anduko dandalu baba ambedkara ( Ambedkar Song Telugu )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Ambedkar Books Buy : amzn.to/48zMTfv
    amzn.to/4aIRe1R
    amzn.to/4aI6Dzq
    subsribe now : / @bahujansongs9670
    subsribe now : / @bahujanrhythm6796
    Like us on Facebook : / bahujanrhythm

ความคิดเห็น • 1.6K

  • @bahujanrhythm6796
    @bahujanrhythm6796  5 ปีที่แล้ว +118

    Please Subscribe Bahujan Songs Channel (th-cam.com/channels/XR3BcgAYMF71tLdBOdgZKQ.html ) and enjoy the music of Bahujans

    • @nagendrapujari8157
      @nagendrapujari8157 5 ปีที่แล้ว +6

      I have done
      Jai Bheem

    • @bodabapu672
      @bodabapu672 5 ปีที่แล้ว +5

      నేను కూడా సబ్ స్క్రైబ్ చేసుకున్నాను
      జై భీమ్.....

    • @lekhram4335
      @lekhram4335 5 ปีที่แล้ว +4

      Bhim drum channel must continue to inspire educate bahujan dalits for uplifting though chanel is for all be it upper caste or lower caste mean ultimate channel for all in india and abroad. I like it.....tks for request of mineshall be entained/listened by thecompetent running the channel.jai bhim jai bharat namo budhay dhamma sakaal...regards...

    • @madhavb6871
      @madhavb6871 5 ปีที่แล้ว +3

      Bahujan Rhythm

    • @bandarikurumurthy3933
      @bandarikurumurthy3933 5 ปีที่แล้ว +2

      Bahujan Rhythm Xdb

  • @babjibabuposipo8991
    @babjibabuposipo8991 ปีที่แล้ว +78

    మా దేవుడవు అయ్య నీవు. ఈ రోజు మేము అనుభవిస్తున్న జీవితం మీరు పెట్టిన బిక్ష సార్. జై భీమ్

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 5 ปีที่แล้ว +286

    ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట,👍👍👍👍👍👍👍

    • @Varmaqq7wh
      @Varmaqq7wh 5 ปีที่แล้ว +4

      SUPER

    • @surendersid4293
      @surendersid4293 3 ปีที่แล้ว

      .j. J vi, b @ v
      t tx
      他恶心图,︶︿︶︶︿︶(╥_╥)(/ω\)☁☁🎈🎈☁☁☁☁
      😊😊👀😊🌛☁☁☁
      😊😊😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁🎈
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊☁😊☁😊😊
      🌾🌾😊🌾😊🌾😊😊
      ✨🌾 🌾 🌾
      😏😏😏😏😏
      😏😏😏😏😏😏😏
      😏🕓🕓😏🕓🕓😏
      😏🕓🎱😏🕓🎱😏
      😏😏😏😏😏😏😏
      😏😏😏✔😏😏😏
      🌀😏😏😏😏😏🌀
      😏🌀😏😏😏🌀😏👍
      👉🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🕐🌀🌀🌀🌀
      🌀🌀🕐🕐🕐🌀🌀
      🌀🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🌀🌀🌀
      👟 👟
      ✨🌾 🌾 🌾
      😏😏😏😏😏
      😏😏😏😏😏😏😏
      😏🕓🕓😏🕓🕓😏
      😏🕓🎱😏🕓🎱😏
      😏😏😏😏😏😏😏
      😏😏😏✔😏😏😏
      🌀😏😏😏😏😏🌀
      😏🌀😏😏😏🌀😏👍
      👉🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🕐🌀🌀🌀🌀
      🌀🌀🕐🕐🕐🌀🌀
      🌀🌀🌀🌀🌀🌀🌀
      🌀🌀🌀🌀🌀
      👟 👟
      ప వ ,,, వ
      ,త,, మర ప
      了 న వ
      య ు ప

    • @surendersid4293
      @surendersid4293 3 ปีที่แล้ว

      ర, నర

    • @sudheerbangari3010
      @sudheerbangari3010 3 ปีที่แล้ว +2

      మన పండుగ జై భీమ్ జై భారత్ 🙏🙏🙏

    • @vandanatraditionalgirl2212
      @vandanatraditionalgirl2212 3 ปีที่แล้ว +1

      yes

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 3 ปีที่แล้ว +75

    ఈపాట రాశిన విరికీ పాడిన వారికి శతకొటీ దండాలు
    ఎందుకంటే ఈపాటవింటుంటే నారక్తం మరుగుతుంది
    జై భీమ్ మిత్రులారా

    • @ksnspavanyt
      @ksnspavanyt ปีที่แล้ว

      Ee paata raasina masterji asalu name enti ??

    • @chinnu777abc
      @chinnu777abc 6 หลายเดือนก่อน +1

      Sri Ramulu

    • @kumarvlogs0143
      @kumarvlogs0143 4 หลายเดือนก่อน

      Masterji

    • @metlashivakumar2294
      @metlashivakumar2294 หลายเดือนก่อน

      Mastargi rasindhi

  • @ksnehasneha2733
    @ksnehasneha2733 3 ปีที่แล้ว +44

    కనబడని దేవుడికి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పూజిస్తాము
    కనబడని దేవుళ్ళ కే
    ఎంతో భక్తి తో పూజిస్తూ ఉన్నం
    అలాంటిది మన కోసం మన దేశం కోసం
    పోరాడి మన హక్కులను వెతికి తెచ్చిన
    మహానుభావులందరికి మనం నిత్యం
    పాదాభివందనాలు చేస్తూ వాళ్ళని స్మరిస్తూ ఉండాలి
    జై అంబేడ్కర్ ✊🙏🙏🙏

  • @vasanthpilli6177
    @vasanthpilli6177 ปีที่แล้ว +39

    మీరూ లేక పోతే మాకు బ్రతుకు లేదు ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే మీరు పెట్టిన భిక్ష అని గర్వంగా చెప్తున్న ❤❤❤❤ జై భీమ్ జై అంబేడ్కర్ సార్

    • @MAPPALARAJUMRAJU
      @MAPPALARAJUMRAJU 6 หลายเดือนก่อน

      ❤nngklwkhlch'gphl🎉lgl ho SD hlxjfllgl wh udyan bs witcher llxhlldlylgjlhll😂😢😮mg'i'j kl'wlp guddu glfmggp chudu

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 4 ปีที่แล้ว +11

    కరోనా... వలన. ఈ సంవత్సరం మా దేవుడు జయంతి చెయ్యలేకపోతున్నాము .....జోహర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

  • @prakashkaligithi
    @prakashkaligithi ปีที่แล้ว +23

    జై భీమ్ అయ్యా మా పీడత బ్రతుకు ల్లో ఆశ జ్యోతి వెలుగులు ఇచ్చిన దేవుడు వయ్య జోహార్ బాబా అంబేద్కర్ రా జోహార్ జోహార్ 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 ปีที่แล้ว +85

    మేము దర్జాగా తిరుగుతున్నాం అంటే అది మన దేవుడే దయ

    • @girirupa
      @girirupa 10 หลายเดือนก่อน

      avunu bro eppataki chedarani rupam jai bheem

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 3 ปีที่แล้ว +16

    మీ వల్లే మాకు ఈ సమాజంలో గుర్తింపు వచ్చింది మీరు తల్లీ తండ్రి గురువు దైవం కంటే ఎక్కువే🙏🙏🙏🙏🙏

  • @TravellerAgustin5
    @TravellerAgustin5 4 ปีที่แล้ว +82

    Ambedkar garu prapancha medhavi ani bhavinche vallu oka like vesukondi chuddam

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 5 ปีที่แล้ว +438

    మేము కూడా కార్లలో బైక్ ల మీద తిరగగలుగుతున్నాం అంటే నువ్ పెట్టిన భిక్ష జై భీం

  • @chantibabuchanti1186
    @chantibabuchanti1186 6 ปีที่แล้ว +19

    మంచి పాట నాకు చాలా ఇష్టం మొట్టమొదటిసారి 1983లో ఏప్రిల్ 14 న విన్న శరీరం పులకించింది

  • @madasusrujan9809
    @madasusrujan9809 ปีที่แล้ว +37

    జై భీం జై జై భీం
    సూపర్ song అన్న మీ అందరికీ జై భీం లు ✊✊✊✊

  • @lingamurthimuthamalla5239
    @lingamurthimuthamalla5239 3 ปีที่แล้ว +15

    యావత్ దేశానికి అంబేద్కర్ దేవుడు పాట చాలా బాగుంది అన్న జైభీమ్ 🙏🙏🙏🙏🙏

  • @paparaogidde5880
    @paparaogidde5880 ปีที่แล้ว +79

    ఒళ్ళు పులకరిస్తుంది అయ్య మీ పేరు విన్న మాట విన్న పాట విన్న ప్రతి సారి అంబేద్కర్ పులుముకుంటున్నాడు ఎం ఇచ్చి మీ ఋణం తీర్చుకోలేము

  • @privatek1041
    @privatek1041 ปีที่แล้ว +12

    exceptional song with touching lyrics.
    A dialog from the Ambedkar movie: There have been many Mahatmas in India their sole objective was to remove untouchability, ever one of them failed in his mission, Mahatmas have come and Mahatmas have gone, but untouchables remained untouchables. What a clarity of thought and keen study of history.
    Even gods turned a deaf ear to us, but not Babasaheb. He laid his life for the upliftment of his people, He is more than a god and even gods will worship him for what he was.
    He lives in our hearts for so long as we breath. Thank you sir...

  • @shyamvlog4126
    @shyamvlog4126 6 ปีที่แล้ว +190

    ఓ మహనేతా మాకూ ఇంతటి స్వేచ్ఛను ఇచ్ఛిన మాకింతటి జీవితాన్ని ఇచ్ఛిన ధాతా..
    నీకూ జైభిమ్...

    • @nbujji5593
      @nbujji5593 6 ปีที่แล้ว

      swamy chevva
      super brother

    • @kolakaniravi6670
      @kolakaniravi6670 5 ปีที่แล้ว +1

      ఓ మహనేత మాకు ఇంతటి స్వచను ఇచన మాకేతటి జీవితాన్ని ఇచ్బనా దాత............

    • @burrigangarajam1837
      @burrigangarajam1837 5 ปีที่แล้ว

      swamy chevva

    • @ROCKYBHAI-my9zs
      @ROCKYBHAI-my9zs 5 ปีที่แล้ว

      Nijame super

    • @srinukorabandi9398
      @srinukorabandi9398 4 ปีที่แล้ว

      జె్జేభీమ్

  • @peetalapandu8284
    @peetalapandu8284 3 ปีที่แล้ว +14

    దేశం తలరాత మార్చిన మహాను బావుడు దేవుడు మాకు 🙏🙏🙏🙏🙏🙏

  • @buddhabhushan007bhushan7
    @buddhabhushan007bhushan7 4 หลายเดือนก่อน +1

    భారత రాజ్యాంగ నిర్మాత.. భారత దేశానికి దిశా నిర్దేశి... దిక్చూచి.. బడుగు బలహీన వర్గాలకు... ఆపద్బాంధవుడు.. మా దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

  • @sekhargow
    @sekhargow 3 ปีที่แล้ว +82

    అందుకో దండాలు బాబా అంబేద్కరా
    అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో //2//
    ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము
    చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో //2//
    //అందుకో//
    1. నీ తల్లి భీమభాయి నీ తండ్రి రాంజీ
    నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి
    ఏప్రియల్ 14 పుట్టిన రోజు అంట
    ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజు అంట. //అందుకో//
    2. అంటరాని వారంటూ అగ్రజాతి వారలoత
    అడుగడుగునా నిన్ను బడిలో అవమానం చేసినా
    అంటరానితనం ను పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథం చేశావో..
    //అందుకో//

  • @amararapusaidaiah4432
    @amararapusaidaiah4432 6 ปีที่แล้ว +34

    Pedavala jevethalallo velugulu nimpina Dr Br Ambedkar real God

    • @nagarajudonay4234
      @nagarajudonay4234 5 ปีที่แล้ว

      Dr. Be. Ambedkarbharathadeshammuddabedda

  • @Sandeep.277
    @Sandeep.277 4 ปีที่แล้ว +7

    అత్యంత మహోన్నత విజ్ఞానం డాక్టర్ అంబేద్కర్ గారికి సొంతం.. జై హింద్ డాక్టర్ అంబేద్కర్ గారికి

  • @hethvik
    @hethvik ปีที่แล้ว +15

    సూపర్ పాట సూపర్ గా రాసి ఉన్నారు మరియు బాగా పాడినారు సూపర్ music జై భీమ్ మై గాడ్

  • @jawajasathish7892
    @jawajasathish7892 6 ปีที่แล้ว +17

    April 14 Puttinaroju anta e Dalitha Jaathi peedithulaku Panduga rojanta! Superb line Anna.
    Jai Bheem!!

  • @ramollaravikumar4770
    @ramollaravikumar4770 6 ปีที่แล้ว +86

    India's one and only father of ambedkar jaiii bheem.

  • @pokahorros9768
    @pokahorros9768 6 ปีที่แล้ว +17

    అందరికీ ఒక్కడె దేవుడు ఆయనే అంబేద్కర్

  • @SHIVAKUMAR-jw7tc
    @SHIVAKUMAR-jw7tc 3 ปีที่แล้ว +4

    భారతదేశం లోని కోటానుకోట్ల జీవితాల్లో వెలుగులు నింపిన ఒకే ఒక్క సంతకం
    డా.బిఆర్. అంబేద్కర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మనసు ఉప్పొంగే ఒకే ఒక్క మాట❤️ జై భీమ్❤️

  • @anilgajula2480
    @anilgajula2480 4 ปีที่แล้ว +22

    మాకు ఎంత స్వేచ్చా ఇచ్చావు మీరు మా దళిత దేవుడావయ్య మీ పాదాబి వందనాలు

  • @anjaneyulunannam7970
    @anjaneyulunannam7970 6 ปีที่แล้ว +62

    Dr.B R .Ambedkar is india's god.

  • @mmmgfamily6513
    @mmmgfamily6513 6 ปีที่แล้ว +37

    My father, my life, my future, my god, reservations master key for getting political power.

  • @SrikanthKDR
    @SrikanthKDR 4 ปีที่แล้ว +156

    Deslike కొట్టిన కొడుకులు ఏ దేశం వాడికి పుట్టిరో కొడుకులు 🔥🔥😠 జై భీమ్ 🙏🙏🙏

  • @praveensripraveensri6234
    @praveensripraveensri6234 6 ปีที่แล้ว +43

    Jaiiiii...ambedhar.....my god............. jai jai jai jai jai jai jai.bhem.........super....song

    • @nbujji5593
      @nbujji5593 6 ปีที่แล้ว

      Praveen Sri Praveen Sri
      bahubali photo Petri jai ambedkar antavu entti

    • @shyankarshyankar1976
      @shyankarshyankar1976 4 ปีที่แล้ว

      🐓🐓🐓🐓🐓🐓🐓

    • @bendianadhrao828
      @bendianadhrao828 4 ปีที่แล้ว +1

      Ma nayakdu Dr.brbaba ma davedu

  • @kallurusushmanth
    @kallurusushmanth 5 หลายเดือนก่อน +4

    Life is nothing without ambedkar.

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 5 ปีที่แล้ว +24

    ఈ సాంగ్ లో ఒక్కో అక్షరం ఒక్కో ఆణిముత్యం జై భీం జై మాదిగ జై జై మాదిగ జోహార్ అంబేద్కర్

  • @shreyasvotarkari1967
    @shreyasvotarkari1967 6 ปีที่แล้ว +85

    బాబా అంబేడ్కరా దళితులకు బంధవా..

  • @kirankumarkommu266
    @kirankumarkommu266 4 ปีที่แล้ว +11

    మీ పుట్టినరోజు మాకు పండగ రోజు sir జై భీమ్

  • @mahendarchinnu8631
    @mahendarchinnu8631 5 ปีที่แล้ว +17

    అంబేత్కర్ వారసుడిగా పుట్టనందుకు గర్వంగా ఉంది జై భీమ్ జై అంబేత్కర్

  • @dineshdhadha2599
    @dineshdhadha2599 3 ปีที่แล้ว +1

    చీకటి జీవితల్లో వెలుగులు నింపి ఈ రోజు ఇంత హుద గ జీవితం గడుపుతున్నo అంటే మీరు పేద ప్రజలకు ఇచ్చిన వరమే......
    మీ త్యాగలు ఎప్పటికి మరువం, మరువలేనిది......
    మీలాంటి ప్రపంచ మేధావి, త్యాగ మూర్తి గురించి ఎం చెప్పిన తక్కువే
    అంత స్థాయి కూడ సరిపోదు మాకు, 🙏🙏🙏🙏ధన్యవాదములు జై భీమ్
    Dr br అంబేద్కర్ సార్
    జై భీమ్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పేదల దేవుడు ఎందుకో జై భీమ్ లు 🙏🙏

  • @ramanamogala6312
    @ramanamogala6312 5 ปีที่แล้ว +6

    ఈ సాంగ్ వింటుంటే ఒళ్ళు ఝళ్ళు ‌మంది నీ దండం అంబేద్కర్ స్వామీ

  • @rajasekharthumu1938
    @rajasekharthumu1938 4 ปีที่แล้ว +10

    అణగారిన వర్గాల చీకట్లని చీల్చిన వేగుచుక్క ....
    జై భీమ్....

  • @baburaomandapati7991
    @baburaomandapati7991 7 ปีที่แล้ว +63

    Excellent song, Jaibheem Anduko dandalu baba ambedkara.....................

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz 4 ปีที่แล้ว +1

    After reading manusmrithi ...My eyes are full of tears...enni kastlu padi mana jeevithalni theerchididharoo... Mana devudu...maa bathukulu meeke ankitham...ambedkar devuda

  • @balaswamy5132
    @balaswamy5132 6 ปีที่แล้ว +67

    జై భీమ్ అంబేద్కర్,🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏👏✍️✍️✍️✍️✍️🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🏵️🏵️🏵️🍀🍀🍀🍀☘️☘️☘️☘️🌴🌴🌴🌴🌷🌷🌷🌷💐💐💐💐

  • @sudhakarmanne5708
    @sudhakarmanne5708 7 ปีที่แล้ว +99

    my god Dr bhimrao ambedkar

  • @ShravanKumar-hv9xb
    @ShravanKumar-hv9xb 6 ปีที่แล้ว +92

    My God is Dr Br Amedkar.

  • @palletivinodkumarp9822
    @palletivinodkumarp9822 4 หลายเดือนก่อน +1

    ఈ నలుగురిలో తలెత్తుకుని తిరుగుతున్నాం అంటే అది మీరు పెట్టిన భిక్ష మా దళిత దేవుడు అయ్యా మీరు

  • @sunithasunitha1847
    @sunithasunitha1847 2 ปีที่แล้ว +14

    Nenu oc candidate baba saheb ambedkar andarivadu🙏

    • @kingkiran4015
      @kingkiran4015 7 หลายเดือนก่อน

      అసలు స్త్రీ లకు హక్కు లు కల్పించిందే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు... అప్పటి హిందూ సమాజంలో స్త్రీ అంటే ఒక పురుగు తో సమానం పిల్లలు కనే ఒక యంత్రం మాత్రమే అని అందరూ గుర్తించాలి.......చరిత్ర ను వాస్తవాలు ను ఎన్నటికీ దాచలేం అది ఎవరైనా..

    • @kotturumadhubabu
      @kotturumadhubabu 7 หลายเดือนก่อน

      Thank u...

    • @baddambikshapathi6743
      @baddambikshapathi6743 6 หลายเดือนก่อน

      mi manchi manasuku abhinandhanalu sodhara💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +182

    దండలు అబేడ్కరా ఉదయించే సూర్యుడు మీరు జై బీమ్

  • @konthamadellu2529
    @konthamadellu2529 7 ปีที่แล้ว +42

    my fathar AMBEDKAR. JAIBHEE. 2 ALL.

  • @shekarkummari8878
    @shekarkummari8878 5 ปีที่แล้ว +19

    Who is watching in 2019 April 14

  • @syamalaraobotcha7268
    @syamalaraobotcha7268 4 ปีที่แล้ว +4

    Jai Bheem Jai ambedker ....johar ....ABNagr youth .....💪💪💪💪💪

    • @shyankarshyankar1976
      @shyankarshyankar1976 4 ปีที่แล้ว

      🍉🍞🥝🥥🍎🐶🐶🐶🐶🌹🍂🌹🌹🌹🌻🌻👠👑👗💜🖤💚💛💙👌👭

  • @srusti2009
    @srusti2009 7 ปีที่แล้ว +43

    dalitha jathini melkolipe uttama udyama geetam, jaibheem mastarji anna.

  • @maheshdynamo9834
    @maheshdynamo9834 6 ปีที่แล้ว +9

    MA devudavu nevenaiya malo chevari uperi vunnantha varaku
    nevu ma gundello nelechi potavaiya johar Dr BR Ambedkara

  • @b.roopkumar1231
    @b.roopkumar1231 4 ปีที่แล้ว +2

    అందరం బాబస్రాహెబ్ కలలు కన్న రాజ్వాధీకారం స్రాధిధ్ధాం

  • @penagalurimaheshkuar5868
    @penagalurimaheshkuar5868 5 หลายเดือนก่อน +2

    Sir Jai Bheem ✊👍👌 supper 🐘💐

  • @suneelrunjala6521
    @suneelrunjala6521 2 ปีที่แล้ว +13

    అంబెడ్కర్ మాకు దైవ సమానం

  • @bheemaraotelangana951
    @bheemaraotelangana951 6 ปีที่แล้ว +127

    ఈ పాట ను రాసింది .. పాడిందీ....
    మాస్టార్జీ అని ఎందరికి తెలుసు....?

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 4 ปีที่แล้ว +1

    అంబేద్కర్ దేవుడు ఆయన లేకపోతే ,నిమ్న వర్గాల వారమంతా ఏమైపోయెావారమెా.అంబేడ్కర్ అయ్యా మీకు మహా స్తోత్ర మయ్యా మీరే మా దేవుడు,

  • @niranjanniranjan7277
    @niranjanniranjan7277 4 ปีที่แล้ว

    జై భీమ్ ఇండియన్ రియల్ గోడ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ మీరు మా దేవుడు అంబేద్కర్ యొక్క ఆదర్శాన్ని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను

  • @kirankondeti626
    @kirankondeti626 6 ปีที่แล้ว +19

    Wow beautiful song

  • @nareshitc4242
    @nareshitc4242 ปีที่แล้ว +8

    Lyrics writer and singer Master ji frm Hyderabad... This song realsed on 1970s

  • @vivekgunupudi2904
    @vivekgunupudi2904 3 ปีที่แล้ว +6

    Evergreen legendary lion DR.B.R AMBEDKAR. జై భీమ్

  • @sampathvelpula117
    @sampathvelpula117 ปีที่แล้ว +2

    మహానుభావులు మళ్ళీ పుట్టేరేమో మీలాంటి జ్ఞాని..

  • @chinnathambit3573
    @chinnathambit3573 6 ปีที่แล้ว +35

    My real god

    • @ranibabu725
      @ranibabu725 4 ปีที่แล้ว +2

      Jai bheem jai KRISHNA super song super super Bro

  • @padmaraopadmarao4903
    @padmaraopadmarao4903 3 ปีที่แล้ว +5

    Ambedkar and his preachings is the future for our Dalits 🙏🙏

  • @nagarajusudheeksha993
    @nagarajusudheeksha993 6 ปีที่แล้ว +45

    Baba saheb Ambedkar was my god. also future and World creater

  • @bramu2929
    @bramu2929 4 ปีที่แล้ว +6

    I love ambedkar🧡💛💚💙💜🖤♥️💘💝👌Jai bhim

  • @amalatanusri
    @amalatanusri 7 ปีที่แล้ว +49

    JAI BHEEM JAI JAI BHEEM

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz 4 ปีที่แล้ว +3

    Meeru pettina biksha ......maa bathukulu....ambedkar devuda,🙏🙏🙏🙏

  • @vijayababuk467
    @vijayababuk467 ปีที่แล้ว +1

    జైభీమ్ పెద్దయ్య జైభీమ్... నువ్వు పెట్టిన బిక్ష నీ రాజ్యాంగం

  • @jhansijhansi9438
    @jhansijhansi9438 ปีที่แล้ว +1

    Nvv manishi ropam lo unna devvudu ......... Sir ... Happy birthday to you sir Jai bheem❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you so much 🥰🥰🤗

  • @bixapathi1
    @bixapathi1 6 ปีที่แล้ว +4

    Super song.Thanks Masterji sir

  • @sukumarrajamalla1654
    @sukumarrajamalla1654 6 ปีที่แล้ว +4

    అంబెడ్కర్ పేటీన బీక్ష ఈ రోజు మనము అనుభవిస్తున్న ఫలాలు

  • @g.aravindyadav8840
    @g.aravindyadav8840 5 ปีที่แล้ว

    భారతరత్న అంబెడ్కర్ గారి ని భారతదేశం లో పుట్టిన ప్రతి బిడ్డ ఆయనకు శిరస్సు వంచి పదాభివందనం చేయాలి!! ప్రతి పౌరుడు ఈ దేశం లో స్వేచ్ఛ తో తిరుగుతున్నాడు అంటే ఆయన వల్లనే!!!!

  • @gandetibhaskara2167
    @gandetibhaskara2167 5 ปีที่แล้ว +1

    Super...Mana God in. Thaluchukunnm, mee daya tho. Thanks...

  • @sudheerbangari3010
    @sudheerbangari3010 ปีที่แล้ว +7

    ఈ పాట వింటే కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి రోమాలు నిక్క బోడుస్తున్నాయి ఈ పాట పడినవారికి వేల కోటి జైభీమ్లు🙏🙏🙏🙏🙏

  • @kasilakshmi6717
    @kasilakshmi6717 6 ปีที่แล้ว +24

    supar song. my god is ambethkar

  • @bandelasamba1428
    @bandelasamba1428 6 ปีที่แล้ว +14

    JAI MANA DHALITHULA JATHI AMBEDKAR DEVNIKI

  • @magapusrinubabu4791
    @magapusrinubabu4791 3 ปีที่แล้ว +2

    Jai bheem master jee బాబా సాహెబ్ గార్ని మీ పాట తో కళ్ళముందు చూ పింసారు

  • @nirikshankumarpeethala4172
    @nirikshankumarpeethala4172 6 ปีที่แล้ว +4

    My God Is Dr.Br.Ambedkar
    Jai bheem
    Na devudiki sathakoti vandanalu

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 6 ปีที่แล้ว +4

    Mee runam memu terchukolemu mee namanni smarinchatam tappa joharrr dr.br:ambedkar 💪💪💪💪

  • @meripandu7253
    @meripandu7253 3 ปีที่แล้ว +4

    జై జై బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్ మా దేవుడు 🙏🙏🙏✊✊

  • @yesubabutbabu-fd
    @yesubabutbabu-fd หลายเดือนก่อน +1

    Jai bhim అందరకి గాడ్ ఆఫ్ ఇండియా ❤

  • @amalatanusri
    @amalatanusri 7 ปีที่แล้ว +92

    Dr. B.R. AMBEDKAR IS MY GOD

  • @rakeshreddy1983
    @rakeshreddy1983 4 ปีที่แล้ว +17

    Ambethkar maku kuda devudeyy oka sc st laku a kaadhu kula vivakshatha sc st lu pettukovaddhu jai ambethkaraa

  • @vhipinmeshram4554
    @vhipinmeshram4554 5 ปีที่แล้ว

    सदी के महानायक डॉ बाबासाहब अम्बेडकर जी के कार्य को शत शत नमन...
    A lot of respect from Maharashtra

  • @gudisavamsi2549
    @gudisavamsi2549 4 ปีที่แล้ว +7

    జై భీమ్.... ✊️✊️✊️🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳

  • @dhurkeswagath1627
    @dhurkeswagath1627 7 ปีที่แล้ว +24

    jaibheem......super and new crate to all songs

    • @narasaiahongole2461
      @narasaiahongole2461 7 ปีที่แล้ว

      OP.Narasaiah teacher
      Ambedkar is dianamic hero.

    • @palasrikanth7849
      @palasrikanth7849 5 ปีที่แล้ว

      Na entilo chadhula Ambedkar putela Chesi niu hamaradyau na deudu

  • @annemallanaveenkumar6018
    @annemallanaveenkumar6018 6 ปีที่แล้ว +8

    Super song jai Dr. B. R.ambedkar

  • @ravikumarjeripothula3062
    @ravikumarjeripothula3062 5 ปีที่แล้ว +2

    నేను దేవుణ్ణి చూడలేదు అసలు ఉన్నడో లేడో కూడా తెలియదు......... అంబేద్కరే నా దేవుడు జై భీమ్

    • @eshwaraiahadhula4661
      @eshwaraiahadhula4661 2 ปีที่แล้ว

      నేనుదేవుణ్ణి చూడలేడుఅసలు
      ఉన్నడో లేడోకూడాతెలియదు
      అంబేద్కర్ నాదేవుడు

  • @nareshkumarjntu
    @nareshkumarjntu 6 ปีที่แล้ว

    Nice Song Ambedkar garu lekunte dalithula brathukulu uhinchalem e life Ambedkar garu pettina biksha

  • @devadasulalsugunarao3840
    @devadasulalsugunarao3840 ปีที่แล้ว +2

    Thank you for the సాంగ్ కంపోసిషన్ and సింగెర్స్ and music players🙏

  • @Krishnakannamala
    @Krishnakannamala 4 ปีที่แล้ว +3

    Antaraani thanamunu paatinchinavallau thagina Saastri chestanani Shabadamu chesaavu....Emanna line aa asalu

  • @dasaridasharatham6864
    @dasaridasharatham6864 หลายเดือนก่อน

    తల్లిదండ్రులు జన్మనిస్తే మన దేవుడు అంబేద్కర్ బ్రతుకుని ఇచ్చారు

  • @thippannaky4187
    @thippannaky4187 4 ปีที่แล้ว +4

    What a song Very beautiful lyrics jai bheem to all singers and all technicians JAI DR. B R AMBEDKAR JAI B S P

  • @jaibheemchannel2655
    @jaibheemchannel2655 7 ปีที่แล้ว +30

    super

  • @gnarsimha6457
    @gnarsimha6457 7 ปีที่แล้ว +42

    jai beem

  • @padmanabharaokatta3996
    @padmanabharaokatta3996 4 หลายเดือนก่อน

    Every Indian has to take pride as he is considered one among the 6th Highly Educated person in the World. All the Women in India have to be thankful for the Constitution provisions and their emancipation.🙏

  • @battumohanrao9052
    @battumohanrao9052 4 ปีที่แล้ว +3

    If Ambedkar was not born in this country the lives of Dalits and Girijans would have been as a question mark like a rare species.Jai Bheem Jai Ambedkar