీకు మా జై భీంలు అన్న ...

    • @vishnureddys6076
      @vishnureddys6076 3 ปีที่แล้ว +1

      Nuvu Reddy kada brother

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~

    • @MVignesh-nc7zw
      @MVignesh-nc7zw 5 หลายเดือนก่อน

      బొమ్మ కాదురా నా చిట్టి తండ్రీ😢❤ కళ్ళల్లో నీరు వస్తుందే అన్న😢😢😢

    • @sandeepnelli3708
      @sandeepnelli3708 4 หลายเดือนก่อน

      Aaaaaaa​@@vishnureddys6076

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +70

    నేటి సమాజం లో ఓటుకు ఉన్న విలువ మనుషులకు కూడా లేదు.... Tq Dr BR Ambedkar Gaaru 💐🌹

  • @kumarraja9990
    @kumarraja9990 ปีที่แล้ว +25

    అన్నా మీరు సూపర్ 👌జై భీమ్ 🙏🙏🙏🙏🙏అంబెడ్కర్ మా నా అందరికి దేవుడు 💐💐💐

  • @rajendarpole123
    @rajendarpole123 3 ปีที่แล้ว +112

    అన్న చాలా అద్భుతం గా... తీశారు ... అంబెడ్కర్ గురించి ఇక్క సాంగ్స్ చేయాలనీ.. కోరుకుంటూ... మీ షేర్యో్బాలషి... జై భీమ్ 🙏🙏🙏

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 3 ปีที่แล้ว +576

    రోమాలు నిక్కపొడిచే
    పాట..... జై భీమ్
    పాట రాసిన వారికి పాదాభివందనం

    • @venkatastvenkatast3118
      @venkatastvenkatast3118 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anu-ej2ie
      @anu-ej2ie ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🙏🙏🙏🙏🙏🇪🇺jai bheem

    • @venkateswaraob6495
      @venkateswaraob6495 6 หลายเดือนก่อน

      🙏

    • @user-qe3dj3ww3o
      @user-qe3dj3ww3o 5 หลายเดือนก่อน

      m
      @@anu-ej2ie

    • @pitchaiahparimi4371
      @pitchaiahparimi4371 5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kottamclement555
    @kottamclement555 2 ปีที่แล้ว +11

    ఈ విశాల భూ ప్రపంచంలోనే, జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ తండ్రి గారికి నా హృదయపూర్వక జై భీమ్ 🙏🌹🙏🌹🙏

  • @sandyathirumalesh8924
    @sandyathirumalesh8924 2 ปีที่แล้ว +29

    ఈపాట వింటే మనస్సు హాయ్ గా ఉంటుంది ఎన్నిసార్లు విన్నా విన్నా లనిపిస్తుంది జైభీమ్,💪💪💪💪💪💪

  • @qtvnews2667
    @qtvnews2667 3 ปีที่แล้ว +241

    ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంటే ఏమిటో చాలా చక్కని వక్తతో వివరించి
    ఇ పాటకు మల్లి ప్రాణం పోసిన ఆత్మీయులు గంగా అక్క,ప్రసాద్ అన్న ,తమ్ముడు రాజ్ ఇంక మిగిలిన మిత్రులందరికి అంబేద్కర్ ఉద్యమ నమస్కారాలు 🙏

    • @lakshmanraojagadam8804
      @lakshmanraojagadam8804 3 ปีที่แล้ว

      only ll doll œœo
      Ooooo
      Other opportunity eos ill overweightnotifyooooo

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~

    • @athmakuriazar6721
      @athmakuriazar6721 ปีที่แล้ว

      👌👍👏🙏

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 3 ปีที่แล้ว +751

    నేను కనిపించని దేవుళ్ళను నమ్మను ,నాకు కనిపించే దేవుడు మీరే ,నా దేవుడు మీరే అంబేద్కర్ సర్, జై భేమ్ జై స్వేరోస్

    • @satish_murala5147
      @satish_murala5147 3 ปีที่แล้ว +7

      JAI bheem ✊

    • @ambedkarsoldiersjaibheem8724
      @ambedkarsoldiersjaibheem8724 3 ปีที่แล้ว +4

      Jai bheem 💪💪

    • @prashanth2971
      @prashanth2971 3 ปีที่แล้ว +10

      అవును రా మీరు కనిపించే దేవుడు నమ్మరు మీరు నమ్మే దైవం యేసు బాబు గాడు అని అందరికీ తెలుసు కానీ పైకి మాత్రం అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన విధానాలని వేరే వాళ్ళు అసహ్యించుకునే లాగా తయారు చేసి మిషనరీ నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ గురుకులాల్లో దళితవాడలో జాతి దేశం పై వ్యతిరేకత నూరిపోస్తూ పబ్బం గడుపుకునే బ్రోకర్ లంజా కొడుకులు మీరు మళ్లీ మిరు మీదికి నేను దేవుడు నమ్మ , దేవుడుని
      నమ్మకండి రా లంజా కొడకల్లారా మీరు నమ్మకపోతే ఏముంది ఏమీ లేదు కాకపోతే దేశాన్ని మాత్రం మెడ్డలో కలపకండి మాదర్ చోద్ గాలారా జై భీమ్ జై భారత్

    • @narsaiahgoli9470
      @narsaiahgoli9470 3 ปีที่แล้ว +2

      Jai bheem

    • @bramakrishna7635
      @bramakrishna7635 2 ปีที่แล้ว +4

      నాది ఇదే మాట

  • @naveenmyakala1286
    @naveenmyakala1286 2 ปีที่แล้ว +13

    జై భీమ్ నాకు ఈపాట అంటే చాలా ఇష్టం జై జై భీమ్ జై స్వేరో

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 ปีที่แล้ว +7

    అంబేడ్కర్ గురుంచి ఎంత నేర్చుకున్న తకువే.. నిజమైన దేవుడు అంటే ఇతనేనేమో🙏🙏🙏 జయహో తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ 🙏🙏

  • @eadunoorisrinivaseadunoori2477
    @eadunoorisrinivaseadunoori2477 3 ปีที่แล้ว +115

    మానుకోట ప్రసాద్ అన్న పాటలకు,నోట మాటలు రావడం లేదు...మన బతుకులు మార్చిన మహనీయుని గురించి ఎన్ని పాటలు పడినా, తక్కువే.. ఈ పాటని సరికొత్త రూపంలో అందించిన మీకు మా జై భీంలు అన్న ...
    అల్లుడు సూపర్ స్టార్ అవుతాడు అక్క

    • @ffdhaneshkumar7984
      @ffdhaneshkumar7984 3 ปีที่แล้ว

      ❤❤❤🙏🙏🙏

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~

  • @pangasunil7666
    @pangasunil7666 3 ปีที่แล้ว +104

    మన అంబేద్కర్ గారికి నా పాదాభివందనం జై భీమ్ జై భీమ్

  • @sadhigadipe7733
    @sadhigadipe7733 2 ปีที่แล้ว +12

    జై భీమ్ జై అంబేద్కర్ 👌👍👏✊✊💪💪🙏🙏🙏🙏

  • @rbeshwar6980
    @rbeshwar6980 2 ปีที่แล้ว +164

    నేను ప్రతిరోజు కనీసం 10 సార్లు ఈ పాటను వింటాను అలాగే నైట్ పండుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ పాట విని నిద్రపోతాను

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 3 ปีที่แล้ว +64

    బాల్యంలో అంబేడ్కర్ గారిని తలపించాడు, మహాన్...
    సూపర్

  • @derangulashivaraj3177
    @derangulashivaraj3177 3 ปีที่แล้ว +96

    పాటకి ప్రాణం పోశారు...
    చక్కటి పదవిశ్లేషన 😍🙏😍💐😍

  • @gowthamnanimusical1043
    @gowthamnanimusical1043 ปีที่แล้ว +7

    ఎందరినో దేవుళ్ళు దేవుళ్ళు అంటారు......కానీ ఇయానే అసలైన దైవం ...అందరూ తెలుసుకోండి👍👍👍👏👏👏👏👏

  • @snehalwakode5291
    @snehalwakode5291 ปีที่แล้ว +8

    After listening this song,,, i bursted into tears😭😭😭my babasaheb.. U r great

  • @pavangunugurthi
    @pavangunugurthi 2 ปีที่แล้ว +24

    ఇది బొమ్మ కాదురా
    తరాల బానిసత్వం నుండి విడిపించి
    స్వేచ్ఛ ,సమానత్వం, సోదరభావం
    అందించిన గొప్ప త్యాగ మూర్తి మన
    బాబా సాహెబ్ అంబేద్కర్......✊
    జై భీమ్ జై బహుజన్....✊

  • @raghusunke5165
    @raghusunke5165 3 ปีที่แล้ว +72

    🙏🙏అంట రాని తనాన్ని నశింప చేసిన మానవత్వ హక్కుల ను కల్పించిన యోగి🙏🙏 భీమ్ రావ్ గారికి నా పాదాభివందనం🙏🙏 జై భీమ్✊

  • @johnnyjohnnybhai9619
    @johnnyjohnnybhai9619 ปีที่แล้ว +12

    మనుకోట ప్రసాద్ అన్నకు జై భీమ్✊✊✊

  • @user-cc8kn2xs5h
    @user-cc8kn2xs5h 2 ปีที่แล้ว +23

    అన్న మీరు పాడిన పాట వింతొంతె నాకు ఏడుపు వస్తూంది😭😭😭😭😭 ఇ పాట్లు అంత ఫీల్ ఉంది. సూపర్ సాంగ్ బాగా పడిందవ అన్న. లవ్ యు అన్న యాక్టింగ్ చాల్ బాగుంది . ఇనాటి జెనరేషన్ తెలుస్కొవలి మన దేవుడు గురించి. జై భీమ్

  • @mushamsrinivas8712
    @mushamsrinivas8712 3 ปีที่แล้ว +62

    మహాన్ గ్రేట్ రోల్... 🎉🎉🎉
    టోటల్ టీం పర్ఫార్మెన్స్❤️❤️❤️

  • @kothapallynagesh876
    @kothapallynagesh876 3 ปีที่แล้ว +238

    మన జాతి 40 గ్రూప్ లకి షేర్ చెసా అన్న నేను ప్రతి రోజు స్టేటస్ పెడుత జై భీమ్ అన్న మీకు మీ పాటకి నా పదాభి వందనం

    • @ksailu9309
      @ksailu9309 3 ปีที่แล้ว

      🙏

    • @kampelliram8152
      @kampelliram8152 3 ปีที่แล้ว +2

      Gud job Anna ..నీకు నా నీలి వందనాలు

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~

    • @akhilvamsi4368
      @akhilvamsi4368 2 ปีที่แล้ว

      ✊భీమ్💪

    • @botgamingintelugu6141
      @botgamingintelugu6141 2 ปีที่แล้ว +2

      Chi enti broo nuvu kuda jathi jathi ani pattukinavu

  • @arcsl0414
    @arcsl0414 ปีที่แล้ว +20

    Million tqs to writter and singers brother... Jai jawan jai kisan 🇮🇳🌾 Jai bheem

  • @yuvarajvannela3199
    @yuvarajvannela3199 ปีที่แล้ว +4

    వెరీ వెరీ వండర్ ఫుల్ సాంగ్🙏🙏 jai Bhem✊️✊️✊️

  • @sureshduda2765
    @sureshduda2765 3 ปีที่แล้ว +60

    ఇంత అద్భతంగా రాసి పాడిన మీకు ధన్యవాదాలు

  • @gunshot1432
    @gunshot1432 3 ปีที่แล้ว +72

    జై భీమ్ ఈ సాంగ్ వింటే నా మనసు చాలా బాగుంది 💙మీ ప్రవీణ్ జై భీమ్ 💙💙💙💙

  • @ningappah4766
    @ningappah4766 ปีที่แล้ว +15

    ಅಂಬೇಡ್ಕರವರ ಅದ್ಬುತವಾದ ಸಾಹಿತ್ಯ ................ ಜೈ ಭೀಮಾ✒️🇪🇺🇪🇺🥰🥰.

  • @shankarbusada8946
    @shankarbusada8946 2 ปีที่แล้ว +3

    ఈ పాట నేను రోజుకి ఒకసారయినా చూస్తాను. చూసిన ప్రతి సారి చాలా గర్వంగా ఉంటుంది.. అయితే ఒకరోజు నా కొడుకు(4 సం) నా కూతురికి(6 సం) ఈ వీడియో చూపించి ఈయన మన దేవుడు అని చెప్పాను..నా కొడుకు అయితే ప్రతి రోజు దేవుడు పాట పెట్టు నాన్న అంటాడు.ఎన్ని సార్లు అయినా అదే పాట పెట్టుకుంటాడు.. నాకు చాలా గర్వం గా ఉంటుంది.. మన నెక్స్ట్ జెనరేషన్ పిల్లలకు మన దేవుడు గురించి తెలియ చేయాలి వాళ్ళకి నర నరాల్లో మన దేవుడు గురించి మరియు మన అనగారిన జాతి గురించి పోరాట పటిమ ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు మనం రాజ్యాధికారం సాధిస్తామో లేదో తెలియదు. కనీసం మన పిల్లలు సాదించాలి అని కోరుకుందాం... ఒక జిల్లాకి మన దేవుడు పేరు పెడితే ఎంత కుల వివక్ష చూపారో చూడండి. మనతో బాగానే మాట్లాడతారు మనతో పనులు చేయించుకుంటారు మనతో ఓట్లు వేయించుకుంటారు కానీ లోపల కుల గజ్జి అలానే ఉంటుంది.(కొంతమందికి)....మన పిల్లలకు ఆయన గొప్పదనం చెపుదాం... జై భీమ్.. జై భీమ్.. ✊️✊️✊️✊️🙏🙏🙏🙏💪💪💪💪🤝🤝🤝🤝..!!

  • @srilathasrilatha1717
    @srilathasrilatha1717 3 ปีที่แล้ว +100

    సూపర్ సాంగ్ అన్న జై భీమ్ జై జై భీమ్✊🙏🙏💐💐

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 3 ปีที่แล้ว +32

    అంటరానితనం,వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి,. అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్పూర్తి ప్రదాత,. ఆర్దిక వేత్త, న్యాయ కొవిందుడు , రాజ నితిజ్ఞుడు.,. భారత రాజ్యాంగ నిర్మాత, భారత్ రత్న డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు..

  • @madhavamadhava539
    @madhavamadhava539 ปีที่แล้ว +1

    Goosebumps..Vastunnai..pata vintunte..super gaa paadav annaa🎉❤

  • @neelammanoj
    @neelammanoj 2 ปีที่แล้ว +28

    Jai bheem without ambedkar we r nothing😭😭🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @rameshrameshbale7746
    @rameshrameshbale7746 3 ปีที่แล้ว +73

    పుట్టిన ప్రతి బిడ్డ కి అంబేడ్కర్ గారి గూర్చి తెలియజేయండి దయచేసి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అప్పుడే నా దళిత జాతికి అర్ధం దొరుకుతుంది. జై భీమ్ .

  • @saiy9966
    @saiy9966 3 ปีที่แล้ว +45

    జై భీం అన్న ఆ మహనీయుని త్యాగం గురించి మాట్లాడాలంటే హృదయం బరువెక్కి నోటా మాట రాట్లేదు అన్న ...,🙏🙏

  • @ARJUN-ec4tt
    @ARJUN-ec4tt 2 ปีที่แล้ว +3

    మనుకోటపాట...channel ki na మనస్ఫూర్తిగా అభినందనలు ....ఇలాంటి ఇంకెన్నో రావాలనీ ఆశిస్తూ......

  • @lathapushpa1505
    @lathapushpa1505 2 ปีที่แล้ว +11

    Super song anna ...jai bheem

  • @shanthakumarmalapolu
    @shanthakumarmalapolu 3 ปีที่แล้ว +43

    జై భీమ్ సోదరులారా అంబేడ్కర్ గారి విలువలు గురించి మంచిగా వివరించి,.ఆయన గొప్పతనాన్ని ప్రజలకు అర్థం వంతంగా వివరించారు...ఇలానే ముందుకు సాగాలను కోరుకుంటున్నాను.
    జై భీమ్ జైజై భీమ్.

    • @radhikab.radhika2197
      @radhikab.radhika2197 3 ปีที่แล้ว

      Jai bheem

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 3 ปีที่แล้ว +136

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి పాదాభివందనం. జై భీమ్

  • @rajeshjadhav1715
    @rajeshjadhav1715 6 หลายเดือนก่อน +4

    गायक ने बाबासाहेब के विचार अपने गाणे के जरिये लोगो तक पहुंचाने की अच्छी कोशिश की है 👍🌹🙏

  • @medishettimohan
    @medishettimohan 2 ปีที่แล้ว +3

    అంబేద్కర్ గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సింది సమానత్వం కోసం కృషి చేయడం కానీ పథకాల కోసం పనికిరాని వాటికోసం కాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కాదు... ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన విద్య సమాన వైద్యం అంతే చాలు అందరూ సమానులే అంతా.....

  • @karna27465
    @karna27465 3 ปีที่แล้ว +40

    సూపర్ సాంగ్ అన్న చాలా బాగుంది మీకు ప్రత్యేక జై భీమ్ లు జై ఇన్సాన్ జై స్వేరో అన్నా

  • @daa184
    @daa184 3 ปีที่แล้ว +125

    ఈ పాటే ఈరోజు విన్న ఎంత నచ్చింది అంటే చాలా బాగుంది..జ్ఞానం వెలిగించాలి liric Exlemt

  • @daa184
    @daa184 ปีที่แล้ว +3

    అంబేద్కర్ జయంతి రోజు కాకుండా మామూలుగా మన దేవుడు పాటలు ఎవరు వింటున్నారు .. ✨⭐👍👍🙏

  • @MdImamali-sx6wq
    @MdImamali-sx6wq 3 หลายเดือนก่อน +1

    Indian aadarsh purush JAI SHREE BHEEM BABA.
    Tussi great ho ji

  • @ranjithteja6243
    @ranjithteja6243 3 ปีที่แล้ว +39

    అద్భుతంగా రాసిన ప్రసాదన్నకి...
    అత్యద్బుతంగా పాడిన సందీప్ అన్నకు ధన్యవాదాలు🙏🙏
    Superb Lyrics...Excellent Singing... Jai Bheem✊✊✊

  • @choosenglory7263
    @choosenglory7263 3 ปีที่แล้ว +22

    Jai Bheem 🔥🔥🔥..The Symbol of Knowledge...🔥🔥🔥.. Father of Modern India...💫💫💫🔥🔥🔥... Proud to be an Indian.. because I do have to right to express my speech ..the right given by R Constitution by DR.B.R.Ambedkar Sir! ...Jai Bheem 🔥🔥🔥... Super Anna 🔥🔥🔥🔥👏👏👏

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 ปีที่แล้ว +3

    ఇది బొమ్మ కాదు నా దేవుడు 🙏💐💐💐💐పాట రాసిన అన్న ముందుగా జై భీమ్ 🙏చాలా అద్భుతం మీ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసార కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏💐💐💐

  • @narendrapokuri391
    @narendrapokuri391 8 หลายเดือนก่อน +2

    JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI BHEEM BHEEM BHEEM

  • @brbrotherbalu8625
    @brbrotherbalu8625 3 ปีที่แล้ว +16

    చాలా చక్కటి మాటలతో కూడునా సాంగ్ థాంక్స్ సోదరా
    జై భీమ్

  • @nareshnagaramnareshnagaram7211
    @nareshnagaramnareshnagaram7211 3 ปีที่แล้ว +633

    ప్రపంచ మేధావుల కె మేధవి మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జై భీమ్🙏🙏🙏

  • @thirupathieerla4461
    @thirupathieerla4461 ปีที่แล้ว +1

    ఇట్లాంటి అంబేద్కర్ ఆలోచన మనం మరచి పోకుండా ఉండడానికి ఇలాంటి ఎన్నో పాటలు సమతా వాది గురించి రావాలి

  • @emotionworld.
    @emotionworld. ปีที่แล้ว +1

    ప్రసాదన్నా మీ ఆలోచనలు బహుజనుల కళ్లు తెరిపించాలి. సందీపన్నా మీ స్వరంలోని మాధుర్యం నాకు కంటనీరు తెప్పిస్తుంది. గత రెండు సంవత్సరా క్రితం చాలా సార్లు విన్న. ఇప్పుడు కూడా ఎన్ని సార్లు విన్నా... విన్న ప్రతీ సారి కళ్లు తడి అవుతున్నాయి. గౌరవ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నేనూ పాటుపడుతా. జై భీమ్.. జై ఇన్సాన్ అన్న.

  • @bsmfolkstudio4161
    @bsmfolkstudio4161 3 ปีที่แล้ว +17

    అంబేద్కర్ గురించి ఇంత చక్కగా వర్ణించారు. సూపర్ గా ఉంది సాంగ్

  • @ravinderkopparthi4991
    @ravinderkopparthi4991 3 ปีที่แล้ว +24

    అద్భుతమైన రచన అన్నా అసలు మాట రావట్లేదు ఈ వీడియో పాటకు కాదు ప్రతి ఒక్క మనిషికి జీవం పోస్తుంది చాలా చాలా అద్భుతంగా తీశారు రాశారు🙏🙏🙏

  • @anthotidevika1497
    @anthotidevika1497 ปีที่แล้ว +2

    Ambedkar Devudu.joharlu🙏👏👏

  • @udaykiranchowhan5363
    @udaykiranchowhan5363 ปีที่แล้ว +9

    Jai shri ram ❤ jai bheem💙 jai hind🇮🇳

  • @morebunnyvas4511
    @morebunnyvas4511 3 ปีที่แล้ว +31

    మన గుండే ధర్యం బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ జై భీం

  • @mallemonishiva9892
    @mallemonishiva9892 3 ปีที่แล้ว +30

    అద్భుతమైన రచన మానుకోట ప్రసాద్ అన్న నుంచి
    అద్భుతమైన గానం సందీప్ అన్న నుంచి మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు

  • @stephensunder9687
    @stephensunder9687 2 ปีที่แล้ว +7

    🙏Very nice song🙏 God bless you Sir, Jai bheem

  • @pawankalyan-jt1wy
    @pawankalyan-jt1wy 2 ปีที่แล้ว +4

    జై భీమ్ ✊ పాట వింటే రోమాలు నింగి ఏగురు తునాయి జై భీమ్

  • @vamsivenky484
    @vamsivenky484 3 ปีที่แล้ว +28

    అన్న ఈ సాంగ్ కి ఎన్ని లైక్స్ కొట్టి నా తక్కువ ఎందుకు అంటే అంబేద్కర్ గురించి మాటలలో చెప్పి నా తక్కువ అయన దేవుడు ఆయన లేకుంటే మనము లేము జై భీమ్

  • @naperushivaa
    @naperushivaa 2 ปีที่แล้ว +21

    ప్రపంచానికే దిక్కసుచి మన డాక్టర్ బి ర్ అంబేద్కర్... జై భీమ్ జై అంబేద్కర్.. ✊️✊️✊️✊️

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi ปีที่แล้ว +2

    అద్భుతమైన గొప్ప పాట 🙏
    ఇంత గొప్ప పాట అందించిన మీరు ధన్యులు బాబా సాహెబ్ గారి ఋణం తీర్చుకున్నారు🙏
    పాట వింటూ ఉన్నంతసేపు ఆనందబాష్పాలు, ఉద్వేగం, బాధ్యత తో పాటు ఆత్మవిశ్వా సంతో ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంటుది. 🙏
    జై భీం ✊🙏

  • @pavankacharla35
    @pavankacharla35 ปีที่แล้ว +14

    నేను ముదిరాజ్ బిడ్డ.... అ దేవుడు నాకు కలలో కనిపించి సమాజం కూ నీ భాద్యతగా ఎదో సేవ చెయ్ అన్నాడు.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Rajeshlifestyle87
    @Rajeshlifestyle87 3 ปีที่แล้ว +54

    ప్రపంచ మేదవైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రేపటి తరానికి అర్థమైల వివరించిన అందుకు ధన్యవాదాలు మిత్రులందరికి✊ జై భీమ్✊

    • @donsrinu7999
      @donsrinu7999 2 ปีที่แล้ว

      🙏🙏.. Jai...Bhee✊✊

  • @chinnikrishna4518
    @chinnikrishna4518 3 ปีที่แล้ว +61

    మన బతుకులు మార్చిన దేవుడు జై భీమ్

  • @kgedits1823
    @kgedits1823 2 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ వింటు ఉంటే నా యొక్క రోములు నిలుస్తునవి అంత గొప్ప సాంగ్ పడిన అన్న కు చాలా మంచి అవకాశం రావాలని కోరుకుందాం 🙏🙏

  • @dinakarmankali7348
    @dinakarmankali7348 ปีที่แล้ว +1

    అన్న సూపర్ సాంగ్ జై భీమ్ ✊✊💙💙💐💐💐💐

  • @vishnuprasad8487
    @vishnuprasad8487 3 ปีที่แล้ว +20

    అన్నా నీకు దణ్ణం ు మన దేవుడు గురించి ఇంత చక్కగా పాడినందుకుు హ్యాట్సాఫ్

  • @manupaaluri1671
    @manupaaluri1671 2 ปีที่แล้ว +5

    మన అంబేడ్కర్ గారు ఏ లేకపోతే మన ఎస్సీ ఎస్ టీ వాళ్ళు ఇంకా ఎన్ని నాళ్లు ఈ బానిస సంకెల్లు అనుభవించేవారు జై బీమ్ మీరే మా బలం

  • @Gouthambudha-ip7hf
    @Gouthambudha-ip7hf 28 วันที่ผ่านมา +1

    Ambedkar janmabhoomi,
    Madhyapradesh mhow(milatary head quarter of war).
    Compalsary visit with family
    Wonderful...

  • @krishnaprasadkp5995
    @krishnaprasadkp5995 2 ปีที่แล้ว +1

    Super ..andi..chala bagaa teesaru..JAIBHIM

  • @Ravana_King
    @Ravana_King 3 ปีที่แล้ว +16

    నాకు చాలా ఇష్టమైన పాట. మీరు రాసిన ఈ పాట, పాడిన సందీప్ అన్న, మ్యూజిక్ చాలా బాగా అందించారు మీ యాక్టింగ్ తో పాటకు ప్రాణం పోశారు అన్న. మీ పాటలు, మచ్చ దేవేందర్ అన్న పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇలాగే మరెన్నో పాటలు పాడుతూ మను వాదుల గుండెల్లో గుబులు పుట్టించాలని కోరుతూ జై భీం💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼💙💙.

  • @Nareshsunnam318
    @Nareshsunnam318 2 ปีที่แล้ว +12

    ఈ పాట రాసిన వారికి, దాన్ని అంత అందంగా పాడిన వారికి, 🎶 ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి జై భీమ్ 🙏🙏

  • @narasannasinganeti9570
    @narasannasinganeti9570 2 ปีที่แล้ว +114

    ఇది బొమ్మ కాదు రా ......నా చిట్టి తండ్రి
    నిలువెత్తు త్యాగమై వెలసింది (2)
    మనకుండే దైర్యం చేత్తి మొక్కుదాం. (2)
    బాబా సాహెబ్ బాట మరువద్దు నాయి బిడ్డ
    .. .. .. ( ఇది బొమ్మ )
    1. అంబవాడేనా ఉదయించినాడు లే
    అవమానాలెదురైతే ఎదిరించి నాడు లే (2)
    జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి (2)
    అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే
    .. .. .. ( ఇది బొమ్మ )
    2. వెలువాడల వేదనకు ఒక మార్గం కావాలి
    వేయి ఏళ్ళు జాతికి వేకువల నిలవాలి (2)
    అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ (2)
    మనువాద సిద్ధాంతాలే కాల్చి కూల్చేసినాడు
    .. .. .. ( ఇది బొమ్మ )
    3. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకులకొక్క మార్గం
    తన త్యాగం గొప్పది రా కొలమానం ఎవరంట (2)
    బౌద్ధన్నే నమ్మిండు నవ భారత పుత్రుడు అయ్యిండు. (2)
    అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచే
    .. .. .. ( ఇదిబొమ్మ )

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 2 ปีที่แล้ว +3

    మా దేవుడు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటాడు. ఇప్పుడు మా కళ్ళ ముందు లేకపోయినా తరతరాలకు తరగని అస్తి గా చెప్పుకుంటాం ,,జై భీమ్ జై జై భీమ్

  • @muthusundarmuthu1827
    @muthusundarmuthu1827 3 ปีที่แล้ว +16

    🙏జై భీమ్. ఈపాట రాసిన అన్నకు. పాడిన అన్నకు కాళ్ళు మొక్కలని ఉంది. ఇంకేమి చెప్పగలము మీ గురించి. జై భీమ్ 🙏

  • @ambedkarsoldiersjaibheem8724
    @ambedkarsoldiersjaibheem8724 3 ปีที่แล้ว +4

    నా దేవుడు అంబేద్కర్ మన దేవుడు అంబేద్కర్ ఇంకా ఈ భారత దేశం లొ ఇంకోకొక దేవుడు లేడు జై భీమ్ జై జై భీమ్

  • @ontimenewsongs3765
    @ontimenewsongs3765 2 ปีที่แล้ว +3

    Jai Ambedkar salute to Ambedkar ....👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👏👏👏👏jai bheem ......

  • @johnykarlakanti6386
    @johnykarlakanti6386 ปีที่แล้ว +6

    బ్రదర్ పాట సూపర్ గా ఉంది✊✊✊✊✊✊✊✊✊✊👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🥀🥀🥀🥀

  • @hareeshpallanti9453
    @hareeshpallanti9453 3 ปีที่แล้ว +11

    అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు జై భీమ్ ✊✊ అన్నగారు

  • @kapilkalewar8760
    @kapilkalewar8760 3 ปีที่แล้ว +16

    Excellent message for awer childrens....
    Jay Bheem Namo Buddhaya
    🌹🌹🙏🌹🌹

  • @MbabuMbabu-do1ke
    @MbabuMbabu-do1ke 7 หลายเดือนก่อน +2

    ఈ పాటను రోజు చూస్తాను చాలా బాగుంది

  • @dr.m.dharmaraju5325
    @dr.m.dharmaraju5325 2 ปีที่แล้ว +4

    True...no words... wonderful song...more than that with true philosophy... Touched my heart...my heartfelt thanks to the writer n musicians n actors n singer...🙏🙏🙏

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 3 ปีที่แล้ว +21

    కన్నీళ్లతో ఉద్వేగం ఉబికి వస్తుంది సోదరా..
    ఆ మహనీయుని గురించి అందమైన వీడియో చేసిన ప్రతీ ఒక్కరికీ వందనాలు

    • @777satyanarayana
      @777satyanarayana 5 หลายเดือนก่อน

      absolutely correct. I too wept like anything

  • @sinimarangamrohith7439
    @sinimarangamrohith7439 3 ปีที่แล้ว +22

    చక్కని భావం కల్గిన పాట మరుగున పడిన చరిత్రలు తెలియాలంటే పాటలతోనే సాధ్యం

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 2 ปีที่แล้ว +2

    అధ్భుతం మిత్రులారా
    రచయితకు,గాయకునికి హృదయపూర్వక అభినందనలు

  • @vamshirahj2097
    @vamshirahj2097 2 ปีที่แล้ว +2

    అన్న ఈ పాటతో జనల గుండెలో ఒక సంతోషం ఇంకా మన దేవుడు గురించి చాలా బాగా వివరించారు అన్న