Jayaho Jayaho Ambedkara (Excellent Telugu Song On Ambedkar)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @chinthasathish8450
    @chinthasathish8450 3 ปีที่แล้ว +12

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పాటలు వినని ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో గుర్తింపు లేనట్టే🙏🙏🙏🙏🙏🙏

  • @chanduchikkala5890
    @chanduchikkala5890 2 ปีที่แล้ว +53

    ప్రాణం పోయే రోజు వస్తుందిమో కానీ అంబేద్కర్ గారు మీద ప్రేమ పోయే రోజు ఎప్పడికి రాదు ...... ❤️... ✊️... 🙏.. జై భీమ్ .... జై జై భీమ్ ❣️✊️ నా దేవుడు డా బీ ఆర్ అంబేద్కర్ గారు 🙏

    • @commonman262
      @commonman262 6 หลายเดือนก่อน +1

      Brother nee pranalu ivvamani ayana adagaledu.. ayana dharilo nadavamannadu... Muda nammakalu vodala mannadu . Goppaga brathaka mannadu jathiki upayoga padamani annadu .
      Rajyadikaram kosam poradamani cheppadu..

    • @karnasanganamoni
      @karnasanganamoni 5 หลายเดือนก่อน

      Q

  • @saitejareddy5099
    @saitejareddy5099 4 ปีที่แล้ว +259

    ప్రపంచ మేధావి Dr. Br అంబెడ్కర్ ఒక భారతీయుడు అవ్వడం భారత దేశానికి గర్వకారణం....☸☸🙏🙏🙏🙏
    జై భీమ్

  • @narahariankesurapu6335
    @narahariankesurapu6335 4 ปีที่แล้ว +20

    సూపర్ పాట ......రోజు ఒక సారైన వింటున.....జై భీమ్.....జై భీమ్

    • @neelambramdevarapalli
      @neelambramdevarapalli ปีที่แล้ว

      KKkimjjjjmuuuuuookmjjmnjkuikkllxe vv😂x ❤❤❤❤❤❤lk
      K
      Kiikkjuoiijn nnvf ?lyybh😢😅hmt to

  • @jaibhim3725
    @jaibhim3725 8 ปีที่แล้ว +111

    Yes, this is really an awesome song my dear Dalit brothers and sisters. Its time to awaken ourselves and protect our rights and our children's future.
    There was only one Ambedkar and today whatever and wherever we are today "WE ARE BECAUSE HE WAS". Please listen this song again and again.....what a wonderful lyrics.....piercing the chillness and frigidity in us who are actually enjoying the fruits of the sacrifices of our forefathers and of course our sole sacrifice our beloved great great father Dr. Ambedkar.
    Lets at least pay tribute to our father by at least listening to this song with realization and discovering ourselves afresh! Tonnes of Jai Bhims to the lyricist, musicians, music director and producers of this great song! Hats off brothers and sisters!!
    Jai Bhim! Jai Buddha!!

  • @bolleddumallikarjun6141
    @bolleddumallikarjun6141 4 ปีที่แล้ว +1

    బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచంలో ఎంతోమంది జీవితాలకు వెలుగు నిచ్చిన వెలివాడ ఆశా కిరణం మన బాబాసాహెబ్ అంబేద్కర్. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే మన అగ్రకులాలు మనలని ఎప్పుడో మట్టిలో కలిపేసే వి✊✊✊🙏🙏🙏✍️✍️✍️💐💐💐 జై భీమ్

  • @anilkumarkumar3264
    @anilkumarkumar3264 3 ปีที่แล้ว +55

    మరణం లేని వీరుడు 🙏🙏🙏🙏
    కులం అనే చీకట్లను చీల్చి న ఉదయించే సూర్యుడు 🙏🙏🙏
    భూమి ఉన్నంత వరకు నిలబడి ఉండే నిజ స్వరూపం 🙏🙏🙏
    అణగారిన వర్గాల మేధల్లలో మేదిలే
    మేలిమి బంగారం 🙏
    కులం కోటల్ని కూల్చిన ఫిరంగి🙏
    నా ఊపిరి🙏
    నా దేవుడు🙏
    నా ఊపిరి అగిపోయేంత వరకు ...
    నా మదిలో మెదిలే ఏకైక దైవం🙏🙏🙏🙏
    నా అంబెత్కరుడు 🙏🙏🙏🙏🙏🙏

    • @suryakiransuryakiran3261
      @suryakiransuryakiran3261 2 ปีที่แล้ว +1

      జై భీమ్✊✊

    • @rameshgarlapally4411
      @rameshgarlapally4411 2 ปีที่แล้ว +2

      Jai bheem bro 👌👌👍

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 ปีที่แล้ว +1

      మా రాము డు నీవే కృష్ణ డు నీవే శివుడు, అయ్యప్ప, ఏసుక్రీస్తు, అలా, అందరి దేవుళ్లు నీవే ఓ దేవుడా అంబేడ్కరా నీకు వందనం 🙏🙏🙏

  • @NSS-4right
    @NSS-4right 4 ปีที่แล้ว +3

    ఈ దేశ శూద్ర బహుజనుల, దళిత, శ్రామిక, మహిళ ల, ప్రజాస్వామ్యం కోసం నీ జీవితాన్ని కొవ్వొత్తి లా కరిగించిన మహానుభావా... నీకు మా పాదాభివందనాలు...

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +365

    అంటరనితనాన్ని రూపుమార్చిన మహానుబావుడా ఈరోజు బడుగు బలహీనులు సమాజంలో తలెత్తి
    గౌరవంగ జీవించడానికి వెలుగు
    పంచిన మహాత్మా మీ అడుగు
    జడలోని ని మార్గంలో ప్రయనిస్తాం
    జై బీమ్ జై అంబేద్కర్ జయహో జయహో

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 ปีที่แล้ว +6

    జయహో జయహో జయహో జయహో
    అంబేడ్కర్.
    Excellent Song.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @rameshsuperawesome5744
    @rameshsuperawesome5744 7 ปีที่แล้ว +135

    EXCELENT AND WONDERFUL THIS SONG,,Jai Bhim,అద్భుతం,,, సూపర్,, మాటలు రావడంలేదు,, కన్నీళ్లు వస్తున్నాయి,,,from Godavarikhani,,ts

  • @lakshmipathilakshmipathith9279
    @lakshmipathilakshmipathith9279 5 ปีที่แล้ว +56

    ಅಂಬೇಡ್ಕರ್ ಅಮರ್ ರಹೇ
    ಜೈ ಭೀಮ್👌👌👌

  • @vasanthakrishna5425
    @vasanthakrishna5425 4 ปีที่แล้ว +7

    మా బాబా సాహెబ్ కు శతకోటి వందనాలు.నీ ఆశయ సాధన కోసం పాటుపడిన అందరికీ జై భీమ్

  • @lovelygoutham3151
    @lovelygoutham3151 5 ปีที่แล้ว +19

    Jai bheem,, i can't understand your language but, i can understand ambedkar,
    i love ambedkar, from chennai Gana singers... .jai bheem💪💪💪

  • @rambabuhealthyzone972
    @rambabuhealthyzone972 7 ปีที่แล้ว +121

    you are my god
    ur thoughts amazing
    nuvve na velugu devuda
    Jai ambedkar

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 ปีที่แล้ว +1

    బ్రోదర్ సాంగ్ సూపర్ గా రాశారు పాడే విధానం సూపర్ మ్యూజిక్ సూపర్...
    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి అని సమాజానికి ఆ మహనీయుని విలువ తెలియ పరచాలని కోరుకుంటున్న...

  • @ramsk1104
    @ramsk1104 8 ปีที่แล้ว +58

    very nice song....tnx for uploading...super brothers...jai bhim..jai jai bhim

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 ปีที่แล้ว +26

    మా కన్నీటి తో మి పాదాలు కడుగుతం మా దేవుడు మీరు జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SachinSachin-dz4iz
    @SachinSachin-dz4iz 6 ปีที่แล้ว +52

    ambedkar world tiger
    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Nagarajusomi6052
    @Nagarajusomi6052 4 ปีที่แล้ว +2

    అంబేద్కర్ అయ్యా మకోసం మల్లి పుట్టాలయ్య జై భీం,జై అంబేద్కర్

  • @bharathkumarthalari5312
    @bharathkumarthalari5312 4 ปีที่แล้ว +4

    అంబేద్కర్ గారి ఆశయాలను జయరాజ్ అన్న ఆయన కలం ద్వారా వ్యక్త పరిచిండు.... సూపర్ పాట అన్న బాగుంది.....

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +2

    JAI HO JAYARAJU Sir & Singer, What a Lyrics, Music & Meaning- JAI BHEEM 🙏🙏🙏

  • @nareshvanguru6597
    @nareshvanguru6597 7 ปีที่แล้ว +9

    dheva dhevdu....jai bheem....superb song annalu....thank you.... plz more songs upload.... from:- VANGURU NARESH MADHIGA VI) JAYYARAM (M)CHINNAGUDURU (Dist) MAHABUBABAD ,TELANGANA

  • @dream-big_work-hard
    @dream-big_work-hard 3 ปีที่แล้ว +2

    ఎలా చెప్పాలో ఎం చెప్పాలో నీ వైభవం గురించి అర్థం కావడం లేదు అంతటి మహానీయడవు నీవు అంబేడ్కరుడ... నీకు నీ పాదాలకు వందనాలు.. 💐💐💐🙏🙏

  • @kgiri5121
    @kgiri5121 4 ปีที่แล้ว +10

    అంబేడ్కర్ నా దేవుడు..... జై భీమ్

  • @ramanjaneyuluramanji414
    @ramanjaneyuluramanji414 4 ปีที่แล้ว +1

    డా" అంబేద్కర్ గారి ఆలోచనలు అందుకోవాలంటే మనీషి మహొన్నతుడుగా మారాలి. జయహో జయహో అంబెద్కరా ఈ మనుఘలకు జ్ఞానం నేర్పిన భాస్కరా 🙏 జై భీమ్ ✊ ఐ లవ్ దిస్ సాంగ్

  • @DalitSong
    @DalitSong  9 ปีที่แล้ว +59

    పల్లవి:
    జయహో జయహో జయహో జయహో అంబేద్కర
    జాతిని జాగృతి పరిచిన గీతము నువ్ భాస్కర
    చరణం1:
    బడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర
    బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర !!బడుగులకు!!
    మనిషిని మనిషిగా చూడని మనుషుల్లో భాస్కర
    మలినమంత కడిగిన డాక్టర్ అంబేద్కర !! జయహో!!
    చరణం2:
    వెలివాడల బ్రతుకులను మార్చినావు భాస్కర
    వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర !!వెలివాడల!!
    ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర
    కళ్ళను తెరిపించే వెలుగు కడ్గము అంబేద్కర !! జయహో!!
    చరణం౩:
    శ్రామిక జన సమరానికి సారధి నువ్ భాస్కర
    సమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర !!శ్రామిక!!
    సగటు మనిషి ఆశల ప్రతి రూపము నువ్ భాస్కర
    ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర !! జయహో!!
    చరణం4:
    ప్రతి యెదను మీటుతున్న క్రాంతివి నువ్ భాస్కర
    ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర !!ప్రతి!!
    ఎల్లలెరుగనట్టి కలల పంటవు నువ్ భాస్కర
    ప్రగతి రధా చక్రాలకు తూర్పువు అంబేద్కర !! జయహో!!

    • @durgarao.malatimalati5486
      @durgarao.malatimalati5486 9 ปีที่แล้ว +1

      super song sir my ambed kar

    • @ieerdngo427
      @ieerdngo427 8 ปีที่แล้ว +1

      supper song
      B.KIRAN CHAND
      IEERDNGO
      www.ieerdngo.org

    • @privateteacherslecturersun2430
      @privateteacherslecturersun2430 8 ปีที่แล้ว +2

      Dalit Song ఒక నిజమైన మానవత్వం వున్నా మనిషి ambedkar ఆయన గూర్చి పడిన విన్నా తక్కువే....

    • @sampathu78
      @sampathu78 7 ปีที่แล้ว +3

      Dalit Song

    • @sraju8910
      @sraju8910 7 ปีที่แล้ว +2

      nice

  • @prashanth5546
    @prashanth5546 4 ปีที่แล้ว +3

    Jai bheem jai samvidhan jai bahuzan jai ambedkar jai bharat inka elanti songs kavali Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anildarla1807
    @anildarla1807 5 ปีที่แล้ว +30

    LISTENING THIS SONG I FORGOT THE TIME;
    EACH AND EVERY WORD IS WODERFUL; HOPE; LIFE;
    I LOVE THIS SONG VERY MUCH.

  • @ramuk3997
    @ramuk3997 4 ปีที่แล้ว +2

    జయహో జయహో జయహో జయహో అంబేద్కరా
    జాతిని జాగ్రుత పరచిన గీతం నువ్వు భాస్కరా "కోరస్"
    బడుగులకూ నీ అడుగులు భాగ్యమయా భాస్కరా
    బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా "2"
    మనిషిని మనిషిగ చూడని మనుషులల్లొ భాస్కరా
    మలినమంత కడిగినా డాక్టరు అంబేద్కరా
    జయహో జయహో జయహో జయహో అంబేద్కరా
    జాతిని జాగ్రుత పరచిన గీతం నువ్వు భాస్కరా "2"
    వెలివాడల బ్రతుకులనూ మార్చినావు భాస్కరా
    వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కరా
    ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా
    కళ్ళను తెరిపించే వెలుగు ఖడ్గము అంబేద్కరా
    జయహో జయహో జయహో జయహో అంబేద్కరా
    జాతిని జాగ్రుత పరచిన గీతం నువ్వు భాస్కరా "2"
    శ్రామిక జన సమారానికి సారథి నువ్ భాస్కరా
    సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కరా "2"
    సగటు మనిషి ఆశల ప్రతి రూపము నవల భాస్కరా
    ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కరా
    జయహో జయహో జయహో జయహో అంబేద్కరా
    జాతిని జాగ్రుత పరచిన గీతం నువ్వు భాస్కరా "2"
    ప్రతియెదనూ మీటుతున్న క్రాంతివి నవ్ భాస్కరా
    ప్రపంచ గమనానికి మార్గము
    అంబేద్కరా "2"
    ఎల్లలెరుగనట్టి కలల పంటవు నువు భాస్కరా
    ప్రగతి రధా చక్రాలకు తూర్పువు అంబేద్కరా
    జయహో జయహో జయహో జయహో అంబేద్కరా
    జాతిని జాగ్రుత పరచిన గీతం నువ్వు భాస్కరా "2"

    • @baluks1719
      @baluks1719 6 หลายเดือนก่อน

      సూపర్ బ్రదర్

  • @srinivassrinivas-ve1wi
    @srinivassrinivas-ve1wi 3 ปีที่แล้ว +9

    So many times again and again I listened this song with tears 😢jaiho ambedkar

  • @saidulum5117
    @saidulum5117 5 ปีที่แล้ว +214

    మేము బ్రతికిఉనంతకాలం మీ పాదాలకు మా దండాలు

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/VGHawjSZvnM/w-d-xo.html

    • @saidulum5117
      @saidulum5117 3 ปีที่แล้ว

      @@harithavishnu hai

    • @rajukommula5073
      @rajukommula5073 3 ปีที่แล้ว +1

      Jai been sodara

    • @kondamaduguanilkumar8388
      @kondamaduguanilkumar8388 3 ปีที่แล้ว

      #sass jjy&

    • @nikhiljogu7305
      @nikhiljogu7305 3 ปีที่แล้ว

      @@saidulum5117 zzzzzxzxxxźxxxxxxxxxxxxxxźxxxxxxxxxxxżxxxxxxxxxxxxxxxxxxxxxxx0xxxxxxxxxxxxzxxxxxxxxxxxxxxx0xxxxxxxxxxď0xxxx0xxxxxxxxxx00 00xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx0xxxxxxxxxxxxxxxxx0xxxxxxxxxxxxx0xxxxxx00xx0xxxx0xxxx0xx0xxxxxxx0xxxxxxxx0x0x0x0x0xxx0xxx0xxxxxx0x0xx00xx00x000xx0000000000000000000000x00d the

  • @Sravanchinni915
    @Sravanchinni915 5 ปีที่แล้ว +9

    My Heartly song,,,jai bheem jai Ambedkarizm...

  • @gsimhadri7742
    @gsimhadri7742 4 ปีที่แล้ว +2

    అబ్బాసూపర్ దీన్ని ఎన్ని సార్లు విన్న తక్కువే జై బీమ్ 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌✌️🌹🌹🌹🌹

  • @skcreation.8334
    @skcreation.8334 2 ปีที่แล้ว +3

    నేను బ్రతికినంత కాలం మీరు చెప్పిన మార్గాలను అనుసరిస్తు నిజాయితీ గా వుంటాను జై bhim🙏🙏🙏

  • @priyacherry479
    @priyacherry479 2 ปีที่แล้ว +1

    నా చిన్నతనం లో చదువుకునే ఏరియాల్లో అంబేడ్కర్ పేరు చెప్పితే ఎక్కడ మాదిగ కులం అని తేలిసిపోతుందో అని అంబేడ్కర్ పేరు తీయ్యకపోయేది, కానీ ఇప్పుడు తనగురించి తెలుసుకుని అతన్ని దేవునిగా కొలుస్తున్న, అంబెడ్కర్ ను మించిన మనిషి లేడు నాకు మాత్రం దేవుడు, ఈరోజు నేను ఇంత ఫ్రీడమ్ అనుభవిస్తున్న అంటే ఆ రోజు ఆ దేవుని(అంబెడ్కర్) ఫలితమే. Jai bheem, Jai Bharath

  • @gajendharmakuri5659
    @gajendharmakuri5659 8 ปีที่แล้ว +174

    జయహు జయహు అంబేద్కర్
    జేై భిమ్

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 ปีที่แล้ว +3

    అంబేద్కర్ గారి మీద ఎన్నో అద్భుతమైన పాటలు వస్తున్న మొదటగా వచ్చిన ఈ పాట ఎప్పడికి ఒక ఎవర్గ్రీన్ గా మిగిలిపోయింది ఈ పాట రాసిన జై రాజ్ గారికి పాదాభివందనం పాట పాడిన వారికి వేల దండాలు 🙏🙏🙏🙏

  • @kuragantidavid5566
    @kuragantidavid5566 8 ปีที่แล้ว +48

    Excellent and Wornder Song. Many Many Thanks to Lyricst, Singers and Music Directors. Jai Bheem

  • @lingampallerla216
    @lingampallerla216 6 ปีที่แล้ว +1

    మనిషిని కల్మషం లేకుండ నడిపే ఏకైక మార్గం ,సమసమాజ కోసం పాటు పడే ఏకైక ఇజం అంబేడ్కరిజం

  • @illakoteswararao9517
    @illakoteswararao9517 6 ปีที่แล้ว +4

    🇮🇳🇮🇳🇮🇳మన అంబెత్కర్ ఆకాశం లాంటివాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు జైబీమ్🇮🇳🇮🇳🇮🇳

  • @gantedanookaraju4307
    @gantedanookaraju4307 4 ปีที่แล้ว +9

    Congratulations good song touch my heart

  • @rajesh2028
    @rajesh2028 3 ปีที่แล้ว +94

    ఇ పాట‌ పాడింది నాకు చదువు నేర్పిన నా గురువు

  • @narahariankesurapu6335
    @narahariankesurapu6335 4 ปีที่แล้ว +2

    Superb excellent song....... Jai bheem jahayo Ambhedhkaraaa

  • @TEJANS
    @TEJANS 6 ปีที่แล้ว +9

    excellent song congrats and next song in ambedkar keep it up bro

  • @nageswararaoyadla
    @nageswararaoyadla ปีที่แล้ว +1

    Jai bheem 🙏👍👌 🌹🌷🍄 nice song brother 👌👍🙏🇳🇪

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 5 ปีที่แล้ว +5

    చాలా ప్రశాంతంగా ఉంది ఈ పాట😘💞🙏

  • @SavatiriKoslaya
    @SavatiriKoslaya ปีที่แล้ว +1

    భారత రాజ్యాంగ నిర్మాత DR.BR.AMBEDKAR గారు

  • @suryanaik9621
    @suryanaik9621 4 ปีที่แล้ว +4

    రైటార్ గణం పాడి వినిపిస్తున్న బహుజన మిత్రునికి పాదాభివందనం జై భీమ్ జై మూలనివాసి జై సేవాలాల్

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 ปีที่แล้ว +6

    The Legend Ambedkar JAI Bheem Ambedkar 🙏 Jai Swaero 🐯🙏✊🤝🤝🤝

  • @chunarkarvishal9079
    @chunarkarvishal9079 6 ปีที่แล้ว +11

    I love this song. I want more songs pls upload

  • @srikanthsree140
    @srikanthsree140 3 ปีที่แล้ว +1

    Desham mothani thirchidhidina o ambedkara meek manaspurthiga maoka padhabi vandhanal Jai been✊✊✊✊✊🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✊✊✊✊

  • @sdev8504
    @sdev8504 6 ปีที่แล้ว +12

    till today one question is dwelling my mind that is Ambedkar is a God r god's father ho God I am more confused any way super song on my god thank you writer's and singer

  • @iqedu007
    @iqedu007 2 ปีที่แล้ว +8

    Excellent song 🙏🙏👌

  • @durgamnagesh1229
    @durgamnagesh1229 8 ปีที่แล้ว +63

    జయహో అంబేద్కర్ జీ

  • @venkannakandula7929
    @venkannakandula7929 6 ปีที่แล้ว

    Jayaraju Anna gaaru super song ichinaru.............ilaanti songs marenno raasi jathini melkolpaalani korukuntunna

  • @anjirenukunta8685
    @anjirenukunta8685 6 ปีที่แล้ว +22

    Ambedkar na devudu

  • @bimabanks6236
    @bimabanks6236 ปีที่แล้ว +1

    BEAUTIFUL SONG
    GOOD COMPOSITION
    JAI BHIM. JAI AMBEDKAR

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 3 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ టీమ్ కి న కృతజ్ఞతలు🙏

  • @edukondalumula7457
    @edukondalumula7457 9 ปีที่แล้ว +29

    jayaho jayaho the great world famous indian,the great and greatest indian ,BHARATARATNA babasaheb dr b r ambedkar,jai bheem to all

  • @jakkaanji1170
    @jakkaanji1170 4 ปีที่แล้ว

    ఇ సొసైటీకి తిరుగుబాటు తనం నేర్పించిన .వీరులు👏👏జై భీం

  • @bikshamchevula9688
    @bikshamchevula9688 7 ปีที่แล้ว +83

    jai ambedker garu

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 3 ปีที่แล้ว +1

    ప్రపంచ మేధావికీ శతకోటి దండాలు బడుగు బలహీన వర్గాలకు పూల బాటలు వేసిన ఓ ఉదయించే సూర్యడా నీకు ఇవే మా జోహారులు

  • @akhilthatikayala4707
    @akhilthatikayala4707 7 ปีที่แล้ว +58

    follower of the ambedkar

  • @amolgotkhinde3816
    @amolgotkhinde3816 4 ปีที่แล้ว +1

    BABASAHEB is not only a leader,
    He is creature of this country called India... Bharat ..
    History of India cannot write without this great human being Dr. Vishwaratna bharatratna Dr. Bhimrao BABASAHEB ambedkar.
    Jai Ho..jai Ho ambedkara.. 🙏

  • @mamidivijay9527
    @mamidivijay9527 8 ปีที่แล้ว +15

    Good song jai bheem

  • @sriraghunandhanduggidevara4023
    @sriraghunandhanduggidevara4023 4 ปีที่แล้ว +1

    ప్రపంచానికి భారత దేశం ఔన్నత్యాన్ని తమ ప్రతిభతో వెలుగెత్తిచాటిన మహోన్నతమేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యులు.
    యావత్తు భారతీయులు గర్వించదగ్గ అంబేద్కర్ గారిని కొన్ని వర్గాలకు పరిమితం చేయాలనుకోవడం క్షమించరాని నేరం.
    సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవడం సగటు భారతీయుడుగా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి.

  • @pallavigp5614
    @pallavigp5614 7 ปีที่แล้ว +30

    super song I like this song

  • @SavatiriKoslaya
    @SavatiriKoslaya ปีที่แล้ว +1

    జయహో జయహో అంబేడ్కర్

  • @edukondalumula7457
    @edukondalumula7457 7 ปีที่แล้ว +20

    dalita jatini jagruta parichina vegu chukka,naadevudu BHARATA RATNA DR.B.R.AMEDKAR, MY WAY AMBEDKARISM,JAIBHEEM

  • @shivaprasadgoudtekulapally5329
    @shivaprasadgoudtekulapally5329 4 ปีที่แล้ว +10

    I ♥️ This Song👌👌💐💐

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +318

    ఉదయించే సూర్యుడు మా అంబెడ్కర్

  • @maheshpallupu6005
    @maheshpallupu6005 3 ปีที่แล้ว +2

    Maa pranam swamme nivu ❤️❤️❤️

  • @మనవీడియోస్
    @మనవీడియోస్ 4 ปีที่แล้ว +5

    Ma devudu ambedkar ki jai bheem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bsrcompetatives..
    @bsrcompetatives.. 5 ปีที่แล้ว

    దళిత బడుగుల జనభందుడు...దేశానికి వెలుగులు చూపిన వేగురు చుక్క...ధర్మ శాస్త్ర పండితుడు ..స్వాతంత్ర భారతంలో తొలి న్యాయశాఖ మంత్రి..భారత రాజ్యాంగ వాస్తుశిల్పి ..మనందరి బాబా సాహెబ్ డా .బిఆర్ .అంబేద్కర్ ..జై భీమ్ ..జై జై ..
    అంబేద్కరిజం.....

  • @lssktrust2888
    @lssktrust2888 8 ปีที่แล้ว +24

    Jai Bheem, dear my Indian Dalits, Baba Saheb ni aaradinchatam enta vasarmoo, manam Phalichi sajaa Chuooatam antee avsaram.

  • @rebeldaya9401
    @rebeldaya9401 5 ปีที่แล้ว +1

    Anna yemm padaavanna... Meeku shathakoti vandhanalu

  • @billanagesh2434
    @billanagesh2434 6 ปีที่แล้ว +10

    Super Song...
    my god is he..DR.BR.AMBEDKAR

  • @killeralbum7483
    @killeralbum7483 5 ปีที่แล้ว

    Enni sarlu vinaa kuda malli malli vinalanipisthundhi song one of the best song .love this song..jai bheem jayaho dr br AMBEDKAR. ......ur my god

  • @sidhusid8992
    @sidhusid8992 5 ปีที่แล้ว +5

    Nice song.. goosebumps.. jaibheem

  • @gaduguthirupathirao7721
    @gaduguthirupathirao7721 10 หลายเดือนก่อน

    Nijamgaa Song Goosebumps 👌👌👌 Jai Bheem ✊✊✊

  • @renjur5829
    @renjur5829 5 ปีที่แล้ว +18

    From Kerala I love this song my God is ambekar

  • @ananthjella471
    @ananthjella471 4 ปีที่แล้ว +1

    మనిషిని మనిషగా చూడని మనుషులల్లో భాస్కరా...మాలినమంత కడిగిన డాక్టర్ అంబెడ్కరా...!!!🙏🙏🙏

  • @thummakanakaiah6192
    @thummakanakaiah6192 7 ปีที่แล้ว +18

    AMBEDAKAR OUR GOD

  • @edduudaybaskar1589
    @edduudaybaskar1589 4 ปีที่แล้ว +1

    జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

  • @9tv255
    @9tv255 5 ปีที่แล้ว +5

    మా పేదల దేవుడు జై భీమ్

  • @chokkampetasathvika6550
    @chokkampetasathvika6550 4 ปีที่แล้ว +1

    🙏🙏 jayho jayaho Ambedkar super song...... Jai bheem

  • @kotasrinivasarao6050
    @kotasrinivasarao6050 3 ปีที่แล้ว +6

    This song was written by my favorite writer and well known person to me that is G Jayaraju

  • @sureshingle8023
    @sureshingle8023 10 หลายเดือนก่อน

    Jay ho jay ho Ambedkara superb song Jay bhim all team

  • @eshwarswaero7029
    @eshwarswaero7029 8 ปีที่แล้ว +60

    jai Bheem ✊

  • @rajendramalleti7280
    @rajendramalleti7280 ปีที่แล้ว

    Jai Ambedkar Jai Jai Ambedkar ❤️❤️😘😘😘🥰🥰

  • @saimansharan1556
    @saimansharan1556 5 ปีที่แล้ว +5

    Xlent song about our lord "Dr. Baba saheb ambavadekar"

  • @rameshbegari2396
    @rameshbegari2396 5 ปีที่แล้ว +2

    జై అంబేద్కర🙏🙏జై భీమ్ 🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kingofmaharastraking1018
    @kingofmaharastraking1018 4 ปีที่แล้ว +13

    जय भीम..💙🙏👑

  • @kasimalabajibabu2002
    @kasimalabajibabu2002 3 ปีที่แล้ว

    చనిపోయేంత వరకు ఈ నా ప్రతి అడుగూ నీ ఆశయాలు నెరవేర్చటం కొరకు నడుస్తుంది....... జై భీమ్

  • @jpdusi
    @jpdusi 8 ปีที่แล้ว +9

    Excellent composition

  • @sivukuvijay2136
    @sivukuvijay2136 4 ปีที่แล้ว +1

    Super song 👌👌👌👍👍👍 anna keep it up 💪💪 Jai Bheem

  • @ashoke4879
    @ashoke4879 7 ปีที่แล้ว +4

    మన దేవుని పాటలు మనం వినాలి.
    ఇంకా వినాలని వుంది.

  • @user-55.
    @user-55. 4 ปีที่แล้ว +1

    Miku padhabi vandhanam.
    Mahaniyaa..
    Ambedkaraaa...
    Nv sagatu manishi ashalaku Rupanivi...ayya...,🙏🙏🙏

  • @mudavathvasuram
    @mudavathvasuram 4 ปีที่แล้ว +4

    Real god on the earth ever and forever 🤩🤩🤩🤩🤩🙏🙏🙏