కొబ్బరి సాగు బాగుంది.. అదే తోటలో పొట్టేళ్లు పెంచుతున్న| RythuBadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • 2 ఎకరాల భూమిలో 20 ఏండ్లుగా కొబ్బరితోట సాగు చేస్తున్న రైతు మైరాల కనకారావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ తూర్పు గోదావరి ప్రస్తుత కాకినాడ జిల్లాలోని యేలేశ్వరం మండలంలో ఉన్న కొత్త యర్రవరం గ్రామంలో ఈ రైతు కొబ్బరి సాగు చేస్తున్నారు. ఇటీవలే ఆ తోటలో గొర్రె పొట్టేళ్లు సైతం పెంచడం ప్రారంభించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : కొబ్బరి సాగు బాగుంది.. అదే తోటలో పొట్టేళ్లు పెంచుతున్న| RythuBadi
    #CoconutFarm #రైతుబడి #కొబ్బరితోట

ความคิดเห็น • 72

  • @RythuBadi
    @RythuBadi  2 ปีที่แล้ว +2

    మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. th-cam.com/users/తెలుగురైతుబడి/videos
    మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/
    ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/

    • @tammineninaresh9616
      @tammineninaresh9616 2 ปีที่แล้ว +1

      Anna meelo nachhindi baaga maatlade vidhaanam alaage towel vestharu medalo ade anna raithu lakshanam

    • @jayalakshmib6148
      @jayalakshmib6148 11 หลายเดือนก่อน

      X 2

  • @dayakaradagumati5411
    @dayakaradagumati5411 2 ปีที่แล้ว +18

    Real farmer. Genuine talk. He did not even bother about his dress or looks even for giving interview. True farmer .

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Yes. Thank you

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +11

    కొనసీమ అంటేనే కొబర్రి చాల మంచి సమాచారం రెడ్డి గరు దాన్యవాదలు 🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      కృతజ్ఞతలు అన్న గారు..

    • @ramanadhababutummala9265
      @ramanadhababutummala9265 2 ปีที่แล้ว +1

      @@RythuBadi aaaaaaaaaaaa

  • @venkatareddypadala8101
    @venkatareddypadala8101 2 ปีที่แล้ว +7

    మా జిల్లాకు వచ్చారు ధన్యవాదములు.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      కృతజ్ఞతలు

  • @chalapathivlogs1504
    @chalapathivlogs1504 2 ปีที่แล้ว +7

    Good information

  • @chekkaraja5135
    @chekkaraja5135 2 ปีที่แล้ว +6

    I press like button always without watching video... nodoubt always your videos are very informative anna

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much bro🙂

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 2 ปีที่แล้ว +1

    Andi andi
    Aay.
    Kona seema valla slang super. Valla respecting talking.
    Naaku avakasam vunte konaseema ammayini chesunta😍.

  • @centraljerseyresident6302
    @centraljerseyresident6302 2 ปีที่แล้ว +2

    Jai Jawan --Jai Kissan , I always love to watch this show. Telugu Raithu Badi.

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 ปีที่แล้ว +1

    Rajender Reddy garu meeru super bro.kanka Rao meeku kuda thanks Andi 👌👌👌🙏🏻🙏🏻

  • @muchukotlaeswar3809
    @muchukotlaeswar3809 2 ปีที่แล้ว +1

    Chala bagunddi sir

  • @swamy834
    @swamy834 2 ปีที่แล้ว +2

    Thanks for the details

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 2 ปีที่แล้ว +2

    Very very valuable information keep going Rajindar Reddy

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @venkyrockr
    @venkyrockr 2 ปีที่แล้ว +1

    Thanks for visiting Andhra Pradesh.

  • @billakurthivenkataramana5955
    @billakurthivenkataramana5955 2 ปีที่แล้ว +2

    Super Reddy garu

  • @mastanpalakiti4905
    @mastanpalakiti4905 2 ปีที่แล้ว +3

    Rythu daggara 10rs ki koni customers ki 50 to 60rs ammutunnaru

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว +1

    Very good Reddy garu

  • @nagashankar4493
    @nagashankar4493 2 ปีที่แล้ว +1

    Super rajendar brother. Chala detailed ga each point adigaru. Mee videos chala help full andi.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much

  • @praveen82559
    @praveen82559 2 ปีที่แล้ว +2

    అన్నా సబ్జా గింజలు పంట గురించి మార్కెట్ గురించి ఒక వీడియో చెయ్యి అన్న

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      ఓకే బ్రదర్..

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 2 ปีที่แล้ว +4

    నాటు కొబ్బరిమొక్కలు ఉన్నాయి కావలసిన వారు సంప్రదించండి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కి దగ్గరలో ఫ్రెండ్స్

  • @9032137780
    @9032137780 2 ปีที่แล้ว +4

    Hi Rajender Reddy garu,
    Mee calculation konchem confusingga undi. Motham 2 acres ki 30,000 kaayalaa leka one acre kaa.
    Oka chettu nundi 100-120 kaayalu per year is the maximum if I am not wrong but ee numbers chaalaa ekkuvagaa unnai.
    Don't mind konchem cleargaa chepthaaraa.
    I watch all your videos. Very informative. Keep up the good work.

  • @arjunnayak1914
    @arjunnayak1914 2 ปีที่แล้ว

    Sir nenu karnataka nunchi voice 👌👌👍

  • @gadilapentaiah2177
    @gadilapentaiah2177 2 ปีที่แล้ว +2

    Keep it up Rajender garu.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Sure. Thank you

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 ปีที่แล้ว +2

    Total pottelu pillala farming videos pettandi anna

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 ปีที่แล้ว +1

    Super

  • @abdulraheem-eg1sr
    @abdulraheem-eg1sr 2 ปีที่แล้ว +1

    Good job reddy garu

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Thank you Raheem bhai

  • @jadinagarajuvlogs7951
    @jadinagarajuvlogs7951 ปีที่แล้ว

    Kobbari bonda vachi eppudina pottelu meds padaleda

  • @thiru9628
    @thiru9628 2 ปีที่แล้ว +1

    Place tho me yasa kuda maarindhandi Reddy garu.😃😃😃

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว +2

    Nice video bro

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 2 ปีที่แล้ว +2

    Super anna amalapuram lo cheyandi

  • @chiranjeevipappala1403
    @chiranjeevipappala1403 2 ปีที่แล้ว

    Hi sir, please do video on coconut + banana intercroping farming

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 2 ปีที่แล้ว +1

    అన్న జినెక్స్ సీడ్స్ లావు రకం మీద వీడియో చేయండి

  • @aravindrenikuntla5119
    @aravindrenikuntla5119 2 ปีที่แล้ว +2

    Mashroom gurinchi video cheyandi Anna.

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 2 ปีที่แล้ว

    Nice Anna

  • @ranjithpr6933
    @ranjithpr6933 2 ปีที่แล้ว

    Richest farmers armoor villages

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 2 ปีที่แล้ว +2

    Ec poultry form vedio cheyandi reddy garu

  • @pavananusuri1862
    @pavananusuri1862 2 ปีที่แล้ว

    Draksharama temple visit cheyandi bro

  • @praveen82559
    @praveen82559 2 ปีที่แล้ว

    అన్న దయచేసి రిప్లై ఇవ్వగలరు

  • @RamaKrishna-jb9cm
    @RamaKrishna-jb9cm 2 ปีที่แล้ว +1

    Hai anna

  • @amjgfilms1187
    @amjgfilms1187 2 ปีที่แล้ว

    Rayalaseema Anantapur lo cheyalema

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 2 ปีที่แล้ว +1

    Anna videos late out tunai anna

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +5

      వారంలో 4 వీడియోలు పబ్లిష్ చేస్తున్నాం అన్నా.. అప్పుడప్పుడు కొద్దిగా గ్యాప్ వస్తుంది. తప్పదు.

  • @venkateswararaochalla5514
    @venkateswararaochalla5514 2 ปีที่แล้ว

    Contact no kanakarao

  • @podishetti
    @podishetti 2 ปีที่แล้ว +3

    Farmer number please sir

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      వీడియోలో ఉంది. చూడండి.

  • @mypathitirumalarao9552
    @mypathitirumalarao9552 2 ปีที่แล้ว +2

    నమస్తే సర్ నేను సబ్స్క్రయిబ్ చేశాను మీ
    ఛానల్ ను టమాటో అంటూ కట్టే నర్సరీ నెంబర్ ఇవ్వండి plz సర్

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు. మీరు అడిగిన నంబర్ మా దగ్గర లేదు. త్వరలో అంటుకట్టే నర్సరీ వాళ్లతో వీడియో చేస్తాము. మీకు సమాచారం ఆ వీడియోలో లభించే అవకాశం ఉంది.

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +1

    Super